- Видео 304
- Просмотров 970 861
ఎవుసం TV
Добавлен 1 май 2023
సమస్త జీవ కోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి మరియు మన ఎవుసం టీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నమస్సుమాంజలులు.మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము....
ఎవుసం టీవీ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే వ్యవసాయంలో వస్తున్న మార్పులు,కొత్త కొత్త సాంకేతిక విషయాలు-పథకాలు,కొత్త వంగడాలు,రైతుల కష్ట సుఖాలు,రైతులు అవలంభిస్తున్న నూతన యాజమాన్య పద్ధతులు,నూతనమైన పంటలు,శాస్త్రవేత్తల సలహాలు-సూచనలు,అభ్యుదయ రైతుల ఇంటర్వ్యూలు,యంత్ర పరికరాలు,వివిధ పంటల్లో వస్తున్న తెగుళ్ళు,కీటకాల సంరక్షణ,ఎప్పటికప్పుడు రోజూ వారీగా అన్ని పంటల మార్కెట్ ధరలు తెలపడం, పాడి పంటల సమాచారం,వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక సమాచారాలు,వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ పంటల గురించి పూర్తిగా సమాచారం ఇవ్వడం,వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్న రైతుల కష్ట నష్టాలు,క్షేత్ర స్థాయిలో రైతులతో ముఖా ముఖి అవడమే కాకుండా వారి అనుభవాలను వీడియో రూపకంగా మీకు అందించడమే మీ మా మన ఎవుసం టీవీ ప్రధాన లక్ష్యం...
మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని మరెన్నో ఎవుసం ముచ్చట్లను తెలుసుకోండి...
మరేమైనా సందేహాలు ఉన్నా evusamtv@gmail.com / 9618623707 ను సంప్రదించండి..

వైరస్ తో పాటు కొమ్మ కుళ్ళు రోగాన్ని తట్టుకున్న మిరప రకం ఇది || Best Chilli Varities || Evusam Tv
#redchillies #evusamtv #winner2214
Farmer Feedback About FarmTech Agri Seeds Best Varietiy Winner 2214 || Khammam Farmers || Evusam Tv

Просмотров: 121
Видео
కొత్తగా పొగాకును సాగుచేస్తున్నాం || Pogaku Saagu || Tobacco Cultivation || Agriculture || Evusam Tv
Просмотров 50312 часов назад
#evusamtv #tobaccofarming #agriculture #tobaccofarmer కొత్తగా పొగాకును సాగుచేస్తున్నాం || Pogaaku Saagu || Tobacco Cultivation || Agriculture ||Evusam Tv
ఈ రకం గురించి ముందు నేను నమ్మలేదు || Farmer Feedback About Chilli Variety || Evusam Tv ||
Просмотров 47914 часов назад
#redchillies #evusamtv #sujana5577 Farmer Feedback About FarmTech Agri Seeds Best Varietiy Sujana5577 || Khammam Farmers || Evusam Tv
Date:09 జనవరి 2025, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 1,2 тыс.16 часов назад
#evusamtv #agriculturesector #avusamtv #yevusamtv #మార్కెట్ #marketprices #enumamulamarket #ఏనుమామూలమార్కెట్ Date: 09 జనవరి 2025, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
ఈ రకం దొరకడం నాకు వరమే || Farmer Feedback About Chilli Variety || Evusam Tv || Best Chilli Varities
Просмотров 1,9 тыс.21 час назад
#redchillies #evusamtv #sujana5577 Farmer Feedback About FarmTech Agri Seeds Best Varietiy Sujana5577 || Khammam Farmers || Evusam Tv
కేవలం నమ్మకంతోనే ఈ రకాన్ని సాగు చేశాను || Farmer Feedback About Chilli Variety || Evusam Tv
Просмотров 1,2 тыс.14 дней назад
#redchillies #evusamtv #sujana5577 Farmer Feedback About FarmTech Agri Seeds Best Varietiy Sujana5577 || Khammam Farmers || Evusam Tv
మా సైడ్ ఈ మిరప రకం బాగా క్లిక్ అయింది || Farmer Feedback About Sujana5577 || Evusam Tv
Просмотров 43821 день назад
#redchillies #evusamtv #sujana5577 Farmer Feedback About FarmTech Agri Seeds Best Varietiy Sujana5577 || Khammam Farmers || Evusam Tv
మిర్చిలో నల్లి,తామర పురుగు,పచ్చ పురుగు నివారణకు వాడుకలో ఉన్న మందులు || mirchi Thrips || Evusam Tv
Просмотров 28421 день назад
మిర్చిలో నల్లి,తామర పురుగు,పచ్చ పురుగు నివారణకు వాడుకలో ఉన్న మందులు || mirchi Thrips || Evusam Tv
గ్రామీణ ప్రాంత రైతులకు పోస్టాఫీసులో ఉన్న పథకాలు || Schemes For Farmers in post Office || Evusam Tv
Просмотров 2,6 тыс.21 день назад
గ్రామీణ ప్రాంత రైతులకు పోస్టాఫీసులో ఉన్న పథకాలు || Schemes For Farmers in post Office || Evusam Tv
తక్కువ ఖర్చుతో అన్ని వ్యవసాయ పరికరాలను పొందండి || Inav Agromech Pvt Ltd || Equipments || Evusam Tv
Просмотров 71 тыс.28 дней назад
తక్కువ ఖర్చుతో అన్ని వ్యవసాయ పరికరాలను పొందండి || Inav Agromech Pvt Ltd || Equipments || Evusam Tv
Date:19 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వరంగల్-ఖమ్మం మార్కెట్ పంటల ధరలు || ఎవుసం Tv || EvusamTv
Просмотров 69828 дней назад
Date:19 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వరంగల్-ఖమ్మం మార్కెట్ పంటల ధరలు || ఎవుసం Tv || EvusamTv
Date:17 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 3,7 тыс.28 дней назад
Date:17 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Date:17 డిసెంబర్ 2024, మిర్చి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ ఖమ్మం || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 315Месяц назад
Date:17 డిసెంబర్ 2024, మిర్చి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ ఖమ్మం || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
ఈ మిర్చి రకం అన్ని రకాల తెగుళ్లను తట్టుకుంది || Farmer Feedback About Sujana5577 || Evusam Tv
Просмотров 654Месяц назад
ఈ మిర్చి రకం అన్ని రకాల తెగుళ్లను తట్టుకుంది || Farmer Feedback About Sujana5577 || Evusam Tv
Date:16 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 3 тыс.Месяц назад
Date:16 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
మా రైతులకు డ్రోన్ ఉపయోగాన్ని పరిచయం చేశాం || Drone Spray Operaating Details & Uses || Evusam Tv
Просмотров 463Месяц назад
మా రైతులకు డ్రోన్ ఉపయోగాన్ని పరిచయం చేశాం || Drone Spray Operaating Details & Uses || Evusam Tv
Date:13 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 3,8 тыс.Месяц назад
Date:13 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Date:12 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 2,7 тыс.Месяц назад
Date:12 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
రసంగి మిరప రకంలో గొబ్బ(కుచ్చు),కొమ్మ కుళ్ళు లేదు || Farmer Feedback About Rasangi Seed || Evusam Tv
Просмотров 555Месяц назад
రసంగి మిరప రకంలో గొబ్బ(కుచ్చు),కొమ్మ కుళ్ళు లేదు || Farmer Feedback About Rasangi Seed || Evusam Tv
Date:11 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 2,1 тыс.Месяц назад
Date:11 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Date:10 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 3,1 тыс.Месяц назад
Date:10 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
ఒక్కో కషాయం ఒక్కో పురుగును రాకుండా చేస్తుంది || Organic Farming Benifits || Kashaayalu || Evusam Tv
Просмотров 2,8 тыс.Месяц назад
ఒక్కో కషాయం ఒక్కో పురుగును రాకుండా చేస్తుంది || Organic Farming Benifits || Kashaayalu || Evusam Tv
తేదీ: 9 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 3,3 тыс.Месяц назад
తేదీ: 9 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
సేంద్రీయ వ్యవసాయంతో ఆరోగ్యాలను కాపాడుతున్నాం || Organic Farmers Success Story in Telugu || Evusam Tv
Просмотров 62Месяц назад
సేంద్రీయ వ్యవసాయంతో ఆరోగ్యాలను కాపాడుతున్నాం || Organic Farmers Success Story in Telugu || Evusam Tv
తేదీ: 6 డిసెంబర్ 2024, మిర్చి వేలంపాట || ఖమ్మం వ్యవసాయ మార్కెట్ || మార్కెట్ ధరలు || Evusam Tv
Просмотров 177Месяц назад
తేదీ: 6 డిసెంబర్ 2024, మిర్చి వేలంపాట || ఖమ్మం వ్యవసాయ మార్కెట్ || మార్కెట్ ధరలు || Evusam Tv
నమ్మకంగా చెప్తున్న 35-40 క్వింటాళ్ల దిగుబడి వస్తది || Farmer Feedback About Sujana5577 || Evusam Tv
Просмотров 409Месяц назад
నమ్మకంగా చెప్తున్న 35-40 క్వింటాళ్ల దిగుబడి వస్తది || Farmer Feedback About Sujana5577 || Evusam Tv
వరిలో మొగిపురుగు నివారణకు ఈ సలహాలు పాటించండి || Paddy stem borer Control || Agriculture || Evusam Tv
Просмотров 213Месяц назад
వరిలో మొగిపురుగు నివారణకు ఈ సలహాలు పాటించండి || Paddy stem borer Control || Agriculture || Evusam Tv
తేదీ: 4 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Просмотров 6 тыс.Месяц назад
తేదీ: 4 డిసెంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
తేదీ: 4 డిసెంబర్ 2024, మిర్చి వేలంపాట || ఖమ్మం వ్యవసాయ మార్కెట్ || మార్కెట్ ధరలు || Evusam Tv
Просмотров 209Месяц назад
తేదీ: 4 డిసెంబర్ 2024, మిర్చి వేలంపాట || ఖమ్మం వ్యవసాయ మార్కెట్ || మార్కెట్ ధరలు || Evusam Tv
కత్తెర పురుగు మొక్కజొన్న పంటను ఆశించిందా || Fall Army Worm Control techniques in maize || Evusam Tv
Просмотров 318Месяц назад
కత్తెర పురుగు మొక్కజొన్న పంటను ఆశించిందా || Fall Army Worm Control techniques in maize || Evusam Tv
❤❤❤
❤
విత్తనం పేరు చెప్పలేదు
కృష్ణా రెడ్డి గారు వీడియో లో చాలా సార్లు పేరు చెప్పడం జరిగింది ... సుజన 5577 అని
👌
Sir plz describe in english or hindi plz and price also we want to take it
కరీంనగర్ లో షాపు ఉంటే పెట్టండి మా ఒక్క పీస్ కావాలి
పత్తి 6500
అన్నా వీడియోస్ పెట్టే విధానం బాగుంది
ధన్యవాదాలు అన్న..కీప్ వాచింగ్ thank you
మీ ఆలోచన విధానం బాగుంది అన్న ట్యాంకులు పెట్టుకోవడం 👌
పత్తి రేటు ఎలా పడుతుంది బ్రదర్
7200 ANNA
EDI వరి పొలం LO దమ్ముKE USE AIEDHA
❤❤❤
Bhayya kandhula rate cheppandi 🙏🏼
7022 రూపాయలు ఉంది
@EvusamTv peruguthundaa bhayya 🙏🏼🤔🤔🤔
అంతే ఉండేలా ఉంది రేట్ అయితే
@@EvusamTv ok bhaiya
అంతా బాగానే వుంది మరి మిమ్మల్ని ఎలా contact చెయ్యాలి అబ్బాయి
స్వామి గారు పూర్తిగా వీడియో చూడండి వాళ్ళ డిటైల్స్ అన్ని వీడియో లో పొందుపరచడం జరిగింది.
రైతులను మంచి ఎంకరేజ్ చేస్తున్నావ్ బ్రదర్
Thank you anna
❤❤❤
Bro kottaga eppudu rythu bima ni apply cheyyochu date please
2025 ఆగస్టు లో మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలు ఉంది
Yadadri seed yekkada dorikiddi sir
need more details about individual implements price details and emi options
Bhayya kandhula rate cheppandi
👍 Excellent Information Sir 🤝
ఎన్నాళ్ళకి ఒక మంచి విత్తనం దొరికింది రైతులందరికీ పండగ ఇగ
❤❤❤❤
👌🏻👌🏻👍🏻
Different types of these productive agriinstruments are demanding on time money..... Easiest..
తిరుపతి గారి నంబర్ కూడా వీడియో లో పెడితే బాగుంటుంది.
I appreciate your startup 👏👏
అన్నగారు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ముందుగా
THANK YOU WISH YOU THE SAME ANNA
Very good equipment sir
❤
❤❤❤
You are no send me please brother
Thankyouverymuch
Super
Super
❤❤
దీని ధర ఎంత ఎవరిని సంప్రదించాలి ఫోన్ ని కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వవలసిన ప్రార్థన
Ma dady 01/01/1965 unnadu 16/12/2024 roju chanipoyadu Rithu bema vastunda rada
59 సంవత్సరాలు ఉన్నాయి... ఒక సారి ఏఈఓ లాగిన్ లో చెక్ చేయండి...ఒక సారి మీ ఏఈఓ ను సంప్రదించండి..వెళ్ళేముందు మీ ఆధార్ కార్డు లేదా పట్టాపాసు పుస్తకం పెట్టుకెళ్ళండి.. వీలుంటే ఫోన్ లో సమాచారం తెలుసుకోండి.. ఒక వేళ ఎలిజిబుల్ అంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి...మీరు అసలే లేట్ చేయకండి త్వరగా మీ ఏఈఓ కు కాల్ చేయండి రాహుల్ గారు .
MANCHI AALOCHANA . KOBBARI SAGU PENCHALI
Super sir
69 00 అమ్మిన బ్రదర్
ఒకే అన్నగారు
Kesamudram information plz 🙏
Good information bro👏👏👏
గుడ్ కంపెనీ, గ్రేట్ స్టార్టప్
Price.chepandi
ఇంకా పూర్తిగా చూపిస్తే బావుంటుంది దుక్కి, దమ్ము, డైరీ ఫారం కి సంబంధించి గడ్డి కోత, బ్రష్ కట్టర్ ఇలా అన్ని రకాలు పది రకాల పనులు అని చెప్పారు అన్నీ చూపిస్తే బావుంటుంది
మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియో లో ఇచ్చిన నంబర్ కు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు శ్రీనివాస్ గారు
❤❤❤❤
What about batary warranty
అద్బుతమైన ఆవిష్కరణ, ఇది మీరు చెప్పిన ప్రకారం పనిచేస్తే గనుక ఒక రైతుకు ఒక జత ఎడ్లు మరియు పది మంది కూలీలు వెంట ఉన్నట్టు అవుతుంది, సబ్సిడీ లో రైతులకు ఇస్తే వ్యవసాయ కూలీల కొరతను తీర్చవచ్చును. ❤❤❤జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
Address where