- Видео 174
- Просмотров 178 155
Hyndhava Vaani
Индия
Добавлен 20 ноя 2020
Hello friends I'm Kanna 🤠
I'm DMD (Duchnne muscular dystrophy) patient
I have 90% disability
I am fighting with this disease 👊💪
అందరికి నమస్కారం🙏 నా పేరు (పవన్ కుమార్) మా అమ్మ ముద్దుగా కన్నా అని పిలుస్తుంది
నా వయసు 16 సంవత్సరాలు నాకు కండరక్షీనిత వ్యాధి ఉంది ఈ వ్యాధికి ఔషధాలు లేవు నేను ప్రస్తుతం చక్రాల కుర్చీకి పరిమితమయ్యాను
అరే ఇదంతా విని భాద పడుతున్నారా మీకు నా ధైర్యం మరియు దైవం గురించి చెప్పలేదు కదూ తనే మా అమ్మ నా అన్నీ పనులు తనే చేస్తుంది ఎంతో ప్రేమగా 🤗🤗
నేను school కి వెళ్ళలేదు ,చదువుకొనే అవకాశం నాకు విధి కలిగించ లేదు , కానీ ఆ విధిని ఎదిరించి మా అమ్మ నా కోసం Bhagavad Gita శ్లోకాలు నేర్చుకుని ఎంతో ఓర్పుతో నాకు నేర్పిస్తుంది🤗🤗 మా అమ్మ నేర్పిన శ్లోకాలు నేను మీకు వినిపిస్తాను .
మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే నన్ను ఆశీర్వదించండి. మీ ప్రేమను కూడా నాకు పంచండి.
మీ కన్నా😊

Bhagavad Gita , Arjuna vishadha yoga 1-10 Slokas || Mom and Son Spiritual journey #telugu
Bhagavad Gita , Arjuna vishadha yogam 1-10 Slokalu || Mom and Son Spiritual journey
#bhagavadgitaslokasintelugu #bhakti #spiritual #shrikrishna #spiritualjourney

Просмотров: 38
Видео
How to make Vacuum Cleaner || Science project
Просмотров 752 года назад
How to make Vacuum Cleaner || Science project
DMD#Duchene#Muscular #Dystrophy)#Shoulder#Exercises💪
Просмотров 3053 года назад