Dayanidhi Das Official
Dayanidhi Das Official
  • Видео 160
  • Просмотров 47 348
మానవులు కోతి నుండి వచ్చారా I భగవద్గీత 3 - 27,37, 4-1 - HG.Dayanidhi Das I ISKCON Guntur I
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita
భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు
Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/ImA97qTf1gD8v2qslcCm8S
Просмотров: 191

Видео

యజ్ఞము అంటే ఏమిటీ? I భగవద్గీత - 3 - 9,14,21 - I HG.Dayanidhi Das I ISKCON Guntur l
Просмотров 23812 часов назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/ImA97qTf1gD8v2qslcCm8S
భగవంతుని కృపను పొందడం ఎలా? I భగవద్గీత 2 - 63, 64, 69 I శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే I
Просмотров 17312 часов назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/ImA97qTf1gD8v2qslcCm8S
lశ్రీ కృష్ణుని పాద పద్మములను ఎందుకు ఆశ్రయించాలి? l l BHAGAVATAM : 3 - 5 - 41 by HG.Dayanidhi Das l
Просмотров 52319 часов назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple గోవులకు సేవ చేయుటకు ఆసక్తి కలిగినవారు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా విరాళములు అందించవచ్చు skbg.org/gomathaseva/
ఇంద్రియ తృప్తి వల్లన కలిగె ప్రభావం ఏమిటీ I భగవద్గీత-2-46,59,62 I HG.Dayanidhi Das I ISKCON Guntur I
Просмотров 242День назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/ImA97qTf1gD8v2qslcCm8S
త్రిగుణాలకి అతీతముగా ఎలా అవ్వాలి? I భగవద్గీత - 2-41, 2-44, 2-45 I HG.Dayanidhi Das I ISKCON Guntur I
Просмотров 275День назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/ImA97qTf1gD8v2qslcCm8S
విశ్వరూపము అంటే ఏమిటీ? I భగవద్గీత 11- 9 to 16 - HG.Dayanidhi Das I
Просмотров 375День назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita గోవులకు సేవ చేయుటకు ఆసక్తి కలిగినవారు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా విరాళములు అందించవచ్చు skbg.org/gomathaseva/ భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.what...
పునర్జన్మ ఉంటుందా? ఉండదా? I భగవద్గీత - 2-27, 2-30, 2.40-శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే-ISKCON GUNTUR
Просмотров 22714 дней назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/ImA97qTf1gD8v2qslcCm8S
సర్వ దుఃఖాల నుండి విముక్తి ఎలా సాధ్యం? l భగవద్గీత 2-20, 22, 23 I ISKCON Guntur I
Просмотров 28014 дней назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/ImA97qTf1gD8v2qslcCm8S
ఏది శాశ్వతము? ఏది సత్యము?l భగవద్గీత 2-12, 2-13, 2-14-శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l ISKCON GUNTUR
Просмотров 16214 дней назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.whatsapp.com/ImA97qTf1gD8v2qslcCm8S
స్వార్థం అంత ప్రమాదమా? I భగవద్గీత - 1.1, 2.7, 2.11- శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే I ISKCON GUNTUR I
Просмотров 53514 дней назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita గోవులకు సేవ చేయుటకు ఆసక్తి కలిగినవారు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా విరాళములు అందించవచ్చు skbg.org/gomathaseva/ భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.what...
C channel coverage about Gollapudi Sri Jagannatha Ratha Yatra 2024
Просмотров 57221 день назад
Dayanidhi Das Official #jagannath #jagannthtemple Video from Dayanidhi Das
యోగీశ్వరుడు అంటే ఎవరు? I భగవద్గీత 11 - 1 to 11 - 8 I శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే
Просмотров 620Месяц назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple #bhagavadgita గోవులకు సేవ చేయుటకు ఆసక్తి కలిగినవారు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా విరాళములు అందించవచ్చు skbg.org/gomathaseva/ భగవద్గీత ఆన్లైన్ క్లాసులు శ్రవణము చేయుటకు ఆసక్తి కలిగిన వారు క్రింద ఇవ్వబడిన లింకుని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు Follow this link to join my WhatsApp group: chat.what...
భాగవతం ఎందుకు చదవాలి? l శ్రీమద్భాగవతం - 3.5.11 - శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే l
Просмотров 254Месяц назад
Dayanidhi Das Official #preaching #prabhupada #bhagavatmahapuran #iskcon #iskcontemple గోవులకు సేవ చేయుటకు ఆసక్తి కలిగినవారు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా విరాళములు అందించవచ్చు skbg.org/gomathaseva/
Sankirtan with Bhagavad Gita Students l HG.Dayanidhi Das l ISKCON Guntur l
Просмотров 394Месяц назад
ISKCON Guntur - Dayanidhi Das Official #iskcon #bhagavadgita #schoollife #preaching #telugu #amoghlilaprabhu
శ్రీ కృష్ణుడు కన్నా గొప్పవారు ఎవరు? I భగవద్గీత 10.39 - 10.42 I శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే I
Просмотров 444Месяц назад
శ్రీ కృష్ణుడు కన్నా గొప్పవారు ఎవరు? I భగవద్గీత 10.39 - 10.42 I శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే I
దయా పూర్ణుడు ఎవరు? l శ్రీమద్ భాగవతం - 3-2-23 l శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
Просмотров 195Месяц назад
దయా పూర్ణుడు ఎవరు? l శ్రీమద్ భాగవతం - 3-2-23 l శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
మానవులలో ఉత్తమమైన వారు ఎవరు? l భగవద్గీత - 6 - 17,41,47 l శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
Просмотров 1182 месяца назад
మానవులలో ఉత్తమమైన వారు ఎవరు? l భగవద్గీత - 6 - 17,41,47 l శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
సత్యము అంటే ఏమిటి? l శ్రీమద్ భాగవతం - 2.9.36 l శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే l గొల్లపూడి l
Просмотров 2082 месяца назад
సత్యము అంటే ఏమిటి? l శ్రీమద్ భాగవతం - 2.9.36 l శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే l గొల్లపూడి l
విశ్వ సృష్టికర్త ఎవరు? l శ్రీమద్ భాగవతం 2-9-35 l శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే l
Просмотров 2092 месяца назад
విశ్వ సృష్టికర్త ఎవరు? l శ్రీమద్ భాగవతం 2-9-35 l శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే l
గాయత్రి మంత్రం అనగా ఏమి? l భగవద్గీత 10.30 to 10.38 I శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
Просмотров 3892 месяца назад
గాయత్రి మంత్రం అనగా ఏమి? l భగవద్గీత 10.30 to 10.38 I శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
చందన యాత్ర కథ l అక్షయ తృతీయ l శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
Просмотров 2762 месяца назад
చందన యాత్ర కథ l అక్షయ తృతీయ l శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
విభూతి అనగా ఏమి? I భగవద్గీత 10.19 to 10.29 I శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
Просмотров 2312 месяца назад
విభూతి అనగా ఏమి? I భగవద్గీత 10.19 to 10.29 I శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
అమృతం ఎలా ఉంటుంది? I భగవద్గీత 10.12 to 8.10.18 శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
Просмотров 1442 месяца назад
అమృతం ఎలా ఉంటుంది? I భగవద్గీత 10.12 to 8.10.18 శ్రీ మాన్ దయానిధి ప్రభు వారిచే l
బుద్ది యోగం అంటే ఏమిటి? I భగవద్గీత 10.8 to 8.11 I శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే l
Просмотров 1953 месяца назад
బుద్ది యోగం అంటే ఏమిటి? I భగవద్గీత 10.8 to 8.11 I శ్రీమాన్ దయానిధి ప్రభు వారిచే l
భగవద్గీత యదాతదము - 10.1 to 10.7 l కృష్ణ చైతన్యముతో జీవన విధానం l దయానిధి దాస్ I
Просмотров 2273 месяца назад
భగవద్గీత యదాతదము - 10.1 to 10.7 l కృష్ణ చైతన్యముతో జీవన విధానం l దయానిధి దాస్ I
శ్రీమద్ భాగవతం 2వ స్కంధము 9 వ అధ్యాయము 31 వ శ్లోకం l గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరము l
Просмотров 943 месяца назад
శ్రీమద్ భాగవతం 2వ స్కంధము 9 వ అధ్యాయము 31 వ శ్లోకం l గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరము l
Session 52 - Bhagavad Gita - 9.26 to 9.34 I Telugu I HG.Dayandihi Das I Leading Life With KC I
Просмотров 1304 месяца назад
Session 52 - Bhagavad Gita - 9.26 to 9.34 I Telugu I HG.Dayandihi Das I Leading Life With KC I
Session 51 - Bhagavad Gita - 9.16 to 9.25 I Telugu I HG.Dayanidhi Das I Leading Life with KC I
Просмотров 924 месяца назад
Session 51 - Bhagavad Gita - 9.16 to 9.25 I Telugu I HG.Dayanidhi Das I Leading Life with KC I
Session 50 - Bhagavad Gita - 9.11 to 9.15 I Telugu I HG.Dayanidhi Das I Leading Life with KC I
Просмотров 1514 месяца назад
Session 50 - Bhagavad Gita - 9.11 to 9.15 I Telugu I HG.Dayanidhi Das I Leading Life with KC I

Комментарии

  • @sumadhurtechchannel
    @sumadhurtechchannel 8 дней назад

    1)guruji ninu emi telusu kunanu ante edaina pani chese tappudu result gurinchi alochincha kudadu mana pani manam chesukovali aa pani lo manamu mana best efforts pettali result gurinchi alochinchakudadu adi a pani aina sare 100% mana effort manam pettali 2)exepectations anevi pettukokudadu prashantanga manam undalemu 3)mana buddhi baganvantuni andu stiranga unchi ekkudva exepectations pettukokunda prapanchaniku sambadinchina vishyalu ekkuva pattinchukokuna happy life lead cheyali

  • @mvramana6867
    @mvramana6867 Месяц назад

    Anantapur District- Tadipatri - ISKCON Temple Construction cheyyandi. Proddutur ISKCON help tisukondi

  • @mantratodham
    @mantratodham Месяц назад

    హరే కృష్ణ

  • @madhurikrishna3418
    @madhurikrishna3418 Месяц назад

    Jai Jai Jai Jai Ho Amazing class prabhuji 🙇🏻‍♀️🙏💐 Jai Srila Prabhupād 🙌 Jai Srila Gurudev 🙇🏻‍♀️🙏

  • @DrYvvs55
    @DrYvvs55 2 месяца назад

    గాయిత్రి యొక్క ఫలితాలను. శాస్త్రీ యంగాను, ఆధ్యాత్మికంగాను, వివరం చంది.

  • @ravinderreddy6231
    @ravinderreddy6231 2 месяца назад

    హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @MVidyaSagar-jn5kz
    @MVidyaSagar-jn5kz 2 месяца назад

    Hare Krishna

  • @Bhairava_official
    @Bhairava_official 2 месяца назад

    Jai shree krishna

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 месяца назад

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🌹🙏

  • @eshwarpedagada2736
    @eshwarpedagada2736 6 месяцев назад

    Hare Krishna prabhuji 🙇🙏

  • @kalyankesarla3683
    @kalyankesarla3683 6 месяцев назад

    Haribol Prabhuji 🙏🏻 Very nice interview & discussion.🙏

  • @nunnaleela3973
    @nunnaleela3973 6 месяцев назад

    Hare krishna

  • @AK-vc4dq
    @AK-vc4dq 8 месяцев назад

    🙏

  • @sarojapatagarla5596
    @sarojapatagarla5596 8 месяцев назад

    Hare Krishna Prabhuji 🙏🙏🙏

  • @sarojapatagarla5596
    @sarojapatagarla5596 8 месяцев назад

    Hare Krishna Prabhuji 🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

    జ్ఞాన యోగము శ్లో|| 42: తస్మా దజ్ఞాన సంభూతం హృత్ స్థం జ్ఞానాసినాఽఽత్మనః | చిత్త్వైనం సంశయం యోగ మాతిష్ఠో త్తిష్ఠ భారత! || (కర్మయోగము) భావము : అజ్ఞానము వలన నీ హృదయములో నెలకొన్న సంశయమును జ్ఞాన ఖడ్గముచే నరికివేసి కర్మయోగమాచరించపూనుకొనుము.వివరము : మొదట అర్జునునికి ఏమి సంశయమొచ్చినదో జ్ఞప్తికి ఉన్నదా! యుద్ధము చేయుట వలన, ఎంతో మందిని చంపుటవలన పాపమొచ్చును కదా! పాపమొచ్చు పనిచేయ వచ్చునా? అను సంశయమేర్పడి యుద్ధము చేయనని కూర్చున్నాడు. ఇపుడు ఇంతవరకు తెల్పిన కర్మయోగ సంబంధ జ్ఞానముచే యుద్ధము వలన పాపమొచ్చునను అనుమానము పోగొట్టుకొనవచ్చును. చేయుచున్న ఏ పనియైన దానివలన సంభవించెడుకర్మను కాలిపోవునట్లు చేయునది కర్మయోగము. ఈ విషయము ఎంతో వివరముగ విన్న అర్జునుని సంశయము పటాపంచలై పోగలదు. అందువలన శ్రీకృష్ణుడు ఈ జ్ఞానముతో నీ సంశయమును త్రుంచి వేయమన్నాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

    జ్ఞాన యోగము శ్లో|| 41: యోగ సన్న్యస్త కర్మాణం జ్ఞాన సంచ్ఛిన్న సంశయం | ఆత్మ వన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : జ్ఞాన వివరముచే సంశయములు లేకుండ పోయిన వానికి, యోగ పద్ధతుల ద్వారా కర్మలను కాల్చివేయువానికి, మనస్సును ఆత్మను తెలియువానికి కర్మలు బంధములు కావు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

    జ్ఞాన యోగం శ్లో|| 40: అజ్ఞ శ్చాశ్రద్ధా ధాన శ్చ సంశయాత్మా వినశ్యతి | నాయం లోకో ఽ స్తినపరో నసుఖం సంశయాత్మనః || (జీవాత్మ) భావము : సంశయాత్ముడై, శ్రద్ధలేనివాడై, జ్ఞానశూన్యుడైన జనుడు తప్పక చెడును. సంశయాత్మునకు ఇహ పరములలో ఎక్కడైన సుఖము లేదు. వివరము : ఈ శ్లోకములో సంశయాత్ముని గురించే ఎక్కువగా చెప్పారు. సంశయములుండి వాటి పరిష్కారము తెలుసుకోలేని వానికి ఇహపరములలో సుఖముండదన్నారు. మానవునికి కొన్ని విషయములలో సంశయములు వచ్చుట సహజమే. ఎటువంటి సంశయమునైన కొంత యోచిస్తే పరిష్కారమార్గము లభిస్తుంది. అలా యోచించక ఈ విషయము ఇంతే అని గోడకట్టుకొని కూర్చున్న వానికి ఎప్పటికి సత్యము తెలియదు. ఒక విషయమును పూర్తి పరిశీలించకనే, ఆ విషయము మీద ముందే ఒక నిర్ణయము కల్గియుండి, ఆ విషయము యొక్క సత్యమును గ్రహించక, తనకు ముందునుండి ఉన్న నిర్ణయమే సరియైనదనుకొని, తమ నిర్ణయమే సత్యమైనదను భ్రమలో పడినవారు కొందరున్నారు. అటువంటివారు అసత్యములో ఉండి సత్యములో ఉన్నామనుకొంటుంటారు. ఉదాహరణకు దయ్యము అన్నది వాస్తవమే అయిన ఆ మాటవింటూనే ఇందులో సత్యమెంత ఉందో పరిశీలిస్తామనుకోక దయ్యమనునది అసత్యమంటారు. దయ్యము యొక్క బాధను అనుభవించువానిని చూచి అదొక రోగమంటారు. ఏ మందులతో నయము కాకపోతే వాని మానసిక పరిస్థితి అటువంటిది అంటారు. ఈ విధముగ ముందే తమ లోపల ఉన్న నిర్ణయమును సమర్థించుకొనుచుందురే కాని సత్యమును తెలియలేరు. అటువంటి అసత్యవాదులు తాము నిజముగ సత్యవాదులము అనుకొంటుంటారు. అటువంటి వారికి ఇహములో ఎప్పుడైన దయ్యముల బాధ కలిగితే దానినుండి బయటపడలేరు. అంతేకాక అటువంటి వాదులు తర్వాత జన్మలలో అదోగతిపాలగుదురని, అటువంటి వారికి తర్వాత జన్మలలో ఇహములో సుఖముగాని, పరములో మోక్షముగాని లభించదని తెలియజేశాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

    జ్ఞాన యోగము శ్లో|| 39: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః | జ్ఞానం లభ్ధ్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి || (బ్రహ్మయోగము) భావము : శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కల్గిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు. వివరము : దైవమును తెలియాలను శ్రద్ధ గలవాడు, ఒక్కటే ధ్యాస కల్గి, ఇంద్రియములను నిగ్రహించు జ్ఞానము కలవానికి జ్ఞానాగ్ని కలుగును. జ్ఞానాగ్ని కల్గిన కొంతకాలమునకు కర్మలు పూర్తిగ కాలిపోవును. కనుక అతడు తొందరగ మోక్షము పొందగలడు. ఇంద్రియములు నిగ్రహించి వాటి పని లేకుండ చేయడము బ్రహ్మయోగమునకే ఉండును.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

    జ్ఞాన యోగము శ్లో|| 38: న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే | తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి || (కర్మయోగము) భావము : జ్ఞానమునకు ప్రపంచములో సాటియైనదేది లేదు. దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగమాచరించెడు కర్మయోగి కాలము జరుగుకొలది మోక్షమునకు దగ్గరవాడగును. వివరము : జ్ఞానాగ్నికి సమానమైనదేదీ ప్రపంచమున లేదు. ఈ అగ్ని కంటే పవిత్రమైనది లేదు. కర్మయోగికి కాలము జరుగుకొలది కర్మలు కాలిపోవుచుండును. కర్మయోగిలో ఉన్న అగ్ని కర్మను కాలుస్తూ చివరికి లేకుండజేయును. అప్పుడు ఆ యోగి మోక్షము పొందును.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

    జ్ఞాన యోగము శ్లో|| 37: యథైధాంసి సమిద్ధో ఽగ్ని ర్భస్మసాత్కురుతే ఽ ర్జున | జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : ఏ విధముగ అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదేవిధముగ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి.వివరము : ఈ విషయము ముందే చెప్పుకొన్నాము. 'జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం' అని 19వ శ్లోకములో జ్ఞానాగ్నిని గురించి చెప్పినపుడు, నమ్మలేనివారెవరైన ఇక్కడ పూర్తిగ నమ్మవలసి ఉన్నది. నిజముగ జ్ఞానాగ్ని ఉన్నదని దానికి ఉదాహరణ కూడ ఇవ్వడము జరిగినది. సర్వ కర్మనాశనము చేయు జ్ఞానాగ్నిలేనివాడు యోగికాదు అని, ముందు ఆత్మసంయమయోగములో మొదటి శ్లోకములో చెప్పబడినది. లోకము దృష్ఠిలో నేను గీతను వ్రాసిన స్వామిగ, పెద్ద జ్ఞానిగ, గొప్ప మర్యాదతో ఉన్నప్పటికి నాలోపల జ్ఞానాగ్నిలేనిది ఏమి ప్రయోజనములేదు. దైవ దృష్ఠిలో గాని, ఆధ్యాత్మిక విద్య ప్రకారము గాని, నేను యోగిననుటకు వీలులేదు. ఎవరికైనను ఈ సూత్రమే వర్తించును.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

    జ్ఞాన యోగము శ్లో|| 36: అపి చేదసి పాపేభ్యస్సర్వేభ్యః పాపకృత్తమః | సర్వం జ్ఞానప్లవేనై వ వృజినం సంతరిష్యసి || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : అఖిల పాపాత్ములందు నీవెంత అధమ పాప యుతుడవైనప్పటికి, పాపమను సముద్రమును జ్ఞానమను చిన్న ఓడచే దాటగలవు.వివరము : ఎన్నో జన్మల నుండి పాపము సంపాదించుకొని సంచితకర్మ సముద్రమువలె ఉన్నప్పటికి, కర్మలు కాల్చు విధానము తెలుసుకొనుటవలన, యోగమను ఓడచే కర్మలను సముద్రమును సులభముగ దాటగలవు. ఎంత పెద్దకర్మలు కలవాడైనను దిగులుపడవలసిన అవసరము లేదు. ఎందుకనగ గురువువద్ద నుంచి తీసుకొన్న అగ్నితో జ్ఞానయజ్ఞము శరీరములో జరుగులాగున, కర్మయోగము ఆచరించు విధానము తెలిసియున్నపుడు భయపడవలసిన పనిలేదు. కర్మలనుంచి సులభముగ బయటపడగలవు. పెద్ద సముద్రమునైనా చిన్న పడవతో దాటునట్లు ఎంత కర్మనైనా చిన్న అగ్నితో కాల్చివేయవచ్చును. ఆ విషయమే క్రింది శ్లోకములో చెప్పుచున్నాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

    జ్ఞాన యోగం శ్లో|| 35: యథ్ జ్ఞా త్వాన పునర్మోహ మేవం యాస్యపి పాండవ | యేన భూతాన్య శేషేణ ద్రక్ష్య స్యాత్మన్యథో మయి || (బ్రహ్మయోగము) భావము : ఏ జ్ఞానము చేత మోహము కలుగదో, ఏ జ్ఞానము చేత సమస్త జీవరాసులలో ఆత్మను, ఆత్మలో జీవరాసులున్నట్లు తెలియునో అట్టి జ్ఞానము పొందగలవు.వివరము : తత్త్వవేత్తలైన గురువులవద్ద జ్ఞానమార్జించితే, అట్టి జ్ఞానము చేత సాధనా పరులై తనలోని ఆత్మదర్శనమును పొందుదురు. ఆత్మ విషయము తెలిసి పోయిన తర్వాత ఆత్మలేని జీవరాసిలేదని, తనయందున్నట్లే అన్ని శరీరరములోను ఆత్మ ఉన్నదని సులభముగ తెలియును. శరీరములో ఆత్మ, ఆత్మలో శరీరమున్నట్లు తెలిసిపోవును. గురువుగారి వద్ద కర్మలు పోవు జ్ఞానము తెలుసుకొమ్మని చెప్పాము కదా! అలా గురువు కర్మ నిర్మూలనా విధానములు రెండునూ బోధించిన పిమ్మట, అందులో ఒకటైన బ్రహ్మయోగములో ఆత్మను చూడగలరు. కంటితో కాదు జ్ఞానదృష్ఠికి ఆత్మ తెలియును. రెండవదైన కర్మయోగములో ఆత్మదర్శనము అనుమాటయే ఉండదు. కర్మయోగములో సాధారణముగా పనులు చేయుట తప్ప ఏ సాధన ఉండదు. కర్మయోగములో లోపలి సాధన తప్ప బయట కనిపించునట్లు ఏమీ ఉండదు. బ్రహ్మయోగము బయటికి కనిపించు సాధనగాయుండును. ఆత్మను తెలియుట బ్రహ్మయోగములోనే సాధ్యమని తెలియాలి.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

    జ్ఞాన యోగము శ్లో|| 34: తద్ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా | ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయవిధేయతలతో నమస్కరించి సేవలు చేయుచు, సమయానుకూలముగ ప్రశ్నలడిగిన వారు జ్ఞానమును ఉపదేశించి, కర్మలు నశించిపోవు జ్ఞానమార్గమును చూపగలరు.వివరము : ఎక్కడ పొరపడిన ఫరవాలేదు, కాని గురువును ఎన్నుకొనుటలో పొరపడ కూడదు. జీవితమంత వారిని బట్టి నీవు నడచుకొను విధానముండును. కనుక ఈ శ్లోకములో భగవంతుడు స్వయంగా తానే జోక్యము చేసుకొని గురువుల విషయము చెప్పాడు. శ్లోకములో ఆయన మొదటి మాట 'తద్ద్విద్ధి' అన్నాడు. దానికి తత్త్వమును తెలిసినవారని అర్థము. తత్త్వము అనగా శరీరములోని రెండవ ఆత్మ. ఆత్మను తెలిసినవారు మాత్రమే గురువులని ఈమాటలోని అంతరార్థము. గురువులు జన్మరాహిత్యమును కలుగజేయువారుగ ఉండాలి. జన్మలు లేకుండా పోవాలంటే కర్మలు లేకుండాపోవాలి. కర్మలు లేకుండ పోవాలంటే అవి కాలిపోవాలి. అవి కాలిపోవాలంటే శరీర అంతర్ముఖయజ్ఞము చేయాలి. శరీరములోపలి యజ్ఞము చేయాలంటే వాటి వివరము చెప్పువారుండాలి. యజ్ఞముల గురించి చెప్పువారు యజ్ఞముల విషయము పూర్తి తెలిసినవారై ఉండాలి. అట్లు తెలిసినవారు దొరకాలంటే వారి కోసము వెతకాలి. వెతకడములో దొరికిన, వారు తెలిసిన వారో కాదో తెలియాలంటే మనకూ అంతో ఇంతో జ్ఞానముండాలి. గురువులేనిది జ్ఞానము ఎలా వస్తుందనుకోవలసిన పనిలేదు. పుస్తకము ద్వార లేక తనలో తాను ఆలోచించడము వలన, గురువును గుర్తించుటకు కావలసిన జ్ఞానము లభించగలదు. ముఖ్యముగ తెలియవలసినదేమనగా గురువు లేకపోయిన జ్ఞానము లభిస్తుంది, కాని గురువు లేనిది మోక్షమురాదు. కర్మలనాశనము చేయు విధానము గురువుల ద్వారానే తెలియాలి. కర్మలు పోనిది మోక్షమురాదు, కనుక గురువు తప్పనిసరిగా అవసరము. గురువుల విషయములో తప్పనిసరిగ అందరు ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి అనుకోకూడదు. నీ సంశయములు ఎక్కడ తీరునో అక్కడే గురువున్నాడని తెలియాలి. నీకు ఆలోచనలు రాలేదనుకో, మేము అడుగు ప్రశ్నలకు జవాబున్నదో లేదో చూచుకో. నీకు గురువు ఉన్నాడా? ఉంటే ప్రకృతితో నిండిన బోధనా? లేక పరమాత్మకు సంబంధించిన బోధ చేయుచున్నాడా! ఏది? కర్మలు కలుగజేయు యజ్ఞము యొక్క పనులు చెప్పాడా? కర్మలు తొలగిపోవు జ్ఞానయజ్ఞము గురించిన పనులు చెప్పాడా? ఇవి బోధ గురించిన ప్రశ్నలు, ఇక ఉపదేశమును గురించిన ప్రశ్నలు. ఏమనగా! ఉపదేశమును పొందావా! లేదా? ఆ ఉపదేశము ప్రకృతి సంబంధ దృశ్యమా, శబ్దమా? ఇట్లు అనేక ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబు దొరికినపుడు పరవాలేదు. జవాబు దొరకకపోతే దొరికేంతవరకు గురువుకోసము అన్వేషణ చేయాలి. 'ఉపదేక్ష్యన్తితే జ్ఞానం' అన్న వాక్యమును బట్టి గురువులు ఏమి ఉపదేశము చేస్తారో తెలుసుకొందాము. ఉపదేశము ప్రకృతి సంబంధము కాకుండా ఉండాలి. కర్మలు కాల్చుకొనుటకు అనుకూలముగ ఉండాలి. ప్రక్క ఇంటిలో పొయ్యి ఉంది. అందులో అగ్నివుంది. కట్టెలు కాలుట వలన ఏర్పడిన అగ్నిచే ప్రక్కింటివారు వంటచేసుకొని తిని రుచి అనుభవించి ఆకలి తీర్చుకొంటున్నారు. మనము ఆ పని చేయాలి. వంట పాత్రలు, వంట సామాగ్రి అన్నీ సమకూర్చుకున్నాము. పొయ్యి కూడ ఉన్నది. వంట తయారగుటకు లేనిది అగ్నియే. ఆ అగ్నిని ప్రక్కింటివానిని అడిగి, వాడు దానము చేసిన నిప్పురవ్వను మన పొయ్యిలో వేసి, కొద్దిసేపు ఊదితే మన పొయ్యిలోని కట్టెలు అంటుకొంటాయి. కట్టెలు కాలిపోతాయి. ఫలితము వంట తయారై ఆకలి తీరుతుంది. ఈ విధముగనే జన్మబంధమను ఆకలి పోవాలంటే, శరీరమను పొయ్యిలో కర్మలను కట్టెలను, జ్ఞానాగ్ని అను అగ్నితో రగిల్చినపుడు, దాని ఫలితముగ మోక్షము అను వంట తయారగును. మనవద్ద శరీరమను పొయ్యి, కర్మలను కట్టెలు, సాధన అను సామాగ్రి ఉన్నప్పటికి గురువుల శరీరములో ఉన్న జ్ఞానాగ్ని రవ్వంత వారి నుండి ఇప్పించుకోవాలి. మొదట గురువు దగ్గరినుండి కొంత నిప్పును పొంది, దాని ద్వార ప్రయత్న పూర్వకముగ అనగ యోగసాధన ద్వార కర్మలను కాల్చాలి. మొదట గురువు దగ్గరి నుండి అగ్నిని పొందడమే ఉపదేశమందురు. జ్ఞానాగ్ని హస్తము ద్వార, పాదము ద్వార, చూపు ద్వార గురువుల నుండి బయటికి వస్తుందని తెలుసుకొన్నాము. అందువలన గడిచిన కాలములో ఏసుప్రభువుకు ఆయన గురువు యోహాను తన హస్తము ద్వార జ్ఞానాగ్నిని దానము చేసినట్లు ఉన్నది. అలాగే వేమన తన గురువు ద్వారా హస్తము చేతనే జ్ఞానాగ్నిని పొందాడు. ఇంకనూ ఎందరో గురువులు వారి పాదమును శిష్యుని శిరస్సున ఉంచి జ్ఞానాగ్నిని దానము చేశారు.(కొనసాగిస్తున్న తర్వాత కామెంట్ చూడండి)

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 месяцев назад

      (ముందు కామెంటుకి కొనసాగింపుగా)ఇట్లు ఉపదేశము యొక్క తార్కాణములు గలవు. ఈ ఉపదేశములన్ని ప్రకృతి సంబంధమైనవి కావు. ఈ శ్లోకమందే గురువువద్ద శిష్యుడు ఎలా మెలగవలెనను విషయము కూడ చెప్పారు. విధేయతతో నమస్కరించుట, సమయోచితముగ ప్రశ్నలడుగుట, సేవలు చేయుట మొదలగునవి కల్గియుండవలెనన్నారు. మనస్ఫూర్తిగ సేవలు చేసి సద్భక్తితో ప్రశ్నలడుగు వారికే ఫలితముండును. గీతలో భగవంతుడు చెప్పినట్లు నడుచుకొనుచుండిన నిజ గురువే దొరకగలడు.

  • @sarojapatagarla5596
    @sarojapatagarla5596 9 месяцев назад

    Hare Krishna Prabhuji

  • @sarojapatagarla5596
    @sarojapatagarla5596 9 месяцев назад

    Excellent explanation Prabhuji 🙏🙏

  • @sarojapatagarla5596
    @sarojapatagarla5596 9 месяцев назад

    Hare Krishna Prabhuji 🙏🙏

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 9 месяцев назад

    చాలా బాగా వివరంగా చెప్పారండి

  • @user-th7is5nf8b
    @user-th7is5nf8b 10 месяцев назад

    Harekrishna prabhu dandavad pranam prabhu me temple idc course emina untey cheppandi prabhu join avutanu im also iskcon temple devotee prabhu in rajmundry iskcon 16yrs complete no diksha shelter complete plz prabhu inform me any temple idc course join harekrishna 🙏

  • @user-bp4hy5ku8m
    @user-bp4hy5ku8m 11 месяцев назад

    Hare Krishna

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 11 месяцев назад

    దుర్లభ ప్రభు. నిబద్దత కల్గిన భక్తుడు 🙌🏼🙌🏼

  • @venkatvarri880
    @venkatvarri880 11 месяцев назад

    Thank you Dayanidhi prabhu ji good interview.ఇలాంటి ఇంటర్వ్యూ వల్ల నా లాంటి యువకులు సనాతన ధర్మం వైపు మారుతారు.thankyou🙏🙏🙏

  • @venkatvarri880
    @venkatvarri880 11 месяцев назад

    పురుషోత్తమ మాసంలో sahishnu ప్రభు తో పూరి లో నగరసంకీర్తన చేసాము .కృష్ణ లీలలు saishnu ప్రభు చెబుతుంటే అలాగే వినాలి అనిపిస్తుంది. నా జీవితం లో good మెమరీ.thank you sahishnu prabhu ji🙏🙏🙏🙏

  • @krishnagaanamrutam34
    @krishnagaanamrutam34 11 месяцев назад

    Hare Krishna Prabhu Ji dhandavath pranaamalu 🙏

  • @kondaswarnalata9639
    @kondaswarnalata9639 11 месяцев назад

    Sahishnu prabhugee ki jai

  • @kondaswarnalata9639
    @kondaswarnalata9639 11 месяцев назад

    Sahishnu prabhugee ki Jai.

  • @venkatvarri880
    @venkatvarri880 11 месяцев назад

    🙏🙏🙏🙏

  • @madhukotta6565
    @madhukotta6565 11 месяцев назад

    Hare krishna dandawath pranam prabhuji

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 11 месяцев назад

    🙏

  • @sahisnunitaidaspuri7197
    @sahisnunitaidaspuri7197 11 месяцев назад

    చాలా బాగుంది ప్రభుజీ. చాలా బాగా చెప్పేరు ట్రైబల్ ప్రీచింగ్ గురించి. గృహస్థ ఆశ్రమం గురించి కూడా చాలా బాగా వివరించేరు. గృహస్తుల ధర్మం గురించి చాలా అద్భుతంగా తెలిపేరు. దయానిధి ప్రభు కి ధన్యవాదములు దుర్లభ కృష్ణ ప్రేమ ప్రభు ని ఇంటర్వ్యూ చేసినందుకు.

  • @GaudiyamathMangalagiri
    @GaudiyamathMangalagiri 11 месяцев назад

    హరే కృష్ణ

  • @asendhil2388
    @asendhil2388 11 месяцев назад

    Hari bol❤🎉 prabhu

  • @N.A-M.TRch48
    @N.A-M.TRch48 11 месяцев назад

    Hari Krishna

  • @saisudharshan573
    @saisudharshan573 11 месяцев назад

    Hare Krishna, this is an excellent interview done by our beloved Dayanidhidas prabhuji with Sahishnu Nitai Das prabhuji. Every youngster should take the valuable words spoken and the experience given by Sahishnu Nitai Das prabhuji as an inspiration for them. Keep posting more videos and interviews like this prabhuji hare Krishna 🙏🙏🙏

  • @asendhil2388
    @asendhil2388 11 месяцев назад

    Hare Krishna Prabhu. I loved this video. Wonderful concept of interview with a sudda vaishnava sahishnu prabhu. Keep posting more videos like this in future

  • @durlabhakrishnapremadas2341
    @durlabhakrishnapremadas2341 11 месяцев назад

    Wonderful concept prabhuji all the best Jai Jagannath... Sahishnu Prabhu ki jai🙏🙏🙏

  • @maturirao4906
    @maturirao4906 Год назад

    Jai shree krishna Jai jai shree krishna

  • @maturirao4906
    @maturirao4906 Год назад

    Jai Sri Krishna

  • @krishnachaitanya1212
    @krishnachaitanya1212 Год назад

    🙏💐🪔🤩👏📿☺😇

  • @SK-qc2hb
    @SK-qc2hb Год назад

    Gurave namaha 🙏🙏🙏