- Видео 41
- Просмотров 4 452
Christ Community Telugu Church Abu Dhabi
Объединенные Арабские Эмираты
Добавлен 27 апр 2022
Making Disciples among Telugu people by proclaming Christ, building community for the glory of God
అంశం: ధర్మశాస్త్రం ఎందుకు? గలతియులకు 3:15-22 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి
Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building community for the glory of God.
అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక్క పిలుపు.
ఆదివారం ఆరాధన: ఉదయం 10:30am నుండి 12:00 వరకు.
బనియాస్ బైబిల్ స్టడీ: ప్రతి గురువారం 7:30
బైబిల్ స్టడీ: ప్రతి శుక్రవారం 7:30
స్త్రీల కూడిక: నెలలో మొదటి శనివారం 7:30
స్థలము: ది ఇవాంజెలికల్ చర్చ్ సెంటర్,అబుదాబి.
వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్స్: +971585976520, +971508165438, +971505006297.
Email Id: ccteluguchurch@gmail.com
Pastor Shyam Pa...

Просмотров: 21
Видео
CCTC Children Christmas Celebration 2024
Просмотров 31114 дней назад
CCTC Children Christmas Celebration 2024
క్రిస్మస్ వాక్య సందేశం: విమోచకుని ఆగమన వాగ్దానం! ఆదికాండం: 3:14-15 by Pastor Shyam CCTC
Просмотров 21414 дней назад
Christ Community Telugu Church Abu Dhabi క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building a community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక...
అంశం: రక్షణకి ధర్మశాస్త్రమా? క్రీస్తా? గలతి 3:10-14 by Ramesh Bandi
Просмотров 1914 дней назад
ruclips.net/video/QnXZL3v7lOc/видео.htmlsi=EHKgEVpYIUU694F6 #cctc #telugu #motivation #love
అంశం: క్రీస్తు నీకు చాలినవాడా? గలతి 2:17-21 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
Просмотров 100Месяц назад
docs.google.com/document/d/1mHT8Jb1yFaNBijXZ9umxW2JNUKeU9qPcZB6RAMCH9NE/edit?usp=drivesdk link on the above link for sermon manuscript. #telugu #cctc #god #motivation #christian
అంశం: సువార్తలో తెలుసుకోవాల్సిన ముఖ్య సత్యాలు ఏమిటి? గలతియులకు 2:15-16 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్
Просмотров 110Месяц назад
ruclips.net/video/hto-8ZTKzHI/видео.htmlsi=GDMB1BOZmhJ6cLtY Christ Community Telugu Church Abu Dhabi క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొర...
జీవిత సవాళ్ల మద్యలో ప్రభువు కొరకు జీవించుట. యీర్మియ 1:1-19 ప్రసంగికులు: బ్రదర్ తిమోతి
Просмотров 852 месяца назад
క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక్క పిలుపు. ఆదివారం ఆరాధన: ఉదయం 10:30am నుండ...
అంశం: క్రైస్తవులను హింసించేవాడు క్రైస్తవ బోధకునిగా మారడం. గలతి 1:10-24 By Pastor Shyam Pasula
Просмотров 722 месяца назад
for the full sermon manuscript docs.google.com/document/d/1PecmXly0JLqWJKy4a3y5l0CDuERSbI7Wcpxo4-6uL1A/edit?usp=sharing #ministry #christians #god #gospelmessage #love #expository #motivation #cctc
అంశం: వేరొక సువార్త లేదు. గలతి 1:6-10 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
Просмотров 1112 месяца назад
అబద్ధ బోధకులని మనము ఎలా గుర్తించాలి? అబద్ధ బోధకుల యొక్క పనులు: సువార్త మార్గము నుండి తప్పిస్తారు (1:6) విశ్వాసులను కలవల పరుస్తారు (1:7) క్రీస్తు ఉగ్రతకి పాత్రులవుతారు (1:8-9)
అంశం: కృప చేత మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం. గలతీయులకు రాసిన పత్రిక సారాంశం - పాస్టర్ శ్యామ్ పసుల
Просмотров 372 месяца назад
Introduction to the book of Galatians కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం: కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం అనే విశ్వాసమునకు- అడ్డంకులు (1-2) Personal కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం అనే విశ్వాసమునకు - వివరణ (3-4) Doctrinal కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం అనే విశ్వాసము - అన్వహింపు (5-6) Practical #christian #salvationinchrist #telugu #justification
Sermon on Colossians 2:1 5 by Ramesh Bandi CCTC అంశం: ఆరోగ్యకరమైన సంఘంలో విశ్వాసుల యొక్క లక్షణాలు
Просмотров 813 месяца назад
Christ Community Telugu Church Abu Dhabi క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building a community for the glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక...
అంశం: ప్రసంగించే ప్రవక్త Sermon on Jonah 3:10 by Ramesh Bandi CCTC
Просмотров 824 месяца назад
ఈ అధ్యాయం మొత్తంలో నాలుగు పాయింట్స్ మనం చూడబోతున్నాం. యెహోవా ఆజ్ఞ 3:1-2 ప్రవక్త యొక్క ప్రకటన 3:3-4 నీనెవె వారి యొక్క పశ్చాత్తాపం 3:5-9 యెహోవా కనికరము 3:10 #telugu #christian #preachings #god #love #motivation #cctc
ప్రార్థించే ప్రవర్త యోనా గ్రంథము 2:1-10 ప్రసంగికులు పాస్టర్ శ్యామ్ పసుల Sermon on Jonah 2:1-10
Просмотров 544 месяца назад
for more Jonah 1 sermon ruclips.net/video/Lfmkqokcsok/видео.html Christ Community Telugu Church Abu Dhabi క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి Our calling is to make disciples among Telugu people in Abu Dhabi by proclaiming Christ and building a community for the Glory of God. అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మ...
అంశం: దేవుని నుండి దూరం పారిపోతున్నావా? యోనా 1:1-17 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల #christian
Просмотров 1374 месяца назад
1. పరిగెత్తే ప్రవక్త (1) 2. ప్రార్ధించే ప్రవక్త (2) 3. ప్రసంగించే ప్రవక్త (3) 4. కోపించే ప్రవక్త (4) For Full Sermon Manuscript: docs.google.com/document/d/1vXWrD6vF_vAb3jLmVQlpMdD1HNFE2tYlCiGNs4ZWVf8/edit?usp=sharing ruclips.net/video/T_2KmGTN9AM/видео.htmlsi=4yEFxjjG9cWaSOko ruclips.net/video/7vBF7m5yBEc/видео.htmlsi=ISsmIoVUNw-SCOp4
ఎందుకు క్షమించాలి? By Pastor Shyam Pasula
Просмотров 594 месяца назад
ఎందుకు క్షమించాలి? By Pastor Shyam Pasula
అంశం: ఎందుకు క్షమించాలి? ఫిలేమోను 1:19-25 Sermon by Shyam Pasula CCTC#christian #sermons #jesus
Просмотров 1474 месяца назад
అంశం: ఎందుకు క్షమించాలి? ఫిలేమోను 1:19-25 Sermon by Shyam Pasula CCTC#christian #sermons #jesus
అంశం: క్షమించలేకపోతున్నావా? Forgiveness by Bro Ramesh Bandi
Просмотров 1095 месяцев назад
అంశం: క్షమించలేకపోతున్నావా? Forgiveness by Bro Ramesh Bandi
అంశం: క్షమించలేకపోతున్నావా? Sermon on Philemon 8 7 by bro Ramesh Bandi
Просмотров 715 месяцев назад
అంశం: క్షమించలేకపోతున్నావా? Sermon on Philemon 8 7 by bro Ramesh Bandi
క్షమించే వ్యక్తి యొక్క లక్షణాలు - ఫిలేమోను 1:1-7 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
Просмотров 1165 месяцев назад
క్షమించే వ్యక్తి యొక్క లక్షణాలు - ఫిలేమోను 1:1-7 ప్రసంగికులు: పాస్టర్ శ్యామ్ పసుల
బైబిల్ లో ఉన్న వంశావల్లిలో దాగి ఉన్న అమూల్యమైన సత్యాలు. రూతు గ్రంథము 4:18-22 By Pastor Shyam Pasula
Просмотров 1565 месяцев назад
బైబిల్ లో ఉన్న వంశావల్లిలో దాగి ఉన్న అమూల్యమైన సత్యాలు. రూతు గ్రంథము 4:18-22 By Pastor Shyam Pasula
అంశం: విమోచన ప్రణాళిక. రూతు 4:1-17 ప్రసంగీకులు: పాస్టర్ శ్యామ్ పసుల CCTC SERMONS
Просмотров 1645 месяцев назад
అంశం: విమోచన ప్రణాళిక. రూతు 4:1-17 ప్రసంగీకులు: పాస్టర్ శ్యామ్ పసుల CCTC SERMONS
అంశం: వివాహ విషయంలో దేవుని యొక్క నిర్మాణం. రూతు గ్రంథము 3:7-18 BY PASTOR SHYAM CCTC
Просмотров 1215 месяцев назад
అంశం: వివాహ విషయంలో దేవుని యొక్క నిర్మాణం. రూతు గ్రంథము 3:7-18 BY PASTOR SHYAM CCTC
Sermon on Ruth 1:19 2:3 by Pastor Shyam CCTC అంశం: మధురము- చేదు
Просмотров 366 месяцев назад
Sermon on Ruth 1:19 2:3 by Pastor Shyam CCTC అంశం: మధురము- చేదు
SERMON ON EPHESIANS 1:15 23 BY PASTOR SHYAM CCTC అంశం: సంఘ జీవితములో క్రీస్తు కృప.
Просмотров 126 месяцев назад
SERMON ON EPHESIANS 1:15 23 BY PASTOR SHYAM CCTC అంశం: సంఘ జీవితములో క్రీస్తు కృప.
వాక్యాంశం: నిజమైన విశ్వాసం ఆశీర్వాదాలను తెస్తుంది. రూతు గ్రంథము 1:6-18 BY Pastor Shyam
Просмотров 877 месяцев назад
వాక్యాంశం: నిజమైన విశ్వాసం ఆశీర్వాదాలను తెస్తుంది. రూతు గ్రంథము 1:6-18 BY Pastor Shyam
Sermon on Ruth 1:1 5 by Pastor Shyam CCTC వాక్యాంశం: నిజమైన విశ్వాసం శ్రమలలో నిలకడగా ఉంటుంది.
Просмотров 677 месяцев назад
Sermon on Ruth 1:1 5 by Pastor Shyam CCTC వాక్యాంశం: నిజమైన విశ్వాసం శ్రమలలో నిలకడగా ఉంటుంది.
Sermon on the book of Ruth by Pastor Shyam రూతు గ్రంధం1:1-4 సమీప బంధువుడైన విమోచకుడు- యేసుక్రీస్తు
Просмотров 937 месяцев назад
Sermon on the book of Ruth by Pastor Shyam రూతు గ్రంధం1:1-4 సమీప బంధువుడైన విమోచకుడు- యేసుక్రీస్తు
Sermon on 1 Peter 2:9-10 by Bro Ramesh Bandi CCTC
Просмотров 787 месяцев назад
Sermon on 1 Peter 2:9-10 by Bro Ramesh Bandi CCTC
DON'T LISTEN TO YOUR HEART CLIP BY SHYAM CCTC
Просмотров 1469 месяцев назад
DON'T LISTEN TO YOUR HEART CLIP BY SHYAM CCTC
మేరీ, మేరీ, క్రిష్మస్
,,🙏
దేవునికి మహిమ కల్గును గాక
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
Praise the Lord Anna 🙏
వీళ్ళందరూ హిట్లర్ కావొచ్చు నిరో కావొచ్చు భూలోకములో పాలకులు మాత్రమే మానవ మాతృలు దుస్టులు దుర్మార్గులు. కరుణాకర్ మయుడు దయ దక్షిణ్యా పూర్ణుడు ప్రభు యేసుక్రీస్తు వారు పరలోక దేవుడు all mighty and universe creator God. ఆత్మీయ సంగతులతో సరి పోల్చుటా ఎంతో అవసరము 🙌
❤
Praise the Lord Anna 🙏
వందనాలు అన్న!
Edified. Praise God for his forgiveness.
Praise the lord syam
Praise the Lord Anna 🙏
నేను కూడా వంశవలులు వచ్చిన ప్రతిసారి... ఫాస్ట్ గా చదవడం లేదా దాటివేసే ప్రయత్నం చేసే వాణ్ణి కానీ ఈ మాటలు చాల ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఇక ముందు ఎలా చేయకుండా బలపరుస్తున్నాయి thank you bro.shyam
Praise the Lord Anna 🙏
Praise the Lord Anna 🙏
Praise the Lord Anna 🙏
Praise the Lord Anna 🙏
ప్రభు దినము: ప్రభువు దినము రోజు ఆరాధనకు కూడుకొవడము అనేది సంఘము పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక. క్రైస్తవుని జీవితంలో ప్రతి వారము ప్రభువుదినము రోజు కుడుకోవడం అనేది ప్రాముఖ్యమైన ధ్యేయంగా ఉండాలి. వాక్యంలో, వారంలో మొదటి రోజు అయినా ఆదివారమున ప్రభువు దినముగా పిలుస్తారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తువారి పునరుత్థానము గురించి జ్ఞాపకం చేయుచున్నది. ప్రభుదినము రోజు ఆరాధనకి కూడుకొవడము అనేది లేఖనాలలో మనకు ఇవ్వబడిన మాదిరి. (ప్రకటన 1:10; మత్తయి 28:1; లూకా 24:1; యోహాను 20:1; అపోస్తుల కార్యములు 20:7; 1కొరింతి 16:2) మరియు 2000 సంవత్సరాల సంఘ చరిత్ర చెబుతుంది ఈ ప్రభువు దినము గురించి.
4:31 లో శనివారం కూడుకోవచ్చు అని అంటున్నప్పుడు సెవెంత్ డే అడ్వాటిస్ట్ కరెక్టే అనవొచ్చ పాస్టర్ గారు!!?? ఎందుకు అనకూడదు మరీ?
చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న. ఈ వీడియో ప్రత్యేకంగా మేము యూఏఈ ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి చేయడం జరిగింది. ఎందుకనగా ఈ సంవత్సరములో week ends change అయినాయి ఇంతకుముందు మేము శుక్రవారం కూడుకునే వారము కానీ ఇప్పుడు కొందరు శనివారము, ఆదివారము శుక్రవారం, ఎవరి అనుకూలతను బట్టి వారు ఈ రోజులలో సంఘ సహవాసానికి కూడుకుంటున్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ శనివారం వారం రోజు కూడుకోవడానికి వారికీ వేరే కారణాలు ఉన్నాయి కానీ మేము వారి కారణాలతోపాటు ఏకీభవించము. Thank you for asking this question 🙏
Glory to god
Wonderful Sam..praise God
Wonderful statement brother Sam..
Church membership is all about a church taking specific responsibility for you, and you for a church.
What is church membership? It’s a declaration of citizenship in Christ’s kingdom.
It’s a wonderful opportunity for the Telugu people, those staying in AbuDhabi .
Excited to be a member of CCTC