Neccheli
Neccheli
  • Видео 107
  • Просмотров 17 764
ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో ఇంటర్వ్యూ | Neccheli Interview| Balabhadrapatruni Ramani
ప్రముఖ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి-
Neccheli Interview with Eminent Writer Balabhadrapatruni Ramani
#interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #BalabhadrapatruniRamani #బలభద్రపాత్రునిరమణి
#బలభద్రపాత్రునిరమణిఇంటర్వ్యూ #బలభద్రపాత్రునిరమణిగారితోఇంటర్వ్యూ
#బలభద్రపాత్రునిరమణితోఇంటర్వ్యూ
Просмотров: 149

Видео

ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో ఇంటర్వ్యూ | Neccheli Interview with Dr Amrutalatha
Просмотров 821Месяц назад
ప్రము రచయిత్రి డా||అమృతలత గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Neccheli Interview with Eminent Writer Dr Amrutalatha #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #Amrutalatha #అమృతలత #డా||అమృతలతఇంటర్వ్యూ #డా||అమృతలతగారితోఇంటర్వ్యూ #అమృతలతగారితోఇంటర్వ్యూ #డా||అమృతలత
ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో ఇంటర్వ్యూ | Kosuri Uma Bharathi Interview
Просмотров 2533 месяца назад
ప్రము నటి, నృత్యకారిణి, రచయిత్రి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Neccheli Interview with Eminent Actor, Dancer and Writer Smt Kosuri Uma Bharathi #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #KosuriUmaBharathiInterview #కోసూరిఉమాభారతి #నాట్యభారతిఉమాభారతి #కోసూరిఉమాభారతిఇంటర్వ్యూ #యమ...
ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి| Interview with Attaluri Vijayalakshmi
Просмотров 19411 месяцев назад
ప్రము రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Eminent Writer Attaluri Vijayalakshmi with DrK.Geeta/Neccheli Interview! #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #Interview #అత్తలూరివిజయలక్ష్మి #Interview #geetamadhavi #DrKGeeta #attalurivijayalakshmi #AttaluriVijayalakshmi
ప్రముఖ రచయిత్రి డా.సి.భవానీదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి|Neccheli Interview with Dr C.Bhavani Devi
Просмотров 162Год назад
ప్రము రచయిత్రి డా.సి.భవానీదేవి గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Eminent Writer r C.Bhavani Devi with DrK.Geeta/Neccheli Interview! #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #Interview #సి.భవానీదేవి #Interview #geetamadhavi #DrKGeeta #C.BhavaniDevi #ChillaraBhavaniDevi #చిల్లరభవానీదేవి
ప్రముఖ రచయిత్రి ప్రతిమ గారితో నెచ్చెలి ముఖాముఖి| Neccheli Interview with Prathima
Просмотров 210Год назад
ప్రము రచయిత్రి ప్రతిమ గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Eminent Writer Prathima with DrK.Geeta/Neccheli Interview! #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #Interview #ప్రతిమ #Interview #geetamadhavi #DrKGeeta #Prathima
ప్రముఖ విమర్శకులు ప్రొ.సిహెచ్.సుశీలమ్మ గారితో నెచ్చెలి ముఖాముఖి|Neccheli Interview ProfCh.Suseelamma
Просмотров 291Год назад
ప్రము విమర్శకులు ప్రొ.సిహెచ్.సుశీలమ్మ గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Eminent Critic Prof Ch.Suseelamma with DrK.Geeta/Neccheli Interview! #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #Interview #సిహెచ్.సుశీలమ్మ #Interview #geetamadhavi #DrKGeeta #profchsuseelamma #chsuseelamma
ప్రముఖ సాహితీవేత్త శారదాపూర్ణ శొంఠి గారితో నెచ్చెలిముఖాముఖి|Neccheli Interview Ms.Sarada Purna Sonty
Просмотров 249Год назад
ప్రము సాహితీవేత్త శారదాపూర్ణ శొంఠి గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీతామాధవి ముఖాముఖి- Eminent Author Ms.Sarada Purna Sonty with DrK.Geeta Madhavi /Neccheli Interview! #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #Interview #శారదాపూర్ణశొంఠి #Interview #geetamadhavi #DrKGeeta #SaradaPurnaSonty #చికాగోసాహితీవేత్తలు #Chica...
ప్రముఖ అనువాదకులు గౌరీ కృపానందన్ గారితో నెచ్చెలి ముఖాముఖి|Neccheli Interview with Gowri Krubanandan
Просмотров 114Год назад
ప్రము అనువాదకులు గౌరీ కృపానందన్ గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Eminent Translator Gowri Krubanandan with DrK.Geeta/Neccheli Interview! #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #Interview #గౌరీకృపానందన్ #Interview #geetamadhavi #DrKGeeta #GowriKrubanandan
రిషబన్ తమిళ కథ "కూడు" కథకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం "గూడు"
Просмотров 112Год назад
రిషబన్ తమిళ కథ "కూడు" కథకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం "గూడు"
ప్రముఖరచయిత్రి రేణుకా అయోలా గారితో నెచ్చెలి ముఖాముఖి|Neccheli Interview with Renuka Ayola
Просмотров 145Год назад
ప్రము రచయిత్రి రేణుకా అయోలా గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Eminent Writer Renuka Ayola with DrK.Geeta/Neccheli Interview! #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #Interview #రేణుకాఅయోలా #Interview #geetamadhavi #DrKGeeta #RenukaAyola
శ్రీరాగాలు-9 లంక సీత కథ - 'జీవన సత్యం"
Просмотров 125Год назад
శ్రీరాగాలు-9 లంక సీత కథ - 'జీవన సత్యం"
ప్రముఖరచయిత్రి త్రిపురనేని రజనీసుబ్రహ్మణ్యంగారితో నెచ్చెలిముఖాముఖి| Neccheli with Tripuraneni Rajani
Просмотров 273Год назад
త్రిపురనేని రామస్వామి చౌదరి గారి మనుమరాలు, త్రిపురనేని గోపీచంద్ గారి కుమార్తె, ప్రము రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Neccheli Interview with Grand daughter of Sri Tripuraneni Ramaswamy chowdary, Daughter of Tripuraneni Gopichand, Eminent Writer Smt Tripuraneni Rajani Subrahmanyam #interview #telugu #tel...
ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి|NeccheliInterview withKondapalliNiharini
Просмотров 185Год назад
ప్రము రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక సంస్థాపక సంపాదకులు డా|| కె. గీత ముఖాముఖి- Eminent Writer Kondapalli Niharini with DrK.Geeta/Neccheli Interview! #interview #telugu #teluguinterview #MukhaMukhi #neccheli #teluguwriterinterview #Interview #కొండపల్లినీహారిణి #Interview #geetamadhavi #DrKGeeta #KondapalliNiharini
శ్రీరాగాలు-8 డా||కె.గీత కథ - 'పుణ్యం దేవుడెరుగు'
Просмотров 88Год назад
శ్రీరాగాలు-8 డా||కె.గీత కథ - 'పుణ్యం దేవుడెరుగు'
ఓ కవిత విందాం! పంజరాన్నీ నేనే పక్షినీ నేనే ( శిలాలోలిత కవిత)
Просмотров 46Год назад
ఓ కవిత విందాం! పంజరాన్నీ నేనే పక్షినీ నేనే ( శిలాలోలిత కవిత)
ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి| Neccheli Interview with Shilalolitha
Просмотров 123Год назад
ప్రము కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి| Neccheli Interview with Shilalolitha
ఓ కవిత విందాం! బతుకు (వారాల ఆనంద్ కవిత)
Просмотров 25Год назад
ఓ కవిత విందాం! బతుకు (వారాల ఆనంద్ కవిత)
ఓ కవిత విందాం! అసింట (డా.కె.గీత కవిత)
Просмотров 13Год назад
ఓ కవిత విందాం! అసింట (డా.కె.గీత కవిత)
శ్రీరాగాలు-7 కొండేపూడి నిర్మల కథ - ' ప్రేమజిల్లాలు'
Просмотров 83Год назад
శ్రీరాగాలు-7 కొండేపూడి నిర్మల కథ - ' ప్రేమజిల్లాలు'
ఓ కవిత విందాం! డ్రీమీ ఐస్ (అనూరాధ బండి కవిత)
Просмотров 104Год назад
ఓ కవిత విందాం! డ్రీమీ ఐస్ (అనూరాధ బండి కవిత)
శ్రీరాగాలు-6 పూర్ణిమ తమ్మిరెడ్డి కథ - 'కెరీర్ ఓరియెంటెడ్ మాన్'
Просмотров 70Год назад
శ్రీరాగాలు-6 పూర్ణిమ తమ్మిరెడ్డి కథ - 'కెరీర్ ఓరియెంటెడ్ మాన్'
ఓ కథ విందాం! వేకువలో చీకటిలో (తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం కథ)
Просмотров 80Год назад
ఓ కథ విందాం! వేకువలో చీకటిలో (తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం కథ)
ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి| Neccheli Interview with Kuppili Padma
Просмотров 322Год назад
ప్రము రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి| Neccheli Interview with Kuppili Padma
ప్రముఖ రచయిత్రి నంబూరి పరిపూర్ణ గారితో నెచ్చెలి ముఖాముఖి| Neccheli Interview with Namburi Paripurna
Просмотров 354Год назад
ప్రము రచయిత్రి నంబూరి పరిపూర్ణ గారితో నెచ్చెలి ముఖాముఖి| Neccheli Interview with Namburi Paripurna
ఓ కథ విందాం! వానా వానా కన్నీరు(శీలా సుభద్రా దేవి కథ)
Просмотров 67Год назад
ఓ కథ విందాం! వానా వానా కన్నీరు(శీలా సుభద్రా దేవి కథ)
ఓ కవిత విందాం! "చిరుచీకట్ల వెన్నెల" (నారాయణస్వామి కవిత)
Просмотров 27Год назад
ఓ కవిత విందాం! "చిరుచీకట్ల వెన్నెల" (నారాయణస్వామి కవిత)
ఓ కవిత విందాం!- "చెమట చుక్క" (కందేపి రాణి ప్రసాద్ కవిత)
Просмотров 1082 года назад
ఓ కవిత విందాం!- "చెమట చుక్క" (కందేపి రాణి ప్రసాద్ కవిత)
ప్రముఖఅనువాదకులు కల్యాణి నీలారంభంగారితో నెచ్చెలి ముఖాముఖి(KalyaniNeelarambhamgaruNeccheliInterview)
Просмотров 1362 года назад
ప్రముఖఅనువాదకులు కల్యాణి నీలారంభంగారితో నెచ్చెలి ముఖాముఖి(KalyaniNeelarambhamgaruNeccheliInterview)
ఓ కథ విందాం! "సేద్యం ధీర భోజ్యం" (లలిత గోటేటి కథ)
Просмотров 442 года назад
ఓ కథ విందాం! "సేద్యం ధీర భోజ్యం" (లలిత గోటేటి కథ)

Комментарии

  • @eyedontknow
    @eyedontknow День назад

    Hello neccheli, I just couldn’t open your website online, is there any workaround?

  • @kathavani5613
    @kathavani5613 16 дней назад

    ఉమాభారతి గారి పరిచయం బాగుంది .. అభినందనలు 👌👌

  • @umarani2159
    @umarani2159 21 день назад

    Thank you mam

  • @nagalakshmiputti5801
    @nagalakshmiputti5801 27 дней назад

    మంచి ఇంటర్యూ.. డా. అమృతలత గారికి, కె.గీత గారికి అభినందనలు.కథారచనలో పాటించవలసిన అంశాల వివరణ బావుంది. ధన్యవాదాలు అమృతా మేడమ్ గారూ

  • @PVR5200
    @PVR5200 Месяц назад

    ఇంటర్వ్యూ చాలా బాగుంది

  • @parimalavenkatesh4345
    @parimalavenkatesh4345 Месяц назад

    తన పెరులోని అమృతాన్ని తన చుట్టూ ఉన్నవారికి పంచేటoత ఆప్యాయత...... కొత్తవారిని కూడా తన స్నేహ బంధం తో అల్లుకునే అనురాగం..... తన ఏకాంత బృందగానం తో పెనవేసుకున్న మృదుత్వం.... ఈ ఏడు జరిగిన అపురూప అవార్డ్ కార్యక్రమంలో భాగమైనప్పుడు వారి రచనలో చదివిన వ్యక్తులు కళ్ళముందు తిరిగే దృశ్యకావ్య కన్నికులుగా కనుపించు వేళ.... అన్నియూ తానై.....ఈ సహజ స్నేహాశీలి , నిగర్వి ,జ్ఞాన-వైరాగ్య నిధి పంచి ఇచ్చిన అపురూప ఆథిత్యాన్ని అందుకున్న ఒక పాటకురాలు నేను... నెచ్చెలి లో మీ సందర్శనం నిజంగా హర్షదాయకం. మీ స్ఫూర్తి -చైతన్యం మరెందరికో మార్గదర్శనం కావాలని కోరుకుంటూ... అభినందనలు...❤

  • @chagantykrishnakumari
    @chagantykrishnakumari Месяц назад

    Very nice imterview

  • @Anjaniyalamanchili
    @Anjaniyalamanchili Месяц назад

    చక్కని పరిచయం 👏స్పూర్తివంతమైన ప్రయాణం🙏

  • @neeliramchander
    @neeliramchander Месяц назад

    డా అమృత లత గారి జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం! ఒక విజయవంతమైన విద్యావేత్తగా, విలక్షణ సాహితీ శిఖరంగా, అద్వితీయమైన కళా పోషకులుగా, మానవత్వం పరిమళించే మహిళా మణిగా వెలుగొందడం ఆమెకే చెల్లింది 🎉 అమృతలత గారి అపురూపమైన జీవితాన్ని ఆవిష్కరించాలనే కోరిక కలగడం, దానికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేయడం డా గీత గారికి దక్కడం అభినందనీయం - డా నీలి రాంచందర్, రాష్ట్రపతి బంగారు పతక గ్రహీత -2017-2018 ( రెడ్ క్రాస్ సేవల్లో), నిజామాబాదు, తెలంగాణ రాష్ట్రం

  • @profgopi2213
    @profgopi2213 Месяц назад

    Interview chalaa baagundi ,Amruthalatha is great

  • @dasyamsenadhipathi335
    @dasyamsenadhipathi335 Месяц назад

    నెచ్చెలి ద్వారా డాక్టర్ గీత గారు...డాక్టర్ అమృతలత గారిని చక్కగా పరిచయం చేశారు...అమృతలత గారి అంతరంగాన్ని ఆవిష్కరించడం లో గీత గారు చూపిన శ్రద్ధ అభిందనీయం...కథా రచన గురించి అమృతలత గారు విలువైన సూచనలు చేశారు...ఇరువురికీ శుభాకాంక్షలు.....దాస్యం

  • @Vasanthavallari
    @Vasanthavallari Месяц назад

    అమృతమ్మ గారి జీవన ప్రయాణాన్ని తక్కువ నిడివి లో యెంతో క్షుణ్ణంగా తెలియపరచడంలోనే ఆవిడ ప్రజ్ఞ , నేర్పు తెలుస్తున్నాయి . ఇక ... చెప్పిన తీరు , వారిలోని విద్యావేత్త ను క్రమశిక్షణ ను తేటతెల్లం చేసింది. అతి మితభాషి గా వారినెరిగిననాకు, యీ ముఖాముఖి తో వారిలోని మరోకోణం ఆవిష్కృతమైంది . మేడమ్ గారి పరిచయభాగ్యం, స్నేహం నా పూర్వజన్మ పుణ్యం గాభావిస్తాను . మేడమ్ జోహారు!🙏

  • @anuradhayalamarthy1511
    @anuradhayalamarthy1511 Месяц назад

    ఆల్ రౌండర్ డాక్టర్ అమృత లత గారితో గీత గారు చేసిన ఈ ఇంటర్వ్యూ అప్పుడే వివిధ కళా రంగాల్లో ఉన్నవారికి, రచనలు చేస్తున్న వారికి,బాగా రాస్తున్న వారికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో సూచనలు చెప్పారు .ఇది ఇంటర్వ్యూ లా కాక సాహితీ కళా రంగాల్లో మెలుకువలు తెలియజేసే ఓ విద్యాలయం లాగా కూడా ఉపయోగ పడుతుందని నాకు అనిపించింది. మేడం గారికి, మీకూ నా అభినందనలు కాస్త డిస్టర్బెన్స్ లేకుండా వీడియో వస్తే ఇంకా అపురూపంగా ఉండేదని నా భావన!

  • @surekhamurthydivakarla
    @surekhamurthydivakarla Месяц назад

    Very nice Interview!!! Your life is an inspiration to many people madam🙏🏻🙏🏻

  • @sailaja8889
    @sailaja8889 Месяц назад

    మేడం ని ఇంటర్వ్యూ చేయడం బావుంది. ప్రతి జీవితానికి వీరి అభిప్రాయాలు అవసరం 🌹🌹

  • @surekhap4148
    @surekhap4148 Месяц назад

    నెచ్చెలి ద్వారా డా.గీతగారు అందించిన ప్రముఖ రచయిత్రి డా.అమృతలతగారితో ప్రత్యక్ష పరిచయం ఒక అపురూపమైన సన్నితత్వాన్ని కల్గించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అమ్మ! అమృత వల్లి!! మూడు మార్లు ఈ కార్యక్రమాన్ని చూస్తే, వింటే నాకు తృప్తి తీరింది, అంతగా నచ్చింది. అమ్మలోని పట్టుదల, కార్యదీక్ష, అందించే శిక్షణ.. ఒకటేమిటి.. ఎన్నో.. ‘స్త్రీ శక్తి’ కి నిదర్శనం! కష్టాలు, కన్నీళ్ళు అంటూ అమూల్యమైన కాలాన్ని వృధా చేయక తనలోని వ్యక్తిత్వాన్ని ఆదర్శప్రాయంగా పొందుపర్చిన అమృత కలశం! అమ్మా.. నన్నూ మీ స్నేహితురాలిగా ఆహ్వానించండి.. మీరిచ్చే తీయని మాధుర్యం నాకు కావాలి!!

  • @sunithapothuri8864
    @sunithapothuri8864 Месяц назад

    మంచి పరిచయం.

  • @Sagorisatyavathi
    @Sagorisatyavathi Месяц назад

    2025 కథల పోటీలి ఎప్పుడండి

  • @rajiragunathan2132
    @rajiragunathan2132 3 месяца назад

    Very nice andi Geeta garu

  • @vijayakotari2953
    @vijayakotari2953 3 месяца назад

    Your Discipline your virtues made you you r blessed with good parents who presented you to society

    • @ArchanaFineArtsAcademy
      @ArchanaFineArtsAcademy 3 месяца назад

      Vijaya .. Thank you very much for your good wishes.. and for ❤being an inspiration

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 3 месяца назад

    పరిచయం చాలా బాగా చేసారు.‌ ఉమాభారతిగారికి, గీతగారికి అభినందనలు 🎉

  • @venkatasantoshbabukalvakot6482
    @venkatasantoshbabukalvakot6482 3 месяца назад

    పరిచయం చాలా నచ్చింది. వరంగల్ తో మీకు గల అనుబంధం తెలిసి ఆనందంగా ఉంది. అభినందనలు

    • @ArchanaFineArtsAcademy
      @ArchanaFineArtsAcademy 3 месяца назад

      అవునండీ. వరంగల్, హనుమకొండ .. నాకు ఎంతో ముఖ్యం. 68 లో ఇంటర్-collegiate డాన్స్ పోటీల్లో గెలిచి రచయితల మహా సభల్లో అవార్డు అందుకున్నాను. అక్కడి నుండే స్టేట్ లెవెల్ పోటీల్లోనూ గెలిచాను. లయన్స్ క్లబ్ అవార్డ్స్. వరంగల్ తో చాలానే అనుబంధం.. సుడిగుండాలు కూడా అక్కడి నుండే.. ధన్యవాదాలు 🙏

  • @anasuyaDevi-ql1pp
    @anasuyaDevi-ql1pp 4 месяца назад

    గీత గారు మీకు అభినందనలు. మీరు రేణుకా అయోలా గారితో చేసిన ఇంటర్యూ..చాలా బాగుంది. ఆమె కుంతి మానసిక పరిస్థితి వివరణ చేసినపుడు.. తెలియని కోణాలు బహిర్గతమైనట్టుగా లాతుగా విడ మరిచి చెబుతుంటే.. చాలా బాగ వినబుద్దికలిగింది. నెచ్చెలి నిజంగా మన నారీ మణులందరికీ మంచి చెలి. దాన్ని మన నట్టింటందరి కరభూషణాలైన చరవాణి నెట్టింటికి పంపిస్తున్న డాక్టర్ గీత గార్కి ధన్యవాదములు. 49:13

  • @anasuyaDevi-ql1pp
    @anasuyaDevi-ql1pp 4 месяца назад

    నెచ్చెలి పత్రికో పాత వీడియోలు చూస్తుంటే.. కవితలు, కధలు, గీత గారి స్వరాలు, గీత గారు ఇంటర్యూల సారాంసం ..ఒకటని కాదు అన్నీ కూడా విన సొంపుగా ఉన్నాయి..కధలను, కవితలను రాసిన కవులను, రచయిత్రు(త)లను బహుమతులతో గౌరవించటం అపూర్వం..

  • @anasuyaDevi-ql1pp
    @anasuyaDevi-ql1pp 4 месяца назад

    సాహితీ దిగ్గజాలైన స్త్రీ మూర్తులతో గీత గారి ఇంటర్యూలు చేసి మాకెన్నో విషయాలు కులంకషమగా విషదపరుస్తున్నారు. అభినందనలండి.❤

  • @anasuyaDevi-ql1pp
    @anasuyaDevi-ql1pp 4 месяца назад

    నెచ్చెలి పాట గీత గారి నోట మనోరంజకంగా ఉంది. ఫ్రోపేసర్ సుశీలమ్మ గారితో గీత గారి ఇంటర్యూ చాలా చక్కగా.. ఎన్నో విషయాలు తెలుసుకునే విధంగా ఉంది. వారికి వందనభినందనలు.

  • @venkusanatani4600
    @venkusanatani4600 5 месяцев назад

    అనంత యాత్రలో ఆనవాళ్లు మిగల్చకుండా రాలిపోవడం తప్ప. గొప్ప వాక్యం. వారాల ఆనంద్ గారి కవిత్వం, తత్వం బాగుంది.

  • @venkusanatani4600
    @venkusanatani4600 5 месяцев назад

    స్త్రీలు సాధించిన విజయమిది. నెచ్చెలి కూడా.. సాధికార స్వరం కవిత బాగుంది. స్త్రీ సాధికారతకు అద్దం పడుతుంది.

  • @kothaAashritha
    @kothaAashritha 5 месяцев назад

    Chala bagundi nuvvu nenu

  • @Hari_3074
    @Hari_3074 5 месяцев назад

    హృదయాన్ని కదిలించింది వానా వానా కన్నీరు నిజంగా సరళమైన మాండలికంలో వారి గళంతో అద్భుతంగా వినిపించారు . చిన్న పిల్లల సంభాషణలు కథకు ప్రాణం పోసాయి.

  • @Hari_3074
    @Hari_3074 5 месяцев назад

    మన అవసరాలు తీర్చుకుంటూ ఆర్భాటాలతో హాయిగా బ్రతుకడం గొప్ప అనుకుంటాం. మనిషిలోనీ మానవతా విలువల్ని గుర్తు చేస్తూ నైతిక బాధ్యతను తెలియజేసే వారాల ఆనంద్ గారి కవితా చాలా బాగుంది. ఇలాంటి కవితల్ని పరిచయం చేస్తూ నెచ్చెలి చేస్తూన్న ప్రయత్నానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు💐

  • @Hari_3074
    @Hari_3074 5 месяцев назад

    నిజ జీవితంలోని సత్యాలని జీవన సత్యం కథ ద్వారా నేటి ఆధునిక కాలంలో జరుగుతున్న పరిణామాలను కవయిత్రి లంక సీత గారు పాత్రలను కళ్ళముందు కదలాడుతున్న తీరుగా చాలా బాగా కథను తీర్చిదిద్దారు. అలాగే శ్రీనివాస్ బందా గారి గళంలో వినసొంపుగా ఉంది.

  • @glb.writings
    @glb.writings 5 месяцев назад

    ముందుగా గీత గారికి ధన్యవాదాలు. వీర లక్ష్మీదేవి గురించి తెలియని ఎన్నో విషయాలు, సాహిత్యం పైన లక్ష్మి దేవి గారు చెప్పిన అనుభవాలు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇంటర్వూలు చేయాలని నెచ్చెలి టెమ్ కి మా యొక్క అభ్యర్థన.

  • @glb.writings
    @glb.writings 5 месяцев назад

    బలాదేవి గారు వ్రాసిన నాన్నకు రాయని లేఖలు చదివినపుడు ఎంత ఆంధ్భుతమైన బావన కలిగిందో రచయిత్రి ఇంటర్వ్యూ లో చెప్పిన కొన్ని అంశాలు కూడా అంతే అనుభూతిని కల్లిగించాయి.

  • @glb.writings
    @glb.writings 5 месяцев назад

    రచయిత్రి జలందర గారితో మీరు చేసిన ఇంటర్వ్యూ ఔత్సాహిక రచయితలకు చాలా ఉపయోగకరంగా ఉంది. జలదర గారి అనుభవాలు గొప్ప అనుభూతిని ఇచ్చాయి.

  • @ramarathnamala830
    @ramarathnamala830 5 месяцев назад

    ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఓల్గా గారి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి.

  • @ramarathnamala830
    @ramarathnamala830 5 месяцев назад

    మృణాళిని మేడమ్ గారి ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు తెలిశాయి. ఇంటర్వ్యూను ఆసక్తికరంగా చేసిన గీతా మేడం గారికి అభినందనలు.

  • @జయసుధకోసూరి
    @జయసుధకోసూరి 5 месяцев назад

    త్రిపురనేని రామస్వామి గారి మనవరాలు, గోపీచంద్ గారి కుమార్తె రజని గారితో ఇంటర్వ్యూ చాలా బాగా వుంది.పరిచయం చేసిన గీత గారికి ధన్యవాదములు 🙏

  • @జయసుధకోసూరి
    @జయసుధకోసూరి 5 месяцев назад

    అత్తలూరి విజయలక్ష్మి గారిని చూడడం అదృష్టం. వారి నవలలు, కధలు చాలా బావుంటాయి. మంచి రచయిత్రి. 🙏

  • @vsmurthy
    @vsmurthy 5 месяцев назад

    కథా రచయిత గా, రేడియో నాటక రచయిత గా , నవలా రచయితగా , టీవీ నాటక రచయితగా పేరు పొందిన విజయ లక్ష్మి గారి గురించి చాల విషయాలు ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాను . రిటైర్ అయిన తర్వాత రచన వ్యాసంగం విస్తృతం అవ్వడం చాలా మందికి ఇన్స్పిరేషన్.

  • @seetharamamma6244
    @seetharamamma6244 5 месяцев назад

    డి.కామేశ్వరి గారితో అనుబంధం చాలా వున్నది. ఆంధ్రజ్యోతి ద్వారా వారిరచనలు చదివాము.

  • @seetharamamma6244
    @seetharamamma6244 5 месяцев назад

    జలంధర గారు నా అభిమాన రచయిత్రి. వారి సూచనలు అనుసరణీయం. లత గారిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  • @gopikalachintapatla3989
    @gopikalachintapatla3989 5 месяцев назад

    గీత గారికి నమస్కారం రజనీ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది మద్రాసులో తాను పెరిగిన వైనం వాళ్ళింటికీ వచ్చే సినిమా వాళ్ళు అలాగే తాను గెలుపు కథ చదివిన తీరు ఎంతో గొప్పగా ఉంది సాయి చంద్ యొక్క తోడ్పాటు మరెన్నో పంచుకున్నారు.. తాత తండ్రుల వారసత్వాన్ని పుణిపుచ్చుకున్న గొప్ప మహిళ రజనీ గారికి అభినందనలండీ ఇంటర్వ్యూ చలా ఆసక్తి కరంగా సాగింది మీకు అభినందనలు గీత గారూ.. బి.కళాగోపాల్ నిజామాబాద్

  • @gopikalachintapatla3989
    @gopikalachintapatla3989 5 месяцев назад

    గీత గారికి నమస్కారం మృణాళిని గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది అధిక్షేప హాస్యం పై చెణుకులు ఫారిన్ లో హాస్య రచయిత లకు గొప్ప ఆదరణ ఉంటుందని చెబుతూ కోమలి గాంధారానికి దంపతులు ఇరువురు ప్రేరణ పొంది హాయిగా నవ్వుకున్నారు అని చెప్పిన వైనం బాగుంది వ్యక్తి గా తానెంతో సున్నితహృదయులు చక్కటి వక్త వినసొంపైన మాటతీరు ఆసక్తి గా సాగిన ఇంటర్వ్యూ గుల్జార్ గారి అనువాద కథలు అనువాదం చేసేటపుడు గొప్ప ఆనందమని ఆవిడ చెప్పే మాటలు నిజాయితీగా తన గురించి నిర్మొహమాటంగా ముక్కసూటిగా మాట్లాడిన తీరు భేష్ బాగుందండి నెచ్చెలి వారి ఈ వీడియో బి.కళాగోపాల్ నిజామాబాద్

  • @gopikalachintapatla3989
    @gopikalachintapatla3989 5 месяцев назад

    గీత గారికి నమస్కారం కుప్పిలి పద్మ గారి ఇంటర్వ్యూ చాలి బాగుంది తను కథకుల వర్క్ షాప్ నిర్వహణకై మహ్మద్ ఖదీర్ బాబు గారితో కలిసి నిజామాబాద్ వచ్చినపుడు నే వెళ్ళి కలిసాను.ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు రెండు రోజుల కథల వర్క్ షాప్ లో నేనూ భాగస్వామ్యం పంచుకున్నాను..మంచుపూలవాన, సాలభంజికలు, నెమలీకలు పూసే కాలం ఎన్నెన్నో గొప్ప కవితలు కథలు అలాగే టెలీఫిల్మ్స్ నిర్వహించిన వారి ప్రస్థానం తన మాటల్లో అంతే అందంగా పలికించిన తీరు కడు రమ్యం..హృద్యమైన ఇంటర్వ్యూ చేసిన మీకు అభినందనలు నేను మన నెచ్చెలి 5వ వార్షికోత్సవం సందర్భంగా "యోధ..!!" కవితను పంపాను బి.కళాగోపాల్ నిజామాబాద్ మెయిల్ kalagopal.chintapatla@gmail.com

  • @vijayalaxmitelikicharla88
    @vijayalaxmitelikicharla88 5 месяцев назад

    మరుగున పడకూడదని రచయిత్రులు అందరికీ పరిచయం చేసే మీ ప్రయత్నం అమోఘం అండి. థాంక్యూ

  • @vijayalaxmitelikicharla88
    @vijayalaxmitelikicharla88 5 месяцев назад

    కలం, గళం చక్కగా వున్నాయి. అభినందనలు మేడం

  • @vijayalaxmitelikicharla88
    @vijayalaxmitelikicharla88 5 месяцев назад

    ఓల్గా గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఆమె గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోగలిగాను. థాంక్యూ మేడం

  • @usharani3894
    @usharani3894 5 месяцев назад

    చక్కని కథలను, కవితలను అంతర్జాల వనితా మాస పత్రిక ద్వారా అందిస్తున్న Dr.k.గీత గారి ధన్యవాదాలు. బంధాల గురించి మంచి కథను అందించిన రచయిత్రి గౌరీ కృపానందం గారి కి మరియు గళాన్ని అందించిన శ్రీనివాస్ బందా గారికి అభినందనలు.

  • @ratnakarpenumaka6932
    @ratnakarpenumaka6932 6 месяцев назад

    కథ చాలా ప్రోగ్రెసివ్ గానూ థాట్ ప్రొవోకింగ్ గాను ఉంది.హృద్యమైన కథ .శీర్షికకి సరిపడిన కథ .చాలా బాగుంది .గీత గారి గళం చెవిలో అమృతం ఒంపినట్టుంది.మళ్లీ మళ్లీ వినాలనిపించేలా వుంది గీత గారి గళం .గీత గారూ మీకు బోల్డన్ని అభినందనలు.