Culture Visual  సాంస్కృతిక చిత్రాలు
Culture Visual  సాంస్కృతిక చిత్రాలు
  • Видео 10
  • Просмотров 10 865
నాద బ్రహ్మ#లయ బ్రహ్మ#త్యాగరాజ#ఆరాధన #ఉత్సవాలు #హనుమాన్ #kanaparthi #వేములవాడ
దక్షిణ కాశి గా పేరొందిన రాజరాజేశ్వరి దేవి ఆలయం వేములవాడ యందు మహాశివరాత్రి పర్వదిన సమయాల్లో జరుగు ఆరాధన ఉత్సవాల కార్యక్రమంలో మన సాంస్కృతిక చిత్రాలు మీ హనుమాన్ కనపర్తి
Просмотров: 198

Видео

సాంస్కృతిక #చిత్రాలు #శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి# జీవిత చరిత్ర #బుర్రకథ# కనపర్తి #హనుమాన్ #మూడవ భాగం
Просмотров 40128 дней назад
శ్రీ #వీరబ్రహ్మేంద్ర స్వామి #గారి జీవిత చరిత్ర #బుర్రకథ #మూడవ భాగం part 3#హనుమాన్ #kanaparthi
నాంపల్లి గుట్ట#దక్షిణ కాశి #వేములవాడ#రాజన్న సిరిసిల్ల జిల్లా #తెలంగాణ రాష్ట్రం
Просмотров 276Месяц назад
నాంపల్లి గుట్ట లో గల హిరణ్య కాష్యవుడు అతని కుమారుడైన ప్రహ్లాదుడి చిత్రాలు మన సాంస్కృతిక చిత్రాలు కార్యక్రమంలో కూడా తగినవి
బ్రహ్మంగారి జీవిత చరిత్ర #బుర్రకథ#ద్వితీయభాగం#episode 2#cultural Visual #హనుమాన్ #kanaparthi#తెలుగు
Просмотров 1,5 тыс.2 месяца назад
కాలజ్ఞానం ప్రబోధ కర్త మరియు విశ్వకర్మ భగవానుడు శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర యొక్క బుర్రకథ రెండవ భాగం
వీరబ్రహ్మేంద్ర స్వామి # బుర్రకథ #సాంస్కృతిక #చిత్రాలు# హనుమాన్# కనపర్తి#telugu
Просмотров 4 тыс.3 месяца назад
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బుర్రకథ సాంస్కృతిక చిత్రాలు హనుమాన్ కనపర్తి
సాంస్కృతిక చిత్రాలు# కోలాటం #బతుకమ్మ #హరిహర #కళాక్షేత్రం #hanuman #kanaparthi#telugu
Просмотров 5933 месяца назад
బతుకమ్మ కోలాటం సాంస్కృతిక చిత్రాల్ల చిత్రీకరణ హనుమాన్ కనపర్తి హరిహర కళా క్షేత్రం #hanuman #entertainment #telugu #kannada #tamil Editing:::: Hanuman kanaparthi
సత్యహరిచంద్ర#Sathya Harichandra @నెల్లూరు జిల్లా పట్టణ హాల్లో
Просмотров 765 месяцев назад
సాంస్కృతిక చిత్రాలు # యెల్ల పోశెట్టి, వారాల దేవయ్య, శ్రీను ఆర్టిసి,కనపర్తి హనుమాన్, రాజయ్య, రమేష్ చారి, కుద్దుష్ భాష జన్మదినం సందర్భంగా పాల్గొనడం జరిగింది.
culture 🌍 visualization సాంస్కృతిక చిత్రాలు
Просмотров 1005 месяцев назад
రంగస్థల కళాకారులు కళా ప్రదర్శన
రంగస్థలం శ్రీ సీతారామాయణం
Просмотров 9276 месяцев назад
రంగస్థలం వేములవాడ క్షేత్ర మహాశివరాత్రి పర్వదిన రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సమాఖ్య వారిచే
కళాతపస్వి యెల్ల పోశెట్టి గారి జీవిత చరిత్ర Yella poshhetty boipic
Просмотров 2,8 тыс.8 месяцев назад
కళా రంగ సేవకులు,కళా రత్న, కళా తపస్వి Yella poshhetty వారి జీవిత విశేషాలు

Комментарии

  • @veerasreenu1640
    @veerasreenu1640 20 дней назад

    🙏

  • @rameshch355
    @rameshch355 21 день назад

    👌🏻👌🏻

  • @jagannadhamyelikatte5680
    @jagannadhamyelikatte5680 21 день назад

    🙏ఓంనమశ్శివాయనమః🙏

    • @CultureVisualWewithall
      @CultureVisualWewithall 21 день назад

      @@jagannadhamyelikatte5680 మా సాంసృతిక చిత్రాలు చూస్తున్న మీకు మా ధన్యవాదములు🙏

  • @RajarapuRamesh-j4j
    @RajarapuRamesh-j4j 2 месяца назад

    Hoi🎉🎉🎉🎉🎉🎉

  • @siruparamvijaya335
    @siruparamvijaya335 2 месяца назад

    అంతరించిపోతున్న మన తెలంగాణ సంస్కృతిని మీలాంటి కొంతమంది ముందుకు నడిపించాలి❤👏👏👌👌

  • @goverdhanrangu9551
    @goverdhanrangu9551 3 месяца назад

    మరుగున పడిపోతున్న బుర్రకథ ను మల్లీ తెరమీదకు తెచ్చిన మీకు అభినందనలు జై వీరబ్రహ్మేంద్ర

  • @kanaparthihanuman8366
    @kanaparthihanuman8366 3 месяца назад

    శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన మహర్షికి జయము 🙏

  • @srimaniChilmula
    @srimaniChilmula 3 месяца назад

    జై వీరబ్రహ్మేంద్ర స్వామినే నమహ

  • @wishvkarthavisual5311
    @wishvkarthavisual5311 3 месяца назад

    శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి 🌹🌹జయం జయం 🙏🙏

  • @TUF-10kg
    @TUF-10kg 3 месяца назад

    Superb 👍👍

  • @MaheshBotuku
    @MaheshBotuku 6 месяцев назад

    Rangasthalam kalakarul రామాయణ కథని చాలా అద్భుతంగా ప్రదర్శించారు వారికి అభినందనలు

  • @kanaparthihanuman8366
    @kanaparthihanuman8366 6 месяцев назад

    రంగస్థల జై శ్రీ అయోధ్య సీత రామ లక్ష్మణ హనుమ సమేత 🙏

  • @hijyothendra4426
    @hijyothendra4426 8 месяцев назад

    Super sir❤🎉🎉🎉 Me story chala Baga anipinchindhi sir Superb sir🎉🥳🥰😍🤩

  • @laxmanbonthu8720
    @laxmanbonthu8720 8 месяцев назад

    Chala baga vundhi sir Me biographies chala mandhiki inspiration sir🎉🎉🎉🎉🎉🎉❤

  • @malleshamponaganti6384
    @malleshamponaganti6384 8 месяцев назад

    Sir super

  • @VenkateshamTeegala
    @VenkateshamTeegala 8 месяцев назад

    Super sir🎉🎉🎉🎉

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 8 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @JayanthiDusa
    @JayanthiDusa 8 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @JayanthiDusa
    @JayanthiDusa 8 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @JayanthiDusa
    @JayanthiDusa 8 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @JayanthiDusa
    @JayanthiDusa 8 месяцев назад

    🎉🎉🎉🎉🎉

  • @JayanthiDusa
    @JayanthiDusa 8 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dusaramesh630
    @dusaramesh630 8 месяцев назад

    Congratulation

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 8 месяцев назад

    Great job Pochetti Sir

  • @ADfolkmusic
    @ADfolkmusic 8 месяцев назад

    Supar sir🎉

  • @sowbhagyalaxmiyellasowbhag3436
    @sowbhagyalaxmiyellasowbhag3436 8 месяцев назад

    Congrats Dad🎉Super👌

  • @RajuEddandi
    @RajuEddandi 8 месяцев назад

    Congratulations

  • @thummasrinivas3453
    @thummasrinivas3453 8 месяцев назад

    అంతరించిపోతున్న మన ప్రాచీన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయక వారసత్వాన్ని నిలబెట్టడానికి మీరు ఎంతో దోహదం చేశారు. నిజంగా మీ జీవిత గాధ మీద youtube శృతి చిహ్నక ఎపిసోడ్ ను అందించడం చిరస్మరణీయం. అందుకు మీరు ధన్యులు. ఆ సందర్భంగా మీరు అభినందనీయులు. మన కళల పట్ల మీకు ఉన్నటువంటి సానుకూల దృక్పథం ఎంతోమందికి భవిష్యత్తులో విజయం తెచ్చిపెడుతుంది. నవ యువ కళాకారులను తయారు చేస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలతో....🙏💐

  • @GaneshDudam-cs1bt
    @GaneshDudam-cs1bt 8 месяцев назад

    🙏Congratulations బావ గారు...👌💐

  • @KirthanaKusa-t1d
    @KirthanaKusa-t1d 8 месяцев назад

    👌👌👌

  • @bhaskardusa3876
    @bhaskardusa3876 8 месяцев назад

    👍👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @vanibodankari
    @vanibodankari 8 месяцев назад

    👍 సూపర్ సార్

  • @vidyadharaniwaves8641
    @vidyadharaniwaves8641 8 месяцев назад

    Congratulations posetty anna ఎదిగిన కొద్దీ ఒదిగి ఉన్నందు వల్ల నే నీకు ఇంతటి కీర్తి వొచ్చిందని భావిస్తున్న ఇట్లు వేణుగోపాల్ రాజు హైదారాబాద్

  • @aparnakuchana669
    @aparnakuchana669 8 месяцев назад

    Congrats mamaya🎉🎉

  • @doodamkumar7276
    @doodamkumar7276 8 месяцев назад

    Congratulations bava garu🎉

  • @Ammu.dhanu1
    @Ammu.dhanu1 8 месяцев назад

    Congratulations dady🎉🎉💐

  • @CultureVisualWewithall
    @CultureVisualWewithall 8 месяцев назад

    కల్చరల్ చిత్రాల వీక్షకులకు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. కీర్తిశేషులు డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి ప్రియ శిష్యులు కళాతపస్వి యెల్ల పోశెట్టి గారు గత 35 సంవత్సరాల కళా రంగ సేవ జీవిత ప్రయాణ విశేషాలు ఎన్నో ఎన్నెన్నో ...అందులో సాధ్యమైన వి ముందుకు తీసుకు రావడం జరిగింది. ఆయన కళాకారుల ఎందరునో చైతన్య పరిచారు. ఈ చిత్రాన్ని ఆదరించి లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి