- Видео 21
- Просмотров 1 883 088
SAGU SAYAM
Индия
Добавлен 21 авг 2022
అన్నదాత సుఖీభవ 🙏🙏
ఈ హై వీల్స్ ట్రాక్టర్ ఉపయోగించి పత్తి చేనులో రోజుకి 30 ఎకరాలు స్ప్రే చేస్తున్నాం | సాగు సాయం
అన్నదాత సుఖీభవ 🙏
ఈ హై విల్ ట్రాక్టర్ ఉపయోగించి పత్తి చేనులో మందు స్ప్రే చేయడం చాలా సులువు మరియు కూలీల కొరత ఉండడంతో ఈ స్ప్రేయర్ పని చాలా సులువు అవుతుంది ఒక అరగంటలో ఒక ఎకరం వరకు ఈ మిషన్ స్ప్రే చేస్తుంది
ఈ హై విల్ ట్రాక్టర్ ఉపయోగించి పత్తి చేనులో మందు స్ప్రే చేయడం చాలా సులువు మరియు కూలీల కొరత ఉండడంతో ఈ స్ప్రేయర్ పని చాలా సులువు అవుతుంది ఒక అరగంటలో ఒక ఎకరం వరకు ఈ మిషన్ స్ప్రే చేస్తుంది
Просмотров: 1 153
Видео
మిరప తోటలో వచ్చే తెగుళ్లను ఈ స్మార్ట్ సిస్టం వాడి అరికట్టవచ్చును మరియు నిర్వహణ ఖర్చు తగ్గించవచ్చు
Просмотров 3,7 тыс.2 года назад
అన్నదాత సుఖీభవ🙏🙏 ఈ ఫసల్ సిస్టం వాడడం వలన రైతులకు నిర్వహణ ఖర్చు మరియు నీటి ఆదా తెగుళ్ల నివారణకు సంబంధించిన మందులను 14 రోజుల ముందే మన మొబైల్ కి మెసేజ్ రూపంలో తెలియజేస్తుంది
డైరీ ఫామ్ లో 10 ఆవులతో నెలకు 70 వేల ఆదాయం వస్తుంది ఆవులను సరిగా చూసుకుంటే ఆదాయం బాగుంటుంది
Просмотров 3,5 тыс.2 года назад
అన్నదాత సుఖీభవ 🙏🙏 ruclips.net/video/43PtAZJeVuI/видео.html ruclips.net/video/0WYdbDhM4zM/видео.html
మా దగ్గర మంచి జాతి గేదెలు మరియు జాతి ఆవులు రైతులకు అందుబాటుధరల్లో లభిస్తాయి| buffello cows availabel
Просмотров 2,5 тыс.2 года назад
చెరుకు కార్తీక్ ఫోన్ నెంబర్ 9912739688 ruclips.net/video/0WYdbDhM4zM/видео.html ruclips.net/video/44HETPoFq4c/видео.html ruclips.net/video/HNd9868ZMYI/видео.html
15బోర్లు వేసాను కానీ నీరు పడలేదు ఒక పెద్ద HITACHI తో 75 అడుగుల బావి తవ్వించాము| well digging Hitachi
Просмотров 1,6 млн2 года назад
ఈ రైతు నీరు కోసం 15 నుండి 20 బోర్లు వేయడం జరిగింది కానీ ఒక బోర్ కూడా సక్సెస్ కాలేదు ఇతనికి 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అది వృధాగా ఉండడంతో ఒక పెద్ద హీటాచిని పిలిపించి 75 అడుగుల భావితవ్వించాడు చివరికి ఆ రైతు ప్రయత్నం ఫలించింది
మిశ్రమ వ్యవసాయంతో లాభం బాగుంది తక్కువ ఖర్చుతో మిశ్రమ వ్యవసాయం చేస్తున్న| MIXED FORMING | SAGU SAYAM
Просмотров 3,5 тыс.2 года назад
మిశ్రమ వ్యవసాయంతో లాభం బాగుంది తక్కువ ఖర్చుతో మిశ్రమ వ్యవసాయం చేస్తున్న| MIXED FORMING | SAGU SAYAM
20 గుంటల దొండ సాగు తో సంవత్సరానికి మూడు లక్షల ఆదాయం | ivy gourd culture
Просмотров 7 тыс.2 года назад
20 గుంటల దొండ సాగు తో సంవత్సరానికి మూడు లక్షల ఆదాయం | ivy gourd culture
కొర్రమీను చేపల పెంపకం లక్షలో లాబాలు అంటున్న సైదులు | Murrell forming
Просмотров 3,8 тыс.2 года назад
కొర్రమీను చేపల పెంపకం లక్షలో లాబాలు అంటున్న సైదులు | Murrell forming
వరి లో మొగి పురుగులను తక్కువ ఖర్చు తో నివారించు కోవడం| insect killing in paddy with lowest cost
Просмотров 3,1 тыс.2 года назад
వరి లో మొగి పురుగులను తక్కువ ఖర్చు తో నివారించు కోవడం| insect killing in paddy with lowest cost
ఈ ట్రాక్టర్ తో పత్తి లో చదును చేసుకోవడం మరియు మందు ఓకే సారి వేసుకోవచ్చు కూలీల కర్చు తగ్గించుకోవచ్చు
Просмотров 4,5 тыс.2 года назад
ఈ ట్రాక్టర్ తో పత్తి లో చదును చేసుకోవడం మరియు మందు ఓకే సారి వేసుకోవచ్చు కూలీల కర్చు తగ్గించుకోవచ్చు
ఈ స్ప్రయేఆర్ గన్ తో మీ మందు ను 50% ఆదా చేసుకోవచ్చు మరియు ఎక్కువ విస్తీర్ణంలో పిచికారి చేయవచ్చు
Просмотров 60 тыс.2 года назад
ఈ స్ప్రయేఆర్ గన్ తో మీ మందు ను 50% ఆదా చేసుకోవచ్చు మరియు ఎక్కువ విస్తీర్ణంలో పిచికారి చేయవచ్చు
మీ ఏరియా ఎక్కడ?
ఏమి గుండె రా నీది,,, నువ్వు గ్రేట్ సార్
🙏🙏
Nenu kuda 25borlu vesamu water padaledu
Ayya peddayana vyasayam lo emi adayam undani intha karchu pedthunnaru
ప్రకృతి వ్యవసాయం చేస్తే ఈ ఖర్చు లేదు గా.
ప్రొఫైనోఫస్ కొడితే దోమ వస్తుంది అండి
Kanki velle time lo msndu kottakudadhu ala kodithe aa poision i ginjalo vundi.....rice tinadaniki psnicheyadhu
ఒకటి చూపి ఇంకొకటి చూపాడు మోసం కాద?
MTU 1271 దిగుబడి ఎలా వుంది అన్న
తెల్లకంకి వస్తే టిల్ట్ ప్రోఫైనోఫాస్ ఏమీ చేస్తే కోరజెన్ కొట్టాలి కానీ. ఐనా కంకి వస్తున్న టైం లో మందు స్ప్రే నా చెప్పక పోయినా పర్లేదు ఇది పడితే అది చెప్పకండి
అన్నా bpt వరి ఎన్ని రోజులకు ఏనుతుంది
Bro idhi sanna ginja rakam,dhadhapu 115 nunchi (potta dasha)150+ days untundhi
75 .80 డేస్ మధ్యలో ఎంతుంది
నమస్తే సాగు సాయం అన్నగారు మీరు ఇలా రైతాంగానికి కంకి వెళ్ళినాక కూడా మందు కొట్టాలని చెప్పితే ఎలా అన్నగారు మందులు కొట్టడమే తప్పదు కానీ తగ్గించి కొట్టే ఆలోచన చెప్పండి అన్నగారు అవి గోల్డ్ కలర్ లో మెరువకపోతే మనకు పడిపోయేది ఉన్నదా రైతన్న మందుల బారి నుంచి తక్కువ వాళ్ళు లెవల్ కు తెచ్చే ఆలోచన చేయాలి అన్నగారు జై కిసాన్ జై జవాన్ .🌾🌾
Please use minimum pesticides
Nice bro , Polam full gaa kosalu madutunnai & arrapadtundi m mandu spraycheyali bro
@@guntivinod771 geliliyo
Chinna chinna borlu veyyoddu rithu nastapovaddgu teliyani vallu mosapothunnaru telisina rithu balanga alochinchi ela bavi thovvuthadu telivigala rithu
ఎంత ఖర్చు వస్తది హిటచి తో బావి తవ్విస్తే
🎉🎉🎉
ఎక్కడం దిగడం కోసం మెట్లు కట్టించు
Vana neeru to nimpandi vana neeru
First gunta chutti goda kattandi
Night dhayryamu babu 😄😄😄😄😄😄😄😄😄😄😃😃😃👍👍👍👍👍👍💯💯💯💯🏆🏆🏆🏆🏆
👌👌
Anna me jcb number ivvandi
❤❤❤ Jai kishan
నువ్వు తోపు నీలాంటి రైతు దేశానికి గర్వకారణం
Good..bagundi brother ❤❤
Nice
Good job ❤
మిత్రులందరికీ చిన్న మనవి మీ ఎరుకలో వ్యవసాయ బావి పూడిక తీసే వారెవరైనా ఉంటే దయచేసి తెలియజేయగలరు......
now andhbakth will say modi is reason for it :_) understand....
I'm a engineer, but salute for his vision
Am gunde ra valadhi a gunde brathakali 😢❤
Can anyone tell the total cost in English please.
Hi Anna thanks
Entha cost aiendhi annagaru, your great farmer❤
ఆ దేవుడిచ్చిన నీరు ఒక వరం ఆ నీరు పది మంది రైతులకు పంచాలి అప్పుడు దేవుడు దీవిస్తాడు😅😅😅
Mari 15 lacks share chesukovali kada apudu..ayaniki free ga raleduga..😂
సూపర్. పెద్ద యన. వాటర్. ఎన్ని. వచాయ్. బాగుంది
బ్రదర్ నీకు ఒక నా సెల్యూట్ 15 సార్లు బోర్లు వేసిన నీళ్లు పడలేదు అంటే 15 సార్లు వేసిన బోర్లకు ఖర్చు ఎంత అయి ఉంటది అయినా గుండె ధైర్యంతో బావి తవ్వించి ఒక దేశభక్తుడిగా మిగిలిపోయి నీ గుండె వంద సంవత్సరాలు బతకాలి
RAITHU BADI LO RAITHU NI GARU ANI PILUSTARU RAITHU EM ANUKOKAPOYINA GARU ANI RESPECT ICHI MATLADITHEY BAGUNTADI ANI NA OPINION ANNA ...MIRU IVVALEDY ANI ANADAM LEDU BUT PILUSTEY BAGUNDU
కేసీఆర్ ధరావత్ తాండలో వాంకుడోతు సత్యమ్మకు 5 లక్షలు చెక్కు ఇచ్చాడు,ఈ పెద్ద మనిషికి కూడా ఈస్తే బాగుండు.కానీ ఇవ్వడు ఎందుకంటే అక్కడ డ్రామా ఇది real
Great
Hitachi number send cheyyandi bro
@pallavi prashanth ga vachi ah pedhayana m,*** kuduv
మీ ఊరు పేరు ఏంటీ ది
15lakhs
Chuttu fencing vayamanu yevadaina padithe govinda
Sir ee nagil ni. Amani adagali ! Pipe shops lo dorukuthunda ! Please tell!
Manchi pani
ఇంకుడు గుంతలు వాన నీరు నిలువ చేయాలె 😅😅😅
బోర్లు వేస్ట్ భావులు బెస్ట్😅😅😅😅