Christian brothern assembly chabolu
Christian brothern assembly chabolu
  • Видео 72
  • Просмотров 14 335

Видео

బాటసారి ఓ బాటసారి 𝕋𝕖𝕝𝕦𝕘𝕦 ℂ𝕙𝕣𝕚𝕤𝕥𝕚𝕒𝕟 𝕤𝕠𝕟𝕘 christian brethren assembly
Просмотров 66321 день назад
బాటసారి ఓ బాటసారి 𝕋𝕖𝕝𝕦𝕘𝕦 ℂ𝕙𝕣𝕚𝕤𝕥𝕚𝕒𝕟 𝕤𝕠𝕟𝕘 christian brethren assembly
ఈ జీవితం విలువైనది 𝕋𝕖𝕝𝕦𝕘𝕦 ℂ𝕙𝕣𝕚𝕤𝕥𝕚𝕒𝕟 𝕤𝕠𝕟𝕘
Просмотров 71621 день назад
ఈ జీవితం విలువైనది 𝕋𝕖𝕝𝕦𝕘𝕦 ℂ𝕙𝕣𝕚𝕤𝕥𝕚𝕒𝕟 𝕤𝕠𝕟𝕘
కనురెప్పపాటైనా కనుముయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ
Просмотров 665Месяц назад
కనురెప్పపాటైనా కనుముయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ
యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరుచుకొందురు????
Просмотров 792 месяца назад
యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరుచుకొందురు????
మానవుడు ఎవరితో సహవాసం చేయాలి????
Просмотров 1372 месяца назад
మానవుడు ఎవరితో సహవాసం చేయాలి????
నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నాయ్యా
Просмотров 1133 месяца назад
నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నాయ్యా
యేసులాగా బ్రతకాలని యేసుతోనే నడవాలని
Просмотров 1863 месяца назад
యేసులాగా బ్రతకాలని యేసుతోనే నడవాలని
నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్య
Просмотров 653 месяца назад
నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్య
సిలువలో సాగింది యాత్ర
Просмотров 777 месяцев назад
సిలువలో సాగింది యాత్ర
ఒక్కసారి నన్ను క్షమించవా
Просмотров 757 месяцев назад
ఒక్కసారి నన్ను క్షమించవా
దేవుని ప్రేమ శాశ్వత ప్రేమ
Просмотров 16210 месяцев назад
దేవుని ప్రేమ శాశ్వత ప్రేమ
నీవు నా తోడు ఉన్నావయ్యా
Просмотров 31411 месяцев назад
నీవు నా తోడు ఉన్నావయ్యా
kaluvari siluva paina
Просмотров 245Год назад
kaluvari siluva paina
message bro. Ezekiel living stone గారు
Просмотров 42Год назад
message bro. Ezekiel living stone గారు
రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా
Просмотров 277Год назад
రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా
మాటే చాలయ్యా యేసయ్య
Просмотров 3832 года назад
మాటే చాలయ్యా యేసయ్య

Комментарии

  • @medigaananadanana4543
    @medigaananadanana4543 День назад

    Deenulanu Ayyana payki levanettuvaadu

  • @livingstoneowk2113
    @livingstoneowk2113 2 дня назад

    Exllent message echaaru

  • @AnandDone-e9d
    @AnandDone-e9d 22 дня назад

    Prise the Lord anna song chala Bagundhe❤❤❤❤

  • @MadamPardhu
    @MadamPardhu 22 дня назад

    ❤❤❤🎉🎉🎉 superb

  • @Davidrajusinger9145
    @Davidrajusinger9145 22 дня назад

    బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి|2| పయనించే బాటసారి,బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి వెండి తాడు విడిపోవును బావి యొద్ద చక్రం పడిపోవును |2| ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే |2| నీటి బుడగలాంటిదీ జీవితం |2| విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2| ||బాటసారి|| పరదేశులం యాత్రీకులం శాశ్వతం కాదు ఈ దేహం |2| మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును |2| ఆత్మ దేవుని యొద్దకు చేరును |2| విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2| ||బాటసారి|| నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవా ఓ మానవా |2| అగ్ని ఆరదు పురుగు చావదు|2| నిత్య నరకమునకు పోవద్దురా|2| యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో|2| ||బాటసారి||

  • @Davidrajusinger9145
    @Davidrajusinger9145 23 дня назад

    ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం॥ మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) యేసు రక్తమే నీ పాపానికి మందు (2) కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) |॥ఈ జీవితం||

  • @LordsGrace-VJ
    @LordsGrace-VJ 23 дня назад

    👏🙏

  • @JksanitaryElectricalsNDL
    @JksanitaryElectricalsNDL 24 дня назад

    Good 👍👍

  • @swamannashabolu7800
    @swamannashabolu7800 24 дня назад

    Good song vandhanam anna

  • @lifeturningwords2070
    @lifeturningwords2070 24 дня назад

    Super bro

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 26 дней назад

    ఒరే, సొల్లుగా 🤞

  • @josephkumarbmc.bethelminstry
    @josephkumarbmc.bethelminstry 29 дней назад

    Nice singing 👏👏 bro

  • @Sivakumar-cu8ze
    @Sivakumar-cu8ze Месяц назад

    Super

  • @ramununavath866
    @ramununavath866 Месяц назад

    ruclips.net/video/DJLGsdzClHk/видео.htmlsi=PlZx3lgy3H0CMUwA

  • @medigaananadanana4543
    @medigaananadanana4543 Месяц назад

    Devuni Thodu Manaku Chala Avasaram Good Message Ayyagaru

  • @Davidrajusinger9145
    @Davidrajusinger9145 Месяц назад

    కనురెప్ప పాటైన కను మూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు ప్రేమ ప్రేమ ప్రేమ కనురెప్ప పాటైన కను మూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు ప్రేమ ప్రేమ ప్రేమ పగలూ రేయి పలకరిస్తోంది పరమును విడచి నను వరియించింది ||2|| కలవరిస్తోంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ చేతిలో… నను చెక్కుకున్నది తన రూపుతో… నన్ను మార్చియున్నది ||2|| ప్రేమకు మించిన దైవం లేదని ప్రేమను కలిగి జీవించమని ||2|| ఎదురు చూస్తోంది ప్రేమా ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ కౌగిలికి నను పిలుచుచున్నది ప్రేమ లోగిలిలో బంధించుచున్నది ||2|| ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేనే లేదని ||2|| కలవరిస్తోంది ప్రేమా… ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ కనురెప్ప పాటైన కను మూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు ప్రేమ ప్రేమ ప్రేమ పగలూ రేయి పలకరిస్తోంది పరమును విడచి నను వరియించింది ||2|| కలవరిస్తోంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ

  • @mkalebu1566
    @mkalebu1566 Месяц назад

    Good singing brother superb song....

  • @LordsGrace-VJ
    @LordsGrace-VJ Месяц назад

    You sings very Well singer DAVID 🔥

  • @Sailublessy
    @Sailublessy Месяц назад

    Super voice bro God bless you

  • @bandeladarshi9093
    @bandeladarshi9093 Месяц назад

    Nice singing bro❤

  • @livingstoneowk2113
    @livingstoneowk2113 Месяц назад

    Praise the Lord

  • @veerabrahmamneelam136
    @veerabrahmamneelam136 Месяц назад

    ruclips.net/video/0h_PARIr6Yw/видео.htmlsi=iR3sGTjkN6-b8Taw

  • @MadamPardhu
    @MadamPardhu Месяц назад

    All the best 👍

  • @shanthaabijithkumaramm8813
    @shanthaabijithkumaramm8813 Месяц назад

    presutha lord brother vandanalu

  • @AjayKumarkadiam
    @AjayKumarkadiam Месяц назад

    Background music koncham volume tagichu sir

  • @medigaananadanana4543
    @medigaananadanana4543 Месяц назад

    Ayyagaaru Vandanaalu Vaakyam Baagundi Frist Message Cheppetappudu Bag round Vaakyamula letters Bagundevi Ippudu Cotton Vesaru Attraction Taggindi Bag round Cotton Tiseyandi Baguntundi 🙏

    • @mkalebu1566
      @mkalebu1566 Месяц назад

      Wonderful massage brother

  • @SIVAKUMAR-do1zv
    @SIVAKUMAR-do1zv Месяц назад

    Praise the Lord sir very good message for all the believers specially for youth. 🙏🙏🙏🙏🙏🙏

  • @niramalaramesh
    @niramalaramesh Месяц назад

    🙏🙏🙏

  • @mkalebu1566
    @mkalebu1566 Месяц назад

    Superb singing brother

  • @mkalebu1566
    @mkalebu1566 Месяц назад

    Good work brother Great job 👍

  • @owksamuel5928
    @owksamuel5928 Месяц назад

    🙏🙏🙏

  • @lifeturningwords2070
    @lifeturningwords2070 Месяц назад

    Super song

  • @medigaananadanana4543
    @medigaananadanana4543 2 месяца назад

    Vandanaalu Ayyagaaru Good Opinion RUclips channel

  • @augstra22
    @augstra22 2 месяца назад

    Good job మామ గారు

  • @vijayakumari6677
    @vijayakumari6677 2 месяца назад

    వందనాలు అన్న, దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్

  • @Chinni-p4g
    @Chinni-p4g 2 месяца назад

    Vandanalu anna❤ Praise the lord🎉

  • @ephilipvictor6891
    @ephilipvictor6891 2 месяца назад

    Praise the lord

  • @vijayakumari6677
    @vijayakumari6677 2 месяца назад

    Vandanalu anna

  • @sivannakadiyam8756
    @sivannakadiyam8756 2 месяца назад

    బ్రదర్ వందనాలు,ప్రభువు భవిషత్ తరాలకు కొరకు గొప్ప సెవకునిగా అనేక సంఘ మద్య వాడుకోలి అదే మా ప్రార్థన .

  • @owkjosephjohnson2269
    @owkjosephjohnson2269 2 месяца назад

    చిన్నాన వందనాలు ప్రభు మిమ్మల్ని బలపరచి తన కృప చేత మరింత లోతైన సత్యాలు సంఘానికి బోధించడానికి తన ఆత్మ ద్వారా మిమ్ములను వాడుకోనును గాక.

  • @AugustinStudiosBelum
    @AugustinStudiosBelum Год назад

    🙌🙌🙌🙌🙌🙌🙌👌👌👌👌

  • @sreeramulapullaiah1686
    @sreeramulapullaiah1686 Год назад

    Prise god 🙏🙏

  • @lalithavlogs2946
    @lalithavlogs2946 2 года назад

    Nice Anna

  • @assemblyanimutyalu3558
    @assemblyanimutyalu3558 2 года назад

    Super singing brother and May God bless you more...