Jesus Footsteps Ministries
Jesus Footsteps Ministries
  • Видео 361
  • Просмотров 69 987

Видео

యేసుక్రీస్తు నిన్న(గత ఏడాది), నేడు(ఈ ఏడాది) ఏకరీతిగా ఉన్నవాడు | Jesus Christ same Yerterday Today
Просмотров 5314 часов назад
గతము మరియు ప్రస్తుతము ఏకరీతిగా ఉన్నాడు
నా కాలగతులు నీ వశములో ఉన్నవి | My times are in your hands
Просмотров 4514 часов назад
వయో కాలము, పరిస్థితుల కాలము, నిర్ణయ కాలము
పులిసినది కొంచెం ఉన్నా బ్రతుకంతా చెడిపోతుంది | Remove and throw out Leaven
Просмотров 3414 часов назад
పులిసినది తీసి పారవేయండి
దేవుని మహిమ కొరకు సృజింపబడిన జనులు | Created for HIS glory
Просмотров 113День назад
దేవుని మహిమ కొరకు సృజింపబడిన జనులు | Created for HIS glory
నీవు ఆశీర్వాదముగా ఉందువు | You shall be a blessing
Просмотров 5728 дней назад
నీవు ఆశీర్వాదముగా ఉందువు | You shall be a blessing
ఎవరు బలవంతుడు
Просмотров 44Месяц назад
ఎవరు బలవంతుడు
బెత్లెహేము నుండి ఐగుప్తు నుండి నజరేతుకు | Bethlehem to Egypt to Nazareth
Просмотров 939Месяц назад
బెత్లెహేము నుండి ఐగుప్తు నుండి నజరేతుకు | Bethlehem to Egypt to Nazareth
నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు
Просмотров 275Месяц назад
నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు
యేసు అంతర్గత హృదయ స్థితిని బయటపెడతాడు | Jesus exposes inner heart attitudes
Просмотров 75Месяц назад
యేసు అంతర్గత హృదయ స్థితిని బయటపెడతాడు | Jesus exposes inner heart attitudes
అన్ని కాలాలలో స్తుతి
Просмотров 329Месяц назад
అన్ని కాలాలలో స్తుతి
యేసు ఎక్కిన కొండలు | మనమూ ఎక్కుదాము
Просмотров 61Месяц назад
యేసు ఎక్కిన కొండలు | మనమూ ఎక్కుదాము
బెత్లెహేము మనలో
Просмотров 47Месяц назад
బెత్లెహేము మనలో
గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతుము
Просмотров 840Месяц назад
గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతుము
బుద్దిగల సంఘ కన్యక | రాకడకు సిద్దపాటు | Day ౩
Просмотров 422 месяца назад
బుద్దిగల సంఘ కన్యక | రాకడకు సిద్దపాటు | Day ౩
ఎదిగిన సంఘకన్యక | రాకడకు సిద్దపాటు | 2వ రోజు
Просмотров 282 месяца назад
ఎదిగిన సంఘకన్యక | రాకడకు సిద్దపాటు | 2వ రోజు
క్రైస్తవులు గ్రుడ్డివారు కాదు బొంకూరి జాన్ గారు | లేనిది ఉన్నట్టు బోధించవద్దు
Просмотров 1962 месяца назад
క్రైస్తవులు గ్రుడ్డివారు కాదు బొంకూరి జాన్ గారు | లేనిది ఉన్నట్టు బోధించవద్దు
రాకడకు సిద్దపాటు | పురుషుని ఎరుగని సంఘ కన్యక | Day 1
Просмотров 242 месяца назад
రాకడకు సిద్దపాటు | పురుషుని ఎరుగని సంఘ కన్యక | Day 1
యేసు దేవదూతలకు మాత్రమె దేవుడు, పూజనీయుడు అంటున్న బొంకూరి జాన్
Просмотров 652 месяца назад
యేసు దేవదూతలకు మాత్రమె దేవుడు, పూజనీయుడు అంటున్న బొంకూరి జాన్
యేసు స్తోత్రార్హుడు అని ఒప్పుకున్న బొంకూరి జాన్
Просмотров 2882 месяца назад
యేసు స్తోత్రార్హుడు అని ఒప్పుకున్న బొంకూరి జాన్
దేవుని సాత్వీకము దేవుని కాఠిన్యము | God's Gentleness | God's severety
Просмотров 2993 месяца назад
దేవుని సాత్వీకము దేవుని కాఠిన్యము | God's Gentleness | God's severety
దేవుని కాఠిన్యము; స్త్రీలను పిల్లలను ఎందుకు చంపమన్నాడు ?
Просмотров 1943 месяца назад
దేవుని కాఠిన్యము; స్త్రీలను పిల్లలను ఎందుకు చంపమన్నాడు ?
సీమంతములో ఆత్మీయ పాఠాలు
Просмотров 834 месяца назад
సీమంతములో ఆత్మీయ పాఠాలు
ప్రాణేశ్వరీ, లేబానోను విడిచి నాతో కూడా రమ్ము | Bride Come with me from Lebanon
Просмотров 825 месяцев назад
ప్రాణేశ్వరీ, లేబానోను విడిచి నాతో కూడా రమ్ము | Bride Come with me from Lebanon
క్రీస్తు ప్రేమించినట్టే ప్రేమించాలి | Christ like Love
Просмотров 995 месяцев назад
క్రీస్తు ప్రేమించినట్టే ప్రేమించాలి | Christ like Love
అపకారానికి ఉపకారం | పరిశుద్దాత్మ నడిపింపు
Просмотров 1096 месяцев назад
అపకారానికి ఉపకారం | పరిశుద్దాత్మ నడిపింపు
విరిగి నలిగి పోవడం ఆపొద్దు ప్రమాదం
Просмотров 346 месяцев назад
విరిగి నలిగి పోవడం ఆపొద్దు ప్రమాదం
దైవజనుడి బెత్తము విశ్వాసికి శాపమా ? దీవెనకరమా ?
Просмотров 606 месяцев назад
దైవజనుడి బెత్తము విశ్వాసికి శాపమా ? దీవెనకరమా ?
ఎందుకు అన్నిటికి ఏడుస్తావు
Просмотров 1096 месяцев назад
ఎందుకు అన్నిటికి ఏడుస్తావు
పరిశుద్దాత్మ నడిపింపు | మన ఆత్మకు పానము | Spiritual Drink
Просмотров 686 месяцев назад
పరిశుద్దాత్మ నడిపింపు | మన ఆత్మకు పానము | Spiritual Drink

Комментарии

  • @Annupurna-i8v
    @Annupurna-i8v 9 дней назад

    Amen amen amen

  • @chakrinandeti1413
    @chakrinandeti1413 10 дней назад

    Amen dheva 🙏🙏🙏🙏

  • @Rajukondeti-no8xh
    @Rajukondeti-no8xh 10 дней назад

    AMEN 🙏🏻🙏🏻💖🤍💖🤍

  • @RamuKilari-h1u
    @RamuKilari-h1u 13 дней назад

    Bokurilone bonkadam undi 😂😂😂😂🤭🤭🤭🤭🤭🤣🤣

  • @RamuKilari-h1u
    @RamuKilari-h1u 13 дней назад

    Okappu nenu etani followerni. But not now. 😂😂😂😂😂😂😂

  • @RamuKilari-h1u
    @RamuKilari-h1u 13 дней назад

    Veedini p. D sundarao garu tanni tarimesaru veedu oka fool 😂😂😂😂😂

  • @donsreenu134
    @donsreenu134 13 дней назад

    అన్నా వందనాలు అన్న యోహాను సువార్త 17 3 ఈ వచనానికి వివరణ ఒక వీడియో చేయండి అన్న

  • @Evancreations8143
    @Evancreations8143 14 дней назад

    Yes sir,we have to leave

  • @donsreenu134
    @donsreenu134 14 дней назад

    యోహాన్ సువార్త 20.31

  • @donsreenu134
    @donsreenu134 16 дней назад

    అన్నా వందనాలు అన్న క్లారిటీ చెప్పకుండా ప్రజలు మోసం చేస్తున్నారు మీరు ఏసుప్రభు దేవుడా దేవుని కుమారుడు

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 16 дней назад

      వందనాలు అన్న, యేసు దేవుడు అని అలాగే దేవుని కుమారుడు అని అందరికి తెలుసు. మీరు మాత్రమె యేసు దేవుడు కాదు దేవుని కుమారుడే అని నమ్ముతూ ఉన్నారు. మీకు ఎన్ని వాక్య నిరూపణలు చూపించినా దానికి మీ స్పందన లేదు. మీ కన్నులు మూసుకుపోయాయి. తెరువబదాలని ప్రార్థన మాత్రమె చెయ్యగలము.

  • @sricreations6072
    @sricreations6072 20 дней назад

    గ్రుడ్డి వారలారా...!!! యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. Psalms 100:1-3. కళ్ళు తెరవండి.😂😂😂🤣😂😂

  • @kalyankumar552
    @kalyankumar552 23 дня назад

    Amen 🙏 amen halalullya 🙏 amen halalullya 🙏 amen halalullya 🙏

  • @donsreenu134
    @donsreenu134 23 дня назад

    వందనాలన్న ఏసుప్రభు ఎవరు దేవుడు ఎవరు

  • @SumaJison
    @SumaJison 24 дня назад

    Praise the lord

  • @donsreenu134
    @donsreenu134 24 дня назад

    అన్న సమాధానం కామెంట్ పెట్టండి అన్నా దీనికి తండ్రి అయిన దేవుడా ఏసుప్రభు దేవుడా అని అడిగాను. మీరు చెప్పినదానికి దేవునికి అప్పజెప్పాడు అంటారు మీరు. సమాధానం పెట్టండి దీంట్లో పెట్టండి

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 16 дней назад

      తండ్రీ దేవుడే యేసుప్రభువు దేవుడే బ్రదర్

  • @donsreenu134
    @donsreenu134 24 дня назад

    అన్న తండ్రైన దేవునికి అనే చెప్తాను కదా అన్న మరి తండ్రి అయిన దేవుడు దేవుడా ఏసుప్రభు దేవుడా అవి క్లారిటీ చెప్పండి అన్నా

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 16 дней назад

      తండ్రీ దేవుడే యేసుప్రభువు దేవుడే బ్రదర్

  • @donsreenu134
    @donsreenu134 25 дней назад

    అన్న వందనాలు అన్న దేవుడు ఒక్కరా ఇద్దరా ఈ సందర్భం బట్టి చెప్పండి

  • @donsreenu134
    @donsreenu134 25 дней назад

    అన్నా వందనాలు అన్న మీరు కొత్త నిబంధనలు చూస్తాన్నారు అది ఏసుప్రభు దేవుడనే యెహోవా తండ్రి దేవుడనే అక్కడ యెహోవా ఏసుప్రభు ఇద్దరు ఇట్ల దేవుడు ఎవరని అనుకోవాలి

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 25 дней назад

      మీ ప్రశ్న "యెహోవా దేవుడా" లేక "యేసుప్రభువు దేవుడా" అనేదేనా బ్రదర్ ?

  • @donsreenu134
    @donsreenu134 25 дней назад

    అన్నా వందనాలు అన్న ఏమి చేసినా దేవుని మహిమ అనే మాట మీరు చెబుతున్నారు అన్న అది పండుగని వస్తే ఇంకా దేవుని మహిమ ఏది అనేది క్లారిటీగా వస్తే బాగుంటది అన్న

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 25 дней назад

      వందనాలు బ్రదర్. మీ ప్రశ్న స్పష్టంగా లేదు. మళ్ళి ఒకసారి స్పష్టంగా అడగండి.

  • @donsreenu134
    @donsreenu134 25 дней назад

    యెహోవా ఎవరు ఏసుప్రభు ఎవరు వీరిద్దరు ఎవరు అది క్లారిటీ చెప్పండి అన్నా

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 25 дней назад

      యెహోవా ఎవరో కాదు యేసు ప్రభువే బ్రదర్

  • @donsreenu134
    @donsreenu134 26 дней назад

    అన్నా వందనాలు అన్న నా నామం ఎవరు అనేది క్లారిటీ చెప్పండి అన్న

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 25 дней назад

      "నా నామం" అంటే "యెహోవా" అనే నామము

  • @donsreenu134
    @donsreenu134 26 дней назад

    నీ తల్లి మరిచిన నేను మరువను అన్నాడు ఏదో బైబిల్లో మాట అన్నా. తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు అనేది దానికి అర్థం వస్తుంది

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 25 дней назад

      స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా 49:15

  • @donsreenu134
    @donsreenu134 26 дней назад

    మోషేకు దేవుడు యెహోవా యేస ఏసుప్రభువు అప్పుడు

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 25 дней назад

      ప్రశ్న స్పష్టంగా లేదు బ్రదర్

  • @donsreenu134
    @donsreenu134 26 дней назад

    అన్నా వందనాలు అన్న యేసు అనే పేరు రాకుండా దేవుడు అని దేవుడు పుట్టెను అని చెప్పొచ్చు కదా అన్న

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 25 дней назад

      వందనాలు బ్రదర్. దేవుడు పుట్టెను అని bible లో వ్రాయాలి అని అంటున్నారా ?

  • @Evancreations8143
    @Evancreations8143 27 дней назад

    Yes it's Absolutely right, Glory to God 🙏

  • @donsreenu134
    @donsreenu134 28 дней назад

    అన్న వందనాలు అన్న కుమారుడి తండ్రిని బయలు పర్సన్ సత్యమే చెప్తివి కానీ తండ్రే కుమారుడు కుమారుడు తండ్రి అని చెప్తావున్నారు

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 25 дней назад

      వందనాలు బ్రదర్. తండ్రే కుమారుడు కాదు, కుమారుడే తండ్రి కాదు

  • @donsreenu134
    @donsreenu134 28 дней назад

    అన్న మీ సెల్ నెంబర్ పెట్టండి అన్న వీడియో పైన

  • @donsreenu134
    @donsreenu134 28 дней назад

    అన్న వందనాలు మరియమ్మకు దేవుడు ఓకే అన్నా ఇప్పుడు ఏసుప్రభు మీకు దేవుడు ఉంటున్నారు ఇద్దరు అవుతారు మరి ఎట్లా దానికోసం దేవుడు భూమికి రాడు అని అనేకసార్లు రాయబడింది అన్న బైబిల్ లో

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 28 дней назад

      భూమి మీదికి దేవుడు రాడు అని బైబిల్ లో లేదు బ్రదర్.

  • @donsreenu134
    @donsreenu134 28 дней назад

    అన్న వందనాలు అన్న అబ్రహం దేవుడు యేసు క్రీస్తు దేవుడు ఒకటేనన్న చానా అన్యాయంగా బోధిస్తున్నారు అన్న

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries 28 дней назад

      బ్రదర్ వందనాలు, ఎలా అన్యాయమో చెప్పకుండా "అన్యాయము" అని అనడం అన్యాయము బ్రదర్.

  • @Evancreations8143
    @Evancreations8143 29 дней назад

    Glory to God 🙏,Amen

  • @Evancreations8143
    @Evancreations8143 Месяц назад

    Praise to God 🙌

  • @donsreenu134
    @donsreenu134 Месяц назад

    అన్న వందనాలు అన్న ఏసుప్రభును దేవుడని నమ్మాల్నా దేవుని కుమారుని నమ్మాలి అనేది బోధ చేయండి అన్న

  • @ramanabh4161
    @ramanabh4161 Месяц назад

    🙏🙏🤲🤲🤲🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @Evancreations8143
    @Evancreations8143 Месяц назад

    Praise to God 🙏

  • @emmanuelprayerhousemanchal4434
    @emmanuelprayerhousemanchal4434 Месяц назад

    లూకా సువార్త. 4 :1

  • @donsreenu134
    @donsreenu134 Месяц назад

    అన్నా వందనాలు అన్న పరిశుద్ధాత్మ దేవుడు అన్న వీడియోలో బైబుల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట ఎక్కడ ఉందో కొద్దిగా చూపు వలసిన కోరుతున్నాను

    • @jesusfootstepsministries
      @jesusfootstepsministries Месяц назад

      అపోస్తలులు 5:3,4 . పరిశుద్దాత్మను మోసం చెయ్యడానికి సాతాను మిమ్మును ప్రేరేపించాడు అని 3వ వచనంలో , దేవునితో అబద్దమాడారు అని 4 వ వచనంలో ఉండడం ద్వారా అననియా సప్పిరా పరిశుద్దాత్మ దేవునితో అబద్దమాడి పరిశుద్దాత్మను మోసం చెయ్యడానికి ప్రయత్నించారు అని వాక్య సారాంశం బ్రదర్ .

  • @ashokmellam1749
    @ashokmellam1749 Месяц назад

    Amen

  • @nangavathshirisha
    @nangavathshirisha Месяц назад

    😅 గొర్లవేడు తండలో మందిరం లేదు ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el Месяц назад

    హెబ్రీ పత్రిక లో తండ్రి అన్నట్టు ఉనదా లేదా కొరహు కుమారులు చెబుతున్నట్టు ఉన్నదా? బొంకు గారు

  • @gideonjamullamudi976
    @gideonjamullamudi976 Месяц назад

    Praise the Lord akka

  • @gayathripallapu4166
    @gayathripallapu4166 Месяц назад

    Praise the Lord akka🙏 Message 👌👌👌

  • @PrasanthiBorele
    @PrasanthiBorele Месяц назад

    Vadanalu Akka

  • @SumaJison
    @SumaJison Месяц назад

    Praise the lord akka

  • @vaddemanuprasannakumarv.pr5870
    @vaddemanuprasannakumarv.pr5870 Месяц назад

    Praise the lord

  • @ravisankar4436
    @ravisankar4436 Месяц назад

    Good message

  • @gayathripallapu4166
    @gayathripallapu4166 Месяц назад

    Praise the Lord Anna🙏

  • @jayarajmaduri9121
    @jayarajmaduri9121 Месяц назад

    Nice speech

  • @rapakakarnelu2482
    @rapakakarnelu2482 2 месяца назад

    Yesu vokkade kadu devuni kumarudu kadu chaala Mandi unnaru

  • @rapakakarnelu2482
    @rapakakarnelu2482 2 месяца назад

    Bonkuri john corrct

    • @praiseofgod484
      @praiseofgod484 Месяц назад

      ఎందుకు Bro బొంకూ తున్నాడన?

  • @emmanuelprasadk9619
    @emmanuelprasadk9619 2 месяца назад

    పేరుకు తగ్గట్టున్నాడు....పర్లేదు.