- Видео 106
- Просмотров 63 062
Africa lo Andhra Aadapaduchu
Уганда
Добавлен 16 апр 2024
Namaste, nenu me Andhra Aadapaduchu Prasanna. I will do videos on my life style in Uganda, Africans culture, events, food and also travel information.
World 's longest River Nile, Jinja
World's Longest River Nile, Jinja, Lake Victoria చూడటానికి వెళ్ళి అక్కడ tribes తో చక్కగా ఆటలు ఆడి, డాన్స్ కూడా chesanu, plz ఈ vedio ని చూసి ఒక like కొట్టి, మీ ఫ్రెండ్స్ and relitives కి share చెయ్యండి please.
Просмотров: 18
Видео
The biggest Nile River Bridge in Jinja, Uganda
Просмотров 277 часов назад
Source of the Nile చూడటానికి వెళ్ళి, అలాగే అక్కడ దగ్గర లో వున్న, ఈ River Bridge ని చూశాను, చాలా బాగుంది,
వంటలక్క గా మారిన ఆంధ్ర ఆడపడుచు
Просмотров 309День назад
Jinja. వెళ్లడం కోసం, పిండివంటలు చేసుకున్నా ము.
uganda లో కడియం, పూల మొక్కలు
Просмотров 62921 день назад
Uganda లో nursaries కి వెళ్ళి, గులాబీ పూల మొక్కలు కొన్నాను
Equator, Uganda Magical water experiment. భూ మధ్య రేఖ.
Просмотров 798Месяц назад
Equator, Uganda Magical water experiment. భూ మధ్య రేఖ.
శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉగాండా లో
Просмотров 6232 месяца назад
శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉగాండా లో
Diwali celebrations , Festival vlogs
Просмотров 1812 месяца назад
Diwali celebrations , Festival vlogs
Bagundi. Mam. Nile నది water chala bagundi.
Super ga vundi
😂😂😂😂....బాబోయ్ ..పొట్టచెక్కలైపోయేలా ఉంది.....డాన్స్ చూసి......వాళ్ళ మధ్యలో మీరు దేవకన్య లా ఉన్నారు.....
Thank you andi
Chala bavundi
Super
Wow super ga vundi dance
Super mam
Super chala bagunayi namaste maam
వాళ్లు అసలు ఏది చూపెడుతున్న వాళ్లు నీట్గా కవర్లు వేసుకునే అమ్ముతున్నారు చేతులతో ముట్టుకోవడం లేదు మన దగ్గర ఏ ఉంటే అవి చేతులతోనే వాళ్లకి మనకి తేడా అది
Super ga vundi
very nice explain Andi 😊
Chnnati roju lu guruthukostunai super madam
Super chala bavundi andi
Chala bagundi mam. Video. 👌👌
Meeru super andii babu
SUPER MAM😀😀😀😀
Super super chala bavundi
👍😂
Super super
మా వంటలక్క సూపర్
😋😋 yummy
Thank you andi
❤❤super
7:47......😅😅😅😅
నిజం చెప్పండి...ఈ వీడియోలో వంటలక్క ఎవరు......😆😆😆
నేనే andi
అయ్యబాబోయ్...ఒకేరోజు అన్ని పిండివంటలు వండడమంటే మామూలు విషయం కాదు.....మీరు మీ టీమ్ కేకండి బాబూ.....😅😅 ....త్వరగా ఆ జింజా సస్పెన్స్ ఏంటో కూడా రివీల్ చెయ్యండి.....ఎదురుచూస్తుoటాము...
Chala bavunnai andi
అబ్బా ఎంతో బావునయో
Super
Rajavolu naynu cheysanu.
Ayya బాబోయ్ madam గారు . ఎన్ని vantakalo. Chustunte. Noruvurutunnayi. 👌👌
Chalabagundandi nenu vijayawada lo cheskuntanu
Vivaha bhojanambu vantalaka
Yummy 😋
jai vantalakka 🤤🤤
Chala bavundi
Chla bavundi
Papa
Om sai ram
మన దేశంలో ఉన్నట్లే ఉంది
Super bavunm meru bavunaru ga
Swamiye saranam Ayyappa
Super mam
దేశం ఏదైనా గాని మనుషులు వేరవచ్చు భాష వేరే కావచ్చు కానీ మన ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి మేడం మన కడియం నర్సరీ చూసినట్టే అనిపించింది చాలా బాగున్నాయండి మేడం గారు 🥰🤩🤩
Maku chupinchi meru maku dorikipoyaru madamgaru
Nijaga kadiyapu lankalo unatlu undi maam meeru chala super
"మేడం గారూ, మీ నర్సరీ వీడియో చాలా అద్భుతంగా అనిపించింది. విశాలమైన తోటలు మరియు అందమైన మొక్కలను చూపించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మరిన్ని చేస్తారని ఆశిస్తున్నాము. మీ కృషికి అభినందనలు!"
Hi mam super , na college rojulu gurthuku vachai , i studied at Peddapuram and Daksharamam East Goodavari district
Bagundi mam. నిజం ga కడియపు లంక lo లాగే vunnayi. India lo chustunnatte vundi
😊
👍 అర్థమైంది అండి ❤️