- Видео 295
- Просмотров 120 720
Daiva stuti
Добавлен 18 фев 2013
భక్తి సుధారస పద్య మంజరి
@పద్య పరిమళం
@పద్య సారభః
@పద్య కౌముది
@తెలుగు పద్యము
#భక్తి
#స్తుతి
#స్తోత్రము
#కీర్థన
@పద్య పరిమళం
@పద్య సారభః
@పద్య కౌముది
@తెలుగు పద్యము
#భక్తి
#స్తుతి
#స్తోత్రము
#కీర్థన
శ్రీ వేంకటేశ్వర, శంకర సంస్తుతి (ఉత్పలమాల,శార్దూల పద్యములు)స్వీయ రచన , Lyrics in Description Box.
శ్రీ వేంకటేశ్వర సన్నుతి
ఉత్పలమాల
మాతయు తండ్రియున్ గురువు మాకిల నీవె పరాత్పరా హరీ
జోతలు వేంకటేశ్వర విశుధ్ధ వినిర్మల దివ్యమూర్తి నీ
ఖ్యాతి సమస్తవిశ్వనుత మంబుజనాభ రమాధవా సదా
సేతును నీపదార్చనము చిన్మయ శ్రీహరి బ్రోవుమా కృపన్.
శ్రీ శంకర భగవాన్ సంస్తుతి
శార్దూలము
కార్తీకంబున గొల్చినాము హర నిన్కామేశ సోమేశ్వరా
యార్తిన్బాపెడి దైవమా వరదా సర్వాభీష్టసంధాయకా
చేర్తున్ చేతులు రెండు ఫాలనయనా చేర్చంగ నీ చెంతకున్
శ్రీరామార్చితరామనాధ ప్రణతుల్ చిద్రూప శ్రేయస్కరా.
వీరయ్య శర్మ

Просмотров: 16
Видео
"శివ మానసిక పూజ " శ్రీ శంకరాచార్య విరచిత శ్లోకములకు తెలుగు పద్యములు(సీసము+తేటగీతి)స్వీయ రచన,పఠనము.
Просмотров 314 часа назад
"శివ మానసిక పూజ " శ్రీ శంకరాచార్య విరచిత శ్లోకములకు తెలుగు పద్యములు(సీసము తేటగీతి)స్వీయ రచన,పఠనము.
శ్రీ వినాయక,శ్రీరామ,ఆంజనేయ సంస్తుతి పద్యములు.స్వీయ రచన, Lyrics in Description Box.
Просмотров 789 часов назад
శ్రీ మహాగణాధిపతి సంస్తుతి ఉత్పలమాల సంకటనాశకా వరదా సాత్విక రూపక విఘ్ననాయకా జంకును గొంకు దూరమగు సంతత మాత్మ భజించ భక్తి నిన్ శంకర పార్వతీ సుత విశాల విశుద్ధ హృదీ భవాని ప ర్యంక విరాజితా శ్రితజనావన బ్రోవుమా సదా. శ్రీరామచంద్ర సంస్తుతి శార్దూలము శ్రీరామా రఘువంశవార్నిధిశశీ చిద్రూప సీతాపతీ ధీరోదాత్త ప్రశాంతచిత్త సుహృదీ దేదీప్యమానాకృతీ వీరాగ్రేసరునాంజనేయు హౄదినిన్ వెల్గొందు విశ్వాత్మకా నీరాజీవపదంబుల భక్తి...
శ్రీ వేంకటేశ్వర,మహేశ్వర సంస్తుతి (సీసము+తేటగీతి పద్యములు)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
Просмотров 20312 часов назад
శ్రీ వేంకటేశ్వర,మహేశ్వర సంస్తుతి (సీసము తేటగీతి పద్యములు)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
శ్రీ వేంకటాద్రీశ్వర సంస్తుతి (మత్తేభ వృత్త పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box.
Просмотров 19819 часов назад
Pl subscribe to my RUclips channel శ్రీ వేంకటాద్రీశ సంస్తుతి మత్తేభము అలమేల్మంగహృదబ్జవాసితప్రభో యానందభావాంచితా విలసన్మంగళ రూపకా సులభ సర్వేఛ్ఛాప్రదాతా హరీ కలికాలంబున నీవెయండ ప్రజకున్ కారుణ్యమూర్తీ సదా తలతున్ మానసమందు భక్తి వరదా ధన్యాత్ము జేయంగదే. మత్తేభము అదిగో శ్రీహరి వాసమైన గిరి యాయర్చావతారున్ గనన్ మదిలో వేదన మాయమౌ, ధీమంతుండగున్ భక్తుడున్, మధురంబాహరి నామ రూపములు, శ్రీమద్వేంకటాద్రీశునిన్ పద దర్...
శ్రీహరి, శ్రీ మహాలక్ష్మి సఃస్థతి.(ఉత్పలమాల,చంపకమాల ) స్వీయ రచన,పఠనము.Lurics in Description Box.
Просмотров 48021 час назад
శ్రీ మహాలక్ష్మి సంస్తుతి ఉత్పలమాల పాలసముద్రమందు ప్రియ పత్ని రమాసతి గొల్వ ,శేషుపై లీలగ పవ్వళించుచు హరీ స్థితి కార సమస్త సృష్టినిన్ పాలన సేతువర్మిలి, శుభాస్పద, శంకర మిత్ర ,మాధవా, మాలిమి జూపుమా వరద మాపయి, నెన్నక దోసముల్ ప్రభూ. చంపకమాల సరసిజనేత్రి చిన్మయి ప్రశాంతహృదీ కరుణాలయా రమా భువన మనోజ్ఞ రూపిణి యమోఘ ప్రభాంచిత దేవి శ్రీసతీ దివిజగణార్చితా సుభగ దివ్యసుధాంబుధికన్య పద్మజా తవ చరణాబ్జయుగ్మము సతంబును భ...
శ్రీహరి,శంకర భగవాన్ సంస్తుతి (ఉత్పలమాల,సీసము+తేటగీతి )స్వీయ రచన,పఠనము.Lrics in Description Box.
Просмотров 516День назад
శ్రీహరి సంస్తుతి ఉత్పలమాల శ్రీహరి శంకరాప్తస చిద్రూప శ్రీసతి చిత్తచోర దా సోహము విశ్వ రక్షక విశాలహృదీ పరమాత్మ కృష్ణ వం దే హరి భక్తవత్సల సుధీవర సుందరరూపకా కృపన్ మోహవిదూరుజేయగదె పూత చరిత్ర సుపర్వసన్నుతా. శంకర భగవాన్ సంస్తుతి సీసము శ్రీశైల మల్లన్న చిద్రూప పరమేశ భక్తజనావనా భవ్యమూర్తి కాళహస్తీశ్వరా కైలాసగిరివాస కారుణ్య మూర్తి సకల శుభకర అరుణాచలేశ్వరా యగ్ని లింగాకృతీ జ్ఞానదా విశ్వ ప్రశస్త శర్వ కంచి యేకా...
శ్రీ సదాశివ, వేంకటేశ్వర సంస్తుతి (శార్దూలము,ఉత్పలమాల)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box
Просмотров 27414 дней назад
శ్రీ సదాశివ సంస్తుతి శార్దూలము వందే హైమవతీమనోబ్జ వసితా భక్తాళి సంరక్షకా వందేనీలగళా లలాటనయనా పాపౌఘవిధ్వంసకా వందే రుద్ర భవాంతకా పశుపతీ బ్రహ్మాండభాండోదరా వందే శంభు త్రిశూలధారి కరుణావార్ధీ సదా బ్రోవుమా.శ్రీ వేంకటేశ్వర సంస్తుతి ఉత్పలమాల నీ నగుమోము దర్శనము నిశ్చిత రీతిని గూర్చు శాంతినిన్ మానస మందు నిల్పుచు సమంచిత రీతిని సల్ప ధ్యానమున్ మౌని హృదాలయా ధరణి మానిత జీవన మబ్బు నాపయిన్ తా నిను జేరు నిక్కముగ ద...
శ్రీ సుబ్రహ్మణ్య, లలితాంబికా సంస్తుతి (ఉత్పలమాల పద్యములు)స్వీయ రచన,పఠనముLyrics in Description Box.
Просмотров 12414 дней назад
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సంస్తుతి ఉత్పలమాల పట్టివి నీవు శర్వునకు పావన నామక నిత్య బాలకా పుట్టిన వెంటనే కదిలి భూధర శ్రేణిని జేరి యోగివై పుట్టుక నిచ్చిన తండ్రికి ప్రపూర్ణత జ్ఞానము బోధసేయు నీ కట్టెదురన్ నిలంబడుచు గావవె జ్ఞానిగ జేసియంచు చే పట్టిన దీక్ష జ్ఞానియగు బ్రహ్మము గోచరమౌనెదన్ ప్రభూ. శ్రీ లలితాంబికా సంస్తుతి ఉత్పలమాల నీ దరహాసభాసుర వినిర్మలదివ్యమనోజ్ఞమూర్తినిన్ సాదర భక్తితత్పరత సన్నుతి జేసెద నంబి...
శ్రీ శివ , వేంకటేశ్వర సంస్తుతి(ఉత్పలమాల,సీసము+తేటగీతి)స్వీయ రచన,పఠనము.
Просмотров 47214 дней назад
శ్రీ శంకర భగవాన్ సంస్తుతి ఉత్పలమాల గంగను దాల్చి శీర్షమున కాసిని నీళ్ళను పోసి దేవ బ్రో వంగదె శంకరా యనిన భక్తుల రక్షణ సేయు శర్వ వే భంగుల ప్రార్ధనన్ సలుపు వాడను వత్సగ నెంచి ప్రేముడిన్ భంగమొనర్చుమా హర భవంబును భర్గ మహేశ్వర చంద్రశేఖరా. శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నుతి సీసము శ్రీవేంకటేశ్వర చిద్రూపకా హరీ పద్మావతీదేవి ప్రాణనాధ యార్తి స్మరించిన నాదుకొనెడి స్వామి అలమేలుమంగ హృదాబ్జనిలయ శుధ్ధపరాత్పర శుభకరా సహృ...
శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్తుతి (మత్తేభ, శార్దూల వృత్త పద్యములు) స్వీయ రచన, Lyrics in Description Box
Просмотров 1,3 тыс.21 день назад
శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్తుతి (మత్తేభ, శార్దూల వృత్త పద్యములు) స్వీయ రచన, Lyrics in Description Box
శ్రీ లలిత లక్ష్మి సరస్వతి సంస్తుతి (ఉత్పలమాల,శార్దూల పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box
Просмотров 20321 день назад
శ్రీ లలిత లక్ష్మి సరస్వతి సంస్తుతి (ఉత్పలమాల,శార్దూల పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box
శ్రీకృష్ణ,సదాశివ సంస్తుతి (ఉత్పలమాల,శార్దూల వృత్త పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box.
Просмотров 18521 день назад
శ్రీకృష్ణ,సదాశివ సంస్తుతి (ఉత్పలమాల,శార్దూల వృత్త పద్యములు)స్వీయ రచన, Lyrics in Description Box.
శ్రీరామ/శ్రీహరి సంస్తుతి (చంపకమాల,ఉత్పలమాల)స్వీయ రచన , Lyrics in Description Box.
Просмотров 82321 день назад
శ్రీరామ/శ్రీహరి సంస్తుతి (చంపకమాల,ఉత్పలమాల)స్వీయ రచన , Lyrics in Description Box.
శ్రీ లలితాంబికా సంస్తుతి (ఉత్పలమాల,మత్తేభము)స్వీయ రచన, Lyrics in Description Box.
Просмотров 46221 день назад
శ్రీ లలితాంబికా సంస్తుతి (ఉత్పలమాల,మత్తేభము)స్వీయ రచన, Lyrics in Description Box.
శ్రీ శంకర భగవాన్ సంస్తుతి (సీసము+తేటగీతి, ఉత్పలమాల)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
Просмотров 40221 день назад
శ్రీ శంకర భగవాన్ సంస్తుతి (సీసము తేటగీతి, ఉత్పలమాల)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
శ్రీ వేంకటేశ్వర సన్నుతి(ఉత్పలమాల &చంపకమాల)స్వీయ రచన పఠనము.Lyrics in Description Box.
Просмотров 1,5 тыс.28 дней назад
శ్రీ వేంకటేశ్వర సన్నుతి(ఉత్పలమాల &చంపకమాల)స్వీయ రచన పఠనము.Lyrics in Description Box.
శ్రీ కార్తీకమాసం శ్రీ సదాశివ దామోదర స్తుతి (శార్దూల వృత్తములు) Lyrics Description Box.
Просмотров 81428 дней назад
శ్రీ కార్తీకమాసం శ్రీ సదాశివ దామోదర స్తుతి (శార్దూల వృత్తములు) Lyrics Description Box.
శ్రీ మహాలక్ష్మి సంస్తుతి (ఉత్పలమాల,శార్దూలము)స్వీయ రచన,పఠనము.Lyric in Description Box
Просмотров 912Месяц назад
శ్రీ మహాలక్ష్మి సంస్తుతి (ఉత్పలమాల,శార్దూలము)స్వీయ రచన,పఠనము.Lyric in Description Box
శ్రీ శంకర భగవాన్ సన్నుతి( మత్తేభ వృత్త పద్యము) స్వీయ రచన, Lyrics in Description Box.
Просмотров 3,2 тыс.Месяц назад
శ్రీ శంకర భగవాన్ సన్నుతి( మత్తేభ వృత్త పద్యము) స్వీయ రచన, Lyrics in Description Box.
శ్రీ రాజరాజేశ్వరీదేవి సన్నుతి (మత్తేభ వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము. Lyrics in Description Box.
Просмотров 89Месяц назад
శ్రీ రాజరాజేశ్వరీదేవి సన్నుతి (మత్తేభ వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము. Lyrics in Description Box.
శ్రీ మహిషాసురమర్దిని సంస్తుతి (ఉత్పలమాల వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
Просмотров 113Месяц назад
శ్రీ మహిషాసురమర్దిని సంస్తుతి (ఉత్పలమాల వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
శ్రీ దుర్గాదేవి సంస్తుతి (ఉత్పలమాల వృత్త పద్యము) స్వీయ రచన, పఠనము.Lyrics in Description Box.
Просмотров 309Месяц назад
శ్రీ దుర్గాదేవి సంస్తుతి (ఉత్పలమాల వృత్త పద్యము) స్వీయ రచన, పఠనము.Lyrics in Description Box.
శ్రీ సరస్వతీ మాతా సంస్తతి(మత్తేభ వృత్త పద్యము)స్వీయ రచన, Lyrics in Description Box.
Просмотров 77Месяц назад
శ్రీ సరస్వతీ మాతా సంస్తతి(మత్తేభ వృత్త పద్యము)స్వీయ రచన, Lyrics in Description Box.
శ్రీ మహాలక్ష్మి సంస్తుతి (శార్దూల వృత్త పద్యము)స్వీయ రచన పఠనము. Lyrics in Description Box.
Просмотров 234Месяц назад
శ్రీ మహాలక్ష్మి సంస్తుతి (శార్దూల వృత్త పద్యము)స్వీయ రచన పఠనము. Lyrics in Description Box.
శ్రీ చండీ మాతా సంస్తుతి(ఉత్పలమాల వృత్త పద్యము)స్వీయ రచన పఠనము Lyrics in Description Box.
Просмотров 223Месяц назад
శ్రీ చండీ మాతా సంస్తుతి(ఉత్పలమాల వృత్త పద్యము)స్వీయ రచన పఠనము Lyrics in Description Box.
శ్రీ లలితాంబికా సంస్తుతి(మత్తేభ వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
Просмотров 212Месяц назад
శ్రీ లలితాంబికా సంస్తుతి(మత్తేభ వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
శ్రీ అన్నపూర్ణాదేవి సంస్తుతి(శార్దూల వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
Просмотров 149Месяц назад
శ్రీ అన్నపూర్ణాదేవి సంస్తుతి(శార్దూల వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
శ్రీ గాయత్రీమాత సంస్తుతి(శార్దూల వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
Просмотров 356Месяц назад
శ్రీ గాయత్రీమాత సంస్తుతి(శార్దూల వృత్త పద్యము)స్వీయ రచన,పఠనము.Lyrics in Description Box.
శ్రీ బాలాత్రిపురసుందరి సంస్తుతి(ఉత్పలమాల వృత్త పద్యము)స్వీయ రచన, Lyrics in Description Box.
Просмотров 181Месяц назад
శ్రీ బాలాత్రిపురసుందరి సంస్తుతి(ఉత్పలమాల వృత్త పద్యము)స్వీయ రచన, Lyrics in Description Box.
👍👍👌👏👏👏
శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః శ్రీ మహాదేవాయ నమః
🙏
శ్రావ్యము గా ఉండి
ఓం నమో వెంకటేశాయ 🙏
నమో వేంకటేశాయ నమఃశివాయ శివాయ గురవే నమః
Ome Namo Narayana 🙏💐💐🌹🌹🌹
🌺🙏🌺
ఓం నమః శివాయ
ఓం మహాదేవయ నమః
ఓం గంగణపతయే నమః
ఓం శ్రీ వేంకటేశాయ నమః
శ్రీ వేంకటేశాయ నమః
శ్రీ మహా విష్ణువే నమః
సకల శుభకర
జై శ్రీరామ్
ఓం నమః శివాయ
నమస్కారము శ్లోకానువాదపద్యములుచాలాబాగున్నాయి
శ్రీ శంకరులకు నమస్కారము
శ్రీ మహాదేవాయ నమః శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః
🙏🙏🕉️🙏🙏🚩
నమో శంకరాచార్య. ఓం నమః శివాయ
🙏
🙏
శ్రీ శంకరాచార్య నమోనమః శ్రీ సదాశివా నమోనమః
🙏🙏🚩
ఓం నమశ్శివాయ వేంకట రమణా గోవిందా గోవిందా
ఓం నమః శివాయ 🙏🙏
శ్రీ మహలక్షీ సమేత శ్రీ మహా విష్ణవే న్నమః
వేంకటేశా నమో వెంకటేశాయ
నమస్కారములు
కార్తీక దామోదరయా నమః
శ్రీ సదాశివా శ్రీ వెంకటేశ్వరా నమోనమః
Shri umasuta ganeshaya namah ! Siyaramachandra prabhu ki jai ! Jai pavanaputra hanuman !
శ్రీ గణాధిపతయే నమః
🙏🙏🕉️
ఓం గం గం గణపతయే నమః 🙏
శ్రీ రామచంద్రాయ నమః.శ్రీ మహా గణాధిపతియే నమః 🙏🏽🙏🏽🙏🏽
గం గణపతియే నమః 🙏
🙏
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః జై హనుమాన్
🙏
నమఃశివాయ శివాయ గురవే నమః
శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః
🙏🙏🙏🚩
నమోవేంకటేశాయ
చాలా బాగుంది సంతోషం. నువ్వు ఎక్స్పర్ట్ వి వీడియోస్ చెయ్యటంలో వాటిని యూట్యూబ్ లో పెట్టటంలో. నేను ఇంకా చాలా ప్రారంభ దశలోనే వున్నా. నమో వెంకటేశాయ 🙏🏽🙏🏽🙏🏽
నీవు కూడా త్వరలోనే expert అవుతావు. Go ahead All the best
నమో వేంకటేశ 🙏🏼🙏🏼🙏🏼
ఓం నమో శ్రీనివాస 🙏
🙏