దేవుడే మన తండ్రి
దేవుడే మన తండ్రి
  • Видео 108
  • Просмотров 23 883

Видео

మనిషికి పోవలసినది పాపమ? రోగమ? Bro:R.Raju garu B.B.TH
Просмотров 12119 часов назад
మనిషికి పోవలసినది పాపమ? రోగమ? Bro:R.Raju garu B.B.TH
చీమ మనిషికి నేర్పుతున్న పాఠం br:R.Raju garu jbrc dammapeta
Просмотров 25314 дней назад
చీమ మనిషికి నేర్పుతున్న పాఠం br:R.Raju garu jbrc dammapeta
పరమ తండ్రి చిత్తం నెరవేరుతుందా? BRO:S.PRASAD GARU
Просмотров 14721 день назад
పరమ తండ్రి చిత్తం నెరవేరుతుందా? BRO:S.PRASAD GARU
దేవుని కోసం ఆ తరంలో ఒకే ఒక్కడు BRO:S.PRASAD GARU
Просмотров 173Месяц назад
దేవుని కోసం ఆ తరంలో ఒకే ఒక్కడు BRO:S.PRASAD GARU
బైబిల్లో నరబలి ఉన్నదా? BRO:S.PRASAD GARU
Просмотров 52Месяц назад
బైబిల్లో నరబలి ఉన్నదా? BRO:S.PRASAD GARU
ప్రతి క్రైస్తవుడు వినవలసిన మాటలు BRO:K.UPENDRAGARU BOUI
Просмотров 2,1 тыс.Месяц назад
ప్రతి క్రైస్తవుడు వినవలసిన మాటలు BRO:K.UPENDRAGARU BOUI
దేవుని యెడల మన విశ్వాసం ఎలా ఉండాలి? bro:s.prasad garu
Просмотров 222Месяц назад
దేవుని యెడల మన విశ్వాసం ఎలా ఉండాలి? bro:s.prasad garu
దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? BRO:S.PRASAD GARU
Просмотров 1582 месяца назад
దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? BRO:S.PRASAD GARU
మంచి దినములు చూడగోరువాడవా? BRO:A.BADRAMGARU
Просмотров 2032 месяца назад
మంచి దినములు చూడగోరువాడవా? BRO:A.BADRAMGARU
దేవుడు మనిషికి ఏం చేశాడు? BRO:S.PRASAD GARU BOUI
Просмотров 2002 месяца назад
దేవుడు మనిషికి ఏం చేశాడు? BRO:S.PRASAD GARU BOUI
అబ్రహాము లాంటి మనసు మనకుందా? Bro:S.PRASAD GARU
Просмотров 763 месяца назад
అబ్రహాము లాంటి మనసు మనకుందా? Bro:S.PRASAD GARU
విశ్వాస పరీక్షలో గెలుచువాడవా? bro:s.prasad garu
Просмотров 1123 месяца назад
విశ్వాస పరీక్షలో గెలుచువాడవా? bro:s.prasad garu
దేవదూతలు దేవుని కుమారుల bro:s.prasad garu
Просмотров 584 месяца назад
దేవదూతలు దేవుని కుమారుల bro:s.prasad garu
వాక్యం విని కూడా మోసపోయిన వారు? bro:s.prasad garu
Просмотров 1564 месяца назад
వాక్యం విని కూడా మోసపోయిన వారు? bro:s.prasad garu
మనుషులు దేవునిని చూడగలరా? bro:s.prasad garu
Просмотров 1,4 тыс.4 месяца назад
మనుషులు దేవునిని చూడగలరా? bro:s.prasad garu
అబ్రహాము పరలోకం వెళ్ళాడా? bro:s.prasad garu BOUI
Просмотров 3254 месяца назад
అబ్రహాము పరలోకం వెళ్ళాడా? bro:s.prasad garu BOUI
కోపముతో పాపం చేస్తావా? bro:s.prasad garu
Просмотров 645 месяцев назад
కోపముతో పాపం చేస్తావా? bro:s.prasad garu
నీ శరీరమే నీకు శత్రువు bro:s.prasad garu BOUI
Просмотров 776 месяцев назад
నీ శరీరమే నీకు శత్రువు bro:s.prasad garu BOUI
ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు bro:s.prasad garu
Просмотров 937 месяцев назад
ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు bro:s.prasad garu
దేవుడిచ్చిన ఆయుషు - పాడు చేసుకుంటున్న మనిషి bro :s.prasad garu
Просмотров 1058 месяцев назад
దేవుడిచ్చిన ఆయుషు - పాడు చేసుకుంటున్న మనిషి bro :s.prasad garu
బ్రతికించిన దేవునిని పట్టించుకుంటున్నావా? bro:s.prasad garu jbrc DHAMMAPETA coordinator
Просмотров 1138 месяцев назад
బ్రతికించిన దేవునిని పట్టించుకుంటున్నావా? bro:s.prasad garu jbrc DHAMMAPETA coordinator
మరణం అంటే ఎవరికి భయం? bro:s.prasad garu jbrc dpt coordinator
Просмотров 1468 месяцев назад
మరణం అంటే ఎవరికి భయం? bro:s.prasad garu jbrc dpt coordinator
నీవు పుట్టక ముందే దేవునికి తెలుసా? నీకు దేవుడు తెలుసా? bro:s.prasad garu BOUI
Просмотров 829 месяцев назад
నీవు పుట్టక ముందే దేవునికి తెలుసా? నీకు దేవుడు తెలుసా? bro:s.prasad garu BOUI
నోటి మాట వలన ఆదాయమా? bro:s.prasad garu BOUI
Просмотров 859 месяцев назад
నోటి మాట వలన ఆదాయమా? bro:s.prasad garu BOUI
ప్రతి మాటను నమ్ముతున్నావా? bro:s.prasad garu BOUI
Просмотров 849 месяцев назад
ప్రతి మాటను నమ్ముతున్నావా? bro:s.prasad garu BOUI
నీకు భవిష్యత్తు తెలుసా? bro:s.prasad garu BOUI
Просмотров 1279 месяцев назад
నీకు భవిష్యత్తు తెలుసా? bro:s.prasad garu BOUI
రెండవ మరణ మందు నిలిచి ఉన్నది ఎవరు? BRO:S.PRASAD GARU BOUI
Просмотров 5710 месяцев назад
రెండవ మరణ మందు నిలిచి ఉన్నది ఎవరు? BRO:S.PRASAD GARU BOUI
మరణ మందు నిలిచిన వాడు ఎవడు? BRO:S.PRASAD GARU BOUI
Просмотров 6510 месяцев назад
మరణ మందు నిలిచిన వాడు ఎవడు? BRO:S.PRASAD GARU BOUI
అబద్దికులు ఎవరు BRO:S PRASAD GARU BOUI
Просмотров 8410 месяцев назад
అబద్దికులు ఎవరు BRO:S PRASAD GARU BOUI

Комментарии

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL 3 дня назад

    నిజం నాన్న 👍🏻 🙆🏻‍♂️

  • @prasad2683
    @prasad2683 3 дня назад

    త్వరలో మీకు లింకు పెడతాను. సార్

    • @Finder8269
      @Finder8269 3 дня назад

      @@prasad2683 Thank you..

  • @Finder8269
    @Finder8269 3 дня назад

    Sir Deeni paina video yeppudu vastundi..

  • @Finder8269
    @Finder8269 4 дня назад

    Sir, Monna karunakar Jhon paul debate chusa. Andulo yesu prabhu ni pattukuni teskelladani vacchina sandarbhanni 4 suvarthallo 4 rakaluga rasaru.. vatini nenu chadivinappudu naku artham kaledu contradiction vunnattu anipinchindi.. adi yela chadavalo 4 suvarthallu explain cheyyandi please..

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 7 дней назад

    పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 మంచి సందేశం చెప్పిరు

  • @toarise8611
    @toarise8611 18 дней назад

    Hey thammudu Nuvvu mk ; 10: 28-29 Video chei nuvvu

  • @sriramdora970
    @sriramdora970 19 дней назад

    👌👌

  • @RavivarmaVendra
    @RavivarmaVendra 20 дней назад

    ✝️దేవునికే మహిమ కలుగును గాక 🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంతో మంచి మాటలు చెప్పారు అయ్యగారు ,, వందనాలు అయ్యగారు

  • @chaitanyamurada6695
    @chaitanyamurada6695 20 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL 22 дня назад

    వందనాలు 🙏🏻 నాన్న 👌🏻👌🏻

  • @arpremkumar-c3h
    @arpremkumar-c3h 24 дня назад

    Amen Amen ❤❤❤

  • @CynthiaKona-j1k
    @CynthiaKona-j1k Месяц назад

    Vandanamulu annaya garu

  • @KangalaMangarao
    @KangalaMangarao Месяц назад

    👍

  • @QrqmGzmdgd
    @QrqmGzmdgd Месяц назад

    మీరు కూడా కష్టపడి పని చేసి ఇంకొకరికి ఆకలి తీర్చి.. అడుక్కోవడ్డు.. దబ్బులు కోసం మాయమాటలు ఎక్కువా ిపోతున్నాయి

  • @QrqmGzmdgd
    @QrqmGzmdgd Месяц назад

    10% తీసుకుని బాగా సంపాదిస్తున్నారు... ఫస్ట్ సోమరీలు మీరే

    • @prasad2683
      @prasad2683 Месяц назад

      అరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వరా నీతో మాట్లాడాలి

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL Месяц назад

    👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🤝🤝 nice nanna

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👌🏻

  • @Finder8269
    @Finder8269 2 месяца назад

    Sir, Devudu drushtilo papamu antey yemiti. Please cheppandi

    • @prasad2683
      @prasad2683 2 месяца назад

      దేవుని వాక్యమునకు విరుద్ధమైన ప్రతి కార్యము పాపమే

    • @Finder8269
      @Finder8269 2 месяца назад

      @@prasad2683 Mari devudu papamu lenivadu antey artham? Devudi vakyamunu devudu tappadu ani vastunda?

    • @prasad2683
      @prasad2683 2 месяца назад

      దేవుడు పాపము లేని వాడు అని అంటే అర్థం అన్నారు కదండీ. మనుషులు చేస్తున్నట్టుగా పాప కార్యక్రమాలు దేవుడు చేయడు కనుక ఆయన పరిశుద్ధుడు ఆయన కూడా పాపము చేస్తే అనగా వాక్యమును మీరితే మనిషికి దేవునికి తేడా ఉండదు .ఆయనే మనుషులకు చట్టాన్ని ఇచ్చి ఆయనే (చట్టాన్ని )అనగా వాక్యాన్ని మీరు తాడ? వాక్యము బోధించే ప్రజలు వాక్యాన్ని మీ రావచ్చు గాని వాక్యమును ఇచ్చిన దేవుడు మాత్రం తన చట్టాన్ని మీరడు

    • @Finder8269
      @Finder8269 2 месяца назад

      @@prasad2683 Artham ayyindi. Thank you for the explanation sir

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL 2 месяца назад

    వందనాలు 🙏🏻 నాన్న రైట్ 👍🏻

  • @RUDHRARPS
    @RUDHRARPS 2 месяца назад

    Are nv asal India lo bharathamatha ki puttinavadiva leka English valla lokam lo puttinavadiva Jai sreeram

    • @TRUTHTHEFIRE_CHANNEL
      @TRUTHTHEFIRE_CHANNEL 2 месяца назад

      తమ్ముడా నీవు ఎవరో నాకు తెలియదు కానీ నాకు తెలిసి నీకు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు... ఎందుకంటే ఈరోజు నువ్వు ఈ మెసేజ్ కి తిరిగి రిప్లై ఇవ్వగలుగుతున్నావంటే దాని వెనక కారణము ఎవరో తెలుసా ఇంగ్లీషువాడు...... సాధ్యమైతే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి🙏🏻

  • @jayashalisainyamtv2799
    @jayashalisainyamtv2799 2 месяца назад

    100% fact anayaya

  • @rathanu1875
    @rathanu1875 2 месяца назад

    వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అయ్యగారు

  • @rathanu1875
    @rathanu1875 2 месяца назад

    వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayashalisainyamtv2799
    @jayashalisainyamtv2799 2 месяца назад

    God brother

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL 3 месяца назад

    Vandhanalu 🙏🏻🙏🏻 Anna 👌🏻👌🏻👍🏻

  • @g.narasimharaog.narasimhar8962
    @g.narasimharaog.narasimhar8962 3 месяца назад

    👍👌

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL 3 месяца назад

    వందనాలు 🙏🏻 తమ్ముడా నైస్ 👌🏻

  • @kumaraswamyg582
    @kumaraswamyg582 3 месяца назад

    సహోదరా అమాయకంగా ఏమనుష్యుడు దేవుని చూడలేడు అని చెపుచున్నారు. అది కేవలము సగము సత్యమే. మీరు సంపూర్ణ సత్యము గ్రహించి బోదించండి.

    • @prasad2683
      @prasad2683 3 месяца назад

      ఓకే బ్రదర్ నేను చెప్పింది సగం జ్ఞానమే.మరి పూర్తి జ్ఞానం ఏంటో మీరు మాకు చెబితే నేర్చుకుంటాను గా

    • @kumaraswamyg582
      @kumaraswamyg582 3 месяца назад

      @@prasad2683 బైబిల్ లో దేవుడు త్రిత్వం గా కనిపిస్తాడు మీకు తెలుసా? త్రిత్వం ను మీరు నమ్ముచున్నారా?

    • @prasad2683
      @prasad2683 3 месяца назад

      అసలు త్రిత్వం అనే పదం బైబిల్ లో ఉందా?

    • @kumaraswamyg582
      @kumaraswamyg582 3 месяца назад

      @@prasad2683 మీ బైబిల్ జ్ఞానము అర్థమైయింది సహోదరా! మీతో వాదించడము వ్యర్థము.

    • @prasad2683
      @prasad2683 3 месяца назад

      సూటిగా ఒకటే మాట అదంతా కాదు బైబిల్లో త్రిత్వం అనే పదం ఉందా లేదా ఇది ఒకటి చెప్పండి చాలు

  • @nammivasudevarao7739
    @nammivasudevarao7739 3 месяца назад

    pichi vedhava

  • @anandpal4191
    @anandpal4191 3 месяца назад

    🤝🤝🤝

  • @kanagantipanchakshar859
    @kanagantipanchakshar859 3 месяца назад

    Niketha mandhi thandrula ra

  • @jagadeeshbabubanoth2568
    @jagadeeshbabubanoth2568 3 месяца назад

    శాంతి మాటలు..... 💐

  • @sanathana-bx2nb
    @sanathana-bx2nb 3 месяца назад

    వీడు అమ్మ చాలామందితో పోనుకునటూ ఉంది యేసు కడ ఎలాంటి లంజా కొడకా

  • @Exmuslim235
    @Exmuslim235 3 месяца назад

    ఇజ్రాయేల్ వాళ్ళే యేసుని నమ్మరు రా... మీరు ఇక్కడ పని పాట చేయకుండా వచ్చే దశమ భాగాలు తిని బతకడం కోసం జనాలకి పువ్వులు పెడుతున్నారు.

  • @Exmuslim235
    @Exmuslim235 3 месяца назад

    మరి ఇంట్లో ఉన్న మీ నాన్న ఎవడురా...? బోసిడికే ప్రతివాడు తపస్సు చేసి తెలుసుకున్న వాడి లాగా బిల్డప్

    • @prasad2683
      @prasad2683 3 месяца назад

      ఆయన శరీర సంబంధమైన తండ్రి రా బోసిడికే

    • @Exmuslim235
      @Exmuslim235 3 месяца назад

      @@prasad2683 ఇలా ఎంత మంది ఉంటారూర బేవర్స్.. ఉండేది ఒక్క తండ్రే రా లోఫర్ గా.. రోడ్ మీద తిరిగే ప్రతి బోకు గాడు బైబిల్ పట్టుకుని ఏదో పెద్ద చేసిన వాడిలాగా ఎదుటి వాడికి నీతులు చెప్పడం.

  • @venkatvasarla4554
    @venkatvasarla4554 3 месяца назад

    PASTAR BOKKAR GADI PHANI PACHI ABBADALU ADDI MOSHAM CHESI VIDESHALU NUNCHI VACHE DABBULU KOSHAM DASAMA BHAGALU KOSHAM MATAM MARCHATAME VADI PHANI DONGANA KODUKU

  • @venkatvasarla4554
    @venkatvasarla4554 3 месяца назад

    NANU YESU SAITAN PATUKONADU YESU DEYYAM NANU NASANAM CHESTUNDHI ... YESU SAITANI TARIMI TARIMI KOTANDI

    • @nagarajub4011
      @nagarajub4011 3 месяца назад

      Yes brother, you are right, nenu struggle avvutunna

  • @Gandivam
    @Gandivam 3 месяца назад

    Devude mana thandri channel name ,mari mee ayya evari stepdady na😂

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 3 месяца назад

    వోఫిర్ తాతే ఏసయ్య ఏసయ్యే వోఫిర్ తాత వోఫిరిజమ్ అంటే ఆడవాళ్ళని లొంగదీసుకొని అనుభవించడం తిరగబడితే చంపేస్తాను నిన్ను అని బెదిరించడం

  • @Raju-hu9su
    @Raju-hu9su 3 месяца назад

    Karma ekkado puttina manishi kosam akkada valle nammani vadini ila vunmadam la chesthunnaru mana desham lo putti ikkada lakshaka samvastharulu ga vunna nijmaina devudu ni vadilesi em karma idhi matha godavalu matha vivakshana chesthunaru kadara nayana

    • @prasad2683
      @prasad2683 3 месяца назад

      కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరు గొడవలు రేపుతున్నారు? మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఎవరు మత విధ్వంసాలు మత గొడవలు రేపేది మేమా ! నీకు సంబంధం లేని విషయాలు దగ్గరికి వచ్చి జోక్యం చేసుకోవడం మీరు చేస్తున్న అతి పెద్ద తప్పు.అయినా నీకు నచ్చిన దేవునిని నీవు పూజించు.తప్పులేదు అందరికీ స్వేచ్ఛ ఉంది అందరికీ సమాన హక్కు ఉంది కాదనడానికి మీరు ఎవరు?

    • @Exmuslim235
      @Exmuslim235 3 месяца назад

      ​@@prasad2683 అరె అత్తి పు..ఆ ఇజ్రాయెల్ వాళ్ళే నమ్మరు రా యేసు దేవుడు అంటే..నువ్వు కథలు చెప్పకు. మత గొడవలు అంటావా..ఇక్కడ హిందువులు లేకపోతే కుక్క చావు చచ్చేది నీ లాంటి గొఱ్ఱెలే. ఇప్పుడు ఇజ్రాయేల్, బ్రిటన్, పారిస్ లో మత గొడవలు ఎవరు చేస్తున్నారు రా గుడి గొఱ్ఱె. Khangress govt..power లోకి రావాలని వాళ్ళు అందుకే కోరుకుంటున్నారు. Khangress మొన్న ఇజ్రాయెల్ మీద పాలస్తీనా వాళ్ళు దాడి చేస్తే పాలస్తీనా ఉగ్రవాదులకే మా సపోర్టు అని చెప్పింది khangress. అది కాంగ్రెస్ నిజస్వరూపం.బీజేపీ మాత్రమె సపోర్టు చేసింది ఇజ్రాయేల్ కి. తెలుసుకొ రా గొఱ్ఱె

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 3 месяца назад

    దైవం అనేదానికి ప్రాధమిక అర్థం కూడా తెలియని బైబుల్ రాక్షసునికి...చరమ గీతం పాడటమే ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాల్...అది దారిదోపి ఆటవిక దొంగల మతోన్మాద పుస్తకాల సముదాయం...సంస్కృతి,సంస్కారం తెలియని అమానుష జాతుల కథలు...అవి సృష్టించిన మాఫియా ముఠాలు పాస్టర్ సమాజం.. దేశానికి పట్టిన చిడపురుగులు..అవి నశిస్తే ప్రపంచ శాంతి,ధర్మం వర్ధిల్లుతుంది.

    • @prasad2683
      @prasad2683 3 месяца назад

      ఎవరికి దైవం గురించి ప్రాథమిక అర్థం తెలియదో ?ఎవరు దోపిడి దొంగలో? ఎవరు మతోన్మాదులో? ఎవరి మతము దేశాన్ని సర్వనాశనం చేస్తుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు .దేవుడున్నాడు జాగ్రత్త

  • @manjunthac.n4314
    @manjunthac.n4314 3 месяца назад

    Yavadra miranta

    • @Ashwath-c2j
      @Ashwath-c2j 3 месяца назад

      Panichesukoni brathakadam chethakaka rice bag kosam matham marina yerripuku lanjakodukulu

  • @prasad2683
    @prasad2683 4 месяца назад

    బైబిల్ లోని ఉన్న విషయాలు ఏది కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉండదు గాని మనం అర్థం చేసుకోవడం లోనే లోపం అనేది ఉంటుంది కాలాలు, సందర్భాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి లేకపోతే ఏమీ అర్థం కాదు బైబిల్లో ఉన్న విషయాలు అంత స్పష్టంగా ఉన్నాయి కనుకనే ప్రపంచమంతా విస్తరించి ఉంది మన దగ్గర లోపాల ఉంచి బైబిల్ లో లోపాలు వెతుకుతము ముందు మనది ఏంటో చూసి అప్పుడు బైబిల్ దగ్గరికి రావాలి.

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 4 месяца назад

      తప్పుండీ.. ప్రపంచమంతా కాదు, ప్రపంచంలో 35 % మాత్రమే క్రైస్తవ మతం, అందులో అనేకమైన డినామినేషన్లు ఉన్నాయి, ఒకరికి ఒకరు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు ఉన్నాయి..

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 4 месяца назад

      అర్రే... మొన్నటిదాకా మా బైబిలు పుస్తకం చదవండి మా బైబిలు పుస్తకం చదవండి అని చెప్పేవారు ఇప్పుడు మా బైబిలు పుస్తకం గురించి మీరెందుకు ప్రశ్నలు వేస్తున్నారు.. అనడం ఎంతవరకు సమంజసమని..

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 4 месяца назад

      తప్పుండీ... ప్రపంచం మొత్తం కాదు. ప్రపంచంలో కేవలం 35% క్రైస్తవ మతం అందులో అనేకమైన డినామినేషన్లు ఉన్నాయి ఒకరికి ఒకరు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు ఉన్నాయి...

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 4 месяца назад

      తప్పుండీ,,, ప్రపంచ మొత్తం కాదు. ప్రపంచంలో కేవలం 35% క్రైస్తవ మతం అందులో అనేకమైన డినామినేషన్లు ఉన్నాయి ఒకరికి ఒకరు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు ఉన్నాయి..

    • @suryaraomaroju2230
      @suryaraomaroju2230 3 месяца назад

      దోపిడీ దొంగలు కత్తి పట్టుకొని బయలుదేరి ప్రపంచమీద పడి దోచుకు తినే నరరూప రాక్షషులు వ్యాప్తి చేసే వ్యాపార ప్రకటనల మతం గనుక క్రూసేడులు హత్యలు ద్వారా విస్తరించిన అనాగరిక, అమానుష మతోన్మాదం బైబుల్ దరిద్రం,అశుద్దo.

  • @TKR-mf8nr
    @TKR-mf8nr 4 месяца назад

    ఆదికాండం £ 3 దేవుడి ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అని ఉంది. ఈవాక్యాన్ని రెండు రకాలుగా విశ్లేషించవచ్చు. 1) దేవుని ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ. అంటే దేవునికి శరీరం ఉంది. ఆయనకి ఆత్మకూడా ఉంది. ఆ ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 2) దేవుడు ఆత్మరూపంలో జలములపైన అల్లాడుచుండెను. క్రైస్తవులు, దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు అని రెండవ వివరణవైపు మొగ్గు చూపుతారు.

    • @prasad2683
      @prasad2683 4 месяца назад

      దేవుని వాక్యాన్ని రెండు రకాలుగా విశ్లేషించవచ్చా? నీకు తెలుసా అసలు దేవుడు దేవుని ఆత్మ అన్న ఒకటేనా ?నువ్వు చెప్పిన రిఫరెన్స్ లో దేవునికి శరీరము ఉందని ఉందా? వాక్యములో ఆ దేవుడే ఆత్మ రూపంగా అగాధ జలముల పై అల్లాడుతూ ఉన్నాడు అని ఉందా ? దేవుని ఆత్మ అగాధ జలములలో పై అల్లాడుతూ ఉందని ఉన్నదా? ఎలా ఉన్నది చదువు మరొకసారి నీకు ఇష్టం వచ్చినట్టు బైబిల్ ని వక్రీకరించ వద్దు ప్లీజ్.

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 4 месяца назад

      @@prasad2683 దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని, ఆత్మా, జలములు,, పైనా, అల్లాడుచుండెను. అంటే... ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కి ఆత్మా ఉంది. ఆదికాండము 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 4 месяца назад

      @@prasad2683 బైబిలు పుస్తకాన్ని నువ్వే వక్రించి మాట్లాడుతున్నావ్.

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 4 месяца назад

      @@prasad2683 దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని, ఆత్మా, జలములు, పైనా, అల్లాడుచుండెను ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కి ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మా జలములు పైనా అల్లాడుతుంది. ఆదికాండము 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 4 месяца назад

      @@prasad2683 దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు కి ఆత్మా ఉంది ఆ ఆత్మా జలములు పైనా అల్లాడుతుంది.

  • @TKR-mf8nr
    @TKR-mf8nr 4 месяца назад

    ఇక్కడ యెహోవాకి పాదాలు కూడా ఉన్నాయని వ్రాయబడింది. ఆయన్ని మోషే, అహరోను లతో పాటు కొంతమంది ఇశ్రాయేలీయులు కూడా చూశారని ఉంది. మోషే ఒక్కడే ఉన్నప్పుడు వెనుక ప్రక్క చూపించాడు. ఇక్కడ వీరందరికి ఏ ప్రక్కచూపించాడో చెప్పలేదు. సరే మొత్తానికి ఏదో ఒక ప్రక్క వారంతా ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి అని ఉందికదా! పై వాక్యాలలో ఇంత స్పష్టంగా యెహోవాకి ముఖము, కాళ్ళు, చేతులు లాంటి అవయవాలు అన్నీ ఉన్నాయని, రూపం ఉందని, ఆయనను మోషేతో పాటు కొంతమంది ఇశ్రాయేలీయులు కూడా చూశారని ఉంటే, అదేమరి యోహాను 1:18లో మాత్రం ఎవ్వడును ఎప్పుడైననూ దేవుని చూడలేదు అని ఉంది. ఇంతటి పరస్పర విరుద్ధవాక్యాలు ఒకే బైబిల్లో లోకి ఎలా వచ్చాయి? దీనికి రెండు కారణాలు ఉండే అవకాశం ఉంది. 1. మోషేతోపాటు ఇశ్రాయేలీయులు చూచిన దేవుడు, యోహాను సువార్తలో చెప్పబడిన దేవుడు ఇద్దరూ ఒకటి కాదు. వేరు వేరు అయి ఉండాలి. 2. బైబిల్ అంటే ఒక పుస్తకం కాదు. వేరు వేరు కాలాల్లో జీవించిన నలభైమంది రాసిన అరవైఆరు పుస్తకాలని ఒకచోట చేర్చి బైబిల్గా రూపొందించారు. కనుక బైబిల్ రచయితల మధ్య మూచ్యువల్ అండర్ స్టాండింగ్ (పరస్పర అవగాహన) లేక ఎవరికి తోచింది వారు రాసి ఉండవచ్చు. ఇవేకాక మరికొన్ని పుస్తకాలు ఉన్నాయన్న పక్షమూ బలంగానే ఉంది.

  • @TKR-mf8nr
    @TKR-mf8nr 4 месяца назад

    నిర్గమ 33:21-23 మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళువరకు నాచేతితో నిన్ను కప్పెదను. నేను నా చేతీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు. కానీ, నాముఖము నీకు కనపడదని మోషే తో చెప్టెను. అంటే ఇక్కడ ఏమి అర్థమౌతుంది? యెహోవాక్ ముఖము ఉంది. వీపు ఉంది. మోషే కి ముఖము చూపించకుండా వీపు చూపించాడు. ఇంకోచోట.. నిర్గమ 32:16 ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకలమీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. అంటే బైబిల్ దేవుడు యెహోవాకి చేతులుకూడా ఉన్నాయి. మరో సందర్భం చూసినట్టైతే...

  • @TKR-mf8nr
    @TKR-mf8nr 4 месяца назад

    నిర్గమ 24:9, 10 తర్వాత మోషే, అహరోను, నాదాబు, అతహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బది మంది ఎక్కిపోయి, ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను

    • @prasad2683
      @prasad2683 4 месяца назад

      ఆ కాలంలో భక్తులైన వారు దూతను చూసి యెహోవా దేవుడని భావించేవారు ఉదాహరణకు ఆదికాండం 18:1 యెహోవా( దేవుడు) అబ్రాహాముకు కనబడినట్టు ఉంది. కానీ క్రిందికి వెళితే చదువుకుంటూ 2. లో ముగ్గురు దేవదూతలను చూచి దేవుడని అనుకున్నాడు అందుకే 3.వచనాన్ని చూడండి ప్రభువా అని అబ్రహాము ఎవరిని పిలుస్తున్నాడు నీ కటాక్షము నా మీద ఉన్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు అని దేవునితో మాట్లాడినట్టుగా కనబడుతున్న వెంటనే 4.వ వచనం లోనికి వెళితే ఆ ముగ్గురు దేవదూతలు కాళ్లు కడుగు కోమని చెప్పినట్టు కనబడుతుంది అంటే దేవదూతలు చూచి అబ్రహాము దేవుడని అనుకున్నాడు కాబట్టి ఆ కాలంలో దేవుని దగ్గర నుండి వచ్చిన దూతలను వారు దేవుడని అనుకునేవారు అందుకే ఏసు వచ్చిన ఆ కాలంలో ఏసుక్రీస్తు ఒక అద్భుతమైన మాట చెప్పాడు యోహాను 5:37 మీరు ఏ కాలమంద అయినను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపం చూడలేదు. స్వయంగా ఇక్కడ ఏసుక్రీస్తు గారు తన నోటితో ఏ మనిషి కూడా దేవుని చూడలేదని ఆయనే చెబుతున్నాడు అంటే ఆదామును మొదలుకుంటే భక్తులైన వారందరూ దేవదూతలను చూచి దేవుడని అనుకున్నారు దేవుని గురించి పూర్తి సమాచారం ఏసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు ఎందుకు అంటారా ?ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడు దేవుడే ఆయనను పంపాడు యోహాను5:38 క్రీస్తును పంపింది దేవుడు కాబట్టి ఏసు చెప్పిందే మనం నమ్మాలి ఇంకొక మాట 1 తిమోతి 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై యున్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడు చూడ నేరడు చూస్తే ఒక మాట నిర్గమ33:20 నన్ను చూచినవాడు బ్రతకడు అని దేవుడే చెపుతున్నాడు మరి ఆరోజు మోసే గాని ఇశ్రాయేలీయులు గాని చూచిన బ్రతికారు అంటే వారు చూచింది దేవదూత అది నీకు తెలియాలి. 1యోహాను 4:12 ఏ మానవుడు ఎన్నడును దేవుని చూచి ఉండలేదు అంటే యాకోబు గాని మోషే గాని అబ్రహాము గాని ఆదాము గాని భక్తులైన వారందరూ కూడా తండ్రి అయిన దేవుని చూడలేదు.

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 4 месяца назад

      @@prasad2683 అంటే బైబిల్ దేవుడు యెహోవా ఎంచుకున్న ఘనమైన ప్రవక్తలు లో ఎటువంటి జ్ఞానం లేదు, అని చెప్తున్నారు. అంత పనికి మాలిన వాల్లు లోకాన్ని ఏం ఉద్దరిస్తారు. మోషే టంతటి ప్రవక్త నీ పనికిమాలిన చవట నీ.. చేశారు.

  • @rajumvv7811
    @rajumvv7811 4 месяца назад

    Evuru chodaledhu demudu ni Demudu tho matladam antaa daani pichhi antaaru adhaamanam demydu tho matladam antaa adhi bhakthi antasru

  • @rajumvv7811
    @rajumvv7811 4 месяца назад

    Demudu ni choodatam eamiti demudaa neevu iythaa

  • @syambabum1759
    @syambabum1759 4 месяца назад

    కొర్నేలి కుటుంబం ఏం బాప్తిసం కానీ దేవుని ఆత్మ దిగి వచ్చిందిగా గదా