- Видео 46
- Просмотров 380 574
Tour with hari
Индия
Добавлен 3 сен 2012
Hello friends i updated latest videos every time on my channel please watch subscribe and like
Polavaram project videos will not be made yet
I would like to thank all those who have subscribed to Everyday Hari RUclips channel by name. I will not make videos related to Polavaram project yet. I think we will make videos about tribals in this channel. I need your blessings. I need my supportI hope you will see the same now and once again thank you all
Просмотров: 412
Видео
Rising Godavari water level New update
Просмотров 1693 месяца назад
Godavari flood near Bhadrachalam in both Godavari districts Godavari water level rising at Dhavaleshwaram 175 gates raised but Godavari flood water has not receded yet this video was made with the intention of showing everyone
Polavaram project flooded village Veeraram
Просмотров 1,9 тыс.7 месяцев назад
Polavaram project flooded village Veeraram Alluri Sitaramaraju district Devipatnam mandal Veeraram village About this village where did they all go and where did the government resettle them I am making this video
Polavaram is a beautiful village that breathed life into the project
Просмотров 7 тыс.10 месяцев назад
The beautiful village of Polavaram, which gave breath to the Polavaram project, is interesting for everyone to know about this village. Due to the construction of the project here, the village named Polavaram got a unique name, so I am making this video with the intention of showing this village to everyone
Villages flooded by Polavaram project are drowning in water
Просмотров 3,1 тыс.11 месяцев назад
Flooded villages of Polavaram project drowning after the completion of the project is a common present of submerged villages one by one, so I am making this video with the intention of showing them to everyone
Polavaram Project Side Walls 194 TMC water retention walls ప్రాజెక్టు సైడ్ వాల్స్ 194 టిఎంసి నిల్వ
Просмотров 3,4 тыс.Год назад
In this video I would like to tell about the water storage capacity of Polavaram project is 194 tmcs. Earlier two videos were made on this topic
What is the condition of Pochamma Gandi due to the project? ప్రాజెక్టు వల్ల పోచమ్మ గండి పరిస్థితి?
Просмотров 9 тыс.Год назад
Next to Polavaram project, the Pochamma temple of a few hundred years ago has faced a lot of danger. After the completion of the project, the whole temple is likely to sink for storage water. There is also a doubt that the temple will be shifted from there and put there anyway after the completion of the projectIt is not visible, so I am making this video with the intention of showing the templ...
Polavaram Project Water Retention Walls Part 2 పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ గోడలు పార్ట్ 2
Просмотров 2,7 тыс.Год назад
Regarding the Polavaram project, the work of water storage walls is done, water storage walls, a video was made first, in continuation of that I made a part-2 video, in this video, how the work is done, my main point is to tell about each work in Polavaram Authority
Dandangi is a village flooded by the Polavaram project పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం దండంగి
Просмотров 1,2 тыс.Год назад
This video was made to show how the villages were after all the flooded villages of the Polavaram project were evacuated
Polavaram Submerged Village పోలవరం ముంపు గ్రామం అంగులూరు చూద్దాం రండి
Просмотров 1,6 тыс.Год назад
They went to Angulur village which is next to the Polavaram project and during the 2013 14 time, the first village of Polavaram project was evacuated called Angulur villageThis video was made with responsibility
Polavaram project for right canal పోలవరం ప్రాజెక్టు రైట్ కెనాల్ కి జలకళ
Просмотров 2,2 тыс.Год назад
Polavaram project for right canal పోలవరం ప్రాజెక్టు రైట్ కెనాల్ కి జలకళ
In Polavaram project for storage water walls that wash ప్రాజెక్టులో నిల్వ నీటి గోడలు కడుతున్నారు
Просмотров 15 тыс.Год назад
In Polavaram project for storage water walls that wash ప్రాజెక్టులో నిల్వ నీటి గోడలు కడుతున్నారు
Polavaram Project R&R Colony Kothur పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కాలనీ కొత్తూరు
Просмотров 1,7 тыс.Год назад
Polavaram Project R&R Colony Kothur పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కాలనీ కొత్తూరు
Godavari river flowing in Polavaram project పోలవరం ప్రాజెక్టులో పోటెత్తుతున్న గోదావరి నది
Просмотров 9 тыс.Год назад
Godavari river flowing in Polavaram project పోలవరం ప్రాజెక్టులో పోటెత్తుతున్న గోదావరి నది
Polavaram Project Rehabilitation Colony New Paidipaka
Просмотров 945Год назад
Polavaram Project Rehabilitation Colony New Paidipaka
Paragasanipadu is a Flooded Village of Polavaram
Просмотров 1,6 тыс.Год назад
Paragasanipadu is a Flooded Village of Polavaram
Pudipalli Flood Affected Village In Polavaram project
Просмотров 7 тыс.Год назад
Pudipalli Flood Affected Village In Polavaram project
Gonduru Small village is a flooded village of polavaram project
Просмотров 8 тыс.Год назад
Gonduru Small village is a flooded village of polavaram project
Devipatnam Completely Submerged in water if the project is completed
Просмотров 10 тыс.Год назад
Devipatnam Completely Submerged in water if the project is completed
పోలవరం ప్రాజెక్టుకు ఎలా వెళ్లాలి Road way of polavaram project
Просмотров 10 тыс.Год назад
పోలవరం ప్రాజెక్టుకు ఎలా వెళ్లాలి Road way of polavaram project
దేవీపట్నం First Police station Alluri Seetha Ramaraju attacked for weapons
Просмотров 1,1 тыс.Год назад
దేవీపట్నం First Police station Alluri Seetha Ramaraju attacked for weapons
పోలవరం A formidable king s fort with a history of 1000 years
Просмотров 1,7 тыс.Год назад
పోలవరం A formidable king s fort with a history of 1000 years
పోలవరం ప్రాజెక్ట్ Water Tunnel Bridge Gates
Просмотров 3,9 тыс.Год назад
పోలవరం ప్రాజెక్ట్ Water Tunnel Bridge Gates
జగనన్న కాలనీ jagananna colony 2BHK house only build with 72 yards site
Просмотров 1,1 тыс.Год назад
జగనన్న కాలనీ jagananna colony 2BHK house only build with 72 yards site
Best House In Jagan Anna Colony 1Cent House Model Andhra Pradesh
Просмотров 2,8 тыс.Год назад
Best House In Jagan Anna Colony 1Cent House Model Andhra Pradesh
Govt built houses of the polavaram project victims
Просмотров 24 тыс.2 года назад
Govt built houses of the polavaram project victims
హైదరాబాద్ టు శ్రీశైలం ఫుల్ రోడ్ జర్నీHyderabad to Srisailam full Road Jurney
Просмотров 9882 года назад
హైదరాబాద్ టు శ్రీశైలం ఫుల్ రోడ్ జర్నీHyderabad to Srisailam full Road Jurney
Cotton Barrage on the Beautiful Godavari River
Просмотров 2,1 тыс.2 года назад
Cotton Barrage on the Beautiful Godavari River
Where The Godavari River Meets the intervedi see
Просмотров 78 тыс.2 года назад
Where The Godavari River Meets the intervedi see
Entho mandi jeevithalu tyagam chesina polavaram matram poorthi avvaledu
Full video pettandi brother
నాకు తెలుసు దేవి పట్నం. మాది పోలవరం
Nenu e place chusanu sir
Ma Attayya gare uru patte ceema Naku chala istam sir e place ante 😍😍😍
చాలా మంది ప్రజల అవసరాల కోసం మీరు పుట్టిన వూరు వదిలేసి మీరు చేసిన త్యాగం వెలకట్టలేనిది. అందరకి నమస్కారములు.
Nidadavolu to polavaram roada?
Superb tqs bro
New.పూడిపల్లి.vilage.peyttu
దేవీపట్నం police station ఏమయినది ... గొప్ప చరిత్ర కలదుకదా ఆ station కు .. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు మొదటగా దాడి చేసినారు కదా అంత చరిత్ర వున్న దానిని toorism spot గా అభివృద్ధి చేయాలి ..
Babu alaagu kattadu kaabatti , videos thiyyodhu antunnaaadu musali nakka
ఊరు పేరు బాగుంది అన్న
చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు ఏ వీడియో చెయ్యటం కుదరదు ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వదు
మీ తుగ్లక్ రెడ్ది గాడు చేస్తాడు అనుకున్నావా
@idontcare9604 తుగ్లక్ బాబు పూర్తి చేస్తాడా. స్వయానా పిల్లనిచ్చిన మామ ను వెన్నుపోటు పొడిచినవాడు మామపై చెప్పుల వర్షం కురిపించి అవమానించిన బ్లేడిఫుల్ గాడు .
Tribal videos cheyyi bro 🎉🎉
😮😮
చాలా బాధగా ఉంది ఊరిని చూస్తే
మా తాత గారి ఊరు
wow avuna
“రాజులే పోయినా రాజ్యాలు కూలినా....” చాలా బాధగా ఉంది బ్రో. ఈ దిక్కుమాలిన ప్రాజెక్టులు, అభివృద్ధి పేరుతో వచ్చే వినాశనం ఎన్నో అందమైన కుటుంబాలని, వారి ముచ్చటైన జీవితాలని ఉసురు పోసుకున్నాయి. అధిక జనాభాతో అంతా నాశనమే!🌿
తప్పదు కదా బ్రో మన రాష్ట్రానికి ప్రాజెక్టులు అవసరం ప్రాజెక్టు గురించి ఉన్న ఊరిని ఇల్లుని వదిలేసి వెళ్లిపోయారు చూడు నిజంగా వాళ్లది త్యాగం అంటే 🙏🙏
@@everydaywithhari - అన్ని సమస్యలకి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, అధిక జనాభానే కారణం.🌿
Already dam work ayipoindhi only hydro power work inka diaphragm wall undhi complete cheyadaniki inka kontha R & R cheyali anukunta
అవును బ్రో
No prubleam aneya 👌🏾
tq tammudu
😂
tq
😂😂😂😂
tq బ్రో
మీరు చేసిన వీడియోలు చాలా రిస్క్ చేస్తున్నా వీడియోలు పృతి ఊరూలు గొప్పగా ఉంటుంది ఇప్పుడు కాదు సార్ భవిష్యత్తులో మీ కష్టం చాలా తరల వారికి తెలుస్తుంది
నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు🙏🙏
ఎందుకని ఇలా అయిపోయింది ఈ ఊరు బ్రో?
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు అందుకే ఖాళీ చేసి వేరే చోట ఇచ్చారు వాళ్ళకి
అవునా?
Yamaindhi sir
పోలవరం ప్రాజెక్టుకి గుంపు గ్రామం దేవీపట్నం అందుకే ఖాళీ చేసేసారు
😢😢😢
tq bro
EDI. Akkada. Avuru. Ajilla.
ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలవరం మండలం పోలవరం గ్రామం
మంచి మనుషులు మంచి ప్రాంతం చక్కనైన పల్లెటూర్లు
అవును కల్మషం అనేది ఉండదు వాళ్లకి
Ma ఊరు anna
avuna chala బాధాకరం
Very sad and pathetic 😢
Chala badha karam
Good video
tq
Subscribed 🎉
tq very mutch
Psycho🧟♂️ jagga gadi palanaloo 5 years patu polavaram nashanum chesadu amdhuloo oka baghamy e vuru😢
Avuna
😢
tq
Jai Gandi pochamma🎉🎉🎉
జై గండి పోచమ్మ తల్లి
ప్లీజ్ అండీ మా ఊరిని స్మశనం తో పోల్చకండి చాలా బాధగా వుంది మా ఊరు చుట్టూరు కొండలు మధ్యలో గోదావరి తల్లి పక్కన పచ్చని పైరుతో కళకళలాడుతూ ఉంటుంది మా వంట్లో ఊపిరి ఉన్నతవరకు మా ఊరును మేము మర్చిపోము
Hai మీ ఊరిలో ఉన్న ప్రజలు అందరు ఎక్కడికి వెళ్ళారు.
@@villegeboy95 మా వాళ్లకు గోకవరం దగ్గర ఇల్లు కట్టించి ఇచ్చారు
మా తాత గారి ఊరు
నాకు దేవీపట్నం అంటే చాలా అంటే చాలా ఇష్టం దేవీపట్నం మొత్తం మూడు వీడియోలు చేశాను నేను ప్రతి వీడియో చేసినప్పుడల్లా నేను ఎంతో పడుతూ వీడియో చేశాను తొందరలోనే దేవీపట్నం డ్రోన్ విజువల్స్ ని వేసి చూపిస్తాను చూడండి
@@everydaywithhari అలాగే స్కూల్ కాలేజ్ దగ్గర హాస్టల్ దగ్గర వున్నా చుట్టూ పక్కల ఇల్లులు కూడ కవర్ చేయండి ప్లీజ్
Bro what is your village name
మారేడుమిల్లి
The power full temple Location super Video super ga vundi Bro
tq bro
చాలా బాధగా ఉంది అన్న ఆ ఊరిని చూస్తే
chala badhakaram
దేవి పట్నం..ఎప్పుడు నిత్యం..మంచి వ్యాపార ప్రదేశం నిత్యం సందడి గా ఉండేది... ఆ కోట్లు మధ్య ఇల్ల మధ్య దారిలో పెద్ద బస్ వెళ్ళేది..దగ్గరగా..కోట్లు..ఇల్లు...ఒక పక్క... ఫుల్..గోదావరి..ఎత్తు మీద కనిపించేది..అందమైన ఊరు,పాపం ప్రజలు విడువ లేక కాళీ చేసి ఉంటారు,మా పోలవరం రేవికి పడవ కట్టే అంకుల్ గారు ది దేవి పట్నం...అప్పటి రోజుల్లో.. మా పిన్ని గారు పరిచయం గా మాట్లాడేవారు...మేము పిల్లలకు ఎప్పుడు,జాగ్రత్త గా ఎక్కించవారు.
మీరు చెప్పే 'కోట్లు' ఏమిటో అర్థం కాలేదమ్మా.
@@jnanaparishilaka shops Anna.
అన్న మీది ఆ ఉరేన
అవును మీరు చెప్పింది నిజమే దేవీపట్నం మండలంలో 48 గ్రామాలకు హెడ్ క్వార్టర్ దేవీపట్నం
@@BungaJosephine మీ ఊరే న అన్న
ఒకప్పుడు అందమైన ఊరు,మేము పోలవరం నుండి..సింగనప ల్లి దగ్గర పడవ కట్టేవారు,అక్కడ నుండి..దేవి పట్నం to రంపచోడవరం వెళ్లవాళ్ళము. ఊరు అంత..90 's అందమైన ఊరు...మంచి..జనం తో..కల కల లేడేది.మేము చిన్నపిల్లలు స్కూల్,కాలేజ్ చదువుకునే రోజులు,ఒక బస్ కోసం వెయిటింగ్ ,చేశవరము,లేకపోతే...ఎక్కువ వాన్ ఎక్కవరము,ఎప్పుడు సంత,చేపలు అమ్మే వాళ్ళు,దిగగానే రేవు లో బట్టలు ఉతుకుళ్ళు,పోలీసు స్టేషన్ దగ్గర కూడా ఒకొక్కసారి పడవ ఆపే వారు...పెద్ద చెట్టు, అక్కడ తలకిందులు పక్షి వేలాడేది,చాలా ఉండేవి.. సెంటర్ నిత్యం సందడి... నా చిన్ననాటి రోజులు,మర్చిపోలేను,..కోట్లు హడావుడి నిత్యం,...ఇలా ఊరు అయ్యిపూయింది,ఊరు చూసినప్పుడు...చిన్నతనం..గుర్తు వచ్చింది..స్కూల్ జాయిన్ అవ్వనప్పటినుంది,పెళ్లి కుదిరే సమయం వరకు... ఆ ఊరు..గుర్తు ఉంది...2007 లాస్ట్ ప్రయాణం మళ్ళీ ఇలా చూడటం 😢😢😢 బాధ అనిపించింది,నేను సెలువలికి... నా ప్రయాణం...చిన్నమ్మ గారు ఇంటికి. మంచి విడియో అన్న. పోలవరం కి ఈస్ట్ గోదావరి...తక్కువ ప్రయాణం...దేవి పట్నం..మీదగా...ఇప్పుడు..Rjy..మీద నుండి...దూర ప్రయాణం.మంచి వీడియో అన్నా...😢 పాత రోజులు గుర్తు.వచ్చాయి.
అన్న నిజంగా చాలా బాధగా ఉంది చూస్తే మీకు ఆ ఉరితో ఉన్న అనుబంధం గుర్తుకుతెచ్చుకున్న మీ మాటలు బాగున్నాయి అన్న
@@bhaskar8346 Thanks తమ్ముడు.
@@BungaJosephine అన్న మీది ఆ ఊరు దేవి పట్నం ఆ అన్న
Mavurunechpncharu.chalatanks
tq bro
Nice video bro
tq
హాయ్ హరి వీడియో సూపర్ గోదావరి గురించి బాగా తెలియజేసారు మీకూ థాంక్స్
చాలా థాంక్స్
Sir your number give me sir
Nenu matram depatnam petu vinna.
Future లో ప్రజలు తిరిగి వారి వారి ఇళ్లకు తిరిగి రావచ్చేమో.? పోలవరం లో నీటి నిలువు సాధ్యం కాదు. అందువల్ల దేవిపత్నం తిరిగి వినియోగం లోకి వస్తుంది.🙏🙏
అవునా. బొక్క ఏమి కాదు.
??
మీరు చెప్పింది నిజం కావాలి అన్న
@@bhaskar8346 enduku?
@@hrp4566 ఆ ఊరి ప్రజలు మళ్ళీ సుఖసంతోషాలతో ఉండాలని
i uድረሰተኘደ youረ ገሪeፈ aነደ ተበኘከሰ ቶ you
ఒకవైపు రియల్ మ్యాపియా, మరి ఒక పక్కన దామ్స్ అని రైతులు ఏ కొసనా అభివృద్ధి లెదు.
Davi pattnamunaku taliyadu madi orrissa