Lekhanavani | గతిక వాదము
Lekhanavani | గతిక వాదము
  • Видео 129
  • Просмотров 18 646

Видео

ఆదరణ అనగానేమి?
Просмотров 8912 часов назад
ఆదరణ అనగానేమి?
పండుగల విశిష్టత
Просмотров 12121 день назад
పండుగల విశిష్టత
ఓ జక్కయ్య...
Просмотров 9928 дней назад
ఓ జక్కయ్య...
క్రైస్తవునిగా నీ గురి..?
Просмотров 233Месяц назад
క్రైస్తవునిగా నీ గురి..? సమాజములో నేడు నీవు క్రీస్తు వలె ఎలా ఆత్మీయంగా వ్యవహరించాలి? క్రీస్తు తన సమాజములో ఎలా వ్యవహరించాడు? అది మనకు ఎలా మాదిరిగా ఉంది? అనేదే ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఇంత చక్కటి పాఠాన్ని మాకు ఉచితముగా అందించిన గౌ. డా. కారుమంచి ప్రభుదాస్ గారికి లేఖానవాణి మినిస్ట్రీస్ తరుపున మా ప్రత్యెక వందనములు
పౌలు దృష్టి కోణములో విగ్రహార్పితము | Part - 2
Просмотров 1412 месяца назад
క్రైస్తవుడు విగ్రహర్ప్తము తినవచ్చునా లేదా? అసలు కొరిందిలో ఈ ప్రస్తావన ఎందుకు మొదలైంది? అది నేడు(8/11/2024) మనకు ఎలా వర్తిస్తుంది అనేది ఈ రెండవ భాగములో తెలుసుకోవచ్చును
పౌలు దృష్టి కోణములో విగ్రహార్పితము | Part - 1
Просмотров 2132 месяца назад
యూదుడైన పౌలు దృష్టి కోణములో విగ్రహార్పితము అనేది ఎలా ఉంది? యుదులు విగ్రహాల పట్ల ఎలాంటి దృష్టి కలిగి ఉన్నారు అనేది తెలియజెప్పడమే ఈ part-1 ఉద్దేశ్యం. ఈ అంశం నాకు తెలిసి భారతదేశములో ఇంత వివరంగా రావడం అనేది బహుశా ఉండకపోవచ్చు ఇలాంటి విలువైన సమాచారమును అందజేసిన మా గురువు గారు డా॥ కారుమంచి ప్రభుదాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు? | యనమలకుదురు live debate
Просмотров 4993 месяца назад
యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు? | యనమలకుదురు live debate
నెరవేరిన 1000యేండ్లు పరిపాలన (morning section)
Просмотров 3786 месяцев назад
నెరవేరిన 1000యేండ్లు పరిపాలన (morning section)
నెరవేరిన 1000యేండ్లు పరిపాలన (afternoon section)
Просмотров 2686 месяцев назад
నెరవేరిన 1000యేండ్లు పరిపాలన (afternoon section)
లేఖనలను గ్రహించగలుగుతున్నానా?
Просмотров 1287 месяцев назад
లేఖనలను గ్రహించగలుగుతున్నానా?
dr. prabhudas gari birthday speech
Просмотров 1638 месяцев назад
dr. prabhudas gari birthday speech
యేసు దేవునితో సమానుడా? - 1
Просмотров 2918 месяцев назад
యేసు దేవునితో సమానుడా? - 1
యేసు దేవునితో సమానుడా - 2
Просмотров 3408 месяцев назад
యేసు దేవునితో సమానుడా - 2
యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడా? కాదా? | live debate
Просмотров 5629 месяцев назад
యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడా? కాదా? | live debate
1 థెస్స 4:13-18 వచనములపై వ్యాఖ్యానం - part 2
Просмотров 789 месяцев назад
1 థెస్స 4:13-18 వచనములపై వ్యాఖ్యానం - part 2
1 థెస్స 4:13-18 వచనములపై వ్యాఖ్యానం - part 1
Просмотров 1079 месяцев назад
1 థెస్స 4:13-18 వచనములపై వ్యాఖ్యానం - part 1
ప్రభుదాస్ గారికి డాక్టరేట్ సన్మాన కార్యక్రమం
Просмотров 809 месяцев назад
ప్రభుదాస్ గారికి డాక్టరేట్ సన్మాన కార్యక్రమం
ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తా
Просмотров 20810 месяцев назад
ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తా
ప్రభువు రాకడ ఇప్పుడే
Просмотров 10510 месяцев назад
ప్రభువు రాకడ ఇప్పుడే
6 March 2024
Просмотров 4110 месяцев назад
6 March 2024
రాకడ మొదటి శతాబ్దములోనే
Просмотров 11810 месяцев назад
రాకడ మొదటి శతాబ్దములోనే
మొదటి శతాబ్దపు అవగాహన
Просмотров 10510 месяцев назад
మొదటి శతాబ్దపు అవగాహన
మత్తయి 24వ అధ్యాయం
Просмотров 6610 месяцев назад
మత్తయి 24వ అధ్యాయం
సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడిందా?
Просмотров 10610 месяцев назад
సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడిందా?
మత్తయి సువార్త 24 పై ఉపోద్ఘాతం
Просмотров 6111 месяцев назад
మత్తయి సువార్త 24 పై ఉపోద్ఘాతం
మత్తయి సువార్త 24వ అధ్యాయం రెండు భాగాలా?
Просмотров 8611 месяцев назад
మత్తయి సువార్త 24వ అధ్యాయం రెండు భాగాలా?
వందనములు చెప్పుటలో ఉన్న పరమార్థం
Просмотров 11511 месяцев назад
వందనములు చెప్పుటలో ఉన్న పరమార్థం
పరలోక రాజ్యములో అల్పుడెవరు? (మత్తయి 11:11)
Просмотров 18211 месяцев назад
పరలోక రాజ్యములో అల్పుడెవరు? (మత్తయి 11:11)
యెరూషలేము నాశనమే క్రీస్తు రెండవ రాకడ అనుటకు లేఖనాధారం ? (part - 2)
Просмотров 299Год назад
యెరూషలేము నాశనమే క్రీస్తు రెండవ రాకడ అనుటకు లేఖనాధారం ? (part - 2)

Комментарии

  • @mohammadjunaid9066
    @mohammadjunaid9066 День назад

    సృష్టికర్త అంటే అర్థం సృష్టించే వాడే గాని సృష్టించబడ్డ వాడు కాదు. తల్లి గర్భం నుంచి పుట్టేవాడు సృష్టి అవుతాడు కానీ సృష్టికర్త కాలేదు. మానవుడి ఎన్నటికీ దేవుడు కాలేదు.

  • @happi102
    @happi102 2 дня назад

    Job dorkaledhaa anna ?

  • @happi102
    @happi102 2 дня назад

    Meda golusu superrrr😊

  • @happi102
    @happi102 2 дня назад

    Anna chethi kadiyam bagundhi😅

  • @UjwalaMuthyala-ll7os
    @UjwalaMuthyala-ll7os 10 дней назад

    🎉

  • @UjwalaMuthyala-ll7os
    @UjwalaMuthyala-ll7os 11 дней назад

    🎉

  • @UjwalaMuthyala-ll7os
    @UjwalaMuthyala-ll7os 12 дней назад

    🎉

  • @UjwalaMuthyala-ll7os
    @UjwalaMuthyala-ll7os 26 дней назад

    🎉

  • @rajanikondamudi7568
    @rajanikondamudi7568 29 дней назад

    good message bro

  • @UjwalaMuthyala-ll7os
    @UjwalaMuthyala-ll7os Месяц назад

    Waiting for further vedios Anaya

  • @UjwalaMuthyala-ll7os
    @UjwalaMuthyala-ll7os Месяц назад

    Pata,kotha nibanadana vivarana malli cheppi vedios upload cheyandi anaya nerchukuntam

  • @BIBLEINFORMATION-O5C
    @BIBLEINFORMATION-O5C Месяц назад

    సంఘంలో స్త్రీలు బోధించ కూడదు

    • @lekhanavanigathikavadamu
      @lekhanavanigathikavadamu Месяц назад

      @@BIBLEINFORMATION-O5C బోదించ వచ్చు, ప్రార్థన చేయవచ్చు, పాటలు పాడవచ్చు అది సంగములోనైన బయటనైన సరే

    • @BIBLEINFORMATION-O5C
      @BIBLEINFORMATION-O5C Месяц назад

      @lekhanavanigathikavadamu ప్రభుదాసు గారి నెంబర్ పంపించండి

  • @FBCpochannapeta
    @FBCpochannapeta Месяц назад

    దేవుని పోలిక స్వరూపం అనే అంశాన్ని క్షుణ్ణంగా వివరిస్తున్నందుకు ధన్య వాదములు అన్న.

  • @jvenkateswarlu5854
    @jvenkateswarlu5854 2 месяца назад

  • @jvenkateswarlu5854
    @jvenkateswarlu5854 2 месяца назад

    Very good

  • @bejagamprashanth9763
    @bejagamprashanth9763 2 месяца назад

    Very wonderful explanation brother ❤️

  • @babaiphotostudio
    @babaiphotostudio 2 месяца назад

    nijamugane milanti vaaru dorakadam telugu rastala adrustam chala vipulanga chepparu vandhanamulu anna garu

  • @YesubabuBathula-f6i
    @YesubabuBathula-f6i 2 месяца назад

    Prabhudasu అన్నయ్యకు వందనములు 🙏🙏🙏🙏 Suparb msg

  • @MrSamsunder
    @MrSamsunder 2 месяца назад

    Finest Biblical Scholar of our generation ❤ Superb Sermon on Idol Worship offerings…

  • @TRUEGOSPELMESSAGES
    @TRUEGOSPELMESSAGES 2 месяца назад

    Vandanalu Anna

  • @babaiphotostudio
    @babaiphotostudio 2 месяца назад

    chala chakkaga vivarinchina suresh brother ki devuni assisulu

  • @sundarram3419
    @sundarram3419 2 месяца назад

    యెహోవా ఉన్నంతకాలం మీ పీసురాడు....ఎందుకంటే....నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నాడు యెహోవా....

  • @PavanKumar-coc
    @PavanKumar-coc 3 месяца назад

    దేవుని నామాన్ని మహిమ పరచిన సహోదరుడు మధు గారికి నా వందనాలు 🙏🙏

  • @PavanKumar-coc
    @PavanKumar-coc 3 месяца назад

    వ్యర్థప్రేలాపన

  • @PavanKumar-coc
    @PavanKumar-coc 3 месяца назад

    సార్ మీరు మీ ఛానల్ కి లేఖన వాణి అని కాకుండా . లేఖన అజ్ఞాని అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుంది సార్ 🙏🙏

  • @PavanKumar-coc
    @PavanKumar-coc 3 месяца назад

    సార్ మీరు మీ ఛానల్ పేరు లేఖన వాణి అని కాకుండా .. లేఖన అజ్ఞాని అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుంది సార్ 🙏

  • @PavanKumar-coc
    @PavanKumar-coc 3 месяца назад

    ప్రభువు రాకడ భవిష్యత్ లో వున్నదని సత్యమును స్థాపించిన రెండవ వక్త కి నా వందనాలు 🙏🙏

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 3 месяца назад

    పూర్తిగా తప్పు, నేను వచ్చే లోపే అని ఏసుక్రీస్తు చెప్పాడా? లేక వచ్చు వరకు అని చెప్పాడా?

  • @manikyamcocpmk9023
    @manikyamcocpmk9023 3 месяца назад

    రాకడ జరగలేదు, నిలిచి వుంది,

    • @lekhanavanigathikavadamu
      @lekhanavanigathikavadamu 3 месяца назад

      @@manikyamcocpmk9023 మీరు ఇండియా కి వచ్చినప్పుడు చర్చిద్దాం

    • @సత్యాన్వేషి_సుధాకర్
      @సత్యాన్వేషి_సుధాకర్ 3 месяца назад

      2025 లో రాకడ జరగుతుంది wait చేయండి

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023 3 месяца назад

      @సత్యాన్వేషి_సుధాకర్ జరిగిపోతే నువ్వెందుకు సువార్త చేయడం జల్సా జీవితం గపడవచ్చు కదా

    • @manikyamcocpmk9023
      @manikyamcocpmk9023 3 месяца назад

      @@lekhanavanigathikavadamu ఆన్లైన్ లో చర్చించలేమా?

    • @సత్యాన్వేషి_సుధాకర్
      @సత్యాన్వేషి_సుధాకర్ 3 месяца назад

      @@manikyamcocpmk9023 మిరు ఏమని సువార్త ప్రకటిస్తున్నారు...?

  • @లోకరక్షకుడుక్రీస్తు

    రెండవ రాకడ పరిశుద్దాత్మ గా మానవుల హృదయం లోకి వచ్చేసాడు పెంతి కోస్తు దినం నాడు

    • @balajibhukya9805
      @balajibhukya9805 3 месяца назад

      రెండవ రాకడ పరిశుద్ధాత్మ గా పెంతుకోస్తు అనే దినమున రాలేదు రాలేదు రాలేదు ఒకవేళ వచ్చారు అని మీరు నిరూపిస్తే రండి బహిరంగ చర్చ వేదిక పెట్టుకుందాం🙏

    • @balajibhukya9805
      @balajibhukya9805 3 месяца назад

      John(యోహాను సువార్త) 14:3 3.నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. , కాబట్టి ఏసుప్రభు వారు పెంతుకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ లాగా వస్తే పరలోకానికి ఎప్పుడో వెళ్లిపోయే వాళ్ళం ఇంకా మనం పరలోకం వెళ్ళలేదు వెళ్లలేదు భూలోకంలోనే ఉన్న కాబట్టి యేసు ప్రభువు రాకడ ఇంకా జరగలేదు అని అర్థం

    • @లోకరక్షకుడుక్రీస్తు
      @లోకరక్షకుడుక్రీస్తు 3 месяца назад

      @@balajibhukya9805 ఇపుడు శిష్యులు ఎక్కడ ఉన్నారు ❓

    • @balajibhukya9805
      @balajibhukya9805 3 месяца назад

      @లోకరక్షకుడుక్రీస్తు క్రొత్త నిబంధన బోధలో ఉన్నారు

    • @balajibhukya9805
      @balajibhukya9805 3 месяца назад

      @లోకరక్షకుడుక్రీస్తు క్రొత్త నిబంధన బోధలో ఉన్నారు

  • @keerthanaaudios-999
    @keerthanaaudios-999 4 месяца назад

    Sir. మీ. నంబర్ కావాలి.. ప్లీజ్..

  • @anandkumar-bh6sb
    @anandkumar-bh6sb 6 месяцев назад

    😅

  • @sricreations6072
    @sricreations6072 6 месяцев назад

    అన్నా.. మీ దగ్గర బుక్స్ వుంటే మాకు పంపించగలరా...??

  • @Raju.Malapolu
    @Raju.Malapolu 6 месяцев назад

    నిజాన్ని చెబుతున్నారు

  • @MrSamsunder
    @MrSamsunder 9 месяцев назад

    Prabhudas…legend…❤

  • @bisinigallunarasanna3752
    @bisinigallunarasanna3752 9 месяцев назад

    Hebrews(హెబ్రీయులకు) 1:8,9,10,11,12,13 8.గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. 9.నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. 10.మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి 11.ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును 12.ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. 13.అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైనయెప్పుడైనను చెప్పెనా? Dhinini vivarnchandi Naku ardham kavadam ledu

  • @ShaikkarimullaKarimulla-m6e
    @ShaikkarimullaKarimulla-m6e 9 месяцев назад

    చాలా చక్కగా వివరించారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక

  • @Raju.Malapolu
    @Raju.Malapolu 9 месяцев назад

    Happy birthday sir.

  • @sricreations6072
    @sricreations6072 9 месяцев назад

    పరలోక రాజ్యంలో.. యోహాను ప్రవేశించలేదు..పరలోక రాజ్యంలో.. ప్రవేశించిన అల్పుడు.. గొప్పవాడు.

  • @Raju.Malapolu
    @Raju.Malapolu 9 месяцев назад

    బ్రదర్, ప్రభూ దాస్ గారికి వందనాలు,,,,,,,మొదటిసారిగా మీ ఛానల్ చూసాను, చాలా సంతోషంగా ఉంది,,,,,,, ఇకనుండి రెగ్యులర్ క ఛానల్ ఫాలో అవుతాను,,,, మన సహోదరులకు వందనాలు,,,,, రాజు బ్రదర్, గుంటూరు,

  • @Raju.Malapolu
    @Raju.Malapolu 9 месяцев назад

    దేవునికే మహిమ కలుగునుగాక,,,,,, రాజు బ్రదర్,, గుంటూరు.

  • @singadianilkumar3070
    @singadianilkumar3070 9 месяцев назад

    ఆ బుక్ నాకు కావాలి sir

  • @ravivarman283
    @ravivarman283 10 месяцев назад

    మంచి వర్తమానం వందనములు బ్రదర్

  • @benabraham8607
    @benabraham8607 10 месяцев назад

    పితరుల యుగము , ధర్మశాస్త్ర యుగము అనేవి లేవు. ఈ యుగా సమాప్తి - యేసు సిలువలో జరుగలేదు.. కి శ 70 లో జరిగింది

  • @CrucifiedChristChurch
    @CrucifiedChristChurch 11 месяцев назад

    Anna🙏 voice clarity ledu...noise ekkuvaga vundi

  • @JosJosephKondoju-vy2mx
    @JosJosephKondoju-vy2mx 11 месяцев назад

    💐💐🙏

  • @heavenlysoldersministries9959

    వెరీ వెరీ truth

  • @heavenlysoldersministries9959

    వందనాలండి

  • @tkb-coc6016
    @tkb-coc6016 Год назад

    Good explanation brother. ❤

  • @kapperaraju6351
    @kapperaraju6351 Год назад

    Jokes 😂😂😂😂

    • @krishnagiragani348
      @krishnagiragani348 11 месяцев назад

      నీకంటే కామెడీ ఎవరు లేరు