- Видео 54
- Просмотров 74 331
RRR Farms ( Raviteja yalavarthi)
Добавлен 18 ноя 2012
రైతు బిడ్డ
6281948446
We support farmers
6281948446
We support farmers
ఇప్పుడున్న వైరస్ కి BEST VACCINATION మీద పూర్తి వీడియో /DOSAGE/ ఎక్కడ చెయ్యాలి ???/Full details
కోళ్లలో ఇప్పుడొస్తున్నా మరణాలకు కారణవుతున్న
వైరస్ల నివారణకు వాక్సిన్ వెయ్యడం ఒక్కటే మార్గం..
HP-LP కాంబినేషన్ వున్నా వెరియంట్స్ వున్నా వాక్సిన్ వేసుకుంటే ఈ వైరస్ నుండి తేలిగ్గా బయటపడి కోళ్లను రక్షించుకోగలం..
ఈ hp lp వెరియంట్స్ మూడు కంపెనీ మెడిసిన్స్ అందుబాటులో వున్నాయి
1.indovax కంపెనీ వారిది..
2. జఫా..
3.హెస్టర్..
మీకు అందుబాటులో వున్నా మెడికల్ హల్ నుండి
పైన పేర్కొన్న మూడు కంపెనిల్లో ఏదొక కంపెనీ వాక్సిన్ hp lp కాంబినేషన్ లో వేసుకోవాలి..
మూడు నెలలు పిల్ల కు 0.3 ml
6 నెలలు నుండి 0.5 ml
RRR Farms
Raviteja yalavarthi
6281948446
#ravitejayalavarthi #bhimavarambreed #explorereels #gamefowlbreeder #perucross #roosters #bestquality #peruvian #peru #perucross #gamefowl #roosters #PandemKollu #nattukollu...
వైరస్ల నివారణకు వాక్సిన్ వెయ్యడం ఒక్కటే మార్గం..
HP-LP కాంబినేషన్ వున్నా వెరియంట్స్ వున్నా వాక్సిన్ వేసుకుంటే ఈ వైరస్ నుండి తేలిగ్గా బయటపడి కోళ్లను రక్షించుకోగలం..
ఈ hp lp వెరియంట్స్ మూడు కంపెనీ మెడిసిన్స్ అందుబాటులో వున్నాయి
1.indovax కంపెనీ వారిది..
2. జఫా..
3.హెస్టర్..
మీకు అందుబాటులో వున్నా మెడికల్ హల్ నుండి
పైన పేర్కొన్న మూడు కంపెనిల్లో ఏదొక కంపెనీ వాక్సిన్ hp lp కాంబినేషన్ లో వేసుకోవాలి..
మూడు నెలలు పిల్ల కు 0.3 ml
6 నెలలు నుండి 0.5 ml
RRR Farms
Raviteja yalavarthi
6281948446
#ravitejayalavarthi #bhimavarambreed #explorereels #gamefowlbreeder #perucross #roosters #bestquality #peruvian #peru #perucross #gamefowl #roosters #PandemKollu #nattukollu...
Просмотров: 3 839
Видео
AS Raju గారి మాటల్లో /Virus కి prevention గా Best vaccine ఏది???? #virustreatment #birdflu #poultry
Просмотров 8 тыс.19 часов назад
కోళ్లలో ఇప్పుడొస్తున్నా మరణాలకు కారణవుతున్న వైరస్ల నివారణకు వాక్సిన్ వెయ్యడం ఒక్కటే మార్గం.. HP-LP కాంబినేషన్ వున్నా వెరియంట్స్ వున్నా వాక్సిన్ వేసుకుంటే ఈ వైరస్ నుండి తేలిగ్గా బయటపడి కోళ్లను రక్షించుకోగలం.. ఈ hp lp వెరియంట్స్ మూడు కంపెనీ మెడిసిన్స్ అందుబాటులో వున్నాయి 1.indovax కంపెనీ వారిది.. 2. జఫా.. 3.హెస్టర్.. మీకు అందుబాటులో వున్నా మెడికల్ హల్ నుండి పైన పేర్కొన్న మూడు కంపెనిల్లో ఏదొక కంపె...
Best వ్యాక్సిన్ ఏది???? / మన జాతి /నాటు కోళ్లకే ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది ..........
Просмотров 3,6 тыс.День назад
RRR Farms Raviteja yalavarthi 6281948446 #ravitejayalavarthi #bhimavarambreed #explorereels #gamefowlbreeder #perucross #roosters #bestquality #peruvian #peru #perucross #gamefowl #roosters #PandemKollu #nattukollu #jaathikollu #topbreed #breeder #bestquality #topquality #bhimavarambreed #poultryfarming #agriculture #naturalfarming #diaryfarming #organicfarming #eggsforsale #viralreel #chicksfo...
Best treatment for 🦠 VIRUS 🦠 situation
Просмотров 14 тыс.21 день назад
#virustreatment #birdflu #treatment # RRR Farms Raviteja yalavarthi 6281948446 #ravitejayalavarthi #bhimavarambreed #explorereels #gamefowlbreeder #perucross #roosters #bestquality #peruvian #peru #perucross #gamefowl #roosters #PandemKollu #nattukollu #jaathikollu #topbreed #breeder #bestquality #topquality #bhimavarambreed #poultryfarming #agriculture #naturalfarming #diaryfarming #organicfar...
కోళ్ళ పెంపకం లో కోట్లు????social Media లో మాత్రమే/comment ur opinion
Просмотров 6604 месяца назад
కోళ్ళ పెంపకం లో కోట్లు????social Media లో మాత్రమే/comment ur opinion
Fowl pox/ మశూచి /అమ్మోరు నుండి పిల్లలను కాపాడుకోవడం ఎలా ????
Просмотров 5075 месяцев назад
Fowl pox/ మశూచి /అమ్మోరు నుండి పిల్లలను కాపాడుకోవడం ఎలా ????
తక్కువ ఖర్చులో Healthy protein ఫీడ్.......
Просмотров 1,8 тыс.5 месяцев назад
తక్కువ ఖర్చులో Healthy protein ఫీడ్.......
CRD, CORYZA, గురక ట్రీట్మెంట్/ఈ వర్షాల లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు/#poultryfarming #rrrfarmsraviteja
Просмотров 1,9 тыс.5 месяцев назад
CRD, CORYZA, గురక ట్రీట్మెంట్/ఈ వర్షాల లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు/#poultryfarming #rrrfarmsraviteja
కోళ్ళ రంగం లో ONLINE మోసాలు/లడ్డూ లాంటి ఆఫర్లు/Lucky Draw లు/తప్పక చూడాల్సిన వీడియో #poultryfarming
Просмотров 8235 месяцев назад
కోళ్ళ రంగం లో ONLINE మోసాలు/లడ్డూ లాంటి ఆఫర్లు/Lucky Draw లు/తప్పక చూడాల్సిన వీడియో #poultryfarming
Super❤
Good video anna.....kotha valaki chala use avvutundhi Anna....❤❤
Maku vaccine cheyyadam radhu anna any suggestion
Bro day 1 nunchi 1 year varaku vacationestion shedule cheppandhi bro
Lp hp vaccine year lo one time saripothundha two times cheyala brother
Super Anna meru
Thanks ravi bro
నువ్వు ఇంకా చాలా వీడియోస్ చెయ్యాలి బ్రో, మాలాంటి వాళ్లకు మంచి సలహాలు ఇవ్వాలి
Thank you so much anna ఇంతవరకు ఎవ్వరు ఇంత పర్ఫెక్ట్ గా చెప్పలేదు
👌👌👌👌👌
What’s app group link create chyandi annagaru as per my request
👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏
Anna IP ,HP antaaa amitiii brother different in vaccines
cost బ్రో
🥚🥚🥚🥚cost Bro
Cost Bro
మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవ్వలేదు బ్రదర్.... కోళ్లు చస్తున్నాయి అంటే ఇంజక్షన్ వేయండి అని చెప్తున్నారు..... ఇంజక్షన్ పేరు ఎవరు చెప్పలేదు... మీరు చాలా చక్కగా వివరించారు.... ధన్యవాదాలు బ్రదర్
Complete vaccination schedule kuda oka video cheyandi broo from day 1 to 1 year .. Inka every 3 months ki em em vaccines cheyalo kuda oka video cheste andariki use avthadi
Bora kanda ante breast part ha andi
అన్నా మొన్నటి వరకు మీ videos చూసి లైక్ మాత్రం చేశాను. కానీ ఇ video చూశాక మీరు ఇచ్చిన information కి మీ channel ని subscrib చేశాను.
Evi chinna does vudava ? Like 30 40 kolla ki
Thanks aana ❤
Ee vaccines ఎన్ని రకాల వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి use అవ్వుతాయి
అన్నా mi thelisina anubhavam inka cheppandi anna, tq u so much Anna.
Good information
Cristal clear..thanks brother...
Valuable information anna ❤❤❤
❤
❤❤❤
thanks anna chala clarity ga chaparu❤
Welcome bro 🥰
సార్ నాకు ఆ వ్యాక్సిన్ ఫోటో పెట్టరా సార్ ప్లీజ్ సర్
@@ghantasalajagapathi1433 whatsapp me, 6281948446
👌 రాజు గారు
@@rambabuntr4794 🥰🥰
Anna Kodiki tinna dana aragatam ledu anna em cheyyali
bro lp and hp vaccine kakinada area lo dhorukudhaa
@@ssmfarm-kkd maximum Anni pedda poultry shops lo dorukutundhi
Anna nenu vaccine veyyaledu naku teledu eam veyyalo ma punjulu mottam chanipoyai
@@Sarwinplastwestgodavari 🥲🥲🥲🥲
Cost entha bro
4300 to 4500 ఉంటుంది
Meeru cheppina biosulpha , clavam , dexamethasone normal medical shop lo dorukuthaya
Veterinary andi
Vaccine deworming chesi veyyala... Kodi ki ye place lo yentha quantity cheyyali...
Dewarming చేసిన 1 week తర్వాత వేసుకుంటే better , కానీ ఇప్పుడు time లేదు కాబట్టి vaccine వెయ్యడం ఉత్తమం
@@RRR_Farmsanna vaccine entha doss veyaali, kodi ki ekkada veyaali.
Cost Bro
Cost Bro
Cost Bro
Anna kodipunju feed thisukovadamuledu theni ki e medition vadalo chepandi feed thisukoni 4days ienadhi solution chepandhi
Vathaneki vechina feed thisukovadamu ledhu weight thagipoindhi solution chepandi anna
Dewarming cheara ee madhya lo
Enni months ki okasari veyyali e vaccine
4 months ki once
Vijayawada lo Andhra poultry ekkada vundi adress cheppandi area name
Benz circle dataka , NTR circle daggara untadhi
Anna hp lp combination vaccine monthly needed aa
4 months ki once vesukovali
Thank you sir give a most valuable information 🙏🙏🙏
@@RajeswariDarapureddi-ds7gd welcome andi 🤝
సంక్రాతి కి వేసి కోళ్లు కు వేయవచ్చా అన్న
వెయ్యకూడదు
Hp vaccine Anna name oka sari cheppava
INDOVAX company HP LP combined vaccine
Anna ma chuttupakkal virus vundhi mari nenu epudu vicen veyavacha
Veyyochu .... Effect ayyina vatiki veyyakudadu Effect kaani vaatiki vesukondi
Vaccin name
🙏🙏🙏
@@AlluriSubrahmanyamRajuasr hi sir
Thanks guruji for your valuable suggestions ❤