visweswara rao lolugu
visweswara rao lolugu
  • Видео 13
  • Просмотров 34 255

Видео

VISSU LOLUGU అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ సమర్పణ నిధి సేకరణ వికాస తరంగిణి-రాజాం
Просмотров 2803 года назад
శ్రీ టి.టి.వి.రమణమూర్తి గురువుగారు ఆధ్వర్యంలో రాజాం పలు వీధులలో అయోధ్య శ్రీరామ మందిరనిర్మాణం నకు సమర్పణ నిధి సేకరణ జరిగింది.
బ్రామరీ ప్రాణాయామం(BRAMARI PRANAYAMAM)విస్సు లోలుగు
Просмотров 2064 года назад
గురువు గారు శ్రీ టి.టి.వి.రమణమూర్తి యోగాచార్యులు మరియు జి. సోమశేఖర్ సి.ఐ. గారి ఆధ్వర్యంలో పోలీసు సోదరులకు,ఆటో డ్రైవర్ లకు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహించబడినవి.ఇట్లు వికాసతరంగిణి-రాజాం.తే 2.08.2019 ది.
కరోన వైరస్ పై పేరడీ సాంగ్ లోలుగు శ్రీ వర్షిణి
Просмотров 3944 года назад
నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్నా అనే పాటకు పేరడీ రచన: విస్సు లోలుగు
కరోన వైరస్ పై పేరడీ సాంగ్ విస్సు లోలుగు
Просмотров 1,8 тыс.4 года назад
మనసంతా నువ్వే సినిమాలో తూనీగా తూనీగా పాటకు కరోనా వైరస్ పై పేరడీ
భ్రామరీ ప్రాణాయామం(BRAMAREE PRANAYAMAM)
Просмотров 1585 лет назад
KGBV-GURAVAM ఈ ప్రాణాయామం త్రోట్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించును.దీనిని చేయడం వలన గొంతు చాలా క్లియర్ గా వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది.విస్సు లోలుగు.
Bhastrika pranaya mam(భాస్త్రిక ప్రాణాయామం)
Просмотров 1175 лет назад
Auto drivers,C.I and police staff YOGA CLASS at SURYADURGA KALYANAMANDAPAM in RAJAM organized by VIKASATHARANGINI(T.T.V.RAMANAMURTY GURUVUGARU)
యోగ నెక్ రొటేషన్
Просмотров 885 лет назад
మెడకు సంభందించి నొప్పి ఉన్నచో ఉపశమనం కలుగుతుంది.విస్సు-వికాసతరంగిణి-రాజాం
జాతీయ జెండా కట్టే విధానం
Просмотров 29 тыс.5 лет назад
భారత జాతీయ జెండా ఎలా కట్టాలంటే
కథ ఆషాడభూతి
Просмотров 1185 лет назад
Story telling computation at vikasatharangini
Yogic jogging by vissu
Просмотров 4496 лет назад
ఆసనాలు వేయడానికి శరీరాన్ని సిద్ధం చేయడం ఎలా?
Srivarshini's dance ferfamance on boat kids dance
Просмотров 3366 лет назад
Srivarshini's dance ferfamance on boat kids dance

Комментарии

  • @konarisiva5602
    @konarisiva5602 Год назад

    మిత్రమా నీ జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లి పోయావ్.

  • @sivapowerstar6691
    @sivapowerstar6691 2 года назад

    I miss you sir.....

  • @konarisiva5602
    @konarisiva5602 2 года назад

    నువ్వు ఎంత దూరం పొమ్మన్నా నిన్ను వదలలేదు మిత్రమా కరోనా. మా నుండి దూరం చేసాడు భగవంతుడు.

  • @srisaisrujanalolugu2436
    @srisaisrujanalolugu2436 2 года назад

    Super Sri varsha

  • @vagdevikaviti4617
    @vagdevikaviti4617 2 года назад

    Hi lam your friend hasini

  • @mailapalliparvathi4839
    @mailapalliparvathi4839 3 года назад

    Miss you mavayya gaaru....,aa Corona kosam poratam chesaro adhe corona mimmallani balitesukovatam duradustam

  • @ippilikiranmai2616
    @ippilikiranmai2616 3 года назад

    Rip sir

  • @lolugubheemarao6340
    @lolugubheemarao6340 3 года назад

    We Miss you master

  • @j.venkatasateeshsateesh8091
    @j.venkatasateeshsateesh8091 3 года назад

    Rip Guruvugaru

  • @lavanyapenki1571
    @lavanyapenki1571 3 года назад

    Hi

  • @kudiganalakshmi4711
    @kudiganalakshmi4711 3 года назад

    We miss you mamya

  • @ramakrishnab9768
    @ramakrishnab9768 3 года назад

    RIP bava gaaru

  • @bonuchinmai4898
    @bonuchinmai4898 3 года назад

    అత్యంత దురదృష్టం. Corona మీద చక్కని పేరడీ పాట పాడిన మీరు దానికే బలి కావడం విధి వైచిత్యం

  • @kunalokanadham7856
    @kunalokanadham7856 3 года назад

    RIP sir

  • @chandrarao7706
    @chandrarao7706 3 года назад

    😭😭😭😭🙏🙏🙏

  • @Sureshvlogs2002
    @Sureshvlogs2002 3 года назад

    We miss u a lot sir... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @naveena394
    @naveena394 3 года назад

    మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా మేశారు

  • @prasadjagguroutu4260
    @prasadjagguroutu4260 3 года назад

    Rest in peace sir...

  • @mr.jhasho9448
    @mr.jhasho9448 3 года назад

    రెస్ట్ ఇన్ పీస్ సార్ 🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @venkatalakshmicholla2577
    @venkatalakshmicholla2577 3 года назад

    Rip sir

  • @venkatalakshmicholla2577
    @venkatalakshmicholla2577 3 года назад

    Rip miss you sir

  • @chantivthsmile
    @chantivthsmile 3 года назад

    REST IN PEACE SIR WE LOST ONE OF THE BEST TEACHER ... WE MISS YOU

  • @someshkumar163
    @someshkumar163 3 года назад

    త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువుకు సేవలందించే అదృష్టం జాటాయువుకు , ఉడతకు, శబరి కి అలానే వానరులకు కలిగింది.. కలియుగంలో ఇప్పుడున్న తరానికి రామచంద్రమూర్తి అలయనిర్మాణం లో భాగస్వామ్యం దొరకడం ఆ ప్రభువు కలిగించిన అదృష్టం. ఆలయ నిర్మాణంలో ప్రతిఒక్కరిని బాగస్వామ్యం చేయాలనే తపనతో, సంఘటన శక్తితో మీరు చేస్తున్న కార్యక్రమం చాలా ఆనందకరమైనది అలానే అపూర్వమైనది కూడ. స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్న మీకు , మీ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు..

    • @visweswararaololugu2996
      @visweswararaololugu2996 3 года назад

      జై శ్రీరాం మీ ఉన్నతమైన మనసుకు ధన్యవాదాలు

  • @visweswararaololugu2996
    @visweswararaololugu2996 4 года назад

    Super

  • @visweswararaololugu2996
    @visweswararaololugu2996 4 года назад

    Nice

  • @visweswararaololugu2996
    @visweswararaololugu2996 6 лет назад

    Nice

  • @visweswararaololugu2996
    @visweswararaololugu2996 6 лет назад

    Superb varsha