- Видео 29
- Просмотров 11 806
Ebenezer Christian Assembly Nellore
Добавлен 24 май 2023
Thomson B Thomas Bro - Message 2 తాంసన్ బి థామస్. సహో వర్తమానము 2
Ebenezer Christian Prayer House, ZP Colony, Nellore
Просмотров: 72
Видео
Thomson B Thomas Bro - Message 1 తాంసన్ బి థామస్. సహో వర్తమానము 1
Просмотров 1709 часов назад
Ebenezer Christian Prayer House, ZP Colony, Nellore
Manohar Bro - Message సహో. మనోహర్ వర్తమానము
Просмотров 130День назад
Ebenezer Christian Prayer House, ZP Colony, Nellore Music from #Uppbeat (free for Creators!): uppbeat.io/t/paul-yudin/illum... License code: MHRHFLIV9KT61XI2
Silas Bro. Message సహో. సైలస్ వర్తమానము
Просмотров 29714 дней назад
Ebenezer Christian Prayer House, ZP Colony, Nellore Music from #Uppbeat (free for Creators!): uppbeat.io/t/paul-yudin/illumination License code: MHRHFLIV9KT61XI2
Mitta Devadanam Dr. Bro - Message మిట్టా దేవదానం డా. సహో. - వర్తమానం - 2. Family Conference, Nellore
Просмотров 3222 месяца назад
Ebenezer Christian Prayer House, Nellore Family Conference, 9th & 10th Oct 2024 Venue - Kotha Koduru Beach Resort, Nellore Speakers - Bro Sambob garu & Mrs. Mercy Sambob (in sisters meeting), Kadapa Bro. Dr. Mitta Devadanam, Hyderabad Bro. Dr. G.H. Phillip garu & Mrs. Usha (in sisters meeting), Ananthapur Music: Dawn of Change Shot on Sony a6600.
Paul Gandhi Bro. Message పాల్ గాంధీ సహో. వాక్యోపదేశము 42nd church anniversary
Просмотров 2,3 тыс.2 месяца назад
Message starts at 8.50. నా పేరు పెట్టబడిన నా జనులు 1. తమ్మును తాము తగ్గించుకోవాలి 2. ప్రార్ధన చెయ్యాలి 3. నన్ను వెదకాలి 4. తమ చెడుమార్గమును విడిచిపెట్టాలి పాపము చేస్తూ $ ఆరాధన చేస్తున్నారు $ ప్రార్ధన చేస్తున్నారు $ సేవ చేస్తున్నారు $ ప్రసంగాలు చేస్తున్నారు $ పాటలు పాడుతున్నారు ఆయన కృపను వెదకాలి ఆయన దయను వెదకాలి ఆయన ప్రేమను వెదకాలి ఆయన కనికరమును వెదకాలి ఆయననే వెదకాలి నేను మిమ్మును క్షమిస్తా నేను...
Sambob V. Bro. Evangelist. Kadapa. Message Family Conference, Nellore
Просмотров 1,7 тыс.2 месяца назад
Ebenezer Christian Prayer House, Nellore Family Conference, 9th & 10th Oct 2024 Venue - Kotha Koduru Beach Resort, Nellore Speakers - Bro V. Sambob & Mrs. Mercy Sambob (in sisters meeting), Kadapa Bro. Dr. Mitta Devadanam, Hyderabad Bro. Dr. G. H. Phillip & Mrs. Usha, Ananthapur
Mitta Devadanam Dr. Bro - Message మిట్టా దేవదానం డా. సహో. - వర్తమానం
Просмотров 4833 месяца назад
Ebenezer Christian Prayer House, Nellore Family Conference, 9th & 10th Oct 2024 Venue - Kotha Koduru Beach Resort, Nellore Speakers - Bro Sambob garu & Mrs. Mercy Sambob (in sisters meeting), Kadapa Bro. Dr. Mitta, Hyderabad Bro. Dr. Phillip garu & Mrs. Usha, Ananthapur
Philip Bro Anantapur. సహో ఫిలిప్ అనంతపూర్
Просмотров 1883 месяца назад
Ebenezer Christian Prayer House, Nellore Family Conference, 9th & 10th Oct 2024 Venue - Kotha Koduru Beach Resort, Nellore Speakers - Bro Sambob garu & Mrs. Mercy Sambob (in sisters meeting), Kadapa Bro. Dr. Mitta, Hyderabad Bro. Dr. Phillip garu & Mrs. Usha, Ananthapur
Sambob V. Bro. Evangelist. Kadapa. Message - కుటుంబ జీవితం యొక్క పోలికలు. Family Conference, Nellore
Просмотров 1 тыс.3 месяца назад
Ebenezer Christian Prayer House, Nellore Family Conference, 9th & 10th Oct 2024 Venue - Kotha Koduru Beach Resort, Nellore Speakers - Bro Sambob garu & Mrs. Mercy Sambob (in sisters meeting), Kadapa Bro. Dr. Mitta, Hyderabad Bro. Dr. Phillip garu & Mrs. Usha, Ananthapur
Family Conference Songs. Ebenezer Christian Prayer House, Nellore
Просмотров 2163 месяца назад
Ebenezer Christian Prayer House, Nellore Family Conference, 9th & 10th Oct 2024 Venue - Kotha Koduru Beach Resort, Nellore Speakers - Bro Sambob garu & Mrs. Mercy Sambob (in sisters meeting), Kadapa Bro. Dr. Mitta, Hyderabad Bro. Dr. Phillip garu & Mrs. Usha, Ananthapur
ChiranjeeviS Bro. Kakinada సహో ఎస్ చిరంజీవి కాకినాడ-నరహంతకుడైన పౌలు నశించే ఆత్మల రక్షణకుకారణంఅయ్యాడు
Просмотров 654 месяца назад
Message by Bro. S. Chiranjeevi. నరహంతకుడైన పౌలు నశించే ఆత్మల రక్షణకు కారణం అయ్యాడు
Chiranjeevi S Bro. - Kakinada సహో. ఎస్. చిరంజీవి, కాకినాడ - Reasons why Rich Man went to Hell
Просмотров 844 месяца назад
Message Reasons why Rich Man went to Hell ధనవంతుడు ఎందుకు పాతాళానికి వెళ్ళాడు: కారణాలు
Sambob V. Bro. Evangelist. Kadapa Message. Thanks giving meeting of Bro. M J Ratnakar's family.
Просмотров 1 тыс.4 месяца назад
Program Chairman: Bro. Y. Subhushanam, Elder, Ebenezer Christian Assembly, Nellore Prayer: Bro. Prabhakar. P, Nellore Prayer: Bro. Samson. Evangelist, Jharkhand Song: Bro. G. Moses, Elder. Ebenezer Christian Assembly, Nellore Prayer: Bro. Prakash, Kadapa Message: Bro. V. Sambob, Evangelist, Kadapa Prayer: Bro. Paul Sudhakar T, Elder, Gilgal Assembly, Nellore Prayer: Bro. Yesuratnam S, Elder, Ra...
Silas Bro. Evangelist సైలస్ సహో. ఎవాంజెలిస్ట్ "నావంటి వాడు పారిపోవచ్చునా" నెహెమ్యా 6: 10 - 14
Просмотров 1435 месяцев назад
నెహెమ్యా 6: 10 - 14 10. అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయాయొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్భందింపబడెను. అతడురాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా 11. నేనునావంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింప వచ్చునా? నేను అందులో ప్రవే...
Chiranjeevi S Bro - Establishment of Church at Corinth (Telugu message) చిరంజీవి ఎస్.సహో - కాకినాడ.
Просмотров 1016 месяцев назад
Chiranjeevi S Bro - Establishment of Church at Corinth (Telugu message) చిరంజీవి ఎస్.సహో - కాకినాడ.
Chiranjeevi S Bro. Intercession (Telugu message) చిరంజీవి సహో. ఎస్. కాకినాడ. విజ్ఞాపన దైవ వర్తమానము
Просмотров 1967 месяцев назад
Chiranjeevi S Bro. Intercession (Telugu message) చిరంజీవి సహో. ఎస్. కాకినాడ. విజ్ఞాపన దైవ వర్తమానము
41st Church Anniversary - Ebenezer Christian Prayer Hall ZP Colony, Nellore Bro. P T Varghese
Просмотров 156Год назад
41st Church Anniversary - Ebenezer Christian Prayer Hall ZP Colony, Nellore Bro. P T Varghese
Rejoice in the Lord Always - P T Varghese Bro. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి సహో. పి టి వర్గీస్
Просмотров 179Год назад
Rejoice in the Lord Always - P T Varghese Bro. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి సహో. పి టి వర్గీస్
Tensions of life - God's solutions - P T Varghese Bro - జీవితం యొక్క ఉద్రిక్తతలు దేవుని పరిష్కారములు
Просмотров 90Год назад
Tensions of life - God's solutions - P T Varghese Bro - జీవితం యొక్క ఉద్రిక్తతలు దేవుని పరిష్కారములు
Prayer - P. T. Varghese Bro, Ahmedabad: ప్రార్థన - పి. టి. వర్గీస్ సహో, అహ్మదాబాద్ -- Message
Просмотров 169Год назад
Prayer - P. T. Varghese Bro, Ahmedabad: ప్రార్థన - పి. టి. వర్గీస్ సహో, అహ్మదాబాద్ Message
Bhavani Shankar Bro, "Model of the First Local Church" సహో. భవానీ శంకర్, "మొదటి స్థానిక సంఘ నమూనా"
Просмотров 229Год назад
Bhavani Shankar Bro, "Model of the First Local Church" సహో. భవానీ శంకర్, "మొదటి స్థానిక సంఘ నమూనా"
Albert Sunil Bro - Bethel: House of God - Part 4 ఆల్బర్ట్ సునీల్ సహో - బేతేలు: దేవుని ఇల్లు-పార్ట్ 4
Просмотров 178Год назад
Albert Sunil Bro - Bethel: House of God - Part 4 ఆల్బర్ట్ సునీల్ సహో - బేతేలు: దేవుని ఇల్లు-పార్ట్ 4
Albert Sunil Bro - Bethel: House of God - Part 3 ఆల్బర్ట్ సునీల్ సహో - బేతేలు: దేవుని ఇల్లు-పార్ట్ 3
Просмотров 193Год назад
Albert Sunil Bro - Bethel: House of God - Part 3 ఆల్బర్ట్ సునీల్ సహో - బేతేలు: దేవుని ఇల్లు-పార్ట్ 3
Moses G Bro Song - మోసెస్ జి సహో - గానం
Просмотров 501Год назад
Moses G Bro Song - మోసెస్ జి సహో - గానం
Albert Sunil Bro - Bethel: House of God - Part ఆల్బర్ట్ సునీల్ సహో - బేతేలు: దేవుని ఇల్లు-పార్ట్ 2
Просмотров 210Год назад
Albert Sunil Bro - Bethel: House of God - Part ఆల్బర్ట్ సునీల్ సహో - బేతేలు: దేవుని ఇల్లు-పార్ట్ 2
Albert Sunil Bro - Bethel: House of God - Part 1 ఆల్బర్ట్ సునీల్ సహో - బేతేలు: దేవుని ఇల్లు-పార్ట్ 1
Просмотров 389Год назад
Albert Sunil Bro - Bethel: House of God - Part 1 ఆల్బర్ట్ సునీల్ సహో - బేతేలు: దేవుని ఇల్లు-పార్ట్ 1
Bhavani Shankar Bro, Vizag "Who is Jesus" సహో. భవానీ శంకర్, వైజాగ్ "యేసు ఎవరు" Message@Nellore
Просмотров 769Год назад
Bhavani Shankar Bro, Vizag "Who is Jesus" సహో. భవానీ శంకర్, వైజాగ్ "యేసు ఎవరు" Message@Nellore
Bhavani Shankar Bro - Testimony భవానీ శంకర్ సహో - సాక్ష్యము
Просмотров 304Год назад
Bhavani Shankar Bro - Testimony భవానీ శంకర్ సహో - సాక్ష్యము
గాంధీ గారు మీరు వాక్యం బాగానే చెబుతున్నారు సంఘం ఎవరిదో తెలియదా? సంఘానికి ఎవరి పేరు పెట్టుకోవాలి? సంఘం క్రీస్తుది కాదా? మరి ఎబినేజర్ మందిరం ఏంటి? పౌలు గారు క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి అంటాడు బైబిల్ లో క్రీస్తు సంఘం తప్పా వేరే సంఘాలున్నావా? సత్యాన్ని అనుసరించి name change చేసుకోండి. సంఘంలో క్రీస్తుకు చోటునివ్వండి. అలాగే మందిరం మీరు మీరు కూడుకునే బిల్డింగ్ కాదు
పాల్ గాంధీ అన్న గారు నెల్లూరులో స్థానిక "ఎబెనెజర్ సంఘము" లో 42 వార్షికోత్తవ సభ సందర్బంగా చెప్పిన వాక్యము. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర ఇవన్ని స్థలాల పేర్లు. ఆ పేర్లతో నే సంఘాలు పిలువబడ్డాయి. బైబిల్ ను వినయముతో చదివితే దేవుడు సంగతులు బయలు పరుస్తాడు. Please take it in very positive way.
సంతోషం అన్నా చాలా కఠిన మైన పరిస్థితులలో దేవుని సేవ చేస్తూ వున్నారు మేము మీ కోసం & మీరు చేసే సేవ కోసం ప్రతి రోజూ ప్రార్థన చేస్తాము
Glory to God
Very very nice and golry to God
Glory to GOD
అన్న కాంటాక్ట్ నంబర్ వుంటే పంపించగలారా
How r u Ramesh
నా జీవితం లో వినని సువార్త ఇది తెలిసిన వారికి చెప్పడం కాదు, దేవుని గూర్చి తెలియని వారికి చెప్పడం ... సువార్త A great testimony
చాలా సంతోషం brother చాలా మంది గురించి విన్నా కానీ, ఇలా సేవ చేసేవాళ్లను direct గా చూడలేదు చూసి వినే అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం ఈ వాక్యం upload చేసిన వాళ్లకు కూడా 🙏
సహోదరుని మంచి సాక్ష్యం విన్నాము వందనాలు 🙏
మీ రెందుకు ఆ ది కా ండం 21 ఆ 12 వచ న ం చె ప్పరు
Good observation. Here Sara's suggestion aligned with God's sovereign plan. Even in families if wife's suggestion aligns with God's will absolutely we men have to obey. Many times men are not humble in listening to their wives, because they are not even obeying God.
🙏🙏🙏
Praise the lord Anna
కుటుంబ జీవితం జ్ఞానము ఉప్పొంగజేయును జ్ఞానము కన్నా ప్రేమ ముఖ్యము ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును దీనత్వం సాధుత్వం మృదుత్వం విరిగినలిగిన హృదయం కుటుంబంలో తెలివి చూపించడం కన్నా ప్రేమ చూపించడం చాలా ప్రాముఖ్యం కట్టుకొనుట కావలికాయుట ఆత్మ సంబంధమైన శక్తిని పోగొట్టుకున్నాను మనకు మనము నేరుగా, ప్రభువు సన్నిధి అనుభవించడం నాలుగు అలంకారములు కుటుంబమును గూర్చి ఇల్లు పోలిక పట్టణ పోలిక పిల్లలను గూర్చి విలువైన స్వాస్థ్యము బాణములు రోజు కట్టుకోవాలి పరిశుద్ధాత్మలో కట్టుకోవాలి ఇంటిని కట్టుకోవాలి అమర్చుకోవాలి
Anna vandanalu Supper Clarity ga vundi
Thank you brother
No voice or low voice
Anna low voice. Will improve. Thank you for your feedback.
Audio recording quality is not good. Please kindly forgive, but listen to the message carefully. Thank you.
I remember the pain brother paul Brainard took to recording these messages. The voice clarity is good and video input and prompting of titles is very apt. God bless you brother.
ఎన్ని సంవత్సరాలైనా తరగని స్వరం దేవునికే మహిమ అన్న
🙏