- Видео 29
- Просмотров 86 977
Sam Music Tracks
Индия
Добавлен 2 апр 2021
Telugu Christian song tracks
krupa krupa na yesu krupa || krupa krupa na yesu krupa track || anil kumar songs #anilkumar
krupa krupa na yesu krupa || krupa krupa na yesu krupa track || anil kumar songs #anilkumar
#KrupaKrupa #BroAnilKumar #teluguchristiantracks
orginal audio song: ruclips.net/video/Pd-ij7ohi9o/видео.html
కృప కృప నా యేసు కృపా
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా
నువ్వులేని...
#KrupaKrupa #BroAnilKumar #teluguchristiantracks
orginal audio song: ruclips.net/video/Pd-ij7ohi9o/видео.html
కృప కృప నా యేసు కృపా
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా
నువ్వులేని...
Просмотров: 5
Видео
new year track|| hosanna ministries new year song 2025 track || new year song hosanna ministries
Просмотров 3721 день назад
new year track|| hosanna ministries new year song 2025 track || new year song hosanna ministries orginal song : ruclips.net/video/XaTjSrwu9yk/видео.html యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని న...
nannu chuchuvada song track || nannu chuchuvada jesus song || nannu chuchuvada song lyrics track
Просмотров 919Месяц назад
nannu chuchuvada song track || nannu chuchuvada || nannu chuchuvada jesus song || nannu chuchuvada song lyrics track ORGINAL SONG : ruclips.net/video/tRv7nMIzIoc/видео.html నన్ను చూచువాడా నిత్యము కచువాడా-2 పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించవు -2 కుర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగియున్నావు -2 నన్ను చూచువాడా నిత్యం కచువాడా తలంపులు తపనాయి అన్ని అన్నియు ఏరిగియున్నావు -2 నడచినను పడుకున్...
antha na meluke full song || antha na meluke full song track || nenellappudu yehovanu sannuthintinu
Просмотров 92 месяца назад
antha na meluke full song || antha na meluke full song track || nenellappudu yehovanu sannuthintinu ORGINAL VIDEO : ruclips.net/video/Z-jAdo4q5L0/видео.html Lyrics: పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2) అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2) అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2) స్తుతియించుట మానను 1...
neevu naa thodu unnavayya track || neevu naa thodu unnavayya ||neevu naa thodu unnavayya song lyrics
Просмотров 223 месяца назад
neevu naa thodu unnavayya track || neevu naa thodu unnavayya ||neevu naa thodu unnavayya song lyrics నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపు...
yehova nee namamu song lyrics || yehova nee namamu || yehova nee namamu #sammusictracks
Просмотров 875 месяцев назад
yehova nee namamu song lyrics || yehova nee namamu || yehova nee namamu #sammusictracks @sammusictracks orginal song : ruclips.net/video/OI_GgusP-a8/видео.html యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ ..... 1.మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా" 2.నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండ...
yehova nee namamu song lyrics || yehova nee namamu || yehova nee namamu #sammusictracks
Просмотров 215 месяцев назад
yehova nee namamu song lyrics || yehova nee namamu || yehova nee namamu #sammusictracks @sammusictracks yehova nee namamu,yehova nee namamu lyrics in telugu,yehova nee namamu lyrics in english,yehova nee namamu entho balamainadi song,old christain song yehova nee namamu yeantho balaminadhi,yehova nee namamu entho,yehova nee namamu track,yehova nee naamamu,yehova nee namamu telugu christian song...
karuna sagara yesayya || karuna sagara yesayya track || karuna sagara yesayya track lyrics
Просмотров 938 месяцев назад
karuna sagara yesayya || karuna sagara yesayya track || karuna sagara yesayya track lyrics orginal song : ruclips.net/video/s0GVRMUUnrY/видео.html&start_radio=1 పల్లవి కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి (2) చరణం 1 : మరణపు లోయలో దిగులు చెందగ అభయము నొందితి నిన్ను చూచి (2) దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చుపితివి (2) " కరుణా " చరణం 2 : యోగ్యత లేని పాత...
nekega na sthuthi malika song track || hossana new song || nekega na sthuthi malika track lyrics
Просмотров 2,9 тыс.8 месяцев назад
nekega na sthuthi malika song track || nekega na sthuthi || nekega na sthuthi malika track with lyrics orginal audio song : ruclips.net/video/OKNOKWT5e_I/видео.html నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీ...
nuthanamaina krupa track || nuthanamaina krupa hosanna ministries track || nuthanamaina krupa
Просмотров 6269 месяцев назад
nuthanamaina krupa track || nuthanamaina krupa hosanna ministries track || nuthanamaina krupa orginal song : ruclips.net/video/j2yY_HOteoM/видео.html FOR MORE DETAILS : 9441900965 (what"s app only) nuthanamaina krupa hosanna ministries track nuthanamaina krupa hosanna ministries track song nuthanamaina krupa hosanna ministries tracks with lyrics nuthanamaina krupa hosanna ministries tabla track...
kannulu jarina kannillu song track || kannulu jarina || kannulu jarina kannillu song
Просмотров 5 тыс.10 месяцев назад
kannulu jarina kannillu song track || kannulu jarina || kannulu jarina kannillu song
sathvikuda deenulanu track hossana __ sathvikuda deenulanu karuninche track lyrics in telugu
Просмотров 647Год назад
sathvikuda deenulanu track hossana sathvikuda deenulanu karuninche track lyrics in telugu
Good friday songs telugu||క్రీస్తు సిలువ శ్రమల పాటలు || #GoodFridaySongs || good friday juckbox
Просмотров 42Год назад
Good friday songs telugu||క్రీస్తు సిలువ శ్రమల పాటలు || #GoodFridaySongs || good friday juckbox
Bahu Soundarya Seeyonulo track with lyrics __ సౌందర్య సీయోనులో __ Hosanna Song #hossana
Просмотров 12 тыс.Год назад
Bahu Soundarya Seeyonulo track with lyrics సౌందర్య సీయోనులో Hosanna Song #hossana
Jeevaa Pradhathavu Song||జీవ ప్రదతవు||Hosanna Ministries New Album||#advithiyuda #అద్వితీయుడా||
Просмотров 157Год назад
Jeevaa Pradhathavu Song||జీవ ప్రదతవు||Hosanna Ministries New Album||#advithiyuda #అద్వితీయుడా||
bahu soundarya siyonulo || bahu soundarya siyonulo lyrics || hossana songs
Просмотров 1,5 тыс.Год назад
bahu soundarya siyonulo || bahu soundarya siyonulo lyrics || hossana songs
Alankarinchunu track || అలంకరించును || Alankarinchunu song track || telugu christian songs tracks
Просмотров 4,1 тыс.Год назад
Alankarinchunu track || అలంకరించును || Alankarinchunu song track || telugu christian songs tracks
amarudavu nevu na yesayya song track __with lyrics __ NAA HRYUDAYA SARADHI _ HOSANNA MINISTRIES-2021
Просмотров 15 тыс.2 года назад
amarudavu nevu na yesayya song track with lyrics NAA HRYUDAYA SARADHI _ HOSANNA MINISTRIES-2021
Nee Dayalo Nenunna track || నీ దయలో నేనున్నా- ట్రాక్ || nee dayalo nenunna intha kalam track
Просмотров 43 тыс.2 года назад
Nee Dayalo Nenunna track || నీ దయలో నేనున్నా- ట్రాక్ || nee dayalo nenunna intha kalam track
Hosanna Ministries 2022 New Year song track lyrics in telugu
Просмотров 1012 года назад
Hosanna Ministries 2022 New Year song track lyrics in telugu
Super
Download option pettandi
Ptaise The Lord🙏
నన్ను చూచు వాడ నిత్యం కాచు వాడ (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు (2) కూర్చుండుట ( నే) లేచి ఉండుట (2) బాగుగా ఎరిగి యున్నావు (2) 1. తలంపులు తపనయు అన్నీ అన్నియు ఎరిగి యున్నావు (2) నడచిను పండుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు (2) ధన్యవాదమ్ యేసురాజా (2) 2. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు (2) చేతుల చే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ (2) ధన్యవాదమ్ యేసురాజా (2) 3. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేనయ్యా (2) విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది (2) ధన్యవాదము యేసురాజా (2)
❤❤❤❤
❤
Super song
ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🎉😊
😊
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ లేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
Praise the lord
Nee Dayalo Nenunna Intha Kaalam Nee Krupalo Daachinaavu Gatha Kaalam (2) Nee Daya Lenide Nenemauduno (2) Theliyadayyaa… ||Nee Dayalo|| Thallidandrulu Choopisthaaru Enaleni Premanu Ilalo Cheyaalani Aashisthaaru Andanantha Goppavaarigaa (2) Nee Daya Unte Vaaru - Kaagalaru Adhipathulugaa Nee Daya Lekapothe Ilalo - Brathukuta Jarugunaa Nee Siluva Needalone Nanu Daachiyunchaavani Naa Shesha Jeevithaaanni Neethone Gadapaalani ||Nee Dayalo|| Nela Raale Naa Praanaanni Lepi Nannu Nilipaavu Apavaadi Koralaku Antakunda Daachaavu (2) Nee Rekkala Needalo Naakaashraya Durgamu Ae Keedu Naa Dariki Raakunda Nee Krupanu Thodunchinaavu Nee Paadaala Chenthane Ne Paravashinchaalani Naa Aayuvunnantha Varaku Nee Prema Pondaalani ||Nee Dayalo||
Praise tha lord 🙏🙏🙏🙏
Play lyric song
Super song
Very emotional song
Super song
❤❤❤
అన్న వందనాలు 🙏విత్తనము విరగకపొతే పలించున శ్రమలు లేకపొతే కిరీటమే వచ్చున అనే ట్రాక్ పెట్టండి
🙏🙏
Super song 🙏
Prayse thà god 🙏🙏
Sam bro 😊 Praise the lord Yese sathyam yese nithyam song track post Cheyandi... John Wesley anna dhi
Bro Stevenson tracks pettandi plz
Tqq brother❤❤❤❤❤
నా మనస్సా ఆయన మరచునా - దేవుడు నిన్ను మరచిపోవునా (2) ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే - ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) 1.నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో- సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే (2) తరగిపోను నేను అణగార్చబడను నేను (2) స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) సరిచేయు వాడే ఓ…స్థిరపరచినాడే - బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు - ఈ నూతనవత్సరములో అలంకరించునే. 2. విచారించే వారు లేక ఒంటరియైయున్న నీకు - ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే (2) కూలిన కోటను రాజగృహముగా మార్చును (2) స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా (2) ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే - ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే - కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)
Thank you for providing track
god bless you
||0:32|| నీ దయలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం (2) నీ దయ లేనిదే నేనేమౌదునో (2) తెలియదయ్యా… ||నీ దయలో|| ||1:50|| తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2) నీ దయ ఉంటే వారు - కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో - బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో|| ||3:23|| నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాచావు (2) నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచుము నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||
Super
Nice
❤
Nice song😊
Super😊❤
||1:01|| అమరుడవు నీవు నా యేసయ్య - ఆదియు అంతము నీవేనయ్యా (2) ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమ కొలిమిలో (2) సొమ్మసిల్లక - సాగిపోదును సీయోను మార్గములో స్తోత్ర గీతము - ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. ||అమరుడవు || ||3:12|| శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే ||3:39|| శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్ధం లోకమంతయు - దూరమైనను - నను చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు || ||5:24|| వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము ||5:51|| వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను కన్న తండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమచూపి - కనువిందు చేసితివి ||అమరుడవు || ||7:44|| జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా ||8:11|| జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మ దీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు ||
Tq song pettinandhuku
Tq for sharing andi Hallelujah Amen
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు|| శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే (2) ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు|| వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా - పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2) తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు|| జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా - మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2) జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||
Praise the lord, thank you sir
Praise God thank you 💯🙏