- Видео 203
- Просмотров 5 222 289
Jayanthi's World
Индия
Добавлен 15 окт 2019
హాయ్ అండి🙋♀️,
ఇది మన Jayanthi's World ఛానల్😊. ఈ ఛానల్ లో ఒక సాధారణ ఇల్లాలి ఫీలింగ్స్, లైఫ్ స్టైల్ అంటే కుకింగ్, బ్యూటీ, మనీ సేవింగ్, కేరింగ్, టిప్స్, ఆర్గనైజేషన్, గార్డెనింగ్, అన్ బాక్సింగ్, వ్లాగ్స్, రివ్యూస్, ట్రావెలింగ్, చైల్డ్ కేర్.... ఇలా ప్రతీ విషయం కూడా తెలుగులో వివరించడం జరుగుతుంది.
మన ఛానల్ లోని వీడియోలు పాజిటివ్ వైబ్స్ ని స్ప్రెడ్ చేస్తూ, అందరికీ ఉపయోగపడే విధంగా వుండడం నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది🥰.
మీ అభిమానం మరియు తరగని ప్రేమతో మన ఛానల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏🙏....
మీ
జయంతి

Slab Construction చేసే ముందే తెలివైన ఇల్లాలిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి
Slab Construction చేసే ముందే తెలివైన ఇల్లాలిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి
Просмотров: 19 296
Видео
సొంత ఇంటి కల, కలగానే మిగిలిపోకుండా ఆలోచనకు పునాది ఈ Video
Просмотров 2,1 тыс.Год назад
సొంత ఇంటి కల, కలగానే మిగిలిపోకుండా ఆలోచనకు పునాది ఈ Video
Malaysia లో Hotel Room tour|| అన్ని సౌకర్యాలతో
Просмотров 1,2 тыс.Год назад
Malaysia లో Hotel Room tour|| అన్ని సౌకర్యాలతో
మలేషియాలో చైనా food street అంటే పాములు, తేలు, బొద్దింకలు, పురుగులే కాదు😱/ మా food తిప్పలు
Просмотров 1,8 тыс.Год назад
మలేషియాలో చైనా food street అంటే పాములు, తేలు, బొద్దింకలు, పురుగులే కాదు😱/ మా food తిప్పలు
Batu caves in Malaysia//కళ్ళు తిరిగే మాయాబజార్//Genting Highland వింతలు
Просмотров 322Год назад
Batu caves in Malaysia//కళ్ళు తిరిగే మాయాబజార్//Genting Highland వింతలు
ఈ స్థాయిలో ఊహించలేదు🤗మలేషియాలో తిన్న రుచులు🤑Shopping అంటే
Просмотров 629Год назад
ఈ స్థాయిలో ఊహించలేదు🤗మలేషియాలో తిన్న రుచులు🤑Shopping అంటే
World's Tallest Petronas Towers\\మలేషియాలో రాచరికం🫅 రకరకాల chocolatesతో🤤
Просмотров 452Год назад
World's Tallest Petronas Towers\\మలేషియాలో రాచరికం🫅 రకరకాల chocolatesతో🤤
Airport ధరలకు కళ్ళు తిరగాల్సిందే 😇||సగం ఖర్చుతో మా Malaysia ప్రయాణం🤗
Просмотров 849Год назад
Airport ధరలకు కళ్ళు తిరగాల్సిందే 😇||సగం ఖర్చుతో మా Malaysia ప్రయాణం🤗
సంవత్సరమంతా ముక్క గట్టిగా, కొత్త ఆవకాయలా నిల్వవుండే ఆవకాయ పచ్చడి/కప్పు కొలతలతో ఈజీగా Mango Pickle
Просмотров 1,2 тыс.Год назад
సంవత్సరమంతా ముక్క గట్టిగా, కొత్త ఆవకాయలా నిల్వవుండే ఆవకాయ పచ్చడి/కప్పు కొలతలతో ఈజీగా Mango Pickle
ఈ పండు తిన్నాక ఏం తిన్నా తియ్యగానే🤗Health Benefits కూడా బోలెడు/Miracle fruit/ మిరకిల్ ఫ్రూట్
Просмотров 872Год назад
ఈ పండు తిన్నాక ఏం తిన్నా తియ్యగానే🤗Health Benefits కూడా బోలెడు/Miracle fruit/ మిరకిల్ ఫ్రూట్
పుట్టి,False ceiling,పెయింట్స్, వైరింగ్ ఇలా ప్రతీది తెలివిగా ఇల్లు కట్టేటప్పుడే అన్నీ ఆలోచించుకోండి
Просмотров 12 тыс.Год назад
పుట్టి,False ceiling,పెయింట్స్, వైరింగ్ ఇలా ప్రతీది తెలివిగా ఇల్లు కట్టేటప్పుడే అన్నీ ఆలోచించుకోండి
Middle class families బడ్జెట్ లో Living room ఆలోచనలు Part-I.Living room thoughts in budget
Просмотров 9 тыс.Год назад
Middle class families బడ్జెట్ లో Living room ఆలోచనలు Part-I.Living room thoughts in budget
పసుపు, నల్ల పసుపు, మామిడి అల్లం Harvest|How to grow easily Turmeric, Black Turmeric and Mango Ginger
Просмотров 696Год назад
పసుపు, నల్ల పసుపు, మామిడి అల్లం Harvest|How to grow easily Turmeric, Black Turmeric and Mango Ginger
షుగర్,రక్తం గడ్డ కట్డడం,గుండె జబ్బులు, పెరాలిసిస్ లను అరికట్టే ఈ ఆకుకూర ప్రయోజనాలు ఎన్నో
Просмотров 2,5 тыс.Год назад
షుగర్,రక్తం గడ్డ కట్డడం,గుండె జబ్బులు, పెరాలిసిస్ లను అరికట్టే ఈ ఆకుకూర ప్రయోజనాలు ఎన్నో
ఇంటిల్లి పాదికీ నచ్చేలా మాకెంతో ఇష్టమైన పొంగనాలు|| మన పనిని మనమే తగ్గించుకోవాలి || My recipe styles
Просмотров 4 тыс.Год назад
ఇంటిల్లి పాదికీ నచ్చేలా మాకెంతో ఇష్టమైన పొంగనాలు|| మన పనిని మనమే తగ్గించుకోవాలి || My recipe styles
బకెట్లు నీళ్ళు పోసి కడిగినా ఏమీ కాని rough an tough kitchen || Modular Kitchen Tour
Просмотров 30 тыс.Год назад
బకెట్లు నీళ్ళు పోసి కడిగినా ఏమీ కాని rough an tough kitchen || Modular Kitchen Tour
HOME TOUR||కొత్త ఇల్లు కట్టే ముందు తెలుసుకోవలసినవి Storage విషయంలో కొత్త ఆలోచనలు....
Просмотров 218 тыс.Год назад
HOME TOUR||కొత్త ఇల్లు కట్టే ముందు తెలుసుకోవలసినవి Storage విషయంలో కొత్త ఆలోచనలు....
మా ఇంటి సంక్రాంతి పండగ, చూసిన వారికి కన్నుల పండుగే,మనసు నిండగా.... ||Sankranthi Vlog
Просмотров 1,8 тыс.Год назад
మా ఇంటి సంక్రాంతి పండగ, చూసిన వారికి కన్నుల పండుగే,మనసు నిండగా.... ||Sankranthi Vlog
గోదారోళ్ళ సంక్రాంతే వేరే లెవెల్|| సంక్రాంతికి ఇన్ని ఎప్పుడైనా చూశార
Просмотров 5 тыс.Год назад
గోదారోళ్ళ సంక్రాంతే వేరే లెవెల్|| సంక్రాంతికి ఇన్ని ఎప్పుడైనా చూశార
పండించుకుని తినడం ఒక భోగమే కదా|కిడ్నీలో స్టోన్స్ కి అరటినీరు ఊరట||Banana harvest
Просмотров 1,5 тыс.Год назад
పండించుకుని తినడం ఒక భోగమే కదా|కిడ్నీలో స్టోన్స్ కి అరటినీరు ఊరట||Banana harvest
ఈ ఆనందానికి ఏదీ సాటిరాదు. Easiest way to grow Sugarcane Plants with sugarcane\\ Sugarcane Harvest
Просмотров 2,4 тыс.Год назад
ఈ ఆనందానికి ఏదీ సాటిరాదు. Easiest way to grow Sugarcane Plants with sugarcane\\ Sugarcane Harvest
చికెెన్ ధమ్ బిర్యాని చేసే ముందు ఒకసారి ఈ Video చూడండి ఈజీగా Perfect గా చేస్తారు|Chicken Dum Biryani
Просмотров 3,8 тыс.Год назад
చికెెన్ ధమ్ బిర్యాని చేసే ముందు ఒకసారి ఈ Video చూడండి ఈజీగా Perfect గా చేస్తారు|Chicken Dum Biryani
అఖండదీపం ఎలా పెట్టుకోవాలి||ఎన్ని సందర్భాల్లో పెట్టుకోవచ్చు,వత్తి ఎలా మార్చాలి||పూర్తి వివరాలతో
Просмотров 9412 года назад
అఖండదీపం ఎలా పెట్టుకోవాలి||ఎన్ని సందర్భాల్లో పెట్టుకోవచ్చు,వత్తి ఎలా మార్చాలి||పూర్తి వివరాలతో
Bed కొనే ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు|Top brand బెస్ట్ Beds Cost ఎంత?quality లో ఏ company Beds👌
Просмотров 1,5 тыс.2 года назад
Bed కొనే ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు|Top brand బెస్ట్ Beds Cost ఎంత?quality లో ఏ company Beds👌
తక్కువ బడ్జెట్లో మంచి mattress ని ఎలా Select చేసుకోవాలి|ఏ age వాళ్లకు ఏది Suitable
Просмотров 2 тыс.2 года назад
తక్కువ బడ్జెట్లో మంచి mattress ని ఎలా Select చేసుకోవాలి|ఏ age వాళ్లకు ఏది Suitable
ఎంతమంది వుంటే ఏ SIZE పాత్ర కొనాలి.ఏ గ్రేడ్ Stainless Steel మంచిది||ఎన్ని doubts ఉన్న అన్నీ మాయం
Просмотров 3,2 тыс.2 года назад
ఎంతమంది వుంటే ఏ SIZE పాత్ర కొనాలి.ఏ గ్రేడ్ Stainless Steel మంచిది||ఎన్ని doubts ఉన్న అన్నీ మాయం
రోజూచేసే పనుల్లో smartwork చేసేద్దాం|పిల్లలు ఎగిరినా,దూకినా పరుపుపై bedsheet ఇలా వేస్తే చెక్కుచెదరదు
Просмотров 11 тыс.2 года назад
రోజూచేసే పనుల్లో smartwork చేసేద్దాం|పిల్లలు ఎగిరినా,దూకినా పరుపుపై bedsheet ఇలా వేస్తే చెక్కుచెదరదు
Healthy & Glowing Skin కి నేచురల్ Simple tips ||Winter Skincare || Irritation free skin
Просмотров 1,5 тыс.2 года назад
Healthy & Glowing Skin కి నేచురల్ Simple tips ||Winter Skincare || Irritation free skin
తెలివిగా ఆలోచిస్తే చిన్న Kitchenలో ఎక్కువ space ని create చేసుకోవచ్చు|Kitchen Tour|Organization&Tips
Просмотров 224 тыс.2 года назад
తెలివిగా ఆలోచిస్తే చిన్న Kitchenలో ఎక్కువ space ని create చేసుకోవచ్చు|Kitchen Tour|Organization&Tips
Funny video bloopers🤣😜😆 part -1|| వీడియో కష్టాలు /ఇన్ని టేక్ లా/behind Camera
Просмотров 4,1 тыс.2 года назад
Funny video bloopers🤣😜😆 part -1|| వీడియో కష్టాలు /ఇన్ని టేక్ లా/behind Camera
S andi house kattinapudu cheyinchali ae work ayina
@@padmachigurupati6511 😍
Thank u Madam గారు మంచి సజెషన్స్ ఇస్తున్నారు......
Nice 👍 Amma
Nice video
Nice explanation
👌
మంచి విషయాలు చెప్పారు.ధన్యవాదాలు మేడమ్.
Memu kuda gundrari ane amtamu😂 a ooru medi sis
😂knl sis
Super information
Bore koduthunnaru. Intha Sodhi avasarama.
Meru Before 24 hours lopu sovle cheyara madam😂
Nice akka ha
@@GovindK8 😊
Superb madam garu
Superb madam garu
Devuni patalanu news. Paper. Vesi pedithe bagutundi
Good idea jatanthigaaru👍👍👍
నెను ఓపికగా chivaridhaka chusina vedio meedhe❤
@@bluepetalgiftcampuskhanapu9282 Thank you so much andi😍
సూపర్ అక్క బాగా చెప్పావు కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి ఉపయోగ పడుతుంది
Thumbnail Design & Channel Intro Logo Banner Kavalante Cheppandi Madam,,
మీరు చెప్పిన విషయాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.. ధన్యవాదాలు,, అమ్మ🙏
TQ andi
😊 very good information and explanation very good morning అండి 🎉🎉🎉keep doing videos regularly hattsoff madam 🎉🎉🎉
Manche ideas echaru thank you sister😊
Thank you Amma, very good information
Very latuga me vedio chusanu. Nice points missed
TQ madam mam twaralo house construction chestunnamu manchi India's share chesaru
కిచెన్ కట్టుబడిలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చాల బాగ చెప్పారు. కిచెన్ లో ఉన్న అన్ని గోడలకు ( స్టవ్ ఉన్న సైడు తప్ప) ఒక ప్లగ్ పాయింట్ పెట్టించుకోవాలి.
టైల్స్ వేయకుండా పెయింటింగ్ (గ్లాస్) కూడా వేసుకుంటే పేపర్ కూడా వేయనవసరం లేదు.
👌👌👌
How come most of the places in hyderabad are saying double charge is way better than digital for rough use by tenants and cost around 35 rs. Most of them say they are Gujrat tiles so might be no brand. Please advice some genuine shops in hyderabad.
Tq for ur useful information andi 😃😃
figures kirrak undi
Ssssuuuuuuuperrrr akka
Anni rooms ki video cheyyandi medam
Sister pls reply ivvandi kitchen lo lopala aralu cement thona leka wood thona pls reply
@@jyothiNaveen63 Hi sister. Stove platform kinda trolleys kavali ante compulsory ga cement aralu veyakudadu, empty ga vadileyali. Stove kinda kakunda migatavi cement thone cheinchanu.
Madam thank you so much for your ideas me wood work construction cost how much chepindi madam
Meedi pooja mandir height enta andi kinda nundi
Madam what is your hair secret? You have beautiful hairs
Address and location
@@PraveenGuguloth-g5q pls check the description
Thanks andi
Super
Aunty bagunnaru
Very informative thank you
Well said sis and good information shared.
😊🙏
In complete video
@@sandhyakiron5024 pls watch this video mam 👇 ruclips.net/video/eN0SHkelJ54/видео.htmlsi=it-qpP1BHwhdiTGH
Good suggestions
కింది సెల్పులు కరెక్టు కూర్చుంటాయి ఫోటోలు అంత ఎత్తులో పెట్టకూడదు
అంత ఎత్తులో ఫోటోలు పెట్టకూడదు కూర్చుంటే నాభి పైన ఉండాలి
Thakkuva hieght or ekkuva hieght ani chepthunnara clarity ga cheppandi please
Puja gadi lenappudu idivsraku selfulo antey pinay kada undevi
ఇంటిలో మందిరములోఎక్కువ ఫోటోలు పెట్టుకోకూడదు
మీరు చూపిన తీగ "తిప్పతీగ", దీనికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయ్. తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు, కొండ పిండి కూర, తెలగ పిండి కూర, ఉచ్చింత కూర, పొన్నగంటి కూర, ఎలుక జీడీ కూర, ఆవ ఆకు, బచ్చలి, కోయ కూర, చిలకతోట కూర, ఇలా ఎన్నో ఎన్నెన్నో మా నాన్నమ్మ, అమ్మా వారానికి రెండు సార్లు వండేవారు. దానికి తోడు తరవాణి, లక్ష్మీచారు, మజ్జిగ పులుసు ఉండేవి. అందుకే ఆ రోజుల్లో జీవనప్రమాణమ్ వందేళ్లు రోగాలు లేకుండా ఉండేవారు. ఉల్లిపాయలు తప్ప అన్నీ, పెరట్లోనో, పొలం తోటలోనో పెంచుకొనేవారు. నాకు తెల్సినంతవరకు పై ఆకు కూరలు కాకుండా తోట కూర, కొత్తిమీర, మెంతికూర, గోంగూర, చుక్క కూర, పాల కూర, చింత చిగురు 1:29 లకు తోడు ఆనభ, గుమ్మడి, బూడిద గుమ్మడి, పోట్లకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, మిర్చి, కొండ మిర్చి (సీమ మిరప), బెండ, బీర, వంగా, చిరుగడ దుంప, ఇలా అనేకం కాయించేవాళ్ళం. తల్చుకొంటే, ఆ గుర్తులు మదురానుభూతులుగా ముగిలిపోయాయే అని బాధ కలుగుతుంది.