- Видео 256
- Просмотров 167 586
padmajasimhachalam
Индия
Добавлен 29 авг 2022
My sweet memories. @padmajasimhachalam.
రంగోలి చూడకపోతే, రంగు పడుద్ది.😃😃
#జి.ప.ఉ.పా.సుద్దపల్లి లో#రంగోలీ కార్యక్రమం #పోటీలో పాల్గొన్న విద్యార్థీనీలు #పర్యవేక్షీంచిన టీచర్లు &హెచ్.యమ్ గారు.#
Просмотров: 37
Видео
భాషోత్సవం లో భాష గురించి బాగా తెలుసుకుందామా!
Просмотров 34День назад
#జ.ప.ఉ.పా సుద్దపల్లి లో #భారతీయ భాషోత్సవం జరిగింది #ఇందులో పిల్లలు కథలు, పద్యాలు,లోహాలు చెప్పారు.#తెలుగు సర్,,హిందీ మేడమ్ భాష గురించి తెలియజేశారు.#ఇందులో HM medam garu,,maruthi sir,,migitha Tcrs పాల్గొన్నారు..
గణిత రంగోలి & ఎగ్జిబిషన్,, రండి చూసొద్దాం..
Просмотров 46День назад
#జి.ప.ఉ.పా.సుద్దపల్లి లో #గణిత రంగోలి #గణిత ఎగ్జిబిషన్ #చాలా బాగా జరిగింది #దీని లో HM garu,Tcrs,,Students పాల్గొన్నారు..
"గానేవాలి చిడియా"గమ్మత్తైన నాటకం..
Просмотров 91День назад
#జి.ప.ఉ.పా సుద్దపల్లి లో 9వ తరగతి పిల్లలు "గానేవాలీ చిడియా"పాఠాన్ని నాటకం రూపంలో ప్రదర్శించారు.#
సాహో, సావిత్రి భాయి పూలే గారు,,జయహో,మీ అకుంఠిత దీక్ష కు..
Просмотров 29День назад
#జి.ప.ఉ.పా సుద్దపల్లి లో #సావిత్రీబాయి పూలే గారి జన్మదిన వేడుకలు #భారతీయ మొదటి మహిళా ఉపాధ్యాయిని గా పేరొందారు.#తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3ను మహిళా ఉపాధ్యాయిని దినోత్సవం గా ప్రకటించింది.#అందుకే సుద్దపల్లి లో లేడి టీచర్స్ ను సన్మానం తో సత్కరించి గౌరవించారు ఉపాధ్యాయులు..#ఇందులో సావిత్రీ బాయి పూలె గారి వేషధారణ,HM garu,,Staff and Students పాల్గొన్నారు..అందరూ చూస్తారు కదూ!
సచ్చా దోస్త్ ఎలా ఉండాలంటే?(అభినయ కథ)
Просмотров 23314 дней назад
#జి.ప.ఉ.పా లో #7వ తరగతి పిల్లలు#సచ్చాదోస్తుపాఠాన్నిఅభినయ రూపంగా చూపించారు.#చాలా చక్కగా అన్వయించారు.
ఫలోంకే రాజా మై హూ..(అభినయం గీతం)..
Просмотров 6414 дней назад
#జి.ప.ఉ.పా సుద్దపల్లి లో #6th classపిల్లలు#పండ్ల గురించి,చిన్న అభినయ గీతం#చాలా బాగా చేశారు.అందరు చూస్తారు కదూ...
సరదాగా స్కౌట్ మాష్టర్లు, సాంగ్ తో యాక్షన్..
Просмотров 13821 день назад
సరదాగా స్కౌట్ మాష్టర్లు, సాంగ్ తో యాక్షన్..
చలాకి ఛాత్రోపాధ్యాయులు,చదువు బాగా చెప్పారు..
Просмотров 146Месяц назад
చలాకి ఛాత్రోపాధ్యాయులు,చదువు బాగా చెప్పారు..
కొడిమ్యాల కాంప్లెక్స్ లో కొత్తగా ""లిప్""సూపర్..
Просмотров 1193 месяца назад
కొడిమ్యాల కాంప్లెక్స్ లో కొత్తగా ""లిప్""సూపర్..
"ఉన్నతి" లో ఉన్నత శిఖరాలు (కాలాంశాలు).
Просмотров 313 месяца назад
"ఉన్నతి" లో ఉన్నత శిఖరాలు (కాలాంశాలు).
సరస్వతీ తల్లి, సభ సజావుగా జరిగేలా సూడమ్మా......
Просмотров 723 месяца назад
సరస్వతీ తల్లి, సభ సజావుగా జరిగేలా సూడమ్మా......
"స్వచ్ఛత పక్వాడ" గురించి చిన్న ముచ్చట.
Просмотров 414 месяца назад
"స్వచ్ఛత పక్వాడ" గురించి చిన్న ముచ్చట.
మూడే అక్షరాలు "గురువు" "ముగ్గురే" మన జీవితంలో,,
Просмотров 484 месяца назад
మూడే అక్షరాలు "గురువు" "ముగ్గురే" మన జీవితంలో,,
బడిలో ఒకరికొకరు రక్షణగా రాఖీల పండుగ....
Просмотров 1224 месяца назад
బడిలో ఒకరికొకరు రక్షణగా రాఖీల పండుగ....
అమ్మ పాలే కమ్మదనం,,,,,ఆకు కూరలే ఆరోగ్యం.....
Просмотров 1105 месяцев назад
అమ్మ పాలే కమ్మదనం,,,,,ఆకు కూరలే ఆరోగ్యం.....
మత్తు పదార్థాలను మానండి....(పాఠశాలలో అవగాహన సదస్సు)
Просмотров 375 месяцев назад
మత్తు పదార్థాలను మానండి....(పాఠశాలలో అవగాహన సదస్సు)
నిండుమనసు తో టీచర్ ను కొలుస్తున్న విద్యార్థినీ.....
Просмотров 1845 месяцев назад
నిండుమనసు తో టీచర్ ను కొలుస్తున్న విద్యార్థినీ.....
ప్రమోషన్ పై వెళ్ళిన మేడమ్.... జ్ఞాపకాలు....కవితా.
Просмотров 1495 месяцев назад
ప్రమోషన్ పై వెళ్ళిన మేడమ్.... జ్ఞాపకాలు....కవితా.