Deviartsand Vlogs
Deviartsand Vlogs
  • Видео 286
  • Просмотров 1 713 013

Видео

కజ్జికాయలు #పంచదార మరియు #బెల్లంతో చేసిన #కజ్జికాయలు
Просмотров 199День назад
కజ్జికాయలు #పంచదార మరియు #బెల్లంతో చేసిన #కజ్జికాయలు
కరకరలాడే చక్కలు #స్మూత్ గా #టేస్టీ గా👌
Просмотров 34514 дней назад
కరకరలాడే చక్కలు #స్మూత్ గా #టేస్టీ గా👌
సంక్రాంతి ముగ్గు#పండగ మొత్తం# ఈజీ ముగ్గు# deviartsand vlogs👌#
Просмотров 16914 дней назад
సంక్రాంతి ముగ్గు#పండగ మొత్తం# ఈజీ ముగ్గు# deviartsand vlogs👌#
సంక్రాంతి ముగ్గు# easy Rangoli #simple design #
Просмотров 131Месяц назад
సంక్రాంతి ముగ్గు# easy Rangoli #simple design #
2 * SIMPLE RANGOLI DESIGNS# EASY MUGGU #flowersmugguluwithdotssmall #
Просмотров 20Месяц назад
2 * SIMPLE RANGOLI DESIGNS# EASY MUGGU #flowersmugguluwithdotssmall #
ధనుర్మాసం ముగ్గు# సింపుల్ డిజైన్ #
Просмотров 29Месяц назад
ధనుర్మాసం ముగ్గు# సింపుల్ డిజైన్ #
మార్గశిర త్రయోదశి రోజు# మాఇంట్లో జరిగిన #హనుమత్ వ్రతం# 11 వ సంవత్సరం #
Просмотров 267Месяц назад
మార్గశిర త్రయోదశి రోజు# మాఇంట్లో జరిగిన #హనుమత్ వ్రతం# 11 వ సంవత్సరం #
రుచికరమైన# రోటి పచ్చడి #, ఇలా చేశారంటే#
Просмотров 68Месяц назад
రుచికరమైన# రోటి పచ్చడి #, ఇలా చేశారంటే#
4 SIDE BORDER #DESIGNS #సింపుల్ ముగ్గు
Просмотров 175Месяц назад
4 SIDE BORDER #DESIGNS #సింపుల్ ముగ్గు
ధనుర్మాసం ముగ్గులు easy Rangoli #
Просмотров 702 месяца назад
ధనుర్మాసం ముగ్గులు easy Rangoli #
4 ఫ్లవర్ డెకరేషన్ ఐడియాస్ festival design 🌺🌺#
Просмотров 1152 месяца назад
4 ఫ్లవర్ డెకరేషన్ ఐడియాస్ festival design 🌺🌺#
FESTIVAL RANGOLI #ఈజీ ముగ్గు #
Просмотров 372 месяца назад
FESTIVAL RANGOLI #ఈజీ ముగ్గు #
మామిడి ఆకులతో చిన్ని చిన్ని చాటలు D I Y# SIMPLE AND EASY#
Просмотров 792 месяца назад
మామిడి ఆకులతో చిన్ని చిన్ని చాటలు D I Y# SIMPLE AND EASY#
మా ఇంటి మహాలక్ష్మి హోమం 🙏🪔🌺🪔🌺🎎
Просмотров 2082 месяца назад
మా ఇంటి మహాలక్ష్మి హోమం 🙏🪔🌺🪔🌺🎎
రాయలసీమ ఉగ్గాని# తాలింపు అవసరంలేదు #ఎక్కువ పదార్థాలు అవసరంలేదు #
Просмотров 923 месяца назад
రాయలసీమ ఉగ్గాని# తాలింపు అవసరంలేదు #ఎక్కువ పదార్థాలు అవసరంలేదు #
FRIDAY RANGOLI #సింపుల్ ముగ్గు#
Просмотров 1563 месяца назад
FRIDAY RANGOLI #సింపుల్ ముగ్గు#
అక్షింతలుతోJai Bhavani విజయ దశమి శుభాకాంక్షలు
Просмотров 1033 месяца назад
అక్షింతలుతోJai Bhavani విజయ దశమి శుభాకాంక్షలు
దసరా రోజు వేసే ముగ్గు #సింపుల్ డిజైన్#
Просмотров 843 месяца назад
దసరా రోజు వేసే ముగ్గు #సింపుల్ డిజైన్#
MASHROOM FRY #ఇలా చేశారంటే# సూపర్ టేస్ట్ #ఒకసారి ఇలా చెయ్యండి#
Просмотров 1144 месяца назад
MASHROOM FRY #ఇలా చేశారంటే# సూపర్ టేస్ట్ #ఒకసారి ఇలా చెయ్యండి#
శ్రావణ శనివారం తులసికోట ముందు #శంకు చక్రం నామాలు#
Просмотров 1295 месяцев назад
శ్రావణ శనివారం తులసికోట ముందు #శంకు చక్రం నామాలు#
శ్రావణ మంగళవారం #పసుపు కుంకుమ తో #వేసిన ముగ్గు#
Просмотров 1155 месяцев назад
శ్రావణ మంగళవారం #పసుపు కుంకుమ తో #వేసిన ముగ్గు#
SIDE BORDER RANGOLI #EASY DESIGNS MUGGU#
Просмотров 435 месяцев назад
SIDE BORDER RANGOLI #EASY DESIGNS MUGGU#
అరటి కాయ చిప్స్| RAA BANANA CHIPS |ఈ విదంగా చేశారంటే| SUPER TASTE|
Просмотров 806 месяцев назад
అరటి కాయ చిప్స్| RAA BANANA CHIPS |ఈ విదంగా చేశారంటే| SUPER TASTE|
CHICKEN KHEEMA AAMLET# VEDI VEDI AAMLET #TASTE SUPER #🙏
Просмотров 1496 месяцев назад
CHICKEN KHEEMA AAMLET# VEDI VEDI AAMLET #TASTE SUPER #🙏
CHICKEN LEG PIECE FRY #RECIPE #SPICY CHICKEN #
Просмотров 1356 месяцев назад
CHICKEN LEG PIECE FRY #RECIPE #SPICY CHICKEN #
VEDI VEDI MIRAPAKAYA BAJJI #&VEDI VEDI GARELU #SUPER TASTE #🙏
Просмотров 1187 месяцев назад
VEDI VEDI MIRAPAKAYA BAJJI #&VEDI VEDI GARELU #SUPER TASTE #🙏
BREAD HALWA ATUKULU DRY FRUITS LADDU SWEET RECIPE
Просмотров 1597 месяцев назад
BREAD HALWA ATUKULU DRY FRUITS LADDU SWEET RECIPE
2 SWEET RECIPES #RAVVALADDU & RAGILADDU#
Просмотров 1,2 тыс.7 месяцев назад
2 SWEET RECIPES #RAVVALADDU & RAGILADDU#
VANKAYA BAJJI & STUFFING THAMALAPAKU BAJJI#
Просмотров 1517 месяцев назад
VANKAYA BAJJI & STUFFING THAMALAPAKU BAJJI#

Комментарии

  • @anilr7049
    @anilr7049 18 дней назад

    What's a a.a

  • @MvenkateswarluVrnkat
    @MvenkateswarluVrnkat Месяц назад

    Jai hanuman

  • @Chakradar99999divosnal
    @Chakradar99999divosnal Месяц назад

    Jai hanuman

  • @Chakradar99999divosnal
    @Chakradar99999divosnal Месяц назад

    Jai Sri ram Jai Jai Sri ram Jai Hanuman

  • @MvenkateswarluVrnkat
    @MvenkateswarluVrnkat Месяц назад

    Namo anjaneya

  • @JR-gq7rk
    @JR-gq7rk Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bobbaraankalayya4254
    @bobbaraankalayya4254 2 месяца назад

    chakkaga cheparu. sutthi lekunda

  • @MvenkateswarluVrnkat
    @MvenkateswarluVrnkat 2 месяца назад

    Super

  • @sridevimedepalli8953
    @sridevimedepalli8953 2 месяца назад

    శ్రీ మాత్రే నమహ

  • @MedepalliPravallika
    @MedepalliPravallika 2 месяца назад

    Sri matre namaha

  • @jangitivenkey4479
    @jangitivenkey4479 2 месяца назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @MvenkateswarluVrnkat
    @MvenkateswarluVrnkat 2 месяца назад

    Very nice

  • @mahidiwakar1126
    @mahidiwakar1126 3 месяца назад

    Awesome ❤

  • @madhukamepalli7087
    @madhukamepalli7087 3 месяца назад

    Super

  • @chavasrinivasulu6996
    @chavasrinivasulu6996 3 месяца назад

    సూపర్ అక్కా

  • @SrujanaRayavarapu-x2i
    @SrujanaRayavarapu-x2i 3 месяца назад

    Super

  • @NeelaPanuganti
    @NeelaPanuganti 3 месяца назад

    First tatomotalu kadu andi tomato adi first correct ga palkandi

  • @pratimapratima9921
    @pratimapratima9921 3 месяца назад

    Tomato chutney Baga chesaru

  • @anilr7049
    @anilr7049 4 месяца назад

    Get ready with me video please

  • @ksrinu2186
    @ksrinu2186 4 месяца назад

    👍అక్క

  • @madhukamepalli7087
    @madhukamepalli7087 4 месяца назад

    Om namo venkatesaya govinda govinda

  • @tulasikata4278
    @tulasikata4278 4 месяца назад

    పల్లి చెట్నీ ఎలా చేస్తారో వీడియో చెయ్యండి

  • @Antisecularpronational
    @Antisecularpronational 4 месяца назад

    పుట్నాలు పప్పు చట్నీ అండ్ గ్రీన్ అల్లం చట్నీ చూపించండి అమ్మా.. థాంక్ యూ అమ్మా

  • @Antisecularpronational
    @Antisecularpronational 4 месяца назад

    ఇడ్లీ అండ్ చట్నీ ల రిసీపే పెట్టండమ్మా.. చాలా బావున్నాయి

  • @abhinav8875
    @abhinav8875 4 месяца назад

    Karam podi

  • @suneethareddy-ur9ox
    @suneethareddy-ur9ox 4 месяца назад

    Same...memu...elaney...chestamu...amma...❤❤❤❤ super 😍😍 bb

  • @pavanipandrinki7359
    @pavanipandrinki7359 4 месяца назад

    Hi akka karam podi chasi chupinchandi please ❤❤

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      Thankyou కొంచెం వీలు చూసుకొని చేస్తాను

  • @omsrisairam4389
    @omsrisairam4389 4 месяца назад

    Video kabatti antha neet ga chesthundru bodlu thisthundru kani kadaga kunda aa michkalu thiyakunda galisga chestharui

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      అలా చేసేవారికి చెప్పండి సార్ నేను అదే ఫుడ్ అక్కడే తింటాము సపరేటుగా తినము మా ఆరోగ్యం తో పాటు మా కస్టమర్లు కూడా మాకు ముఖ్యం అందుకే veido ఐనా రియల్ గా ఐనా ఇలాగే చేస్తాను వేరొకరితో కలిపి అనవద్దు అర్థం చేసుకోగలరు thankyou

  • @RenukaParashuramulu
    @RenukaParashuramulu 4 месяца назад

    Super andi

  • @commommanbharateeyudu5856
    @commommanbharateeyudu5856 4 месяца назад

    టాప్ కింద కడగవచ్చు కదా చిన్న గ్లాసుడు నీళ్లలో అన్ని కూరగాయలు కడుగుతారు

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      అది చిన్న గ్లాస్సా చూసారా అందరికి పెద్ద సైజు గిన్నె కనిపిస్తుంది టాప్ కింద ఎలా కడగాలి ఫ్లోర్ మీద పోసి టాప్ వదిలి కడగాలా నాకు అర్థం కాలేదు sir thankyou

  • @blesskavala
    @blesskavala 4 месяца назад

    Oka family ki sari pada tips cheppandi hotel ki kadu, 5 to 6 members sari pada chutney chesukovali ante yenni tamato, mirchi and onion?...nenu chala hotels lo chusanu tamota ki paina nallaga undeadi cut chairu alane veseastaru

  • @satyamnarayana5776
    @satyamnarayana5776 4 месяца назад

    Where is your Tiffin centre

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      ఎందుకండి నేను నా సెంటర్ని ప్రమోట్ చేయాలి అనుకోలేదు ఎందుకంటే ఇప్పటికే నలుగురు మనుషులం చేయలేకపోతున్నాం ఇంక నేను చేయలేను thank you

  • @PaparaoGollamandala
    @PaparaoGollamandala 4 месяца назад

    Tomato lo purugulu

  • @Antisecularpronational
    @Antisecularpronational 4 месяца назад

    దోస పిండి రిసీప్ ఎలా చేయాలో పెట్టండమ్మా 🙏🏻

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      Thankyou కొన్ని రోజుల్లో పెడతాను

  • @Antisecularpronational
    @Antisecularpronational 4 месяца назад

    మీది మంచి మనసమ్మా. ఒక ఆంటి ని అడిగితే నన్ను తిట్టారు అమ్మా

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 4 месяца назад

    సూపర్ 👌

  • @AnithaRaniYandrapati-cb7no
    @AnithaRaniYandrapati-cb7no 4 месяца назад

    Neat ga kadugu munchi tistunav

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      Thankyou veido ఒక నిముషం మాత్రమె editing లో మొత్తం చూపించడం కుదరదు కదా

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      Veido ఒక నిముషం మాత్రమే అందువలన మొత్తం చూపించడం కుదరదు ఏడిటింగ్ లో కట్ అవుతుంది అర్ధం చేసుకోగలరు తెలియచెప్పినందుకు ధన్యవాదాలు

  • @BhagyalaxmiSree
    @BhagyalaxmiSree 4 месяца назад

    Super

  • @subhashinireddy4867
    @subhashinireddy4867 4 месяца назад

    Nice

  • @subhashinireddy4867
    @subhashinireddy4867 4 месяца назад

    So beautiful

  • @Appuskitchen291
    @Appuskitchen291 4 месяца назад

    వాటర్ తోని కడిగినాక టవల్ లేదా క్లాత్ తోని తడి తుడ్చాలండి

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      Thankyou నిల్వ ఉంచే చట్నీ కాదండి 1 రోజు అంతే ఎక్కువ రోజులు ఉండదు

  • @Appuskitchen291
    @Appuskitchen291 4 месяца назад

    లోపల పురుగులు ఉంటాయి కట్ చేసి veyalandi ledante హెల్త్ ప్రాబ్లమ్ vastadandi

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      Thank you పైన ఉన్న ముచ్చిక కట్ చేసాను అప్పుడే అర్థమౌతుంది బాగాలేక పోతె తీ సేస్తాను

    • @blesskavala
      @blesskavala 4 месяца назад

      చాలా వరకు నేను టమోటాలో పురుగులు ఉండడం చూడలేదు ఎందుకంటే చాలా వరకు మనం ఇంటింటికి మంచి టమోటా లానే తీసుకెళ్దాం. పుచ్చు ఉంటే ఈజీగా తెలిసిపోతుంది. నేను ఇంతవరకు ఏ హోటల్ లోనూ టమోటా పైన ఉన్న నల్లదాన్ని కట్ చేయడం చూడలేదు.

    • @santhipriya3143
      @santhipriya3143 4 месяца назад

      ​@@blesskavala నేను చూశాను, చూడటానికి బాగానే ఉంటుంది, కొన్ని రోజులు అయ్యక లోపల లోపల damage ai పురుగులు ఉంటాయి

    • @blesskavala
      @blesskavala 4 месяца назад

      @@santhipriya3143 eamo memu one week ki saripada techu kuntam and refrigerator lo pedatam. Mostly baguntayie sometimes padoutayie full tamota padeastam...ee sari observe chesta

    • @jayasree9444
      @jayasree9444 4 месяца назад

      Avunandi lopala purugulu vuntunnai bayata food tinapudu kadupu noppi vastadi

  • @pandabrothers3949
    @pandabrothers3949 4 месяца назад

    Super ❤❤❤❤❤

  • @pandabrothers3949
    @pandabrothers3949 4 месяца назад

    Wow ❤❤

  • @Star5Media
    @Star5Media 4 месяца назад

    టొమాటో లో పురుగులు,పుచులు ఉంటే ఎలా

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      Thankyou టమోటో ఫ్రెష్ గా ఉన్నాయి పైన ఉన్న ముచ్చికలు కట్ చేసాను అప్పుడే ఏవైనా ఉంటే అర్ధ మౌతుంది కట్ చేయకుండా వేస్తే తెలియదు కదా చిన్న సైజు తెస్తాను మాకు రైతు బజార్ 50 అడుగుల దూరం లో ఉంది ఫ్రెష్ గా ఉంటాయి తెలియచేసినందుకు ధన్యవాదాలు

    • @vatticharlasaritha1112
      @vatticharlasaritha1112 4 месяца назад

      Okkosari paiki thelidandi cut chesthene thelusthay chinna chinnaga start avuthay

  • @sunithaicds9924
    @sunithaicds9924 4 месяца назад

    మరి పచ్చిమిర్చి ఎప్పుడు వేసావమ్మా

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      ఫస్ట్ గిన్నెలో వేసింది పచ్చి మిర్చి చూడండి thankyou

  • @cherryclary5934
    @cherryclary5934 4 месяца назад

    Thanq for the tomato chutney, Allam pachadi kuda chuponchara..

  • @yasinbeats
    @yasinbeats 4 месяца назад

    మేము చూస్తన్నాము అని టమాటాలు కడుగుతున్నారు

    • @a...k.16127
      @a...k.16127 4 месяца назад

      😂😂😂

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      Thankyou మేముకుడా అదే ఫుడ్ తింటాము వీడియో కి ఒకలా నిజజీవితంలో ఒకలా చేయము అలా ఐతే చింతపండు వెల్లులి కొత్తిమీర ఇవన్నీ కూడా చూపించి మిక్సీలో నుంచి తీసివేయవచ్చు రెగ్యులర్ గా ఎలచేసానో అలాగే సేసాను అర్థం చేసుకోగలరు ధన్యవాదములు

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      Thankyou

  • @madhavit128
    @madhavit128 4 месяца назад

    Very clumpsy

  • @anjanirapuru4679
    @anjanirapuru4679 4 месяца назад

    Amma tamota koyyandi puruguluntai🤮

    • @DeviartsandVlogs
      @DeviartsandVlogs 4 месяца назад

      ఫ్రెష్ టమోటా తీసుకుంటాను కానీ పైన వున్న ముచికను కోసాను అప్పుడే తేడాగా ఉంటే తిసేస్తాను మరిపెద్దసైజు కాయలు కాకుండా చిన్నసైజు కాయలు వేస్తాను అర్థమైపోతుంది thankyou