Syam' channel
Syam' channel
  • Видео 22
  • Просмотров 100 261
Why Moses' parents couldn't hide him after 3 months?What trick the Egyptians use to find the babies?
Why couldn’t Moses' parents hide Moses after three months? What was the trick used by the Egyptian women to find out infant babies in Hebrew homes? Moses was hidden by his parents in their house for three months. After three months, they could not hide him anymore. The reason for this was that it became known that there was an infant child in that house. In order to know whether there were babies in any of the Hebrew houses, the Egyptian women played a trick and it was that they used to carriy their infant babies by their arms and walk in front of the Hebrew houses. While doing so, they used to make their babies cry. If there was any infant baby in the Hebrew house, that baby also would s...
Просмотров: 13

Видео

12 అక్టోబర్ 2024 సంవత్సరమంతటిలో అత్యంత పరిశుద్దమైన రోజు ఎందుకు? బైబిల్లో ఆ రోజుకు గల విశిష్టత ఏమిటి?
Просмотров 5654 часа назад
What is the significance of 12th October 2024? In what way is it the most holy day in the year according to the Bible? What is the link between the entering of Jesus into Jerusalem and this day? What is the link between the 1000 year reign of Jesus and this day? What is the link between the day of Adam and Eve eating the fruit and this day? etc. questions are explained in this video in the ligh...
ఇస్సాకు బలి విషయం శారాకు తెలుసా? చివరకు ఆమె ఎలా చనిపోయింది? అబ్రాహాము ఆ విషయం శారాకు ఎలా చెప్పాడు?
Просмотров 33416 часов назад
ఇస్సాకు బలి విషయం శారాకు తెలుసా? చివరకు ఆమె ఎలా చనిపోయింది? అబ్రాహాము తమకుమారుని బలి విషయం శారాకు ఎలా చెప్పాడా? మరి ఆమె తట్టుకోగలిగిందా? లేదా పిచ్చిదానివలె అయిపోయిందా? మొదలగు ప్రశ్నలకు యాషారుగ్రంధం నుండి సమాధానాలను చూద్దాము. Did Biblical Sarah, wife of Patriarch Abraham know about the offering of Isaac ? What was her response? How did Abraham tell her about Isaac to be sacrificed to God ? Did s...
Who was the Ethiopian woman that Moses married?Why did he marry her?What happened to her at the end?
Просмотров 143День назад
In the Bible it is said that Moses married an Ethiopian woman but did didn't say who she was and what her name was. Who was that woman? Why Moses had to marry her though he was not interested? Did he have any children by her? What happened to her at the end? etc. doubts are cleared in the light of the Book of Jasher and explained in this video. This is a translation from a Telugu language video...
మోషే పెండ్లిచేసికొన్న కూషు దేశపు స్త్రీ ఎవరు? ఆమెను ఎందుకు చేసికోవలసి వచ్చినది? చివరికి ఆమె ఏమైనది?
Просмотров 7 тыс.14 дней назад
మోషే పెండ్లిచేసికొన్న ఆ కూషు దేశపు స్త్రీ ఎవరు?ఆమెవల్ల మోషేకు సంతానం కలిగిందా? ఆమెను ఎందుకు చేసికోవలసి వచ్చినది? చివరికి ఆమె ఏమైనది? మిర్యాము, అహరోనులు మోషేను తప్పుగా అర్ధం చేసికొన్నారా? కూషుదేశపు స్త్రీ ఉండగానే మోషే సిప్పోరాను పెండ్లి చేసికొన్నాడా? మొదలగు ప్రశ్నలకు యాషారుగ్రంధము నుండి సమాధానములను ఈ వీడియోలో వివరించడమైనది. Who was Moses' Cushite wife? Why had he to marry her? Did Moses get any ...
ఫరో కుమార్తె చిన్నపిల్ల అయిన మిర్యాము మాటలకు వెనువెంటనే ఎందుకు ఒప్పుకుంది? అక్కడ జరిగిన వింత ఏమిటి?
Просмотров 1,6 тыс.21 день назад
ఫరో కుమార్తె చిన్నపిల్ల అయిన మిర్యాము మాటలకు వెనువెంటనే ఎందుకు ఒప్పుకుంది? అక్కడ జరిగిన వింత ఏమిటి? దేవుడు ఆ రకంగా ఎందుకు చేయవలసి వచ్చింది? మొదలగు విషయాలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. Why Pharao's daughter agreed to the suggestion of the little girl Miriam immediately without hesitation? What strange thing happened at that moment? How did God manage the situation? Why he did it? etc things are...
3వ దేవాలయానికి ఎర్రపెయ్యల బలి అవసరము లేదా? Are Red Heifers not required for the 3rd Temple?
Просмотров 60928 дней назад
3వ దేవాలయానికి ఎర్రపెయ్యల బలి అవసరము లేదా? Are the red heifers not required for building the Jewish Third Temple? They are preparing every utensil regarding the 3rd Temple. The Temple may be built at any time; the second coming of Jesus Christ may occur at any time.
భూమికి నట్టనడుమన గల రాయి Is the rock which God showed to Abraham is at the centre of the earth?
Просмотров 734Месяц назад
అబ్రాహాము ఇస్సాకును బలి ఇవ్వబోయిన ఆ రాయి యొక ప్రాముఖ్యత ఏమిటి?దేవుడు అబ్రాహాముకు ఆ ప్రదేశాన్నే ఎందుకు చూపించాడు?దానియొక్క ప్రాముఖ్యత ఏమిటి? అది భూమికి నట్టనడుమన ఉందా? What is the significance of the rock under the Dome of the Rock? Why God showed Abraham to give his sacrifice on that particular rock only? Is the rock at the centre point of the earth according to the Bible? Which place is the ce...
ఎర్రపెయ్యలొచ్చేశాయ్! ఇక క్రీస్తు రాకడే తరువాయా?Red Heifers came. second coming of Christ is soon?
Просмотров 1,6 тыс.Месяц назад
The Bible says that Messaiah is coming soon; but before his second coming, the third Jewish Temple should be rebuilt; for that purpose, a red heifer is required for sacrifice. The red heifers reached the promised land and the temple may be built in the near future. So is it time for the second coming of the Messaiah? in this video the Biblical facts are explained regarding the Red Heifers and t...
కయీను ఏవిధంగా హతమయ్యాడు? లెమెకు చంపిన ఆ పడుచువాడు ఎవరు?How was Cain killed ? Lemech killed whom, why
Просмотров 6 тыс.Месяц назад
హేబెలును చంపిన కయీను ఏవిధంగా హతమయ్యాడు? అతనిని చంపింది ఎవరు? అతనిని చంపినవానికి ఏడంతల ప్రతిదండన వచ్చిందా? మరి లెమెకు చంపిన ఆ పడుచువాడు ఎవరు? ఆ పడుచువానిని లెమెకు ఎందుకు చంపాడు? మొదలగు ప్రశ్నలకు జవాబులలు యషారు గ్రంధం నుండి ఈ వీడియోలో వివరించడం జరిగింది. How was Cain the son the first man according to the Bible killed. Who killed him? Did the man that killed Cain get sevenfold vengeance on him? W...
యేసు సేన అను దెయ్యాన్ని వదిలించిన ప్రదేశము-కుర్సీThe place of the swine miracle in the Bible - Kursi
Просмотров 1,1 тыс.2 месяца назад
యేసు సేన అను దెయ్యాన్ని వదిలించిన ప్రదేశము ప్రస్తుతము కుర్సీ గా పిలువబడుతుంది. ఇది ఇశ్రాయిల్ లోని గోలాన్ హైట్స్ లో ఉంది. 1971 కి ముందు దీనిగురించి ఎవరికీ తెలియదు. 1971 లో ఒక క్రొత్త రోడ్ ను వేసే క్రమములో ఇది వెలుగులోకి వచ్చింది. 1971, 1974 ల మథ్య ఆర్కియాలజీ వారు త్రవ్వకాలు జరిపి, 5వ శతాబ్దంలో కట్టబడిన ఒక చర్చ్, మోనాస్టరీ లను వెలికి తీసారు. అక్కడ లభించిన వాటిని గూర్చి ఈ వీడియోలో క్లుప్తముగా వివర...
గాజా పిరమిడ్స్ & స్పింక్స్ The Gaza pyramids and the sphinx
Просмотров 2,2 тыс.2 месяца назад
The Gaza Pyramids in Cairo, Egypt and the Sphinx
అబ్రాహాముకు యెహోవా దేవుని పట్ల అంతటి విశ్వాసము ఎలా వచ్చింది? అతను ఎవరి దగ్గర పెరిగాడు?
Просмотров 3,6 тыс.2 месяца назад
అబ్రాహాముకు యెహోవా దేవుని పట్ల అంతటి విశ్వాసము ఎలా వచ్చింది? అతను ఎవరి దగ్గర పెరిగాడు?అతను పక్కా విగ్రహారాధ కుటుంబములో పుట్టినవాడైనాగాని, అతనిలో యెహోవాదేవునిపట్ల విశ్వాసబీజాన్ని నాటిన వారు ఎవరు? అతను విశ్వాసులకు తండ్రి అనే నామధేయం ఎలా పొదాడు? అతను చిన్నప్పటినుండి ఎవరిదగ్గర పెరిగాడు? మొదలగు ప్రశ్నలకు యాషారు గ్రంధము నుండి సమాధానములను ఈ వీడియోలో చూడవచ్చు. Video footages are for illustration purpos...
సిప్పోరా మోషేలపెండ్లి విషయంలో దేవుని కర్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు దేవుని కర్ర అనేది ఏమిటి?
Просмотров 5 тыс.2 месяца назад
సిప్పోరా మోషేలపెండ్లి విషయంలో దేవుని కర్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు దేవుని కర్ర అనేది ఏమిటి? అది అసలు ఎక్కడిది? మోషే చేతికి ఆ కర్ర ఎలా వచ్చింది? చివరికి ఆ కర్ర ఏమైనది? మొదలగు ప్రశ్నలకు జవాబులు యాషారు గ్రంధము నుండి చూద్దాము. What is the importance of the rod of God in respect of the marriage of Moses and Zipporah? What is the rod of God? Whose rod was it? How did it come to the hands of Moses...
మోషే తల్లి దండ్రులు అతనిని 3నెలల తరువాత ఎందుకు దాయలేకపోయారు? Why Moses' parents could not hide him
Просмотров 50 тыс.3 месяца назад
మోషే తల్లి దండ్రులు అతనిని 3నెలల తరువాత ఎందుకు దాయలేకపోయారు? ఐగుప్తు స్త్రీలు హెబ్రీయుల ఇళ్ళలోని పసిపిల్లలను కనిపెట్టడానికి ఏ ట్రిక్ ఉపయోగించారు?Why Moses' parents could not hide him after 3 months? What was the trick that the Egyptian women used to find the new born babies in the Hebrew houses? The answers are given as per the Book of Jasher.
What did Miriam prophess? Why was she called a prophetess? How was her prophesy fulfilled ( English)
Просмотров 2753 месяца назад
What did Miriam prophess? Why was she called a prophetess? How was her prophesy fulfilled ( English)
మిర్యాము ప్రవచించిన ప్రవచనమేమిటి? అది ఎలా నెరవేరింది? What was the prophesy of Miriam?
Просмотров 2,6 тыс.3 месяца назад
మిర్యాము ప్రవచించిన ప్రవచనమేమిటి? అది ఎలా నెరవేరింది? What was the prophesy of Miriam?
మోషేకు నత్తి ఎందుకు వచ్చింది? How Moses got stammering? What happened to him in his childhood?
Просмотров 12 тыс.3 месяца назад
మోషేకు నత్తి ఎందుకు వచ్చింది? How Moses got stammering? What happened to him in his childhood?
సలోమి నాట్యమాడిన మృత్యు నాట్యవేదిక The deadly dance floor that Salome danced& John Baptist beheaded
Просмотров 2,1 тыс.4 месяца назад
సలోమి నాట్యమాడిన మృత్యు నాట్యవేదిక The deadly dance floor that Salome danced& John Baptist beheaded
మోషే ఐగుప్తీయుడిని ఎందుకు చంపాడు? Why Moses killed the Egyptian?
Просмотров 1,8 тыс.4 месяца назад
మోషే ఐగుప్తీయుడిని ఎందుకు చంపాడు? Why Moses killed the Egyptian?
Pharaonic Village
Просмотров 6504 месяца назад
Pharaonic Village
దేవుడు ఆదాముకు ఇచ్చిన చర్మపు వస్త్రాలు ఏమయ్యాయి What happened to the skin garments God gave to Adam
Просмотров 1,2 тыс.5 месяцев назад
దేవుడు ఆదాముకు ఇచ్చిన చర్మపు వస్త్రాలు ఏమయ్యాయి What happened to the skin garments God gave to Adam

Комментарии

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 День назад

    Praisethelord.hallelujah.vandanalu.thankqsomuchbrother.

    • @dasisyam
      @dasisyam День назад

      Thank you very much brother for your comment. Praise the Lord.

  • @RayachotiKamala
    @RayachotiKamala 2 дня назад

    Praisethelord.hallelujah.vandanalu.thankqsomuchbrother.

    • @dasisyam
      @dasisyam День назад

      Praise the Lord sister; thank you a lot for your comment.

  • @geethafashions4499
    @geethafashions4499 2 дня назад

    Super 👍 good message 👏

    • @dasisyam
      @dasisyam 2 дня назад

      Thank you a lot for your supporting comment. పాపప్రాయశ్చిత్తార్ధదినం గురించి చెప్పవలసినది పాతనిబంధనలోను, క్రొత్తనిబంధనలోను చాలాఉంది, కాని సమయాభావం వలన క్లుప్తంగా వీడియో చేయవలసి వచ్చినది. దేవుని చిత్తమయితే మరొకసారి దాని గురించి విపులంగా మాట్లాడుతాను. Once again thank you very much for your comment.

  • @srinivasaraobattu8033
    @srinivasaraobattu8033 2 дня назад

    Excellent Anna

    • @dasisyam
      @dasisyam 2 дня назад

      Thank you a lot brother for your encouraging and supporting comment.

  • @ammulove9884
    @ammulove9884 2 дня назад

    మీరు అక్టోబర్ 12 తారీఖు యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అప్పట్లో yasharu గ్రంధం కూడా bible లొ చేర్చి ఉంటే బాగుండేది

    • @dasisyam
      @dasisyam 2 дня назад

      Thank you for your comment. యాషారుగ్రంధంలో ఎక్కడా కూడా అది దేవుని ప్రేరేపణచేత వ్రాయబడిందన్న దాఖలాలు లేవు.అందుకే అది బైబిల్ లో చేర్చబడలేదు. కాని అది ఖచ్చితమైన చరిత్ర గ్రంధం.

  • @devasahayamguntagani2890
    @devasahayamguntagani2890 2 дня назад

    ఎందుకు ఇలా కట్టు కథలు అల్లి జనాలను తప్పు త్రోవ పట్టిస్తున్నారు బ్రదర్ ?

    • @dasisyam
      @dasisyam 2 дня назад

      కట్టుకథల పుస్తకాన్ని (యాషారుగ్రంధాన్ని) గురించి బైబిల్ గొప్పగా చెప్పిందా బ్రదర్? నేను కట్టుకథలు అల్లడం లేదు. యాషారుగ్రంధంలో ఉన్నవాటిని చెప్తున్నాను. నేను కట్టుకథలు అల్లితే దేవుడు నన్ను శపించును గాక.

  • @anilbabubabu4733
    @anilbabubabu4733 2 дня назад

    good mesage mastaru

    • @dasisyam
      @dasisyam 2 дня назад

      Thank you very much brother for your encouraging comment.

  • @swamyambati773
    @swamyambati773 2 дня назад

    ప్రాయ శ్చిత్తార్థ పండుగను గూర్చి తక్కువ సమయంలో బాగా వివరించారు. మీ వీడియో లు అన్నీ చూస్తున్నాము. బైబిల్ లో పూర్తిగా లేని విషయాలను యశారు గ్రంధము నుండి తీసుకుని బాగా వివరిస్తున్నారు. యశారు గ్రంధాన్ని యూదులు నమ్ముతారు. అది వారికి ప్రామానికమే. క్రైస్తవులు , అది బైబిల్ లో లేదు కాబట్టి మేము నమ్మము అంటున్నారు. ఇది పూర్తిగా అసంబద్దము. కారణమేమంటే బైబిల్ లో చాలా గ్రంధాలు చేర్చబడలేదు. ఉదాహరణకు యుదా మరియు ఇస్రాయెల్ రాజుల చరిత్రను యుదా మరియు ఇస్రాయెల్ రాజుల గ్రంధాలలో వ్రాయబడి ఉన్నది. అని ఉంటుంది. మరి ఆగ్రంధాలు బైబిల్ లో లేవుకదా. బైబిల్(Greek word Biblia) అంటే గ్రధాల సంపుటి. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను చాలా గ్రంధాలూ చేర్చబడలేదు అని చరిత్ర చెబుతుంది. కొంత మంది అది బైబిల్ లో లేదు కాబట్టి నేను నమ్మను. నాకు బైబిల్ రిఫరెన్స్ చూపించండి. అంటారు. వేల సంవత్సరాల చరిత్రను ఎలా విపులికరిస్తారు. అర్ధం చేసుకోవాలి. యేసు క్రీస్తు ను గూర్చి బైబిల్ లో 12 తరువాత నుండి 30 సంసత్సరాలవరకు ప్రస్తావన లేదు. అయన హిమాలయాల్లో సంచరించారు అంటే మీరు నమ్ముతారా? బైబిల్ లో లేని ఆచారాలు (Doctrins) చాలానే నమ్ముతున్నాము. ఉదాహరణకు త్రిత్వము ఈ పదము ఆదికాండము నుండి ప్రకటన గ్రంధం వరకు ఇక్కడ కనిపించదు. కానీ మనము ముగ్గురు దేవుళ్ళను చేసాము. కనుక ప్రార్ధన పూర్వకంగా బైబిల్ చదివితే దేవుడే మనకు ఖచ్చితమైన జవాబు నిస్తాడు. యూదులకు తోరా, యశారు గ్రంధం, మరియు జుబ్లీల గ్రంధాలు కూడా ప్రామాణిక గ్రంధాలే.

    • @dasisyam
      @dasisyam 2 дня назад

      Thank you very much for your comment.

  • @ramayyagantasala6673
    @ramayyagantasala6673 2 дня назад

    ఏడవ నెల మనకు అక్టోబర్ నెల వారికి శనివారంతో మొదలవుతుంది శనివారం మొదటి రోజున వారికి బోరల పండుగ బోరల పండుగ నుండి పదో రోజు ప్రాయశ్చిత్తము ఆ రోజు సోమవారము సోమవారం గురించి అంజూరపు చెట్ని ప్రకటించడం చేపించటము జరిగింది ఆరోజు ప్రాయశ్చిత్తము దేవుడు సింహాసనం వేసేదానిని దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు న్యాయ తీర్పుకి అది గుర్తుగా ఉంది మరలా 15 రోజు శనివారము పర్ణశాలల పండుగ చి చివరగా వచ్చే మూడు పండుగలు లో మద్య పండుగ ప్రాయశ్చిత్తము దుఃఖపరుచుకొనుట

    • @dasisyam
      @dasisyam 2 дня назад

      Thank you very much brother for your comment and explanation. యూదుల కేలండర్ చాంద్రమానం ప్రకారం ఉంటుంది. యూదుల కేలండర్, మన తెలుగు కేలండర్ ఒకటే. ఒక్కొక్కసారి అధిక మాసం వచ్చినప్పుడు కొద్దిగా మారవచ్చు. ఈ రోజు అనగా 12 అక్టోబర్ 2024 న యూదులు ఇశ్రాయెల్ దేశంలో యోంకిప్పూర్ పండగను (పాప ప్రాయశ్చిత్తార్ధ రోజు) జరుపుకొంటున్నారు. అది వారి కేలండర్ ప్రకారం 7వ నెల 10 వ దినము. అది ఈ సంవత్సరము (2024లో) మామూలు కేలండర్ ప్రకారము అక్టోబర్ 12 న వచ్చింది. ఇశ్రాయేలీయులకు 11 సూర్యాస్తమయం నుండి ప్రారంభం. మీరు చెప్పినట్లు 7వ నెల 1వ తేదీ వారికి బూరల పండుగ. నేను చెప్పేది బైబిల్ లో యేసుక్రీస్తు కాలంలో అప్పుడు జరిగిన వారాలు కాదు. ఈ సంవత్సరం అది శనివారం వచ్చింది. యూదులకు శుక్రవారం సాయంత్రం నుండి మొదలు. 10వ తేదీ ప్రతిసారి శనివారం లేదా సోమవారం రావు. సంవత్సర సంవత్సరానికి మారిపోతుంటాయి. బైబిల్ లో సోమవారం జరిగింది కాబట్టి ఇక ప్రతి సంవత్సరం సోమవారమే రావాలని లేదు. గుడ్ ఫ్రైడే కూడా అంతే. యేసుక్రీస్తు చనిపోయింది పస్కా పండుగ రోజున. పస్కా పండుగ ఎప్పుడూ మొదటి నెల 14వ తేదీనే వస్తుంది. కాని ఆ 14వ తేదీ ప్రతిసంవత్సరం శుక్రవారము రోజునే రాదు. కాని, మనం మాత్రం యేసుక్రీస్తు చనిపోయిన రోజును ప్రతి సంవత్సరం శుక్రవారం రోజున మాత్రమే జరుపుతాము.

  • @RayachotiKamala
    @RayachotiKamala 7 дней назад

    Praisethelord.hallelujah.vandanalu.thankqsomuchbrother.

    • @dasisyam
      @dasisyam 6 дней назад

      Thank you very much sister for your comment.

  • @rajun8654
    @rajun8654 7 дней назад

    ప్రభు నందు వందనాలు బ్రదర్ చాలా చక్కగా వివరించారు శర ఏవిధంగా చనిపోయింది అర్థమైంది బ్రదర్

    • @dasisyam
      @dasisyam 6 дней назад

      Thank you very much brother for your comment.

  • @nirmalab56
    @nirmalab56 7 дней назад

    ఇది యాషారు గ్రంధంలో ఉన్నది మన బైబిల్ లో ఇది లేదు.ఈbrother చెప్పేది యాషారు గ్రంధంలో వివరణ.. యాషారు గ్రంథం ప్రామాణిక గ్రంధం కాదు

    • @dasisyam
      @dasisyam 6 дней назад

      Thank you very much sister for your comment. "యాషారు గ్రంథం ప్రామాణిక గ్రంధం కాదు" అని మీరన్నారు. యాషారుగ్రంధము గురించి బైబిల్ లో యెహోషువ 10;13, IIసమూయేలు 1;18 లో స్పష్టంగా వ్రాయబడింది. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంధములో వ్రాయబడియున్నది గదా. యెహోషువ 10;12 అది యాషారు గ్రంధమందు లిఖింపబడియున్నది. ఎట్లనగా .. IIసమూయేలు 1;18. యాషారుగ్రంధము లో వ్రాయబది యున్నది అంటే అది నమ్మదగినది అని అర్ధం వచ్చేలాగానే బైబిల్ లో వ్రాయబడినది. బైబిల్ లో ఉదహరించబడిన 13 గ్రంధాలలో ప్రస్తుతం ఒక్క యాషారు గ్రంధం మాత్రమే మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడున్న యాషారు గ్రంధము అతి ప్రాచీన ప్రతి. అది ఇతియోపియాలో లభించింది. అపోస్తలుడైన పౌలు IIతిమోతి 3;8 లో యాషారు గ్రంధములోని విషయాన్ని ఉటంకించాడు. యన్నే, యంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్లు .. IIతిమోతి 3;8. వాళ్ళిద్దరూ బెయోరు కుమారుడైన బిలాము కుమారులు. ఒకటవ శతాబ్దం క్రైస్తవులకు ఈ యాషారు గ్రంధము గురించి బాగా తెలుసునన్న మాట. కాని యాషారు గ్రంధాన్ని బైబిల్ లో చేర్చకపోవటానికి కారణం అది దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినట్లుగా దానిలో ఎక్కడా దాఖలాలు లేకపోవడం. బైబిల్ లోని 66 పుస్తకాలు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినట్లుగా వాటిలో ఎక్కడో ఒకచోట ఉంటుంది. కాని యాషారు గ్రంధములో అలాంటి దాఖలాలు లేవు. అందుకే దీనిని బైబిల్ లో చేర్చలేదు. కాని, అది ఖచ్చితమైన చరిత్ర గ్రంధం. యాషారు అంటేనే upright అని అర్ధం. అంటే తిన్నని లేదా ఖచ్చితమైన అని అర్ధం. యాషారు గ్రంధం లోని విషయాలు ఏవీకూడా బైబిల్ కు వ్యతిరేకంగా ఉండవు. యాషారు గ్రంధం బైబిల్ లో చెప్పబడిన గ్రంధం మరియు పౌలు దానిలోని విషయాలను తన పత్రిక లో ఉటంకించిన గ్రంధం. కాబట్టి దానిలో చెప్పబడినది అంటే అది నమ్మదగినదేనని నేను రూఢిగా విశ్వసిస్తున్నాను. అయితే ఈ యాషారుగ్రంధం ఒరిజినల్ అవునా కాదా? అది ఒరిజినల్ అని ఎలా నమ్మగలం? అని మీరనవచ్చు. ఆలెక్కన బైబిల్ లోని 66 పుస్తకాలలో దేనికీ ఒరిజినల్ కాపీలు లేవు. బైబిల్ లో వ్రాసినదానికి భిన్నంగా ఏమైనా యాషారుగ్రంధంలో వ్రాయబడి ఉంటే, అప్పుడు దానిని తీసి ప్రక్కన పడేయవచ్చు. కాని బైబిల్ కు వ్యతిరేకంగా దానిలో ఏమీ ఉండదు. కాబట్టి దానిలో వ్రాసినదానిని నమ్మవచ్చు అనే నేను విశ్వసిస్తున్నాను.

    • @nirmalab56
      @nirmalab56 6 дней назад

      @@dasisyam థాంక్యూ బ్రదర్. యన్నే ,యంబ్రే గురించి కూడా ఒక ఎపిసోడ్ చేయండి. యెహోషువ సమూయేలు గ్రంథాల్లో తెలుసు .. దీన్నిబట్టి youtube లో ఇంగ్లీష్ లో విన్నాను మీరు ఇంకా వివరంగా వివరిస్తున్నారు థాంక్యూ

    • @nirmalab56
      @nirmalab56 6 дней назад

      13. గ్రంథాల పేర్లు కూడా ఒకసారి వీడియోలో చెప్పండి.

    • @dasisyam
      @dasisyam 2 дня назад

      Thank you very much sister.

  • @emmanueld5766
    @emmanueld5766 7 дней назад

    చాలా సార్లు doubt వచ్చింది sara తెలుసా లేదా అని

    • @dasisyam
      @dasisyam 6 дней назад

      Thank you very much for your comment.

  • @emmanueld5766
    @emmanueld5766 7 дней назад

    ఇది తప్పు అనటానికి proof చూపించండి bible లొ

  • @anilkumardhara778
    @anilkumardhara778 7 дней назад

    అన్నా వందనములు. ఇది పూర్తిగా తప్పు. దయచేసి, బైబిల్ రిఫరెన్స్ చూపించండి

    • @emmanueld5766
      @emmanueld5766 7 дней назад

      తప్పు అనటానికి proof చూపండి

    • @dasisyam
      @dasisyam 6 дней назад

      Brother, thank you very much for your comment and opinion. బైబిల్ రిఫరెన్స్ చూపించడానికి నేను బైబిల్ లోని విషయాన్ని చెప్పలేదు. నేను చెప్పింది యాషారుగ్రంధం లోనిది. నా Play List పేరుకూడా The Book of Jasher (యాషారుగ్రంధం). "ఇది పూర్తిగా తప్పు" అని అన్నారు. ఎందుకు తప్పు? ఎలా తప్పు? అనేది చెప్తే వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అబ్రాహాము కుటుంబము బెయేర్షెబా లో ఉండేది. మరి శారా హెబ్రోను ఎందుకు వెళ్ళింది? ఆ హెబ్రోనులో ఎందుకు చనిపోయింది?(ఆదికాండము 23;2) అనే వాటికి జవాబులు బైబిల్ లో లేవు. దానికి జవాబే ఈ నా వీడియో(యాషారుగ్రంధం నుండి). అబ్రాహాము నివశించే బెయేర్షెబా అనేది ఫిలిష్తీయుల దేశం. కాని దేవుడామెను ఆమె చనిపోయేముందు వాగ్ధత్త కనాను దేశంలోకి నడిపించి, అక్కడే చనిపోయి, అక్కడే పాతిపెట్టబడేలా చేశాడని నేను బలంగా నమ్ముతున్నాను. యాషారుగ్రంధంలో వ్రాయబడినది అంటే అది నమ్మదగినదే అని నేను విశ్వసిస్తున్నాను. యాషారుగ్రంధము గురించి బైబిల్ లో యెహోషువ 10;13, IIసమూయేలు 1;18 లో స్పష్టంగా వ్రాయబడింది. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంధములో వ్రాయబడియున్నది గదా( యెహోషువ 10;12). అది యాషారు గ్రంధమందు లిఖింపబడియున్నది. ఎట్లనగా .. (IIసమూయేలు 1;18). యాషారుగ్రంధము లో వ్రాయబడి యున్నది అంటే అది నమ్మదగినది అని అర్ధం వచ్చేలాగానే బైబిల్ లో వ్రాయబడినది. బైబిల్ లో ఉదహరించబడిన 13 గ్రంధాలలో ప్రస్తుతం ఒక్క యాషారు గ్రంధం మాత్రమే మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడున్న యాషారు గ్రంధము అతి ప్రాచీన ప్రతి. అది ఇతియోపియాలో లభించింది. అపోస్తలుడైన పౌలు IIతిమోతి 3;8 లో యాషారు గ్రంధములోని విషయాన్ని ఉటంకించాడు. యన్నే, యంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్లు .. (IIతిమోతి 3;8). వాళ్ళిద్దరూ బెయోరు కుమారుడైన బిలాము కుమారులు. ఒకటవ శతాబ్దం క్రైస్తవులకు ఈ యాషారు గ్రంధము గురించి బాగా తెలుసునన్న మాట. కాని యాషారు గ్రంధాన్ని బైబిల్ లో చేర్చకపోవటానికి కారణం అది దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినట్లుగా దానిలో ఎక్కడా దాఖలాలు లేకపోవడం. బైబిల్ లోని 66 పుస్తకాలు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినట్లుగా వాటిలో ఎక్కడో ఒకచోట ఉంటుంది. కాని యాషారు గ్రంధములో అలాంటి దాఖలాలు లేవు. అందుకే దీనిని బైబిల్ లో చేర్చలేదు. కాని, అది ఖచ్చితమైన చరిత్ర గ్రంధం. యాషారు అంటేనే upright అని అర్ధం. అంటే తిన్నని లేదా ఖచ్చితమైన అని అర్ధం. యాషారు గ్రంధం లోని విషయాలు ఏవీకూడా బైబిల్ కు వ్యతిరేకంగా ఉండవు. యాషారు గ్రంధం బైబిల్ లో చెప్పబడిన గ్రంధం, మరియు పౌలు దానిలోని విషయాలను తన పత్రిక లో ఉటంకించిన గ్రంధం. కాబట్టి దానిలో చెప్పబడినది అంటే అది నమ్మదగినదేనని నేను రూఢిగా విశ్వసిస్తున్నాను. అయితే ఈ యాషారుగ్రంధం ఒరిజినల్ అవునా కాదా? అది ఒరిజినల్ అని ఎలా నమ్మగలం? అని మీరనవచ్చు. ఆలెక్కన బైబిల్ లోని 66 పుస్తకాలలో దేనికీ ఒరిజినల్ కాపీలు లేవు. బైబిల్ లో వ్రాసినదానికి భిన్నంగా ఏమైనా యాషారుగ్రంధంలో వ్రాయబడి ఉంటే, అప్పుడు దానిని తీసి ప్రక్కన పడేయవచ్చు. కాని బైబిల్ కు వ్యతిరేకంగా దానిలో ఏమీ ఉండదు. కాబట్టి దానిలో వ్రాసినదానిని నమ్మవచ్చు అనే నేను విశ్వసిస్తున్నాను.

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 14 дней назад

    గుడ్ వీడియో.....

    • @dasisyam
      @dasisyam 12 дней назад

      Thank you very much for your encouraging comment.

  • @nirmalab56
    @nirmalab56 17 дней назад

    శార ఎప్పుడు చనిపోయింది.ఇస్సాకు బలి గురించి ఆమెకు తెలుసా యాషేరు గ్రంథములో ఏమి ఉంది తెలియజేయగలరు.

    • @dasisyam
      @dasisyam 16 дней назад

      Thank you very much for your comment and for the expression of your doubt. అబ్రాహాముకున్నంత విశ్వాసము శారా కు లేదు. ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసికొనివెళ్ళ్తున్నాననిచెప్తే శారా తట్టుకోలేదు. అందుకై అబ్రాహాము చాలా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొన్నాడు. అసలు విషయం చెప్పకుండా ఇస్సాకును తీసికొని వెళ్ళ్తాడు. ఆ తరువాత విషయం తెలిసి శారా పిచ్చిదానివలె రోడ్డుమీద కనబడినవారినెల్ల తన కుమారుడు కనబడ్డాడేమో అడుగుతూ హెబ్రోనుకు చేరుకొంటుంది. అక్కడ తన కుమారుని బలి ఇవ్వలేదు, అతను బ్రతికే ఉన్నాడన్నవిషయం తెలిసేటప్పటికి ఆ ఆనందం తట్టుకోలేక చనిపోతుంది.

  • @nissiandsamuel7565
    @nissiandsamuel7565 17 дней назад

    Brother thank you for the information but what about sipporah ??

    • @dasisyam
      @dasisyam 17 дней назад

      Thank you very much for your comment and question. సిప్పోరా చివరికి ఏమైనది అనేది మనకు బైబిల్ లోగాని, యాషారు గ్రంధంలో గాని లేదు. నిర్గమకాండము 18వ అధ్యాయములో మోషే మామ అయిన యిత్రో సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తిసికొనివచ్చి, మోషేను కలుస్తాడు. మోషే తన మామతో చాలాసేపు మాట్లాడతాడు గాని, తన భార్య,పిల్లలతో ఎలా ఉన్నాడు అనేది మాత్రం తెలుపలేదు. నిర్గమ 18;27 లో మోషే తన మామను పంపివేసినట్లుగా ఉంది. మరి భార్య పిల్లలను పంపించివేశాడా, తన దగ్గరే ఉంచుకొన్నాడా అనేది తెలుపలేదు. సిప్పోరా మిద్యానీయురాలు. మిద్యానీయులు అబ్రాహాముకు, కెతూరాకు కలిగిన సంతానము(ఆదికాండము25;4). కాబట్టి సిప్పోరా కూడా అబ్రాహాము సంతతికి చెందినదే. కాని లేవి వంశానికి చెందినది మాత్రం కాదు. అందుకే మోషే సంతానాన్ని దేవుడు యాజకత్వంలో ఉపయోగించుకోలేదు. కాని అహరోను భార్య మాత్రం లేవీ వంశపు స్త్రీ కాకపోయినాగాని, ఆమె ఇశ్రాయేలీయురాలు. దాంతో అహరోను సంతతిని నిరంతరము యాజకత్వములో దేవుడు వారిని వాడుకొన్నాడు. అయితే Iదినవృత్తాంతములు 23;16,17 లలో సిప్పోరాయొక్క మనుమలను గురించి ఉంది. దేవుడు మోషే సంతానాన్ని - అంటే మోషే కుమారులు, వారి కుమారులను యాజకత్వానికి వాడుకోకపోయినాగాని, వారిని మందిర ఇతర సేవలకు వినియోగించుకోవడం జరిగింది. వారిని కూడా లేవీ వంశస్థులుగానే పరిగణించడం జరిగింది (14,15వ). నిర్గమ 19;15 లో దేవుడైన యెహోవా సీనాయిపర్వతముపై నుండి ప్రజలతో మాట్లాడబోతున్నాడు కాబట్టి ప్రజలందరు వారిని పరిశుద్దపరచుకోవాలి... ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని మోషే చెప్పాడు. మోషే తరచు దేవునితో మాట్లాడాలి కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి మోషే తన భార్యను తన మామ దగ్గరకు పంపించివేసి ఉండవచ్చు లేదా మౌఖికంగానే విడాకులు ఇచ్చి ఉండవచ్చు లేదా ఆమెను దూరం పెట్టి ఉండవచ్చు. ఏది ఏమైనా సిప్పోరాయొక్క వైవాహిక జీవితం కొంచెం క్లిష్టంగానే ఉండియుండవచ్చు. అంతిమంగా ఆమె మరణం గురించి ఏమీ తెలియదు. మోషేను ప్రాణగండం నుండి కాపాడిన ముగ్గురు వీర వనితలలో సిప్పోరా ఒకతె. ఆమె మిద్యానీయురాలయినాగాని శారా, రిబ్కా లవలె యెహోవాదేవుని పట్ల ఎంతో భక్తి శ్రద్దలను కలిగిన వ్యక్తి.

  • @ammulove9884
    @ammulove9884 18 дней назад

    కూషూ దేశం గురించి సైన్యన్ని లోపలికి పంపిన విధానాన్ని, రాజు అవ్వడానికి కూషూ ప్రజలతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి అన్నీ చక్కగా స్పష్టంగా వివరించారు 🙏🏻

    • @dasisyam
      @dasisyam 17 дней назад

      Thank you very much.

  • @valerudaniel7528
    @valerudaniel7528 18 дней назад

    మీరుచెప్పినదిప్రామాణికమేనఅయ్యగారు.

    • @dasisyam
      @dasisyam 18 дней назад

      Brother, యషారుగ్రంధంలో వ్రాయబడినది అంటే అది ప్రామాణికమే అనే అర్ధంలోనే యాషారు గ్రంధం గురించి బైబిల్ లో యెహోషువ 10;13, IIసమూయేలు 1;18 మరియు IIతిమోతి 3;8 లలో వ్రాయబడింది. అపో. పౌలు IIతిమోతి 3;8 లో యాషారు గ్రంధంలోని పేర్లనే ఉటంకించాడు. అయితే దీనిలో దేవుని ప్రేరేపణచేత వ్రాయబడినట్లుగా ఎక్కడా కనబడదు. అది కేవలం ఒక ఖచ్చితమైన చరిత్రగ్రంధం మాత్రమే. అందుకే అది బైబిల్ లో చేర్చబడలేదు. Thank you for your comment.

  • @Sathyasuvarthasainikudu123
    @Sathyasuvarthasainikudu123 18 дней назад

    అషేరు గ్రంథం ఎక్కడ ఉంది

    • @dasisyam
      @dasisyam 18 дней назад

      Brother, net లో The Book of Jasher అని search చేస్తే మీకు English version దొరుకుతుంది. తెలుగులో నాకు తెలిసి దొరకదు.

  • @cibbimanikyam9686
    @cibbimanikyam9686 18 дней назад

    I don’t believe

    • @dasisyam
      @dasisyam 17 дней назад

      1 Thank you very much for your comment and for the expression of your opinion. నిజానికి మీరేకాదు, క్రైస్తవులలో అధిక శాతం మంది దీనిని నమ్మరు. నమ్మకపోవడానికి చాలా బలమైన కారణము లేదా కారణాలుంటాయి. మీమనస్సులోని కారణం ఏమైయుంటుందో నాకైతే తెలియదు; మీకిష్టమైతే తెలుపగలరు. అయినా నేనిక్కడ ఒక ప్రధానమైన కారణాన్ని వివరిస్తాను. అదేమంటే:- స్తెఫను తాను హతసాక్షి అవటానికి కొంచెం ముందు చెప్పిన మాటలలో మోషేకు 40 యేండ్లు నిండవచ్చినప్పుడు .. అతను ఐగుప్తునుండి పారిపోయాడు అని చెప్పాడు(అపో.కార్య. 7;23,30). అంటే 40 సంవత్సరాలు ఐగుప్తులో, మరో 40 ఏండ్లు అరణ్యంలో ఉన్నట్లుగా చెప్పాడు. కాని, ఈవిషయం వేరే ఎక్కడా చెప్పబడలేదు. ఇదే నిజమనుకుంటే మోషేకు 80 సంవత్సరాలొచ్చేసరికి దేవుడు మండుచున్న పొదలో అతనికి కనబడి, ఐగుప్తు వెళ్ళమని చెప్పాడు. అప్పటికి అతని పెద్ద కుమారుని వయస్సు సుమారు 37 లేదా 38 సం. లు ఉండాలి. ఆ వెళ్ళేమార్గంలో దేవుడు అతనిని చంపజూచేటప్పటికి అతని భార్య సిప్పోరా తన కుమారునికి సున్నతి చేసింది (నిర్గమ 4;25). 37 సంవత్సరాలతనికి ఆమె సున్నతి ఎలా చేస్తుంది? కాబట్టి స్తెఫను చెప్పినదానిని బట్టి మోషే 40 సం. ఐగుప్తులోను, 40 సం. అరణ్యంలోను ఉన్నాడు కాబట్టి, 40 సం. కూషుదేశాన్ని పరిపాలించాడంటే ఎట్టి పరిస్థితిలోను నమ్మడానికి కుదరదు. కాని స్తెఫను కొన్ని విషయాలను వేరేవిధంగా చెప్పాడు. ఉదా: ఆది: 50;13 "దానిని (మక్పేలా) ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రేయెదుట హిత్తీయుడైన ఎఫ్రోనుయొద్ద కొనెను." ఈ మక్పేలా గుహలోనే అబ్రాహాము, శారా, ఇస్సాకు,రిబ్కా లతోపాటు యాకోబు పాతిపెట్టబడ్డాడు. కొన్నది అబ్రాహాము, హిత్తీయుడైన ఎఫ్రోను వద్ద. ఆది: 33;19:- "మరియు అతడు(యాకోబు)తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద నూరు వరహరాలకు కొని.." - కొన్నది - యాకోబు, షెకెములో, హమోరు కుమారులయొద్ద.

    • @dasisyam
      @dasisyam 17 дней назад

      2 అయితే అపో.కార్య 7;15 వచనము నుండి స్తెఫనుఏమంటున్నాడంటే: యాకోబు ఐగుప్తునకు వెళ్లెను. అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడనుండి షెకెము నకు తేబడి షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రాహాము వెలయిచ్చికొనిన సమాధిలో నుంచబడిరి. షెకెములో హమోరు కుమారులయొద్ద కొన్నది యాకోబు అయితే అబ్రాహాము కొన్నట్లుగా చెప్తున్నాడు. తర్వాత, యాకోబు పాతిపెట్టబడింది మక్పేలా గుహలో అయితే షెకెములో పాతిపెట్టబడ్డాడు అని చెప్తున్నాడు. ఇవేకాదు, అతని ప్రసంగంలో ఇంకా చిన్న చిన్న తప్పులు దొర్లాయి. వీటన్నిటినీ సమర్ధించుకోటానికి అనేకమంది బైబిల్ పండితులు అనేక రకాల వ్యాఖ్యానాలను చేసారుకాని, ఏవీ సంతృప్తికరంగాలేవు. స్తెఫను గ్రీకు మాట్లాడే యూదుడు. వారికి గ్రీక్ లోకి తర్జుమా చేయబడిన తోరా - సెప్టాజెంట్ ఉంది. అతను దానినే అనుసరించేవాడేగాని, ఒరిజినల్ హెబ్రూ తోరా ను అనుసరించేవాడు కాదు. కాబట్టి అతను ఇక కొద్దిసేపట్లో చనిపోబోతున్నాననే ఉద్రిక్తతలో ఉండడంవల్ల అలా తప్పులు దొర్లాయో లేక వేరే ఏ ఇతరగ్రంధాలను అనుసరించాడోగాని, ఒరిజినల్ లో ఉన్నవాటికి భిన్నంగా చెప్పాడు. మోషేవిషయంలో స్తెఫను లెక్క బైబిల్ లో ఇంకెక్కడా ఉండదు. యాషారు గ్రంధము ప్రకారం మోషే 18 సంవత్సరాలప్పుడు ఐగుప్తునుండి బయటకు వచ్చాడు. కూషులో 9 సంవత్సరాలు రాజైన కికియానస్ తోపాటు బయట ఉన్నాడు. 40 సం. రాజ్యాన్ని ఏలాడు. తర్వాత 10 సంవత్సరాలు మిద్యానులో జైలులో ఉన్నాడు. 18+9+40+10=77 సం. అప్పుడు సిప్పోరాను పెండ్లి చేసికొన్నాడు. దాంతో మోషేకు యెహోవాదేవుడు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పేనాటికి అతని పిల్లలు చిన్నపిల్లలు. దీనిని బట్టి ఇన్ని తప్పులు దొర్లినాగాని, మోషేవిషయంలో అతను చెప్పినవిషయాలను ఖచ్చితమని తీసుకోవడం కొంచెం కష్టం. పైగా అతను హతసాక్షియే గాని, అపోస్తలుడు కాదు. బైబిల్ లో ప్రస్తావించబడిన యాషారు గ్రంధము లోచెప్పబడినదే సరియైనదని అనిపిస్తుంది

  • @anilbabubabu4733
    @anilbabubabu4733 18 дней назад

    GOOD MESSAGE SIR

    • @dasisyam
      @dasisyam 18 дней назад

      Thank you very much brother for your encouraging comment.

  • @Dhanaiah-u6m
    @Dhanaiah-u6m 19 дней назад

    Good 👍💯

    • @dasisyam
      @dasisyam 18 дней назад

      Thank you very much brother for your good marks.

  • @Sumathipaulsamuel
    @Sumathipaulsamuel 19 дней назад

    Thank you brother. May the grace of God be with you to make more videos like this.

    • @dasisyam
      @dasisyam 18 дней назад

      Thank you a lot sister for your comment and encouraging words and blessings.

  • @emmanueld5766
    @emmanueld5766 19 дней назад

    చాలా బాగుంది,bible లొ అధ్యాయానికి,అధ్యాయానికి మధ్యలో విషయాలు చాలా clear గా explain చేశారు

    • @dasisyam
      @dasisyam 18 дней назад

      Thank you very much.

    • @devasahayamguntagani2890
      @devasahayamguntagani2890 18 дней назад

      ఇది విశ్వసనీయంగా అనిపించటం లేదు బ్రదర్..!!

    • @dasisyam
      @dasisyam 17 дней назад

      Thank you very much brother for your comment and your openion. మీ ఆలోచనను నేను తప్పక గౌరవిస్తాను. దానిని కాదనడానికి నాకు హక్కు లేదు. ఎందువలన మీకు అది విశ్వసనీయంగా అనిపించడంలేదో చెపితే నేను దానికి సంతృప్తికరమైన వివరణ ఇవ్వడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఒకవిధంగా అది చాలామంది doubt ని clear చేస్తుంది కూడా. లేదంటే ఈ కామెంట్స్ లోనే ఒక దానికి(I don't believe) నేను వివరణ ఇచ్చాను. అది మీకు ఉపయోగపడుతుందేమో దయచేసి చూడండి.

  • @rajun8654
    @rajun8654 19 дней назад

    ప్రభు నందు వందనాలు బ్రదర్ చాలా చక్కగా ఖుషు దేశపు స్త్రీ గురించి వివరించారు అందుకనే అహరోను , మిరియమును దేవుడు గద్దించి మీరియమును కుష్టు వచ్చేలోగా చేసినాడు...అందుకనే నిజం తెలియకుండా ఎవరిమీద నేరారోపణ చెయ్యకూడదని నాకు అర్థమైంది బ్రదర్...అందుకనే మన వ్యాజ్యం దేవునికి అప్పగించాలి...tq so much My Dear Brother 🙏 nice Explain Moses life history

    • @dasisyam
      @dasisyam 18 дней назад

      Thank you very much brother; "నిజం తెలియకుండా ఎవరిమీద నేరారోపణ చెయ్యకూడదు..మన వ్యాజ్యం దేవునికి అప్పగించాలి" - very nice comment.

  • @SudharaniJada-tu5zl
    @SudharaniJada-tu5zl 22 дня назад

    Very nice brother ur video are very informative 🎉🎉🎉

    • @dasisyam
      @dasisyam 21 день назад

      Thank you very much sister for your encouraging comment; thank you so much.

  • @ammulove9884
    @ammulove9884 23 дня назад

    చాలా బాగా చెప్పారు

    • @dasisyam
      @dasisyam 22 дня назад

      Thank you very much

  • @jbrctalluru6228
    @jbrctalluru6228 23 дня назад

    ఎర్రపెయ్యలొస్తోనో క్రీస్తు రెండవ రాకడ జరగదు. అలా అని బైబిల్ కూడా చెప్పలేదు. సర్వలోకానికి రాజ్య సువార్త సాక్షార్థమై ప్రకటించబడాలి అటు తరువాత అంతం వస్తుంది అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 24:3 నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా.. అక్కడ క్రీస్తు చెప్పిన కారణాలు ఒకసారి చూడండి.

    • @dasisyam
      @dasisyam 22 дня назад

      Thank very much brother for your comment. నేను ఆ వీడియోలో చెప్పింది క్రైస్తవ దృక్పధములో కాదు; యూదుల దృక్పధములో చెప్పాను.యేసు సమరయ స్త్రీ తో "అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేము లో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు.... దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను" అన్నాడు. ఆ కాలము ఆయన సిలువలో మరణించి, తిరిగి లేచినప్పటి నుండే మొదలయింది. ఇప్పుడు మనకు ఎర్రపెయ్యలు అవసరము లేదు, యెరూషలేము దేవాలయము అవసరము లేదు. కాని యూదులకు మాత్రం అవి అతి ప్రాముఖ్యము. మీరు చెప్పినట్లుగా మత్తయి 24;14 లో ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్ధమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. And this gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations; and then shall the end come. ఇక్కడ లోకమందంతట అంటే - ప్రపంచమంతా అని అర్ధం. సకల జనములకు అంటే అన్ని రాజ్యాలకు(Nations) అని అర్ధం. అంతేగాని ఈ ప్రపంచములో ఎన్నివందల కోట్ల ప్రజలున్నారో ఆ ప్రతి మనిషికి అని అర్ధం కాదు. ఈపాటికే దాదాపు ప్రపంచమంతా రాజ్య సువార్త ప్రకటించబడింది. ఎక్కడో అక్కడక్కడ తప్పించి. మత్తయి 24; 5-14 ను బట్టి ప్రస్తుతం మనము అంత్యకాలములో ఉన్నాము. తరువాత జరగబోయేది: మత్తయి 24;15 నుండి ఉంది. (1) ప్రవక్తయైన దానియేలుద్వార చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే - అంటే దేవాలయపు పరిశుద్ధస్థలమందు నిలవాలి. (నాశనపాత్రుడగు పాపపురుషుడు .... తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును..IIథెస్స 2;3,4) అంటే దేవాలయము కట్టబడాలి.(2) ఆ వెంటనే శ్రమలు, మహాశ్రమలు వస్తాయి. అప్పటికీ క్రీస్తు రాకడ జరుగదు. (3) అబద్దపు క్రీస్తులు, అబద్దపు ప్రవక్తలు వచ్చి, అనేకులను మోసపుచ్చుతారు. అప్పటికీ క్రీస్తు రెండవరాకడ జరుగదు. (4) ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఆకాశంలో కొన్నిమార్పులు జరుగుతాయి(24;29ప్రకారం). (5) అప్పుడు మనుష్యకుమారుని రాకడ జరుగుతుంది. కాబట్టి ఆయన రాకడకు ముందే యూదుల దేవాలయము కట్టబడాలి. ఆ తర్వాత ఆయన రాకడ జరుగుతుంది. దేవాలయం కట్టబడాలంటే, యూదుల ప్రకారం ఆ ప్రదేశాన్ని శుద్ది చేయాలి. శుద్ది చేయాలంటే ఎర్రపెయ్య బూడిద కావాలి. యూదుల దగ్గర పాతబూడిద ఉంటే గనుక, ఎర్రపెయ్యలతో పనిలేదు. లేకపోతేమాత్రం, ఎర్ర పెయ్యను వధించాలి. ఆ వెనువెంటనే దేవాలయ నిర్మాణం చేపట్టాలి.మత్తయి 24వ అధ్యాయంలో చెప్పబడినవన్నీ ఒకటొకటి జరుగుతున్నాయి కాబట్టి తరువాత జరుగబోయేది దేవాలయనిర్మాణము. ఆ తరువాత జరుగబోయేది క్రీస్తుయొక్క రెండవ రాకడ. అన్నీ వెంటవెంటనే జరిగిపోతాయి.ఇంకా ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడాలి,సువార్త ప్రకటింపబడాలి అని చూస్తూ ఉంటే, అకస్మాత్తుగా మెరుపు వచ్చినట్లుగా ఏదో క్షణాన ఆయన రెండవరాకడ వచ్చేస్తుంది. సిద్దపడి ఉండినవారు ధన్యులు, సిద్దపడని వారి పరిస్థితి విచారకరము.

  • @jbrctalluru6228
    @jbrctalluru6228 24 дня назад

    🙏సార్.. యాషారు గ్రంధం మీకు ఎక్కడ దొరికింది సార్. నాకు ఒకసారి దానిని చదవాలని ఉంది. యాషారు ఎవరు?

    • @dasisyam
      @dasisyam 23 дня назад

      మీ కామెంట్ కు ధన్యవాదములు బ్రదర్. నాకు తెలిసి యాషారు గ్రంధం తెలుగులో దొరకదు. English లో అయితే net లో The Book of Jasher అని search చేస్తే దొరుకుతుంది. యాషారు అనేది ఆ పుస్తకం వ్రాసిన వాని పేరు కాదు. యాషారు అంటే upright అని అర్ధం. అంటే ఖచ్చితమైన అని అర్ధం. అంటే ఖచ్చితమైన సమాచారం తో వ్రాయబడిన గ్రంధం.దీనిలో వ్రాయబడినది అంటే అది నమ్మదగినది అన్నట్లుగానే దీని గురించి బైబిల్ లో ఉంది. బైబిల్ లో దీని ప్రస్తావన యెహోషువ 10;13, IIసమూయేలు 1;18 మరియు IIతిమోతి 3;8(indirect గా) లలో ఉంది.

  • @SudharaniJada-tu5zl
    @SudharaniJada-tu5zl 24 дня назад

    Good information god bless you 🎉

    • @dasisyam
      @dasisyam 24 дня назад

      Thank you very much sister for your comment and appreciation.

  • @SudharaniJada-tu5zl
    @SudharaniJada-tu5zl 24 дня назад

    Ai voice pettakandi please 🎉

    • @dasisyam
      @dasisyam 24 дня назад

      Starting లో వాడాను కాని ఇప్పుడు వాడడంలేదండి. Thank you for your suggestion.

    • @SudharaniJada-tu5zl
      @SudharaniJada-tu5zl 24 дня назад

      @@dasisyam oh mee voice eh bavundi.ai voice artificial ga undandi.andukosame cheppanu

    • @SudharaniJada-tu5zl
      @SudharaniJada-tu5zl 24 дня назад

      @@dasisyam just suggestion anthe.mee convenience batti cheyandi parledu 🎉

  • @RayachotiKamala
    @RayachotiKamala 25 дней назад

    Praisethelord.hallelujah.thankqsomuchbrother.vandanalu.

    • @dasisyam
      @dasisyam 24 дня назад

      Thank you very much.

  • @anandarao4532
    @anandarao4532 25 дней назад

    Excellent explanation super❤

    • @dasisyam
      @dasisyam 24 дня назад

      Thank you very much brother for your comment and appreciation.

  • @rajun8654
    @rajun8654 25 дней назад

    Glory of all Might LORD JESUS CRIST 🙏 Excellent Explain WORD OF GOD Jesus Christ 🙏 మీరు చెప్పినట్లుగా లేవీయులు అన్యులు పాలు త్రాగకూడదు...పాలును వాక్యము పోల్చడం జరిగింది కొత్త నిబంధనలో కూడా కోరింది పత్రికలో...మీరు అవిశ్శ్వసులతో జోడీగా ఉండకుడి నీతికి దుర్నీటితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియలుతో ఏమి సంబంధం అవిశ్శ్వసూత్ విశ్శ్వసికి పాలెక్కడది .....కనుక బ్రదర్ మీ అభిప్రాయం ప్రభు నందు కారట్ బ్రదర్

    • @rajun8654
      @rajun8654 24 дня назад

      @@dasisyam tq so mach brother

    • @dasisyam
      @dasisyam 17 дней назад

      Thank you brother, it is true. అందుకనే అక్కడ ఖచ్చితముగా వ్రాయబడింది; "లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను" అని. మోషే అహరోనులు స్వచ్చమైన లేవీయులేకాని, వారి భార్యలు మాత్రం కాదు. మోషే భార్య అసలు ఇశ్రాయేలీయురాలే కాదు. అందువలన మోషే కుమారులను యెహోవా దేవుడు కేవలము దేవాలయపు ఇతర సేవలకు మాత్రమే వినియోగించుకొన్నాడు (దిన.23;15,16). కాని యాజకత్వానికి ఉపయోగించుకోలేదు. అయితే అహరోను భార్య మాత్రం లేవీ వంశస్థురాలు కాదుగాని, ఇశ్రాయేలీయురాలు. అందువలన అహరోను సంతతివారిని నిరంతరం యాజకత్వం కోసం ఉపయోగించడం జరిగింది. (నిర్గమ: 6;23). అహరోను యాజకత్వము కంటే ఇంకా గొప్ప యాజకత్వము మెల్కీసెదెకు యాజకత్వము. ఇవి అప్రస్తుతము అయినా, మీ interest నిబట్టి వ్రాయాలనిపించింది.

  • @phebedasi3500
    @phebedasi3500 27 дней назад

    బూడిద గురించి స్క్రోల్స్ లో వ్రాసారు బహుశా మందసo గురించి కూడా స్క్రోల్స్ లో ఉండొచ్చు. దేవాలయం కట్టిన కూడా, బూడిద వున్నా కూడా మందసo ఉండాలి కదా. ఇది ఏమైనా బూడిద గురించి స్క్రోల్ దొరకడం శుభ suchakam

    • @dasisyam
      @dasisyam 27 дней назад

      Thank you for your comment. మందసము యొక్క ఉపయోగం - ప్రతిసారీ మోషే యెహోవా దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం కష్టం; అందువలన ఆకాశమందున్న దేవుడు మోషేతో లేదా ప్రధానయాజకులతో లేదా దావీదు, సమూయేలు మొదలగు వారితో మాట్లాడాలంటే మందసము ఉపయోగపడుతుంది. మందసము ఏసుక్రీస్తు కు కేవలము ఛాయ మాత్రమే. అంటే రాబోయే ఏసుక్రీస్తుకు ముంగుర్తు. దానిలోని బంగారము, తుమ్మచెక్క, బంగారముతో పొదగబడిన తుమ్మచెక్కపెట్టె, కరుణాపీఠము మొదలగునవన్నీ ఏసుక్రీస్తుకు సాదృశ్యము. కాబట్టి ఏసుక్రీస్తు ప్రత్యక్షంగా మన మధ్య ఉన్నప్పుడు ఇక మందసము అవసరమే ఉండదు. 1000 యేండ్ల పాలనలో - అంటే రెండవరాకడ అయిన తరువాత, ఏసుక్రీస్తు ప్రత్యక్షంగా ఈ భూమిమీద ప్రజలమధ్యనే ఉంటాడు కాబట్టి, ఇక మందసము అవసరమే ఉండదు. కాబట్టి కట్టబోయే 3వ దేవాలయములో మందసము ఉండదు. యెహెజ్కేలు 41 నుండి 46వ అధ్యాయము వరకు చెప్పబడిన మూడవ దేవాలయములో మందసము ప్రసక్తి ఉండదు. కాబట్టి మందసము దొరికిందా? దొరకలేదా? దొరుకుతుందా? దొరకదా? అనే అనుమానాల అవసరం ఉండదు. ఆ మాటకు వస్తే అసలు హేరోదు మహారాజు కట్టించిన 2వ దేవాలయంలో కూడా మందసము లేదు. అది ఎప్పుడో అంతకుముందే దాచిపెట్టబడింది. 2వ దేవాలయంలో ఒకవేళ మందసం ఉంటే అది డూప్లికేట్ . పనిచేయని మందసం.హేరోదు మహారాజు కాలంలోనే ఏసుక్రీస్తు జన్మించాడు. అసలు వ్యక్తి వచ్చేసినప్పుడు ఇంక మందసం ఎందుకు? ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేముందు లేక చనిపోయినవెంటనే మందసాన్ని ఇతరులనుండి దాచి ఉంచే తెరని చించేసి వెళ్ళాడు. అలాగే 3వ దేవాలయం కాలంలో కూడా అసలు వ్యక్తి అయిన ఏసుక్రీస్తు వచ్చేస్తాడు. మందసముతో పనేలేదు. ఆయన వచ్చినప్పుడు ఆ ఒరిజినల్ మందసమును ఏమిచేస్తాడో అనేది ఆయన ఇష్టం. యిర్మియా 3;16 లో - "మీరు ఆ దేశములో అభివృద్దిపొంది విస్తరించు దినములలో జనులు - యెహోవానిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనస్సులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసికొనరు, అది పోయినందుకు చింతపడరు. ఇకమీదట దాని చేయరాదు: ఇదే యెహోవా వాక్కు"అని ఉంది. కాబట్టి ఇక దాని ఊసే అక్కరలేదు.

  • @RayachotiKamala
    @RayachotiKamala 28 дней назад

    Praisethelordayyagaru.vandanalu.thankqsomuch.

    • @dasisyam
      @dasisyam 27 дней назад

      Thank you very much sister for your comment .

  • @emmanueld5766
    @emmanueld5766 28 дней назад

    మూడవ దేవాలయం గురించి వివరంగా 5 నిమిషాలలో చెప్పారు.చాల గొప్పగా వున్నది వీడియో

    • @dasisyam
      @dasisyam 27 дней назад

      Thank you very much.

  • @swamyambati773
    @swamyambati773 28 дней назад

    చాలా మర్మాలు చిన్నగా చక్కగా వివరిస్తున్నందుకు మీకు వందనాలు . ఇంకా మంచి మంచి వీడియోలు చెయ్యండి.

    • @dasisyam
      @dasisyam 27 дней назад

      Thank you very much.

  • @suvarchalark
    @suvarchalark 28 дней назад

    Nice 👌 clarity గా చెప్పారు 👍

    • @dasisyam
      @dasisyam 27 дней назад

      Thank you very much.

  • @rajun8654
    @rajun8654 28 дней назад

    ప్రభు నందు వందనాలు బ్రదర్ చాలా చక్కగా ప్రభు రాకడ దేవాలయము నిర్మాణము మరియు యర్రని పెయ్య గురించి చక్కగా వివరించారు...మీరు అన్నట్లుగా మూడు రోజుల్లో మందిరము నిర్మాణము జరిగితే నేటి ఆధునిక క్రైస్తువలోకం బుద్ధి లేని కన్యాలులగా మిగిలిపోతారేమో...కనుక సిద్దపాటు కలిగి ఆత్మలో మేలుకుగా ఉండడం చాలా ముఖ్యము...nice information and Explain brother God Bless you and your Ministry

    • @dasisyam
      @dasisyam 27 дней назад

      Thank you very much brother. I do hope it has cleared your doubt about the age of the Red Heifers that were brought from Texas.

    • @rajun8654
      @rajun8654 27 дней назад

      @@dasisyam yes My Dear Brother 🙏

  • @Sumathipaulsamuel
    @Sumathipaulsamuel 29 дней назад

    ఆదికాండము 4:22 లో తూబల్కయీను పదును గల రాగి పనిముట్లను, ఇనుప పని ముట్లను చేయువాడని రాయబడి వుంది. చిన్నవాడైతే ఆ పనులను చేయలేడు కదా ఒకవేళ పెద్దవాడైతే అక్కడున్నది జంతువు కాదు మనిషని తెలుస్తుంది కదా ఎందుకంటే తనకి కనబడుతుంది అలాగే లెమెకు కొట్టిన దెబ్బలకి చనిపోడు కదా అన్న ఇవి నా అనుమానాలు మాత్రమే మిమ్మల్ని ప్రశ్నించాలని కాదు

    • @dasisyam
      @dasisyam 28 дней назад

      First of all I thank you very much sister for your comment cum question cum doubt. ఇదే doubt నాకు కూడా వచ్చింది. కాని కొంచెం సంతృప్తికరమైన జవాబు నామనసుకు కలిగిన తర్వాత దానిని upload చేశాను. తప్పక ఎవరో ఒకరు ఈ doubt వేస్తారని expect చేస్తున్నా. తూబల్కయీను తప్పక కనీసం 18,19 సంవత్సరాల వయస్సు కలిగినవాడై ఉండాలి. అప్పుడే అతను ఆ పన్నిముట్లను తయారుచేయగలడు. నేను చేసిన పొరపాటు అతని బొమ్మను చిన్నవానిగా చూపించడం. అక్కడ పొదలలో కనబడింది అలికిడి మాత్రమే. ఆ అలికిడి జంతువు వలననా? లేక మనిషి వలననా అనేది తెలియదు. అందువలన తూబల్కయీను పెద్దవాడైనాగాని, అది మనిషా లేక జంతువా అనేది ఊహించడం కష్టం. ఇక లెమెకు కొట్టిన దెబ్బకు చనిపోయాడా అంటే - ఆ రోజుల్లో వారంతా ఆజానుబాహులు, బలాఢ్యులు. లెమెకు మామ అయిన కెయీనాను రాజు. అంటే అప్పట్లో ఉన్నవారందరి మీద ఇతనే అధిపతి. హనోకు చక్రవర్తి. యెహోవా దేవుని యెడల విధేయతతో ఉండడం వల్ల ఇతని క్రింద అనేకమంది రాజులు ఉండేవారు. అందువల్ల బాగా బలిష్టులు కాబట్టి అందులోను, రెండుకణతలమీద ఒకేసారి బలంగా కొడితే అది మరణకరమైన దెబ్బే. అందువలన దీనిలో అనుమానించడానికి బలమైన కారణం నాకేమీ కనబడడం లేదు.

    • @Sumathipaulsamuel
      @Sumathipaulsamuel 28 дней назад

      Thank you brother for your explanation. Wish you make more videos like this

  • @rajun8654
    @rajun8654 Месяц назад

    Glory of all Might LORD JESUS CRIST 🙏 Nice information and Explain brother

    • @dasisyam
      @dasisyam Месяц назад

      Thank you brother. Glory to God.

  • @SunilPalakonda-jk8bw
    @SunilPalakonda-jk8bw Месяц назад

    Jesus coming very soon

    • @dasisyam
      @dasisyam Месяц назад

      You are right brother.

  • @rajun8654
    @rajun8654 Месяц назад

    Excellent Explain brother

    • @dasisyam
      @dasisyam Месяц назад

      Thank you brother

  • @rajun8654
    @rajun8654 Месяц назад

    ప్రభు నందు వందనాలు బ్రదర్ మోసే కర్ర గురించి ఇంత చరిత్ర ఉందా...అందుకనే దావీదు కీర్తనలు 23 అధ్యాయములో నీ దుడ్డు కర్ర...బైబుల్ లో రాజా దండము, దుడ్డి కర్ర అని ఎందుకున్నాడో ఇప్పుడు అర్థమైంది బ్రదర్

    • @dasisyam
      @dasisyam Месяц назад

      దుడ్డుకర్ర - క్రొత్తవిషయం చెప్పారు.

  • @rajun8654
    @rajun8654 Месяц назад

    ప్రభు నందు వందనాలు బ్రదర్ క్రైస్తవ లోకాన్ని తెలియని విషయాలు దేవుడు మీ ద్వారా తెలియ చేస్తున్నాడు

  • @rajun8654
    @rajun8654 Месяц назад

    Yes Ur absolutely right Brother 🙏 మూడోవ మందిరము కోసమే యుద్దాలు జరుగుతూ ఉన్నాయి....ప్రభు రాకడ సమీపించి యున్నది

    • @dasisyam
      @dasisyam Месяц назад

      Thank you brother for your supporting comment.

  • @rajun8654
    @rajun8654 Месяц назад

    ప్రభు నందు వందనాలు బ్రదర్ యేషిరు గ్రంధములో విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారు... ఈ విషయాలు ప్రామాణికమ....? ఎందుకని 66 పుస్తకాలలో ఈ గ్రంథాన్ని చేర్చలేదు...ప్రకటనలో దేవుడు ఏమన్నాడు ఈ గ్రంధములో ఏమి కలపకూడదు తీసివేయకూడదు....దీనికి మి స్పందన ఏంటి బ్రదర్......?

    • @dasisyam
      @dasisyam Месяц назад

      Thank you very much brother for your comment and expression of your doubt.యాషారుగ్రంధము గురించి బైబిల్ లో యెహోషువ 10;13, IIసమూయేలు 1;18 లో స్పష్టంగా వ్రాయబడింది. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంధములో వ్రాయబడియున్నది గదా. యెహోషువ 10;12 అది యాషారు గ్రంధమందు లిఖింపబడియున్నది. ఎట్లనగా .. IIసమూయేలు 1;18 యాషారుగ్రంధము లో వ్రాయబది యున్నది అంటే అది నమ్మదగినది అని అర్ధం వచ్చేలాగానే బైబిల్ లో వ్రాయబడినది. బైబిల్ లో ఉదహరించబడిన 13 గ్రంధాలలో ప్రస్తుతం ఒక్క యాషారు గ్రంధం మాత్రమే మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడున్న యాషారు గ్రంధము అతి ప్రాచీన ప్రతి. అది ఇతియోపియాలో లభించింది. అపోస్తలుడైన పౌలు IIతిమోతి 3;8 లో యాషారు గ్రంధములోని విషయాన్ని ఉటంకించాడు. యన్నే, యంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్లు .. IIతిమోతి 3;8. ఒకటవ శతాబ్దం క్రైస్తవులకు ఈ యాషారు గ్రంధము గురించి బాగా తెలుసునన్న మాట. కాని యాషారు గ్రంధాన్ని బైబిల్ లో చేర్చకపోవటానికి కారణం అది దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినట్లుగా దానిలో ఎక్కడా దాఖలాలు లేకపోవడం. బైబిల్ లోని 66 పుస్తకాలు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినట్లుగా వాటిలో ఎక్కడో ఒకచోట ఉంటుంది. కాని యాషారు గ్రంధములో అలాంటి దాఖలాలు లేవు. అందుకే దీనిని బైబిల్ లో చేర్చలేదు. కాని, అది ఖచ్చితమైన చరిత్ర గ్రంధం. యాషారు అంటేనే upright అని అర్ధం. అంటే తిన్నని లేదా ఖచ్చితమైన అని అర్ధం. యాషారు గ్రంధం లోని విషయాలు ఏవీకూడా బైబిల్ కు వ్యతిరేకంగా ఉండవు. యాషారు గ్రంధం బైబిల్ లో చెప్పబడిన గ్రంధం మరియు పౌలు దానిలోని విషయాలను తన పత్రిక లో ఉటంకించిన గ్రంధం. మరి అది ప్రామాణికమైనదా కాదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, మీరే నిర్ణయించుకోవలసినదిగా నా మనవి.

    • @rajun8654
      @rajun8654 Месяц назад

      @@dasisyam ప్రభ నందు వందనాలు బ్రదర్ చాలా చక్కగా స్పందించినరు...హేతువడుగురకి శత్వికంతో సమాధానం చెప్పాలి అనే స్పందన మీరు చూపినాడు మీకు నా ధన్యవాదాలు...మీరు చెప్పినట్లుగా నా సమస్య తీరింది ఏంటంటే పాత నిబంధనలో యశిరు గ్రంధము గురించి చదివాను మరియు అపోస్తులుడైన పాల్ గారు తిమొత్తికి ... యాన్నె, యంబ్రే గురించి చాలా సార్లు బైబిల్ అంత వెతికాను ఎక్కడ దొరకలేదు ఈ రోజు మీ ద్వారా దేవుడు తెలియ చేసినాడు...దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక... మీ ద్వారా దేవుడు నాకు తెలియ చేస్తున్నాడు అనుకున్నాటున్న బ్రదర్...దేవుడు మీ ద్వారా తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులు తెలియ చేస్తున్నాడు.