sahacharamedia
sahacharamedia
  • Видео 105
  • Просмотров 150 400
'మల్లన్న' పక్షి ఎగిరిపోయింది || MALLANNA SAGAR || BARBER SHOP || Sahachara Media #mallannasagar
'మల్లన్న' పక్షి ఎగిరిపోయింది || MALLANNA SAGAR || BARBER SHOP || Sahachara Media #mallannasagar
#barbershop #mallannasagar #mallannasagarfarmers #mallannasagarproject #sahacharamedia
'మల్లన్న' పక్షి ఎగిరిపోయింది ..!
Billed as the Mother of all reservoirs, Mallanna Sagar has a storage capacity of 50 TMCft and was constructed at the cost of Rs 6,805 cr between Thoguta and Kondapak in Siddipet district. The inauguration of the project also marked the completion of all the reservoirs on the main trunk of the KLIS. Mallannasagar, centrally located in Telangana, will cater to the irrigation needs and drinking water requirements of erstwhile Medak and its surrounding districts.
#barbershop #barber...
Просмотров: 241

Видео

శ్రీ సాగు భలే బాగు || NARSIMHA MURTHY SPEAKS ABOUT AGRICULTURE || SahacharaMedia #agriculture
Просмотров 7447 часов назад
శ్రీ సాగు భలే బాగు || NARSIMHA MURTHY SPEAKS ABOUT AGRICULTURE || SahacharaMedia #agriculture #Agriculture #agriculturefield #vari #variSagu #crop #paddycrop #rice #varichannu #sahacharamedia శ్రీ సాగు భలే బాగు ..! Agriculture, with its allied sectors, is unquestionably the largest livelihood provider in India, more so in the vast rural areas. It also contributes a significant figure to the Gro...
కోల్ కతా ఘటనకు మూలకారణం || ROOT CAUSE OF KOLKATA INCIDENT || VENU GOPALA SWAMY || Sahachara Media
Просмотров 18612 часов назад
కోల్ కతా ఘటనకు మూలకారణం || ROOT CAUSE OF KOLKATA INCIDENT || VENU GOPALA SWAMY || Sahachara Media #rootcause #RootCauseOfKolkata #Kolkata #kolkataincident #sahacharamedia కోల్ కతా ఘటనకు మూలకారణం..! #rootcause #RootCauseOfKolkata #Kolkata #kolkataincident #Kolkata #doctorrape #murder #TMC #kolkatadoctorsprotest #kolkatadoctornews #kolkatadoctormurder #kolkatadoctordeath #kolkatadoctorcase #docto...
వృధా సాగు వద్దు' శ్రీ వరి ముద్దు || NO WASTE PRACTICE , SRI VARI THE BEST || Sahachara Media
Просмотров 22516 часов назад
వృధా సాగు వద్దు' శ్రీ వరి ముద్దు || NO WASTE PRACTICE , SRI VARI THE BEST || Sahachara Media #agriculturefield #vari #srivari #crop #paddycrop #rice #varichannu #sahacharamedia వృధా సాగు వద్దు' శ్రీ వరి ముద్దు..! Agriculture, with its allied sectors, is unquestionably the largest livelihood provider in India, more so in the vast rural areas. It also contributes a significant figure to the Gross...
ఎండ ఎక్కువ నీరు తక్కువ ఇదే శ్రీ వరి || NARSIMHA MURTHY SPEAKS ABOUT AGRICULTURE || Sahachara Media
Просмотров 12621 час назад
ఎండ ఎక్కువ నీరు తక్కువ ఇదే శ్రీ వరి || NARSIMHA MURTHY SPEAKS ABOUT AGRICULTURE || Sahachara Media #agriculture #agriculturefield #vari #crop #paddycrop #rice #varichannu #sahacharamedia Agriculture, with its allied sectors, is unquestionably the largest livelihood provider in India, more so in the vast rural areas. It also contributes a significant figure to the Gross Domestic Product ఎండ ఎక్క...
శ్రీ వరిలో చిరు ద్వీపాలు | NARSIMHA MURTHY SPEAKS ABOUT AGRICULTURE | Sahachara Media #agriculture
Просмотров 124День назад
శ్రీ వరిలో చిరు ద్వీపాలు | NARSIMHA MURTHY SPEAKS ABOUT AGRICULTURE | Sahachara Media #agriculture #agriculture #agriculturefield #vari #crop #paddycrop #rice #varichannu #sahacharamedia శ్రీ వరిలో చిరు ద్వీపాలు..! Agriculture, with its allied sectors, is unquestionably the largest livelihood provider in India, more so in the vast rural areas. It also contributes a significant figure to the Gro...
ఆరు తడులే శ్రీ రైతు కు రక్ష || SHALLOW SUBMERGENCE OF WATER IN SRI CULTIVATION || Sahachara Media
Просмотров 161День назад
ఆరు తడులే శ్రీ రైతు కు రక్ష || SHALLOW SUBMERGENCE OF WATER IN SRI CULTIVATION || Sahachara Media #agriculture #agriculturefield #vari #crop #paddycrop #rice #varichannu #sahacharamedia ఆరు తడులే శ్రీ రైతు కు రక్ష ..! Agriculture, with its allied sectors, is unquestionably the largest livelihood provider in India, more so in the vast rural areas. It also contributes a significant figure to the ...
జాగ్రత్తగా మార్కింగ్, ప్లాంటింగ్ శ్రీ వరిసాగు Techniques of marking and planting in SRI cultivation
Просмотров 155День назад
జాగ్రత్తగా మార్కింగ్, ప్లాంటింగ్ శ్రీ వరిసాగు Techniques of marking and planting in SRI cultivation | Sahachara Media #Agriculture #agriculturefield #vari #crop #paddycrop #rice #varichannu #sahacharamedia జాగ్రత్తగా మార్కింగ్, ప్లాంటింగ్ శ్రీ వరిసాగు..! Agriculture, with its allied sectors, is unquestionably the largest livelihood provider in India, more so in the vast rural areas. It also con...
శ్రీ వారి సాగు పెంచండిలా.. || METHODS OF SRI PADDY CULTIVATION || NARSIMHA MURTHY || Sahachara Media
Просмотров 211День назад
శ్రీ వారి సాగు పెంచండిలా.. || METHODS OF SRI PADDY CULTIVATION || NARSIMHA MURTHY || Sahachara Media #Agriculture #agriculturefield #vari #crop #paddycrop #rice #varichannu #water #waterfacts #kalupu #kalupumokkalu #kalupunivarana #narsimhareddy #sahacharamedia శ్రీ వారి సాగు పెంచండిలా..! Agriculture, with its allied sectors, is unquestionably the largest livelihood provider in India, more so i...
దూరం పెరిగితే సిరుల పంట. శ్రీ వరి సాగు | NARSIMHA MURTHY SPEAKS ABOUT AGRICULTURE | SahacharaMedia
Просмотров 50814 дней назад
దూరం పెరిగితే సిరుల పంట. శ్రీ వరి సాగు | NARSIMHA MURTHY SPEAKS ABOUT AGRICULTURE | SahacharaMedia #Agriculture #crop #paddycrop #rice #varichannu #narsimhareddy #sahacharamedia దూరం పెరిగితే సిరుల పంట. శ్రీ వరి సాగు..! Agriculture, with its allied sectors, is unquestionably the largest livelihood provider in India, more so in the vast rural areas. It also contributes a significant figure to th...
P D S U తొలి శిల్పి జార్జ్ || PRADEEP ABOUT PDSU AND GEORGE REDDY || Sahachara Media
Просмотров 24614 дней назад
P D S U తొలి శిల్పి జార్జ్ || PRADEEP ABOUT PDSU AND GEORGE REDDY || Sahachara Media P D S U తొలి శిల్పి జార్జ్..! #pradeepmishra #georgereddy #PRADEEPABOUTGEORGEREDDY #GeorgeReddysmurder #murder #PradeepSpeechaboutGeorgeReddy #PradeepSpeechOnGeorgeReddy #olden #oldendays #pdsu #OsmaniaUniversity #GeorgeReddyOsmaniaUniversity #GeorgeReddyStudyOnOsmaniaUniversity #osmaniauniversitydegree #osmani...
జార్జ్ రెడ్డి హత్య ఎలా అంటే? PRADEEP ABOUT GEORGE REDDY MURDER || Sahachara Media
Просмотров 26714 дней назад
జార్జ్ రెడ్డి హత్య ఎలా అంటే? PRADEEP ABOUT GEORGE REDDY MURDER || Sahachara Media జార్జ్ రెడ్డి హత్య ఎలా అంటే? #pradeepmishra #georgereddy #PRADEEPABOUTGEORGEREDDY #GeorgeReddysmurder #murder #PradeepSpeechaboutGeorgeReddy #PradeepSpeechOnGeorgeReddy #olden #oldendays #bjp #OsmaniaUniversity #GeorgeReddyOsmaniaUniversity #GeorgeReddyStudyOnOsmaniaUniversity #students #HyderabadOsmaniaUniversity...
జార్జ్ కు మరణం లేదు || GEORGE REDDY CREMATION HUNGAMA || GEORGE IS NOT DEAD || Sahachara Media
Просмотров 10314 дней назад
జార్జ్ కు మరణం లేదు || GEORGE REDDY CREMATION HUNGAMA || GEORGE IS NOT DEAD || Sahachara Media జార్జ్ కు మరణం లేదు..! #pradeepmishra #georgereddy #PRADEEPABOUTGEORGEREDDY #georgereddydead #PradeepSpeechaboutGeorgeReddy #PradeepSpeechOnGeorgeReddy #olden #oldendays #bjp #OsmaniaUniversity #GeorgeReddyOsmaniaUniversity #GeorgeReddyStudyOnOsmaniaUniversity #students #HyderabadOsmaniaUniversity #Te...
ఉస్మానియా జార్జ్ ఊపిరి..|| OSMANIA UNIVERSITY || PRADEEP ABOUT GEORGE REDDY || Sahachara Media
Просмотров 39514 дней назад
ఉస్మానియా జార్జ్ ఊపిరి..|| OSMANIA UNIVERSITY || PRADEEP ABOUT GEORGE REDDY || Sahachara Media ఉస్మానియా జార్జ్ ఊపిరి..! #pradeepmishra #georgereddy #PRADEEPABOUTGEORGEREDDY #PradeepSpeechaboutGeorgeReddy #PradeepSpeechOnGeorgeReddy #olden #oldendays #bjp #OsmaniaUniversity #GeorgeReddyOsmaniaUniversity #GeorgeReddyStudyOnOsmaniaUniversity #students #HyderabadOsmaniaUniversity #TelanganaOsmania...
ఇళ్లు పీకేస్తే పందిళ్ల బతుకులు.. మల్లన్నసాగర్ బతుకులు శివార్పణం || sahachara media
Просмотров 13621 день назад
ఇళ్లు పీకేస్తే పందిళ్ల బతుకులు.. మల్లన్నసాగర్ బతుకులు శివార్పణం || sahachara media ఇళ్లు పీకేస్తే పందిళ్ల బతుకులు.. మల్లన్నసాగర్ బతుకులు శివార్పణం..! #kcr #MALLANNASAGARPULIRAJU #telanganagovernment #puliraju #mallannasagar #mallanna #pulirajuspeachaboutmallannasagar #speachaboutmallannasagar #SpeachOnMallannasagar #water #dams #TelanganamallannaSagar #sahacharamedia
స్టడీ&స్ట్రగుల్ జార్జ్ రెడ్డి.. || PRADEEP ABOUT GEORGE REDDY || Sahachara Media
Просмотров 24021 день назад
స్టడీ&స్ట్రగుల్ జార్జ్ రెడ్డి.. || PRADEEP ABOUT GEORGE REDDY || Sahachara Media
ప్రశ్నించే వాడే జార్జ్ రెడ్డి.. || PRADEEP ABOUT GEORGE REDDY || Sahachara Media
Просмотров 96221 день назад
ప్రశ్నించే వాడే జార్జ్ రెడ్డి.. || PRADEEP ABOUT GEORGE REDDY || Sahachara Media
మోడల్ కష్టాలు తీర్చండి మహాప్రభో || Telangana Progressive Teachers Federation || Sahachara Media
Просмотров 43421 день назад
మోడల్ కష్టాలు తీర్చండి మహాప్రభో || Telangana Progressive Teachers Federation || Sahachara Media
ప్రమోషన్లు సరే..కేటాయింపులు? TELANGANA EDUCATION DEPARTMENT | TELANGANA GOVERNMENT | Sahachara Media
Просмотров 36628 дней назад
ప్రమోషన్లు సరే..కేటాయింపులు? TELANGANA EDUCATION DEPARTMENT | TELANGANA GOVERNMENT | Sahachara Media
కలుపు మొక్కల నివారణ మన చేతుల్లోనే..| JITTA BAL REDDY SPEECH ABOUT KALUPU | Sahachara Media
Просмотров 36928 дней назад
కలుపు మొక్కల నివారణ మన చేతుల్లోనే..| JITTA BAL REDDY SPEECH ABOUT KALUPU | Sahachara Media
ఉల్లిని, టమాటాలను ఇలా చేయవచ్చు..| Jitta Bal Reddy explains farmers friendly methods | sahacharamedia
Просмотров 471Месяц назад
ఉల్లిని, టమాటాలను ఇలా చేయవచ్చు..| Jitta Bal Reddy explains farmers friendly methods | sahacharamedia
కిందివాడ్ని తొక్కాలి... పైవాడ్ని మోయాలి... నచ్చలేదు Jitta Balreddy about the agro homeo cultivation
Просмотров 958Месяц назад
కిందివాడ్ని తొక్కాలి... పైవాడ్ని మోయాలి... నచ్చలేదు Jitta Balreddy about the agro homeo cultivation
కెమికల్ మందుల వల్లే రోగాలు | jitta balredy | sahacharamedia
Просмотров 524Месяц назад
కెమికల్ మందుల వల్లే రోగాలు | jitta balredy | sahacharamedia
కేసీఆర్ ప్రభుత్వంలో వెంటిలేటర్ మీదికి..|| Konda Nageswar on Telangana Universities situation
Просмотров 452Месяц назад
కేసీఆర్ ప్రభుత్వంలో వెంటిలేటర్ మీదికి..|| Konda Nageswar on Telangana Universities situation
కేజీ టూ పీజీ ఉచిత విద్య సాధ్యమా? II Madhusudhan Reddy On Vidya Commission || Sahachara Media
Просмотров 450Месяц назад
కేజీ టూ పీజీ ఉచిత విద్య సాధ్యమా? II Madhusudhan Reddy On Vidya Commission || Sahachara Media
ఆటోలు ఇంటి ముందుకు వస్తుంటే.... నాగిరెడ్డి విశ్లేషణ II Nagireddy on Telangana Universities situation
Просмотров 144Месяц назад
ఆటోలు ఇంటి ముందుకు వస్తుంటే.... నాగిరెడ్డి విశ్లేషణ II Nagireddy on Telangana Universities situation
అందరూ కోటిశ్వర్లు కావాలి కదా..I Dr Syamsunder Reddy on on the essance agriculture | Sahachara Media
Просмотров 2,9 тыс.Месяц назад
అందరూ కోటిశ్వర్లు కావాలి కదా..I Dr Syamsunder Reddy on on the essance agriculture | Sahachara Media
కేసీఆర్ ముంచేశాడు,రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు..కంటతడి పెట్టిన పులిరాజు I Puli Raju on Mallannasagar
Просмотров 588Месяц назад
కేసీఆర్ ముంచేశాడు,రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు..కంటతడి పెట్టిన పులిరాజు I Puli Raju on Mallannasagar
కేసీఆర్ ప్రభుత్వం వల్ల స్పౌస్, నాన్ స్పౌస్ సంఘాలు...KCR created split among the teachers: B Kondal
Просмотров 407Месяц назад
కేసీఆర్ ప్రభుత్వం వల్ల స్పౌస్, నాన్ స్పౌస్ సంఘాలు...KCR created split among the teachers: B Kondal
కేరళను చూసి నేర్చుకోండి..రాష్ట్ర ప్రభుత్వానికి కె వేణుగోపాల్ సూచన II K VenuGopal II Sahachara media
Просмотров 1,7 тыс.Месяц назад
కేరళను చూసి నేర్చుకోండి..రాష్ట్ర ప్రభుత్వానికి కె వేణుగోపాల్ సూచన II K VenuGopal II Sahachara media

Комментарии

  • @krishnadharani5686
    @krishnadharani5686 11 часов назад

    Nagarstnam naudu ane farmer acre ki 90 bags 20 years back pandichadu. American president Bush ysr chandhrababu lanti hema hemeelu aayananu satkarincharu. Meeru thelusu jondi

    • @mattapallikalaga2443
      @mattapallikalaga2443 8 часов назад

      నిర్భంద శ్రీవరి విధానంగా మారాలి అప్పుడే పంట మార్పిడికి అవకాశం ఏర్పడుతుంది పర్యావరణ పరిరక్షణసాద్యపడుతుంది

  • @sudhakar-l8t
    @sudhakar-l8t День назад

    వర్షాకాలంలో ఏ కార్తులు వేస్తే బెటర్ నాటు వేసేటప్పుడు వర్షం పడితే ఎలా

  • @sudhakar-l8t
    @sudhakar-l8t День назад

    వర్షాకాలంలో ఏ కార్తి లో వేస్తే బెటర్ నాటు వేసే రోజు వర్షం పడితే ఎలా

  • @umadevikodavatiganti535
    @umadevikodavatiganti535 2 дня назад

    Great information about farming hats off

  • @shastryrama5780
    @shastryrama5780 2 дня назад

    Mula Karanam....?????

  • @laxmiprasanna901
    @laxmiprasanna901 4 дня назад

    Challa bhaga analyse chesaru super sir 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @MuraliKrishna-md8vm
    @MuraliKrishna-md8vm 4 дня назад

    Nice analysis 🎉sir

  • @sanjayraghu8595
    @sanjayraghu8595 5 дней назад

    Super annaya

  • @gopalkrishna5447
    @gopalkrishna5447 5 дней назад

    Good ఎనాలిసిస్

  • @ntchigurumamidi6041
    @ntchigurumamidi6041 5 дней назад

    Super sir..

  • @ashajyothi7407
    @ashajyothi7407 10 дней назад

    అతివృష్టి అనావృష్టి వాతావరణ పరిస్థితి ఉండడంవల్ల, రైతులు ఇప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వరి సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నరసింహమూర్తి గారు వివరించారు. అతను ప్రయోగం ప్రయోగాత్మకంగా అమలు చేసి దాని నుండి అధిక ఉత్పత్తిని తీసుకున్న తర్వాతనే రైతులందరికీ, అధిక దిగుబడి లేకపోవడం వలననే ఈ వీడియో చేయడం జరిగింది. దీనిని అందరూ ఆచరించి చూడండి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము.😊

  • @ashajyothi7407
    @ashajyothi7407 10 дней назад

    అతివృష్టి అనావృష్టి వాతావరణ పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో రైతులు వరి సాగులో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నరసింహమూర్తి గారు చాలా వివరంగా చెప్పారు. దయచేసి గమనించగలరు దానిని ఆచరణలో పెడితే మంచి ఫలితాలు వస్తాయి అని😊 ఆచరణాత్మకంగా చెప్పారు.

  • @nandularkmurthy9394
    @nandularkmurthy9394 13 дней назад

    మట్టపల్లి లక్ష్మీనరసింహమూర్తి గారు చాలా బాగా చెబుతున్నారండి

  • @ARPR2712
    @ARPR2712 14 дней назад

    చాలా బాగా చెప్పారు మూర్తి గారు.....మీరు ఇలాంటి విజ్ఞానం రైతుల్లో ఇంకా చాలా.... పెంపొందించాలి

  • @ratheeshradhakrishnan2876
    @ratheeshradhakrishnan2876 20 дней назад

    Will love to her the English Translation

  • @village_vlogs9898
    @village_vlogs9898 20 дней назад

    Nice interview anna❤

  • @ashajyothi7407
    @ashajyothi7407 25 дней назад

    ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు గారు భారతదేశంలో విద్యా విధానాన్ని గురించి సవివరంగా వివరించారు. విద్యా విధానంలో ముఖ్యంగా ఉన్నత విద్యలో నాణ్యత లేకుండా తయారైనవి. ఎప్పుడైతే అట్టడుగు వర్గాల్లో చైతన్యం రావడం వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీలలో నాణ్యత లేకుండా నిర్వీర్యం చేశారు. అదే సందర్భంలో ప్రైవేటు యూనివర్సిటీకి ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్ ఇచ్చి పరోక్షంగా అట్టడుగు వర్గాల కి అందుబాటులో లేకుండా చేశారు. ప్రభుత్వ పాఠశాలలను యూనివర్సిటీస్ ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో ప్రైవేటు పాఠశాలలను యూనివర్సిటీస్ ఇన్ ప్రోత్సహిస్తూ అట్టడుగు వర్గాల వారికి అందుబాటులో విద్య లేకుండా చేశారు. మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల్లో ఉచిత విద్య అనేది ప్రభుత్వ బాధ్యత. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విద్య గురించి చాలా వివరంగా చెప్పారు.😊

  • @ashajyothi7407
    @ashajyothi7407 25 дней назад

    కామ్రేడ్. జార్జి రెడ్డి గారి సహచరుడిగా కామ్రేడ ప్రదీప్ గారు వారి అనుభవాలను మాకందరికీ చెప్పడం వలన అప్పటి కాలంలో యువత ఎట్లా ఆలోచించేది అనేది మాకు అర్థమైంది. ఇలాంటి ప్రోగ్రాములు చేస్తున్న సహచర మీడియాకు, కామ్రేడ్ ప్రదీప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @dnagabh7958
    @dnagabh7958 26 дней назад

    P.S.H.M.పోస్ట్లిస్తే కనీసం వర్క్ బర్డెన్ తగ్గుతుంది.E.V.S.లకు , పీరియడ్,ఆటల పీరియడ్, రకరకాల ఫోటో హాజరు etc., ఉంటున్నాయి.Private schools కు vanలలో పూర్తి staff ఉన్న schools కు, అక్కడ భౌతిక సౌకర్యాలు ఉన్న schools కు parents పంపుతున్నారు.తరగతికో ఉపాధ్యాయుడిని ఇవ్వట్లేదు కనుక పూర్తి సౌకర్యాలు ఉన్న,staff ఉన్న పాఠశాల లకు Vanలను గవర్నమెంట్ schools కు పెడితే బాగుంటుందేమో, మనకు LKG,UKG Class లు లేవు.ఆ time లో నేర్చుకునేది 1వ,2వ తరగతి లో నేర్పుతున్నాము.నిమిషానికి 3,4,5తరగతులకు 40,50, పదాలు చదవాలి, అర్థం చేసుకోవాలి.తెలుగులో, ఇంగ్లీష్ లో,రాతలో ఊహించి నీవైతే ఏం చేస్తావ్ రాయాలి.నిజంగా ఇప్పుడు చదవడంలో 2నుండి 5శాతం మాత్రమే IQ level ఉన్నవారు టీచర్లు చెపితే FLN లో achieve అవుతారు.ఆన్లైన్లు, record work CRP లు చేస్తే FLN లో ముందంజలో ఉంటారు.అంటే staff,mdmకు, ఆయాలు watch manపోస్టులు కూడా ఉండాలి.

  • @venkatreddy7665
    @venkatreddy7665 26 дней назад

    జార్జ్ రెడ్డి వంటి వాళ్ళు మళ్ళీ పుడుతారో లేదో నిజంగా హీరో అనే పదానికి అతను మారు పేరు నా చిన్నప్పుడు 10 వ తరగతి చదివేటప్పుడు అతను బతికే ఉండే అతని గురించి వింటుంటే రోమాలు నిక్క బొడ్డుచుకునేవి, అప్పటి నుండి నేను ఆయన అభిమానిని

  • @pusulooripnrao9534
    @pusulooripnrao9534 27 дней назад

    Nice 🎉

  • @radhakrishnasagarapu3909
    @radhakrishnasagarapu3909 27 дней назад

    Nice 🎉

  • @gvmusics0713
    @gvmusics0713 27 дней назад

    మానవీయ ప్రసంగము 🙏🙏🙏🙏🙏🌹💐🌷

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 Месяц назад

    చాలా చాలా సంతోషంగా ఉన్నది. మీరు చెప్పినది వినదగ్గ విషయము

  • @apparaotadri4535
    @apparaotadri4535 Месяц назад

    You are like mine thinking sir.

  • @prathapreddy8507
    @prathapreddy8507 Месяц назад

    Yes Anna. this is true.good information.

  • @mrhackerchandrabhupal5868
    @mrhackerchandrabhupal5868 Месяц назад

    Hats up sir.

  • @madhusudhanreddypylla8932
    @madhusudhanreddypylla8932 Месяц назад

    మీరు చెప్పినది అక్షర సత్యం. మిమ్ములచుసి నేర్చుకోవలసిన వారు చాలా మంది ఉన్నారు. మీరు చూపే మార్గం నిరుద్యోగం పోతది

  • @valetigopichand7489
    @valetigopichand7489 Месяц назад

    మీ చొరవ, సృజన , ఆలోచనా తరంగాలు వ్యవసాయానికి జీవం పోయాలని కోరుకుంటున్నా సర్ 🎉🎉🎉

  • @forestfarming
    @forestfarming Месяц назад

    అన్నా మీరు చేస్తున్న కృషి అమోఘం అభినందనీయం🎉

  • @lingalanaresh2481
    @lingalanaresh2481 Месяц назад

  • @pramodkumar-ed6rd
    @pramodkumar-ed6rd Месяц назад

    👏👏🙏🙏

  • @prathapreddy8507
    @prathapreddy8507 Месяц назад

    Anna good information .than q

  • @yedullaanjireddy1305
    @yedullaanjireddy1305 Месяц назад

    వ్యవసాయ రంగంపై రసాయనాల విష ప్రభావాన్ని చక్కగా విశదీకరించిన బాలన్న గారికి అభినందనలు

  • @ravindrareddy2312
    @ravindrareddy2312 Месяц назад

    Correct sir

  • @dushyanthpeddi9690
    @dushyanthpeddi9690 Месяц назад

    Nice sir. I tried Natural farming but the land was leased and it got sold. But wishing other Organic/ Natural farmers success. I will try again

  • @colourbrains_srinivasb
    @colourbrains_srinivasb Месяц назад

    చాలా మంచిగా చెప్పారు sir 👏👏. ప్రభుత్వలు చిత్తషుడితో కచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్ ను మంచిగా చెయ్యాలి అనుకుంటే ఎంతసేపు పట్టదు, కాని వాళ్ళు చెయ్యరు. ప్రజలు Vote వేసి ప్రభుత్వలను మార్చినం, మన తలరాతలు మారుతాయ్ అనుకునే లోపే, పార్టీ మారుతూ అదే రాజకీయ నాయకులు వాళ్ల ఆస్తులు కాపాడుకోవడానికి అధికార పార్టీ లోకి వస్తే, ఎమ్ చెయ్యలేక పోతున్నాం. గట్టిగా నిలదీసినవాన్ని సందు దొరుకుతే తొక్కలని చూస్తారు. బాధకో,భక్తికో కమిటీ వేసి ఈ ప్రభుత్వలు విషయాన్నీ పక్కదారి పట్టిస్తాయి.

  • @pallemeedijagan2347
    @pallemeedijagan2347 Месяц назад

    ముంపు గ్రామాల బాధలు వివరాల గురించి క్లియర్ గా చాలా చెప్పి ఒక్క ప్రయత్నం

  • @rajireddyguda-q5q
    @rajireddyguda-q5q Месяц назад

    KCR oka donga avineethi parudu.

    • @rajireddyguda-q5q
      @rajireddyguda-q5q Месяц назад

      Mallanna Sagar prajalandaru KCR form house dunnukovali.

  • @koyyadasriram2317
    @koyyadasriram2317 Месяц назад

    Exalent infermation

  • @swamybandla6133
    @swamybandla6133 Месяц назад

    Sir మంచి ప్రయత్నము వారు చెప్పిన మాటలు వారికి గుర్తు చేయడం

  • @rrvootukuru2965
    @rrvootukuru2965 Месяц назад

    Sir please show your entire 3Acre farming methods and crops

  • @NarasimhareddyDUTTALA-qs7vu
    @NarasimhareddyDUTTALA-qs7vu Месяц назад

    బుద్ధిలేని సైన్టిస్టు sir ఎంత సేపు మీరు సలహా ఇవ్వమంటే ఎంతసేపు ఓల్డ్ సిస్టమే చెప్పడమేనా లేకపోతే ఈనాటి కాలానికి అప్డేషన్ చేసుకొని చెప్పరా. ఈనాడు రైతు స్థితి ఆర్థికంగా ఎంత వెనుకబడి వున్నాడన్నది జగమెరిగిన విషయం దీంట్లో పాలకుల నిర్లక్ష్యం. దీనికి రైతు ఎన్ని బూతులు మాట్లాడిన తక్కువే, కొంత రైతుల తప్పులు ఉండవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లొ మీరు చెప్పిన కంపోస్ట్ కలెక్టు చెయ్యాలి అన్నా అంత ఎందుకు రైతు ఏ పని చెయ్యాలి అన్నా రైతుకు చాలా ఖరీదు అవుతున్నది అది తెలిసినా మీరుపాత పాట చెప్పుతూనే వుంటారు ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేస్తున్నాము అని సైన్టిస్టు రైతుకు సలహా ఇస్తే సరిపోయింది చెప్పడమేనా మరి మీరు స్వతంత్ర ము వచ్చినదగ్గర నుంచి ఇదే సలహానే కదా ఇస్తున్నది. పూర్వకాలం మీరు చెప్పేదానికి విలువవుండే అప్పుడు మాయింట్లోనే పశువులు 20, 30 ఉంటుండే అప్పుడు రైతు అదాయానికి తగ్గట్టు లేబరు తో సహా రైతు పొలానికి కావలసిన ప్రతి వస్తువు కొనగలిగే సత్తా ఉంటుండే ఆనాడు ప్రభుత్వంలో టీచర్ తో సహా పనిచేసేప్రతి ఎంప్లాయిస్ జీతాలు ఆనాటికి తగ్గట్టు వుండే కానీ ఘనంగా పెరిగిన జీతాలతో పాటువిపరీతంగా పెరిగిన అన్నిధరలు దేశం లో పాలకులు అన్నిపెరిగేట్టు చేయగలిగారు కానీ పెరిగిపోయిన ధరలతో రైతు పండించిన పంటకు ధరలు రూపాయ అర్ధ రూపాయపెచుకుంటూ నామకే వాస్తే పెంచినామని చనిపోయే రోగికి గొంతులో నిరుపోసినట్టు చేస్తే రైతు కు మీ సలహాలు ఆనాడు మంచి వరాల లాంటివి కానీ అది ఫాలోప్ తుచా చెయ్యాలనే రైతు తపన వుంది రైతుపండించాలంటే మీరు చెప్పినట్లు చెయ్యాలి అంటే ఖరీదయి పోతోందిపైగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండదు ఈనాడు రైతు దీనస్థితి తెలిసి మీరు చెప్పే సలహాలు రైతును కించరాచటము తప్ప వేరేలేదు. పైగా మన ag యూనివర్సిటీ పరిశోధన కేంద్రాలలో చేసేన గొప్ప ఫలితాలు మనరైతులకు అందించి రైతులలో మంచిపంటలు పండించిఎంతో ఉన్నత స్థితిని అందుకోకుండా మన ప్రజలపాలక ప్రభుత్వాలు ఏనాడో చేశేశాయ్.ప్రస్తుతం మనపరిశోధన ఫలితాలు అన్నీ విదేశీ వారికి ఉపయోగ పడొచ్చు ఏమో కానీ మనరైతులుకు అది అందని ద్రాక్షపండులు మత్రమే.

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 Месяц назад

    There is money in farming. It is like surfing in the sea. You will make money only when you ride on the crest of the wave. Otherwise you will drown in the sea.

  • @rambabukarri1935
    @rambabukarri1935 Месяц назад

    Yes sir. Professor is become professional.

  • @Sowmya-jp4zt
    @Sowmya-jp4zt Месяц назад

    చాలా happy సర్. ఇందులో ఉన్న తృప్తి మరి ఎందులోనూ లేదు. నాకు కూడా 1100 sq yards place undi. నేను ఇంటికి సరిపడా కూరగాయలు పళ్ళు పండిస్తున్నాను.

  • @chandanarachakonda9174
    @chandanarachakonda9174 Месяц назад

    సూపర్ సార్ మీరు మూడు ఎకరాలు చేస్తా అని చెప్పారు కదా అది తక్కువ ఏమీ కాదు

  • @chaitu56789
    @chaitu56789 Месяц назад

    Hi sir please work as agricultural consultant so you need to guide other and take money for consultation

  • @apparaotadri4535
    @apparaotadri4535 Месяц назад

    Very honesty, great doctorate , God bless you sir

  • @saibabu7662
    @saibabu7662 Месяц назад

    Sir you look's like divagatha Dr YS Rajasekhar Reddy