- Видео 114
- Просмотров 10 526
NAAyt1086
Канада
Добавлен 27 ноя 2017
Tell viewers about Telugu Story, Poem and Yaatra shown on ZOOM every month
39కథావేదిక ముప్ఫై తొమ్మిదవ సమావేశము సమీక్ష 12 11, 2024 వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
39కథావేదిక ముప్ఫై తొమ్మిదవ సమావేశము సమీక్ష 12 11, 2024, వ్యవస్థాపకనిర్వాహకులు డా.నెల్లుట్ల నవీన చంద్ర
1. స్నేహం ధూళిపాళ్ళ లిఖిత్ సాయి
అది రాజు ఒకటవ తరగతి మొదటి రోజు అదేరోజు రవికి కూడా ఒకటవ తరగతి మొదటి రోజు. ఇద్దరు ఒకటే పాఠశాల ఒకే విభాగం. ప్రతిరోజు స్కూల్లో కలుసుకోవడం వలన ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. వారి స్నేహం ఏడవ తరగతి వరకు కొనసాగుతూ వచ్చింది. రాజు శ్రద్ధతో ఎంతో ఇష్టంతో చదువుతున్నాడు కానీ రవి వెనకబడ్డాడు. రవి చదువులో వెనకపడ్డాడని వాళ్ళ తల్లిదండ్రులు రాజు తో స్నేహం చేయొద్దని దాని ద్వారా నువ్వు చదువులో వెనుక పడతావని చెప్తూ ఉండేవారు. క్రమేపి వారి మధ్య స్నేహం తగ్గుతూ వచ్చింది. రవికి జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ.
2. నారీ భేరి!వారణాశి వెంకట విజయలక్ష్మీ.
"ఎంతసేపు ఆ దివిటీని వెలిగించి ఉంచుతావు ...
1. స్నేహం ధూళిపాళ్ళ లిఖిత్ సాయి
అది రాజు ఒకటవ తరగతి మొదటి రోజు అదేరోజు రవికి కూడా ఒకటవ తరగతి మొదటి రోజు. ఇద్దరు ఒకటే పాఠశాల ఒకే విభాగం. ప్రతిరోజు స్కూల్లో కలుసుకోవడం వలన ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. వారి స్నేహం ఏడవ తరగతి వరకు కొనసాగుతూ వచ్చింది. రాజు శ్రద్ధతో ఎంతో ఇష్టంతో చదువుతున్నాడు కానీ రవి వెనకబడ్డాడు. రవి చదువులో వెనకపడ్డాడని వాళ్ళ తల్లిదండ్రులు రాజు తో స్నేహం చేయొద్దని దాని ద్వారా నువ్వు చదువులో వెనుక పడతావని చెప్తూ ఉండేవారు. క్రమేపి వారి మధ్య స్నేహం తగ్గుతూ వచ్చింది. రవికి జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ.
2. నారీ భేరి!వారణాశి వెంకట విజయలక్ష్మీ.
"ఎంతసేపు ఆ దివిటీని వెలిగించి ఉంచుతావు ...
Просмотров: 3
Видео
తూర్పు పడమరల ఏకత కథావేదిక 2024 కథాసంకలన ఆవిష్కరణ వ్యవస్థాపకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 969 часов назад
తూర్పు పడమరల ఏకత కథావేదిక 2024 కథాసంకలన ఆవిష్కరణ వ్యవస్థాపకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
నా సాహితీయాత్ర 35 బాలత్రిపురసుందరిభమిడిపాటి వ్యవస్థాపకులుడా నెల్లుట్ల నవీనచంద్ర
Просмотров 6414 часов назад
నా సాహితీయాత్ర 35 బాలత్రిపురసుందరిభమిడిపాటి వ్యవస్థాపకులుడా నెల్లుట్ల నవీనచంద్ర
32కవితావేదికముప్ఫైరెండవసమా112024వ్యవస్థాపనెల్లుట్లనవీనచంద్ర
Просмотров 5221 день назад
32కవితావేదిక ముప్ఫైరెండవ సమావేశము సమీక్ష నవంబరు 20, 2024, ఉదయం 10 కెనడా తూర్పు భాకామా 830 సాయంత్రం వ్యవస్థాపకనిర్వాహకులు డా.నెల్లుట్ల నవీన చంద్ర 1.విశ్వ "కోణం" కందాళై రాఘవాచార్య కంపాస్ లో కోణమానిని బయటకు వస్తే చాలు అనేక కోణాల్లో లెక్కలు కట్టి మూల మూలను కోణాలు చేస్తుంది! మయ భవనంలో ఎన్నెన్ని చిత్రాలుగా కోణాలో ! యోధులైనా కోణాల్లో పడి దారి మరిచిపోతారు ! జంతర్ మంతర్ లో వచ్చిన తోవను మరిచిపోవుడే ! నిప...
38కథావేదిక ముప్ఫై ఎనిమిదవ సమావేశము 11 13 2024, వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 10728 дней назад
38కథావేదిక ముప్ఫై ఎనిమిదవ సమావేశము 11.13.2024, సమీక్ష వ్యవస్థాపకనిర్వాహకులు డా.నెల్లుట్ల నవీన చంద్ర 1.మా ఊరు అయినంపూడి వెంకట నారాయణ టీవీలో బొబ్బిలి పులి సినిమా చూస్తున్నాను. “జననీ జన్మభూమిశ్చ... స్వర్గాదపీ గరీయసి” అనే పాట వస్తుంది. ఆ పాట చూస్తుంటే ఒక్కసారిగా నా తలపులు మా ఊరి వైపు మళ్ళాయి.తల ఉన్న ప్రతి మనిషికి తలపులుసహజం కదా ...7సంవత్సరాల క్రితం ఉన్న ఊరిని ఉద్యోగరీత్యా వదలలేక వదిలి రావాల్సిన పరి...
34 నా సాహితీ యాత్ర కుటుంబ సాహితీ యాత్ర నవంబరు 6,2024,వ్యవస్థాపకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 334Месяц назад
34 నా సాహితీ యాత్ర - కుటుంబ సాహితీ యాత్ర నవంబరు 6,2024, వ్యవస్థాపకులు డా. నెల్లుట్ల నవీన చంద్ర భండారు సరోజినీ దేవి, భండారు పర్వతాలరావు గార్లు వారి సంతానం రాణి పాలకోడేటి, వేణి కొలిపాక, వాణి వెల్దుర్తి గార్లు కలిసి ఒక సాహితీ యాత్ర చేస్తున్నారు. అందుచేత ఈ కార్యక్రమం పేరు "మా సాహితీ యాత్ర". 1. ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు వై సప్తవర్ణాల సౌందర్యమై అష్టాదశపీఠ శక్తి స్వరూపిణివై వెరసి వెలసె మా అమ్మ సరోజినివై...
31కవితావేదికసమావేశము 101624 వ్యవస్థాపకులుడా నెల్లుట్లనవీనచంద్ర
Просмотров 63Месяц назад
31కవితావేదిక ముఫైఒక్కటవ సమావేశము సమీక్ష 101624 వ్యవస్థాపకులు డా.నెల్లుట్ల నవీన చంద్ర 1.లడ్డు విప్పి చూడ కందాళై రాఘవాచార్య లడ్డు తింటవా భక్తాగ్రేసరా! కమ్మగా తియ్యగా బల అతిబల లడ్డు ఈ మధ్య కొత్తగా తయారైంది కొవ్వెక్కి తయారైన లడ్డు మొక్కి మరీ తినండి కొండ మీది లడ్డు కోరి కోరి తినండి కోరికలతో తినండి కొడుకు కూడ పుడుతాడేమో 2. ఆశల గులాబి వేణి కొలిపాక చదువుల తల్లి ఒడి నుండి ఉద్యోగపర్వం మొదలిడి ఆ పై, సంసార...
37కథావేదికముప్ఫైఏడవసమావేశము100924మూడవవార్షికోత్సవము వ్యవస్థాపకులుడా.నెల్లుట్లనవీన చంద్ర
Просмотров 522 месяца назад
37కథావేదికముప్ఫైఏడవసమావేశముసమీక్ష 100924 మూడవ వార్షికోత్సవము వ్యవస్థాపకనిర్వాహకులు డా.నెల్లుట్ల నవీన చంద్ర 1. అమ్మ చెప్పింది ధూళిపాళ్ళ లిఖిత్ సాయి.6 వ తరగతి బడి గంట మోగింది.చకచకా పిల్లలు అందరూ బడినుంచి ఇళ్ళకు బయల్దేరాౠ. రాజు, భీముడు, కలిసి నడుస్తున్నారు.వీరు ముగ్గురూ మంచి స్నేహితులు. 2. సర్దుబాటు భార్గవీ స్వరూప్ "మొదటగా మా అన్నయ్యను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు రాశిగారికి, తరువాత నా మాట...
33 నా సాహితీ యాత్ర 10022024 డా అక్కిరాజురామకృష్ణవ్యవస్థాపకులుడా నెల్లుట్లనవీనచంద్ర
Просмотров 482 месяца назад
1. అక్కిరాజు వెంకటేశ్వర శర్మ: మా తమ్ముడు చిరంజీవి డా. అక్కిరాజు సుందర రామ కృష్ణ బహుము ప్రజ్ఞా శాలి.సాహితీ సభలందు పద్య పఠనమున ఇతని గాన మాధుర్యమునకు, సరససంభాషణ చాతుర్యమునకు నాటక సినీ రంగములందు ఇతని నటన కౌశలమునకు మెచ్చి "సెహబాస" ని తలలూపని వారును, కరతాళ ధ్వనులచేత ఆనంద పారవశ్యమును వెల్లడిమప్ని వారును లేరనుట అతిశయోక్తి కాదు. 2. మొవ్వ వృషాద్రిపతి: తొలుత నాకాయన నటునిగా, గాయకునిగా మాత్రమే తెలుసు. "అమ్మ...
30కవితావేదిక సమావేశము 091824 వ్యవస్థాపకులుడానెల్లుట్లనవీనచంద్ర
Просмотров 492 месяца назад
30కవితావేదిక ముఫైయ్యవ సమావేశము 09/18/2024.వ్యవస్థాపకనిర్వాహకులు డా.నెల్లుట్ల నవీన చంద్ర 1.“స్నేహబంధం” ధూళిపాల మాధవికిషోర్ తల్లి ఎడబాసినా అర్థరాజ్యమిచ్చి అక్కున చేర్చుకుంది మైత్రే. తండ్రి అడవుల పాలు చేసినా రామసేతు నిర్మించి రక్షగా నిలిచింది మైత్రే. 2. శిశిర వసంతం వేణి కొలిపాక అమావాస్యను అనునయంతో అధిగమిస్తే, వచ్చేవన్నీ వెన్నెల రోజులే అని తెలుసుకో నేటి అపజయాలను అవరోధాలనుకోకు రేపటి విజయ వసంతాలకు అవ...
36కథావేదిక ముప్ఫైఆరవసమావేశము 91124 వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 1103 месяца назад
36కథావేదిక ముప్ఫైఆరవసమావేశము 91124 వ్యవస్థాపకనిర్వాహకులు డా. నెల్లుట్ల నవీన చంద్ర 1.శుభం భూయాత్, హైమవతి ఆదూరి సుప్రజ త్వరగా ఇల్లుచేరాలని వేగంగా తోలుతున్న కారు ఠక్కున ఆగిపోగా క్రిందికిదిగి ఇంజన్నుంచీ పొగరావడంచూసింది. బోయినెట్టెత్తి ఆవేడితగ్గాక తిగిరివచ్చి కారుస్టార్ట్ చేసింది. శబ్దంతప్ప కారుకదల్లేదు. పైగా సూర్యాస్తమయ మవుతున్నది. చుట్టూచెట్లూ, దూరంగా పొలాలూ తప్ప మానవసంచారంలేని స్థలం. పల్లె ప్రాంత...
32నాసాహితీయాత్ర రాజేంద్రప్రసాద్ పొత్తూరి 4 9 24 వ్యవ నెల్లుట్లనవీనచంద్ర
Просмотров 923 месяца назад
గంజాయి వనం పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ ఆకాశం నల్లచీర చుట్టుకుంది.కీచురాళ్ళ అరుపులు, హోరుగాలి. అడవిలో నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నాయి. నలుగురు యువకులు పడుకుని ఉన్నారు. ఐదవ అతను శ్రీకాంత్ తుపాకీ చేతిలో పట్టుకుని కాపలా కాస్తున్నాడు. దూరం నుంచి పోలీసులు వస్తున్న అలికిడి వినిపించగానే అందరినీ లేపి పయానానికి సిద్ధం చేసాడు.ప్రాణరక్షణానికి ముందడుగు వేసారు.వారిలో ఒకతను వీర్రాజు ఒక రాయికి కొట్టుకుని ప...
శతావధాని మురళి అముదాల అవధానం కవితావేదిక డా నెల్లుట్ల నవీన చంద్ర నిర్వహణ ఆగస్టు 21, 2024
Просмотров 843 месяца назад
శతావధాని మురళి అముదాల అవధానం కవితావేదిక డా.నెల్లుట్ల నవీన చంద్ర నిర్వహణ 21 ఆఅగస్టు 2024 11 పొద్దున తూర్పు సమయం 8:30 సాయంత్రం భారత కాలమానం కవితా వేదిక వ్యవస్థాపకులు డా. నెల్లుట్ల నవీన చంద్ర నిర్వహణ అవధాని శతావధాని మురళి ఆముదాల గారు పృఛ్ఛకులు 1. నిషిద్ధాక్షరి కేశరాజు వెంకట ప్రభాకర రావు గారు 2. సమస్య ఆరవళ్ళి శ్రీదేవి గారు 3. దత్తపది రాజేశ్వరి దివాకర్ల గారు 4. న్యస్తాక్షరి విజయం సువర్ణ గారు 5. వర్ణ...
శతావధాని మురళి ఆముదాల గారి అవధానం కవితావేదిక డా నెల్లుట్ల నవీనచంద్ర నిర్వహణ 21 ఆగస్టు 2024
Просмотров 203 месяца назад
కవితా వేదిక వ్యవస్థాపకులు డా. నెల్లుట్ల నవీన చంద్ర నిర్వహణ అవధాని శతావధాని మురళి ఆముదాల గారు పృఛ్ఛకులు 1. నిషిద్ధాక్షరి కేశరాజు వెంకట ప్రభాకర రావు గారు 2. సమస్య ఆవళ్ళి శ్రీదేవి గారు 3. దత్తపది రాజేశ్వరి దివాకర్ల గారు 4. న్యస్తాక్షరి విజయం సువర్ణ గారు 5. వర్ణన వీ వీ వీ కామేశ్వరి గారు 6. ఆశువు కిరణ్మయీ గారు 7. పురాణం దామరాజు విసాలాక్షి 8. అప్రస్తుత ప్రసంగం వరిగొండ కాంతారావు గారు
శతావధాని మురళి ఆముదాల గారి అవధానం కవితావేదిక డా నెల్లుట్ల నవీనచంద్ర నిర్వహణసంసిద్ధసమావేశం
Просмотров 293 месяца назад
శతావధాని మురళి ఆముదాల గారి అవధానం కవితావేదిక డా నెల్లుట్ల నవీనచంద్ర నిర్వహణసంసిద్ధసమావేశం
35 కథావేదిక ముప్ఫైఐదవ సమావేశము 081424 11 వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 703 месяца назад
35 కథావేదిక ముప్ఫైఐదవ సమావేశము 081424 11 వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
30 నా సాహితీ యాత్ర ఆగస్టు 7,2024,నామని సుజనాదేవి,వ్యవస్థాపక నిర్వాహకులు డా. నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 414 месяца назад
30 నా సాహితీ యాత్ర ఆగస్టు 7,2024,నామని సుజనాదేవి,వ్యవస్థాపక నిర్వాహకులు డా. నెల్లుట్ల నవీన చంద్ర
29కవితావేదిక071724సమీక్షవ్యవస్థాపకనిర్వాహకులుడా నెల్లుట్లనవీనచంద్ర
Просмотров 594 месяца назад
29కవితావేదిక071724సమీక్షవ్యవస్థాపకనిర్వాహకులుడా నెల్లుట్లనవీనచంద్ర
34కథావేదిక ముప్ఫై నాలుగవ సమావేశము 7102024 వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 955 месяцев назад
34కథావేదిక ముప్ఫై నాలుగవ సమావేశము 7102024 వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
జానకి ప్రభల ప్రసంగం 732024 జులై 3,2024 వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 875 месяцев назад
జానకి ప్రభల ప్రసంగం 732024 జులై 3,2024 వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
28కవితావేదికఇరవైఎనిమిదవసమావేశము 20240619,వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 765 месяцев назад
28కవితావేదికఇరవైఎనిమిదవసమావేశము 20240619,వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
కథావేదిక కథల పోటీల బహుమతుల ప్రదానం జూను 15,2024,వ్యవస్థాపక నిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 1145 месяцев назад
కథావేదిక కథల పోటీల బహుమతుల ప్రదానం జూను 15,2024,వ్యవస్థాపక నిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
కథావేదిక33సమావేశము20240612 వ్యవస్థాపకులుడా నెల్లుట్లనవీనచంద్ర
Просмотров 845 месяцев назад
కథావేదిక33సమావేశము20240612 వ్యవస్థాపకులుడా నెల్లుట్లనవీనచంద్ర
నాసాహితీయాత్ర అల్లూరిగౌరీలక్ష్మి 20240605 వ్యవస్ నిర్వా నెల్లుట్లనవీనచంద్ర
Просмотров 1256 месяцев назад
నాసాహితీయాత్ర అల్లూరిగౌరీలక్ష్మి 20240605 వ్యవస్ నిర్వా నెల్లుట్లనవీనచంద్ర
27కవితావేదికఇఏసమావేశసమీక్ష05152024 వ్యవస్థాపకనిర్వాహకులుడా నెల్లుట్లనవీనచంద్ర
Просмотров 816 месяцев назад
27కవితావేదికఇఏసమావేశసమీక్ష05152024 వ్యవస్థాపకనిర్వాహకులుడా నెల్లుట్లనవీనచంద్ర
32కథావేదిక ముప్ఫైరెండవసమావేశము 05082024, వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీనచంద్ర
Просмотров 687 месяцев назад
32కథావేదిక ముప్ఫైరెండవసమావేశము 05082024, వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల నవీనచంద్ర
24 నా సాహితీ యాత్ర దామరాజు విశాలాక్షి ప్రసంగం 05012024 వ్యవస్థాపక నిర్వాహకులు డా నెల్లుట్ల
Просмотров 3037 месяцев назад
24 నా సాహితీ యాత్ర దామరాజు విశాలాక్షి ప్రసంగం 05012024 వ్యవస్థాపక నిర్వాహకులు డా నెల్లుట్ల
26కవితావేదిక ఇరవై ఆరవ సమావేశము ఏప్రిల్ 17, 2024, 11ESTAM 830 ISTPM వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్
Просмотров 727 месяцев назад
26కవితావేదిక ఇరవై ఆరవ సమావేశము ఏప్రిల్ 17, 2024, 11ESTAM 830 ISTPM వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్
31 కథావేదిక ముప్ఫైఒక్క సమావేశము సమీక్ష 4102024 11 ESTAM 830 ISTPM వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల
Просмотров 718 месяцев назад
31 కథావేదిక ముప్ఫైఒక్క సమావేశము సమీక్ష 4102024 11 ESTAM 830 ISTPM వ్యవస్థాపకనిర్వాహకులు డా నెల్లుట్ల
ఉగాది2024 మిత్రులు క్రోధికి ఆహ్వానం పండితగోష్టి వ్యవస్థాపక నిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
Просмотров 1368 месяцев назад
ఉగాది2024 మిత్రులు క్రోధికి ఆహ్వానం పండితగోష్టి వ్యవస్థాపక నిర్వాహకులు డా నెల్లుట్ల నవీన చంద్ర
మంచి కార్యక్రమం🙏🙏
రాణిగారు, వేణిగారు, వాణిగారు మీసాహితీప్రస్థానము గురించి, బండారు పర్వతాలరావుగారి గురించి వివరంగా తెలిపారు. అభినందనలండి 🎉
ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చాలా బాగా ,చాలా స్పష్టం గా సాహితీ యాత్ర ప్రసంగాలు చేసారు .ఇటువంటి వినూత్న మైన సాహితీ ప్రయోగం విజయవంతం గా చేస్తున్న శ్రీ నవీన్ చంద్ర గారికి అభినందనలు .
సాహితీకుటుంబం ముచ్చటగా వుంది .. రాణి , వేణి , వాణు లు త్రివేణీ సంగమం లా అలరించారు వేణి గారు తన ప్రసంగంలో సాహితీమిత్రురాలిగా నా పేరును కూడా ప్రస్తావించటం ఆశ్చర్యనందాలకు గురిచేసింది .. ధన్యవాదాలు వేణి గారూ .❤ పర్వతాలరావు గారి సాహిత్యం ఆ రోజుల్లో నాకు అంతగా పరిచయం లేదుగానీ సరోజినీ దేవి గారి వంటింటి( ఇంటింటి ) పద్యాలకు నేను పెద్ద ఫ్యాన్ ని 😊 ముచ్చటయిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లను చూసినతర్వాత కంటేకూతుర్నే కనాలి అని స్లోగాన్ ఇవ్వాలని అనిపించింది ( అదృష్టం కొద్దీ నాకూ ముగ్గురు ఆడపిల్లలు లెండి 😊) చక్కటి కార్యకమాన్ని చూసిన అనుభూతి కలిగింది .. వేణి, వాణి గార్లు( ఒక్క రాణి గారు తప్ప ) పరోక్షంగా నాకు పరిచయమే .. నా సాహతీమిత్రులు కూడా .! ముగ్గురికీ అభినందనలు .. మీ సాహితీ వ్యవసాయం ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ❤❤❤
అమ్మ ల తో పోలిక
చాలాబాగ చెప్పారు ముగ్గురు ల తో 🎉🎉🎉
మంచి కవి సమ్మేళనం.
నమస్తే, అందరూ బాగా చదివారు. నిర్వాహకులకు ధన్యవాదాలు
Sarma gaaru nooru satam nizam cheppaaru
తెలుగు భాష సాహిత్య పరిపుష్టికి నవీన్ చంద్ర గారు చేస్తున్న కృషి అద్భుతం
Good program🙏🙏
VVV Kameshwari garu, many thanks amma. I was overcome with emotion, that's why I could not thank you on air... _/\_
మీ ఆత్మీయతకు ధన్యవాదాలు ఉమాదేవి గారు🙏🌹🤝
Ammavarimeeda bhakti vunnadanito trupti andaribagukosam alaya nirmanamchesina dampatula adbhutamaina kadha chala bagundi
ప్రోత్సహించే తీరు కి అభినందనలు
నిర్వహించిన తీరు చాల బాగుంది. కథలన్నీ బాగున్నాయి.
మంచి కథల్ని పరిచయం చేస్తున్న కథా వేదిక కు ధన్యవాదాలు
మా గురువుగారు మంచి రచయిత మంచి రిపోర్టర్
రచయిత వర్మ గారి అభిప్రాయాలను స్వయంగా చెప్పించి మంచి పని చేసారు
Yes bagundi
Chala bagundi
,, .,. 1:27:33 1:27:35
1:26:52
ప్రతిభావంతులైన అవధానిగారు అడగకుండానే అనుమానాలన్నీ పటాపంచలు చేసారు.వారికి నమస్సులు
అందరి కథలూ బాగున్నాయి. మంచి కార్యక్రమం..నవీన చంద్ర గారికి అభినందనలు..
చక్కటి కథల హారం కథావేడుక
అద్భుతమైన సాభిత్యవేదిక 👌🙏
తిరుపతి ప్రయాణంలో ఉండడం వలన జూమ్ మీటింగులో పాల్గొనలేక పోయాను. ఈరోజు వీక్షించి చాలా సంతోషించాను. మేడమ్ గారి కథలు సరళంగా, అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. వారి కథ నేను మా సంకలనంలో ప్రచురించాను. తెలుగుకథకు వారి కృషి అభినందనీయం. నవీన చంద్ర గారికి శత వందనాలు..
అద్భుతమైన కార్యక్రమం🎉🎉🎉🎉🎉
Zoom meeting lo paricipate కా లేకపోవడంతో నేను దీని ద్వారా నా సంతోషం వ్యక్తం చేస్తున్నా ను simplicity is her ornament and she is a role model to all women and society in many respects.
తన రచనలు లో సహజత్వం ఉంటుంది సందేశం చాలా ప్రస్పుటం గా ఉంటుంది బాష తేలికగా హాయిగా బావo మాత్రం గంభీరం గా ఉంటుంది . వీరి రచనలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటివి మరి కొన్ని సమాజానికి అందించాలని కొరుకుంటున్నాను, అభినందనల తో
వాణీ కుమారి గారి సాహితీ ప్రస్థానం ఆసక్తికరంగా సాగింది.🙏🙏💐
మంచి కవితలతో కూడిన వేదిక. నవీన్ చంద్ర గారికి ధన్యవాదములు🙏🙏
తెలుగు భాష ,తెలుగు సంసృతి, తెలుగు సాహిత్యం కొరకు పాటు పడుతున్న, శ్రమ పడుతున్న, పో
నవీన చంద్ర గారి కి అభినందన లు
సాహిత్య సరస్వతులందరికీ నమస్కారం 🙏 కథలన్నీ చాలా బాగున్నాయి.... వినసొంపుగా వినిపించారు. ఈ వీడియో నాకు share చేసిన ప్రమీలా రాణి గారికి ధన్యవాదాలు
జానకి గారి సాహితీ ప్రస్థానం ఎంతో గొప్పగా ఒప్పుగా ఉంది. దృఢమైన సంకల్పమే విజయానికి తొలిమెట్టు. వయసు కేవలం ఒక సంఖ్య. ఎంత మందికో స్ఫూర్తి నిచ్చే కార్యక్రమం. ప్రభలు చిందే. ప్రభల జానకి గారికి హార్దిక శుభాకాంక్షలు.🎉🎉🎉🎉 నిర్వాహకులకు అనేక ధన్యవాదాలు..
జానకి గారు నాకు రెండు సంవత్సరాల క్రితం రాష్ట్రేతర తెలుగు మహాసభల లో పరిచయం అయ్యారు. చాలా సాధారణంగా కనపడే ప్రతిభాశాలి.
ఈరోజు ఒక అద్భుతమైన, ఆసక్తికరమైన శ్రీమతి జానకి ప్రభల గారి సాహిత్య యాత్ర తెలుసుకునే అవకాశం లభించింది. వారి ఉద్వేగపూరితమైన ప్రసంగంతో కార్యక్రమం ఆశాంతం ఆసక్తికరంగా సాగింది. రీసెర్చ్ కి ఆవిడ ఎంచుకున్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 'భక్తిపథం లో ప్రస్థాన త్రయం' పేరుతో వారు రచించిన పుస్తకంలో, పోతన గారికి రామదాసు గారికి త్యాగయ్య గారికి ముడి పెట్టి చేసిన ప్రయోగం వినూత్నంగా ఉంది. అందులో వారి ప్రతిపాదనలు ఆసక్తికరంగా, ఆమోదయోగ్యంగా ఉన్నాయి. అలాగే 'భారతంలో స్త్రీ పాత్రలు' ప్రేరణాత్మకంగా ఉన్నాయి. ఇక హరికథల గురించి వారు చెప్పినవి మనసులను తాకేలా ఉన్నాయి. 'కళల కాణాచి భాగవతం' పేరే అద్భుతంగా ఉంది.. మా నాన్నగారు చెప్పగా మేము వింటూ ఉండే వాళ్ళము, వారి చిన్నతనంలో ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా ఆడవాళ్లు భాగవత పద్యాలను ఊటంకిస్తూ ఉండేవారిని . అదే విషయం జానకి గారు చెప్పటం ఎంతో ఆనందంగా అనిపించింది. ఇలా రాస్తూ పోతే వారి పరిశోధనల మీద మనం మరొక వ్యాసం రాయగలం అనిపించింది . ఇంత చక్కటి ప్రసంగంతో మమ్మల్ని ఆకట్టుకున్న శ్రీమతి జానకి ప్రభల గారికి, చక్కటి కార్యక్రమాన్ని మాకు అందించిన శ్రీ నవీన్ చంద్ర గారికి అభినందనలు🌹🌹 ధన్యవాదాలు🙏 .....వేణి కొలిపాక
కథా కవితా వేదికను నిర్వహించడమే కాక పోటీలు నిర్వహించి బహుమతి ప్రధానం చేస్తున్న శ్రీ నవీన్ చంద్రగారికి నమస్సులు .అభినందనలు.
నిన్నటి సభ -- మళ్లీ మళ్లీ వీక్షణంగా విశేషంగా కవితా సృజనకు ప్రేరణ -- కందాళై రాఘవాచార్య
అవకాశమిచ్చిన శ్రీ ఎన్.ఎన్.చంద్రగార్కి హృదయపూర్వక ధన్యవాదాలు🎉
అందరి కథలూ బాగున్నాయి.. మంచి కార్యక్రమం నిర్వహించిన నవీన్ చంద్ర గారికి అభినందనలు.. కథకులకు శుభాకాంక్షలు..
అందరిలోనూ ఆత్మీయ భావాలు పెరిగి, 'కథా వేదిక'ను ఒక కుటుంబంలా భావించుకోగలిగేలా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్న నవీన్ చంద్ర గారికి ప్రత్యేక అభినందనలు 🌹🌹🙏
అందరి కథలూ చాలా మనోహరంగా అలరించాయి. వైవిధ్యభరితంగా ఉన్నాయి. రచయిత్రులకు అభినందనలు🎉
వేణీ గారు చదివిన కథ మా నాన్న బాల్యం చాలా బాగుంది. సందేశాత్మకంగా ఉంది. రచయిత్రి వేణీ గారికి అభినందనలు🎉
Thank you so much Yasoda gaaru 🙏🙂 మీ వంటి పెద్ద రచయిత్రి ప్రశంసలు పొందగలగటo నా అదృష్టం 🙏🙂🌹
చాలా చక్కని ప్రోగ్రామ్ నిర్వహించిన శ్రీ నవీన్ చంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు. అపూర్వమైన కథలను ఈ వేదిక పైన చదివిన రచయిత్రులకు అభినందనలు. 🎉
🙏👍🙏Your journey with vibrant literary impulse and rich thought awareness takes you to further heights. Wish you all the best Gowri Lakshmi garu...
Wonderful stories, great job! :)
జీవిత పయనంలో,చక్కని సాహితీ యాత్ర.జీవితమంతా కొనసాగాలి..సూటిగా, స్పష్టంగా ఉంది..అభినందన,అభివందనాలు
అవకాశమిచ్చిన శ్రీ నవీన్ చంద్రగార్కి ధన్యవాదాలు🎉
ఆలోచింపజేసే కథలుకవితలు చాలాబాగున్నాయి.నవీన్ చంద్ర గారి కృషికి ఫలితాలివి🎉🎉🎉🎉🎉🎉