- Видео 278
- Просмотров 179 353
Brahma Naadi Astrology
Индия
Добавлен 13 ноя 2012
బ్రహ్మనాడి ప్రేక్షకులకు నమస్కారములు,మన ఋషులు మనకు అందించిన గొప్ప గొప్ప శాస్త్రాలలో జ్యోతిష్యం, వాస్తు (తాంత్ర, మంత్ర, యంత్ర) మన ఆచార సాంప్రదాయములు అన్ని కూడా భూలోకంలో పడే పాప కర్మల నుండి విముక్తి పొందటానికి ఉపయోగపడతాయి. నవగ్రహ అష్టదిక్పాలకుల దశ,దిశ రెండూ కూడా పంచభూతముల ఆధారముచే మన పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనమందరం కూడా ఈ భూలోకంలో కర్మలను అనుభవిస్తాము. ఈ విధంగా ఈ షోడశ కర్మల(గర్భాదానం-అంత్యేష్టి)ను మనం జన్మించక ముందు నుంచి మనం చనిపోయే వరకు శాస్త్రోక్తంగా ఏ విధంగా అయితే మన ఆత్మ సంతృప్తి చెంది మోక్షానికి వెళ్లాలో మన ఋషులు నియమించారు.ప్రతి ఒక్క కర్మకు ఒక అర్థము పరమార్థము ఉన్నది, ప్రతి ఒక్క కర్మ కూడా ప్రాక్టికల్ గా మనందర్నీ కూడా ధర్మం బద్ధంగా నడిపి మోక్ష సాధనకు దారి తీస్తాయి. అందుకే మనం పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకొని దశ దిశ ఏర్పాటు చేసుకొని ఏ సమయంలో ఏ ఆపద కలుగుతుందో ముందుగానే తెలుసుకొని ఆ కర్మను నివారించుకొని ధ్యాన యోగముచే మోక్షమును పొందవచ్చు. కావున అందరూ కూడా రోజు గాయత్రీ లేదా ఇతర దేవతల జపము యోగము ఆచరించి బ్రహ్మ ఆనందాన్ని పొంది మోక్షం పొందగలరని మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
స్వాతి నక్షత్ర నామములు ( Swathi Nakshatra Names ) #astrology #swathinakshtranames #nakshatras
#astrology #swathinakshatra #nakshtras #babynames #babyboy #babygirl #babynamesuggestions #stars #astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #leo #astrologyposts #spirituality #virgo #numerology #libra #astro #scorpio #taurus #aries #capricorn #gemini #pisces #aquarius #sagittarius #cancer #horoscopes #spiritual #psychic #vedicastrology #tarotreading #spritualknowledge #jyotish
#nakshatras #ashwini #bharani #krithika #rohini #mrigashira #arudra #punarvasu #pushyami #aslesha #makha #pubha #uthara #hasta #chitta #swathi #vishaka #anuradha #jyeshta #moola #purvashada #uttarashada #shravanam # dhanishta #shathabisha #purvabhadra #uttarabhadra #revati

Просмотров: 64
Видео
చిత్తా నక్షత్ర నామములు ( Chitha Nakshatra Names ) #astrology #chithanakshatranames #nakshatras
Просмотров 93314 дней назад
చిత్తా నక్షత్ర నామములు ( Chitha Nakshatra Names ) #astrology #chithanakshatranames #nakshatras
Nitya Agni hotram#mahaganapati#surya graha#gayatri havan.
Просмотров 1532 месяца назад
Nitya Agni hotram#mahaganapati#surya graha#gayatri havan.
నిత్యాగ్నిహోత్రం పూజా ద్రవ్యములు#daily homam puja items #fire ritual.
Просмотров 1642 месяца назад
నిత్యాగ్నిహోత్రం పూజా ద్రవ్యములు#daily homam puja items #fire ritual.
విదియ తిధి మానసిక ప్రభావం కారకత్వములు
Просмотров 1069 месяцев назад
విదియ తిధి మానసిక ప్రభావం కారకత్వములు
మానవులపై తిది ప్రభావం-పాడ్యమి రోజున పుట్టిన వారి వివరములు.
Просмотров 1879 месяцев назад
మానవులపై తిది ప్రభావం-పాడ్యమి రోజున పుట్టిన వారి వివరములు.
మానసిక తంత్రము# ధ్యానము# చేతబడి నరదృష్టి సమస్త ప్రయోగముల నివారణ మార్గము.
Просмотров 17911 месяцев назад
మానసిక తంత్రము# ధ్యానము# చేతబడి నరదృష్టి సమస్త ప్రయోగముల నివారణ మార్గము.
చంద్రుడు కేతువు కలయిక ఫలితములు(moon ketu conjunction)
Просмотров 30311 месяцев назад
చంద్రుడు కేతువు కలయిక ఫలితములు(moon ketu conjunction)
చంద్రుడు రాహువు కలయిక ఫలితములు(moon rahu conjunction)
Просмотров 30911 месяцев назад
చంద్రుడు రాహువు కలయిక ఫలితములు(moon rahu conjunction)
చంద్రుడు శని భగవానుడు కలయిక ఫలితములు(moon Saturn conjunction)
Просмотров 28811 месяцев назад
చంద్రుడు శని భగవానుడు కలయిక ఫలితములు(moon Saturn conjunction)
చంద్రుడు శుక్రుడు కలయిక ఫలితములు (moon Venus conjunction)
Просмотров 24111 месяцев назад
చంద్రుడు శుక్రుడు కలయిక ఫలితములు (moon Venus conjunction)
చంద్రుడు గురుడు కలయిక ఫలితములు#గజకేసరి యోగము(moon Jupiter conjunction)
Просмотров 12611 месяцев назад
చంద్రుడు గురుడు కలయిక ఫలితములు#గజకేసరి యోగము(moon Jupiter conjunction)
సూర్య భగవానుని #కారకత్వాలు #అనుగ్రహము# దోష నివారణ
Просмотров 15411 месяцев назад
సూర్య భగవానుని #కారకత్వాలు #అనుగ్రహము# దోష నివారణ
చంద్ర మహాదశ అంతర్దశల దోష నివారణ మార్గములు(
Просмотров 14111 месяцев назад
చంద్ర మహాదశ అంతర్దశల దోష నివారణ మార్గములు(
సూర్య మహాదశ అంతర్దశల దోష నివారణ మార్గములు(surya graha dasha antar dasha complete Puja)
Просмотров 9611 месяцев назад
సూర్య మహాదశ అంతర్దశల దోష నివారణ మార్గములు(surya graha dasha antar dasha complete Puja)
చంద్ర మంగళ యోగం(Mars and moon conjunction effects)
Просмотров 23711 месяцев назад
చంద్ర మంగళ యోగం(Mars and moon conjunction effects)
(Sun moon conjunction)సూర్యచంద్రుల కలయిక# మానసిక స్థితి# అమావాస్య యోగం #శివశక్తి యోగం
Просмотров 18611 месяцев назад
(Sun moon conjunction)సూర్యచంద్రుల కలయిక# మానసిక స్థితి# అమావాస్య యోగం #శివశక్తి యోగం
(meditation thoughts mind moon connection)మనసు ఆలోచనలు ధ్యానము
Просмотров 14911 месяцев назад
(meditation thoughts mind moon connection)మనసు ఆలోచనలు ధ్యానము
(Hasta nakshatra names)హస్తా నక్షత్ర నామములు
Просмотров 976Год назад
(Hasta nakshatra names)హస్తా నక్షత్ర నామములు
(Hasta nakshatra names)హస్తా నక్షత్ర నామములు
Просмотров 12 тыс.Год назад
(Hasta nakshatra names)హస్తా నక్షత్ర నామములు
జన్మ నక్షత్రం పై పేరు పెట్టాలా (లేదా) నామ నక్షత్రం పై పేరు పెట్టాలా? వివరణ.
Просмотров 158Год назад
జన్మ నక్షత్రం పై పేరు పెట్టాలా (లేదా) నామ నక్షత్రం పై పేరు పెట్టాలా? వివరణ.
గృహశుద్ధి ఎందుకు చేసుకోవలయును? ఏ విధముగా గృహ శుద్ధి చేయవలెను?
Просмотров 88Год назад
గృహశుద్ధి ఎందుకు చేసుకోవలయును? ఏ విధముగా గృహ శుద్ధి చేయవలెను?
నూతన గృహప్రవేశం ఏ సంవత్సరంలో చేయవలెనో వివరణ#New House ceremony #Year.
Просмотров 107Год назад
నూతన గృహప్రవేశం ఏ సంవత్సరంలో చేయవలెనో వివరణ#New House ceremony #Year.
మానవులపై సూర్యగ్రహ ప్రభావం#effects of Surya graha on human.beings
Просмотров 63Год назад
మానవులపై సూర్యగ్రహ ప్రభావం#effects of Surya graha on human.beings
Super ❤😂
Mrugashira nakshatramlo ye ye aksharalu untayo telusukuni pedite baguntundhi
Meeku hae paeru tapugaa anipinchindo cheppagalaruu.
ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ 🙏🙏🙏ಜೈ ಮಹಾ ಕಾಲ
Jai bhavani
🌹👍👍👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏
Heamansh kuda untade
Om Namah shivaya 🙏
Guru garu 28-08-2001 female Tuesday night time gurtuledu place.bhongir, telangana.career and marriage gurinchi chepagalara
Leela
🙏🙏
Guruvu garu exam 1week lo undi tention gaa undi
Guruvu garu nenu puttina time 8 adi change ayindi sry guruvu garu ,oka exam rasanu manchigane rasanu ,Mee Daya vallane meru cheppindi chesanu , kani madylo addamkulu vastunayi.ayina try chestu velthanu Pooja cheyaka poyina ee mantram japiste falitham unte bagundu .maa house poojalu cheyakudadhu anta guruvu garu .few days agalanta .
అంటూ ,ముట్టు, మహిళ ఉన్నా గాని ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు
@@Brahmanaadi Pooja cheyali annaru kadha ,cheyaka poyina parvaledha.
@sahithi5601 పర్వాలేదు అమ్మ ,కేవలం ఈ మంత్రం విను చాలు.
@@Brahmanaadi TQ guruvu gaaru.time change ayindi same aa jathakam.feb 3 1993.night 8.kodad .,,mantram japistu job ki prepare avuthanu guruvu garu.exam rasi meku msg chestanu . TQ so much guruvu garu.bye
Guruvu garu reply ivvandi.meru reply iste positive gaa untadhi
Repu tapakunda cheptanu amma
@@Brahmanaadi TQ guruvu garu, meeru reply iste positive gaa untadhi. Feb 3 1993 kodad. Night 8 ki puttanu,malli oka sari chudandi guruvu garu,Anni samasyale vastunayi .meru cheppina mantram japinchadaniki kuda chala addamkulu vastunayi .
@@Brahmanaadi guruvu garu reply ivvandi
1.జాతకంలో కుజ చంద్రుల కలయిక మానసిక ఇబ్బందులు. 2. ఆలస్య వివాహం 3. ఏదో ఒక రకంగా ప్రభుత్వ వలన లాభం కలుగును మీరు ముందు గణపతికి పూజ చేయడం మొదలు పెట్టండి, దానివలన అడ్డంకులు తొలగి నేను మంత్రాన్ని సాధన చేసుకోవచ్చు. దానివలన మీకు ఉద్యోగ ప్రాప్తి వివాహము కలసి వస్తాయి. ఈసారి గణపతి పూజ తర్వాత గురు గ్రహ మంత్రాన్ని జపం చేయండి.ruclips.net/video/Q23pm0Nki-I/видео.html
Danista ammayilsku.
Next session lo paedutamu swamy...meeku personal ga send chaestanu...Sri matre namaha
Guruvu garu nenu sahithi Naa data of birth Feb 3 1993 ,night 8 ki puttanu .meru malli oka sari Naa jathakam chudandi .oka pb tharvatha Maro pb vastondi face cheyaleka pothunna .meru cheppina mantram japinchachadaniki Anni addamkule vastunayi Naa job marriage ivi okka sari chusi cheppandi guruvu garu .bagaa kopam vastondi chala control chesukuntuna kani eppudo oka sari Naa mind control thapputhondi
1.జాతకంలో కుజ చంద్రుల కలయిక మానసిక ఇబ్బందులు. 2. ఆలస్య వివాహం 3. ఏదో ఒక రకంగా ప్రభుత్వ వలన లాభం కలుగును మీరు ముందు గణపతికి పూజ చేయడం మొదలు పెట్టండి, దానివలన అడ్డంకులు తొలగి నేను మంత్రాన్ని సాధన చేసుకోవచ్చు. దానివలన మీకు ఉద్యోగ ప్రాప్తి వివాహము కలసి వస్తాయి. ఈసారి గణపతి పూజ తర్వాత గురు గ్రహ మంత్రాన్ని జపం చేయండి.ruclips.net/video/Q23pm0Nki-I/видео.html
కోరికలు కాదు భక్తి చింతన అని న యొక్క వివరణ (వివరణ తెలుపగలరు
మీరు చెప్పింది కూడా నిజమే కానీ కొబ్బరి, వక్క ,ఖర్జూర చెట్లకు మిగతా చెట్ల తో పోలిస్తే పెద్ద పెద్దగా కొమ్మలు ఉండవు నిటారుగా ఉంటాయి, ఎక్కువ కోరికలు ఉంటే మరల జన్మ ఎత్తాల్సి ఉంటుంది అదే దైవచింతన మాత్రం ఉంటే మోక్షం లభిస్తుంది కావున ఇతర వృక్షముల లాగా ఎక్కువ కొమ్మలు లేకుండా ఉండే ఈ చెట్లు కాబట్టి ఎక్కువ దైవ పూజలకు వినియోగిస్తారు. కొబ్బరికాయకు ఋషులకు కూడా సంబంధం ఉంది. తాంత్రికం(practical) గా చూస్తే ప్రతి ఒక్క వస్తువు దేనికి ఎందుకు వాడుతారు అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది , శుభం భూయాత్.
క్షమించాలి, ఇందుకి ఒక కారణం ఉన్నది, పూజ కు వాడడం అన్నది ఎంగిలి కానీ పదార్థం గానూ, ఒకవేళ మనము తిన్న తరువాత ఉమ్మిన ఎంగిలి చేసి పదవేసిన మరల మొక్కల రాకుండా మళ్ళీ ఆ ఎంగిలి చేసిన విత్తనం గా పదుగా వచ్చిన పూజకు వాడం
Hello brother
Namaste Andi
గురువు గారు నేను సాహితి నేను పుట్టిన 3 years అప్పుడు నాకు పోలియో వచ్చి కాళ్ళు చచ్చు బడి నడవలేను 1స్ట్ నుంచి చాలా కష్టం గా చదువు కుంటూ వస్తున్న ఇంకా ఆఖరి ప్రయత్నం చేస్తున్న, ఈ మధ్య మా ఇంటి పరిస్థితి వల్ల చాలా బాధ పడుతున అసలు చదవ లేక పోతున్న మీరు నాకు మంచి న్యూస్ చెప్పారు TQ గురువు గారు
గురువు గారు నా పేరు సాహితి dob 3/2/1993 place కోదాడ నాకు కుజ దోషం ఉంది అని చెప్పారు,నాకు జాబ్ వస్తుందా మ్యారేజ్ అవుతుందా plzz చెప్పండి
పేరు- సాహితి, అమ్మ మీరు మృగశిరా నక్షత్రము- నాలుగో పాదం, కర్కాటక లగ్నంలో జన్మించారు. జాతకస్య మీకు ప్రభుత్వం నుంచి లాభాలు అనగా ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు భర్తగా రావడం గానీ, మీకు ప్రభుత్వ ఉద్యోగం రావడం గానీ, ప్రభుత్వ పథకాల ద్వారా నీకు లబ్ధి పొందడం గానీ జరుగుతుంది. నీకు వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం తప్పకుండా లభిస్తాయి. కానీ మీ జాతకంలో రాహు ప్రభావం వలన కడుపులో సమస్యలు, ఆలోచన విధానం తప్పుదారి పట్టడం, కుజ చంద్రుల కలయిక వలన కుజదోషం అనగా మానసికంగా ఎక్కువ కోపం రావడం, చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం లాంటివి జరుగుతాయి. దీనివలన మీ విద్యలో ఆటంకములు వస్తాయి , మీకు ఉన్న శక్తిని మీరు తెలుసుకోలేరు మరియు తృప్తిని పొందలేరు. వివాహ విషయంలో మీ కోపమే మీ శత్రువు .కావున మీరు శ్రద్ధగా రోజు ఒక గంట పాటు మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి. రాహు, కుజుడు, చంద్రుడు, కొద్దిగా శుక్రుడు ఇబ్బంది కలిగిస్తారు. కానీ మీరు పట్టుదలతో శ్రమిస్తే మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీరు అనుకున్న రెండు మూడు నెలల లోపట్లనే వివాహం కూడా జరుగుతుంది. ఫైనల్ గా చక్కగా నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ పడితే ముందు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి తర్వాత వివాహం చేసుకోండి లేదంటే వివాహం తర్వాత కూడా ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు. మొదట 21 రోజులు మంగళవారం మొదలుకొని ఈ కింది మంత్రం రోజుకు గంట లేదా రెండు గంటలు ఉదయం 5: 00 ట- 7 లేదా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వినండి ruclips.net/video/kqZFNUlTT14/видео.htmlsi=Dos-rbkKLhRBgEdm. తర్వాత రావు గ్రహ జపం చేసుకోండి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయగలరు.
@@Brahmanaadi గురువు గారు అన్ని నిజమే చెప్పారు ,చాలా కోపం వస్తది కానీ 5 మినిట్స్ లో ఏడుస్తాను ,నేను జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్న కానీ ఇంట్రస్ట్ గా చదవలేక పోతున్న దగ్గరికి వచ్చి మిస్ అవుతున్నాయి ఈ మధ్యలో నే Tuesday గ్రహాల ప్రదక్షిణ, సుబ్రమణ్య స్వామి వారి పూజ Saturday రావి వేప చెట్టు ప్రదక్షిణ చేస్తున్నాను నాకు జాబ్ రావాలి .గురువు గారు నేను నడవలేను గురువు గారు మీకు చెప్పలేదు మళ్ళీ ఒక్క సారి నా గురించి చూసి ఏ మంత్రం జపిస్తూ ఉండాలి మంచి జాబ్ రావాలి అని మంచి భర్త రావాలి అని దీవించండి,
Sunday evening detail ga cheptanu amma.repu Busy unnanu
@@Brahmanaadi గురువు గారు reply ఇవ్వండి
మీరు చేయవలసింది 1.ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలి. 2. మొదటి మంగళవారం తెల్లవారు 5: 30 నుంచి ఏడు మధ్యలో ఈ మంత్రాన్ని దీక్షగా తీసుకొని వినడం గాని వింటూ ఉచ్చరించడం గాని చేయాలి. 3. మరియు మీరు 21 లేదా 48 రోజులు దీక్ష తీసుకుని మంచం పై కాకుండా కింద చాప వేసుకుని పడుకోవాలి, శాఖాహారం మాత్రమే తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తీసుకోకూడదు, మొదటి రోజు మాత్రమే ఉదయం జపం చేసుకొని అదే రోజు రాత్రి నుండి 21 లేదా 48 రోజులపాటు రాత్రి9-11 జపం చేయాలి. 4. దానిమ్మ పండ్లు బీట్ రూట్ ఇలా రక్తాన్ని బలం పెంచే ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి. మరియు దానం కూడా చేయవచ్చును. 5. జపం చేసేటప్పుడు తప్పకుండా కింద చాప వేసుకుని మరియు ఇంట్లో దీపారాధన చేసుకొని జపం చేయాలి.ruclips.net/video/kqZFNUlTT14/видео.htmlsi=hUEndSxoIgt4OiA8 మీ జాతకస్య ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుంది అమ్మ, మీ కష్టాన్ని నమ్ముకుంటూ ఈ సాధన చేసుకోండి తప్పకుండా విజయం సాధిస్తారు. ఇది మీ చదువుకో మరియు వివాహానికి పనికి వచ్చే మంత్రం. ఇది 21 లేదా 48 దీక్ష అయిపోయిన తర్వాత మెసేజ్ చేయండి వేరే మంత్రాన్ని పెడతాను.@@sahithi5601
Meena rasi valla ki ella unnadhi this year andi what puja we have to do get peace ful in marriage and health etc plz tell me andi 🙏🙏
Mee perfect date of birth, time of birth, place of birth unte pampiyandi.....
Thank andi 🙏🙏
రాశి ఫలితాలు కేవలం 25 శాతం నుండి 30 శాతం వరకే మనపై ప్రభావం ఉంటుంది. అదే మీ డేట్ అఫ్ బర్త్ తెలియడంతో మీ దశ తెలుస్తుంది, దానివలన మీకు ఉపయోగపడే మంత్రాన్ని మేము మీకు పంపిస్తాము. ఒకవేళ డేట్ అఫ్ బర్త్ లేకపోతే మీన రాశికి ఏలనాటి శని ఉంది(7 1/2 years శని) దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి.ruclips.net/video/PT4NLOshatc/видео.htmlsi=RHGD3zspxqmKs92L ఈ మంత్రాన్ని శనివారం స్టార్ట్ చేసుకుని ప్రతిరోజు ఒక అరగంట వినడానికి ప్రయత్నం చేయండి, దీనివల్ల మీకు చాలా ఉపశమనం లభిస్తుంది, చాలా సమస్యలు తొలగిపోతాయి.
Plz post more names with cho
చో అక్షరంపై తక్కువ పేర్లు ఉంటాయి ,అవి వాడకంలో ఇబ్బందికరంగా ఉంటాయి, చోదిత్, చోళహరి ,చోళ రాజా, చోళ వర్మ ,చోళ కుమార్ ,చోళ శర్మ ,చోహాన్, చోళ ప్రసాద్, చోధ్యానంద్ ,చోడప్ప ,చొక్కాలింగం ,చోటా భాయ్ ,చోహాన్ రాజ్. మనం తప్పనిసరిగా ఆ జన్మ నక్షత్రం పైనే పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు వేరే ఇతర దేవీ దేవతల పేర్లు గాని తాత ముత్తాతల పేర్లు గాని పెట్టుకొని మన జన్మ నక్షత్రము గుర్తుపెట్టుకుని పూజా సమయమున మన పేరు చెప్పి మన జన్మ నక్షత్రం చెప్పినచో ఆ పుణ్యఫలితం మనకు దక్కుతుంది, శుభమస్తు.
Thanks sir lkaani voice clear ledu
Thank you for watching,i will give better next time.
Archana Ane name ye rasi kindaki vasthundhi sir
మేష రాశి, కృత్తికా నక్షత్రం 1వ పాదం Aries zodiac sign
శ్రీ కృష్ణుని జాతకం లో ఈ గ్రహ కలయిక లగ్నం లో ఉంది చంద్ర కేతు కలయిక
👌Chala Bhaga cheparu meru
Sir my 5th lord Jupiter with 9th lord exalted moon conjunction in seventh house Taurus what about this placement results for marital life and business of Scorpio ascdent e yoga apply avutunda
Punarapu dosam gurinchi cheppandi sir
గురువు గారికి నమస్కారములు...నా పేరు కిషన్. పుట్టిన తేది: 25/08/1982, సమయం : ఉదయం 9:50, ప్రదేశం : కరీంనగర్. దయచేసి నా సంపూర్ణ జాతక విశ్లేషణ వీడియో రూపంలో చేయగలరు నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఉద్యోగం లేదు, పెళ్లి లేదు ఇప్పటివరకు ఏది ప్రయత్నించిన కూడాను అవడం లేదు నా యందు దయ తలచి నాకు వివాహం మరియు ఉద్యోగ యోగం ఉందా లేదా అని వీడియో పూర్వకంగా తెలియజేయగలరు నా విన్నపాన్ని ప్రత్యేక కేటగిరీ కింద భావించగలరు ప్లీజ్ మీ కాళ్ళకు నమస్కరిస్తూ 🙏🙏🙏
Swami,Mee phone number pampagalaru .laedha 9581133000 number ki MSG cheyandi.tapakunda Mee jatakam chustanu.
గురువు గారికి నమస్కారములు...నా పేరు కిషన్. పుట్టిన తేది: 25/08/1982, సమయం : ఉదయం 9:50, ప్రదేశం : కరీంనగర్. దయచేసి నా సంపూర్ణ జాతక విశ్లేషణ వీడియో రూపంలో చేయగలరు నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఉద్యోగం లేదు, పెళ్లి లేదు ఇప్పటివరకు ఏది ప్రయత్నించిన కూడాను అవడం లేదు నా యందు దయ తలచి నాకు వివాహం మరియు ఉద్యోగ యోగం ఉందా లేదా అని వీడియో పూర్వకంగా తెలియజేయగలరు నా విన్నపాన్ని ప్రత్యేక కేటగిరీ కింద భావించగలరు ప్లీజ్ మీ కాళ్ళకు నమస్కరిస్తూ 🙏🙏🙏
స్వామి బిజీ షెడ్యూల్ వలన వీడియో చేయలేకపోతున్నా మీ ఇబ్బందుల నుండి విముక్తి కొరకు బుధ గ్రహ మంత్ర జపం చేయవలెను , పగడం ఉంగరం ధరించినచో ఈ సమస్యలకు ఉపశమనం లభించును.
Chala bhaga teliparu🙏
🙏Gurugaru and chala bhaga cheparu
🙏 explain nice swamy
Nanu
Lohitha
Thank you
Likitha
Lahar
Sir, Meaning for Churnika..
కళాకారుడు, ఇతరుల సమస్య నివారణ చేయువాడు,ఆకర్షణీయమైన
❤❤❤
🙏🙏🙏🙏🙏
🙏
Lakshmi sahasra..my daughter name
👍🏻
Guruvu garu meru chala baga explain chesthunnaru
Sri matre namaha
Sri matre namaha
Sri matre namaha