- Видео 18
- Просмотров 44 117
Tulasidas Konduru
Добавлен 29 янв 2013
పద్య కవితా పరిచయం
పద్య కవిత్వమంటే అభిమానం ఉండి, పద్యాలను చదివి అర్ధం చేసుకునే అభ్యాసమూ, శిక్షణా తగినంతగా లేని ఈనాటి సాహితీ ప్రియుల కోసం ఈ పుస్తకం. ప్రతిపదార్థ తాత్పర్యాల వ్యాఖ్యాన సంప్రదాయానికి భిన్నంగా సంభాషణా శైలిలో సరళ సుందరమైన వాడుక భాషలో రూపొందింది. పద్యంలో ఉండే అందచందాలనూ, కవితా మాధురులనూ, వాటిని ఆస్వాదించే పద్ధతులనూ - అన్నింటినీ ఆవిష్కరిస్తోంది ఇది. వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న పద్యకవిత్వంలో నన్నయ నుంచి కంకంటి పాపరాజు దాకా ఇరవై మంది మహాకవుల కావ్యాల నుంచి ఒక్కొక్కటిగా రసవద్ఘట్టాలను మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి మార్గదర్శకత్వంలో బేతవోలు రామబ్రహ్మంగారు ఎంపిక చేసుకొని సమగ్ర వివరణ సమకూర్చారు. పీఠికలో చేకూరి రామారావుగారన్నట్టు ప్రాచీన కావ్యాలకు దూరమై నేటి సాహితీ యువతరం చాలా పోగొట్టుకుంది. కొందరిది బెరుకు. క...
Просмотров: 128
Видео
కనుమూయు వేళలలో కలలు కాంచు మనసు
Просмотров 101Год назад
ఒక భాషలోని చిత్రాన్ని మరొక భాషలోకి అనువదించటం ఒక ప్రత్యేకమైన కళ. ఈ రంగంలో రాజ్యశ్రీది అందె వేసిన చేయి. దీనికి చాలా పరిమితులుంటాయి. రెండు భాషల మీద కేవలం పట్టు ఉంటే సరిపోదు. మూల భాషలోని భావానికి అనుగుణంగా, నటీనటుల పెదవుల కదలికలకు సరిపడే నిడివితో పదాలను ఎంచుకుని అమర్చ వలసి ఉంటుంది. ఇది ఒకరకంగా కత్తిమీద సాము. పైగా అన్ని సందర్భాలలో సాధ్యపడదు. కనుక అప్పుడప్పుడు అనువాదకుడు కొంత స్వేచ్ఛ తీసుకుంటాడు. ఒక...
న్యాయమిదేనా చందురుడా
Просмотров 106Год назад
*వెన్నెల వెదజల్లి విరహిణుల నిటు వేధింతువు* *పగ సాధింతువు నీ న్యాయమిదేనా చందురుడా* కొన్ని సందర్భాలలో ఒకరి గురించో లేదా మన పరోక్షంలో మన గురించో ఎవరైనా చెప్పేటప్పుడు పొగుడుతున్నారో, తిడుతున్నారో అర్ధం కాక అయోమయంలో పడటం కద్దు. ఒకరి గుణాలను కీర్తిస్తూ కూడా నిందించటం ‘నిందాస్తుతి.’ కావ్య రచనలో ఇది ఒక విశిష్ట ప్రక్రియ. సామాన్య జన సమూహంలో అర్ధం చేసుకున్నవారికి చేసుకున్నంత లేనివారికి వెటకారం, కొన్ని సంద...
“అప్పుడే వెళ్లి పోతావా...!
Просмотров 90Год назад
దేవానంద్, సాధన అభినయించిన ఈ శృంగార రసభరితమైన పాట, 1961 లో స్వంత నిర్మాణ సంస్థ ద్వారా సోదరుడు విజయానంద్ దర్శకత్వంలో దేవానంద్ నిర్మించిన ‘హం దోనోం’ సినిమాలోనిది. జయదేవ్ సంగీతం వహించిన చిత్రాలు తక్కువే అయినా మాధుర్య ప్రధానమైన ఈ పాట మాత్రం అత్యంత ఆదరణ పొందింది. పాట ఆసాంతం పల్లవి, అనుపల్లవి, చరణాలు, చరణాంతరాలో ఒకే విధంగా సాగే లయ, హృదయాంతరాలను సున్నితంగా స్పృశించి ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించటం...
పర్వత విహారం
Просмотров 191Год назад
సినిమాలో ఒక పాట యొక్క సందర్భం, సన్నివేశం, సాహిత్యం, సంగీతం, గానం, నటీనటుల అభినయం, చిత్రీకరణకు ఎంచుకున్న స్థలం (Location) ఛాయాగ్రహణం, కూర్పు. దర్శకత్వం అన్నీ అత్యున్నత ప్రమాణాలతో మేళవింపబడితే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించిన గీతం ఇది. ఒకసారి చూడండి. ఆనందిస్తారు.
Rukmini Kalyanam Part 1. NGOs Colony, Vanasthalipuram
Просмотров 533 года назад
Chaturbhuja Venugopalaswamy swami vari pratistha in Vanasthalipuram under the auspices of Sreeman Srimattirumala Seshacharyullu and family.
నేరుతునో లేదో ప్రభూ నీ పాటలు పాడ
Просмотров 3593 года назад
శంభూ ఆర్ట్ ఫిలిమ్స్ పతాకం క్రింద దగ్గుబాటి లక్ష్మినారాయణ చౌదరి 1964 లో నిర్మించిన చిత్రం పూజాఫలం. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, అతిథి పాత్రలో జగ్గయ్య, యల్.విజయలక్ష్మి, మొదలగువారు నటించిన ఈ చిత్ర దర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. ఈయన విజయా-వాహినీ సంస్థకు చెందిన బి. నాగిరెడ్డి గారికి జేష్ఠ సోదరుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి దక్షిణ భారత ప్రముఖుడు. ఈ సినిమాకి మనఃరంజకమైన స...
సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు, తిరుమల 2015
Просмотров 404 года назад
2015 డిశంబర్ 2 న తిరుమలలో జరిగిన సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు తీర్మానాలు
వసంత ఋతు గానము
Просмотров 40 тыс.7 лет назад
Vasantha Ruthu Raagam Among all the Six Indian Seasons ‘Spring’ is considered to be the most pleasant. According to Indian Calendar it occurs during March/April that is following the Winter. As the spring season sets in, the earth looks lovely and charming. The trees put forth new leaves. The nature looks charming and many kinds of beautiful flowers bloom during this season. The lovely roses wi...
All vieos
Просмотров 1278 лет назад
We happened to visit Srikrishna Temple, Guruvayur Kerala on 23 September 2015. .A 3-day classical dance festival was taking place in the Open Auditorium opposite the Temple. This is the recording of the programme held on that day. Other details of the programme are not known.
Maha Kumbh Mela
Просмотров 3411 лет назад
VC Sudhakar Rao & Party participate in Maha Kumbha Mela, Allahabad, Uttara Pradesh, India.
Sri Satya Sai Bhajan- Manasa Bhajare
Просмотров 52311 лет назад
K.Siva Prasad rendering Sri Satya Sai Bhajans on whistle.
Sri Satya Sai Bhajan- Vahe Guru
Просмотров 80311 лет назад
K.Siva Prasad rendering Sri Satya Sai Bhajans on whistle.
Sooo proud of you Sir. U sang very lovely this Padyam with Vasanta Rutvi..beautiful editing with Natural Echo system and it's beauty..on watching and listening to this song Rutvi..my Soul is blissful..my heartily pranamams. Proud of you Sir 👏
❤❤❤❤ చాలా అద్భుతంగా ఉంది అండి మీ గానం
🎉❤🎉❤🎉❤🌷🙏
Pedalanu,pirralanu varninche di kavitwama,kapitwama
Amrutham
❤❤❤❤
Importance of vasantarutuvu
వసంఋతుగానం అద్భుమైన సాహిత్యం హిందోళంతో మేళవించి పసందుచేశారు సార్ గానం సుస్వర సప్తస్వర భరితం ఆబినందన చందనాలు నమస్కారం భాగిచీరాల
Excellent. ... Extreme......
Mrudu madhuram ! Melodiously rendered. Perhaps brief explanation will be much better. Pranams.
❤❤ అద్భుతం, అమోఘం
ఎంతో అద్భుతంగా ఆలపించారు.🎉🎉🎉🎉🎉
Chala బాగుంది గువువుగారు❤🎉🎉
🙏🙏🙏
అద్భుతమైన సాహిత్యానికి అందమైన సంగీతానికి శృతి పక్వమైన గళం తోడైతే ఎంత మధురంగా ఉంటుందో వసంత ఋతు గానం ద్వారా వీనుల విందు చేసి ఆ పద్యాలకి సార్ధకత చేకూర్చారు హృదయపూర్వక అభినందనలు డాక్టర్ పి వి ఎన్ కృష్ణ
Lirics please
Telugu Sahitivaibhava Mandara makarandamidi....Naa namassumanjulu
గళ మాధుర్యం అద్భుతః మహానుభావులకు వందనములు మా అదృష్టం ,మీ నోట పద్యగానాలాప వినడం ధన్యాస్మీ గురువు గారు
అద్భుతం
Ne gatram super sir
చాలా బాగుంది
Great 🎉
Ee పద్యముల యొక్క లిరిక్స్ పంపగలర
చాలా బాగుంది పద్యాలాపన
ఇలా పద్యం పాడగలవారెందరు తెలుగు పండితులలో
👏👏👏👍💐
పద్యానికి ప్రాణం పోశారు
వాడి చిగిర్చిన వనలక్ష్మి మోములో కమ్మ వాసనల మోహమ్మువిచ్చె
ఫోన్ నెంబర్ కావాలి
Very nice heart touching songs
Chakkati varana ganam
Lyricks please 🙏
సరస్వతీ పుత్రులకు నమస్కారం
గానం బాగుంది లిరిక్ తో పాటు వుంటే మరీ
మీ గాత్రం అమృత మయం గురువుగారు
Excellent n extraordinary sir.. Hatsup..
మీ గాత్రం అమృత మయం గురువుగారు
ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌺🌹💐🌼🌻💗🙏🙏💗🌻🌼💐🌹🌺 ఈలతో భజన Whistle wizard❤🙏
వసుచరిత్ర లో ఈ పద్యం గొప్పది చాలామంది పద్యగానం చేసారు మరి చేగొండి వారిది అమోఘం అద్భుతంపద్యగానమునకు ఎందరో తన్మయు లైనారు అందులో నేను ఒకడిని సంతోషం అయ్యగారి వెంకట రామయ్య
Excellent rendition of Layagrahi Telugu poems. Congrats..Gitanand p. Subbarao,vja🎉
Very nice 🎉🎉🎉
The most beautiful
చాలా బాగుంది.
Manasu pulakinchindi mastaru. Dhanyavaadamulu.
Superb rendition. Intonation of the singer is as charming as beauty of the poems selected.
ఆర్యా గళమెవసంతమాధురునిగానముగామరి మార్చిపాడెనో గళముగమారిఆమనియెగానముసేయగ పూనుకొన్నదో గళమువసంతముల్గెలువ కాలును దువ్వెనొ స్పర్ధనన్నరీతిలో గళమునగానమందమయెకమ్రవసంతమె కండ్లకట్టగన్. రాయప్రోలుసీతారామశర్మ భీమవరం.
సీతా రామ శర్మ గారూ, మీరు సూపర్ ❤
అద్భుతం, చెవుల తుప్పు వదిలింది 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
ఆర్యా! అద్భుతమైన గానం.🙏
అద్భుతమైన పాట మరియు సన్నివేశం షేర్ చేసారు సార్ 🙏 సునీల్ దత్ గారు నిజజీవితం లో కూడా హీరో కి ఏ మాత్రం తక్కువ కాదు ఆయన మదర్ ఇండియా షూటింగ్ సెట్స్ లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు నర్గిస్ గారిని ఎలా కాపాడేరు ఆ తర్వాత వారి వివాహం (మతాల వేరు అయినా) ఎలా జరిగిందీ అంతా లోకవిదితమే కదా!
Thank you
@@tulasidaskonduru3356 మీరు షేర్ చేయడం వలన నేను ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాలు యూట్యూబ్ లో చూసేసాను - ఆ రోజే నందా అన్న అభినేత్రి కూడా చాలా పాపులర్ ఆ రోజుల్లో అనుకుంటా - ఇందులో తనూజా(కాజోల్ తల్లిది) కూడా ఒక మంచి రోల్ వున్నది - అందరు నటీ నటులు బాగా నటించారు
మహదానందము