SaaguBadi
SaaguBadi
  • Видео 12
  • Просмотров 309 194
గొర్ల పెంటతో మిరప సాగు | ఖర్చు 25 వేలు - రాబడి 3 లక్షలు ? | Mirchi farming | Gangayya | #Saagubadi
#Saagubadi #Mirchifarming
యాదాద్రి జిల్లాకు చెందిన మంటిపల్లి గంగయ్య మొదటిసారి మిరప పంట వేసినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట సాగు చేస్తున్నారు. ఈ సారి మిరప తోటలని ఆశించిన తామర పురుగు ఈ రైతు తోటలో లేదు. ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదని, కేవలం గొర్ల పెంటతోనే తనకు మంచి పంట వస్తోందని రైతు అంటున్నారు. 3 లక్షల వరకు ఆదాయం రావచ్చన్నారు.
Subscribe to #saagubadi : ruclips.net/user/SaaguBadi
Follow us on Facebook: SaaguBadi
Просмотров: 748

Видео

కొర్రమీను చేపల పెంపకం | కొత్తగా వచ్చినా, ఈ జాగ్రత్తలతో లాభాలు ఖాయం | Murrel Fish Farming | Devender
Просмотров 120 тыс.2 года назад
#Saagubadi #Murrelfish #Fishfarming యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామంలో రైతు దేవందర్ రెడ్డి, తమ వ్యవసాయ భూమిలో అరెకరంలో చిన్న కుంటలు తవ్వించి, అందులో కొరమీను చేపలు పెంచుతున్నారు. ఈ రైతు అనుభవాలు సాగుబడి ద్వారా మీకోసం రైతు ఫోన్ నంబర్ వీడియోలో ఉంది గమనించగలరు Subscribe to #saagubadi : ruclips.net/user/SaaguBadi Follow us on Facebook: SaaguBadi Music: www.bensound.com saagubad...
అఖండ సినిమాలో అదరగొట్టిన కోడెలు ఈ రైతన్నవే | #Akhanda Bulls | Srinivas - Goshala | #Saagubadi
Просмотров 78 тыс.2 года назад
#Saagubadi #Akhandabulls #Goshala ఇటీవల విడుదలై బాక్సాఫీస్ బ్లాక్ బ్లస్టర్ గా నిలిచిన బాలకృష్ణ అఖండ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ లో కనిపించిన కోడెల్లో, ఒక కోడె ఈ రైతుదే. ఈయన పేరు శ్రీనివాస్ యాదవ్. యాదాద్రి భువనగిరి జిల్లా లక్కారం గ్రామం. అక్కడ గీతాగోశాల నడుపుతున్న శ్రీనివాస్ దగ్గర రెండు కోడెలు, ఆవులు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆవులను ప్రేమగా పెంచుకుంటున్న ఈ రైతు కోడెలను అపురూపంగా చూసుకుంట...
ఉల్లిగడ్డ సాగు || ఎకరంన్నరకి రూ. లక్ష లాభం || #OnionFarming || Bala Swamy || #Saagubadi
Просмотров 33 тыс.2 года назад
#Saagubadi #TeluguAgriculture #Onionfarming ఈ రైతు పేరు బాలస్వామి. యాదాద్రి భువనగిరి జిల్లా. వృత్తిరిత్యా వ్యవసాయదారుడైన ఈ రైతు ఎన్నో ఏళ్ల నుంచి పత్తి, వరినే ప్రధాన పంటలుగా పండించేవాడు. ఇటీవల వరి మార్కెటింగ్ కి సమస్య ఎదురవుతుండటంతో.. పత్తి, కూరగాయల సాగు పైనే దృష్టిసారించారు. వానాకాలంలో మొదటి పంటగా పత్తి వేసి, యాసంగిలో రెండో పంటగా ఉల్లిగడ్డ సాగు చేస్తున్నారు. గతేడాది ఉల్లి సాగుతో మంచి లాభాలు పొం...
లీటరు పాలు రూ. 70 || డెయిరీలో లాభాలు ఎలా || Dairy Farming || Raghunath, Jangaiah || #Saagubadi
Просмотров 15 тыс.3 года назад
#Saagibadi #Dairyfarming డెయిరీలో లక్షల ఆదాయం ఉంటుందని అనుకుంటారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే.. ఆ లాభాల చాటున ఎంతో కష్టం ఉంటుంది. నిత్య పర్యవేక్షణ, పరిశీలన, భారీ పెట్టుబడి అన్నిటికంటే ముఖ్యంగా ఓపిక... ఇవి ఉంటేనే డెయిరీలో లాభాలు పొందగలం అంటున్నారు.. షాద్ నగర్ కు చెందిన రఘునాథ్ యాదవ్, జంగయ్య యాదవ్. ఈ ఇద్దరు అన్నదమ్ములు... సొంతంగా డెయిరీ నిర్వహిస్తున్నారు. లీటరు రూ. 70 కి విక్రయిస్తున్నారు....
భీమవరం మెట్టవాటం కోళ్ల పెంపకం - బ్రీడింగ్ | CountryChicken Breeding | శ్రీనివాస్ | #Saagubadi
Просмотров 46 тыс.3 года назад
#Saagubadi #Agriculture #Food #Health రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కి చెందిన శ్రీనివాస్ .. భీమవరం మెట్టవాటం కోళ్లు పెంచుతున్నారు అందరిలా కాకుండా విభిన్నంగా బ్రీడింగ్ వైపు మళ్లి.. ఈ జాతి కోడి గుడ్లు, కోడి పిల్లలు విక్రయిస్తున్నారు ఈ కోళ్లు కావాల్సిన రైతులు ముందుగా ఆర్డర్ ఇస్తే.. గుడ్లు, పిల్లలు సరఫరా చేస్తామంటున్నారు ఆసక్తి ఉన్న వారు మీ పేరు, వివరాలతో 95151 49624 నంబర్ ద్వారా వాట్సాప్ చేయండి. Sub...
వ్యవసాయ పనులు పల్లె కళకు వేదికవుతాయి || కూలీలు దొరికితే నాట్లు ఇంత అందంగా సాగుతాయి || #Saagubadi
Просмотров 3264 года назад
#SaguBadi #Agriculture వ్యవసాయ పనులు పల్లె కళకు వేదికవుతాయి. చరిత్ర, సామాజిక అంశాలతో జానపద పాటలను పాడుతూ నాట్లు వేస్తుంటే... పని ఇట్టే అయినపోనట్టు అనిపిస్తుంది. జానపదాలను అవపోసన పట్టిన వారు పాట పాడుతుంటే... మిగతా వారు కోరస్ అందిస్తారు. ఇలాంటి అందమైన దృశ్యాలు చూడాలంటే నాట్ల సమయంలో పల్లెలకు పోవాల్సింది. మీకు ఎలాంటి ఒత్తిడి ఉన్నా.... ఓ గంట సేపు నాట్లు వేసే దగ్గర ఓ మడి ఒరంపై కూర్చొని... ఆ పాటలు విన...
మెషీన్ తో వరినాట్లు || Paddy Planting Machine || M Srinivas || #Saagubadi
Просмотров 2844 года назад
#SaaguBadi #Agriculture Video Credits : M Srinivas, Huzurabad, Karimnagar కూలీల కొరత రైతులకు ప్రధాన అడ్డంకిగా మారినందున ... వ్యవసాయంలో యాంత్రీకరణ ఆవశ్యకత మరింత పెరుగుతోంది. ప్రస్తుత వరి నాట్ల సీజన్ లో చాలా చోట్ల కూలీలు దొరకడం లేదు. దొరికినా నాట్లు వేసేందుకు ఖర్చు ఎక్కువ అవుతోంది. ఈ ఇబ్బందని అధిగమించేందుకు తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల నాట్లు వేసేందుకు రైతులు యంత్రాలు వాడుతున్నారు. అతి తక్కువ సమయంలో...
రైతులు - కట్టె గానుగలు || Woodpress Oil Making || Vinod || Connect 2 Farmer || Saagubadi
Просмотров 5494 года назад
#SaaguBadi #Agriculture Video Credits : Connect 2 Farmer Thanks to #Vinod Gaaru for the Valuable information Like, Subscribe, Share & Comment Thank You
ప్రతి రైతు తెలుసుకోవాలి || Knowledge of Locust || Srinivasa Murthy || Connect 2 Farmer || SaaguBadi
Просмотров 4004 года назад
#SaaguBadi #Agriculture Video Credits : Connect 2 Farmer Thanks to #SrinivasaMurthy Gaaru for the Valuable information that is Must needed of the hour Video Explains ........... ఎడారి మిడతలు (Desert Locust) అంటే ఏమిటి ? వ్యవసాయ, పశు సంపదకు ఇవి ఏ మేర నష్టం కలిగిస్తాయి ? మన దేశంలో ఇంతకముందు ఎప్పుడైనా వచ్చాయా ? ఈ మిడతల జన్మస్థానం ఎక్కడ ? ఎక్కడి నుంచి వస్తున్నాయి ? ఎడారి మిడతల జీవన క్రమం ఎంత ? నివా...
కరోనాకు ఆయుర్వేద చికిత్స || Mahasudharshana Kada || RP Patnaik || Dr.Sashidhar || #Saagubadi
Просмотров 15 тыс.4 года назад
#Saagubadi #Food #Health Prominent Music Director RP Patnaik Interview With Dr. Sashidhar on Ayurveda Medicine for Corona treatment Subscribe Like comment Share Thank You for Watching !!!