- Видео 749
- Просмотров 20 576 295
మన కథలు-సంప్రదాయాలు
Добавлен 8 фев 2023
రేపే కోటి సోమవారం.. ఈ చెట్టును తాకితే చాలు, కోటి సోమవారాలు ఉపవాసం, దీపారాధన, దానం చేసిన మహా ఫలితం
@devotionalchannel321
#devotionalchannel
#పరమేశ్వరుడు
#వెంకటేశ్వరస్వామి
#కార్తీకమాసం
#శ్రవణా
#ఉసిరికాయ
#దీపం
#దీపారాధన
#ఉసిరి
#తులసి
#లక్ష్మీదేవి
#పూజావిధానం
#సోమవారం
#శనివారం
#విష్ణువు
#శివాలయం
#విష్ణు
#trendingvideo
#viralvideo
#shortvideo
#youtubechannnel
#youtubevideo
#please_subscribe_my_channel
#pleaselikesharesubscribe
#please_subscribe_my_channel
#pleasesupportme
#devotionalchannel
#పరమేశ్వరుడు
#వెంకటేశ్వరస్వామి
#కార్తీకమాసం
#శ్రవణా
#ఉసిరికాయ
#దీపం
#దీపారాధన
#ఉసిరి
#తులసి
#లక్ష్మీదేవి
#పూజావిధానం
#సోమవారం
#శనివారం
#విష్ణువు
#శివాలయం
#విష్ణు
#trendingvideo
#viralvideo
#shortvideo
#youtubechannnel
#youtubevideo
#please_subscribe_my_channel
#pleaselikesharesubscribe
#please_subscribe_my_channel
#pleasesupportme
Просмотров: 2 211
Видео
రేపే కోటి సోమవారం, శనివారంతో కలిసి వచ్చింది| శక్తివంతమైన పూజా విధానం, పాటించాల్సిన నియమాలు #శివుడు
Просмотров 111 тыс.22 часа назад
@devotionalchannel321 #devotionalchannel #పరమేశ్వరుడు #వెంకటేశ్వరస్వామి #కార్తీకమాసం #శ్రవణా #ఉసిరికాయ #దీపం #దీపారాధన #ఉసిరి #లక్ష్మీదేవి #పూజావిధానం #సోమవారం #శనివారం #విష్ణువు #శివాలయం #విష్ణు #trendingvideo #viralvideo #shortvideo #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
నవంబర్ 9 కోటి సోమవారం.. ఈ రోజున చేసే శివ పూజల వల్ల కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది| #పరమేశ్వరుడు
Просмотров 26 тыс.8 часов назад
@devotionalchannel321 #devotionalchannel #పరమేశ్వరుడు #సోమవారం #కోటిసోమవారం #కార్తీకమాసం #శివశక్తి #కార్తీకమాసంలో #శివుడు #పార్వతీ #శివాలయం #దీపారాధన #ఉపవాసం #పూజ #ఆలయం #గుడి #నంది #శివుడు #ఓంనమశివాయ #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
ఈరోజే నాగుల చవితి ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూర వండితే నాగ, సర్ప దోషాలు తప్పవు, 7 జన్మల దరిద్రం
Просмотров 33 тыс.15 часов назад
@devotionalchannel321 #devotionalchannel #పరమేశ్వరుడు #కార్తీకమాసం #శివుడు #చవితి #నాగులచవితి #పూజావిధానం #పుట్ట #సుబ్రహ్మణ్యస్వామి #నాగుల #స్త్రీలు #పూజ #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
రేపే నాగుల చవితి|| నాగ దోషాలు, సర్ప దోషాలు తొలగిపోవాలంటే చేయవలసిన పూజా విధానం, పాటించాల్సిన నియమాలు
Просмотров 11 тыс.15 часов назад
@devotionalchannel321 #devotionalchannel #ధర్మసందేహాలు #పరమేశ్వరుడు #కార్తీకమాసం #నాగులచవితి #నాగుల #పుట్ట #ఆవునెయ్యి #చిమ్మిలి #పానకం #వడపప్పు #పూజ #నాగేంద్రస్వామి #నాగుల #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
కార్తీక మాసంలో సోమవారం కొబ్బరిచిప్ప దీపం వెలిగిస్తే పరమేశ్వరుని అనుగ్రహముతో సకల సిరిసంపదలు కలుగుతాయి
Просмотров 96 тыс.18 часов назад
@devotionalchannel321 #devotionalchannel #ధర్మసందేహాలు #పరమేశ్వరుడు #కార్తీకమాసం #శివశక్తి #శివుడు #కార్తీకమాసంలో #కొబ్బరి #లక్ష్మీదేవి #లక్ష్మీకటాక్షం #విష్ణువు #త్రిమూర్తులు #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
కార్తీక మాసంలో అస్సలు చేయకూడని పనులు, చేస్తే పరమేశ్వరుని ఆగ్రహంతో జన్మ జన్మల దరిద్రం పడుతుంది
Просмотров 13 тыс.20 часов назад
@devotionalchannel321 #devotionalchannel #పరమేశ్వరుడు #కార్తీకమాసం #కార్తీకమాసంలో #శివుని #శివశక్తి #లింగాష్టకంబిల్వాష్టకం #లింగాష్టకం #పార్వతీ #తులసి #విష్ణువు #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
కార్తీక మాసం 30 రోజులు పొరపాటున కూడా ఈ కూరలను తినకూడదు, మీరు చేసే పూజలకు ఫలితం రానే రాదు#పరమేశ్వరుడు
Просмотров 6 тыс.20 часов назад
@devotionalchannel321 #devotionalchannel #ధర్మసందేహాలు #పరమేశ్వరుడు #కార్తీకమాసం #కార్తీకపురాణం #కార్తీకపౌర్ణమి #కార్తీకదీపం #విష్ణువు #లక్ష్మీ #గౌరీ #దీపాలు #శివుడు #శివశక్తి #కూర #కూరగాయలు #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
నవంబర్ 3 భగినీ హస్త భోజనం, యమ ధర్మరాజు స్వయంగా చెప్పిన యమ ద్వితీయ విశిష్టత పాటించాల్సిన నియమాలు
Просмотров 21 тыс.22 часа назад
@devotionalchannel321 #devotionalchannel #ధర్మసందేహాలు #సూర్యభగవానుడు #సూర్యుడు #యముడు #భగినీహస్తభోజనం #యమద్వితీయ #దీపావళి #కార్తీకమాసం #స్త్రీలు #భోజనం
రేపే దీపావళి అమావాస్య స్నానం చేసే నీటిలో ఈఒక్కటీ వేసుకుని చేస్తే దరిద్రం పోయి,సంపూర్ణ లక్ష్మీకటాక్షం
Просмотров 1,3 тыс.День назад
@devotionalchannel321 #devotionalchannel #ధర్మసందేహాలు #అమావాస్య #లక్ష్మీదేవి #లక్ష్మీకటాక్షం #దీపావళి #దీపాలు #పూజ #దరిద్రం #అదృష్టం #నువ్వుల #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
రేపే దీపావళి అమావాస్య, ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు,7జన్మల దరిద్రం
Просмотров 13 тыс.День назад
@devotionalchannel321 #devotionalchannel #ధర్మసందేహాలు #లక్ష్మీదేవి #అమావాస్య #దీపావళి #దీపాలు #దీపారాధన #లక్ష్మీకటాక్షం #అమ్మవారు #కూర #దొండకాయ #గుమ్మడికాయ #శ్రీరాముడు #శ్రీమహావిష్ణువు #శ్రీరామ #అయోధ్య #సీత #సీతారాముల #రాముడు #గోమాత #స్త్రీలు #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pl...
దీపావళి అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి ఇవి కడితే, ఇక మీ ఇంట కనక వర్షమే| #లక్ష్మీదేవి #అమావాస్య
Просмотров 12 тыс.День назад
@devotionalchannel321 #devotionalchannel #ధర్మసందేహాలు #మనకథలు-సంప్రాదాయాలు #దీపావళి #అమావాస్య #లక్ష్మీదేవి #లక్ష్మీకటాక్షం #లక్ష్మీపూజ #శ్రీమహావిష్ణువు #తులసి #విష్ణువు #గుమ్మడికాయ #నిమ్మకాయ #అదృష్టం #రాళ్లఉప్పు #ఉప్పు #డబ్బు #సంపద #ఐశ్వర్యం #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #ple...
రేపే ధన త్రయోదశి శక్తివంతమైన యోగం ఏర్పడింది.. ఇంట్లో ఇలా పూజ చేస్తే 7 తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం
Просмотров 12 тыс.День назад
@devotionalchannel321 #devotionalchannel #ధర్మసందేహాలు #లక్ష్మీదేవి #కుభేరుడు #ధనత్రయోదశి #లక్ష్మీపూజ #సంపద #ఐశ్వర్యం #ధనవంతులు #పూజా #పూజావిధానం #కుభేరుడు #అష్టైశ్వర్యాలు #trendingvideo #viralvideo #shorts #youtubechannnel #youtubevideo #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
అక్టోబర్ 29 ధన త్రయోదశి..బంగారం కొనలేని వాళ్ళు ఈ ఒక్క వస్తువు తెచ్చుకుంటే మీ ఇంట కనక వర్షమే
Просмотров 13 тыс.День назад
@devotionalchannel321 #devotionalchannel #ధర్మసందేహాలు #ధనత్రయోదశి #ధనం #లక్ష్మీదేవి #లక్ష్మీకటాక్షం #లక్ష్మీపూజ #అష్టైశ్వర్యాలు #అష్టైశ్వర్యప్రాప్తి #trendingvideo #video #viralvideo #shortvideo #youtubevideo #youtubechannnel #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #pleasesupportme
అక్టోబర్ 31 దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం.. పాటించాల్సిన నియమాలు
Просмотров 9 тыс.День назад
@devotionalchannel321 #devotionalchannel #లక్ష్మీదేవి #దీపావళి #అమావాస్య #గణపతి #పసుపు #లక్ష్మీకటాక్షం #లక్ష్మీపూజ #దీపావళి #దీపాలు #దీపారాధన #పూజావిధానం #పరిహారాలు #trendingvideo #trending #viralvideo #shorts #youtubevideo #youtubechannnel #please_subscribe_my_channel #pleaselikesharesubscribe #please_subscribe_my_channel #pleasesupportme
కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని తేలిగ్గా ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు| #పరమేశ్వరుడు
Просмотров 362 тыс.День назад
కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని తేలిగ్గా ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు| #పరమేశ్వరుడు
అక్టోబర్ 29 ధనత్రయోదశి.. లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే అఖండ రాజయోగం| యమ దీపం ఇలా మాత్రమే వెలించాలి
Просмотров 64 тыс.14 дней назад
అక్టోబర్ 29 ధనత్రయోదశి.. లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే అఖండ రాజయోగం| యమ దీపం ఇలా మాత్రమే వెలించాలి
అక్టోబర్ 29 ధన త్రయోదశి.. ఈ ఒక్క వస్తువు మీ ఇంటికి తెచ్చుకోండి అఖండ రాజయోగం 100%|| #లక్ష్మీదేవి
Просмотров 16 тыс.14 дней назад
అక్టోబర్ 29 ధన త్రయోదశి.. ఈ ఒక్క వస్తువు మీ ఇంటికి తెచ్చుకోండి అఖండ రాజయోగం 100%|| #లక్ష్మీదేవి
ఎలాంటి స్త్రీలు చిన్నతనంలోనే భర్తను కోల్పోతారు| ఏ పాపం వల్ల పతివ్రతా స్త్రీలకు కూడా త్వరగా వైధవ్యం
Просмотров 8 тыс.14 дней назад
ఎలాంటి స్త్రీలు చిన్నతనంలోనే భర్తను కోల్పోతారు| ఏ పాపం వల్ల పతివ్రతా స్త్రీలకు కూడా త్వరగా వైధవ్యం
ఈ 7 పనులు ఎక్కువ సేపు చేస్తే అది మీ మరణానికి సంకేతం జాగ్రత్త| @devotionalchannel321#ధర్మసందేహాలు
Просмотров 21 тыс.14 дней назад
ఈ 7 పనులు ఎక్కువ సేపు చేస్తే అది మీ మరణానికి సంకేతం జాగ్రత్త| @devotionalchannel321#ధర్మసందేహాలు
ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది, ఈ 6 పేర్లున్న స్త్రీల ఇంట లక్ష్మీ తాండవిస్తుంది
Просмотров 2,1 тыс.14 дней назад
ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది, ఈ 6 పేర్లున్న స్త్రీల ఇంట లక్ష్మీ తాండవిస్తుంది
అక్టోబర్ 20 ఆదివారం రోజున సంకటహర చతుర్థి, మీకున్న కష్టాలను తీర్చే శక్తివంతమైన గణపతి పూజా విధానం
Просмотров 7 тыс.14 дней назад
అక్టోబర్ 20 ఆదివారం రోజున సంకటహర చతుర్థి, మీకున్న కష్టాలను తీర్చే శక్తివంతమైన గణపతి పూజా విధానం
ఈరోజే అట్లతద్ది.. ఈ పనులు చేస్తే దురదృష్టం.. ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం| @devotionalchannel321
Просмотров 91514 дней назад
ఈరోజే అట్లతద్ది.. ఈ పనులు చేస్తే దురదృష్టం.. ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం| @devotionalchannel321
అక్టోబర్19 శనివారం అట్లతద్ది| ఈ నియామలు పాటిస్తూ ఇంట్లో ఇలా పూజ చేస్తే 7తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం
Просмотров 6 тыс.21 день назад
అక్టోబర్19 శనివారం అట్లతద్ది| ఈ నియామలు పాటిస్తూ ఇంట్లో ఇలా పూజ చేస్తే 7తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం
మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే||@devotionalchannel321#పరిహారం
Просмотров 1,8 тыс.21 день назад
మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే||@devotionalchannel321#పరిహారం
2024 దేవీ నవరాత్రులు 4 వ రోజు అలంకరణ|| అమ్మకు ఏ నైవేద్యం సమర్పించాలి, పఠించాల్సిన మంత్రం #దుర్గాదేవి
Просмотров 3,6 тыс.Месяц назад
2024 దేవీ నవరాత్రులు 4 వ రోజు అలంకరణ|| అమ్మకు ఏ నైవేద్యం సమర్పించాలి, పఠించాల్సిన మంత్రం #దుర్గాదేవి
దేవీ నవరాత్రుల్లో 3 వ రోజు అలంకరణ,నైవేద్యం, ఏ రంగు చీర, మంత్రాలు, అమ్మవారి కథ||దుర్గాదేవి
Просмотров 2,2 тыс.Месяц назад
దేవీ నవరాత్రుల్లో 3 వ రోజు అలంకరణ,నైవేద్యం, ఏ రంగు చీర, మంత్రాలు, అమ్మవారి కథ||దుర్గాదేవి
దసరా నవరాత్రుల్లో కచ్చితంగా పాటించవలసిన నియమాలు| పొరపాటున కూడా చేయకూడని పనులు,ఈ పనులు చేస్తే రాజయోగం
Просмотров 8 тыс.Месяц назад
దసరా నవరాత్రుల్లో కచ్చితంగా పాటించవలసిన నియమాలు| పొరపాటున కూడా చేయకూడని పనులు,ఈ పనులు చేస్తే రాజయోగం
ఈరోజు నుండే దేవీ శరన్నవరాత్రులు|| ఈ పనులు పొరపాటున కూడా చేయకూడదు, ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం100%
Просмотров 16 тыс.Месяц назад
ఈరోజు నుండే దేవీ శరన్నవరాత్రులు|| ఈ పనులు పొరపాటున కూడా చేయకూడదు, ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం100%
ఈరోజే మహాలయ అమావాస్య| రాత్రి 9 గంటల్లోపు ఈ ఒక్క వస్తువును మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లంతా బంగారమే
Просмотров 17 тыс.Месяц назад
ఈరోజే మహాలయ అమావాస్య| రాత్రి 9 గంటల్లోపు ఈ ఒక్క వస్తువును మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లంతా బంగారమే
Thnq
🙏🙏🪔
👏👏👏👏🙏
Em dhanam cheyi
మీ శక్తి కొలది ఏదైనా దానం చేయండి
Haiii andi namaskaram .... Ee Pooja chyesthy kachitham ga upavasam cheyala , Naku okat doubt clear chyesthara plzzz ee roju ma akka 7vaaralu Pooja complete chyesi peramtallaku bojanam pettukuntundiso nannu pilicharu peramtaalu lekha lo ,,Mari nenu morning pradosha kalam loo Pooja chesi aa prasadam thienacha ...plzz reply ievvandi ......aa Venkateswara Swami prasam kada ani anukoni thienacha Naku thelidam ledu reply iestharu ani anukuntunna ...om nahmashivayaaas🙏
Om namha sivaya
Boys m cheyali sister
మీరు కూడా శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయండి.
ఓం నమశ్శివాయ థాంక్యూ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ❤🙏🙏🌹
శివాలయం లో ఉన్న ఉసిరి చెట్టు కింద 365 వత్తులతో కలిసిన పిండి ప్రమిద వెలిగించి, మళ్ళీ శివాలయం ధ్వజస్థంభం దగ్గర కూడా వెలిగించ వచ్చా, లేక రెండిట్లో ఒక చోట మాత్రమే పెట్టాలా
మీ వీలును బట్టి ఎక్కడైనా ఒక చోట 365 వత్తులు వెలిగించండి.
Entlo pettukune 2 pindi ప్రమిదలలో ఎన్ని వత్తులు ను కలిపి వెలిగించాలి, అలాగే సాయంత్రం శివాలయం లో ఒక పిండి ప్రమిద లో కేవలం 365 కలిసిన వత్తి దీపం ఒకటే చాలా, వాటితో పాటు చిన్న దీపాలు కూడా పెట్టవచ్చా
ఒక్కో ప్రమిదలో మూడు వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి. మొత్తం 2 ప్రమీదల్లో, 6 వత్తులతో 2 జ్యోతులు వెలిగించండి. 365 వత్తులు పిండి ప్రమిదలో అయినా మట్టి ప్రమిదలో అయినా వెలిగించవచ్చు. ఇక వాటితో పాటు చిన్న దీపాలు అంటే ఉసిరి దీపాలు, పువ్వు వత్తుల దీపాలు పెట్టుకోవచ్చు.
వాటితో పాటు చిన్న పిండి ప్రమిద దీపాలు పెట్టవచ్చా
ఈ పవిత్రమైన రోజున గుడిలో అయినా ఇంట్లో అయినా నిరభ్యంతరంగా మీ సౌలభ్యాన్ని బట్టి ఎన్ని దీపాలను అయినా వెలిగించవచ్చు.
Om namah shivaya 🙏🌺🙏
Om namah shivaya 🌹🙏🙏🙏🙏🙏🌹
Om Namah Shivaya 🙏🙏🌹🌹🌷 Om Namo Narayanaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌷🌷
Mrng nakshtra darshanam deepalu pettetapudu avvakapothe emi cheyaali
తెల్లవారుజామున 5:30 లోపు దీపాలు పెట్టుకోండి. నక్షత్ర దర్శనం అవ్వకపోయినా పర్లేదు.
5.30 లోపు దీపం పెట్టడం కుదరకుంటే 6, 6.30 లోపు పెట్టవచ్చా
Amma pedda usiri komma lekapothe,chinna usiri chettuni pujinchavatcha
పూజించవచ్చును
పిండి ప్రమిదలు వెలిగించిన తరువాత రోజు ఏమి చేయాలి
సాయంత్రం కూడా వత్తులు మార్చుకుని అందులోనే దీపారాధన చేసుకుని, మర్నాడు కుదిరితే గోమాతకు తినిపించండి. లేదంటే నీళ్లల్లో కలిపి మొక్కలకు పోయండి.
@devotionalchannel321 మారునాడు అంటే రేపు శనివారం పెడతాము మరి ఆదివారం ఆవు కి పెట్టాలా?
అవునండి. ఒకవేళ వెంటనే ఆవులకి పెట్టడం కుదరకపోతే ఒక 2 రోజులకు వరకు ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తరువాత అయినా పెట్టవచ్చు.
@@devotionalchannel321 సరే అండీ మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
Date vachinavallu malli depam veliginchacha
కుదిరితే ఏకాదశి నవంబర్ 12 th న వెలిగించుకోండి. అదీ కుదరకపోతే 3 సోమవారం వెలిగించుకోండి.
Venkteswaraswami photo lekapote satyanarayana swamy photo pettavaccha sis
పెట్టుకోవచ్చు.
ఓం నమః శివాయ నమః
Upavasa m.saturday.evening.varaku.undala.madam
అవునండి
Evening gudiki vellatam kudakapote andi vupavasam undi
గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోని తులసి కోట వద్ద దీపం వెలిగించుకుని, ఇంట్లో కూడా పూజ చేసుకుని, చంద్రున్ని చూసి భోజనం చేయవచ్చు.
@devotionalchannel321 tq andi
Temple ki abhishekam ki em thesukuni vellali
పంచామృతాలు(ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, నీరు, తేనె) , చెరుకు రసం ఇలా మీరు వేటితో అభిషేకం చేయించాలి అనుకుంటున్నారో వాటిని తీసుకుని వెళ్ళాలి.
Matti pramidalo shivalayam depam veliginchavacha
వెలిగించవచ్చునండి
Geetha pallu Penta acha
Evenind malli a pindi pramidalo deeparadana cheyocha
చేయొచ్చండి
Taruvatha e pindi pramidalu ni em chayali
తినగలిగితే ప్రసాదంలా తినవచ్చు. లేదంటే గోమాతకు తినిపించండి. అదీ కుదరకపోతే నీళ్లల్లో కలిపేసి మొక్కల మొదట్లో పోయండి.
Pindi deepalu enni cheyali
పూజ గదిలో 2 వెలిగించుకోండి.
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
Gudikii m thisuka povali
బియ్యం పిండి ముగ్గు వేయడానికి, పసుపు, కుంకుమ, తమలపాకులు, ప్రమిద, నూనె, వత్తులు,అగర్బత్తులు, కర్పూరం, తాంబూలం, కొబ్బరికాయ. ఇదంతా చేయలేము అనుకుంటే కనీసము ఒక ప్రమిద వత్తులు నూనె తీసుకెళ్లి దీపం వెలిగించి స్వామి వారి దర్శనము చేసుకుని రండి చాల.
Thank you andi
@@devotionalchannel321morning kuduruthunthi
😮 @@devotionalchannel321
Em dhanam cheyali andi chepandi
🕉️🔱👁️🔥👁️🔱🕉️⛰️👣🌷🌷🌷🙏🙏🙏Om ArunachalaEswaraya Namaha 🔱Om Shiva Keshavaya Namaha 🔱🕉️🥥🍎🍏🍌🥭🍊🥛🐍📿🐚🌍🌕💰♾️🎰🛐🙏🙏🙏
Om nama shivaya🙏🙏🙏
Om Namo Narayanaya Namaha 🙏🙏🙏
Yedukondala vada venkatramana Govinda Govinda 🙏🙏🙏
Om Namo venkateshaya Namaha 🙏🙏🙏
Jai Sri Laxmi Devi Namaha 🙏🙏🙏
Jai Sri Parvati Devi Namaha 🙏🙏🙏
Eswara parameswara 🙏🙏🙏
Om Namah shivaya.tq
Amma!! కోటి సోమవారం kadu, koti samavaram
అవునండి. కోటి సమ వారం కానీ వాడుక భాషలో కోటి సోమవారం అని అనడం అందరికీ అలవాటుగా మారింది.
ఓమ్ నమశివాయ
నేను తఫకుంఢ పూజ ఇ పూజ చేస్తాను
Thanks andi chala baga cheparu
ఓంఅరుణాచలేశనేశ్వరాయ నమః ఓంఅరుణాచలేశనేశ్వరాయ నమః ఓంఅరుణాచలేశనేశ్వరాయ నమః ఓంఅరుణాచలేశనేశ్వరాయ నమః
Vekatesra symi photo pettala sividu photo pettala 2 pettacha photo s plz reply
ఈరోజు ఇద్దరినీ కూడా ఏక కాలంలో పూజించాలి. అంటే మీరు శివుడికి పూజ చేసిన విష్ణువుకు కూడా చేరుతుంది. విష్ణువుకు చేసినా కూడా శివునికి చేరుతుంది. ఈ కోటి సమ వారం ఇద్దరిని ఏక కాలంలో పూజించి ముక్తిని పొందే రోజు.