aakeru NEWS Telugu
aakeru NEWS Telugu
  • Видео 4 495
  • Просмотров 6 153 205
Dr.Anitha Reddy Warangal | తల్లి దండ్రులను ప‌ట్టించుకోక పోతే చర్యలు తీసుకుంటాం..| 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒
#dranithareddy #olderpersons #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Dr.Anitha Reddy | తల్లి దండ్రులను పిల్లలు సంరక్షించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..| 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧:
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ
𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA
𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: aakeru_news
𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: aakerunews
Просмотров: 172

Видео

Naini Rajender Reddy|కబ్జాలు చేసిన భూములు తిరిగి ఇచ్చేయ్..ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరిక
Просмотров 1459 часов назад
#mlsnainirajenderreddy #congress#𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮 MLA Naini Rajender Reddy | కబ్జాలు చేసిన భూములు తిరిగి ఇచ్చేయ్... ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరిక.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧: 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA 𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: aakeru_news 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: aakerunews
MLA KR Nagaraju | మాదిగ సోదరులారా ..అర్థం చేసుకోండి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 26210 часов назад
#mlakrnagaju #wardhannapet #congres#𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮 MLA KR Nagaraju | మాదిగ సోదరులారా ..అర్థం చేసుకోండి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧: 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA 𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: aakeru_news 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: aakerunews
KR Nagaraju | బడి- గుడి పై నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 11311 часов назад
#krnagaraju #mlakrnagaraju #congressparty #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮 KR Nagaraju | బడి- గుడి పై నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧: 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA 𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: aakeru_news 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: aakerunews
Warangal | మా గోడు పట్టించుకోండి ...వరంగల్ కలెక్టరేట్ లో బాధితుల రోదన.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 1442 часа назад
#warangal #collectoroffice #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮 మా గోడు పట్టించుకోండి... వరంగల్ కలెక్టరేట్ లో బాధితుల రోదన.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧: 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA 𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: aakeru_news 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: aakerunews
GWMC | పైడిపల్లి లో వంద ఫీట్ల రోడ్డు అవసరం లేదు.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 752 часа назад
#gwmc #warangal #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮 GWMC | పైడిపల్లి లో వంద ఫీట్ల రోడ్డు అవసరం లేదు.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧: 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA 𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: aakeru_news 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: aakerunews
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉద్రిక్తత.. నయీంనగర్ బ్రిడ్జి క్లెయిమ్ గేమ్. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 1252 часа назад
#brsvscongress #naimnagarbridge #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮 బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉద్రిక్తత.. నయీంనగర్ బ్రిడ్జి క్లెయిమ్ గేమ్. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧: 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA 𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: aakeru_news 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: aakerunews
Vainay Bhasker | తమ్ముడు రాజేంద్ర వెకిలి మాటలు మానుకో... | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 1622 часа назад
#vinaybhaskar #nainirajenderreddy #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮 Vainay Bhasker | తమ్ముడు రాజేంద్ర వెకిలి మాటలు మానుకో... | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧: 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA 𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: aakeru_news 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: aakerunews
HYDRA | కన్నీటి పర్యంతమైన హైడ్రా బాధితురాలు.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 1014 часа назад
#hydra#brs #harishrao #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮 HYDRA | కన్నీటి పర్యంతమైన హైడ్రా బాధితురాలు.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧: 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : bit.ly/3PNtdLZ 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : bit.ly/3S0hbAA 𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : bit.ly/411mrHO 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/aakeru_news_official 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: aakeru_news 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: aakerunews
HYDRA | చట్టబద్దంగా ఇల్లు కట్టుకుంటే ..ఆక్రమణదారులని ఎట్లా అంటారు..? | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 934 часа назад
HYDRA | చట్టబద్దంగా ఇల్లు కట్టుకుంటే ..ఆక్రమణదారులని ఎట్లా అంటారు..? | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
HYDRA | చిన్న పిల్లలు ఉన్నరు...కూల్చేస్తే ఎక్కడికెళ్లాలి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 584 часа назад
HYDRA | చిన్న పిల్లలు ఉన్నరు...కూల్చేస్తే ఎక్కడికెళ్లాలి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Naini Rajender Reddy | నయీంనగర్ బ్రిడ్జి ఎవరు కట్టారో తేల్చుకుందాం... | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 3274 часа назад
Naini Rajender Reddy | నయీంనగర్ బ్రిడ్జి ఎవరు కట్టారో తేల్చుకుందాం... | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Maoist former leader Ugge Chandramouli | కోడి కూర మా ప్రాణానికి ముప్పు తెచ్చింది| aakeru NEWS Telugu
Просмотров 13 тыс.4 часа назад
Maoist former leader Ugge Chandramouli | కోడి కూర మా ప్రాణానికి ముప్పు తెచ్చింది| aakeru NEWS Telugu
CITU | బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 1467 часов назад
CITU | బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Lok Adalat | లోక్ అదాలత్ మా కెంతో ఉపయోగపడింది .‌‌‌‌.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 1107 часов назад
Lok Adalat | లోక్ అదాలత్ మా కెంతో ఉపయోగపడింది .‌‌‌‌.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Devara Telugu Movie | దేవర సినిమా ఎలా ఉందంటే...? | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 6539 часов назад
Devara Telugu Movie | దేవర సినిమా ఎలా ఉందంటే...? | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ED సోదాలు |𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 1949 часов назад
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ED సోదాలు |𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Naini Rajender Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంలో చాకలి ఐలమ్మకు సరియైన గౌరవం దక్కింది |𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 16812 часов назад
Naini Rajender Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంలో చాకలి ఐలమ్మకు సరియైన గౌరవం దక్కింది |𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Dasu Suresh | రాజ్యాధికారం కోసం బీసీలంతా ఐక్యం కావాలి | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 17812 часов назад
Dasu Suresh | రాజ్యాధికారం కోసం బీసీలంతా ఐక్యం కావాలి | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
ఇంజనీరింగ్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్... | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 19814 часов назад
ఇంజనీరింగ్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్... | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Greater Warangal Municipal Corporation | ఇష్టా రాజ్యం గా వరంగల్ బల్దియా పాలన | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 23014 часов назад
Greater Warangal Municipal Corporation | ఇష్టా రాజ్యం గా వరంగల్ బల్దియా పాలన | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Marneni Ravindar Rao | Promo | అయినవోలు తో తరాల అనుబంధం మాది.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 53716 часов назад
Marneni Ravindar Rao | Promo | అయినవోలు తో తరాల అనుబంధం మాది.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Miss Universe India 2024 | మిస్ యూనివర్స్ ఇండియా ..రియా సింఘా.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 15319 часов назад
Miss Universe India 2024 | మిస్ యూనివర్స్ ఇండియా ..రియా సింఘా.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
KTR | తప్పు జరగ లేదంటే రాజకీయ సన్యాసం చేస్తా.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 29721 час назад
KTR | తప్పు జరగ లేదంటే రాజకీయ సన్యాసం చేస్తా.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
KTR | బోనస్ పేరుతో సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారు.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 13921 час назад
KTR | బోనస్ పేరుతో సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారు.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Maoist former leader Ogge Chandramouli | నక్సలైట్లమంటే నమ్మలేదు..| aakeru NEWS Telugu
Просмотров 18 тыс.21 час назад
Maoist former leader Ogge Chandramouli | నక్సలైట్లమంటే నమ్మలేదు..| aakeru NEWS Telugu
KTR | BRS PARTY | నిబద్దతకు నిలువెత్తు నిదర్శనం ఏచూరి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 169День назад
KTR | BRS PARTY | నిబద్దతకు నిలువెత్తు నిదర్శనం ఏచూరి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Vishva Hindu Parishad | తిరుమల లడ్డూ అపవిత్రానికి వైయస్ జగన్ బాధ్యత వహించాలి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 321День назад
Vishva Hindu Parishad | తిరుమల లడ్డూ అపవిత్రానికి వైయస్ జగన్ బాధ్యత వహించాలి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Ram Nagar Bunny | నా కొడుకు సినిమా, రామ్ నగర్ బన్నీ ని.. ఆదరించండి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 315День назад
Ram Nagar Bunny | నా కొడుకు సినిమా, రామ్ నగర్ బన్నీ ని.. ఆదరించండి.. | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Warangal | సమాధుల ఆక్రమణ పై ఎమ్మెల్యే నాయిని సీరియస్..| 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Просмотров 293День назад
Warangal | సమాధుల ఆక్రమణ పై ఎమ్మెల్యే నాయిని సీరియస్..| 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮

Комментарии

  • @ShashankNeerati
    @ShashankNeerati 3 часа назад

    జై తెలంగాణ జననీ జనకేతనం

  • @potkypotky8739
    @potkypotky8739 11 часов назад

    Amma ramaleela garu meeku anni dandalu pettina thakkuve thalli 🙏🙏🙏

  • @sadasevalothumula3306
    @sadasevalothumula3306 13 часов назад

    ప్రజా సమస్యలపై పోరుబాట చేసి అనేక కేసులపై జైలు జీవితం గడిపి మీలాంటి త్యాగ జీవులకు ప్రజాస్వామ్య తెలంగాణ పట్ల రాజ్యాధికార వైపు అడుగులు వేస్తూ ముందుకు వచ్చి bc ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికార సిద్ధం కావాలని కోరుకుంటూ జై భీమ్

  • @RathanakarreddyC
    @RathanakarreddyC День назад

    Googalgo disarsi/858-e1218 d/210-1412, na344 Edi.. Tausinars -- E2E Liad Tent - EuEerayes.

  • @ravikumar-001
    @ravikumar-001 День назад

    Mee tyagam chala good

  • @kadarisiddirameshwar9896
    @kadarisiddirameshwar9896 День назад

    Emi pikindu darjaga unadu,chala mandhi pranalu bhaligonnaru...

  • @sadashivaiahyamsani9424
    @sadashivaiahyamsani9424 День назад

    Madam is too brilliant in all respects.Hoping, have a bright future a head💐💐

  • @sammaiahmore3475
    @sammaiahmore3475 День назад

    లలస్లాం అన్న చెందరమో్లైన్నాను ఇట్రవీ ఈవ్ లాలీ అన్న

  • @Gangadhark-jz9wg
    @Gangadhark-jz9wg 2 дня назад

    శాలరీ ఇన్ చిలక పంచాంగం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏం చేసినా బుద్ధుడు కదా కొద్దిగా అన్న మాట్లాడే ముందు ఏ మనిషి రా బాయ్

  • @thirupathireddyyalla7829
    @thirupathireddyyalla7829 2 дня назад

    యాంకర్ మీరు ధర పెరిగిందా అని అనడం అయన చిత్రహింసలు పెట్టారు బాగా కొట్టినారు అని చెప్తున్నారు మీరేమో నవ్వుతు ప్రశ్నలు అడుగుతున్నారు

  • @vblakshmaiah7527
    @vblakshmaiah7527 2 дня назад

    Great person number ilagena interview chesedi, I dream Murali ni chusi nerchuko anchor

  • @sammurajaiah5975
    @sammurajaiah5975 2 дня назад

    Anna lalsalam meru great

  • @MADANMUDAVATH
    @MADANMUDAVATH 2 дня назад

    Ji.good

  • @sammurajaiah5975
    @sammurajaiah5975 2 дня назад

    59:19

  • @dasarisudhakar1248
    @dasarisudhakar1248 2 дня назад

    మీరు చేసిన‌ తాగాలను‌‌‌‌‌‌.ఇప్పుటి‌ youth కుల సంఘాల‌‌ పేరు తో‌ పక్క దారి పట్టిసు్తుంది ‌‌‌‌‌‌‌మిత్రమా

  • @mksview903
    @mksview903 2 дня назад

    Brs government lone start indhi 80% vallu chesaru 20%meru chesaruu maku thelusu

  • @mauryaboya787
    @mauryaboya787 2 дня назад

    మీ త్యాగం చాలా గొప్పది సర్. లాల్ సలాం కామ్రేడ్. మా ఇంటి కి రండి sir కొద్ది రోజు లు ఉందురు

  • @karunakarragooru9144
    @karunakarragooru9144 2 дня назад

    చంద్రమౌళి గారు గుండె ధైర్యం కలిగిన వారు. తాను పడ్డ కష్టాలు తేలిగ్గా తీసుకుంటూ నమ్మిన సిద్ధాంతం కోసం చివరి దాకా నిలబడ్డాడు. ఆయన ఆయుష్షు యవ్వనము అంతా ప్రజల కోసం అంకితం చేశాడు. ప్రత్యేక వందనాలు.

  • @bbbbb2884
    @bbbbb2884 2 дня назад

    Great man

  • @bhoomesh770
    @bhoomesh770 2 дня назад

    భారత విప్లవద్యంలో మీ పాత్ర మరువలేనిది

  • @anjichilumula4612
    @anjichilumula4612 2 дня назад

    Anna good morning ఇంటర్వ్యూ బాగుంది sudhakar అన్న కొంచం సులోగా నడిచింది❤

  • @vinodaribolu5529
    @vinodaribolu5529 2 дня назад

    Kodi curry 😂

  • @sammetasuresh7514
    @sammetasuresh7514 3 дня назад

    Realistic person

  • @uppulojivenkataramana5638
    @uppulojivenkataramana5638 3 дня назад

    Full song ఎప్పుడు రిలీజ్ చేస్తారు నర్షన్న

  • @AliAli-o1p3n
    @AliAli-o1p3n 3 дня назад

    నమస్కారం సార్ సార్ మీ గవర్నమెంట్ కెసిఆర్ సారు ఉన్నప్పుడు చాలా సంతోషంగా పేద ప్రజలు జీవించారు ఇప్పుడు పేద ప్రజల ఇల్లు కూలగొట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఇబ్బంది పెడుతుంది మీరే ఈ హైడ్రా ఆపాలి సార్

  • @whataretheodds6355
    @whataretheodds6355 3 дня назад

    Revanth Congress has no interest of Telangana development and public issues. We are missing KCR vision and leadership.

  • @anjibabuanji6289
    @anjibabuanji6289 4 дня назад

    Cinema bagundhi🎉

  • @shishirganta6746
    @shishirganta6746 4 дня назад

    Very Nice 🌹🌹🌹🌹

  • @durgababu3522
    @durgababu3522 4 дня назад

    Hi

  • @krishnayeshvikacreations1890
    @krishnayeshvikacreations1890 4 дня назад

    R krishniah గారి కల అని తన సొంత నోటితో చెప్తున్నాడు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అని.. మీరు ఇంకా ఇలా మాట్లాడుతున్నారు

  • @aravindra8849
    @aravindra8849 4 дня назад

    బీసీ లంటే ఎవరు వెలమ, తూర్పు కాపు, కాళింగ, యాదవ. మరి మిగిలిన బీసీ ల సంగతి? ఓటు కోసం మిగిలిన బీసీ లను వాడుకుంటే BC రాజ్యాధికారం ఎలా వస్తాది. కనీసం ఎంపీపీ కూడా అవ్వని బీసీ కులాల కు seats ఇచ్చి త్యాగం చేస్తే అవకాశం ఉండొచ్చు.

  • @Raftaarkhan1333
    @Raftaarkhan1333 4 дня назад

    Boss❤

  • @laxmanreddyvangapalli3659
    @laxmanreddyvangapalli3659 5 дней назад

    పాట ఇంటెన్న నరాలు లెక్కపోస్తున్నాయి జై తెలంగాణ ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ పాటను చేసినందుకు కిరవాణి అండర్ శ్రీ గారికి అందరికీ నా ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ

  • @sivaramulup3765
    @sivaramulup3765 5 дней назад

    Super❤❤❤

  • @bbbbb2884
    @bbbbb2884 5 дней назад

    Hero chandranna Bapu........BARIGE Gattanna..yerranna...Dammakkapet..Huzurabad MLA contested

  • @komalavalli7499
    @komalavalli7499 6 дней назад

    Iam interested

  • @surabhisambaiah4752
    @surabhisambaiah4752 7 дней назад

    సూపర్ ఇంటర్వ్యూ 💐🌹🙏

  • @krishnanandagiri2188
    @krishnanandagiri2188 7 дней назад

    Super 👏👏👏

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 7 дней назад

    చంద్రమొగిలన్న మిమ్మల్ని చూడాలని ఉందన్న నేను మేర మల్లేశం బిడ్డను అంతకపేట.మిమ్మల్ని చాలా చిన్నప్పుడు చూసాను అన్నా. మిమ్మల్ని చూసాకా చాలా సంతోషంగా ఉందన్న.😮😮

  • @gujurothsikindar4585
    @gujurothsikindar4585 7 дней назад

    లయ మీ లోనే ఉంది గురువు గారు అందుకే మీకు అంత శ్రద్ధ, ఓపిక! మీకు మరింత గుర్తింపు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🎉

  • @sammurajaiah5975
    @sammurajaiah5975 8 дней назад

    Anna lalesalam comred chendramuoli

  • @VikkeyKumar-uv5sw
    @VikkeyKumar-uv5sw 8 дней назад

    👍👍👍

  • @VikkeyKumar-uv5sw
    @VikkeyKumar-uv5sw 8 дней назад

    😢😢😢

  • @elekta-yd5fd
    @elekta-yd5fd 8 дней назад

    Wrong Caption

  • @varmaallam9686
    @varmaallam9686 8 дней назад

    Exallent and open heartd interview

  • @saravlog3595
    @saravlog3595 8 дней назад

    Salute

  • @ramanakakatiya
    @ramanakakatiya 9 дней назад

    మంచి ఇంటర్వ్యూ

  • @BogujuRathnavilachary
    @BogujuRathnavilachary 9 дней назад

    ప్రపంచం మొత్తాన్ని ఇస్లామీ కరణ చేయాలని ముస్లిం సమాజం భావిస్తుంది మన భారతదేశాన్ని కూడా ఇస్లామిక్ అన్న చేయాలని వాళ్ళ ఆలోచన దీని గురించి మేధావి అయిన మీరు ఆలోచించగలరని కోరుచున్నాను అహింసాహిత పద్ధతిలో మన దేశాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని ఇస్లామీ కరుణ కాకుండా కాపాడుదాం

    • @krishnadharani5686
      @krishnadharani5686 8 дней назад

      Ee medhavula thelivi desam gurichi alochana vundadhu. Kasta pyki vachina kuda vani bhooswami reddy dhora ani sambhodhistharu. Police lu champithe fake encounter veellu champithe ingoemer cobert udhyama dhrohi antaru veella vala vala pedhalaku elanti use ledhu veellu ekkuva chattisghad mp Maharashtra orissa jarkhand lanti back ward started lo 50 years ga work chesthunnaru akkada ame vundhi cheppandi. Veella gurinchi nannu interview chesthe chala visayalu chepputha

  • @b.s.rajubhupathiraju3949
    @b.s.rajubhupathiraju3949 9 дней назад

    ఇటువంటి నిజ చరిత్రను చెప్పేవారు కరువైన ఈ రోజుల్లో మీరు తీసుకొచ్చిన కా. ఒగ్గె చంద్రమౌళి గారితో ఇంటర్వ్యూ వీడియో ప్రశంసనీయం. మీ ఇరువురికి ఉద్యమాభివందనాలు.

  • @elthurishankar5387
    @elthurishankar5387 9 дней назад

    Good Interview Comred.