- Видео 167
- Просмотров 87 833
SriChakra Astrology Remedies
Добавлен 2 июл 2023
మీ జాతకం ద్వారా లేదా ప్రశ్న లగ్నం ద్వారా గాని.జాతకం చూచి పరిహారము లు తెలియ చేయబడును. దీని కొరకు మీరు పంపవలసిన వివరాలు. మీ పేరు, పుట్టిన తారీకు,నెల.సంవత్సరము పుట్టిన టైం ,పుట్టిన ఊరు.వివరాలు ఇచ్చిన జాతకం పరిశీలించి.తగిన పరిహారము లు. సూచించ బడును.విద్య,ఉద్యోగము,వ్యాపారము,ప్రేమ,వివాహము,సంతానము.కుటుంబము,ఆరోగ్యము,వాస్తు దోషాలు,ప్రమోషన్స్,శత్రు జయము.అప్పులు,సమస్త విషయాలు తెలుసుకొన వచ్చును. ఇంకా గాలి చేష్టలు.బాలారిష్టాలు.సమస్త చెడు దృష్టులకు తగిన మంత్ర,తంత్ర,యంత్రాల ద్వారా పరిష్కారము చూపించ బడును.
Ee date of birth ki 5days tarvatha puttaanu.... Naaku pelli avvaledu... 40+
Nuvu cheppindhi 100% nijam ra , kaanee rule telusuko , Chandra sastamam na runa roga syathru kaarakudu kujudu , Chandra astamana 3,4, grahalunnai dhivaalaa ga bhikaarigaa chyesinavi , Offer marriage ielaa jaruguthai ,
Voray moddhoda ,panchamadhi pathi syani ,sapthamadhi pathi kujudu , Panchama sapthama adhipathula sambhandham love affair, Panchama saptham adhipathulu vokay nakshatra na vunna vokay raaselo vunna vokay grahaniki chendhina wayruwayru raasullo vunna ,vokaritho marokaru parivarthana chendhunaa samasapthakam chendhunaa love yogam
Nadi mithunarasi and mithunalagnam , lagnam lo moon and venus unnaru and lagnam nundi 4th house lo rahu unnadu and 7th house lo gurudu retrograde unnadu and 10th house lo saturn and ketu unnaru and 11th house lo mercury retrograde ayyadu and mars unnaru and 12th houselo ravi unnadu naku alanti job vastundi govt or pvt job
Name: boya.kirankumar, dob: 20/5/1996, 9am, Kurnool, andhrapradesh job which sector govt or pvt sector
Nadi mithunarasi and mithunalagnam , lagnam lo moon and venus unnaru and lagnam nundi 4th house lo rahu unnadu and 7th house lo gurudu retrograde unnadu and 10th house lo saturn and ketu unnaru and 11th house lo mercury retrograde ayyadu and mars unnaru and 12th houselo ravi unnadu naku alanti job vastundi govt or pvt job
Kp chudandi
Oka jatakudoki.vivaham love a bandula baitavalla ammiki.abbaiki.vayas anthochutara.
23,6,1982,budavaram,,2,30,,0,pm,srikalahasti,,,,female,,,,apanindalu,,,avamaannalu,,
మీరు హెడ్డింగ్ పెట్టడం వల్ల జాతక చక్రం కనబడడం లేదు. జాతక చక్రం కనబడుతూ మీరు విశ్లేషణ చేస్తే బాగుంటుంది
45 years 50 years 55 years ki first marriage yogas vunna horoscopes vunnavi , Age ni bhatti vivaha yogam laydhu Ani yalaa chebhuthunnavu , Vidakula yogam vundhi , santhana yogam vundhi ,vivaham kakunda vidakulu yala vasthaie , Ee jyathakuraliki late marriage,46 years ki marriage guarantee,
ఎందుకండీ.. మీరు వీడియోస్ ఏమి కనిపిస్తోంది జాతకం.. మంచి కంప్యూటర్ ఆపరేటర్ పెట్టుకోండి బాక్గ్రౌండ్ లో మ్యూజిక్ లేదా పాటలు. ఏముంది మీ ఎనాలిసిస్. ఎందుకు సబ్స్క్రయిబ్ చేయాలి లైక్ చేయాలి..
మీరు రోజు క్రమం తప్పకుండ నడవండి ఒక ఘంట పాటు.. రాత్రి అన్నం కాకుండా జొన్న రొట్టెలు తినండి. లేదా పండ్లు ఉదయం అన్నం తక్కువగా కూరలు ఎక్కువగా తినండి మీ వీడియో చూస్తే ఆలా అనిపించింది.
Thanks
Good example guruji thank you 🎉
సూపర్ మాకు సుభాన్ తాతగారు 💐💐🌹🌹
నమస్కారం. సార్.. ...మిధున..లగ్నానికి..రాహు..6.లో. వృ చీకం..లో.నీచ..స్థానం.లో ఉన్న ..రాహు.. యోగం.మా ఆవ యోగమా
18-06-1988 job vastunda
Sir naaku govt job vastunda leda cheppandi guruvugaru
శని 7వ దృష్టితో గురు చంద్రులను చూడలేదు
అన్నీ తప్పులే ఈ వీడియో లో చూడవచ్చు. సప్తమాధిపతి నీచ పడ్డాడు అని అన్నారు.కానీ స్వక్షేత్రంలో తులలో ఉన్నాడు.వీడియో ను రీ రికార్డింగ్ చెయ్యండి.
నీ లిమ గారి ది ప్రేమ వివాహం అయి వుండాల
Sri tell my astrology 14/09/1977 9:23 AM
😮 అయ్యా మధ్యలో ఏమిటి డిస్టపెన్స్ వాయిస్ ( మంజునాత ) అని కాళీ మీ వాయిస్ మేత్రమే ఉంటే బాగుంటుంది వృచ్చిక లగ్నం కాదు వృశుభ లగ్నము
Thank you 🎉mee guruji ki meeku is
Guru garu e chat lo guru Graham ledu
Very good point😮
Sir please try to give daily thithi vaara nakshtram and varjyam durmurtas sir
Same Tula lagnam ki 11house simham lo Shani kujulu vunte . Santhanam ela vuntundi pls cheppandi
5th house empty.3rd lo guruvu
Sir pls cheppandi
మీరు చూపించిన జాతకం లో గురు గ్రహం ఎ రాశి లో ఉంది...??? తెలుపగలరు...???
Important point😊
Baga practice chesi chebuthe baguntundi
Good 👍 measurement
24-06-1968 11:30am please check my chart m.venugopal dob Warangal.
Meeru jathakam Baga chebuthunnaru..Mee class Anni chusthunnanu ..meeku manchi future undi.🎉🎉
Guruji D o b 25/04/1978. 04:40am Mandavalli krishna A P e jathakuniki jyothishyam vasthunda cheppandi please vedios pettina parledu
24-06-1968. 11:30am Warangal please give tell my life and miney problems m venugopal
Sir video lo cheppina same date of birth ki job time cheppandi sir
Super ga chepparu🎉
క్రింద చూపించిన డిస్ప్లే కొంచెం సైజ్ తగ్గించండి క్రింది పెట్టెలో గ్రహాలు కనపడడం లేదు
Very good👍
Sir Neelam price entha untundhi sir ???
Good
Direction is better than acting but 7th lord jupiter rajabhangam chestunnadu from 9th house , meku nilakada undathu, guruvu problem lekapote inka chala bagundu, meku bhagya rajyadipatula kalyika 5th house lo undi and 10th house kuda chala bagundi, guruvu ki remedies chesukunte 2025 nunchi manchi director avutaru, stories kuda baga vrastaru, manchi prajadarana untundi....all the best guruvu ki dhanam ivvandi, youtube short films kuda chestu undandi
Chalabaga chepparu andi
Chala bhaga chepparu andi
Baga chepparu andi
Chala bhaga chepparu🎉🎉🎉
Hi sir 🙏Namaste 03/feb/1989 night 8:59 pm birthplace SRIKAKULAM sir.. Please na birth chart lo nenu actor ga success vunda leda dayachesi video chesi cheppaandi sir please
సప్తమంలో రవి అనే రాహువు అన్నా అది చిన్న పొరపాటయింది తెలుసా
ఏదైనా పెట్టాలి అనుకుంటే తెలుగులో పిక్ చేయండి సారీ ఇలా అంటాను ఏమనుకోకండి నాకు తెలిసి చదవడం రాదు
సారీ అండి మీరు ఏదైనా పెట్టాలి అనుకుంటే తెలుగులో టైప్ చేసి పెట్టగలరని నా మనవి