Loving Grace Fire Church
Loving Grace Fire Church
  • Видео 29
  • Просмотров 81 777
నీవు నా తోడు ఉన్నావయా | Sunemi | Telugu Christian Song | Neevu Naa Thodu Vunnavayya|
Original Song
Producer : Bishop Rayarala Vijay Kumar
Lyrics & Tune : Fr Deva
Music Director : Linus madiri
Singer : Revanth
Covered By
Sis.Sunemi & BPF Team
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
Просмотров: 14 770

Видео

బ్రతికియున్నానంటే నీ కృపా|| Telugu Christian Worship Song|| Sunemi||Sharon||Joy||LGF Church
Просмотров 10 тыс.14 дней назад
Covered by Vocals: Sunemi , Sharon , Joy Keys : Kanna Rubens Rhythms : John Eda & John Wesley యేసయ్యా నా యేసయ్యా… యేసయ్యా నా యేసయ్యా… బ్రతికియున్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప (2) ఏ యోగ్యత నాలో లేదు - ఎంత భాగ్యము నిచ్చావు పరిశుద్ధత నాలో లేదు - నీ ప్రేమను చూపావు (2) యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ...
Prema Yesuni Prema || Pastor.Benjimen Sudheer || Kanna Rubens ||LGF Church
Просмотров 256Месяц назад
Prema Yesuni Prema || Pastor.Benjimen Sudheer || Kanna Rubens ||LGF Church
హోసన్నా మహోన్నతుడు...
Просмотров 810Год назад
హోసన్నా మహోన్నతుడు...
ఆశ్చర్యమే మహాద్భుతమే || #teluguchristiansongs || Joyamma garu || #lgf church||
Просмотров 461Год назад
ఆశ్చర్యమే మహాద్భుతమే || #teluguchristiansongs || Joyamma garu || #lgf church||
"మారూచున్న సమాజములోన" cover by Sharon &Joy
Просмотров 1,2 тыс.Год назад
"మారూచున్న సమాజములోన" cover by Sharon &Joy
ప్రాణమా... ఎందుకే తొందర Cover Song || #lgfchurch || Bro. Benjamin Sudheer
Просмотров 2,5 тыс.Год назад
ప్రాణమా... ఎందుకే తొందర Cover Song || #lgfchurch || Bro. Benjamin Sudheer
1970 లో రేడియో లో ప్రసారమైన మొట్టమొదటి క్రైస్తవ గీతం
Просмотров 3 тыс.Год назад
1970 లో రేడియో లో ప్రసారమైన మొట్టమొదటి క్రైస్తవ గీతం
Yeshu masih.......
Просмотров 6342 года назад
Yeshu masih.......
"open the eyes of my heart" cover by Sharon &Joy
Просмотров 4722 года назад
"open the eyes of my heart" cover by Sharon &Joy
కుటుంబ ప్రాధాన్యత | #teluguchristianmessages | #jyothibabu |@LgfChurch @lovinggracefirechurch7550
Просмотров 1482 года назад
కుటుంబ ప్రాధాన్యత | #teluguchristianmessages | #jyothibabu |@LgfChurch @lovinggracefirechurch7550
గత కాలమంత నీ నీడలొన | #lgf church | #mandapam | #teluguchristiansongs | Loving Grace Fire Ministries
Просмотров 9032 года назад
గత కాలమంత నీ నీడలొన | #lgf church | #mandapam | #teluguchristiansongs | Loving Grace Fire Ministries
Christmas Medley Telugu
Просмотров 1,3 тыс.2 года назад
Christmas Medley Telugu
పండుగ చేద్దాము మనమంతా కలిసి//Panduga cheddamu manamantha kalisi
Просмотров 2,4 тыс.2 года назад
పండుగ చేద్దాము మనమంతా కలిసి//Panduga cheddamu manamantha kalisi
Thurpu dikku chukka merise performed by LGF girls(Telugu Christmas song-2021)
Просмотров 32 тыс.2 года назад
Thurpu dikku chukka merise performed by LGF girls(Telugu Christmas song-2021)
"chukka puttindhi" choreography by LGF church
Просмотров 1,5 тыс.2 года назад
"chukka puttindhi" choreography by LGF church
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
Просмотров 2973 года назад
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
Kantipapanu Song Cover by Pastor R Sudheer Kumar || Loving Grace Fire Church ||
Просмотров 1,3 тыс.3 года назад
Kantipapanu Song Cover by Pastor R Sudheer Kumar || Loving Grace Fire Church ||
ఉత్సాహ గానము ||షారోన్, జోయ్ & టీం|| లవ్వింగ్ గ్రేస్ ఫైర్ చర్చ్ (మండపం)|| పాస్టర్ సుధీర్ కుమార్ ||
Просмотров 7923 года назад
ఉత్సాహ గానము ||షారోన్, జోయ్ & టీం|| లవ్వింగ్ గ్రేస్ ఫైర్ చర్చ్ (మండపం)|| పాస్టర్ సుధీర్ కుమార్ ||
వందనం యేసయ్యా ||షారోన్, జోయ్ & టీం|| లవ్వింగ్ గ్రేస్ ఫైర్ చర్చ్ (మండపం)|| పాస్టర్ సుధీర్ కుమార్ ||
Просмотров 9663 года назад
వందనం యేసయ్యా ||షారోన్, జోయ్ & టీం|| లవ్వింగ్ గ్రేస్ ఫైర్ చర్చ్ (మండపం)|| పాస్టర్ సుధీర్ కుమార్ ||
ఏ రాగం నాకు రాదు||షారోన్, జోయ్ & టీం|| లవ్వింగ్ గ్రేస్ ఫైర్ చర్చ్ (మండపం)|| పాస్టర్ సుధీర్ కుమార్ ||
Просмотров 1,8 тыс.3 года назад
ఏ రాగం నాకు రాదు||షారోన్, జోయ్ & టీం|| లవ్వింగ్ గ్రేస్ ఫైర్ చర్చ్ (మండపం)|| పాస్టర్ సుధీర్ కుమార్ ||

Комментарии

  • @glorytogod6490
    @glorytogod6490 2 дня назад

    Wonderful voices, glory to God

  • @Vandana_tula_143
    @Vandana_tula_143 5 дней назад

    Wow

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 5 дней назад

    ✝️✝️✝️✝️🙏🙏🙏🙏

  • @బుచ్చమ్మచిగుళ్ల

    Super.song

  • @aswinijammana6738
    @aswinijammana6738 7 дней назад

    యేసయ్యా నా యేసయ్యా… యేసయ్యా నా యేసయ్యా… బ్రతికియున్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప (2) ఏ యోగ్యత నాలో లేదు - ఎంత భాగ్యము నిచ్చావు పరిశుద్ధత నాలో లేదు - నీ ప్రేమను చూపావు (2) యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు (2) సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా (2) ||యేసయ్యా|| నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు (2) నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా (2) ||బ్రతికి||

  • @DAVASvlogs
    @DAVASvlogs 8 дней назад

    Super

  • @user-ij4cr9ke2z
    @user-ij4cr9ke2z 9 дней назад

    Praise God, God bless you sister

  • @radhak5171
    @radhak5171 9 дней назад

    Where is the lord hallelujah

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 9 дней назад

    Very Nice singing sister. 🙏💐

  • @johntysofficial
    @johntysofficial 10 дней назад

    Praise God

  • @HarithaVankudothu-t7j
    @HarithaVankudothu-t7j 11 дней назад

    ❤❤

  • @VenkatalakshmiGhantasala-j5n
    @VenkatalakshmiGhantasala-j5n 11 дней назад

    😭 1:57

  • @VenkatalakshmiGhantasala-j5n
    @VenkatalakshmiGhantasala-j5n 11 дней назад

    😭

  • @VenkatalakshmiGhantasala-j5n
    @VenkatalakshmiGhantasala-j5n 11 дней назад

    😭

  • @K.Chandu-8688
    @K.Chandu-8688 11 дней назад

    Praise God 🙏

  • @K.Chandu-8688
    @K.Chandu-8688 11 дней назад

    Nice song

  • @pangiavi709
    @pangiavi709 12 дней назад

    Hii

  • @UdayaSree-k7o
    @UdayaSree-k7o 12 дней назад

    Nice voice suni sis ❤ god bless you

  • @ananthavarapumerymma4165
    @ananthavarapumerymma4165 13 дней назад

    Nice sister

  • @MarriNaresh-p.t.g.
    @MarriNaresh-p.t.g. 13 дней назад

    అడిగిన వారికీ ఇచ్చే వాడు వెదకిన వారికి దొరికే వాడు మన దేవుడు..

  • @aswinijammana6738
    @aswinijammana6738 14 дней назад

    నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||

  • @sushmajapakirla7735
    @sushmajapakirla7735 17 дней назад

    Beautiful singing akka❤ may the lord bless your vocals and use you more nd more akka

  • @snehapradeeptalagana105
    @snehapradeeptalagana105 17 дней назад

    Ossum voice akka❤

  • @RHEMAREVIVALCHURCH-NELLORE
    @RHEMAREVIVALCHURCH-NELLORE 17 дней назад

    Good Singing Dear 😍

  • @maddiralarojaramani3863
    @maddiralarojaramani3863 20 дней назад

    🙏🙏🙏🙏💖💖

  • @ssssvvv7334
    @ssssvvv7334 20 дней назад

    ❤❤❤🙏🙏😄🙏🙏

  • @kannarubensofficial
    @kannarubensofficial 20 дней назад

  • @universalalphatoomega6541
    @universalalphatoomega6541 Месяц назад

    Good 👍

  • @kamalapriya2064
    @kamalapriya2064 Месяц назад

    Nice maaa

  • @sahithivlogs7730
    @sahithivlogs7730 Месяц назад

    Super siri ❤

  • @vijaysinga9
    @vijaysinga9 Месяц назад

    Praise God 🙌

  • @anitharamya5802
    @anitharamya5802 5 месяцев назад

    Praise the lord sister and brother Glory to God

  • @swarnalatha6390
    @swarnalatha6390 8 месяцев назад

    Nice song. God bless you 🙏

  • @kannarubensofficial
    @kannarubensofficial 8 месяцев назад

    Wow amazing 😀

  • @johntysofficial
    @johntysofficial 8 месяцев назад

    Praise the lord iyyagaru

  • @PushpalathaRavva
    @PushpalathaRavva 8 месяцев назад

    God bless you both

  • @Kongudivakrupa
    @Kongudivakrupa 9 месяцев назад

    Very nice song

  • @sahithivlogs7730
    @sahithivlogs7730 9 месяцев назад

    Wow super voice siri👏👏❤

  • @meriyajesus4377
    @meriyajesus4377 Год назад

    Tammudu chala baga chesaru God bless you

  • @liveforchristjesus3424
    @liveforchristjesus3424 Год назад

    బాగుంది

  • @palaparthicatherine1380
    @palaparthicatherine1380 Год назад

    God Bless You

  • @lee.ramala
    @lee.ramala Год назад

    Average.

  • @mishnah368
    @mishnah368 Год назад

    బాగా పాడినారు.అబ్బాయి white shirt వేసుకుంటే బాగుండేది. But , you sang well. Artificial గా లేదు, ఆడంబరంగానూ లేదు. God bless you.

  • @ajaydevarapu5127
    @ajaydevarapu5127 Год назад

    చిన్నారక్క అక్క జోయ్ అక్క సూపర్

  • @madhubabuofficial
    @madhubabuofficial Год назад

    👏👏👏

  • @Krajeshrajesh83
    @Krajeshrajesh83 2 года назад

    Nice singing pedda ammagaru 🙏🙏

  • @samuelstephenpaul1258
    @samuelstephenpaul1258 2 года назад

    ❤️very nice

  • @akhilenosh2211
    @akhilenosh2211 2 года назад

    Chala bagundhi song sister's chinnari .joy Super amma

  • @benjaminsudheer473
    @benjaminsudheer473 2 года назад

    such a great women of God nice singing grandma ❤️. May God bless you

  • @joyceeravva1783
    @joyceeravva1783 2 года назад

    అపో-CH.ఫిలిప్ అయ్యగారు 1967 లో రక్షించబడి సేవ పిలుపునందుకొని కట్టుబట్టలతో దేవుడు చూపించిన కూళ్ళ గ్రామానికి వచ్చి అనేక రీతులుగా ప్రయాసపడి బ్రతుకుట క్రీస్తు కొరకే అని నిందలను అవమానములను ఆకలిని భరిస్తూ మోకాళ్ళ పై అనేక మంది ఆత్మలను రక్షించి అనేకులను బలపరచి కొందరిని సేవకులుగా తీర్చిదిద్ది దేవుడు వారికిచ్చిన సంతానాన్ని దేవునికి సమర్పించి తుదిశ్వాస వరకు కూడా దేవునికై పాటుపడి మంచి పోరాటం పోరాడి నీతి కిరీటం సంపాదించుకున్నారు. వారి మనవ సంతానం గా ఉండటం ధన్యతగా భావిస్తున్నాము, ఆ మహా గొప్ప సేవకునితో పాటుగా అన్ని విషయాలలో సహకారిగా ఉన్న జోయమ్మ గారు చదువు లేనప్పటికీ దేవుని పాదాల దగ్గర నేర్చుకున్న పాటలలో ఒక పాట మీ కోసం..............