- Видео 111
- Просмотров 91 078
Sri Gnana Peetam
Добавлен 24 янв 2013
Sri Chandrasekharendra Saraswathi Gnana Peetam. Please subscribe to follow sampurna ramayanam, lectures on Srichakra puja vidhanam, to learn vedic sukthams and many more
SRI SIDDA GANAPATHI YAGAM December 28 and 29 @ SGP Anantapur #ganpathi #devotional #scsgp #anantapur
శ్రీ సిద్ధ గణపతి యాగం
శ్రీ జ్ఞాన పీఠం అనంతపురం
శ్రీ జ్ఞాన పీఠం మరియు గుహానంద మండలి వారు వార్షిక యాగములలో భాగంగా 'శ్రీ సిద్ధ గణపతి యాగం " 2024 డిసెంబర్ చివరి వారాంతం అనగా 28 మరియు 29 వ తేదీలలో (మార్గశీర్ష మాస బహుళ త్రయోదశి, చతుర్దశి తిథులలో) అనంతపురం రెండవ రోడ్డు శర్మ కాంపౌండ్ నందు ఘనంగా నిర్వహిస్తున్నారు
లోక క్షేమం మరియు సనాతన భారతీయ పునర్వైభవం కోసం నిర్వహిస్తున్న ఈ మహోత్కృష్ట యాగమునకు అందరూ ఆహ్వనితులే. కావున ఆస్తిక మహాశయులు అందరూ ఈ యాగం నందు జరుగు పూజ కార్యక్రమాలకు తమవంతు విరాళములు సమర్పించి , ప్రత్యక్షంగా పాల్గొని శ్రీ మహా గణపతి కృపా కటాక్ష వీక్షణములు పొందాలని మనవి
ఇట్లు
శ్రీ జ్ఞానపీఠం కార్యవర్గం
అనంతపురం

Просмотров: 223
Видео
Kids performing Gayatri homam with our beloved Guruji🙏🏼
Просмотров 154Год назад
Kids performing Gayatri homam with our beloved Guruji🙏🏼
Vedic Mantras For Navavarana Puja | నవావరణ పూజ కొరకు వైదిక మంత్రాలు| Guhananda Mandali
Просмотров 802Год назад