Praise Your LORD ALMIGHTY
Praise Your LORD ALMIGHTY
  • Видео 19
  • Просмотров 83 411
(karaoke version with lyrics) Anandam neelone | Hosanna ministries telugu christian songs
Anandam neelone (karaoke version with lyrics) | Hosanna ministries telugu christian songs
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా - స్తోత్రార్హుడా
అర్హతేలేని నన్ను - ప్రేమించినావు
జీవింతు ఇలలో - నీ కోసమే - సాక్ష్యార్థమై ||ఆనందం||
పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో - కన్నీటి బాటలో (2)
కాపాడే కవచంగా - నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా - స్తోత్రగీతమా ||ఆనందం||
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక - సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్యవాక్యమే - జీవవాక్యమే ||ఆనందం||
సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక - నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం - నా ఆశయం ||ఆనందం||
Disclaimer:
Video...
Просмотров: 1 145

Видео

(Karaoke version with lyrics) యెహోవా నీ నామము | Yehova Nee Namamu | old christian songs
Просмотров 1,9 тыс.Год назад
యెహోవా నీ నామము (Karaoke version with lyrics) Yehova Nee Namamu old christian songs telugu యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది - ఎంతో బలమైనది || యెహోవా || 1. మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రుల నాపితివి (2) 2. నీ ప్రజల పక్షంబుగా - యుద్ధములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి (2) || యెహోవా || 3. మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ క...
(Karaoke version with lyrics) అతి పరిశుద్ధుడా .. Athi Parishudhuda hosanna ministries
Просмотров 1 тыс.Год назад
అతి పరిశుద్ధుడా .. Athi Parishudhudaa Hosanna Ministries (Karaoke version with lyrics) instrumental, John Wesley Songs #athiparishudhuda #teluguchristiansongs #jesus అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా - నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా || అతి పరిశుద్ధుడా || 1. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా -...
(karaoke version with lyrics) Naatho Maatladu Prabhuva
Просмотров 4,7 тыс.2 года назад
(karaoke version with lyrics) Naatho Maatladu Prabhuva #teluguchristiansongs #jesus #music #karaokesongs #PraiseYourLORD నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా (2) నీవు పలికితే నాకు మేలయ్యా (2) నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో|| నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే న...
(Karaoke version with lyrics) Anthaa Naa Meluke, Pranam Kamlakhar, Dr. Asher Andrew
Просмотров 11 тыс.2 года назад
Anthaa Naa Meluke (Karaoke version with lyrics), Pranam Kamlakhar, Dr. Asher Andrew #teluguchristiansongs #jesus #karaoke #PraiseYourLORD #music ప || నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ (2) అ.ప || అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే అరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను 1. కన్నీల్లే...
(karaoke version with lyrics) Entha Manchi Devudavayya
Просмотров 21 тыс.2 года назад
Entha Manchi Devudavayya (karaoke version with lyrics) #jesus #teluguchristiansongs #karaoke #music ఎంత మంచి దేవుడవయ్యా (2) చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా (2) 1. ఘోరపాపినైన నేనూ - దూరంగా పారిపోగా నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకున్నావయ్యా (2) ||ఎంత మంచి|| 2. నాకున్న వారందరూ - నను విడచిపోయిననూ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత మంచి|| 3....
(karaoke version with lyrics) Madhuramainadi Na Yesu Prema, Sharon sisters, JK Christopher
Просмотров 8 тыс.2 года назад
Madhuramainadi Na Yesu Prema, Sharon Sisters, JK Christopher, Latest Telugu Christian Song #karaoke #madhuramainadinayesuprema #teluguchristiansongs #PraiseYourLORD మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ (2) మరువలేనిది నా యేసుని ప్రేమ (2) మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా… ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది|| 1. ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమై...
Samadhini Gelchenu (Karaoke version with lyrics), RAMYA BEHRA & SURESH NITTALA
Просмотров 6692 года назад
Samadhini Gelchenu (Karaoke version with lyrics) #easter #teluguchristiansongs #jesus #resurrectionsongs సమాధిని గెల్చెను - సజీవుడై లేచెను సాతానుని జయించెను - మరణపు ముల్లును విరిచెను (2) క్రీస్తు లేచెను హల్లేలూయ క్రీస్తు నేడు లేచెను క్రీస్తు లేచెను హల్లేలూయ పునరుద్ధానుడై లేచెను 1. కలువరిగిరిలో సిలువొందెను - తన రక్తమును చిందించెను పాప క్షమాపణ మనకిచ్చెను - బహు వేధననే తను పొందెను(2) బహు వేధననే తను...
(Karaoke version with lyrics) Geetham Geetham Jaya Jaya Geetham
Просмотров 8672 года назад
(Karaoke version with lyrics) Geetham Geetham Jaya Jaya Geetham, Jonah Samuel garu #easter #teluguchristiansongs #jesus #resurrection గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) || గీతం|| చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను (2) అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు (2) || గీతం|| వలదు వలదు యేడువవలదు పరుగిడి ప్రకటించుడి (2) తాను చెప్పిన వి...
(Karaoke version with lyrics) Yese Punaruddanudu | Bro Sundeep Dasari
Просмотров 9882 года назад
(Karaoke version with lyrics) Yese Punaruddanudu | Bro Sundeep Dasari #easter #teluguchristiansongs #jesus #resurrectionsongs #karaoke యేసే పునరుద్దానుడు యేసే మృత్యుంజయుడు యేసే మార్గం జీవము నా యేసే జీవాధారము (2) యేసే రక్షకుడు యేసే రక్షకుడు యేసే రక్షకుడు యేసే నా రక్షకుడు (2) యేసే.. నా యేసే.. యేసే పునరుద్దానుడు యేసే మృత్యుంజయుడు యేసే మార్గం జీవము నా యేసే జీవాధారము నా యేసే జీవాధారము 1. భూమికి పునా...
(Karaoke version with lyrics) Siluvalo aa siluvalo | Raj Prakash Paul garu
Просмотров 5882 года назад
(Karaoke version with lyrics) Siluvalo aa siluvalo | Raj Prakash Paul garu #GoodFriday #teluguchristiansongs #jesus #karaoke సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా (2) బలియైన యేసయ్యా వెలియైన యేసయ్యా (2) నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2) సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా 1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి క...
(karaoke version with lyrics) Aparadhini Yesayya
Просмотров 1,8 тыс.2 года назад
(karaoke version with lyrics) Aparadhini Yesayya #goodfriday #teluguchristiansongs #jesus అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా 1. ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2) కౄరుండనై గొట్టితిని ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా 2. చిందితి రక్తము నాకై పొంది...
(Karaoke version with lyrics) Moyaleni Bharamantha
Просмотров 2,4 тыс.2 года назад
మోయలేని భారమంత సిలువలో మోసావు నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు - (2) 1. కడలి పై నడిచిన పాదాలు సిలువ బరువుకు తడబడి పోయే స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శిలలతో వ్రేళాడే (2) ఇంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారము (2) || మోయలేని || 2. జయము నీకని పలికిన జనము మహిమ ఏదని నిను నిలదీసిరి పాపములు క్షమియించిన...
(karaoke version with lyrics) Jayam Jayam Mana Yesuke | Easter track
Просмотров 6 тыс.2 года назад
Jayam Jayam Mana Yesuke karaoke version | Easter track | John Kennedy Bethapudi garu | Dhanunjay garu #easter #christiansongs #jesus జయం క్రీస్తుకే జయం యేసుకే పునరుద్దానుడు దేవుడు జయం యేసుకే జయం క్రీస్తుకే మరణం గెలిచిన దేవుడు జయం జయం మన యేసుకే మరణం గెలిచిన క్రీస్తుకే (2) స్తుతులర్పించెదము - స్తోత్రము చేసెదము (2) పునరుద్దానుడైన క్రీస్తుని మహిమపరచెదము (2) జయం జయం మన యేసుకే మరణం గెలిచిన క్రీస్తుకే...
(karaoke version with lyrics) Yevaru choopinchaleni, Mohd Irfan | #JoshuaShaik
Просмотров 3202 года назад
(karaoke version with lyrics) Yevaru choopinchaleni ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా...
(karaoke version with lyrics) Veyi kallatho
Просмотров 2,4 тыс.2 года назад
(karaoke version with lyrics) Veyi kallatho
(karaoke version with lyrics) Chalunaya_chalunaya, S. P. Balasubrahmanyam garu
Просмотров 2,6 тыс.2 года назад
(karaoke version with lyrics) Chalunaya_chalunaya, S. P. Balasubrahmanyam garu
(Karaoke version with lyrics)Tallila Lalinchunu
Просмотров 14 тыс.2 года назад
(Karaoke version with lyrics)Tallila Lalinchunu
(karaoke version with lyrics) Aaradhana Sthuthi Aaradhana, Ravinder Vottepu garu
Просмотров 2,8 тыс.2 года назад
(karaoke version with lyrics) Aaradhana Sthuthi Aaradhana, Ravinder Vottepu garu

Комментарии

  • @LukkyAppilepalli
    @LukkyAppilepalli 12 дней назад

    Good

  • @kalyankumar.
    @kalyankumar. Месяц назад

    నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా (2) నీవు పలికితే నాకు మేలయ్యా (2) నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో|| నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు పలికితే||

  • @maheshwarigaddam9890
    @maheshwarigaddam9890 Месяц назад

    Superr

  • @prasadmissionvilla1697
    @prasadmissionvilla1697 2 месяца назад

  • @tkentertains3930
    @tkentertains3930 3 месяца назад

    God bless you brother 🙏🙏

  • @leenajasper.333
    @leenajasper.333 5 месяцев назад

    God grace ❤❤

  • @KandikatlaSagar-o1v
    @KandikatlaSagar-o1v 7 месяцев назад

    My jesus

  • @elishanelapati8259
    @elishanelapati8259 7 месяцев назад

    Praise the lord

  • @djboxmp3652
    @djboxmp3652 7 месяцев назад

    nice thanks

  • @akkalanarayanavikas906
    @akkalanarayanavikas906 9 месяцев назад

    Lemak

  • @nageshjamakhandi7646
    @nageshjamakhandi7646 9 месяцев назад

    Praise the Lord ❤❤✝️❤❤

  • @HanumanthuMudavath-iz1mz
    @HanumanthuMudavath-iz1mz 10 месяцев назад

    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹

  • @HanumanthuMudavath-iz1mz
    @HanumanthuMudavath-iz1mz 10 месяцев назад

    Very good suppr🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💜

  • @MalugumatiRajesh
    @MalugumatiRajesh 10 месяцев назад

    Nice song brother excellent

  • @peace3095
    @peace3095 Год назад

    3rd Charanam marchali.. Veluturu nicchedi.. pls dont change lyric or tune plssss🙏😭

  • @vamsik2990
    @vamsik2990 Год назад

    😂😂😂😂😢

  • @PraiseYourLORD_ALMIGHTY
    @PraiseYourLORD_ALMIGHTY Год назад

    అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా - నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా || అతి పరిశుద్ధుడా || 1. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా - ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2) నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికి (2) || అతి పరిశుద్ధుడా || 2. సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని - గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2) కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా (2) నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2) || అతి పరిశుద్ధుడా || 3. సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక - శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2) ఉన్నావులె ప్రతిక్షణమునా - కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2) నీవేగా యేసయ్యా నా ఊపిరి - నీవేగా యేసయ్యా నా కాపరి (2) || అతి పరిశుద్ధుడా ||

  • @yakob3805
    @yakob3805 Год назад

    వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము... x2 వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము... x2 ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న..-ఆ దివ్య లోకమందు చిందులేసి పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం పరమతండ్రి చెంత చేరి విందుపాట వాడుదాం 1. ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు, తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము..... దేవుని ముఖః దర్శనము విడువక, అనుదినము అనుక్షనము అలయక, ఆయన ఆలయమందే నిలచి ఆరధించెదము... అ.ప: ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ, స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి" 2. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును, దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే..... ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును ప్రభువే మనపై నిత్యము మహిలో వెలుగైయుండునులే... "ఆ షాలేము" 3,.దుుఖములేని, మరణములేని, ఆకలిదప్పులు లేనెలేని నూతన భూమ్యకాశములో దేవుని సేవించెదము..... చీకటి లేని, చింతలు లెని, చిమ్మెట లేని శ్రీమంతములో ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము... "ఆ షాలేము"

  • @vijaysantosh1724
    @vijaysantosh1724 Год назад

    అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2) కండ్రుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2) చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2) అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2) శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా (2) అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా (2) దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2) ద్రోహుండనై జేసితినీ దేహంబు గాయంబులను (2)

  • @eyakuberra1730
    @eyakuberra1730 Год назад

    Wonderful mor videos god bless you 🙏

  • @vinodandvinay6886
    @vinodandvinay6886 Год назад

    Thankyou for music instrumental 🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PraiseYourLORD_ALMIGHTY
      @PraiseYourLORD_ALMIGHTY Год назад

      May the LORD be PRAISED🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rebbavarapumounika245
    @rebbavarapumounika245 Год назад

    Annaya thanq so much track pampendhuku

  • @m.chennaiah
    @m.chennaiah 2 года назад

    యేసు గొరియ పిల్లను నేను సాంగ్ కరోకే చేసి పంపించు అన్న

  • @m.chennaiah
    @m.chennaiah 2 года назад

    ఏసన్న స్వరమన్న సాంగ్ కరోకే . లిరిక్స.సాంగ్ చేసి పంపించు అన్నా

  • @m.chennaiah
    @m.chennaiah 2 года назад

    M.చెన్నయ్య

  • @m.chennaiah
    @m.chennaiah 2 года назад

    ఏసు గొర్రె పిల్లను నేను కరోకే సాంగ్ చేసి పంపించు అన్నా

  • @m.chennaiah
    @m.chennaiah 2 года назад

    నాతో మాట్లాడు ప్రభువా సాంగ్ ని కరోకే లిరిక్స్ గా చేయండి అన్నా

  • @bbangarunaick5730
    @bbangarunaick5730 2 года назад

    𝓦𝓸𝓷𝓭𝓮𝓻𝓯𝓾𝓵 𝓼𝓸𝓷𝓰

  • @sudheerpalangi2139
    @sudheerpalangi2139 2 года назад

    Super song

  • @ramunaidu3820
    @ramunaidu3820 2 года назад

    Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please anna karuna వివాహం kosam prayerreqest please anna బిగ్ టిక్కెట్ కోసం విజయం kosam prayerreqest please anna room lo dutyti lo బాధపడుతున్న వారికి kosam prayer reqest please anna chakrapani kosam prayerreqest please anna deivunikosam నమ్మకంతో ఉండేలా prayerreqest please anna

  • @gosalagraceevangelin8247
    @gosalagraceevangelin8247 2 года назад

    Thank you