- Видео 66
- Просмотров 112 140
ASIFABAD CITY VLOGS
Добавлен 17 ноя 2023
tourism vlogs and
Auto rickshaw vlogs please subscribe my RUclips channel
#manaasifabadvlogs.🙏
Auto rickshaw vlogs please subscribe my RUclips channel
#manaasifabadvlogs.🙏
కొమరం భీం ఆసిఫాబాద్ చిర్రకుంట నుండి ఎర్రగుట్టకు బ్రిడ్జి కావాలని ఊరి వాళ్ళయితే కోరుతున్నారు😢#telugu
మన కొమరం భీమ్ ఆసిఫాబాద్ లోని చిర్రకుంట అనే ఒక ఊరి మీదికెళ్ళి ఎర్రగుట్ట అనే ఒక ఊరు వెళ్తాది ఆ ఊరిలో దాదాపు 15 ఇల్లులు ఉంటాయి చాలా అందంగా ఉన్నాయి కానీ ఆ ఊరికి వెళ్లాలంటే ఒక బ్రిడ్జి కావాలి ఇంత ఇదివరకు ఒక ఆటో కూడా ఆ ఊరికి వెళ్లలేదు ఎందుకంటే ముంగట వాగు ఉన్నది ఆ వాగులో 24 అవర్స్ నీళ్లు వస్తూనే ఉంటాయి ఆ ఊరి వాళ్ళు వెళ్లాలంటే ఆ వాగు దాటి నడుచుకుంటూ వెళ్లాలి ఇంకొకటి ఆ ఊరిలో గంగాదేవి అనే ఒక టెంపుల్ అయితే ఉన్నది చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా ఆ ఊరికి అయితే నడుచుకుంటూ వెళ్తారు ఇక్కడే కాదు మంచిర్యాల్ జగిత్యాల బెల్లంపల్లి ఆ ఊరి నుండి కూడా భక్తులైతే ఆ ఎర్రగుట్ట అనే ఒక ఊరికి అయితే వస్తుంటారట ఆ ఊరి వాళ్ళని అడుగుతే మా కోసం కాకుండా వచ్చే భక్తుల కోసం అన్న ఒక బ్రిడ్జి కావాలనైతే కోరుతున్నారు
.
.
#telugu
#asifabad ...
.
.
#telugu
#asifabad ...
Просмотров: 168
Видео
సిర్పూర్ కాగజ్నగర్ లోనవెళ్లి శివాలయం 500 సంవత్సరాల క్రితం వెలసింది కొమరం భీం ఆసిఫాబాద్#asifabad#
Просмотров 10814 дней назад
ఆసిఫాబాద్ లోని నవేలి శివాలయం ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం శివుడికి అంకితం చేయబడింది మరియు ఇది ఆసిఫాబాద్ పట్టణంలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు: శివుడి విగ్రహం చాలా అందంగా చెక్కబడింది మరియు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. దేవాలయ ఆవరణలో అనేక ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి, వీటిలో గణేశుడు, దుర్గాదేవి మరియు హనుమంతుడు ఉన్నారు. దేవాలయంలో ప్రతి ...
ASIFABAD BALISHVARA TEMPLE TRINDING 🙏 #asifabad #vlog #trending #vlog
Просмотров 58514 дней назад
గొండురాజుల సంస్కృతికి , నాటి వైభవానికి అద్దంపట్టే ఆసిఫాబాద్ పట్టణ సమీపంలోని పెద్దవాగు ఒడ్డున గట్టుపైన వెలసిన బాలేశ్వర దేవాలయం నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినది. ఆలయ చరిత్ర: ప్రాంత ప్రజలు మరియు వృద్ధులు చెప్పే వివరాల ప్రకారము, నాలుగు శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని గోండు రాజులు పాలిస్తున్న కాలములో పెద్ద వాగు ఒడ్డున ప్రస్తుతం దేవాలయం ఉన్నప్రాంతంలో ఒక రైతు తన చేనులో దున్నుతుండగా నాగలికి ఏద...
దంతన్ పల్లి భీమన్న గుడి ఫుల్ స్టోరీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ తిర్యాని#asifabad #travel #telugu
Просмотров 3 тыс.21 день назад
మన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీ మండలంలో దంతనపల్లి ఊర్లో భీమన్న గుడి ఉంది ఈ గుడికో ప్రత్యేకత ఉంది ఈ గుడొచ్చేసి దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది వంశపారంగా వస్తున్న గుడి కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరిలో ఈ చుట్టుపక్కల కులం ఆదివాసి వాళ్ళు వాళ్ల కులదైవాన్ని భీమన్న దేవుళ్ళని చాలా పవిత్రంగా పూజిస్తారు ఒకప్పుడు చెట్టు కింద ఉండే దేవుళ్ళు ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులతోటి గుడి కట్టించారు వం...
చుట్టుపక్కల అడవి అడవిలో రాక్షసుడు కట్టిన గుడి చాలా బాగుంది#asifabad #adilabadvlog #travel #asifabad
Просмотров 362Месяц назад
చుట్టుపక్కల అడవి అడవిలో రాక్షసుడు కట్టిన గుడి చాలా బాగుంది#asifabad #adilabadvlog #travel #asifabad
జెండాగూడ వాటర్ ఫాల్స్ తీర్యని మండల్ ఆసిఫాబాద్#waterfall #asifabad #vlog
Просмотров 2782 месяца назад
జెండాగూడ వాటర్ ఫాల్స్ తీర్యని మండల్ ఆసిఫాబాద్#waterfall #asifabad #vlog
అదిలాబాద్ సిరికొండ వాయిపేట టెంపుల్ ఒక్కసారి వచ్చి చూడండి #travel #vlog #temple #telangana
Просмотров 1853 месяца назад
అదిలాబాద్ సిరికొండ వాయిపేట టెంపుల్ ఒక్కసారి వచ్చి చూడండి #travel #vlog #temple #telangana
ulli petta jendaguda waterfalls 💦 Asifabad #waterfall #asifabad #komarambheemasifabad
Просмотров 1883 месяца назад
ulli petta jendaguda waterfalls 💦 Asifabad #waterfall #asifabad #komarambheemasifabad
ulli petta waterfalls Asifabad #asifabad #travel #waterfall #komarambheemasifabad #vlog
Просмотров 1653 месяца назад
ulli petta waterfalls Asifabad #asifabad #travel #waterfall #komarambheemasifabad #vlog
వాంకిడి సర్కేపల్లె బుగ్గ వాటర్ ఫాల్స్ కొమరం భీం ఆసిఫాబాద్ 💦#wankidi#asifabad
Просмотров 3604 месяца назад
వాంకిడి సర్కేపల్లె బుగ్గ వాటర్ ఫాల్స్ కొమరం భీం ఆసిఫాబాద్ 💦#wankidi#asifabad
గుట్టమీద మల్లన్న గుడి🙏🔱 మంచిర్యాల జిల్లాలోని రేచిని గ్రామంలో #rechini#manchiral#asifabad
Просмотров 1704 месяца назад
గుట్టమీద మల్లన్న గుడి🙏🔱 మంచిర్యాల జిల్లాలోని రేచిని గ్రామంలో #rechini#manchiral#asifabad
ఇంత దూరం వచ్చి దేవుని 🙏చూడకుండా వెళ్ళిపోతున్నాం మనం ఆ గుహలో పోరాదా#asifabad #komrambheem
Просмотров 2,5 тыс.4 месяца назад
ఇంత దూరం వచ్చి దేవుని 🙏చూడకుండా వెళ్ళిపోతున్నాం మనం ఆ గుహలో పోరాదా#asifabad #komrambheem
కొమరం భీం అసిఫాబాద్లోని కెరమెరిలో శంకర్ లోది టెంపుల్ 🕉️✴️150 మీటర్ల ఎత్తులో ఓ గుహలో శివలింగం🕉️🔱
Просмотров 2 тыс.4 месяца назад
కొమరం భీం అసిఫాబాద్లోని కెరమెరిలో శంకర్ లోది టెంపుల్ 🕉️✴️150 మీటర్ల ఎత్తులో ఓ గుహలో శివలింగం🕉️🔱
మన కొమరం భీం ఆసిఫాబాద్ లోని ఈ అడవిలో మొత్తానికి గుడికి అయితే దారి దొరికింది#Seesigam #temple
Просмотров 6645 месяцев назад
మన కొమరం భీం ఆసిఫాబాద్ లోని ఈ అడవిలో మొత్తానికి గుడికి అయితే దారి దొరికింది#Seesigam #temple
మేము అనుకున్నది ఒకటి పోయినంక జరిగింది ఇంకోటి 😥#asifabad #komrambheem #vlog
Просмотров 2215 месяцев назад
మేము అనుకున్నది ఒకటి పోయినంక జరిగింది ఇంకోటి 😥#asifabad #komrambheem #vlog
రాజులు కట్టిన గుడి 🙏 ఇప్పటికి కూడా అలాగే ఉంది మన కొమరం భీం ఆసిఫాబాద్ లో 😯#asifabad #komrambheem
Просмотров 1,1 тыс.5 месяцев назад
రాజులు కట్టిన గుడి 🙏 ఇప్పటికి కూడా అలాగే ఉంది మన కొమరం భీం ఆసిఫాబాద్ లో 😯#asifabad #komrambheem
𝚂𝚑𝚒𝚟𝚊 𝙿𝚊𝚛𝚟𝚊𝚝𝚒 𝚙𝚊𝚍𝚊𝚕𝚞 𝚗𝚒𝚓𝚊𝚗𝚐𝚊𝚗𝚎 𝚞𝚗𝚗𝚊𝚢𝚊 𝙴𝚔𝚔𝚊𝚍𝚊 𝚊𝚜𝚒𝚏𝚊𝚋𝚊𝚍 𝚝𝚑𝚒𝚛𝚢𝚊𝚗𝚒 lo 🙏#asifabad #thiryani
Просмотров 2635 месяцев назад
𝚂𝚑𝚒𝚟𝚊 𝙿𝚊𝚛𝚟𝚊𝚝𝚒 𝚙𝚊𝚍𝚊𝚕𝚞 𝚗𝚒𝚓𝚊𝚗𝚐𝚊𝚗𝚎 𝚞𝚗𝚗𝚊𝚢𝚊 𝙴𝚔𝚔𝚊𝚍𝚊 𝚊𝚜𝚒𝚏𝚊𝚋𝚊𝚍 𝚝𝚑𝚒𝚛𝚢𝚊𝚗𝚒 lo 🙏#asifabad #thiryani
#కౌటాల 𝚔𝚑𝚎𝚝𝚎𝚜𝚑𝚠𝚊𝚛 𝚔𝚊𝚗𝚔𝚊𝚕𝚊𝚖𝚖𝚊 𝚝𝚎𝚖𝚙𝚕𝚎 𝙺𝚘𝚖𝚊𝚛𝚊𝚖 𝙱𝚑𝚎𝚎𝚖 𝚍𝚒𝚜𝚝𝚛𝚒𝚌𝚝#asifabad
Просмотров 2305 месяцев назад
#కౌటాల 𝚔𝚑𝚎𝚝𝚎𝚜𝚑𝚠𝚊𝚛 𝚔𝚊𝚗𝚔𝚊𝚕𝚊𝚖𝚖𝚊 𝚝𝚎𝚖𝚙𝚕𝚎 𝙺𝚘𝚖𝚊𝚛𝚊 𝙱𝚑𝚎𝚎 𝚍𝚒𝚜𝚝𝚛𝚒𝚌𝚝#asifabad
𝐓𝐡𝐢𝐫𝐲𝐚𝐧𝐢 𝐰𝐚𝐭𝐞𝐫𝐟𝐚𝐥𝐥 𝐞𝐩𝐮𝐝𝐮 𝐄𝐥𝐚 𝐮𝐧𝐝𝐢 𝐜𝐡𝐮𝐝𝐚𝐧𝐝𝐢 #𝐚𝐬𝐢𝐟𝐚𝐛𝐚𝐝#𝐭𝐡𝐢𝐫𝐲𝐚𝐧𝐢𝐰𝐚𝐭𝐞𝐫𝐟𝐚𝐥𝐥
Просмотров 2986 месяцев назад
𝐓𝐡𝐢𝐫𝐲𝐚𝐧𝐢 𝐰𝐚𝐭𝐞𝐫𝐟𝐚𝐥𝐥 𝐞𝐩𝐮𝐝𝐮 𝐄𝐥𝐚 𝐮𝐧𝐝𝐢 𝐜𝐡𝐮𝐝𝐚𝐧𝐝𝐢 #𝐚𝐬𝐢𝐟𝐚𝐛𝐚𝐝#𝐭𝐡𝐢𝐫𝐲𝐚𝐧𝐢𝐰𝐚𝐭𝐞𝐫𝐟𝐚𝐥𝐥
𝙰𝚜𝚒𝚏𝚊𝚋𝚊𝚍 𝚗𝚞𝚞𝚗𝚍𝚒 𝚌𝚑𝚒𝚗𝚗𝚊 𝚙𝚊𝚕𝚕𝚎𝚝𝚘𝚘𝚛 𝚔𝚒 𝚙𝚘𝚝𝚑𝚞𝚗𝚗𝚊 𝙴𝚕𝚊 𝚄𝚗𝚍𝚘 𝚌𝚑𝚞𝚍𝚊𝚗𝚍𝚒 #manaasifabadvlogs #asifabad
Просмотров 4,2 тыс.6 месяцев назад
𝙰𝚜𝚒𝚏𝚊𝚋𝚊𝚍 𝚗𝚞𝚞𝚗𝚍𝚒 𝚌𝚑𝚒𝚗𝚗𝚊 𝚙𝚊𝚕𝚕𝚎𝚝𝚘𝚘𝚛 𝚔𝚒 𝚙𝚘𝚝𝚑𝚞𝚗𝚗𝚊 𝙴𝚕𝚊 𝚄𝚗𝚍𝚘 𝚌𝚑𝚞𝚍𝚊𝚗𝚍𝚒 #manaasifabadvlogs #asifabad
𝙺𝚘𝚖𝚛𝚊𝚖 𝚋𝚑𝚎𝚊𝚖 𝙰𝚂𝙸𝙵𝙰𝙱𝙰𝙳 𝚕𝚘𝚗𝚎 𝚓𝚘𝚍𝚎𝙶𝚑𝚊𝚝 𝚖𝚞𝚜𝚎𝚞𝚖 𝚌𝚑𝚞𝚍𝚑𝚊𝚖 𝚛𝚊𝚗𝚍𝚒 ..................🫵🫵🫵
Просмотров 9 тыс.8 месяцев назад
𝙺𝚘𝚖𝚛𝚊 𝚋𝚑𝚎𝚊 𝙰𝚂𝙸𝙵𝙰𝙱𝙰𝙳 𝚕𝚘𝚗𝚎 𝚓𝚘𝚍𝚎𝙶𝚑𝚊𝚝 𝚖𝚞𝚜𝚎𝚞 𝚌𝚑𝚞𝚍𝚑𝚊 𝚛𝚊𝚗𝚍𝚒 ..................🫵🫵🫵
ᴍᴀɴᴇɢᴜᴅᴀ ᴀᴅᴀᴠɪʟᴏ ɢᴜʜᴀ ɢᴜʜᴀ ʟᴏ ᴍᴀɪꜱᴀᴍᴍᴀ ᴘᴏᴄʜᴀᴍᴍᴀ ᴅᴇᴠᴜʟʟᴜ ᴀɴᴛɪ ᴄʜᴀʀɪᴛʀᴀ.??
Просмотров 3,6 тыс.8 месяцев назад
ᴍᴀɴᴇɢᴜᴅᴀ ᴀᴅᴀᴠɪʟᴏ ɢᴜʜᴀ ɢᴜʜᴀ ʟᴏ ᴍᴀɪꜱᴀᴍᴍᴀ ᴘᴏᴄʜᴀᴍᴍᴀ ᴅᴇᴠᴜʟʟᴜ ᴀɴᴛɪ ᴄʜᴀʀɪᴛʀᴀ.??
𝙹𝚊𝚗𝚐𝚞 𝙱𝚑𝚊𝚒 𝚝𝚎𝚖𝚙𝚕𝚎 𝚐𝚞𝚑𝚊𝚕𝚘 𝚍𝚎𝚎𝚙𝚊𝚖#asifabad #komrambheem #temple
Просмотров 12 тыс.9 месяцев назад
𝙹𝚊𝚗𝚐𝚞 𝙱𝚑𝚊𝚒 𝚝𝚎𝚖𝚙𝚕𝚎 𝚐𝚞𝚑𝚊𝚕𝚘 𝚍𝚎𝚎𝚙𝚊𝚖#asifabad #komrambheem #temple
𝐀𝐝𝐚𝐯𝐢𝐥𝐨 𝐛𝐡𝐞𝐞𝐦𝐚𝐧𝐧𝐚 𝐠𝐮𝐝𝐢 𝐄𝐥𝐚 𝐮𝐧𝐝𝐢 𝐜𝐡𝐮𝐝𝐚𝐧𝐝𝐢.#asifabad #komrambheem
Просмотров 4,3 тыс.10 месяцев назад
𝐀𝐝𝐚𝐯𝐢𝐥𝐨 𝐛𝐡𝐞𝐞𝐦𝐚𝐧𝐧𝐚 𝐠𝐮𝐝𝐢 𝐄𝐥𝐚 𝐮𝐧𝐝𝐢 𝐜𝐡𝐮𝐝𝐚𝐧𝐝𝐢.#asifabad #komrambheem
samtula gundam waterfalls #manaasifabadvlogs#asifabad #waterfalls #waterfall
Просмотров 34411 месяцев назад
samtula gundam waterfalls #manaasifabadvlogs#asifabad #waterfalls #waterfall
𝐊𝐨𝐦𝐚𝐫𝐚𝐦 𝐁𝐡𝐞𝐞𝐦 𝐩𝐫𝐨𝐣𝐞𝐜𝐭 𝐄𝐥𝐚 𝐮𝐧𝐝𝐢 𝐜𝐡𝐮𝐝𝐚𝐧𝐝𝐢.ᴍᴀɴᴀ ᴀꜱɪꜰᴀʙᴀᴅ ʟᴏ #project #asifabad #adda
Просмотров 44011 месяцев назад
𝐊𝐨𝐦𝐚𝐫𝐚𝐦 𝐁𝐡𝐞𝐞𝐦 𝐩𝐫𝐨𝐣𝐞𝐜𝐭 𝐄𝐥𝐚 𝐮𝐧𝐝𝐢 𝐜𝐡𝐮𝐝𝐚𝐧𝐝𝐢.ᴍᴀɴᴀ ᴀꜱɪꜰᴀʙᴀᴅ ʟᴏ #project #asifabad #adda
𝐏𝐡𝐮𝐥𝐚𝐣𝐢 𝐛𝐚𝐛𝐚 𝐬𝐚𝐦𝐚𝐝𝐢 𝐦𝐚𝐡𝐝𝐢𝐫𝐚𝐦 𝐌𝐚𝐧𝐚 𝐚𝐬𝐢𝐟𝐚𝐛𝐚𝐝 𝐥𝐨.....#𝐏𝐚𝐭𝐧𝐚𝐏𝐮𝐫#phulajibaba##asifabad #baba #jainur
Просмотров 13 тыс.11 месяцев назад
𝐏𝐡𝐮𝐥𝐚𝐣𝐢 𝐛𝐚𝐛𝐚 𝐬𝐚𝐦𝐚𝐝𝐢 𝐦𝐚𝐡𝐝𝐢𝐫𝐚𝐦 𝐌𝐚𝐧𝐚 𝐚𝐬𝐢𝐟𝐚𝐛𝐚𝐝 𝐥𝐨.....#𝐏𝐚𝐭𝐧𝐚𝐏𝐮𝐫#phulajibaba asifabad #baba #jainur
MANA ASIFABAD CHILDREN PARK..#youtuber #park #park#pablic #manaasifabadvlogs
Просмотров 242Год назад
MANA ASIFABAD CHILDREN PARK..#youtuber #park #park#pablic #manaasifabadvlogs
ASIFABAD TO bellampally కల్వరి చర్చ్. in mancherial National Highway #bellampally #charch#pablic
Просмотров 1,6 тыс.Год назад
ASIFABAD TO bellampally కల్వరి చర్చ్. in mancherial National Highway #bellampally #charch#pablic
asifabad to manchirala 🙏గోదావరి టెంపుల్. NH.నేషనల్ హైవే ఇన్ మంచిర్యాల్ గంగ రోడ్..🛺
Просмотров 972Год назад
asifabad to manchirala 🙏గోదావరి టెంపుల్. NH.నేషనల్ హైవే ఇన్ మంచిర్యాల్ గంగ రోడ్..🛺
Sopar
Morning view 👌🏾👌🏾
Nice ✨💨
Chusanu annaya i love pulaji baba
Maa kuda Asifabad Dist bro
Aunna bro
Madhi Thiryani mandal bro Mee video chusinanka akkada waterfall undhani telisindhi
👍
❤❤❤
Asifabad
😊😊
Khiridi
Super🎉🎉
Telusu anna 😊
🚩🚩🙏🙏
బుయరి అవ్వల్ అంటారు మా ఆదివాసీ దేవుళ్ళు
93467
Location
Asifabad TPL
😍😍😍😍
Anna e please akkada undi ❤
బాగుంది బ్రో
కొమురం భీమ్ గారికి మా ఘన నివాళి సమర్పిస్తున్నాను
Appanapalli❤❤
Chirrakunta
Hiiiii
🥰😍
Maa village bro
❤️ nice
❤❤
Super anna 😊
🎉 Anna asifabad nundi ennni.k.m.tarlu seppara plessee
Jai Guru
Prati daaniki ata,ata,Ani ccepakandi plz prati vakyam venukala ,dyanamu chaestunde vaaru ,baba garu nijamaina Maya Santa sidh purusudu Ani chepandi kani a( udhara matalu palka kandi anna plz baba chesina manava seva manava kalyanam gurinchi chepandi ) emanukokandi plz
K bro ❤️
Jai guru 🙏🙏🙏
Great work Actually water లేకముందు ఎలా వుంటదో చూడాలని వుండే వెరీ నైస్ వీడియో
🚩🙏🚩🌹🚩
అక్కడ unnadi
Supar annnya
Super 🌊🥰🥰
😊😊❤
Excellent speech special thanks 🙏🏻 Rechini Nagaram mallana googhey
Nice 👍
Ok sir
Water unnappudu kuda chuputha annav ga anna eppudu chuputhav
😜
Baba gari ooru sawli brother sawathi kadhu..
Money 💰 vastunnaya broo RUclips nunchi
😜👍
Bagundi🎉🎉🎉
Adhi ma elavelpu enti devudu nenu lopala 2-3 km velli vastha epudu vellina miku videos thiskovalante jenuvary lo velthe lopaliki vellochu ,,sammarlo ayte 10 km ekkuva vellochu kani telisinavallaki maathrame lekapothe ate ega ravadam undadhu🙏🙏🙏 Lopaliki velle koddi darulu chala untai
Location & ee video superb 👌👌🎉🎉😊
😮😮
Nice 😊
😂😂😂
1st like and 1st comment anna ..😅😂❤😊
🎉🎉🎉