- Видео 16
- Просмотров 200 007
Eedhunoori Songs
Добавлен 22 апр 2020
పాటే నా ప్రాణం
Видео
#ధర్మంగెలిచింది#
Просмотров 2,3 тыс.11 месяцев назад
#FolkSongs#CongresspartySongs#RevanthReddysongs#makkansinghsongs#trendingsongs#newfolks#manglisongs#gaddarsongs#nalagondagaddarsongs#singersunithasongs#geethamadhurisongs#goretivenkannasongs#mittapellisongs#politicalsongs#pallepaatalu#trendingmusic#komatireddysongs#eedunurisongs#devisrimusics#
Folk songs Congress party Songs
Просмотров 119 тыс.Год назад
#Folksongs#Congresspartysongs#Revanthreddysongs#Newfolksongs#trendingsongs#Letest songs#trending videos#makkansingsongs#gddar#songs#Rahulgandhisongs#
Folk songs, Congress party Songs
Просмотров 6 тыс.Год назад
#Congress#Folksongs#Newfolksongs#RevanthreddySongs#Trendingsongs#Rahulgandhisongs#Makkansingsongs#Telugusongs#Janapadalu#Telanganasongs#trendingvideos#Latestvideos# #gaddarsongs #janapadalu #newfolksongs#
Gaddar Songs,Folk Songs,Ramagundam,Godavarikhani,
Просмотров 939Год назад
#Newfolksongs#gaddarsongs#Revolutions ongs#Janapadalu#Trendingsongs#Trendingfolks#trendingvideos#
Makkan singh full Song
Просмотров 48 тыс.2 года назад
# makkan singh new full song 2022# # Eedhunoori songs#
Song Release event
Просмотров 8162 года назад
makkan Sing Song Release Event Recent Issue at Ramagundam
దేశం నిదుర పోతుంది అంటూ మిట్టపెళ్లి సురేందర్ అన్న వ్రాసిన పాట నా నోట
Просмотров 1,1 тыс.3 года назад
దేశం నిదుర పోతుంది అంటూ మిట్టపెళ్లి సురేందర్ అన్న వ్రాసిన పాట నా నోట
Super song anna
తమ్ముడూ ఉద్యమంపై మీకున్న ప్రేమ ఎంత గొప్పదో ఈ పాట రూపంలో తెలుస్తుంది. YYR Film Director
అద్భుతం
అన్న పాట అద్భుతంగా ఉంది .కానీ తొలితరం నాయకుడు పులి అంజన్న @సాగర్ పేరు లేదు
అమరవీరులకు జోహార్లు
సూపర్ సూపర్ బ్రో
Super song Amara veeru la nu gurthu chesina pata,✊✊✊✊
☸️✊Johar kamdreds ✊☸️
Super song and super singing and super writer anna
అన్నా మీ పాట మా మనసులను కదిలించింది.రెడ్ సెల్యూట్.
విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం బాంచన్ దొర అన్న కాడికి వెళ్లి ఏంరా దొరా అన్న కాడికి వచ్చింది వారి విప్లవం ద్వారానే దురాస్తున్నాడు అంటే అంత దూరం పారిపోయేటోలు దురా పక్కన కుకుండీ సిగరెట్లు తాగుతున్నారు
మళ్ళీ పాత రోజులూ గుర్తుచేసావ్ అన్న చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పాటలు చాలా మీ నుండి కోరుకుంటున్నాను👏👏👍👍 జై భీం అన్న
Excellent song
Jai shree ram 🚩Flag 😢❌
పాట చాలా బాగా రాశారు అన్న
Spur ❤👍✊✊✊✊
లాల్ సలాం పాట చాల బాగుంది
Super super?
లాల్ సలాం
మిత్రమా మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టగలరు
9000779453
🙏🙏🙏❤️❤️❤️
అన్న సూపర్ అన్న పాట పాత తరం నాయకుడు నందు గుర్తు చేస్తూ పాడిన పాట అన్న బాగుంది.
చాలా బాగుంది అమరహే వీర యోధులు
తమ్ముడు నీకు ఉద్యమం పై ఉన్న ప్రేమ పాట రూపంలో చాలా చక్కగా రాశారు పాడారు ప్రజలు ఈ పాట చూసి విని కొంతైనా మార్పు రావాలి అని కోరుకుంటూ నీకు హృదయపూర్వక అభినందనలు
అన్న ప్రశ్నించే తత్వాన్ని పాట రూపంలో చూపించిన మీ అనుకరణ పాటలో ఉన్న నిర్మితి ఉమ్మడి ఉద్యమాల నేపథ్యంతో కొనసాగిన మీ పాట ఈ తరాలకు ఆదర్శంగా తీసుకోవాలని ఉత్తర తెలంగాణలో మామిడాల హరి భూషణ్ వారసత్వాన్ని కొనసాగించిన 2021 వ శతాబ్దానికి హరి భూషణ్ (యాప నారాయణ) పాటలు కొనసాగింపుగా ఉండాలని కోరుకుంటూ,!! ఉద్యమం నిర్వీర్యం అయిపోతుంది అని ప్రభుత్వాలు రాజ్యం కలలు కంటూ ఉన్న సమయంలో ఉద్యమాన్ని కంటికి రెప్పలా కాపాడిన కామ్రేడ్ హరి భూషణ్ కూడ ఉద్యమంలో పరిచయము గా చూపించండి, చరిత్ర ఎప్పుడు నేను మీరు రాసేది కాదు... చరిత్ర చరిత్ర గానే, త్యాగం త్యాగం గానే, భూమి ఉన్నంత కాలం, ప్రజలు ఉన్నంత కాలం,చరిత్ర నిలిచి ఉంటుంది అనేక విప్లవ ఉద్యమాలలో పాల్గొని అమరులైన అమరవీరుల అందరికీ విప్లవ జోహార్లు.
అన్న సూపర్ గా పాడారు మంచిగా వర్ణించారు విరయోధుల త్యాగలు 👍👍
Super ga padav anna elage inka manchi patalu padalani devunni korukuntu me shiva
Excellent song hats off bro
Excellent song amarulanu gurthu chesina pata, ✊✊✊✊🚩🚩🚩🚩
Moist are better now
వేషం R S S పాట విప్లవం అందులో అన్నల పాట రెండు విరుద్ధంశాలే
✊✊
Super anna
Supar sang annagaru
దేశాన్ని ముక్కలుచెయ్యాలని ప్రయత్నించిన విదేశీ తొత్తుల్ని చూపించి వీరులంటే భరతమాత చూసి ఏంచేయాలి ఆ మంచిపని చేసిండ్రు అనాలా అస్సలు వాళ్ళు భరతమాత concept నే నమ్మరు పాడడమొస్తుందని ఏడ్పులపాటలు పది ప్రజల్ని నమ్మమంటే ప్రజలు ఇప్పుడు చాలా చైతన్య వాంతులు అయ్యారు
స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం మీద నమ్మకం లేని వారు వీరు మీరు చెప్తున్న భారతమాత అంటే వీరికి పడదు విదేశాలకు విదేశీ సిద్ధాంతాలకు బానిసలు వీరు. ఈ దేశములో పుట్టిన ఏ మహనీయున్ని కూడ గౌరవించని వ్యక్తులు రష్యాలో చైనా లో వర్షం పడితే ఇక్కడ గోడుగు పట్టే రకం.
బాధలు తెలియని వారు నీలాంటి రాతలు రాస్తారు
Don't say this type talks.if they don't believe barath matha but they are Indian's.they are sons of barath
నీ జన్మ దినము ఇంకా 2014 తర్వాత నెగవచ్చు అందుకే ఆ బాధ తెలువది కదా నీకు తెలంగాణలో బాధలు తెలిసినవాడు ఉంటే అట్లా రాయారు విప్లవం ఉండోడుకే రాష్ట్ర ప్రభుత్వాలు దిగువచ్చినాయ రేయ్ సుబ్బుడు అన్న అక్కడికి వెళ్లి సుబ్బయ్య ఎలా ఉన్నావ్ అని విప్లవం గురించి దిలీనప్పుడు వచ్చింది
లేకపోతే ఏబీపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ మీలాంటి వాళ్లకి నచ్చవు బ్రాహ్మణులు రెడ్డిలు అందరు కలిసి బీసీ సామజ వర్గాన్ని తొక్కేసినప్పుడు ఎటువైనవయ్యా నువ్వు బహుజన వాళ్లను చిత్రహింస పెడితే ఎటు కామెంట్ రాస్తే సరిపోతుంది బాధ అన్నది పోయినవయ్యా
Super Prasad
సూపర్ సాంగ్
అన్నా బాగా రాశారు
Super
Andharrni guthuchesinandhuku bagundhi Kani goreti ki swradham perigipoindhi
Great Song Anna
పాట విన్నాక ఎంతోమంది అమరులైన అన్నలు గుర్తుకొచ్చారు... చాలా అద్భుతంగా ఉంది పాట బాపు...
Supp
Super Song Anna
Super Anna....
సామజిక న్యాయం తెలిసిన వ్వక్తి చెప్పే మాట పాట వృదయాలను హత్తుకొని మార్పు వైపు ప్రయాణింపాచేస్తది ✊✊✊✊
ఎక్సలెంట్ 🎉
Super anna garu chala bagundi nice voice anna
Super