- Видео 51
- Просмотров 5 348
Dharma Rao Gera
Объединенные Арабские Эмираты
Добавлен 16 окт 2011
Видео
24 September 2024
Просмотров 77Месяц назад
ఓ రాక్షడ క్రీడ... మాట్లాడితే మద్దతుగానే మాట్లాడాలి లేకుంటే మోనంగా ఉండాలంట
దేవుని గుడారములో నీవు అతిథివా..?
Просмотров 194 месяца назад
యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు? - కీర్తన 15:1
నీవూ దేవుని అంచె గాండ్రువా???
Просмотров 1026 месяцев назад
నీవూ దేవుని అంచె గాండ్రువా??? Esther(ఎస్తేరు) 8:14 14.రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింప బడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను. దేవును సువార్త పనికై అంచె గాండ్రు కావాలి. జీవపు తాకీదులు మొసుకెళ్ళె అంచె గాండ్రు కావాలి. రాజుల రాజైన నా యేసయ్య మాటకు ప్రేరేరింపబడే అంచె గాండ్రు కావలి. ఆ అంచె గాండ్రుగా నీవుంటావా???
దేవుని ఆక్రందన
Просмотров 177 месяцев назад
ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు? -ఇది దేవుని ఆక్రందన
ఆయన ఇక్కడ లేడు......తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.
Просмотров 347 месяцев назад
ఆయన ఇక్కడ లేడు......తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.
బాధ్యత శత్రువు బలమంతటిమీదను అధికారము అనుగ్రహించియున్నాను; - Sunday Message : 25-02-2024
Просмотров 208 месяцев назад
బాధ్యత శత్రువు బలమంతటిమీదను అధికారము అనుగ్రహించియున్నాను; - Sunday Message : 25-02-2024
శత్రువు బలమంతటిమీదను అధికారము అనుగ్రహించియున్నాను; - లూకా సువార్త 10:19 Sunday Message : 25-02-2024
Просмотров 158 месяцев назад
నీకు, నాకు సువార్త ప్రకటించుటకు దేవుడు బాధ్యతను అనుగ్రహించియున్నాడు. మరణం బలమును నిర్వీర్యం చేసే శక్తి కేవలం సువార్తకు(దేవుని శక్తి ఋఒమ 1: 16) మాత్రమే ఉన్నది. ఆ బాధ్యతను మనం విస్మరించిన వారమై యున్నట్లైయితే రండి మనల్ని మనం సరిచేసుకొని ఆ ఉన్నతమైన పనిలో సాగిపోదాము. GOD BLESS YOU
సుందరుడా… అతిశయుడా…
Просмотров 478 месяцев назад
సుందరుడా… అతిశయుడా… మహోన్నతుడా… నా ప్రియుడా (2) పదివేలలో నీవు అతిసుందరుడవు నా ప్రాణప్రియుడవు నీవే షారోను పుష్పమా… లోయలోని పద్మమా… నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా|| నిను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను (4) ||సుందరుడా|| యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా||
సేవకుడికి సువార్త భారము లేకపోవడానికి కారణం ...
Просмотров 268 месяцев назад
సేవకుడికి(సంఘ కాపరులుగా పిలవబడుచున్న వారు) సంఘమును (విశ్వాసులను) కాపాడుకోవడం పై ఉన్న ఆసక్తి సువార్త చెప్పడంలో లేకపోవడానికి ఇంత కన్న బలమైన కారణం మరొక్కటి లేదేమో అనిపిస్తుంది. "Roma 1:15 కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను."
నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము..
Просмотров 679 месяцев назад
శాశ్వతము కాని ఆ వాగ్దాన దేశం వెళ్ళాల్సిన ఇశ్రాయేలీయులు యెహోషువాతో "నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము;" అన్నారు. ఆశ్చర్యకరముగా నేడు సంఘం పరిశుద్దాత్మ దేవునితో ఈ మాట 'నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము' అని చెప్పలేకపోవడం చాలా విచారకరం. మరియు "నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము" అని చెప్పాల్సినవారు తమకు నచ్చినట్లుగా పోతున్నారు.
పేతురు భక్తుని ద్వారా నేర్చుకొనే ఆత్మీయ పాఠాలు
Просмотров 799 месяцев назад
పేతురు భక్తుని ద్వారా నేర్చుకొనే ఆత్మీయ పాఠాలు
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. - 2
Просмотров 2610 месяцев назад
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. - 2
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు
Просмотров 13010 месяцев назад
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు
ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో 1 రాజులు 17: 1
Просмотров 26Год назад
ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో 1 రాజులు 17: 1
కీర్తనల 128 నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి
Просмотров 43Год назад
కీర్తనల 128 నీ లోగిట ఫలించు ద్రాక్షావల్లి
Sare Jahan Se Accha keys by Priyadarshini Gera
Просмотров 36Год назад
Sare Jahan Se Accha keys by Priyadarshini Gera
నీకు బైబుల్ తెలుసా అని ప్రశ్నించిన సినిమా నటి....జవాబు ఏది?
Просмотров 121Год назад
నీకు బైబుల్ తెలుసా అని ప్రశ్నించిన సినిమా నటి....జవాబు ఏది?
హేతువే లేకుండ వెలివేయబడుచున్నావా? ఇదిగో నీ కొరకైన దేవుని సందేశం
Просмотров 15Год назад
హేతువే లేకుండ వెలివేయబడుచున్నావా? ఇదిగో నీ కొరకైన దేవుని సందేశం
సంఘమా... సువార్త కొరకై నీ బాధ్యతను నెరవేర్చుచున్నావా లేక సంఘ కార్యకలాపాలలో మినిగిపోయావా ?
Просмотров 19Год назад
సంఘమా... సువార్త కొరకై నీ బాధ్యతను నెరవేర్చుచున్నావా లేక సంఘ కార్యకలాపాలలో మినిగిపోయావా ?
జీవము గల సంఘములో నీ బాధ్యత సరిగా నిర్వర్తించుచున్నావా?
Просмотров 55Год назад
జీవము గల సంఘములో నీ బాధ్యత సరిగా నిర్వర్తించుచున్నావా?
దేవుని సంకల్పమా - సేవకుడా? - ఏది ముఖ్యం?
Просмотров 16Год назад
దేవుని సంకల్పమా - సేవకుడా? - ఏది ముఖ్యం?
అభిషేకపు కూడిక - నా సేవా పిలిపును గూర్చిన క్లుప్త సాక్ష్యం
Просмотров 41Год назад
అభిషేకపు కూడిక - నా సేవా పిలిపును గూర్చిన క్లుప్త సాక్ష్యం
Praise the LORD Brother 🙏 you are right!!
ప్రైజ్ దా లార్డ్ అన్న గారు
Praise the Lord pastor garu
Super anna wonderful
Pastor Ji wonderful message ji
Yes, హృదయములో ఆరాధించి విజయం సాధించాలి
Amen amen amen
Wonderful message God bless you with more anointing you with love 💖
Praise God
Praise God 🔥
wonderful message pastor garu
Happy Resurrection Day Greetings to you all!!
Praise the Lord 🙏 Good message ❤ Amen 👏
వందనాలు బ్రదర్
వందనాలు బ్రదర్
Praise the lord anna🎉
Praise the lord anna🎉
Praise God pastor garu
Wonderful thought
Praise God
Praise God 👏
Praise God brother good message.we are Suresh brother believers in Khammam.
Praise God .. Learned so much Bro TQ
God bless you Dharma
Amen Anna
Praise the lord
Praise the lord Annayya
Praise the lord thammudu
Praise the lord Anna 🙏
Praise the lord Thammudu God Bless you
Praise the Lord annayya
Praise the LORD!! I am Pastor Balu Naik!!
Praise The Lord Pastor garu🙏🙏
,yes Amen 🙏
Glory to our lord Jesus Christ
చాల సంతోషం బ్రదర్ రాజశేఖర్ నాయన గారి ద్వారా అభిషేకం తీసుకునే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించారు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక🙏
God Bless you Amma
Praise the lord
Praise the lord
Praise the lord Anna ya
Praise the lord Anna..
Praise god
Praise the lord Amen Amen
Glory to god
Precise word of God. Praise his excellence.
Praise the Lord!!!
Praise God
Yes annayya excellent message
Praise the lord annayya
Praise God
Praise the lord 🙏 annayya
Good Message Anna
Thank you anna