Wealth info creation
Wealth info creation
  • Видео 11
  • Просмотров 26 739

Видео

గవర్నమెంట్ జాబ్ VS ప్రైవేట్ జాబ్ - PRIVATE JOB IS BEST OR GOVT JOB - BY ROJA
Просмотров 13321 день назад
subscribe for more money management videos like and share to your family and friends గవర్నమెంట్ జాబ్ VS ప్రైవేట్ జాబ్ - PRIVATE JOB IS BEST OR GOVT JOB - BY ROJA #motivation #governmentjobs #telugu #money #dabbu #paisal #financetelugu
లోన్స్ వాళ్ళ మనిషికి ఇన్ని నష్టాల - LOAN IS A TRAP MUST WATCH
Просмотров 137Месяц назад
subscribe for more money management videos like and share to your family and friends లోన్స్ వాళ్ళ మనిషికి ఇన్ని నష్టాల - LOAN IS A TRAP MUST WATCH #money #middleclassfamily #dabbu #telugu #paisal #savings #middleclassfamily #financially #motivation
ఇన్వెస్ట్ మనీ గెట్ రిచ్ ...! compound interest tho chala benifits write way to invest #money #funds
Просмотров 450Месяц назад
subscribe for more money management videos like and share to your family and friends ఇన్వెస్ట్ మనీ గెట్ రిచ్ ...! compound interest tho chala benifits write way to invest #money #funds #richness #money #middleclassfamily #dabbu #telugu #paisal #savings #middleclassfamily #financially #motivation
ఎస్కేప్ మిడిల్ క్లాస్ -ESCAPE MIDDLE CLASS TRAPS PART-2 #financially #money #middleclassfamily
Просмотров 1,3 тыс.Месяц назад
subscribe for more money management videos like and share to your family and friends ఎస్కేప్ మిడిల్ క్లాస్ -ESCAPE MIDDLE CLASS TRAPS PART-2 #financially #money #middleclassfamily #dabbu #telugu #paisal #savings #middleclassfamily #financially #motivation
మనదీ....! మిడిల్ క్లాస్ , WE ARE MIDDLE CLASS #middleclassfamily #telugu #money #rich #part1
Просмотров 1 тыс.Месяц назад
subscribe for more money management videos like and share to your family and friends మనదీ....! మిడిల్ క్లాస్ , WE ARE MIDDLE CLASS #dabbu #telugu #paisal #savings #middleclassfamily #financially #motivation
ఉద్యోగానికి మరియు వ్యాపారానికి గల తేడాలు- Difference's between JOB and BUSINESS #telugu #money #rich
Просмотров 16 тыс.2 месяца назад
subscribe for more money management videos like and share to your family and friends ఉద్యోగానికి మరియు వ్యాపారానికి గల తేడాలు - Difference's between JOB and BUSINESS #telugu #money #richness #dabbu #telugu
మార్వాడి లకు ఎలా ఎంత డబ్బు -రహస్యాలు / marvadis money secrets shock#telugu #baddu #money
Просмотров 4,9 тыс.2 месяца назад
subscribe for more money management videos like and share to your family and friends మార్వాడి లకు ఎలా ఎంత డబ్బు -రహస్యాలు / marvadis money secrets shock#telugu #baddu #money
ధనవంతులు కావడానికి 10 మార్గాలు-10 ways to become rich fully explained in this video
Просмотров 1,2 тыс.2 месяца назад
SUBCRIBE for more money management LIKE SHARE #telugu #credit #money #savings #dhanam #dabbu #paisal #motivation #10ways #telugurich #suggested ధనవంతులు కావడానికి 10 మార్గాలు-10 ways to become rich fully explained in this video
3 simple ways to become rich , ధనవంతులు అవ్వాలంటే ఈ మూడు పద్ధతులు పాటించండి .
Просмотров 1,3 тыс.2 месяца назад
subscribe for more money management videos 3 simple ways to become rich , ధనవంతులు అవ్వాలంటే ఈ మూడు పద్ధతులు పాటించండి . #wealth #credit #dabbu #telugu
How to spend money wisely ? 5 simple steps to save money add in your daily routine
Просмотров 3742 месяца назад
subscribe our channel for more well explaned animated money videos like and share with your friends and family members money save money EMI #how to spend money #credit cards #wealth

Комментарии

  • @DhayanshikaKanikshka-bz2uq
    @DhayanshikaKanikshka-bz2uq Месяц назад

    సూపర్ మేడం ఇంక మంచి వీడియోస్ చేయండి

  • @krishnachaitanya8515
    @krishnachaitanya8515 Месяц назад

    రోజా గారూ! Compound Interest పై మీరు చేసిన వీడియో బాగుంది. చెస్ బోర్డులోని గడి కొక ధాన్యం గింజ, ఆతరువాత ప్రతి గడికి ముందు ధాన్యానికి రెట్టింపు ధాన్యం గింజలు బహుమతిగా ఇస్తే చాలు అని చెప్తూ, అలా కోరటం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని విడమర్చి చెప్పిన తీరు బాగుంది. వీడియోలు చేయటానికి చాలా శ్రద్ధ తీసుకుని వీక్షకుల్ని చైతన్య వంతుల్ని చేస్తున్నారు. మీ కృషికి అభినందనలు.

  • @wealthinfocreation
    @wealthinfocreation Месяц назад

    Quarterly=3 months (not 6 months) Sorry for the mistake.

  • @bammidisimhachalam3084
    @bammidisimhachalam3084 Месяц назад

    Excellent ❤

  • @suragownijanardhan2294
    @suragownijanardhan2294 Месяц назад

    Superb contact 😊

  • @GOUTHAMNANDAKUMARKONJETIClassV
    @GOUTHAMNANDAKUMARKONJETIClassV Месяц назад

    Share market gurinchi cheyandi

  • @manikumar8172
    @manikumar8172 Месяц назад

    Super madam favourite video and claratiy ga ardhamiendhii middle class family gurnich perfect ga chaypuru

  • @user-pg8cs9rs4r
    @user-pg8cs9rs4r Месяц назад

    Mam mi videos kosam wait chestha.... i am your full fan

  • @krishnachaitanya8515
    @krishnachaitanya8515 Месяц назад

    వీడియో బాగుంది రోజా గారూ! పేద వారిగా పుట్టటం తప్పు కాదు, "పేద వారిగా చనిపోవటం తప్పు" అనే శుభాషితాన్ని చెప్పి మధ్య తరగతి ప్రజల్ని ఆర్థికంగా ఎదిగేందుకు కొత్త ఆలోచనలు, కృషి అవసరమని వీడియో ద్వారా ఉత్తేజితుల్ని చేస్తున్నారు. You Tube నిర్వహించటానికి మీరు ఎంచుకున్న "డబ్బు సంపాదించటం - ధనవంతులు కావటం" అనే విషయానికి సంబంధించిన topic ఎంచుకోవటం చాలామందికి మార్గ నిర్దేశకంగా ఉంది. వీడియో ద్వారా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @Wiiiiiiiiiiiiiiiiiiissrrrr
    @Wiiiiiiiiiiiiiiiiiiissrrrr Месяц назад

    Badyata yekkuva unte kada madam baduku viluva telstundi

  • @nagendram5892
    @nagendram5892 Месяц назад

    Nice Mam

  • @NadakudatiRambabu
    @NadakudatiRambabu Месяц назад

    Super

  • @lakkamsaritha950
    @lakkamsaritha950 Месяц назад

    Super Roja your voice is so sweet ❤

  • @ravulaveeraiah329
    @ravulaveeraiah329 Месяц назад

    Thank you madam Good information 👍

  • @ramsumaramsuma371
    @ramsumaramsuma371 Месяц назад

    Business is best

  • @PrathapRavula
    @PrathapRavula Месяц назад

    Super

  • @krishnachaitanya8515
    @krishnachaitanya8515 Месяц назад

    రోజా గారూ, మీరు చేసిన "మనదీ మిడిల్ క్లాస్" వీడియో చాలా బాగుంది. మీ వీడియోల్లో విసుగు అనిపించే సందర్భాలు అసలు లేకుండా చాలా ఆసక్తిగా వీక్షించేలా ఉంటాయి. మీరు ప్రతి వీడియో పట్ల చాలా శ్రద్ధ తీసుకుని చేస్తున్నారు. మీ గొంతు (స్వరం) కూడా వినటానికి బాగుంటుంది. మీరు You Tube రంగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారనే విషయంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు.

  • @SabavathKrishnaveni
    @SabavathKrishnaveni Месяц назад

    Super madam

  • @Lucky_likitha
    @Lucky_likitha Месяц назад

    Super andi

  • @yugandharvlogs9086
    @yugandharvlogs9086 Месяц назад

    మీరు ఈ వీడియో ని ఎలా చేశారు

  • @yugandharvlogs9086
    @yugandharvlogs9086 Месяц назад

    Madam e video nu Ela create చేశారు

  • @venkateswaravjinnuri3890
    @venkateswaravjinnuri3890 Месяц назад

    చాలా మంచి విషయం మేడమ్ గారు సామాన్యులు కూడా చిన్న చిన్న వ్యాపారం చేసి ఆర్థికంగా అభివృద్ధి పొందొచ్చు అని బాగా చెప్పారు థాంక్యూ

  • @user-fl6fq6vn9f
    @user-fl6fq6vn9f Месяц назад

    Always Business 🤗

  • @srinivasgoudyadaram8279
    @srinivasgoudyadaram8279 Месяц назад

    మీ వీడియో చాలా బాగుంది అందరికీ స్ఫూర్తిదాయకం🎉

  • @prashanth1882
    @prashanth1882 Месяц назад

    Super idea

  • @devyadavabbanaboina5867
    @devyadavabbanaboina5867 Месяц назад

    ఎవ్వరికీ నచ్చింది .. వాడు చేసుకోవటం.. బెటర్ Finally gaa cheppali.. అంటే

  • @Trishu-dr8us
    @Trishu-dr8us Месяц назад

    Telugu lo one of the best channel andi

  • @user-cq8md1uu2u
    @user-cq8md1uu2u 2 месяца назад

    Very nice teacher

  • @KrishRekha
    @KrishRekha 2 месяца назад

    Very nice information akka

  • @krishnachaitanya8515
    @krishnachaitanya8515 2 месяца назад

    ఉద్యోగానికి, వ్యాపారానికి మధ్య ఉన్న తేడాలు చక్కగా అర్థమయ్యేలా చెప్పారు రోజా గారూ! ఈరెంటి మధ్య ఉన్న అనుకూలతలు, ప్రతికూలతల విశ్లేషణ చాలా చక్కగా ఉంది. ఒక్కొక్క వీడియో చేయటానికి చాలా సమాచారాన్నిi సేకరించి వీక్షకులకు అందిస్తున్నారు. ధన్యవాదాలు.

  • @thummapratap2003
    @thummapratap2003 2 месяца назад

    ❤❤❤❤❤❤❤

  • @TeluguAssets
    @TeluguAssets 2 месяца назад

    excellent content maam. very impressed. All the best.

    • @wealthinfocreation
      @wealthinfocreation 2 месяца назад

      @@TeluguAssets thank you very much sir

    • @wealthinfocreation
      @wealthinfocreation 2 месяца назад

      @@TeluguAssetsI am very happy sir I am one of your subscribers and I follow all your videos.

  • @krishnachaitanya8515
    @krishnachaitanya8515 2 месяца назад

    రోజా గారూ, అన్నివర్గాల వారు వ్యాపార వృత్తిని ఎంచుకోవటానికి భయపడి ఆ వృత్తికి దూరంగా ఉంటుంటే మార్వాడీలు వ్యాపార వృత్తిని ఎంచుకోవడానికి అందులో విజయాల్ని సాధించటానికి గల కారణాలు చాలా చక్కగా వివరించారు. దేశ బిలియనీర్లలో 42 శాతం మంది మార్వాడీలెననే నిజాన్ని, బిర్లాలు వ్యాపార వృత్తిలోకి ప్రవేశించిన వయసు వివరించిన తీరు చాలామందికి ప్రేరణగా ఉంది. వీడియో చాలా బాగుంది.

  • @BonthaDanushanand
    @BonthaDanushanand 2 месяца назад

  • @sudhagummadi
    @sudhagummadi 2 месяца назад

    Very beautiful explanation about moral values. Hope you make many more videos madam.

  • @ShivaKumar-rk3ij
    @ShivaKumar-rk3ij 2 месяца назад

    Mee voice chala bagundhi good information thank you

  • @chandrakant7814
    @chandrakant7814 2 месяца назад

    Subscribe chesa

  • @rawicumaaR.1999
    @rawicumaaR.1999 2 месяца назад

    డబ్బు డేటాల్ వంటిది 99 సమస్యలను కడిగేస్తుంది. చాలా మంచి విషయాలను తెలియజేశారు. ThanQ madam.

  • @PrathapRavula
    @PrathapRavula 2 месяца назад

    Your voice is very experienced madam

  • @PrathapRavula
    @PrathapRavula 2 месяца назад

    You r really genius

  • @sarahsharonelizabeth542
    @sarahsharonelizabeth542 2 месяца назад

    Very good message tchr. We are getting more, knowledge from your videos Waiting for more videos .

  • @KrishRekha
    @KrishRekha 2 месяца назад

    Super akka

  • @krishnachaitanya8515
    @krishnachaitanya8515 2 месяца назад

    రోజా గారూ, మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను. ఎన్నో పనికిరాని విడియోలతో పోలిస్తే మీ వీడియోలు చాలా సందేశాత్మకంగా ఉంటాయి. మీ వీడియోలు మంచి వివరణలతో చాలా బాగుంటాయి. ఈ వీడియో చాలా బాగుంది.

  • @sujatha798ranga
    @sujatha798ranga 2 месяца назад

    సూపర్ అక్క

  • @wealthinfocreation
    @wealthinfocreation 2 месяца назад

    Thank you very much

  • @harshithavangapandu9017
    @harshithavangapandu9017 2 месяца назад

    Good massage mam .. super

  • @harshithavangapandu9017
    @harshithavangapandu9017 2 месяца назад

    Super teacher chala baga cheparu.... And your voice is excellent superb... congratulations keep it up.....💯👍

  • @wealthinfocreation
    @wealthinfocreation 2 месяца назад

    Thank you very much....

  • @SureshKumar-ew7ll
    @SureshKumar-ew7ll 2 месяца назад

    Hi madam nice chala Baga chepparu TQ andi

  • @Lucky_likitha
    @Lucky_likitha 2 месяца назад

    Good massage madam😊, nice voice