- Видео 477
- Просмотров 61 055
Esther Joseph
Добавлен 22 фев 2021
Our Rehoboth Church ⛪️ Sunday School Children's Rally Action Song🎵 🎶 🎵 🎶
Our Rehoboth Church ⛪️ Sunday School Children's Rally Action Song🎵 🎶 🎵 🎶
Просмотров: 76
Видео
SUNDAY SCHOOL SKIT పరలోకం కీ ఎవ్వరు వెళ్తారు? నరకం కీ ఎవ్వరు వెళ్తారు? Our Rehoboth Church ⛪️ Rally.
Просмотров 5714 дней назад
SUNDAY SCHOOL SKIT పరలోకం కీ ఎవ్వరు వెళ్తారు? నరకం కీ ఎవ్వరు వెళ్తారు? Our Rehoboth Church ⛪️ Rally.
God servant's మన మేలుకై దేవుని మాటలు చెప్పుతారు.విని దాని ప్రకారం జీవిస్తాం.మన యేసుని happy చేస్తాము
Просмотров 2 тыс.Месяц назад
God servant's మన మేలుకై దేవుని మాటలు చెప్పుతారు.విని దాని ప్రకారం జీవిస్తాం.మన యేసుని happy చేస్తాము
కోడలు కూతురు కాలేదు.అల్లుడు కొడుకు కాలేడు. అలా అవ్వలాంటే వారిలో మన యేసయ్య ప్రేమ వుంటేనే Happy family
Просмотров 21 тыс.Месяц назад
కోడలు కూతురు కాలేదు.అల్లుడు కొడుకు కాలేడు. అలా అవ్వలాంటే వారిలో మన యేసయ్య ప్రేమ వుంటేనే Happy family
అందరి దృష్టిలో నీవు తక్కువ వాడివి కావచ్చు But యేసయ్య దృష్టిలో నీవు ఎంతో హెచ్చుగా వున్నావు.ఇది చాలు.
Просмотров 71Месяц назад
అందరి దృష్టిలో నీవు తక్కువ వాడివి కావచ్చు But యేసయ్య దృష్టిలో నీవు ఎంతో హెచ్చుగా వున్నావు.ఇది చాలు.
A Good message for us( మన కొరకు మంచి సందేశము)
Просмотров 1562 месяца назад
A Good message for us( మన కొరకు మంచి సందేశము)
సర్వ సృష్టికి దేవుడైన యేసయ్యనే నీ గురించి ఆలోచిస్తే దిగులు ఎందుకు? JEREMIAH. 1:4,5.; 29:11.also.
Просмотров 972 месяца назад
సర్వ సృష్టికి దేవుడైన యేసయ్యనే నీ గురించి ఆలోచిస్తే దిగులు ఎందుకు? JEREMIAH. 1:4,5.; 29:11.also.
The length of our trip is so short. "On trusting the LORD during your trip. Psalm. 23:3-4.
Просмотров 37 месяцев назад
The length of our trip is so short. "On trusting the LORD during your trip. Psalm. 23:3-4.
(All glory to God JESUS) Amma Superannuation HONORABLE GOVERNOR OF TELANGANA.C.P. RADHAKRISHNAN GARU
Просмотров 468 месяцев назад
(All glory to God JESUS) Amma Superannuation HONORABLE GOVERNOR OF TELANGANA.C.P. RADHAKRISHNAN GARU
GENESIS. 6:6; ISAIAH. 46:1to13;Luke. 21:10to19. pray for Taiwan 🇹🇼 🙏 😢 😞 Disaster Earthquake.
Просмотров 128 месяцев назад
GENESIS. 6:6; ISAIAH. 46:1to13;Luke. 21:10to19. pray for Taiwan 🇹🇼 🙏 😢 😞 Disaster Earthquake.
GENESIS. 1:1;26 to 31.; 6:6.,Then God saw everything that He had made,and indeed it was very good.
Просмотров 168 месяцев назад
GENESIS. 1:1;26 to 31.; 6:6.,Then God saw everything that He had made,and indeed it was very good.
En Uyirana Yesu Tamil Christian song
Просмотров 109 месяцев назад
En Uyirana Yesu Tamil Christian song
PS.68:5.A father of the fatherless. ISA. 54:5.For your Maker is your husband.God of the whole earth
Просмотров 159 месяцев назад
PS.68:5.A father of the fatherless. ISA. 54:5.For your Maker is your husband.God of the whole earth
Then the dust will return to the earth as it was,and the spirit will return to God who gave it.
Просмотров 189 месяцев назад
Then the dust will return to the earth as it was,and the spirit will return to God who gave it.
Naa paralokha thandriki ,Naa yiha lokha thandriki difference chudhamu.
Просмотров 1610 месяцев назад
Naa paralokha thandriki ,Naa yiha lokha thandriki difference chudhamu.
Isa.43:1. you are mine.promise yisthe naa friend's tho baga enjoy chesi yessaya nu dhukkhapettanu.
Просмотров 1610 месяцев назад
Isa.43:1. you are mine.promise yisthe naa friend's tho baga enjoy chesi yessaya nu dhukkhapettanu.
366 days God JESUS promise: 😨 Fear not. Is.43:1;Hebrews. 13:5,8.
Просмотров 1410 месяцев назад
366 days God JESUS promise: 😨 Fear not. Is.43:1;Hebrews. 13:5,8.
née noru mugapokha mundhi nee jeevithamu lo God JESUS chesina melulu cheppu.
Просмотров 1210 месяцев назад
née noru mugapokha mundhi nee jeevithamu lo God JESUS chesina melulu cheppu.
Anything is possible by LORD JESUS.No matter how much problems come in your life.
Просмотров 3910 месяцев назад
Anything is possible by LORD JESUS.No matter how much problems come in your life.
ISAIAH. 58:8TO11. Meaningful short movie.
Просмотров 1710 месяцев назад
ISAIAH. 58:8TO11. Meaningful short movie.
JESUS yellu kadutharu kani sathanu yillu nee kulchadaniki try chesthadu.Manamu prayer dwara Katali.
Просмотров 3010 месяцев назад
JESUS yellu kadutharu kani sathanu yillu nee kulchadaniki try chesthadu.Manamu prayer dwara Katali.
Marriage ante nuru yela pantaga vundali kani mantaga vundakudadhu.
Просмотров 3010 месяцев назад
Marriage ante nuru yela pantaga vundali kani mantaga vundakudadhu.
Brother's or sister's ఎవ్వరైన సరే అది తమ సొంత ఇంటిలో మరియు దేవుని ఇంటిలో కూడా కలిసి వుండుట వల్ల ఎంతో మేలు. ఆయన యేసయ్య మన అందరికి తండ్రి మనం అందరం ఆయన యొక్క పిల్లలం. మనంమే ఒక్కరి గురించి ఒకరం చెప్పుకుంటే అన్యులు యేసయ్య ని ఎలా తెలుసు కుంటారు. Every Sunday word of God విని ఏమి లాభం? పాపం మన దేవుడైన యేసయ్య బాదపడుతారు కదా! అలా చేయ వచ్చా? యేసయ్య ను దుఃఖ పెట్ట వచ్చా?
Praise the lord 🙏🙌
Praise the LORD 🙏
🙏🙏🙏
👌👌👌🙏👍🙌👏
Excellent 👏👍👌
@@BabuVembu Tnq maa
👌 super
Thank you maa
Yes
Van
Praise the lord ayya amma garu from bhimavaram 🙏🙏🙏
😂😂😂😂😂😂😂
Amen
Yes👌👍🙏
Super verse and song🎉
Tnq maa
🙏🙏🙏
Ameen
Amen 🙏
మత్తయి. 6:19. ధనం అశాశ్వతమైనది.
నీ ధనం ఎక్కడ వుండునో నీ మనసు అక్కడ వుండును. నేను చెప్పటం లేదు మన BIBLE చెప్పుతుంది. మత్తయి. 6:21.
నీ వద్ద చాల ధనం వుంటే ధనం లేక చాల కష్ట పడుతున్న వారికి ఇవ్వు. GOVT. Hospital 🏥 కి వెళ్ళి చూడు వాళ్ళకి చేతనైన HELP నీ ధనం తో చేయ్యి. నీవు HAPPY వాళ్ళు కూడ HAPPY. LORD JESUS కూడ HAPPY 😊 గా వుంటారు నీవు ఇలా చెయ్యడం వల్ల. OK 👍
🙏
🙏🙏
Prayer ki answer vachinappudu God JESUS ni worship cheyi. Kani ala andharu chestharu. But Answer rakhamundhe worship chesi chudu. Yesu Kushi, neevu kuda kushi.
సాతాను గాడు దేవుని తో నిన్ను బట్టి పందెం వేస్తాడు. కాని జయించడు. పందెం వేస్తే ప్రార్థన తో కాసుకోని యేసయ్య నామంలో జయించు ఓ సోదరి! ఓ సోదరా!
జయం పొందిన యేసయ్య మనతో వుంటే భయం ఎందుకు?
Aaeennnaamnttgguuppttaaaokokccarruunkjsooo10vllkshvdiinbaaddrraaa
Nneeaambamntgguuppttaanku19vllyvshttadadaammrriii
Yes👌🙌👍
పది ఆజ్ఞలలో మొదటిది:- నిర్గమకాండము. 20:1 నుండి 7. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను.
Psalms. 112:7.8.
ఆయన( యేసయ్య) సర్వ లోకాన్నికి దేవుడై వుండి కూడా ఎంతో తగ్గించుకొన్నారు. Ex:- ఆయన పుట్టుక, మరణం. ఈ లోకం లో శరీరంలో జీవించిన మన యేసయ్య శతృవులను కూడా ప్రేమించారు. Old testament లో Joseph garu వుండే JESUS లా తన brother's తన విషయంలో అన్యాం చేసిన యేసయ్య లా క్షమించే heart ❤️ అప్పటికి పది ఆజ్ఞలు లేవు. మరి ఆయన కూడా మనలాంటి మనిషియే కదా! మనసు వుంటే మార్గం వుంటది.
యోబు.5:21. Job.5:21.
good bro continue
Tnq
ఇప్పుడు youtube లో మనకు అన్ని అందుబాటులో వుంది. Library కి వెళ్లకుండా నీవు ఎక్కడ వున్నావో అక్కడే నీ hand set తో . Any ⏲️ time,any day Thomas Edson life history చదవండి. ఆయనకు help చేసిన దేవుడు నీకు చేయ్యాడా? పక్క చేస్తారు.why u r worry?why u r hurry? After u r Bury. Every body cry 😢. ఇది నీకు అవసరమా! Don't worry 😉 be happy 😊 OK 👍 JESUS will help u always 🙏 😊
అలా అంటే నేను ఎప్పుడో చనిపోవాలి. But ఇంకా సజీవముగానే వున్నాను. మా ఇంట్లో నాకు Knowledge లేదు. దానితో పాటు మతి మరుపు,నత్తి ఇన్ని Minus ➖️ లు వుండే . But ఇప్పుడు yesu నామంలో లేదు. John. 14:14; JAMES. 1:5. పెట్టి prayer చేసా answer వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు at list pass marks tho pass ayithe chalu annukunevalu. They r humans. అలాగే చెప్పుతారు. నా యేసయ్య నామంలో నేను అడిగిందే జరిగింది. అప్పుడు ఆయన నామం మహిమ పరచబడింది నా ద్వార. ఎప్పుడు fail అయ్యే నేను Distinction లో pass అయ్యాను. అందరూ shocked 😲 మా ఇంట్లో, నా friends, మా tutors, మా neighbour's అందరూ. నేను సజీవ సాక్షిని.
అతనికి కీడు చేసిన అన్నలకి కూడ మేలే చేసారు Joseph garu. Good heart ❤️ వున్న వారే ఇలా చేస్తారు.
Joseph garu వున్నప్పుడు Bible లేదు. పాపం నుండి పారిపోయి , ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్ని, దేవుని దయ పొందుకోవటం వల్ల మనుష్యుల దయను కూడ పొందుకొని అన్నింటిని జయించారు. దేవునికి ఇష్టం కాని వాటి జోలికి పోకుండా Joseph gari లా జీవిస్తే నిన్ను, నన్ను కూడ Joseph gari లా bless 🙌 చేస్తారు.
విడవ బడుట ఎవ్వరికైనా ఇష్టంమా?
To me, bath Kulu
👍👌🙌Nice
Tnq maa
నీవు పోయకా నీతో పాటు ఎవ్వరు రారు కాని! నీవు యేసయ్య వద్ద నీ పాపం ఒప్పుకొనని యెడల నీ వెంట నీ పాపం పక్క వచ్చును. ఇది అవసరమా! చెప్పు. దేవుడైన యేసయ్య నీకు ఇచ్చిన సమయంలో నే మారు అది నీకు మేలు కదా! ఓ సహోదరా ! ఓ సహోదరి !
Proverbs. 27:1.
నీ అవయవాలు అన్ని సంక్రమంగా పనిచేస్తున్న సరే ! చేయ్యక పోయిన సరే ! ఆయనను (యేసయ్య)ను worship చేయ్యి. సరి లేను నేను ఎలా worship చేయ్యలి అని నన్ను అడుగితే నేను Nick vujicic life testimony నే చూపిస్తా. ఆయన life కంటే మన life ఎంతో మంచిగానే వున్నది అని నేను అనుకుంటున్నాను.(better life) నాకు అయితే nick testimony నా heart ని tuch చేసింది. మీకు time వున్నప్పుడు youtu.be లో చూడండి అని నేను చెప్పను. అంటే ఇప్పుడే చూడండి అని దాని అర్దం. రేపు మన దినము కాక పోవచ్చును. Proverbs. 27:1.
నీకు God JESUS Good Church, Good parents and Good home,Health and wealth, Good food, Clean water, Good friendsని ఇస్తే వాటికి Thanks చెప్పకుండా దేవుడు ఇచ్చిన వాటిని నీ ఇష్టానుసారం గా వాడి, దేవుని దుఃఖ పరిచి , నీ parents ని కూడ దుఃఖ పెడితే వీటి అన్నింటికీ లెక్క అప్పచెప్పాలి.school are college లో లెక్కలు బాగానే వేస్తావు కాని. దేవుని వద్ద లెక్క అప్ప చెప్పేటప్పుడు తడబడుతావు లే జాగ్రత్త! దేవుని మాట విన్నప్పుడే నిన్ను నీవు సరి చేసుకో అది నీకు ఎంతో మేలు. సింహపు పిల్లలు కూడ ఆకలి గా వున్నాయి అంటా Bible చెప్పుతుంది. పాపం కదా! హనీ చేసే జంతువు మీదా జాలి ఏంమిటి? అని నన్ను అడిగితే అవి కూడ కడుపు నిండితే వేటకు వెళ్లవు. కడుపు నిండిన తర్వాత మిగిలినవి అక్కడనే వదిలి వేయును. మనిషి ఒక్కడికి ఎంత వున్న సరిపోదు. వాటిని వాడు అనుభవించడు. అవసరతలలో వున్న వారికి ఇవ్వడానికి మనసు రాదు.
దానిని తొక్కితే భయం, దీనిని తొక్కితే భయం. మరి Church ⛪️ లో ఎంమి వింటున్నావు. నీవు వింటే ఎందుకు? భయపడతావు.
కీర్తనలు.121.1 నుండి 8.
గాయం అంటేనే నొప్పి . నీవు గాయ పరచబడితివి కనుక ఆ నొప్పి ఎలా వుంటదో నీకు తెలుసు.గాయ పడని వాడికి ఏం తెలుసు ఆ నొప్పి. నీ గాయం నీ లాంటి వారు నీ ముందుకు వస్తే వారి గాయంమును కడుతుంది. గాయం రావటం మేలు కాని కీడు కాదు. నీ గాయం ఇతరులను బ్రతికించును అయితే మేలే కదా!గాయం పడని వాడి వద్దకు వెళ్లి నీ గాయం గురించి చెప్పు వాడికి అర్దం కాదు. వాడు నొప్పి అనుభవించ లేదు కనుక నీ problem కి solution చెప్ప లేడు. గాయ పడని వాడు, గాయ పరచబడ్డ వాడు ఈ రెండింటి లో ఏది Best? ఏది waist? Think 🤔 your self. ఆలోచిస్తే గాయం మాయం. OK 👍 ఎందుకు? బాధ happy 😊 గా పడుకో.
నీ బాద ఆయన( యేసయ్య)తో చెప్పి యేసయ్య మీద ఆనుకో. నీ problem కి JESUS ఏ Solution.
1. కొరింథీయులకు.16:14.
కొలోస్సయులకు.3:13,14.
1. కొరింథీయులకు. 16:14.
మన Bible రాసినది మన దేవుడైన యేసయ్య అందుకే అందులో జీవం ఉంది. యోహాను.14:6. యేసు నేను జీవమును అని చెప్పారు.
దేవుని మాట నీవు వినవు మరి దేవుడు నీ మాట ఎందుకు విననాలి? ప్రార్థన God వద్దకు వెళ్లలి అంటే first God చెప్పిన మాట విను. Blessing 🙌 కావలా? అయితే God servant మాట వింటేనే నీకు,నీ కుంటబానికి మేలు లేక పోతే కీడు CHOICE IS YOURS.
❤❤❤❤
ఆదికాండము.3:19; యోహాను.14 వ అధ్యాయం చదవండి. 1 యోహను. 2:12 నుండి 29.