- Видео 19
- Просмотров 61 693
Sravan time
Добавлен 22 авг 2023
కుంభమేళా లో నాగసాధువులతో మాట్లాడాను || discussion about dharma with Nagasadhus in kumbhmela ||
కుంభమేళా లో నాగసాధువులతో మాట్లాడాను || discussion about dharma with Nagasadhus in kumbhmela ||
#kumbh #kumbhamela2025 #kumbhmela #kumbhmelaprayagraj #mahakumbh #mahakumbh2025 #prayagraj #prayagrajkumbh #sanatan #sanatandharm #yogiadityanath #narendramodi #yogi #modi #కుంభమేళా #nagasadhu
#kumbh #kumbhamela2025 #kumbhmela #kumbhmelaprayagraj #mahakumbh #mahakumbh2025 #prayagraj #prayagrajkumbh #sanatan #sanatandharm #yogiadityanath #narendramodi #yogi #modi #కుంభమేళా #nagasadhu
Просмотров: 50
Видео
కుంభమేళా పూర్తి సమాచారం || complete information Kumbhamela || ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి
Просмотров 30 тыс.16 часов назад
కుంభమేళా పూర్తి సమాచారం || complete information Kumbhamela || ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి Sector 17, juicy, nagavasuki road first left guruji number 9395321843 you can call directly #kumbhmela #kumbhmela #kumbh #kumbhmela2025 #kumbh2025 #kumbhamela2025 #mahakumbh2025 #mahakumbh #mahakumbhmela2025 #mahakumbh #కుంభమేళా #మహాకుంభమేళా#prayagraj #prayagrajkumbh #sanathanadharmam #nagasadhulife
కాశీ లో నాలుగవరోజు || Day 4 in Kashi || #కాశీ #kashi
Просмотров 1,4 тыс.4 месяца назад
కాశీ లో నాలుగవరోజు || Day 4 in Kashi || #కాశీ #kashi కాశీలో మేము నాలుగవ రోజు లోకల్ టెంపుల్స్ చూసాము అలాగే లస్సి టేస్ట్ చేసాము #kashi #కాశీ #india#travel #food #indiatour #shiv #shiva #ganga #gangaarti #gangaaarti #indian #india #lassi #streetfood
కాశీ లో మూడవరోజు || Day 3 in Kashi || #కాశీ #kashi
Просмотров 8 тыс.4 месяца назад
కాశీ లో మూడవరోజు || Day 3 in Kashi || #కాశీ #kashi కాశీలో మేము మూడవ రోజు వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాము అట్లాగే గంగా లో బోటింగ్ వెళ్ళాము గంగా హారతి చూసాము #kashi #కాశీ #india#travel #food #indiatour #shiv #shiva #ganga #gangaarti #gangaaarti #indian
కాశీ లో రెండవరోజు || Day 2 in Kashi || #kashi #కాశీ
Просмотров 5 тыс.4 месяца назад
కాశీ లో రెండవరోజు || Day 2 in Kashi || #kashi #కాశీ కాశీలో రెండవ రోజు మాకు ఎలా గడిచింది ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో చూడవచ్చు #india #kashivishwanath #kashivishwanathcorridor #kalabhairava #travel #travelvlog #traveling #tour #indiatour ruclips.net/video/4SxOSJwA6-k/видео.htmlsi=sVfQ7Q3J8TSQL6EL
మా మేనకొడలు మేనల్లుడు || నిత్య సుదీక్ష || నిగూన్ శౌర్య || saree and dhothi cermony
Просмотров 685 месяцев назад
#sareeceremony #doti #dhothi #dhothis #saree #function #చీర #ధోతి #శుభకార్యం
కాశి లో మొదటిరోజు || Day 1 in Kashi #kashi #కాశి
Просмотров 7 тыс.7 месяцев назад
కాశీలో మాకు మొదటి రోజు ఎలా గడిచింది ఎక్కడ ఉన్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను మేము కాశీలో సైకిల్ స్వామి ఆశ్రమం లో ఉన్నాము#కాశి#శివుడు #శివ #kaashi #kashi #kasih #benaras #varanasi #kashibaba ruclips.net/video/1019cO2KfHg/видео.htmlsi=QkMe9SYS6sYUL0-y ruclips.net/video/eT0KBpeLf7E/видео.html
My experience in Danapur express || దానాపూర్ ఎక్స్ప్రెస్ అనుభవాలు || వారణాసి || Varanasi ||
Просмотров 8 тыс.7 месяцев назад
#danapurexpress #kashi #prayagraj #kumbhmela #mahakumbh2025
కురుమూర్తి జాతర || Kurumurthy jathara
Просмотров 1268 месяцев назад
Kurumurthy jathara mahabubnagar venkateshvara swamy famous jathara and temple in Telangana కురుమూర్తి జాతర మహబూబ్నగర్ జిల్లా #jathara #jathara2024 #venkateswara #edukondalu #జాతర #వెంకటేశ్వరస్వామి
Happy wedding anniversary Atta maama || పెళ్లిరోజు శుభాకాంక్షలు అత్త మామ
Просмотров 478 месяцев назад
Happy wedding anniversary Atta maama || పెళ్లిరోజు శుభాకాంక్షలు అత్త మామ
నాగార్జున సాగర్ టూర్ Nagarjunasagar tour
Просмотров 176Год назад
నాగార్జున సాగర్ టూర్ Nagarjunasagar tour
కుంభ మేళా స్నాన సంకల్పము ruclips.net/video/J6HFXnHhUNw/видео.htmlsi=-MYTxmeuSedUUcHZ
Hi bro can u send d location of sector 17
Sector 17, juicy, nagavasuki road first left guruji number 9395321843
Shravan garu Jai Sriram May Lord Shivjis Blessings will always be there with you and your team It's a wonderful video,Covered all the important things Thanks a lot🙏🙏🙏 Hara Hara Mahadeva, Shambho Shankara Hara
Jai sheram bro naku china doubt vunadi avruyina telisi vunte reply evandi epudu kasi velluthey main temple vuntadi Vijayawada velluthey main temple lo durgamma vuntadi srisailam vellethey main temple shivudu vuntadu mari khumbhamela lo main temple vunadha dharashanam chesukuntunara nakku chala rojulu nuchi doubt
Bade hanuman mandir and alopi matha mandir inka konni temples untayi but main ga prayagraj velledi triveni sangam kosam 365 days eppudaina vellavachu nenu 2 times vellaanu
Chala baga chapparu mi phone no. Evvagalara bik meeda sangam varaku vellavachha? Vivaralu chappandi
Only local bikes konthavaraku allowed
Which date you have done
@@shankaryadav824 22nd jan
Prayaga lo sangam dagara asthikalu kalapacha a andi incase akada allow cheyakapotey prayaga lo ekkada kalapali plz reply?
@@GopiNath-gv9js it's better to go after one month of kumbh
Very informative video, specially about the Telugu Akhada details. Can you please share the exact location of this akhada, sector and other location details. How to appoach them for stay requirements at akhada?
Sector 17, juicy, nagavasuki road first left guruji number 9395321843
Om Namasivaya From vizag
చాలా బాగుంది
Miru eppudu vellaru
@@dimpleathram7929 22nd జనవరి
Walking cheyala sir ani kms cheyali
@@dimpleathram7929 దాదాపు 2-6 km మన వసతి ఎక్కడ ఉందో దాన్ని బట్టి
We will not see any such culture on earth anywhere. Only we will feel the sacredness of this karma bhoomi in Bharat only.
Maa kadupu nindi poyandi mee matalu vintunte.swayam ga sander sanam feeling. Chala baga varnicharu.
Sooper🙏🏻👌🏻jai sriram
Chala baga unnadi good coardination in group
Hyderabad akhda location send cheyandhi bro
Sector 17, juicy, nagavasuki road first left guruji number 9395321843
Bro sector 17 and your staying location send cheyandhi bro
Sector 17 Juicy Opp road to samaya matha mandir (mela) Nagavasuki road first left
Superb ga chepparu expenses koddiga cheppa galaru
టోటల్ మాకు 12,000 లోపు అయింది కాశి అయోధ్య కలిపి
@@Sravantimemiru vellina travels lo single seat book cheskovacha
మేము సొంతంగా బండి మాట్లాడుకున్నాం
Hai anna
Ladies ni kuda teesulelthara and only kumbamela ki up and down entha charge chestharu okkariki
Akkadi nundi vellaru, anta cost aindi..
By road total expensive 12,000 lopu Prayagraj Kashi , Ayodhya
How many days
Heavy rush in all places
భగవంతుడి మీద భారం మిగతాది మన కర్మ
Ye place lo ఆగారు మధ్యలో.....ఎన్ని kms దగ్గర బస....రాత్రి ఎక్కడ బస...
మన ఓన్ వెహికల్ కాబట్టి ఎక్కడైనా ఆగవచ్చు బస మాత్రం బండి లొనే చేస్తే టైమ్ కలిసి వస్తుంది
@Sravantime ok sir... కానీ ఆడవాళ్ళు అలా కుదరదు కదా అందుకని అడిగాను ....city lo ఏదైనా hotel చూసుకోవాలి....మీరు ఏదైనా city lo ఆగరేమో అని....అది కొత్త route కదా
@madhavilathayerramasu8936 మేము ఎక్కడ కూడా ఆగలేదు బండి లోనే ఉన్నాము మీరు ఒకవేళ ఆగాలి అనుకుంటే ఒక ప్లేస్ లో ఆగవచ్చు అయితే మీరు ఉదయం బయలుదేరితే ఒక స్టే లో అయిపోతుంది
@@Sravantime ok sir thank you
@@Sravantime మీరు బస చేసిన చోట లేడీస్ కి కూడా వుండే లా గా ఏమైనా ఉన్నాయా rooms sector 17 లో
Anna cottage samame namber name chappu Anna please chappu Anna video is super anna
Sector 17, juicy, nagavasuki road first left guruji number 9395321843
Lokation పెట్టండి అన్న
Google లొకేషన్ లేదు బట్ పైన ఇచ్చిన అడ్రస్ కరెక్ట్ కావాలంటే ఆ నంబర్ కి కాల్ చేయవచ్చు
Mee voice chala bagundi sir, miru only ladies tho kuda trip plan cheyochu kada.
@@bsreelatha4167 సమయం వస్తే తప్పకుండా ప్లాన్ చేస్తాను
Nice nanna. Vipulanga vivarinchavu. God bless you
@@vankudothukalyani731 ధన్యోస్మి గురూజీ
Naga Sadhu Guru interview interview chalabgundhi om namah shivayaha
🙏🙏🙏👌
Vinod anna iam subscribing.
Good information ichhavi sravan keep it up ❤
Jai shree ram... Good information brother
Naaga sadhu words 🔥
మంచి డీటెయిల్స్ అన్నా
Me vivarana chala bagundi, e trip khumbamela ki ravadam chala adrustanga bavistunna HAR HAR Mahadev
Editing..Voice over...back ground music..... All are excellent..... Hara Hara mahadev.... Jai sri ram🎉🎉
సికింద్రాబాద్ నుంచి వారణాసి రైలు వారణాసి వరకు నడపాలీ,దానాపూర్ వరకు నడపడం వల్ల బీహార్ కు పోయో వారు ఎక్కువగా రీజర్వేషన్ చేయిం చేయించు కోవటం వలన తేలంగాణ పట్టణాల నుంచి వారాణసి పోయో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రైల్వే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూన్నారు.
నిజం చెప్పారు ప్రయాణంలో నాకు అలాగే అనిపించింది
Thanks you brother.your video very good.
స్పర్శ దర్శనం టికెట్స్ ఏ టైమ్ ఎలా బుక్ చేస్కోవాలి.
ప్రతిరోజు టికెట్లు అందుబాటులో ఉంటాయి 300 రూపాయలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్పర్శ దర్శనం ఉంటుంది టెంపుల్ దగ్గరే టికెట్స్ ఇస్తారు లేదా ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు
Sir December lo memu velutunnamu, 5 members ki auto kalabairava temple package entha tisukunnaru. Please reply ivvandi maku helpful ga untadhi
కాలభైరవ స్వామి తో పాటు ఇంకో మూడు దేవాలయాలు చూపిస్తారు ఒకరికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఐదు మంది ఒకే ఆటోలో వెళ్లవచ్చు
Nice video. బాగా చేశారు. 👌👏
Gavvalamma temple ఎక్కడ? చెప్పగలరు.
కాశి పట్టణంలోనే సైకిల్ స్వామి ఆశ్రమం నుంచి 3 కిలోమీటర్ల దూరం
@Sravantime tq nanna. కాశీ విశ్వనాథ గంగా🙏🙏🙏
Hara Hara Mahadeva Shambho Shankara
Chala opika ga chala Baga chepparu.. jai mahakal
తాంక్యు
మీరు ఇంకా చాలా దేవాలయాలు దర్శించి, చాలా విషయాలు మాకు తెలియచేలని కోరుకుంటున్నాను, ఓం నమశ్శివాయ
తప్పకుండా తాంక్యు
memu velli eroje vachamu kasi and prayagraj, a kalabhairavadu maku anumathi ichdu baga jarigindhi darsalanu. kani mi videos just velle mundhu chusa. ippudu malli chustunna. baggunnai mi videos.
ruclips.net/video/6M6pyPJMNgk/видео.htmlsi=klml_mAo4SiY_bRs
You have any contact of telugu pujari who performs pitrupaksh pooja
సైకిల్ స్వామి ఆశ్రమంలో అడిగితే వాళ్లకి తెలిసిన వాళ్ళని చూపిస్తారు తెలుగు వాళ్ళందరూ అదే ఆశ్రమానికి వెళుతూ ఉంటారు కాబట్టి తెలుగు పూజారి దొరికే అవకాశం ఎక్కువ అలాగే బయట వాళ్ళతో పోల్చుకుంటే చార్జి కూడా తక్కువే ఉంటుంది
Old video
చాలా అబ్దుతంగా ఉంది కాశీ సిటీ
😊 .❤😂,😚😂
❤❤❤❤