Raani's cooking style
Raani's cooking style
  • Видео 754
  • Просмотров 4 797 812
కప్పు పుల్లటి పెరుగు తో కమ్మని బ్రేక్ ఫాస్ట్ మరియు చట్నీ 😋 tiffin recipe in Telugu
కప్పు పుల్లటి పెరుగు తో కమ్మని బ్రేక్ ఫాస్ట్ మరియు చట్నీ 😋 tiffin recipe in Telugu
Просмотров: 538

Видео

కప్పు గోధుమపిండి తో పిల్లలకు ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ 😋 tea time snacks
Просмотров 2,1 тыс.21 день назад
కప్పు గోధుమపిండి తో పిల్లలకు ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ 😋 tea time snacks
కేటరింగ్ స్టైల్ లో బెండకాయ ఫ్రై జిగురుగా లేకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా వండి చూడండి 😋bendakay fry
Просмотров 44821 день назад
కేటరింగ్ స్టైల్ లో బెండకాయ ఫ్రై జిగురుగా లేకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా వండి చూడండి 😋bendakay fry
కప్పు బియ్యం పిండి తో క్రిస్పీ గా చేసుకునే వెన్న పకోడీ😋rice flour snacks
Просмотров 2,7 тыс.21 день назад
కప్పు బియ్యం పిండి తో క్రిస్పీ స్నాక్స్ వెన్న పకోడీ😋షాప్ లో కొన్న‌‌‌ వాటి రుచి తో😋rice flour snacks cooking style #raani's cooking style in Telugu #cooking raani in Telugu #raani's cooking style oficial in Telugu #raani's cooking style yt channel in Telugu #raani's cooking style yt videos in Telugu #raani's cooking style in Telugu RUclips channel
చిన్న పునుకులు పప్పు బియ్యం రుబ్బుకునే పనిలేదు మైదా పిండి గోధుమ పిండి పెరుగు అక్కర్లేదు😋 punukulu
Просмотров 1 тыс.21 день назад
చిన్న పునుకులు పప్పు బియ్యం రుబ్బుకునే పనిలేదు మైదా పిండి గోధుమ పిండి పెరుగు అక్కర్లేదు😋 punukulu cooking style #raani's cooking style in Telugu #cooking raani in Telugu #raani's cooking style oficial in Telugu #raani's cooking style yt channel in Telugu #raani's cooking style yt videos in Telugu #raani's cooking style in Telugu RUclips channel
కప్పు సుజి రవ్వతో క్యారెట్ కొబ్బరి బూరెలు😋ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీఅమ్మ వారికి నైవేద్యంగా😋burelu
Просмотров 4,2 тыс.21 день назад
కప్పు సుజి రవ్వతో క్యారెట్ కొబ్బరి బూరెలు😋ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీఅమ్మ వారికి నైవేద్యంగా😋 burelu cooking style #raani's cooking style in Telugu #cooking raani in Telugu #raani's cooking style oficial in Telugu #raani's cooking style yt channel in Telugu #raani's cooking style yt videos in Telugu #raani's cooking style in Telugu RUclips channel
స్వీట్ కార్న్ మసాలా వడలు బయట క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి 😋 sweet corn vadalu
Просмотров 1,9 тыс.21 день назад
స్వీట్ కార్న్ మసాలా వడలు బయట క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి 😋 sweet corn vadalu cooking style #raani's cooking style in Telugu #cooking raani in Telugu #raani's cooking style oficial in Telugu #raani's cooking style yt channel in Telugu #raani's cooking style yt videos in Telugu #raani's cooking style in Telugu RUclips channel
పప్పు బియ్యం నానబెట్టి రుబ్బుకునే పనిలేదు 10 నిమిషాల్లో దోశలు రెడీ😋 dosalu
Просмотров 49928 дней назад
పప్పు బియ్యం నానబెట్టి రుబ్బుకునే పనిలేదు 10 నిమిషాల్లో దోశలు రెడీ😋 dosalu cooking style #raani's cooking style in Telugu #cooking raani in Telugu #raani's cooking style oficial in Telugu #raani's cooking style yt channel in Telugu #raani's cooking style yt videos in Telugu #raani's cooking style in Telugu RUclips channel
టేస్టీ గా చేసుకునే కళాయి తాటి రొట్టె😋చాలా రుచిగా ఉంటుంది😋thati rotti
Просмотров 1,2 тыс.28 дней назад
టేస్టీ గా చేసుకునే కళాయి తాటి రొట్టె😋చాలా రుచిగా ఉంటుంది😋thati rotti
పిల్లలు స్నాక్స్ అడిగితే బంగాళదుంప తో ఇలా చేసి పెట్టండి భలే ఇష్టంగా😋aloo bread bonda
Просмотров 98328 дней назад
పిల్లలు స్నాక్స్ అడిగితే బంగాళదుంప తో ఇలా చేసి పెట్టండి భలే ఇష్టంగా😋aloo bread bonda
ఇలా చేసిన మరమరాలు పకోడీ తిన్నారంటే ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తింటూనే ఉంటారు 😋 snacks recipe in Telugu
Просмотров 1,3 тыс.28 дней назад
ఇలా చేసిన మరమరాలు పకోడీ తిన్నారంటే ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తింటూనే ఉంటారు 😋 snacks recipe in Telugu
ములక్కాడ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది 😋 mulakkay masala curry
Просмотров 17128 дней назад
ములక్కాడ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది 😋 mulakkay masala curry
spicy and crispy atta chips in telugu గోధుమ పిండి చిప్స్
Просмотров 228Месяц назад
spicy and crispy atta chips in telugu గోధుమ పిండి చిప్స్
ఎప్పుడూ ఆనియన్ పకోడీ కాకుండా బ్రెడ్ పకోడీ చేయండి😋bread pakodi
Просмотров 762Месяц назад
ఎప్పుడూ ఆనియన్ పకోడీ కాకుండా బ్రెడ్ పకోడీ చేయండి😋bread pakodi
పప్పు బియ్యం నానబెట్టి రుబ్బే పని లేదు సుజి రవ్వ పెరుగు అక్కర్లేదు😋instant breakfast recipe
Просмотров 8 тыс.Месяц назад
పప్పు బియ్యం నానబెట్టి రుబ్బే పని లేదు సుజి రవ్వ పెరుగు అక్కర్లేదు😋instant breakfast recipe
మిర్చి బజ్జీని ఇలా చేసి చూడండి తినటం మొదలుపెడితే తింటూనే ఉంటారు😋mirchi Bajji
Просмотров 1,8 тыс.Месяц назад
మిర్చి బజ్జీని ఇలా చేసి చూడండి తినటం మొదలుపెడితే తింటూనే ఉంటారు😋mirchi Bajji
గులాబ్ జామూన్ తినాలంటే పాకెట్ పిండి తో పని లేదు 😋 sweet recipe in Telugu
Просмотров 934Месяц назад
గులాబ్ జామూన్ తినాలంటే పాకెట్ పిండి తో పని లేదు 😋 sweet recipe in Telugu
ఒక్క బంగాళదుంప ఒక్క కారెట్ తో10 నిమిషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి😋instant breakfast
Просмотров 4 тыс.Месяц назад
ఒక్క బంగాళదుంప ఒక్క కారెట్ తో10 నిమిషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి😋instant breakfast
చెపాతి ఎప్పుడూ ఒకే లా కాకుండా ఇలా ఎగ్ తో చేసి పిల్లలకు పెట్టండి😋chepathi egg omlet
Просмотров 1 тыс.Месяц назад
చెపాతి ఎప్పుడూ ఒకే లా కాకుండా ఇలా ఎగ్ తో చేసి పిల్లలకు పెట్టండి😋chepathi egg omlet
మెత్తని పకోడీ అచ్చం షాప్ లో కొన్న‌‌‌ వాటి రుచి రావాలంటే పిండి ఇలా కలిపి చూడండి😋pakodi
Просмотров 9 тыс.Месяц назад
మెత్తని పకోడీ అచ్చం షాప్ లో కొన్న‌‌‌ వాటి రుచి రావాలంటే పిండి ఇలా కలిపి చూడండి😋pakodi
జంతికలు కరకరలాడుతూ టేస్టీ గా రావాలంటే ఇలా చేసి చూడండి 😋murukulu
Просмотров 771Месяц назад
జంతికలు కరకరలాడుతూ టేస్టీ గా రావాలంటే ఇలా చేసి చూడండి 😋murukulu
ఎగ్ ఆమ్లెట్ ను ఎప్పుడూ ఒకే లా కాకుండా ఇలా వేసి పిల్లలకు పెట్టండి ఇష్టం గా తింటారు😋 omlet with bread
Просмотров 582Месяц назад
ఎగ్ ఆమ్లెట్ ను ఎప్పుడూ ఒకే లా కాకుండా ఇలా వేసి పిల్లలకు పెట్టండి ఇష్టం గా తింటారు😋 omlet with bread
గారెల కోసం పిండి రుబ్బుకునే పని లేదు 10 నిమిషాల్లో ఇలా చేసి చూడండి😋garelu
Просмотров 2,8 тыс.Месяц назад
గారెల కోసం పిండి రుబ్బుకునే పని లేదు 10 నిమిషాల్లో ఇలా చేసి చూడండి😋garelu
ఒక్క బంగాళదుంపతో ఒక్క ఎగ్ తో ఇలా స్నాక్స్ చేసి పిల్లలకు పెట్టండి ఇష్టం గా తింటారు 😋aloo egg snacks
Просмотров 1,2 тыс.Месяц назад
ఒక్క బంగాళదుంపతో ఒక్క ఎగ్ తో ఇలా స్నాక్స్ చేసి పిల్లలకు పెట్టండి ఇష్టం గా తింటారు 😋aloo egg snacks
తినే కొద్ది తినాలనిపించే టీ టైం స్నాక్స్ రెసిపీ పల్లీ మురుకులు😋palli murukulu
Просмотров 2,2 тыс.Месяц назад
తినే కొద్ది తినాలనిపించే టీ టైం స్నాక్స్ రెసిపీ పల్లీ మురుకులు😋palli murukulu
చల్లని వాతావరణంలో వేడి వేడి పొటాటో క్యారెట్ పకోడీ😋potato carrot pakodi
Просмотров 622Месяц назад
చల్లని వాతావరణంలో వేడి వేడి పొటాటో క్యారెట్ పకోడీ😋potato carrot pakodi
స్వీట్ కార్న్ తో ఇలా స్నాక్స్ చేసి పిల్లలకు పెట్టండి 😋 భలే టేస్టీ గా ఉంటాయి 😋 sweet corn snacks
Просмотров 919Месяц назад
స్వీట్ కార్న్ తో ఇలా స్నాక్స్ చేసి పిల్లలకు పెట్టండి 😋 భలే టేస్టీ గా ఉంటాయి 😋 sweet corn snacks
పెసరపప్పు కొబ్బరి బూరెలు లు ఇవి తినాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు😋burelu
Просмотров 4,7 тыс.Месяц назад
పెసరపప్పు కొబ్బరి బూరెలు లు ఇవి తినాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు😋burelu
ఎండుమిర్చి పల్లీ చిన్న పునుకులు చట్నీ తో అవసరం లేకుండా తినేయొచ్చు😋chinna punukulu
Просмотров 881Месяц назад
ఎండుమిర్చి పల్లీ చిన్న పునుకులు చట్నీ తో అవసరం లేకుండా తినేయొచ్చు😋chinna punukulu
కప్పు పెసరపప్పు తో కరకరలాడే రిబ్బన్ పకోడీ పిల్లలు పెద్దలు ఇష్టం గా తింటారు😋ribbon pakodi
Просмотров 7 тыс.Месяц назад
కప్పు పెసరపప్పు తో కరకరలాడే రిబ్బన్ పకోడీ పిల్లలు పెద్దలు ఇష్టం గా తింటారు😋ribbon pakodi

Комментарии

  • @Nirmalapopuri
    @Nirmalapopuri 2 месяца назад

    దోసకాయ బంగాళదుంప బలే చేసారు మీరు

  • @satyamahi953
    @satyamahi953 3 месяца назад

    Vedineeru vesaka soda avasaram ledhu

  • @gullapallilakshmi1854
    @gullapallilakshmi1854 3 месяца назад

    Good

  • @rapakasanthi6073
    @rapakasanthi6073 4 месяца назад

    మీరు కప్పు మరమరాలు అని చేప్పి ఇన్ని పదార్ధాలు చెప్పారు 😂😂😂

  • @ushareddybadwel9714
    @ushareddybadwel9714 5 месяцев назад

    Ramadevi

  • @RayuduVijayalakshmi
    @RayuduVijayalakshmi 5 месяцев назад

    0

  • @user-ex1xu9yq4q
    @user-ex1xu9yq4q 5 месяцев назад

    👌👌

  • @bdamayanthi1114
    @bdamayanthi1114 5 месяцев назад

    అనేది ?

  • @user-wq6qr8rl3g
    @user-wq6qr8rl3g 5 месяцев назад

    Very nice receipy

  • @KusumaNadimpalli-ne4xm
    @KusumaNadimpalli-ne4xm 5 месяцев назад

    Very nice purnalu. Looks very beautiful. But I don’t know taste. What I am doing

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      Okasari chesi chudandi thinamdi chala baguntay and thank you so much Andi

  • @Illu.srivaru_pillalu
    @Illu.srivaru_pillalu 5 месяцев назад

    Memu yerramsetti vallame akka 😊😊😊😊 from bhimavaram

  • @poojithanaidukatari1276
    @poojithanaidukatari1276 5 месяцев назад

    🤤

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 5 месяцев назад

    తట్టి నూనెలో వేసిన చో అవి సజ్జప్పాలు అవుతాయి అంతే...

  • @perugupelliusharani9030
    @perugupelliusharani9030 5 месяцев назад

    Kobari pachida ande

  • @user-bu6bl9fk2e
    @user-bu6bl9fk2e 5 месяцев назад

    👌👌👌

  • @user-bu6bl9fk2e
    @user-bu6bl9fk2e 5 месяцев назад

    Chala,Baga,chasaru

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    మాకు ఆకు కూరలు తెచ్చే ఆవిడకి రోజూ చెపుతున్నా పొన్నగంటి కూర తెమ్మ ని దొరకటం లేదని చెపుతూంది మీరెసిపీ చాలాబాగుంది అక్క ఎంకూర మాదీ టమాటా చిన్నవడియాలపులుసు అక్క

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      Ha ఆ ఆకు కూర పప్పు, పచ్చడి అమ్మ ఎలా ఉన్నావు ఈశ్వరి

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 5 месяцев назад

      నేను బాగానే ఉన్నా అక్కా మీరూ బావగారూ ఎలాఉన్నారు అక్క

  • @alivelumangadevivadrevu225
    @alivelumangadevivadrevu225 5 месяцев назад

    Meeru chasina murumulu baga chasarandi

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    అక్కా ఈ మద్య నాటో మాటాడతం లెదు అక్కా మీరు

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      హాయ్ సిస్టర్ ఎలా ఉన్నావు

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 5 месяцев назад

      ఎంటీ మేడమ్ గారూ ఈ కొత్త పిలుపు

  • @Ojkjjjjkk
    @Ojkjjjjkk 5 месяцев назад

    Mixing too many vegetables in juice can be dangerous.

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      We are drinking this juice every day early morning from one month

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      We are makeing this proses every year in Ash gourd season thank you

  • @poojithanaidukatari1276
    @poojithanaidukatari1276 5 месяцев назад

    😋

  • @perugupelliusharani9030
    @perugupelliusharani9030 5 месяцев назад

    Frist like

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    ఆలూ మిక్షర్ సూపర్ అక్కా

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    పాక శాస్త్ర ప్రవీణ "నా"అక్క అక్క మీ ఇంటికి వచ్చినపుడు నన్ను ఏమని పరిచయం చెస్టారూ, నాకు నచ్చిన మినపరొట్టి పెసర పిండి ఉప్మా చేసిపెట్టాలి అక్కా ఏమంటారు,ఈపూట ఎంటిఫెం చెసారు మాదీ వరినూక ఉప్మా అక్కా

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      హా అలాగే అమ్మ చేసి పెడతాను మాది పెసరట్టు

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    మీరు ఎంచడువుకున్నారు

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    చిలకడ దుంప పెసర్లు కూర వంకాయ బంగాళా దుంప కూర అక్కా మీడి ఎంకూర అక్కా అరటికాయ కూర బాగుంది అక్క

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    అక్కా లాంఛ ఐందా నాది అయింది ఒరిస్సాలో ఆంధ్రా వంటలు సాంబారు చిలకడ దుంప పేస❤❤

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    అక్కా గొడుం పిండితో పకోడీ సాగుతుంది గా

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      లేదమ్మా

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      చాలా బాగుంటాయి మా అమ్మ మాకు ఎక్కువగా చేసి పెట్టేది నేను చేస్తాను మా ఇంట్లో వాళ్ళకు

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 5 месяцев назад

      అక్క ఎంటిఫెను కర్రీ ఎంటీ నా టిఫెన్ ఇడ్లీ ఇంకా భోంచెయలె

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      Ha

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    హాయ్ అక్కా ఇప్పుడే ప్రోగ్రాం అయ్యింది ఎంకూర మాదీ ఇడ్లీ అక్కా స్టప్డు చపాతీ 👌👌👌అక్కా పాక శాస్త్ర ప్రవీణ మా అక్క

  • @rajivadali2913
    @rajivadali2913 5 месяцев назад

    మీరు అటుకులు బూరెలు అని పెడితే ,చెప్పితే బాగుండేది. పప్పు ఉడికించాల్సిన పనిలేకుండా అన్నారు .శనగపపప్పుతో ఏదైనా సులువు పద్దతేమో అని చూసాము .sorry ఈ అటుకుబూరెలు పని ఎక్కువే చేసారు . అయినా శనగపప్పుబూరెల రుచి వీటికెందుకు వస్తుంది .దేనిరుచి దానిదే .శనగపప్పు బూరెలు 2, రోజులు తినవచ్చు ఏమి పాడవ్వవు . ఫ్రిట్జ్ లో పెట్టుకుంటే 5,6 రోజలుంటాయి. ఏది ఏమైనా video చూపించినందుకు ధన్యవాదాలు.

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    నిన్నలా రోజూ మీరు కనిపిస్తే బాగున్ను గా

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      మా మంచి చెల్లి కి థాంక్స్ అమ్మ

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    హాయ్ అక్క పునుగులు సూపర్ నేను బరం పురం వాచ్చా ప్రోగ్రాం కి నేను ఎక్కడ ఉన్నా నా అక్కను మరచి పొను గా

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    అక్కా మీరే అనుకున్నాను

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      హా నేనే అమ్మ

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 5 месяцев назад

      హ మీరెనా అక్కా బోండాలు వెస్టున్నారూ అబ్బా మా అక్క నిఝాం గా మహా రాణీ లా ఉన్నసృ చాలా అందంగా ఉనారూ మా బావ గారు ఎలా ఉంటారో అక్క రేపు బరం పురం ప్రోగ్రాం కి వెళ్తున్నా,

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      ఒకే అమ్మ నా మీద ఇంత అభిమానం చూపిస్తున్న మా చెల్లి కి థాంక్స్ గాడ్ బ్లెస్ యు ఈశ్వరి సిస్టర్

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 5 месяцев назад

      బరం పూర్ వెళ్తున్నా అక్కా బావగార్ని మరీ మరీ అడిగానని చెప్పండీ అక్కా🙏

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      ఒకే అమ్మ

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    సూపర్ కాదా చికెన్ మతం పులావ్ అక్కా

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 5 месяцев назад

    జంతికలు చాలా ఇష్టం నాకు అక్కా ఎంకూర మీది అక్కా మాదీ ములక్కాయ అక్కా

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 5 месяцев назад

      ఈరోజు మాకు భోజనం చెల్లి చుట్టాలు ఇంట్లో వెళ్ళాం అక్కడ చికెన్,మటన్, బిర్యానీ

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    వావ్ వంకాయ బంగాళా దుంప కూర 👌ఈ పూట ఇదే కూర అక్కా బావగార్కి నా🙏🙏🙏చెప్పండక్కా

  • @dhanalakshmin9261
    @dhanalakshmin9261 6 месяцев назад

    Nice

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    అక్క గారెలు సూపర్

  • @ankuryaduvanshi8677
    @ankuryaduvanshi8677 6 месяцев назад

    3 like very tasty 😋😋

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    అక్కా స్నెక్ష్ చాలా బాగున్నాయి ఈసారి విజయవాడ వచ్చినపుడు మీ ఇంటికి వచ్చి మెచెత నాకు నాచ్చివీ వండించుకొని తింటాను అక్కా. మరి కలవడం ఎలా బావగారి బ్లెస్సింగ్స్ కూడా టీస్కొవాలి కదా ఎందుకంటె మనం ఇద్దిరికి కృతజ్గతలు చెప్పుకోవాలి ఒకరు అన్నదాత ఒకరు సరిహద్దు వద్ద ఉన్న జవాను,eny howమీ రెసిపీ సూపరో సూపరు😋 అక్కకి

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 6 месяцев назад

      Ok వెల్ కమ్ ఈశ్వరి సిస్టర్ వచ్చినప్పుడు చెప్పు అడ్రస్ చెప్తాను

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 6 месяцев назад

      Tq అక్కా

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 6 месяцев назад

      Ok చెల్లి

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 6 месяцев назад

      కర్రె ఎంటొ మాదీ చికెన్ కరీ

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    దోశ లు బాగున్నాసయి అక్క మామిడికాయ చట్నీ కూడా👌❤

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    హాయ్ అక్కా

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    ఆనియన్ పకోడీ సూపర్ అక్కా

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    హాయ్ అక్కా ఎలా ఉన్నారు, టిఫిన్ చేశారా,బావగారు బాగున్నారా మీమరద లు అడిగిందని చెప్పాండి,ఎంటిఫిన్ చెసారు అక్క మాదీ మినపరొట్టి

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 6 месяцев назад

      మీ బావగారు నీ కామెంట్స్ చూస్తున్నారు

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 6 месяцев назад

      ఇడ్లీ వేసానమ్మా

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 6 месяцев назад

      ఔనా అక్కా మరి బావగారు నాగురించి ఏమంటారు అక్కా

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 6 месяцев назад

      బావగారూ బాగున్నారా మీ మరదలు ఈశ్వరి విజయనగరం🙏🙏🙏

  • @ChRaju-ko6ik
    @ChRaju-ko6ik 6 месяцев назад

    సూపర్

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    కెప్సి కం పొటాటొ కలిపి వండంది అక్కా చాలాబాగుంటుండి ఒక సారీ ట్రై చేయండీ అక్కా

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    క్కమీరెమీ అనుకోరంటె చిన్న సూచన ఇంగ్రీడియంస్స్ తయారీ విధానం లాస్ట్ లో మరోసారి చెపితే బాగుంటుంది అనిపిస్తూంది ఏమంటారు అక్కా ఇది సలహా కాదు సూచన అక్కా

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 6 месяцев назад

      ఒకే అలాగే చెపుతాను థాంక్స్ అమ్మ

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 6 месяцев назад

    హాయ్ అక్కా 🙏మీరు వంటచెసినా👌ఎంతొ టెస్టీ ఈపూట ఎంకూర అక్కా మాది చికెన్ కర్రీ అక్కా

    • @raaniscookingstyle900
      @raaniscookingstyle900 6 месяцев назад

      కాప్సికం కర్రీ వెంటాడుతున్న సిస్టర్

  • @kiranmaiyerramsetti459
    @kiranmaiyerramsetti459 6 месяцев назад

    Thank you for sharing this recepie

  • @bkveni6248
    @bkveni6248 6 месяцев назад

    PAAKAM GURCHI ANTEE THEEGAPAAKAMA OR BHELLAM KARIGITHE CHAALAA ANNADHI CLEAR GAA MEERU CHEPPALEDHANDHI PLZ COULD U TELL ME