Dr.Tukaram
Dr.Tukaram
  • Видео 11
  • Просмотров 6 714

Видео

#10 ఆషాఢమే కాకుండా ఈఈ మాసాలు కూడా నూతనవధువు భర్తఇంట్లో ఉండకూడదు.
Просмотров 3223 месяца назад
#10 ఆషాఢమే కాకుండా ఈఈ మాసాలు కూడా నూతనవధువు భర్తఇంట్లో ఉండకూడదు.
#9 వటసావిత్రీవ్రతం ఎప్పుడు చెయ్యాలి?
Просмотров 1853 месяца назад
#9 వటసావిత్రీవ్రతం ఎప్పుడు చెయ్యాలి?
#8 మోడీ పాలన 5 ఏళ్ళూ కొనసాగుతుందా? ప్రమాణస్వీకారం సమయం ఏమి చెబుతోంది?
Просмотров 2,2 тыс.4 месяца назад
#8 మోడీ పాలన 5 ఏళ్ళూ కొనసాగుతుందా? ప్రమాణస్వీకారం సమయం ఏమి చెబుతోంది?
#7 పంచాంగం చూడటం తెలుసుకోండి, గంగాస్నానఫలాన్ని పొందండి.
Просмотров 2244 месяца назад
#7 పంచాంగం చూడటం తెలుసుకోండి, గంగాస్నానఫలాన్ని పొందండి.
#6 రాబోయే పంచగ్రహకూటమి నిజంగానే ప్రమాదకరమా? జ్యోతిషగ్రంథాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం!
Просмотров 2,2 тыс.4 месяца назад
#6 రాబోయే పంచగ్రహకూటమి నిజంగానే ప్రమాదకరమా? జ్యోతిషగ్రంథాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం!
#5 పంచాంగం - అవగాహన, (యోగ-కరణాలు)
Просмотров 954 месяца назад
#5 పంచాంగం - అవగాహన, (యోగ-కరణాలు)
#4 పంచాంగం-అవగాహన వార - నక్షత్రాల గురించి
Просмотров 1604 месяца назад
#4 పంచాంగం-అవగాహన వార - నక్షత్రాల గురించి
#3 పంచాంగం-అవగాహన , 1.తిథి
Просмотров 2354 месяца назад
part of series to enlighten a common man on all the 5 the limbs of an almanac. for any doubts contact on dr.tukaram.almanac@gmail.com.
పూర్వసిద్ధాంతమా? దృక్సిద్ధాంతమా? అనే పదాల వాడుక సరియైనదేనా? Episode -2
Просмотров 2745 месяцев назад
పంచాంగ గణితం ఏకీకృతమయ్యేనా? part- 2

Комментарии

  • @hayagreevajyotishalayam2153
    @hayagreevajyotishalayam2153 27 дней назад

    దృశ్యంతే విహగా దృష్ట్యా భిన్నాః పరహితోదితాః । ప్రత్యక్ష సిద్ధాః స్పష్టాః స్యుర్గ్రహాః శాస్త్రేష్వితీరితం ॥ 2 ॥ సత్కర్మోదితకాలస్య గ్రహా హి జ్ఞానసాధనం। స్పష్టవిహగైః సిద్ధః కాలః శుద్ధో న కర్మణి ॥ 3 ॥ యే తు శాస్త్రవిదస్తద్వద్ గోలయుక్తివిదశ్చ తైః । స్ఫుటఖేచరవిజ్ఞానే యత్నః కార్యోం ద్విజైరతః ॥ 4 ॥ సంచింత్యేతి, సమాలోచ్య పూర్వతంత్రాణి యత్నతః । స్ఫుటయుక్తిం ఖేచరాణాం గోలదృష్ట్యా సమీక్ష్య చ ॥ 5 ॥ శిష్యైయైః ప్రార్థితం ద్విజైః । స్ఫుటఖేచరవిజ్ఞానం శిష్యైర్యైః తేభ్యో దృగ్గణితం నామ గణితం క్రియతే మయా ||6|| పరమేశ్వర అనేవారు ౧౪-౧౫ శతాబ్దానికి చెందిన కేరళ ప్రాంతానికి చెందిన మంచి ఖగోళ వేత్త మరియు జ్యోతిశ్శాస్త్ర వేత్త.వారు గ్రహాలను దరిదాపు 55 సంవత్సరాలు వేధ చేసి గ్రహాల గతులలో మార్పుని గుర్తించి ఈ గ్రంధం వ్రాస్తున్నాను అని వ్రాసారు. అక్కడ వారు ఆర్యభట్టియం భాష్యం లో గోళపాదంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. "తస్మాదార్యభటీయానీతగ్రహస్ఫుటస్య స్థూలతైవ యుక్తా । స్ఫుటస్య స్థూలత్వే మధ్యమోచ్చ పరిధ్యాదీనాం స్థూలతా స్యాత్ । భాస్కరాదీనాం పునః యుక్తిగమ్యేఽపి వలనవిక్షేపసంస్కారాదౌ భ్రాంతిరభూత్ । తస్మాత్తైరపి న సమ్యక్ పరీక్షితం । పరమేశ్వరస్తు రుద్ర-పరమేశ్వరాత్మజనారాయణ మాధవాదిభ్యో గోలవిద్రయో గణితగోలయుకీరపి బాల్య ఏవ సమ్యగ్గృహీత్వా తేభ్య ఏవ క్రియమాణ ప్రయోగస్య దృగ్విసంవాదం తత్కారణం చావధార్య శాస్త్రాణ్యపి బహూన్యాలోచ్య పంచపంచశద్వర్షకాలం నిరీక్ష్య గ్రహణగ్రహయోగాదిషు పరీక్ష్య సమ దృగ్గణితం కరణం చకార ॥ అదే విధంగా నీలకంఠుడు కూడా ఇలాగే చెప్పాడు.👇 గీతికాయాం భటేనోక్తం హేతి స్మ పరిభాషయా । రాత్రికమేవోక్తం ప్రథమం ఖండఖాద్యకే ॥ తస్యైవోత్తరభాగే తదత్యష్ట యంశ సమన్వితం । తచ్చ శ్రీపతి-ముంజాల-సూర్యదేవాదిసమ్మతం ॥ తదేవ పరమాచార్యో మమాహ పరమేశ్వరః । పంచపంచశదబ్దాన్ యః పరీక్ష్య కరణం ఫుటం । *గ్రాహ దృగ్గణితాఖ్యం యత్* *సంకలనం గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు*

  • @srinivassukumar9511
    @srinivassukumar9511 27 дней назад

    నమో నమః

  • @subramanyameranki4225
    @subramanyameranki4225 27 дней назад

    🙏🙏🙏

  • @somayajisubbarama4176
    @somayajisubbarama4176 27 дней назад

    ❤🙏

  • @sksabeena2725
    @sksabeena2725 Месяц назад

    Sir sanskrit sir nenu sabeena sir

  • @anandkoti1134
    @anandkoti1134 2 месяца назад

    HE TOOK MORE DEBTS

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 2 месяца назад

    Panchamasdhipati astamaadhipati ayina asubham kaadu. Idi pandituluga grhinchaali Ani Naa uddesyam. Adi vaaram sastra baadha kaadu lagna , lagnaadhipati, chandrudu, dasa naadhudu ki paapa argalam untene , lekapote kaadu.

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 2 месяца назад

    Modi Tula lagnam Ani Naa uddesyam Vrichika lagnam pramaana sweekaaram Ani anukunta Astamaadhipati astamam manchide, chandrudu ayinaa sare

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 3 месяца назад

    Analysis should be without bias.

  • @rainbowgemtestinglab766
    @rainbowgemtestinglab766 3 месяца назад

    namaste sir

  • @venkataramareddykanneti6388
    @venkataramareddykanneti6388 3 месяца назад

    Dhanyavadam.

  • @krishnamurthy6438
    @krishnamurthy6438 3 месяца назад

    మీరు చెప్పింది తప్పితే ఏంచేస్తారు

  • @manidevi6643
    @manidevi6643 3 месяца назад

    ,సామాన్యులకు ఎక్కువ ఫీజ్ తీసుకుని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు కానీ రాజకీయ నాయకుల కు అడగకుండానే మొత్తం చెబుతారు

  • @suryaKumarS-k8z
    @suryaKumarS-k8z 3 месяца назад

    Sir , want to contact you , any e mail or telephone number please

  • @srinivassukumar9511
    @srinivassukumar9511 4 месяца назад

    కాబట్టి మొత్తం మీద మైనస్ పాయింట్ లే ఎక్కువ ఉన్నప్పటికీ, మీరన్నట్టు దైవ బలం అధికంగా తోడై వారికి ఏ సమస్యలు రాకుండా, తద్వారా దేశాభివృద్ధి జరుగుతుంది, అని ఆశిద్దాం.

  • @tsvchary8781
    @tsvchary8781 4 месяца назад

    Sir my 5th lord Jupiter with 9th lord exalted moon conjunction in seventh house Taurus how to consider this placement results for marital life and business of Scorpio ascdent retrograde Jupiter 13degrees. Exalted moon 26drs

  • @learndivinewithacharya1591
    @learndivinewithacharya1591 4 месяца назад

    నమోనమః

  • @hayagreevajyotishalayam2153
    @hayagreevajyotishalayam2153 4 месяца назад

    మంచి వివరణ ఇచ్చారు

  • @somayajisubbarama4176
    @somayajisubbarama4176 4 месяца назад

    🙏

  • @Balu.Shankar9
    @Balu.Shankar9 4 месяца назад

    ప్రమాణ పూర్వకంగా అద్భుతంగా విశ్లేషించారు గురువుగారు...ధన్యవాదములు...🙏🙏🙏

  • @LOHITDATTA159
    @LOHITDATTA159 4 месяца назад

    CBN AND JAGAN HOROSCOPES OKA SAARI VISLESHINCHANDI SIR PLEASE

  • @malliarjun1591
    @malliarjun1591 4 месяца назад

    శిశువు ఎన్నో పాదంలో పుట్టాడో లెక్క కట్టడం ఎలా వివరించగలరు

  • @malliarjun1591
    @malliarjun1591 4 месяца назад

    ధన్యవాదాలు గురువు గారు

  • @LOHITDATTA159
    @LOHITDATTA159 4 месяца назад

    Thanks sir 🙏🙏

  • @venkataramareddykanneti6388
    @venkataramareddykanneti6388 4 месяца назад

    Dhanyavadalu Andi.

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 4 месяца назад

    మన హిందువులు పిరికిపందలు. బ్రాహ్మణులు బ్రతకడానికి బయపెడ్తే వనికి పోతారు.. ఏ కుటములు ఏమి చేయలేవు.. అవి ఎప్పుడు ప్రకృతిలో జరుగుతూనే ఉంటాయి

  • @chedellasatyanarayana7035
    @chedellasatyanarayana7035 4 месяца назад

    Bhari varshalu antunnaru guruji

    • @DrTukaram
      @DrTukaram 4 месяца назад

      On an average the % of railfall will not be up to the mark.

  • @gogopubg5774
    @gogopubg5774 4 месяца назад

    Worng

    • @DrTukaram
      @DrTukaram 4 месяца назад

      What is correct. Pl explain.

    • @gogopubg5774
      @gogopubg5774 4 месяца назад

      @@DrTukaram సార్ నేను తప్పు అనేది అంతలా ఇలాంటివి అన్ని మీరు బయట పబ్లిక్ గా చెప్పొద్దు అండి శాస్త్రాన్ని అందరికీ నేర్పించండి తప్పులేదు ఇలాంటి అల్లకల్లోలం చేసే ఈ వీడియోస్ మాత్రం చేయొద్దు

  • @prabhakarasharma796
    @prabhakarasharma796 4 месяца назад

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

  • @praweenreddy4033
    @praweenreddy4033 4 месяца назад

    ఎన్ని రోజులు ప్రభావం ఉంటుంది దేశం మీద...

    • @DrTukaram
      @DrTukaram 4 месяца назад

      6 నెలలు ఉంటుంది

  • @somayajisubbarama4176
    @somayajisubbarama4176 4 месяца назад

    🙏👌

  • @somayajisubbarama4176
    @somayajisubbarama4176 4 месяца назад

  • @somayajisubbarama4176
    @somayajisubbarama4176 4 месяца назад

    🙏

  • @indrakantichandramoulishar1336
    @indrakantichandramoulishar1336 4 месяца назад

    *మందామఽరేజ్య భూపుత్ర సూర్య శుక్రేందుజ ఇందవః* *మందాధిపాః క్రమేణస్యుః చతుర్థా దివసాధిపాః* ధన్యవాదములు సార్

  • @somayajisubbarama4176
    @somayajisubbarama4176 4 месяца назад

    🙏

  • @vastupursha
    @vastupursha 4 месяца назад

    సూపర్...గురూజీ.

  • @learndivinewithacharya1591
    @learndivinewithacharya1591 4 месяца назад

    వాయిస్ స్లోగా ఉందిసార్

  • @somayajisubbarama4176
    @somayajisubbarama4176 4 месяца назад

    Excellent

    • @DrTukaram
      @DrTukaram 4 месяца назад

      Thank you! Cheers!

  • @indrakantichandramoulishar1336
    @indrakantichandramoulishar1336 4 месяца назад

    వాయిస్ చాలా స్లో వాయిస్ గా వస్తున్నది సార్ అయిననూ ఫర్వాలేదు. ధన్యవాదములు సార్

    • @Sanatana_Vagmayam
      @Sanatana_Vagmayam 4 месяца назад

      కాలర్ మైక్ వాడతానండి

  • @ramarao-by6ip
    @ramarao-by6ip 5 месяцев назад

    Dr గారు మీ పోస్ట్ లు ఫేస్ బుక్ లో చూడటమే .ఇవాళ మీ వాణి ఈ వీడియో ద్వారా వినడం చాలా సంతోషముగా ఉంది. అవును మీరు చెప్పినట్టు కాల గణనము అనేది కత్తి మీద సాము లాంటిది.. వారణాసి R

    • @LOHITDATTA159
      @LOHITDATTA159 4 месяца назад

      Namaste andi sir gaaridi Facebook lo post lu chudaali ante sir Facebook account name enti sir 🙏

  • @indrakantiprasad7366
    @indrakantiprasad7366 5 месяцев назад

    విశ్లేషణాత్మకమైన వివరణ ఇచ్చారు మీరు తుకారామ్ సార్

  • @indrakantichandramoulishar1336
    @indrakantichandramoulishar1336 5 месяцев назад

    సిద్థాంతము ఒకటే. దృక్ సంస్కారము చేయని వాటిని పూర్వపద్థతి (ఇది ఒకప్పుడు దృక్ యే) కాలానుగుణముగా గ్రహగతులను గమనిస్తూ చేయు సంస్కారము దృక్ పద్థతి. క్షమ్యతాం

  • @ramasandilya2
    @ramasandilya2 5 месяцев назад

    మంచి ప్రయత్నం గురువుగారు! అభినందనలు🙏

  • @subrahmanyabhattaru
    @subrahmanyabhattaru 5 месяцев назад

    🙏🙏🙏

  • @hayagreevajyotishalayam2153
    @hayagreevajyotishalayam2153 5 месяцев назад

    చాలామంచి ప్రయత్నం చేస్తున్నారు

  • @bhavaniprasaddevarabhotla248
    @bhavaniprasaddevarabhotla248 5 месяцев назад

    శ్రీ గురుభ్యో నమః. "మీది సూర్యమానమా ? చాంద్రమానమా ?" అనే సామాన్య ప్రజల ప్రశ్నకు వివరణాత్మకంగా సమాధానం ఇచ్చారు. చాలా బాగుందీ. అలాగే దృక్పధ్ధతి గురించి కూడా ఎలా చెప్పాలో అర్ధవంతంగా తెలిపారు. ❤❤❤

  • @sreedhar2190
    @sreedhar2190 5 месяцев назад

    మంచి ప్రయత్నం గురువు గారు 🙏

  • @indrakantichandramoulishar1336
    @indrakantichandramoulishar1336 5 месяцев назад

    విషయ విశ్లేషణం అర్థమయ్యేలా బహుచక్కగా చెప్పారు సార్

  • @indrakantiprasad7366
    @indrakantiprasad7366 5 месяцев назад

    సార్ నమస్తే చక్కగా వివరించారు గణకానందం తంత్ర గ్రంధమని తెలియజేశారు మేము *గణకానందదృక్* గణితం అంటే చాలామంది విమర్శనలు హేలనలుచేశారు వాటన్నిటిని తట్టుకుని నిలబడి online class లద్వారా కొంతమందికి నేర్పించాను సంస్కారాలతో దృక్ తుల్య గ్రహాలను సాధించవచ్చు అని గట్టివిశ్వాసం నమ్మకంతో నిలబడగలిగాను నమస్సులతో ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి

  • @norisridharsastry
    @norisridharsastry 5 месяцев назад

    చాలా సంతోషం అండి అందరికి సులభంగా అర్ధం అయ్యే రీతిలో వివరించారు💐🙏