Kishore Musical's Official
Kishore Musical's Official
  • Видео 397
  • Просмотров 6 318 581

Видео

ఇది శుభోదయం// Rhythm track f minor// kishore musicals official
Просмотров 758Месяц назад
ఇది శుభోదయం// Rhythm track f minor// kishore musicals official
2/4 tabala track// kishore Musicals official
Просмотров 992Месяц назад
2/4 tabala track// kishore Musicals official
Prayer leading // kishore Musicals official
Просмотров 1,3 тыс.Месяц назад
Prayer leading // kishore Musicals official
# నా దీపము యేసయ్య నీవు వెలిగించిన// intorlod track// kishore musicals official
Просмотров 1,2 тыс.Месяц назад
# నా దీపము యేసయ్య నీవు వెలిగించిన// intorlod track// kishore musicals official
6/8 tabala track// kishore musicals official
Просмотров 1,6 тыс.2 месяца назад
6/8 tabala track// kishore musicals official
#Rhythm track // tabala track //
Просмотров 1 тыс.3 месяца назад
#Rhythm track // tabala track //
#tabala track// 6/8 Dholak // kishore musicals official..
Просмотров 3,8 тыс.3 месяца назад
#tabala track// 6/8 Dholak // kishore musicals official..
#4/4 tabala track // kishore Musicals official //
Просмотров 3,1 тыс.4 месяца назад
#4/4 tabala track // kishore Musicals official //
#Tabala tracks // 2/4 tabala / kishore musicals official
Просмотров 3,5 тыс.5 месяцев назад
#Tabala tracks // 2/4 tabala / kishore musicals official
2/4 Dholak track // Kishore Musicals Official
Просмотров 2,4 тыс.5 месяцев назад
2/4 Dholak track // Kishore Musicals Official
4/4 tabala track// kishore musicals official
Просмотров 2,6 тыс.5 месяцев назад
4/4 tabala track// kishore musicals official
Karuna Sagara
Просмотров 6165 месяцев назад
Karuna Sagara
amarudavu
Просмотров 5046 месяцев назад
amarudavu
najareyuda
Просмотров 4596 месяцев назад
najareyuda
Hosanna new song tracks// 4/4 tabala track// kishore musicals official
Просмотров 2,5 тыс.8 месяцев назад
Hosanna new song tracks// 4/4 tabala track// kishore musicals official
#tabala track || kishore musicals official ||
Просмотров 3,2 тыс.8 месяцев назад
#tabala track || kishore musicals official ||
#Tabala track ||kishore musicals official || 2|4 tracks
Просмотров 3,7 тыс.9 месяцев назад
#Tabala track ||kishore musicals official || 2|4 tracks
Hosanna new song tracks || పరిమళ తైలం నీవే || kishore Musicals official
Просмотров 2,1 тыс.9 месяцев назад
Hosanna new song tracks || పరిమళ తైలం నీవే || kishore Musicals official
tabala track hosanna new song // నీకేగ నాస్తుతిమాలిక // kishore musicals official
Просмотров 2,8 тыс.10 месяцев назад
tabala track hosanna new song // నీకేగ నాస్తుతిమాలిక // kishore musicals official
Hosanna new song tracks // కరుణాసాగర // tabala track //kishore musicals..
Просмотров 2,3 тыс.10 месяцев назад
Hosanna new song tracks // కరుణాసాగర // tabala track //kishore musicals..
#దయగల హృదయడా// Kishore musicals official..
Просмотров 85511 месяцев назад
#దయగల హృదయడా// Kishore musicals official..
2|4 tabala track || Kishore tracks ||
Просмотров 3,2 тыс.11 месяцев назад
2|4 tabala track || Kishore tracks ||
హోసన్నా మినిస్ట్రీస్ న్యూ సాంగ్ || 2024 Inustmental || Kishore Musical's Official
Просмотров 1,8 тыс.11 месяцев назад
హోసన్నా మినిస్ట్రీస్ న్యూ సాంగ్ || 2024 Inustmental || Kishore Musical's Official
Hosanna 2024 New Song విశ్వనాధుడా|| intorlod track || Kishore Musical's Official
Просмотров 3,7 тыс.Год назад
Hosanna 2024 New Song విశ్వనాధుడా|| intorlod track || Kishore Musical's Official
Hosanna ministries New song 2024 విశ్వనాధుడా || Tabala tarack || Kishore Musical's Official
Просмотров 6 тыс.Год назад
Hosanna ministries New song 2024 విశ్వనాధుడా || Tabala tarack || Kishore Musical's Official
Kishore tracks || Dholak 6/8 || Kishore Musical's Official
Просмотров 6 тыс.Год назад
Kishore tracks || Dholak 6/8 || Kishore Musical's Official
Tabala Track || Kishore tracks || Kishore Musical's Official
Просмотров 6 тыс.Год назад
Tabala Track || Kishore tracks || Kishore Musical's Official
thabala track || Kishore Musical's Official ||
Просмотров 4,5 тыс.Год назад
thabala track || Kishore Musical's Official ||
లెమ్ము తేజరిల్లుము|| Rythem track || Kishore tracks || Kishore Musical's Official
Просмотров 4,1 тыс.Год назад
లెమ్ము తేజరిల్లుము|| Rythem track || Kishore tracks || Kishore Musical's Official

Комментарии

  • @chinnijoseph7672
    @chinnijoseph7672 13 часов назад

    Praise the lord...🙏🙏 Kishore amma. ... Jesus bless you 🙌🙌🙌 and family..maa 🙌🙌🙌

  • @chinnijoseph7672
    @chinnijoseph7672 День назад

    God bless you... maa 🙌🙌🙌 and your family 🙏🙏🙏🙌🙌🙌

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh День назад

    సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో (2) ఆనందించెద నీలో - అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే - ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా - ధనవంతులకు - ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో - దయచేసినావే - ఇహ పరమున నాకు (2) శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| క్షేమము నొందుటయే - సర్వ జనులకు - ప్రయాసగా మారే క్షేమాధారము నీవై - దీర్ఘాయువుతో - సంతృప్తి పరతువు నన్ను (2) నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన|| నలువది ఏండ్లు - నీ స్వాస్థ్యమును - మోసినది నీవే నీ కృప కాంతిలో - నా చేయి విడువక - నడిపించుచున్నది నీవే (2) పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh День назад

    నిను పోలిన వారెవరూ - మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2) నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2) ఎల్ షడ్డాయ్ ఆరాధన - ఎలోహిం ఆరాధన అడోనాయ్ ఆరాధన - యేషువా ఆరాధన (2) కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||

  • @btsjoel6741
    @btsjoel6741 День назад

    ❤ praise the Lord brother.very nice track. God bless you and your team members brother❤

  • @VeniPriya-o4e
    @VeniPriya-o4e 2 дня назад

    మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు ||2|| 1. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను ||2|| ||మహిమ|| 2. విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు ||2|| ||మహిమ|| 3. పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను ||2|| ||మహిమ||

  • @rsdavid5525
    @rsdavid5525 2 дня назад

    పుష్పించెదనయ్యా నీకోసమే ఫలియించెదనయ్యా నీకోసమే పుష్పించెదను ఫలియించెదను నా ఫలములన్నీ నీకోసమే 1. అడవిలో ఉన్న పిచ్చిమొక్కను ఆదరించి తుంచుకొంటివే అంటుకట్టి నీరుపోసి బ్రతుకనిచ్చినావవే నను దాచినావే 2.ద్రాక్షతోటలో అంజూరము నేనే ఫలియించక దొంగనైతిని బాగుచేసి ఎరువు వేసి సమయమిచ్చినావే నను ఓర్చినావే

  • @mylarisarika4229
    @mylarisarika4229 3 дня назад

    ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత|| ఘోరపాపినైన నేనూ - దూరంగా పారిపోగా (2) నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత|| నాకున్న వారందరూ - నను విడచిపోయిననూ (2) ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత|| నీవు లేకుండ నేనూ - ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2) నీతో కూడా ఈ లోకం నుండీ పరలోకం చేరెదనేసయ్యా (2

  • @rsdavid5525
    @rsdavid5525 3 дня назад

    నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం (2) వినిపించుమయ నీ స్వరము నాలో నడిపించుమయ నీ చిత్తములో(2) నా మంచి యేసయ్య నీవుంటే చాలయ్యా (2) 1,ఆశలు లేని నా జీవితాన ఆశలు చుపెను నీ మధుర స్వరము (2) ఆపద సమయమున ఆదుకొని క్రుంగిన వేళలో కృప చూపి(2) నీ సాక్షిగా నను నిలిపినావు (నా మంచి) "నీ మాటే " 2,గమ్యము లేని నా జీవితాన గమ్యము చుపెను నీ రక్షణ మార్గము (2) పడిన సమయమున లెవదీసి అలసిన సమయమున సేధ దిర్చి (2) నీ సాక్షిగా నను నిలిపినావు (నా మంచి) "నీ మాటే"

  • @chilukavinay8741
    @chilukavinay8741 3 дня назад

    Deepchandi Taal music kuda compose cheyandi brother. Yesu nanu preminchinavu ane song type tune

  • @rsdavid5525
    @rsdavid5525 3 дня назад

    నిన్న నేడు ఏక రీతిగా ఉన్నవాడు విడువని దేవుడు నాదేవుడు అబ్రాహామును పిలిచినవాడు ఇస్సాకును ఇచ్చినవాడు యాకోబును మార్చిన వాడు నాదేవుడు నాదేవుడు యేసు నాదేవుడు దావీదు చేసిన స్తుతులను అంగీకరించెను ఈనాడు నాస్తుతి బలులపై ఆసీనుడాయెను నాప్రాణ నాదుడు నా యేసు దేవుడు అన్నివేళలా నాకు తోడై ఉండును హన్నా చేసిన ప్రార్ధన అంగీకరించెను ఈనాడు నా మనవులకు సమాధానమిచ్చెను వాగ్ధానపూర్ణుడు నా యేసు దేవుడు ఎల్ల వేళలా నాకు తోడై ఉండును

  • @nareshjinkala1753
    @nareshjinkala1753 4 дня назад

    This is track very Nice 👍🏼🙂❤🎉🎉🎉❤

  • @pandubabuofficial3531
    @pandubabuofficial3531 5 дней назад

    Hosanna 2025 New song interlod worship track cheyandi anna

  • @chinnijoseph7672
    @chinnijoseph7672 6 дней назад

    God bless you...maa🙌🙌🙌🙌🙌

  • @chinnijoseph7672
    @chinnijoseph7672 6 дней назад

    Praise the lord 🙏🙏

  • @satyamjeevan953
    @satyamjeevan953 6 дней назад

    Next level Bro ❤❤❤❤❤

  • @prakashhosannachukka8448
    @prakashhosannachukka8448 7 дней назад

    Inter load track pettandi anna

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 7 дней назад

    నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - (2) ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2) పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||

  • @sahithyaveena7165
    @sahithyaveena7165 7 дней назад

    నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”

  • @bhanuprasad626
    @bhanuprasad626 7 дней назад

    Starting 00:05 Reload 03:34

  • @rsdavid5525
    @rsdavid5525 8 дней назад

    పరవశమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో చెరసాలైనా స్తుతిగానమే పగవారి యెదుటే సన్మానమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే శత్రువు నా వెనుక తరిమినా సంద్రము నా ముందే నిలిచినా సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యము నీట లయమైపోగా ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా నిరాశ సమయంలో సోలిపోనీయవు ఏకాకులము కాదు నీ పిల్లలము మేము ఆ కాకులతోనైన పోషించగలవు

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 9 дней назад

    ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2) ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 9 дней назад

    పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2) యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును (2) నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నియు (2) నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా|| నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును (2) నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 9 дней назад

    వేల్పులలో బహు ఘనుడా -యేసయ్యా నిను సేవించువారిని - ఘనపరతువు నిను ప్రేమించువారికి సమస్తము - సమకూర్చి జరిగింతువు నీ యందు భయభక్తి గల వారికీ - శాశ్వత కృపనిచ్చెదవు 1. సుందరుడైన యోసేపును - అంధకార బంధువర్గాలలో పవిత్రునిగ నిలిపావు - ఫలించెడి కొమ్మగ చేశావు మెరుగుపెట్టి నను దాచావు - నీ అంబుల పొదిలో ఘనవిజయమునిచ్చుట కొరకు - తగిన సమయములో 2. ఉత్తముడైన దావీదును - ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు - ఊహించని స్థితిలో నిలిపావు విలువపెట్టి నను కొన్నావు - నీ అమూల్య రక్తముతో నిత్య జీవమునిచ్చుట కొరకు - మహిమ రాజ్యములో 3. పామరుడైన సీమోనును - కొలతలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు - విజ్ఞాన సంపదనిచ్చావు పేరుపెట్టి నను పిలిచావు - నిను పోలినడుచుటకు చెప్ప శక్యము కాని ప్రహర్షముతో - నిను స్తుతించెదను

  • @chinnijoseph7672
    @chinnijoseph7672 9 дней назад

    Praise the lord 🙏🙏...amma

  • @JCNHFMjashuva
    @JCNHFMjashuva 9 дней назад

    Amen

  • @BabuBabu-i6o7c
    @BabuBabu-i6o7c 9 дней назад

    Brother Hosanna song akasemuvipu kannulethuchunnanu track petty brother🙏🙏 plz

  • @PPensi-w4b
    @PPensi-w4b 10 дней назад

    Presa. The. Lord. Anna👏👍

  • @PPensi-w4b
    @PPensi-w4b 10 дней назад

    Presa. The. Lord. Anna

  • @DevRaj-xm7sh
    @DevRaj-xm7sh 10 дней назад

    నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా…. 1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2|| నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2|| ||నా విమోచకుడా|| 2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా ||2|| జీవాధిపతి నిన్ను నేవిడువలేను ||2|| ||నా విమోచకుడా|| 3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా ||2|| నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2|| ||నా విమోచకుడా||

  • @rajukandukuri-ix2xc
    @rajukandukuri-ix2xc 10 дней назад

    న అన్నా మా చర్చిలు ఈ ట్రాక్స్ అన్న పెట్టేది

  • @rajukandukuri-ix2xc
    @rajukandukuri-ix2xc 10 дней назад

    Thanks anna

  • @daveeduhosanna3161
    @daveeduhosanna3161 11 дней назад

    praise the lord..

  • @daveeduhosanna3161
    @daveeduhosanna3161 11 дней назад

    praise the lord..

  • @daveeduhosanna3161
    @daveeduhosanna3161 11 дней назад

    suparrr jesus bless you..

  • @daveeduhosanna3161
    @daveeduhosanna3161 11 дней назад

    praise the lord..

  • @nhmpandhillapalli1985
    @nhmpandhillapalli1985 11 дней назад

    💥 HOSANNA MINISTRIES NEW SONG 2025 యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా "2" అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా "యేసయ్యా" 1.చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీతో నను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా "2" ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే "2" సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే "2" 2.జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని ఉత్సాహగానము నే పాడనా "2" ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని "2" ఇదియే చాలును నా జీవితాంతము ఇల నాకన్నియు నీవే కదా "2" 3.మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నను నడుపు వైనం క్షేమముగా నా ఈ లోక పయనం స్తోత్ర గీతముగా నే పాడనా "2" నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నను పాలించవా chat.whatsapp.com/KcFugp5CYna5ZalJ6UzehR

  • @Tata-so3cg
    @Tata-so3cg 12 дней назад

    TQ brother God bless you

  • @AshokDasari-yn7ed
    @AshokDasari-yn7ed 12 дней назад

    సూపర్

  • @ErpulaAnandkumar
    @ErpulaAnandkumar 12 дней назад

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @AbdulkalamTalukdar-d2k
    @AbdulkalamTalukdar-d2k 15 дней назад

    Plz slow music

  • @pastorstephenhanok1669
    @pastorstephenhanok1669 16 дней назад

    నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా (2) నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| కయీను కౄర పగకు బలియైన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| సౌలు ఈటె దాటికి గురియైన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2) నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||

  • @viswanadh777
    @viswanadh777 16 дней назад

    Remixlive backup all tabala loop

  • @Friednsfellowship2015
    @Friednsfellowship2015 17 дней назад

    హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ (2) ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును (2) నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2) ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

  • @mylarisarika4229
    @mylarisarika4229 17 дней назад

    ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| అగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండునేసు (2) ||ఓ యేసు|| దేవుని గృహములో సదా స్తుతించెదనూ సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు హల్లేలూయా ఆమేన్ (2)

  • @SubbammaKumari
    @SubbammaKumari 17 дней назад

    ❤❤❤❤❤

  • @DilipSmartboy
    @DilipSmartboy 17 дней назад

    5:31

  • @కల్వరికొండస్వస్థతప్రార్ధనమంది

    ఆమెన్ 👏👏👏👏👏👏

  • @rsdavid5525
    @rsdavid5525 21 день назад

    నీతో నా జీవితం నేర్పును ప్రతి అనుభవం //2// మరణమైన నాకు లాబమే శ్రమ ఐనా ఇక స్వాగతమే బ్రతికి ఉంటే అది నీకోసమ చావైనా బహుళాబమే. 1. మించిన బరువుతో ఉన్నప్పుడు ఒంటరిగా నీకు మొరపెట్టగ చెంతన ఎవరు లేనప్పుడు కొండలవైపు నా కనులెత్తగ వింతగు ద్వారము తెరచితివి చెంతనే నిలిచి జయమిచితివి. //2// జీవితం) (నీతో నా 2. ఓటమి అంచులలో ఉన్నపుడు వాగ్దానము కొరకు ఎలుగెత్తగా మార్గము తెలియక నిలిచినప్పుడు వైర్గ్యం తో నిరీక్షించగా. ఉన్నత విజయమునిచితివి మనక కృపతో కప్పితివి. ||2|| జీవితం)

  • @mylarisarika4229
    @mylarisarika4229 24 дня назад

    రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెల్లేహేము పురములోన పుట్టెనంట సూడసక్కనోడంట పశులపాకలోనంట దావీదు కుమారుడంట లోక రక్షకుడంట కనులారా. ఓహెూ కనులారా. ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని పాపమంత బాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట 2 ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య ఎన్నడు విడువక ఎడబాయడంట మంచిమెస్సయ్య 2 జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట బాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంట బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట దివిలోన దూతలు పరిశుద్దుడంటూ కొనియాడినారంట