- Видео 53
- Просмотров 51 100
elisha Paricharya
Добавлен 4 сен 2022
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు
ఈ ఛానల్ లోని పాటలు దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి వ్రాయబడినవి దయచేసి like చేయండి
Subcribe చేయండి ఈ ఛానల్ లోని పాటలు కేవలం ఆత్మీయ ఎదుగుదల కొరకు మాత్రమే.
ఈ ఛానల్ లోని పాటలు దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి వ్రాయబడినవి దయచేసి like చేయండి
Subcribe చేయండి ఈ ఛానల్ లోని పాటలు కేవలం ఆత్మీయ ఎదుగుదల కొరకు మాత్రమే.
TELUGU CHRISTIAN LATEST NEW YEAR SONG BY sister N SALOMI
Lyrics. tune. Bro P.seemonu
Vocal. sister.N SALOMI
Keys.prasanth
Pad.Raju
Rytham. Syam
Vocal. sister.N SALOMI
Keys.prasanth
Pad.Raju
Rytham. Syam
Просмотров: 431
Видео
BETHESTHA PRAYER HOUSE MARRIVADA.SEMI CHRISTMAS WORSHIP
Просмотров 85Месяц назад
BETHESTHA PRAYER HOUSE MARRIVADA.SEMI CHRISTMAS WORSHIP
TELUGU CHRISTMAS NEW SONG. lokalanele yesunaadudu song by p SEEMONU
Просмотров 1,1 тыс.Месяц назад
Lyrics.Tune.Vocal.Bro P. SEEMONU. KEY . Prasanth Pad.Elivin Raju Rytham. Syam
TELUGU CHRISTMAS NEW SONG.DAVIDU THANAYA YESAYYA SONG BY. P Seemonu
Просмотров 9542 месяца назад
TELUGU CHRISTMAS NEW SONG.DAVIDU THANAYA YESAYYA SONG BY. P Seemonu
NETHO VUNTE JEEVITHAM TELUGU CHRISTIAN. COVER SONG. John subhakar
Просмотров 5353 месяца назад
NETHO VUNTE JEEVITHAM TELUGU CHRISTIAN. COVER SONG. John subhakar
NE SHAKSYAM KAAPADUKUNTUNNAVAA TELUGU CHRISTIAN LATEST NEW SONG BY.P. SEEMONU
Просмотров 1,2 тыс.4 месяца назад
NE SHAKSYAM KAAPADUKUNTUNNAVAA TELUGU CHRISTIAN LATEST NEW SONG BY.P. SEEMONU
NE NELLAPPUDU YOHOVANU Telugu Latest new song by br.p seemonu
Просмотров 4696 месяцев назад
NE NELLAPPUDU YOHOVANU Telugu Latest new song by br.p seemonu
krupa gala devudu daya gala devudu cover song bro. manohar
Просмотров 2648 месяцев назад
krupa gala devudu daya gala devudu cover song bro. manohar
VANDANALU VANDANALU TELUGU CHRISTIAN COVER SONG
Просмотров 1,4 тыс.9 месяцев назад
VANDANALU VANDANALU TELUGU CHRISTIAN COVER SONG
NEE MAATALO BALAMUNNADI YESAYYA TELUGU CHRISTIAN COVER SONG
Просмотров 8489 месяцев назад
NEE MAATALO BALAMUNNADI YESAYYA TELUGU CHRISTIAN COVER SONG
kalla yorugani thella pavurama TELUGU CHRISTIAN COVER SONG by.N. SALOMI.
Просмотров 6 тыс.11 месяцев назад
kalla yorugani thella pavurama TELUGU CHRISTIAN COVER SONG by.N. SALOMI.
GURI YODDAKE PARUGEDUTHUNNAVA TELUGU CHRISTIAN LATEST NEW SONG.LYRICS. TUNE. VOCAL:P SEEMONU
Просмотров 1,6 тыс.11 месяцев назад
GURI YODDAKE PARUGEDUTHUNNAVA TELUGU CHRISTIAN LATEST NEW SONG.LYRICS. TUNE. VOCAL:P SEEMONU
ANDAMAINA CHETTA Anjurama TELUGU CHRISTIAN SONG
Просмотров 11 тыс.Год назад
ANDAMAINA CHETTA Anjurama TELUGU CHRISTIAN SONG
ANTHYADINAMULALO AVATHARINCHINA NEW CHRISTMAS song lyrics.tune.vocal bro.p.seemonu
Просмотров 547Год назад
ANTHYADINAMULALO AVATHARINCHINA NEW CHRISTMAS song lyrics.tune.vocal bro.p.seemonu
Rajadi Raja Ravikoti Teja Telugu Christian latest New song.
Просмотров 666Год назад
Rajadi Raja Ravikoti Teja Telugu Christian latest New song.
priyuni sannidaanamulo.Telugu christian cover song.
Просмотров 254Год назад
priyuni sannidaanamulo.Telugu christian cover song.
BHAKTHI VESHAM VEYAKU TELUGU CHRISTIAN LATEST NEW SONG. P. seemonu
Просмотров 12 тыс.Год назад
BHAKTHI VESHAM VEYAKU TELUGU CHRISTIAN LATEST NEW SONG. P. seemonu
RAMMANUCHUNNDU TELUGU LATEST NEW CHRISTIAN SONG.by. P. seemonu
Просмотров 1 тыс.Год назад
RAMMANUCHUNNDU TELUGU LATEST NEW CHRISTIAN SONG.by. P. seemonu
ఏదో ఆశ నాలో HOSANNA telugu christian song.
Просмотров 412Год назад
ఏదో ఆశ నాలో HOSANNA telugu christian song.
NI PREMA ENTHO ENTHO MADHURAM. telugu chritian song.
Просмотров 1,4 тыс.Год назад
NI PREMA ENTHO ENTHO MADHURAM. telugu chritian song.
NatanaalayangaTelugu christian Cover Song by P. seemonu
Просмотров 704Год назад
NatanaalayangaTelugu christian Cover Song by P. seemonu
PRABHUVA NINU VEDI NE BRATHAKALENU.TELUGU CHRISTIAN SONG. Lyrics.P.seemonu
Просмотров 555Год назад
PRABHUVA NINU VEDI NE BRATHAKALENU.TELUGU CHRISTIAN SONG. Lyrics.P.seemonu
అందాలతార అరుదెంచెనాకై.క్రిస్మస్ సాంగ్.song by P. seemonu. keys.paster. joyal
Просмотров 1852 года назад
అందాలతార అరుదెంచెనాకై.క్రిస్మస్ సాంగ్.song by P. seemonu. keys.paster. joyal
KANULU NINNE CHUDAALANI telugu christian song
Просмотров 4302 года назад
KANULU NINNE CHUDAALANI telugu christian song
నమ్మకమైన దేవుడవైన నీవె చాలు యేసయ్య.A R.stevenson.రచన.సంగీతం
Просмотров 2282 года назад
నమ్మకమైన దేవుడవైన నీవె చాలు యేసయ్య.A R.stevenson.రచన.సంగీతం
Super lyrics , song 🎉🎉
Good song good voice sister God bless you sister
Nice song 🎉🎉🎉
🎉🎉🎉
Praise the lord
🎉🎉🎉
Praise the lord 🎉🎉🎉
Praise the God 🎉🎉
Praise the lord Ayyagaru 🙏
ప:- దావీదు తనయ యేసయ్య -పాపిని ప్రేమించి వచ్చవా యూదులరాజ మా యేసయ్య -పరమునకు చేర్చగ వచ్చవా. (2) బేత్లెహేము గ్రామమందు - రక్షకుండు పుట్టెనయ్య మన కొరకే (2) ఛ:- చీకటిలో ఉన్నవారిని- వెలుగులోకి చేర్చగా(2) సింహాసనం విడచి భూవికే ఎ తెంచిన లోకరక్షక నీ జన్మ చీకటినే తొలగించేను (2) !!దావీదు!! ఛ:- ఎంత గొరపాపినైన - క్షమియించగలవాడు (2) తన చిత్తమును జీవించువారిని - పరలోకం చెర్చగా నరరూపము దాల్చేను (2) !! దావీదు!!
Praise the lord 🎉🎉🎉
Praise the lord
🎉🎉🎉
Praise the lord 🙏🙏
Praise the lord
🎉🎉🎉
Nice song 🎉 wonderful lirics ❤
Nice lyrics ayyagaru, praise the lord 🎉
Nice pashtaru garu
🙏🙏🙏
Super song 🎉 praise the lord 🙏
Praise the lord 🙏 🙌Nice lyrics and wonderful singing🙌👏 🎉
prai
Praise the lord
ప:కాపాడుకొంటవా నీ సాక్ష్యము సరిచేసుకొంటవా నీ జీవితం (2) పాపంలో పడకుండా - శాపానికి గురికాకుండ సరిచూచుకోవాక్యంబుతో కాపాడుకోవిశ్వాసము "కాపాడు" ఛ: శోధనలో పడకుండ మెలకువగా నుండి - ప్రార్థనలో గడుపుమా ఉగ్రతకు గురికాకుండ వాక్యములో బలపడి - ప్రార్ధన మరువకుమా (2) మేలైనదే చేపట్టుచూ ప్రభుమార్గమందు నిలచుండుమా (2) "కాపాడు" ఛ: లోకంలో అపవాది గర్జించుచుండగా - కలవరమెందుకు ఓ క్రైస్తవ ప్రార్థనలో విసుగక స్థిరముగా ఉండి - విజయమునే పొందుమా (2) శ్రమయైనను హింసయైనను భయపడకుమ ఓ నేస్తమా (2)
Praise the lord 🙌
Jai shree ram jeses 🙏
🎉
🙌మేమేళప్పుడు యెహోవాను స్తుతియించి గనపరతుము 🥳 దేవునికి మహిమ కలుగును గాక!🙌
Praise the lord
Good singing praise the lord amen 🎉
Praise the Lord
Super
Vandanaalu
Praise the lord 🙌
In 1:58
nice song dhevuniki mahima ke mahima
Praise the lord
అంజూరపు చెట్ట అందమైన చెట్ట ఆకులతో నిండి వంటివా (ఆ) రెమ్మలతో కమ్మి ఉంటి వా. (1) యజమానుడు నిన్ను నీరు పోసి పెంచాడు నీకెంతో పరిచర్య చేసి నిన్ను పెంచాడు కాపు ఎందుకు కాయ లేదు చెట్టా (ఆ) నా చేతులతో పెంచుకున్న చెట్టా (అంజూరపు చెట్టా). (2) యజమానుడు నిన్ను చూడ ఆశతో వచ్చాడే వెదకి వెదకి చూశాను ఆశతో ఫలములు కావ్ ఎందుకు కాయ లేదే చెట్టా (ఆ) నా కన్నీళ్ళు తుడవలేదే చెట్టా (అంజూరపు చెట్టా). (3) యజమానుడు నిన్ను నరికి అగ్గిలో వేయమని చెప్పెను ఆమెతో సమయం ఇంకా లేదని (ఆ) ఇకనైనా కాయ వేచెట్టా (ఆ) నా చేతులతో పెంచుకున్న చెట్టా. (అంజూరపు చెట్టా)
అంజూరపు చె
Praise the God
Praise the lord
Praise the lord mavayya garu
ప: గురియొద్దకే పరుగెడుతున్నావా - నిను ప్రేమించు డేవుని - మెప్పించగలుగుచున్నవా నీ భక్తిని ముక్తికై కొనసాగించుటలో నీవు . (గురి) ఛ: దేవుని చిత్తము నెరవేర్చుటలో - ఓరిమి కలిగి యుందువా - బహుమానము పొందుటలో - ఓపికతో పరుగెత్తుమా (2) చిక్కులు పెట్టు ప్రతి పాపమును - విడిచిపెట్టి కొనసాగుమా (2) ( గురి) ఛ: దేవునియందు ఆనందముకై - అవమానమును నిర్లక్ష్య పెట్టి - నిందలను భరియించి దేవునితో నడచెదవా (2) సిలువను సహియించి - ఆలసటపడకయు ఆయనను తలంచుకొనుడి (2) ( గురి)
Praise the lord
Praise the lord
🙏🙏🙏
aise the lord
aise the lord
ప:- వేషం వేయకురా - భక్తి వేషం వెయకురా - మోసం చేయకుమా - మనసునే మోసం చేయకుమా (2) దైవ చిత్తమునే జరిగించుము - నీ బ్రతుకునందు ప్రియుడ (2) ఛ:- లోపల లోకాశా - తీరని నేత్రాశా - కనిపిస్తవే అందరికీ - భక్తి పరుడిలాగా (2) వేశ్యలైన మారును- వేశాదారులు మారరు అన్న సత్యనే నీవు మరిచవా- ఆ దేవుని మార్గమే నీవు విడిచవా (2) "వేషం" ఛ:- క్రీస్తే నీ దైవం - సాతానుతో సహవాసం నమ్మిస్తవే అందరినీ- నీ భక్తి ముసుగులోనా (2) ముడునాళ్ళ ముచ్చటకై - మోక్షమార్గం విడువకుమా ఆ దేవుని వైపే నీవు చుడాలి - క్రీస్తు యందు నిలచియుండాలి (2) " వేషం"