- Видео 21
- Просмотров 13 670
Mahammad Rafee
Добавлен 13 июл 2018
Love marriage, affairs,
Love marriage, affairs, అక్రమ సంబంధం, ప్రేమ వివాహం sufi Vedic astrology, sufi astrology
Просмотров: 266
Видео
ఏ కుండలి కి ఏ దశ పనిచేస్తుంది
Просмотров 4 тыс.2 месяца назад
ఏ కుండలి కి ఏ దశ పనిచేస్తుంది. Dasas, Tribhagi dasa, Sudarshan chakra dasa, Yogini Dasa, Ashtotrari Dasa, నారాయణ dasa
పుట్టినరోజు ఎప్పుడు జరుపుకోవాలి
Просмотров 3142 месяца назад
పుట్టినరోజు ఎప్పుడు జరుపుకోవాలి.Vedic astrology, sufi astrology
ఇందిరా గాంధీ లగ్నం కర్కాటకమా !సింహమా! లగ్న సంధి. BTR
Просмотров 8698 месяцев назад
ఇందిరా గాంధీ లగ్నం కర్కాటకమా !సింహమా!. BTR లగ్నసంధి .
గురువు 5 & 9 . శని 3 &10. కుజ 4 &7 ధృష్టులు .mp4
Просмотров 8198 месяцев назад
గురువు 5 & 9 . శని 3 &10. కుజ 4 &7 ధృష్టులు .mp4
Birth Time Rectification by Vedic Method .( D 24)
Просмотров 1,6 тыс.8 месяцев назад
Birth Time Rectification , Vedic Method , D 24 . BTR
Birth Time Rectification by PNE Method
Просмотров 3149 месяцев назад
In this video, I have done Birth Time Rectification of chart by using PNE Method Software Nisheka Lagnam , Pre Natal Epoch method, BTR, Birth Time Rectification
How to use Pre Natal Epoch method astrology software?
Просмотров 2549 месяцев назад
In this video I have given Demo of Usage of Pre Natal Epoch method Software. Nisheka Lagnam,Pre Natal Epoch, PNE , Adhana Lagnam,
Pre Natal Epoch Method Birth Time Rectification (BTR) 3.in English
Просмотров 2373 года назад
Pre Natal Epoch Method Birth Time Rectification (BTR) 3.in English
Pre Natal Epoch Method Birth Time Rectification (BTR) 2. in English
Просмотров 1843 года назад
Pre Natal Epoch Method Birth Time Rectification (BTR) 2. in English
Pre Natal Epoch Method. Birth Time Rectification (BTR) part 1 in English
Просмотров 2063 года назад
Pre Natal Epoch Method. Birth Time Rectification (BTR) part 1 in English
Pre Natal Epoch (ఆధాన లగ్నం) & Birth Time Rectification .Part 8
Просмотров 3043 года назад
Verification of Birth Time, when BTR has been done through the method of Pre Natal Epoch
Pre Natal Epoch (ఆధాన లగ్నం) & Birth Time Rectification 7
Просмотров 3873 года назад
Explanation of how we can do BTR through the method of Pre Natal Epoch
Pre Natal Epoch (ఆధాన లగ్నం) & Birth Time Rectification Part 6
Просмотров 4013 года назад
Explanation of to find Intra Uterine Life (IUL) .
Pre Natal Epoch (ఆధాన లగ్నం) & Birth Time Rectification .Part 5
Просмотров 2393 года назад
Pre Natal Epoch (ఆధాన లగ్నం) & Birth Time Rectification .Part 5
Pre Natal Epoch ( ఆధాన లగ్నము) & Birth Time Rectification Part 4
Просмотров 4023 года назад
Pre Natal Epoch ( ఆధాన లగ్నము) & Birth Time Rectification Part 4
Pre Natal Epoch ( ఆధాన లగ్నము) & Birth Time Rectification Part 3
Просмотров 5693 года назад
Pre Natal Epoch ( ఆధాన లగ్నము) & Birth Time Rectification Part 3
Pre Natal Epoch( ఆధాన లగ్నం) & Birth Time Rectification Part 2
Просмотров 4643 года назад
Pre Natal Epoch( ఆధాన లగ్నం) & Birth Time Rectification Part 2
Pre Natal Epoch ( ఆధాన లగ్నం)& Birth Time Rectification Part 1
Просмотров 7523 года назад
Pre Natal Epoch ( ఆధాన లగ్నం)& Birth Time Rectification Part 1
Ee sufi yeenti??
M ravivarmareddy
Sir male ki d1 lo lagna 1 and 3 rd pada undale kadha sir alagey female ayiteyy 2 and 4th pada lo padali antaru kadha sir? Please clarify it sir 🙏
Lucky number ela తెలుసుకోవాలి చెప్పగలరు గురువు గారు deep level చెప్పడి please గురువు గారు జై గురుడేవ్
Astrology claases for beginners videos cheyandi, meeru professionel ga cheptunnaru
Sir D1 chart ki vimshothari tho paatu Inka e dasha system vadali
@@Shivakrishnagotte Ashtottari Dasa use cheyyandi sir
Hi andi
@@girivk4077 hello.
Mars in Bharathi nakshatram extra marital affairs untaya sir
No. Sir
గ్రహ దృష్టి లు degrees లో చూడాలి అండి
@@grkdevotional5091 కరెక్టే అండి. కానీ పరాశర మహర్షి ప్రకారం రాశి లో " 0 to 29 " డిగ్రీ లలో వున్నా కూడా ప్లానిట్స్ దృష్టి కలిగి ఉంటాయి. బహుశా మీరు పరాశర భావత్రయం గాని KP గానీ khullr system గాని astrologer అయ్యుండ వచ్చు. నాకు 10 రకాల methods తెలుసు. నేను వీడియోలో చెప్పినది advaced vedic method. మీకూ బహుశా vedic astrology తెలియదు. అందువల్ల మీరు confuion అయ్యారు. 9959338980
@@mahammadrafee7903 నేను vedic astrologer ని కాని... Planets aspect's మాత్రము... Micro levels లో చూడాలి.
@@grkdevotional5091 నేను micro level లో చూడడం లేదని ఎలా చెప్పగలవు?. నేను D1 నుండి D60/ D144 charts పరిశీలి స్తాను. మొట్టమొదటి సారిగా తెలుగు లో నేనే Khullar astrology introduce చేశాను. దానిలో upto second వరకు birth time rectification చేస్తాను. (100 పైగా నా వీడియోస్ youtube ఉన్నాయి ). అదేవిదంగా vedic లో కూడా micro level లో చూస్తాను. Just ఇక్కడ స్థులంగా 1% మాత్రమే aspect గురించి చెప్పను. అన్ని ఇక్కడ చెప్పాడము జరగదు.
@@mahammadrafee7903 ఇన్ని అవసరం లేదు కేవలం D1 chusi అన్ని విషయాలు చెప్పవచ్చు
అవును ఎవరు కాదన్నారు. 9959338980 @@grkdevotional5091
Thank you very much
మన జన్మ జాతక చక్రాన్ని చూసి జన్మ తిధి ఎలా తెలుసుకోవాలి. అందుకుగాను చంద్ర డిగ్రీలు మైనస్ రవి డిగ్రీలు డివైడెడ్ బై 12 తిదిని లెక్క వేస్తాం కానీ కృష్ణపక్షమా లేదా శుక్లపక్షమా అని మనకు ఎలా తెలుస్తుంది. దయచేసి తెలుపగలరు ధన్యవాదములు
రవి నుండి చంద్రుడు దూరంగా వెళ్తుంటే అది శుక్ల పక్షం. రవి కి చంద్రుడు దగ్గరగా వస్తుంటే అది కృష్ణ పక్షం. Software లలో శుక్ల పక్షం ,కృష్ణ పక్షం available వుంది. Jagannatha Hora software free. Download చేసుకోండి
Wonderful astralagy, right way of the future, congratuletions
5:48 అక్టోబర్ 29 అని తప్పుగా పలకడం జరిగింది. కాబట్టి అది "సెప్టెంబర్ 29 " అని గమనించగలరు
గురువు గారు మీ రెండవ తీసివేత తప్పు అని అనుకుంటున్నాను ఒక్క సరి సరిచూడ గలరు. ధన్యవాదములు
Suuuuuuuper sir very valuable information and great knowledge sir tq so much sir 🙏🙏👌👌💐👌🌹
Auanamsha yedhi teesukovali
వివాహ రవి మరి ఏ రాశిలో ఉన్నాడు సార్.
ఐ నా ఇంకా తప్పుగా అనిపిస్తూ ఉంది
ఎలా తప్పు అనిపిస్తుంది. ? వివరణ ఇవ్వండి.
ఎలా తప్పు అనిపిస్తుంది. వివరణ ఇవ్వండి
@@mahammadrafee7903 అది స్త్రీ జాతకం కదా సార్ ఎప్పుడు లగ్నం 2 లేదా 4 పాదాలలో ఉండాలి కదా అని నా ఉద్దేశం
Yes, మీరు చెప్పిన లగ్నం 2 లేదా 4 పాదాలలో ఉండాలి. కాని D1 లో కాదు. D60 chart లో ఉండాలి. ఇది సీక్రెట్ ఎవరూ చెప్పరు . కాని నేను ఇప్పుడు ఈ సీక్రెట్ ను బయటికి చెప్పుతున్నాను. పై జాతకం లో D60 లో లగ్నం 4 వ పాదములో ఉంది. Check చేసుకోండి.
Super sir
Thank you very much sir
Thans u very much guruvu garu
సార్ మీరు వివరించిన D24 చార్ట్ విద్యకు సంబందించి BTR చాలా బాగా అర్థం అయ్యింది. 🎉🎉🎉🎉🎉 🎉🎉🎉ధన్యవాదములు
Thank you very much sir
సార్ మీరు ఏం కోర్సు చేశారు మీ గురువు గారు ఎవరు మీ నాలెడ్జ్ చాలా బాగా అనిపిస్తుంది ..
Vedic Astrology. I learnt from so many Gurus . Sir
Super sir
🙏🙏
Namaste sir
Namaste Mahendra . Fine?
Excellent
kontamandi 7th month lo delivary avutaru valla paristiti yemity
Then, subtract 164 days from DOB later do same calculation
Admirable.
Sir I am also having some knowledge in astrology. Follower of sivala subramanyam garu. If u have the soft ware to find time and date of conception, I need it sir. Your explanation is exceptional.
Mee equations correct,
👍
A new valuble ఇన్ఫర్మేషన్. Good teaching sir
Ok . Thank you very much
ఈజీగా.అర్థం.అయ్యేటట్టు.చేప్పటం. అది.మీ.గొప్పతనం.TQ. U. గురూజీ.
చాలా.మంచి.విషయాలు.చెప్పారు.గురూజీ.TQ. U. గురూజీ.
Send your mobile no I will meet you
9959338980
Nice explaination
Great sir. Guruji namaskaram
Baga chepparu sir,
Mee voice & mee explanation bagundi sir
Good Development research in astrology 👍
🙏
No words to praise you sir. Really explanation is super. Sir
You are a legend sir
🙏
Fantastic sir
Keka sir
Excellent sir
Super sir
Good message of Astrology sir. Good explanation sir. Keep it up.
నమస్తే సర్ చంద్రుని గురించి దృశ్యం అదృశ్యం అన్నారు కదా అంటే ఏమి వివరించగలరు
1 to 7 భావంలో చంద్రుడుంటే అదృశ్యం అని, 7 to 10 భావంలో చంద్రుడుంటే దృశ్యం అని అంటారు. ఈ విషయము కూడా నేను వీడియో లలో చెప్పాను. పరిశీలించండి
@@mahammadrafee7903 చెప్పారు దాని మీనింగు ఏమి అని తెలియజేయగలరు సర్
అదృశ్యం అనగా... Bellow Horizon in English దృశ్యం అనగా ... Above Horizon in English. For full details join in my classes. ఇంకా పూర్తి వివరాలు కొరకు ... నా కోచింగ్ క్లాస్ లో జాయిన్ కావాలి. అన్నీ వివరాలు యూట్యూబ్ వీడియోలు లో చెప్పబడవు. Everything is not revealed in You Tube videos
@@mahammadrafee7903 మీరు దీని మీద క్లారిఫై చేయండి దాని గురించి మాకు చెప్పండి
@@madhushruthiastrologer9670 I have already told you, everything is not free. And everything is not available in my videos. If You interest to know about it, join in my class. Remember it.
బాగా చెప్పారు సర్, ఈ పద్దతి మీరు సొంతంగా నేర్చుకున్నా రా ? లేక ఎవరి దగ్గర నుంచి సలహాలు తీసుకుని నేర్చుకున్నా రా?
నేను సొంతంగా నేర్చుకున్నాను. గురువు గారి బుక్స్ బాగా చదివాను అనేదనికంటే బుక్స్ బాగా పరిశోధించి తెలుసుకున్నాను. ఎవరి దగ్గర ఎటువంటి సలహాలు తీసుకోలేదు. నాకు తెలిసినవి అందరికీ పరిచయం చేశాను
మీరు ఎవ్వరినీ కూడా సలహా అడగకుండ ,ఆధన కాలం పైన ఎవ్వరినీ అడగకుండా నేర్చుకున్నారు అంటున్నారు ! నిజమేనా ,నమ్మవచ్చా ?
ఎందుకు అడుగు తున్ననా అంటే ఈ మధ్య కాలంలో కొంత మంది మహానుభావులు వాళ్లకు సంబంధిన డౌట్స్ clarify చేసుకొని చెప్పిన వారి పేర్లను కూడా కనీసం చెప్పకుండా అంతా మేమే సొంతం గా నేర్చుకున్నాను అంటూ గురు ద్రోహం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు,అందుకే అడుగుతున్న ¡
@@chowdappabeere1795 మీరు నా 8 వీడియోస్ చూడండి. మీకు జవాబు తెలుస్తుంది. Sivala సుబ్రహ్మణ్యం గురువు గారి బుక్స్ బాగ చదివాను. You should watch' all 8 videos .then comment me I made a Software for this. I mentioned it in my videos
@@chowdappabeere1795 Ok. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఒకవేళ ఎవరైనా అంటే 5 లక్షలు ఇ స్తాను .prove చెయ్యాలి. లేదంటే తిరిగి నాకు 5 లక్షలు ఇవ్వాలి. Ready????
"Bismillah" super sir
Super ga explain chesaru sir 👌👌👌