- Видео 60
- Просмотров 39 085
Bhava Mantra
Добавлен 23 окт 2024
సాధకజన సుఖినోభవంతు , ఉత్తమ గురువు ద్వారా సాధనలో ఉత్తమ ఫలితాలు కలుగును గమనించి ఉత్తమమైన గురువుని ఎన్నుకొని సాధన చేసుకొనగలరు ఇది విజ్ఞానం కొరకు పెడుతున్నను
ఉచ్చిష్ట చండాలి మాతంగి మంత్ర సాధన విధి
ఏ మంత్రము అయినా విజ్ఞానంక కొరకు పెట్టినవే తగిన గురువుని పొంది మంత్ర ఉపదేశము పొంది అనుష్టానం ద్వారా శుభ ఫలితాలు పొందగలరు మంత్రములు ద్వారా ఎదుట వ్యక్తులను బాగు చేయుటకు ఆత్మో ఉద్దారం కొరకు ఉపయోగించిన శుభ ఫలితాలు కలుగును మంత్రం =-ఐంనమః ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజన వశంకరి వశమానయ స్వాహా
Просмотров: 1 018
Видео
బ్రహ్మ గురు విఘ్నేశ్వర మంత్రం
Просмотров 1,4 тыс.8 дней назад
మూలమంత్రము : "ఓం గణేశ్వరాయ బ్రహ్మ స్వరూపాయ గురువే సర్వసిద్ధి ప్రదాయ విఘ్నేశాయ నమోనమః
విలోమ పంచాక్షరి సాధన.
Просмотров 36219 дней назад
జగత్ వశీకరణ కై గణపతి ఆరాధన#ganesh#astrology
Просмотров 21323 дня назад
వివిధ లాభములు కలుగుటకు
Просмотров 51724 дня назад
ఓం హనుమతేనమః ॥ ఆపదా మమహర్తారం దాతారం సర్వ సంపదాం! లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం ॥ ఓం హనుమతే నమః !
#protection from tantra#. దృష్టి దోష, ప్రయోగముల నుండి రక్షణకై#
Просмотров 45726 дней назад
#తంత్ర మంత్ర సిద్ధికర మంత్రం# siddh KaraMantra# Datta Prabhu
Просмотров 3,7 тыс.29 дней назад
Mantram;_- ఓం ప్రరబ్రహ్మ పరమాత్మనే సమః జగదుత్పతిస్థితి ప్రళయకరాయ బ్రహ్మ, హరి, హరయ త్రిగుణాత్మనే సర్వ కౌతుకాని దర్శయ దత్తత్రేయాయ నమఃతంత్రానం సిద్దిం కురు'కురు స్వాహ
#సమస్త సిద్ధికి భైరవ దీప ప్రయోగం# removing negative energies#astrology
Просмотров 788Месяц назад
#శని త్రయోదశి తంత్రం#astrology
Просмотров 398Месяц назад
#this Shiva stotra for all kinds of Shiva mantra Siddhi #సోమవతి అమావాస్య సాధన
Просмотров 228Месяц назад
నమో నమస్తేస్తు మహేశ తుభ్యం నమో నమస్తే వృషధ్వజాయ, నమో నమస్తే గిరిజాధవాయ విద్యాస్వరూపాయ నమో నమస్తే. నమో నమస్తే పరమాత్మనే నమః స్వర్గాపవర్గప్రద భర్గ శంభో, భవత్పదాంభోజ విలోకనేన శుకాంబుధిర్మయ్యనువృత్తిమాప. ఉమాసహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం, ధ్యాత్వా మునిర్గచ్ఛతి భూతయోనిం సమస్త సాక్షిం తమసఃపరస్తాత్. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్నిహితో స్య జంతోః, తమః క్రతుః పశ్యతి వీతశోకో ధాత...
#tarini Stuti #తారిణి స్తుతి (rescue from severe situations)
Просмотров 711Месяц назад
॥ ఓం ఘోరరూపే మహారావే సర్వశతృభయంకన భక్తేభ్యో వరదేదేవి త్రాహి మాం శరణాగతం! సురాసురార్చితే దేవి సిద్ధగంధర్వ సేవితే జాడ్యపాపహరేదేవి త్రాహిమాం శరణాగతం! జటాజూట సమాయుక్తే లలజ్జిహ్వే భయంకరి దూతసిద్ధి కరేదేవి త్రాహిమాం శరణాగతం! సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోస్తుతే సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహిమాం శరణాగతం! జడానాంజడతా హంసి భక్తానా భక్తవత్సలే మూఢతాం హరమే దేవి త్రాహిమాం శరణాగతం! హూంహుంకారమయే దేవి బలిహోమ ప్ర...
#hanuman శబర మంత్రం#for energetic and positive energy
Просмотров 662Месяц назад
ఓం నమో లో హె కూలోఢా జహిందకీ కూడీ హమరీ పీడ పైఠా పిండకాచా ఈశ్వర్ూంజీ బ్రహ్మతాలా హమారా శ్రీ హనుమంత్ బీర్ రఖవాలా॥
#Lalitha Rama mantram#. #రామ లలితా మంత్రం#hanuman
Просмотров 800Месяц назад
సర్వం లోకాన్ సుసం హృత్య సభూతాన్ సచరాచరాన్ పున రేవ తథా స్రష్ట్రం శక్తో రామో మహయశాః
#Lanka Dahana Hanuman Sadhana#. లంకా దహన హనుమాన్ సాధన విధి#hanuman
Просмотров 665Месяц назад
Meru duta prayogalaki emina virugudu or parishkarum chypisthara me contact no pettandi meru yekkada untaru !
Can't understand Telugu written in English or please write in Telugu
అయ్యా, చాలా మంది మంత్ర శాస్త్రం గొప్పది అంటారు. కానీ ఇలా అంటునందుకు క్షమించండి, బాగా success అయినవాళ్ళని చూస్తే ఉదాహరణకు చిరంజీవి, A R Rahman, Elon musk, Bill Gates మొదలగు వారు అసలు మంత్ర శాస్త్రం అభ్యసించిన వాల్లు కారు. కానీ ఏ మంత్ర సాధకుడు సాధించలేనంత success వాళ్ళు చూసారు. అయ్యా ఒక మంత్రము ఇవ్వండి అది జపం చేస్తే దేవత కళలో కనపడి, పైన చెప్పిన వీళ్లంతా పూర్వ జన్మలో ఏం పుణ్యం, జపం, హోమం చేసినందుకు వాళ్లకు ఈ జన్మలో ఇంత గొప్ప యోగాలు కలిగాయో ఆ దేవత తెలియజేయాలి. నేను చాలా రోజులుగా ఇటువంటి మంత్రం కోసం చూస్తున్నా, ఎందుకంటే ఈ జన్మలో ఎలాగో ప్రారబ్దం వల్ల వాళ్ళల్లా success అవ్వలేను. కనీసం వచ్చే జన్మలోనైనా అటువంటి గొప్ప యోగాలు కలగాలంటే ఏం చేయాలో స్పష్టంగా తెలుస్తుందని. దయచేసి స్పందించండి
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ, శ్రీ మాత్రే నమః
Mee lanti varu e samjaniki kavali
Chala TQ guru ji
శ్రీ గురుభ్యోన్నమః గణేశ్వరాయ బ్రహ్మ స్వరూపాయ గురవే సర్వసిద్ది ప్రదాయ విఘ్నేశాయ నమోన్నమః గురువర్యా మీ పాదపద్మాలకు శతకోటి వందనాలు తప్పులు లేకుండా రాశానని మీకు మెసేజ్ పెట్టాను🙏🙏🙏🙏🙏🙏🙏 సదా దీవించండి
Namaskaram Guru Garu Hey Mantra Anustaanam Inka Hema emaina unnaya
naya Amalu
దీనిని లగుశ్యామమంత్రముగా పిలవబడుతుంది ఈ మంత్రము రాజ్యశ్యామలతో సమానంగా ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్రము పెద్ద నియమములు లేవు స్నానము చేసి ఉతికిన వస్త్రములు ధరించి చేసుకొనవచ్చును అలాగే ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా అసౌసములు మిగిలిన ముట్టుకో కుండ ఉండేటువంటి సమయములలో చేయరాదు గమనించగలరు
ఫలితముకై దీక్షగా జపం చేస్తే భూశయనము ఒకపూట భోజనము ఎర్రటి వస్త్రధారణ తో జపము నూనెతో దీపారాధన మొదలగునవి చేయవలసి ఉండును
కాళి కట్టు మంత్ర యంత్రం వెండి స్వామి
@@MohanBabuMohan-pu8pi దయచేసి అన్యధా భావించకండి నేను ఇటువంటిమంత్రములు పెట్టను కేవలము కష్టములు దుఃఖముల నుంచి బయటపడే మార్గములుమాత్రమే పెడతాను అన్యధా భావించ కండి మనల్ని మనం బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం సాటి సాధకు ని గాచెప్తున్నాను
Guruvugaru Kalabhairva Swamy ekka(Single) beeja mantram chepandi Guruvugaru please🙏
@@sskumarji మధ్యలో బం
🙏❤
TQ so much
Welcome 😊
Description lo mantram evandi
Pettaru amma chudandi
Swami 🙏
Im yoga teacher
Me ru a yoga sandana teach chasatru
@BhavaMantra sadana kadu swami diploma in yoga
@@vijayaperikala7942 k
@@BhavaMantra normal yoga na avaru intereste ga narchikovatam ladu Mali sadhana anta pari potaru
Mee phone number swami
Manchi knowledge estunaru Swami
Dhanavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏
Hanuman ravala ani rasi vundi meeru rakha vala ani chadivaru
@@vijayaperikala7942 some words difference between Hindi Punjabi and Telugu
Komcham corrga evandi sawmi
2:55 swami meeru chadivi nappdu pindh kacha ani chadivavaru ....matram lo peedh kacha ni vundhi swami
@@vijayaperikala7942 pind kacha is correct typing mistake
My friend hanuma
Tq so much naku hanuma chala estam
Mee address guru ji
Chala baga chepparu
*welldone🎉Bhava mantra go* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RUclips channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Lyricks haaki
తేదీ సరి చేసుకోండి గురుగారు
@VaddiVenkatesh-gi1nu పౌర్ణమితో కూడిన సోమవారము మరియు ఆరుద్ర నక్షత్రము భారతీయ కాలమాన ప్రకారం
గురువుగారు నమస్కారం చిన్న వ్యాపారాలు పెట్టుకునే వారికి జనాకర్షణ ధనాకర్షణ జరిగేలా ఒక చిన్న మంత్రం వ్యాపారం నడిచేలా ఒక మంత్రం పెట్టగలరని కోరుతున్నాను గురువుగారు
🌄🙏🛕🚩 ఓం శ్రీ గురుదత్త నమః 🙏🛕🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🛕🚩🙏
శ్రీరామో లలితాంబికాయై నమః
Jai Ganesh🙏
జై గురుదత్త 🙏
గురువుగారు మీ హిందూ ధర్మంలో ఖచ్చితంగా శక్తి ఉంటే ఒక మంత్రంతో చిన్న వ్యాపారం చేసుకునే వారిలో ఆ మంత్రం జపిస్తే అంటే ఆ మంత్రం చదువుతుంటేనే జనాకర్షణ ధనాకర్షణ వచ్చేటట్టు ఒక మంత్రం చెప్పండి చూద్దాం
దానికి ముందు నమ్మకం విశ్వాసం కావాలి
చూస్తేనో విన్టెనో రాధురా మూర్ఖుడా నమ్మకం, ధ్యాస ,ఓపిక ఉండాలి....
Mantralu namakam tho God unnadu anne chesthene palisthai vurke appanamakam tho chesthe palinchavu piga neke pramadham
❤
జై గురుదత్త ❤🙏🙏🙏
Omsridattatereyanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha
మీ సెల్ నెంబర్ చెప్పండి
గురుమంత్ర ఉపదేశం చేస్తారా
కొంతకాలం తర్వాత
ఏ ఊర్లో ఉంటారు స్వామి మీరు
@vanuyemineni6976 hyd
మీరు ఏ ఊర్లో ఉంటారు
Niyamalu chppaledu guruvu garu ph no please
Sidhe channel description
బ్రహ్మచర్యము సాత్విక ఆహారం
the link is not working
Ok
@@sanisha9554 ॥ ఓం ఘోరరూపే మహారావే సర్వశతృభయంకన భక్తేభ్యో వరదేదేవి త్రాహి మాం శరణాగతం! సురాసురార్చితే దేవి సిద్ధగంధర్వ సేవితే జాడ్యపాపహరేదేవి త్రాహిమాం శరణాగతం! జటాజూట సమాయుక్తే లలజ్జిహ్వే భయంకరి దూతసిద్ధి కరేదేవి త్రాహిమాం శరణాగతం! సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోస్తుతే సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహిమాం శరణాగతం! జడానాంజడతా హంసి భక్తానా భక్తవత్సలే మూఢతాం హరమే దేవి త్రాహిమాం శరణాగతం! హూంహుంకారమయే దేవి బలిహోమ ప్రియేనమః ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహిమాం శరణాగతం! బుద్ధిందేహి యశోదేహి త్రాహి కవిత్వం దేహిదేహి మూకత్వం హరమేదేవి త్రాహిమాం శరణాగతం. ఇంద్రాది దివిషద్బృంద వందితే కరుణామయి తారే తారాధి నాధాస్యే త్రాహిమాం శరణాగతం!
Mantra sidhhi Ela telsukochu
నేను పెట్టిన మీ ప్రశ్నలు మా సమాధానాలు ఆ వీడియోలో చూడొచ్చు వివరాల అందులో ఉన్నాయి. మంత్రసిద్ధి అయితే మంత్ర అధిష్టానం దేవత స్వప్నంలో గాని ప్రత్యక్షంగా గాని కనిపించును