- Видео 10
- Просмотров 3 726
Sri Anandanilayam
Добавлен 22 сен 2013
శ్రీ ఆనంద నిలయం హిందూ ధర్మ, సంస్కృతి, సాంప్రదాయ, విషయములు వ్రత పూజ పద్ధతులు సంస్కృత, ఆంధ్ర సాహిత్యములు, కథలు మరియు పుణ్యతీర్థములు, ఆలయ యాత్రల సమాహారమే ఈ మన ఛానల్.
Видео
సనాతన ధర్మంలో శుచి,శుభ్రత lavatory and toilet వెడితే ఈ నియమము పాటించండి.
Просмотров 12514 дней назад
సనాతన ధర్మంలో శుచి,శుభ్రత lavatory and toilet వెడితే ఈ నియమము పాటించండి.
ఇలా చేయండి తల్లి బిడ్డలను రక్షిస్తున్న విధముగా భూమి మిమ్మల్ని రక్షిస్తుంది
Просмотров 106Месяц назад
సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ||
తులసి ఉసిరి మారేడు వృక్షముల వైభవం
Просмотров 313Месяц назад
ప్రకృతే ఈశ్వరుడు వేదములో మారేడు చెట్టు గూర్చి తులసి చెట్టు గురించి చెప్పిన విశేషములు మరియు ఉసిరి విశేషము
వేదంలో గోవు యొక్క విశిష్టత.
Просмотров 157Месяц назад
మాత రుద్రాణాం దుహిత వసూనాగ్గ్ శ్వసా ఆదిత్యనాం అమృతస్య నాభిః..
మీ చేతుల్లో ఉన్న శక్తిని తెలుసుకుందాం
Просмотров 54Месяц назад
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి | కరమూలే మహాత్ గౌరీ ప్రభాతే కర దర్శనం ||
శ్రీ యాజ్ఞవల్క్యు సుప్రభాత స్తోత్రం
Просмотров 2,4 тыс.7 лет назад
శ్రీ ఆనంద నిలయా స్మార్తాలయం & అయాతయామం అభివృద్ధి సమితి బ్రహ్మశ్రీ.నూతులపాటి తేజస్వి శర్మ ఆధ్వర్యం లో శ్రీ యాజ్ఞవల్క్యు జయంతి సందర్భముగా ఈ ఆడియో,వీడియోని ఆవిష్కరణ చేయుట జరిగినది
చాలా బాగుంది
చాల బాగా వివరించారు గురువు గారు
బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నా వీడియో మీరు చెప్తున్న దానిని బాగా డిస్టర్బ్ చేస్తుంది తేజస్వి గారు. మొదట చెప్పేసి తరవాత అది చూపించండి. బాగుంటుంది.
👌
చాలా విషయాలు తెలియపరిచే ఈ ఛానల్ మంచి అభివృద్ధి లో కీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 👍🙏
సూపర్. ఈ ఛానల్ దిన దిన ప్రవర్ధమానమై వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
చాలా బాగా చెప్పారు 🙏
జై గోమాత
Sound sariga ledu
Bagundi
సూపర్ గురువు గారు
Chala bagundi swany
🙏👌
మీరు చేసిన ఈ వీడియో చాలా బాగా ఉంది అయ్యా. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిని వీడియో అందుబాటులో ఉంచాలని మా కోరిక. సందీప్ మిరియాల పిఠాపురం
శ్రీ గురుభ్యొనమః
నమో నమః