RMOfficial
RMOfficial
  • Видео 306
  • Просмотров 803 752
విశ్వాసము పెంచుకోవటం ఎలా? II How to increase your Faith II Bro. Smiles II RM II
#brosmiles #resurrectionministries #brosmiles #rmofficial #smilessermons
విశ్వాసము పెంచుకోవటం ఎలా? II How to increase your Faith II Bro. Smiles II RM
00:00:00 Intro
00:04:00 Why to develop Faith?
00:15:04 Human Faith
00:16:29 Spiritual Faith
00:22:30 Three Steps in Faith; 1.SAYING, 2.HEARING, 3.DOING
00:27:08 Word - Superpower
00:29:33 Example of How Power is generated
00:35:32 Break open your PROMISE
00:37:40 1.SAY IT (Deuteronomy 6:1-7)
00:48:26 SAY; then you'll prosper
00:52:41 2.By Hearing comes Faith
00:56:20 Abraham foreseen the Promise
00:59:54 Abraham heard the Word
01:02:00 Elijah heard the Vision
(1kings 18:1; 18:41;17:1)
01:10:00 Jesus heard God's Voice
(John 12:27)
01:23:07 By doing Comes Fait...
Просмотров: 1 783

Видео

దేవునిలో విస్తారముగా కోసుకోండి || BE A GREAT HARVESTER IN GOD || Bro SMILES || RM
Просмотров 1,6 тыс.День назад
#resurrectionministries #brosmiles #rmofficial #smilessermons దేవునిలో విస్తారముగా కోసుకోండి || BE A GREAT HARVESTER IN GOD || Bro SMILES || RM Our Social Media Links: Follow us on Facebook: RESURRECTIONMINISTRIES.SMILES Follow us on Instagram: smiles.rm?... Subscribe To Our RUclips Channel: ruclips.net/user/RMOfficial Click on the NOTIFICATION BELL, To get our VIDEO...
నీకు రావాల్సిన దీవెన ఇక్కడ ఆగిపోయింది II Why???? No Breakthrough!!! II Bro. Smiles II RM
Просмотров 2,2 тыс.21 день назад
#resurrectionministries #brosmiles #rmofficial #smilessermons నీకు రావాల్సిన దీవెన ఇక్కడ ఆగిపోయింది II Why???? No Breakthrough!!! II Bro. Smiles II RM Our Social Media Links: Follow us on Facebook: RESURRECTIONMINISTRIES.SMILES Follow us on Instagram: smiles.rm?... Subscribe To Our RUclips Channel: ruclips.net/user/RMOfficial Click on the NOTIFICATION BELL, To get ou...
అప్పు రద్ధు || DEBT CANCELLATION || PART 3 II Bro. Smiles II RM
Просмотров 1,8 тыс.Месяц назад
#resurrectionministries #brosmiles #rmofficial #smilessermons అప్పు రద్ధు || DEBT CANCELLATION || PART 3 II Bro. Smiles II RM ఇది కదా బైబిలు దారి II Road to Financial Freedom II Bro. Smiles II RM Our Social Media Links: Follow us on Facebook: RESURRECTIONMINISTRIES.SMILES Follow us on Instagram: smiles.rm?... Subscribe To Our RUclips Channel: ruclips.net/user/RMOffic...
అప్పు రద్ధు || DEBT CANCELLATION || PART 2 II Bro. Smiles II RM
Просмотров 2,4 тыс.Месяц назад
#resurrectionministries #brosmiles #rmofficial #smilessermons అప్పు రద్ధు || DEBT CANCELLATION || PART 32II Bro. Smiles II RM అప్పు ఎందుకు తీరట్లేదు? కారణం ఇది II WHY? FAILING with DEBTS II Bro. Smiles II RM CONTENTS OF THE VIDEO 00:00:00 Start 00:04:00 Principle 1: Broken Window 00:07:30 LOSS 00:09:50 Forget your LOSS 00:11:39 How to recover Loss 00:16:36 Moving Forward 00:17:30 Real Life exam...
అప్పు రద్ధు || DEBT CANCELLATION || PART 1 II Bro. Smiles II RM
Просмотров 2,2 тыс.Месяц назад
అప్పు రద్ధు || DEBT CANCELLATION || PART 1 II Bro. Smiles II RM
వాక్యంలో ఇంకో ప్రపంచం ఉందా? || THE HIDDEN WORLD IN WORD || Bro SMILES || RM
Просмотров 2,9 тыс.Месяц назад
వాక్యంలో ఇంకో ప్రపంచం ఉందా? || THE HIDDEN WORLD IN WORD || Bro SMILES || RM
విశ్వాసములో ఫెయిల్ టూ పాస్ || I'VE FOUND THE WAY FROM UNBELIEF TO BELIEF || BRO. SMILES
Просмотров 2 тыс.2 месяца назад
విశ్వాసములో ఫెయిల్ టూ పాస్ || I'VE FOUND THE WAY FROM UNBELIEF TO BELIEF || BRO. SMILES
సొలొమోను జ్ఞా(ధ)నము || MONEY SECRETS FROM THE LIFE OF SOLOMON || Bro SMILES || RM
Просмотров 3,3 тыс.2 месяца назад
సొలొమోను జ్ఞా(ధ)నము || MONEY SECRETS FROM THE LIFE OF SOLOMON || Bro SMILES || RM
అర్పణ వెనుక ఏమి జరుగుతుంది || What Happens Behind Offering || Bro SMILES || RM
Просмотров 2,4 тыс.2 месяца назад
అర్పణ వెనుక ఏమి జరుగుతుంది || What Happens Behind Offering || Bro SMILES || RM
ఇలా ఉంటుందా..!! ఆత్మ లోకం || THE SPIRIT WORLD || Bro SMILES || RM
Просмотров 4,5 тыс.3 месяца назад
ఇలా ఉంటుందా..!! ఆత్మ లోకం || THE SPIRIT WORLD || Bro SMILES || RM
ఇది మన జీవితంలో అపవాది చేసే పని II WINNING TEMPTATIONS PART 2 II Bro SMILES II RM
Просмотров 1,8 тыс.3 месяца назад
ఇది మన జీవితంలో అపవాది చేసే పని II WINNING TEMPTATIONS PART 2 II Bro SMILES II RM
శోధనలను గెలవండి ఇలా II Winning Temptations II Bro SMILES II RM
Просмотров 2 тыс.3 месяца назад
శోధనలను గెలవండి ఇలా II Winning Temptations II Bro SMILES II RM
నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? || HOW TO CONTROL EMOTIONS || Bro SMILES || RM
Просмотров 2,6 тыс.3 месяца назад
నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? || HOW TO CONTROL EMOTIONS || Bro SMILES || RM
జీవితంలో పడిపోకూడదంటే ఏం చేయాలి? | THE KEY TO SPIRITUAL LIFE | Bro SMILES | RM
Просмотров 2,1 тыс.4 месяца назад
జీవితంలో పడిపోకూడదంటే ఏం చేయాలి? | THE KEY TO SPIRITUAL LIFE | Bro SMILES | RM
ఈ ఒక్కటి తెలిస్తే దేవుడు మొత్తం తెలిసినట్టే II ONE THING TO KNOW GOD COMPLETELY II BRO SMILES II RM
Просмотров 2,8 тыс.4 месяца назад
ఈ ఒక్కటి తెలిస్తే దేవుడు మొత్తం తెలిసినట్టే II ONE THING TO KNOW GOD COMPLETELY II BRO SMILES II RM
నా పట్ల దేవుని చిత్తము : జీవిత పాఠము || GOD'S WILL FOR MY LIFE : LIFE LESSON || Bro SMILES || RM
Просмотров 3 тыс.4 месяца назад
నా పట్ల దేవుని చిత్తము : జీవిత పాఠము || GOD'S WILL FOR MY LIFE : LIFE LESSON || Bro SMILES || RM
నమ్మదగినవాడు : జీవిత పాఠము || FAITHFUL : LIFE LESSON || Bro SMILES || RM
Просмотров 2,2 тыс.5 месяцев назад
నమ్మదగినవాడు : జీవిత పాఠము || FAITHFUL : LIFE LESSON || Bro SMILES || RM
సహనము : జీవిత పాఠము || PATIENCE : LIFE LESSON || Bro SMILES || RM
Просмотров 3 тыс.5 месяцев назад
సహనము : జీవిత పాఠము || PATIENCE : LIFE LESSON || Bro SMILES || RM
ఆశీర్వాదము జీవిత పాఠము || LIFE LESSON : BLESSING || Bro SMILES || RM
Просмотров 1,8 тыс.5 месяцев назад
ఆశీర్వాదము జీవిత పాఠము || LIFE LESSON : BLESSING || Bro SMILES || RM
దేవునికి అతి పరిశుద్ధమైనవి ఇచ్చి దీవింపబడండి || Bring Your Holy Offering to the LORD || Bro SMILES
Просмотров 1,8 тыс.5 месяцев назад
దేవునికి అతి పరిశుద్ధమైనవి ఇచ్చి దీవింపబడండి || Bring Your Holy Offering to the LORD || Bro SMILES
విజయమందు మరణము మింగివేయబడెను || RESURRECTION SUNDAY II Bro SMILES II RM
Просмотров 1,8 тыс.6 месяцев назад
విజయమందు మరణము మింగివేయబడెను || RESURRECTION SUNDAY II Bro SMILES II RM
నేను వారిలో నివసించునట్లు || I DWELL AMONG THEM || Bro SMILES || RM
Просмотров 2,1 тыс.6 месяцев назад
నేను వారిలో నివసించునట్లు || I DWELL AMONG THEM || Bro SMILES || RM
బైబిల్ లోని జీవిత పాఠాలు II Bible Life Lessons Part 3 II Bro Smiles II RM
Просмотров 2,9 тыс.6 месяцев назад
బైబిల్ లోని జీవిత పాఠాలు II Bible Life Lessons Part 3 II Bro Smiles II RM
బైబిల్ లోని జీవిత పాఠాలు II Bible Life Lessons Part 2 II Bro Smiles II RM II
Просмотров 2,7 тыс.7 месяцев назад
బైబిల్ లోని జీవిత పాఠాలు II Bible Life Lessons Part 2 II Bro Smiles II RM II
బైబిల్ లోని జీవిత పాఠాలు II Bible Life Lessons II Bro Smiles II RM II
Просмотров 2,8 тыс.7 месяцев назад
బైబిల్ లోని జీవిత పాఠాలు II Bible Life Lessons II Bro Smiles II RM II
మీ లోపాలను గెలిచే ఆయుధం II Confronting Sin through Spirit Consciousness II Bro Smiles II RM
Просмотров 3,3 тыс.7 месяцев назад
మీ లోపాలను గెలిచే ఆయుధం II Confronting Sin through Spirit Consciousness II Bro Smiles II RM
ఆత్మ మనస్సాక్షి II Spirit Consciousness II Bro Smiles II RM
Просмотров 1,8 тыс.7 месяцев назад
ఆత్మ మనస్సాక్షి II Spirit Consciousness II Bro Smiles II RM
ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి కావలసింది? II How to Self Discipline II Bro Smiles II RM
Просмотров 2,6 тыс.8 месяцев назад
ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి కావలసింది? II How to Self Discipline II Bro Smiles II RM
దేవుని మనస్సు మీ మనస్సుగా ఎలా మారుతుంది? II Spiritual Mind and Fasting II Bro Smiles II RM
Просмотров 2,6 тыс.8 месяцев назад
దేవుని మనస్సు మీ మనస్సుగా ఎలా మారుతుంది? II Spiritual Mind and Fasting II Bro Smiles II RM

Комментарии

  • @BikkiHepsibaHepsi
    @BikkiHepsibaHepsi День назад

    దేవుని మాట నా నోటితో పలకనప్పుడు దాని ఫలితం నేను చూడలేను. అని తెలుసుకున్నాను thank you brother.

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR 2 дня назад

    అన్న..ఈ వాక్యం..రెండవ సారి... వింటున్నాను...నాకు మొదటి సారికంటే.. ఈ సారి ఇంకా లోతులోకి హోలిస్పిరిట్ మీద అనుకునేలా...చేసింది.... ఈ వాక్యంను ఎందరికో... నేను షేర్ చెయ్యాలని...ఆశపడుతున్నాను ..ఆమేన్...❤❤❤

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR 4 дня назад

    దేవుడు నాకు చెప్పిన వాక్యం నేను పలకనప్పుడు.. ఆ విత్తనం ఎండిపోతుంది నా విశ్వాసం ఇంక్రీస్ కావాలంటే 1పలకాలి,2వినాలి,3దానిమీద పనిచేయాలి.....1పలికేటప్పుడు🕵️..ఆయన వాక్యం ఏమి చెపుతోంది అని తెలుసుకొని ఆయన చిత్తాని పలకాలి.... 2వినటం అంటే🕵️... ఆత్మ లోకంలో చూడటమని అర్థం...అందుకే.. ఆయన ప్రతి మాటను రీసెర్చ్ చేస్తే ధ్యానిస్తే..ఆత్మ లోకాన్ని చూడటం వస్తుంది....3పనిచేయటం🕵️ అంటే....ex:- ఆయన పదవ వంతు ఇవ్వమన్నాడంటే...ఎందుకంటే... ఆ ఇచ్చే క్రమంలో...మనకు తెలియకుండానే... నా దేవునికి ఇస్తున్నాననే..విశ్వాసం అనేది... ఇచ్చే క్రమములో పుడుతుంది గనుక.... వాక్యాన్ని చెప్పి దానిమీద పని చేయమన్నాడు...wow 🕵️🕵️🙏🙏🙏👌👌❤️❤️❤️

  • @srikanthchegudi4461
    @srikanthchegudi4461 5 дней назад

    నాకు కనిపించని దానిని ఆత్మ లో చూడటం, వినటం విశ్వాసం. 🙏🙏

  • @UPSC-Warangal357
    @UPSC-Warangal357 5 дней назад

    Thank You Jesus and pastor garu and team...God surely bless you abundantly 💖 who are working for god's kingdom, especially this ministry 😊Amen😊

  • @himabindunelaturi2748
    @himabindunelaturi2748 6 дней назад

    Praise thelord brother. TO EXPAND /INCREASE OUR FAITH. God will strengthen our sence of hearing ✨✨( the ability of seeing in the Spirit) to conquer HIS treasure of Blessings through hearing of HIS Word.💫💫 Thank You Anna.🎉🎉

  • @Satyanethala
    @Satyanethala 6 дней назад

    Wonderful message brother

  • @premchandsonagiri9542
    @premchandsonagiri9542 6 дней назад

    Anna meeru cheppe messages chala logically ga untaai Anna .....

  • @bathulapraveenkumar1840
    @bathulapraveenkumar1840 6 дней назад

    Thank you Jesus amen hallelujah 🙏😭🧎😢 please provide to me good life settlement oh father

  • @pratibhamedidi8972
    @pratibhamedidi8972 6 дней назад

    Praise the lord Amen

  • @pidathalasumathi2837
    @pidathalasumathi2837 6 дней назад

    Praise the lord pastor garu, Good afternoon dear son excellent explanation and clarification, very deep message. T.q.,God. God bless you abundantly. Amen ❤❤❤

  • @MERINAPUTTA
    @MERINAPUTTA 6 дней назад

    Praise the lord 🙏

  • @spandanasreeramula9146
    @spandanasreeramula9146 6 дней назад

    Nenu palikinadhi , athmalo chusinadhi, vinadhi naku jargunu🎉🎉🎉🎉❤❤❤

  • @rakeshdmaneuver8092
    @rakeshdmaneuver8092 6 дней назад

    59:50 TRUE FAITH comes from LISTENIGS HIS VOICE👂👂❤❤

  • @word5802
    @word5802 6 дней назад

    వాక్యము... నీ యొద్దను... నీ నోటను... నీ హృదయములో ఉంది👏👏

  • @vijayaobineni2788
    @vijayaobineni2788 6 дней назад

  • @GorreGrace
    @GorreGrace 6 дней назад

    Praise to god 🙏

  • @prameelaramisetty9744
    @prameelaramisetty9744 6 дней назад

    Vandhanalubrotherpleasepreyer

  • @pravallikameka8516
    @pravallikameka8516 6 дней назад

    Atmalo vinadam lo ne chudali

  • @naga-2003
    @naga-2003 6 дней назад

    రోమ 10:6,8,9,10 6.అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు; 8.అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. 9.అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 10.ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.

  • @rak3802
    @rak3802 6 дней назад

    Slolmon daggara nundi abraham daka cheppindi adiripoyindi anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hyw611
    @hyw611 6 дней назад

    Praise the lord Anna 🙏

  • @bathulapraveenkumar1840
    @bathulapraveenkumar1840 7 дней назад

    Thank you Jesus amen hallelujah hallelujah 🙏😭🧎😢

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR 8 дней назад

    ట్రిలియన్ డాలర్ మెసేజ్... నా భవిష్యత్తుకు మూలమైన శక్తి గలిగిన జీవ వాక్యం...ఆమేన్ ఆమేన్🙏🙏🙏🙇🙇🙇

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR 9 дней назад

    అన్న..కామెంట్... డబుల్ పెడుతునన్నానని...ఏమనుకోవద్దు నాకు బైబిల్ ల్లో కీర్తన 67:5,6 :- వచనాలు... ఆయనను మనం స్తుతించటం వలన 6వ వచనంలో... నా కండ్లు తెరిపించాయి.....ఎన్నో సార్లు ఈ కీర్తనలు చదివిన...కాని ఈ మాటను నేను గ్రహించలేదు...... మీరు ఈ 5,6 వచనాలు.... స్లోగా వాయిస్ తగ్గించి చెప్పటం వలన...కండ్లు తెర్వబడ్డాయి ... ఒక్క సారే...నాలో... కొండంత బలం, ధైర్యం దిగినట్లు, నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరికింది అని, ధైర్యం వచ్చింది... ఎందుకు దేవున్ని స్తుతించాలో నాకు అర్థం అయింది.....wow

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR 9 дней назад

    నేను విత్తే ప్రతిదీ శరీరంలో విత్త వద్దు కాని విశ్వాసముతో దేవునిలో విత్తాలి అప్పుడు దేవుడు..కీర్తనలు 65:9,10.…. నేను విశ్వాసంతో విత్తిన దానికి మొలకను దయచేసి దానిని ఆశీర్వదించును,9,వచనం అధ్బుతం..నేను విత్తిన దానికి దేవుడు చేసే పని అక్కడ కనబడుతుంది.... క్రీస్తులో నేను విశ్వాసంతో విత్తే..ప్రతి సారి... ఈ 65:9,10 వాక్యం....నా జీవిత కాలమంత గుర్తు చేసుకుంటుండగ.. అవిశ్వాసానికి నా జీవితంలో తావులేదు... ఎందుకంటే నేను విత్తిన దానికి అభివృద్ధిని ఇస్తున్నాడు దానికి ఒక రూపం ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు..... అయితే నేను దాని కోసం కనిపెట్టుకుని ఉండాలి... దొంగను రాకుండ చూసుకోవాలి amen 🙏

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR 11 дней назад

    అన్న మీకు హృదయపూర్వక వందనాలు, మీ మెసేజ్లు వినడం కొంచెం లేట్ అయిన, విన్న ప్రతిసారి... క్రైస్తవులు మాకు బోధించిన పాత బోధలు నుండి... పాత మైండ్ సెట్ నుండి,,, వ్యాధి గల మైండ్ సెట్ నుండి... మీ ప్రతి "న్యూ" మెసేజ్ వల్ల పాత మైండ్ సెట్ లో నుంచి బయటకు వస్తుంటే... హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది... మీ ద్వారా వచ్చే బోధను... మేము వినాలని దేవుడు సంకల్పించాడు... నిజంగా నేను దేవున్ని స్తుతిస్తున్నాను..amen

  • @himabindunelaturi2748
    @himabindunelaturi2748 12 дней назад

    Praise the Lord brother. REAPPING BOUNTFULLY FROM THE SPIRIT. We should call things into being through Fairh💫💫..coz, HE completed all HIS promises through HIS Resurrection Power. ✨✨ Thank You Anna.🎉🎉

  • @madurmariyamma4801
    @madurmariyamma4801 12 дней назад

    Praise the lord pastor garu my name mariyamma actually my son santhos good health kosam prayer forme pastor garu

  • @pratibhamedidi8972
    @pratibhamedidi8972 12 дней назад

    Praise the lord amen hallelujah

  • @KiranGuthula1984-un4bz
    @KiranGuthula1984-un4bz 12 дней назад

    Wonderfull message brother....nijanga chala clear ga vundhi..tq jesus

  • @PrasanthRoy0726
    @PrasanthRoy0726 12 дней назад

    Devudu moshe kosam prayer chesadu🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @Ashika-c2e
    @Ashika-c2e 12 дней назад

    Naku vistaramina chepalu padatayi ante nenu gelam veyyakudadu💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @maddumalaashika8097
    @maddumalaashika8097 12 дней назад

    Deevenani kaachukovali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshdara9210
    @nareshdara9210 12 дней назад

    Devuni stutinchali samasya lo👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @pravallikameka8516
    @pravallikameka8516 12 дней назад

    Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 6:10,11,12 10.నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను 11.నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావు లను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు 12.​దాసుల గృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.

  • @prameelaramisetty9744
    @prameelaramisetty9744 12 дней назад

    Vandhanalubrother

  • @badrisailaja894badri4
    @badrisailaja894badri4 12 дней назад

    Praise the lord Annayya thank you so much

  • @medipallisrikanth6405
    @medipallisrikanth6405 12 дней назад

    Thank you lord 🙏

  • @Neelu40019
    @Neelu40019 12 дней назад

    Praise The Lord Anna 🙌🙌🙌🙌

  • @rak3802
    @rak3802 12 дней назад

    Yesu kreesthu vithindi nenu kosukovadam kosam great lesson anna ❤❤❤❤❤❤

  • @vijayaobineni2788
    @vijayaobineni2788 12 дней назад

    Harvest Done Anna AMEN ❤