Vijayakumar Sistla
Vijayakumar Sistla
  • Видео 86
  • Просмотров 2 204

Видео

త్యాగారాజ ఆరాధన శత నామ స్తోత్రం
Просмотров 6014 дней назад
త్యాగారాజ ఆరాధన శత నామ స్తోత్రం
11 January 2025
Просмотров 7221 день назад
Samkramthi Sobha Composed & Presented at Port blair, Kochi as Dance drama & as Sravya roopakam at several Pravasa Andhras.
Kanajiguda Marakatha Lakshmi Ganesa Suprabhaatham
Просмотров 20Месяц назад
Kanajiguda Marakatha Lakshmi Ganesa Suprabhaatham
Adithya Hridayam in Sanskrit followed by Telugu
Просмотров 69Месяц назад
Adithya Hridayam in Sanskrit followed by Telugu. Composed by Late Sri S S Rajasekharam.
మాతృ శ్రీ జిల్లెళ్ల మూడి అమ్మ సందర్శనం లఘు కావ్యం
Просмотров 66Месяц назад
రచయిత :కీ శే శిష్ట్లా సత్యనారాయణ రాజశేఖరం గారు.
Rabindra Samgeet Vedeo
Просмотров 112 месяца назад
Rabindronath Tagore inspired by Karnatic sangeet made this song in tuned similarly!
4 September 2024
Просмотров 265 месяцев назад
Shraddhanjali : Kalavathi Ragam Rachana : Vijayudu.
23 August 2024
Просмотров 315 месяцев назад
Dhakshaayani : Naganandhini Ragam : Adi Talam : Composer : Dr. M. Balamuralkrishna.
21 August 2024
Просмотров 165 месяцев назад
Ranjani :Pancha Raga Mailka :Adi : Composer : Thiru Thanjavur Sankara Aiyer:
21 August 2024
Просмотров 185 месяцев назад
Kumaruni valenu kaavave : Vakulabharanam:Adi: Composer Dr. M Balamurali krishna
19 August 2024
Просмотров 485 месяцев назад
Sri Gayathrim : Jyothiswaroopini : Rupaka: Composer : Dr. M. Balamuralkrishna
19 August 2024
Просмотров 475 месяцев назад
Sri Gayathrie devi Sanathani : Valaji : Adhi : Composer : Oruganti Raghavendra Swami (Gnananadha Kavi)
18 August 2024
Просмотров 105 месяцев назад
Srungaara Lahari :Neelaambari :Adhi: Composer :Sri Lingaraj Arasu
6 July 2024
Просмотров 736 месяцев назад
Raga Sudhaa Rasame : Raga Vardhini Ragam : Rupaka Thalam Composition Padma Vibhushan Dr Mangalampalli Bala Murali Krishna
25 June 2024
Просмотров 197 месяцев назад
25 June 2024
25 June 2024
Просмотров 227 месяцев назад
25 June 2024
15 June 2024
Просмотров 417 месяцев назад
15 June 2024
Anandhamutho Padedha
Просмотров 238 месяцев назад
Anandhamutho Padedha
Siva smarana Thyagaraja Keerthana
Просмотров 3610 месяцев назад
Siva smarana Thyagaraja Keerthana
12 August 2023
Просмотров 94Год назад
12 August 2023
5 June 2023
Просмотров 26Год назад
5 June 2023
24 May 2023
Просмотров 11Год назад
24 May 2023
13 May 2023
Просмотров 11Год назад
13 May 2023
12 January 2023
Просмотров 392 года назад
12 January 2023
31 December 2022
Просмотров 322 года назад
31 December 2022
24 December 2022
Просмотров 202 года назад
24 December 2022
24 December 2022
Просмотров 342 года назад
24 December 2022
20 December 2022
Просмотров 482 года назад
20 December 2022
19 December 2022
Просмотров 502 года назад
19 December 2022

Комментарии

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 12 часов назад

    Jai maata saraswati, bagundi.❤

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 День назад

    మీరు ఇదివరకు విన్నదే కదా అని అప్ లోడ్ చేయలేదు. పూజలో రికార్డు సరిగా వినపడలేదు అందుకని ఇప్పుడు అప్లోడ్ చేశాను!😂

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc День назад

    కీరవాణి రాగం లో తులసీ దళములతో కీర్తన చాలా బాగుంది నాన్నా తమ్ముడు విజయ్. Thank you for this beautiful song. God bless you తండ్రీ. ❤❤❤❤

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 18 дней назад

    Thyagaraja swamy aradhana sandharbhanga program bagundi.❤

  • @s.srajashekaram2438
    @s.srajashekaram2438 18 дней назад

    Vijjoo,,, చాలా బాగుంది,,, నీ కార్యక్రమం,,, శ్రీ త్యాగ రాజస్వామి వారి ఆరాధన సందర్బంగా,,, మంచి కార్యక్రమంనిర్వహించావు నాయనా,,, కృతజ్ఞత పూర్వక ఆశీస్సులు!!🙏🧘‍♂️🙏😊🙌😊❤️🙌🥰

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 18 дней назад

    చాలా బాగుంది నాన్నా శ్రీ త్యాగాజస్వామి వారి పై నీవు చేసిన కార్య్రమం . Thank you very much నాన్నా. God bless you.❤❤❤

  • @saandeepsrivastav
    @saandeepsrivastav 18 дней назад

    Good one Uncle ❤

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 24 дня назад

    Very nice nrutya roopakam, we can imagine the dance Vijaya.❤

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 24 дня назад

    అంతాకలిపి అరగంట పట్టింది వేరే వేరే వయసు వాళ్ళను స్టేజ్ మీదకి తెస్తే పాటలో అన్నీ వయసు వాళ్లకి భోగిపళ్ళు పొసేము అని ఆశువు గా పాడాను అండమాన్ లో! సరదాకి స్క్రిప్ట్ పంపుతున్నాను. ముందర హరిదాసు లను పంపాము. అలాగే పాడాము.

  • @geetapatnala6007
    @geetapatnala6007 24 дня назад

    👏👏👏👏👏

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 24 дня назад

    చాలా బాగుంది నాన్నా vijjoo. నృత్య రూపకం చూస్తే ఇంకా ఎంత బాగా వుండేదో. ❤❤❤🙌🙌🤚🤚❤❤❤

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 Месяц назад

    Good, jai jai ganesha.

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc Месяц назад

    చాలా బాగుంది శ్రీ లక్ష్మీ గణేశ భగవాన్ సుప్రభాతం. చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు విజయ్ కుమార్. ❤❤🙏🙏🙏🕉️🕉️🕉️

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 Месяц назад

    సంస్కృత రచన లాగ తెలుగు రచనకూడా ఉంది. ఇది మా సోదరి ఉన్న తెరుబలి అనే ఓ ఫ్యాక్టరీ క్వార్టర్ లో తెనిగించారట! మన అదృష్టం!

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc Месяц назад

    చాలా బాగుంది నాన్నా. చాలా మంచి పని చేశావు. 🙌🙌🙌♥️♥️♥️

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 Месяц назад

    Very nice Vijay❤

  • @PrasannasKitchen
    @PrasannasKitchen Месяц назад

    Om namah shivaya 🙏🙏

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 Месяц назад

    మా నాన్న గారి రచనలను అందరికి వినిపించడం నా ఉద్దెశం. ఈరోజు వారి 107 వ జన్మదినం సం దర్భం గా ఇంత పెద్ద వీడియో పెట్టాను.. అందరూ తీరికగా వినండి!

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc Месяц назад

      తప్పకుండా వింటాము నాన్నా. చాలా మంచి పని చేశావు. ఆ జిల్లెళ్ల మూడి అమ్మ పై నాన్నకు వున్న భక్తి నీ తెలియచేసే ఈ వీడియో పెట్టీ నాన్న పై మనకు వున్న ప్రేమ భక్తీ నీ చెప్పావు. చాలా సంతోషం నాన్నా.

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc Месяц назад

    చాలా సంతోషం గా ఉంది నాన్నా. ఈ రోజు నీవు నాన్న శ్రీ జిల్లెళ్ళ మూడి అమ్మ పై చేసిన ఖండ కావ్యం పెట్టావు. Thank you very much. వింటాను పూర్తిగా, మెల్ల మెల్ల గా. God bless you తండ్రీ. ❤❤❤🙌🙌🙌♥️♥️♥️♥️

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 5 месяцев назад

    మన గోడు 😢

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 5 месяцев назад

    మనవాడు కనుక మానగోడు అన్నయ్య మనతో లేడు 😢

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 5 месяцев назад

    చాలా కారుణ్యం వుట్టిపడేట్లు రచించావూ , పాడా వూ విజయుడూ . మనం వున్నన్నాళ్లూ గుర్తువస్తుందీపాట .

    • @vijayakumarsistla2188
      @vijayakumarsistla2188 5 месяцев назад

      మనవాడు కనుక మనగోడు అన్నయ్యమనతో లేక!😢

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 5 месяцев назад

    Thank you vijay for a good song , singing so well.

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 5 месяцев назад

    అలవాటు లేని ఆపొసన! తప్పులుంటే చెప్పితే సరిజేసుకుంటాడు విధేయుడు విజయుడు. వెంటనే స్పందించినందుకు ఆనందం మరియు కృతజ్ఞతలు.😅

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 5 месяцев назад

    దాక్షాయినీ , నాగినందిని రాగం , శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి కీర్తన . చాలా బాగుంది . మురళి గారి పాటలను వెలుగు లోకి తెస్తున్న నీవు ఎంతో అభినందనీయుడవు విజయ్ . చాలా సంతోషంగావుంది . God bless you .

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 5 месяцев назад

    Nice vijay,happy to see you singing.

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 5 месяцев назад

    Mbk gari pata bagundi vijay😊

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 5 месяцев назад

    అద్భుతంగా వూంది పాట . వారి రికార్డు వున్నదా ?

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 5 месяцев назад

    కుమారుని వలెను కావవే - శ్రీ మంగళంపల్లి బాలమురళి గారి కీర్తన చాలా బాగుంది . Thank you very much Vijay .

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 5 месяцев назад

    Very very nice rendering Vijay . Thank you .

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 5 месяцев назад

    రాగాలు మనని మిస్లీడ్ చెయ్యవు! మనమే మిస్లీడ్ అవుతాము.😂

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 5 месяцев назад

    థాంక్స్! ఇంకొన్ని కొంచెం మిస్ లీడింగ్ గా ఉంటాయి! ఇంకా కృషి చేయాలి! పాడి చేయాలి! పాడు చెయ్యకుండా!

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 5 месяцев назад

    జ్యోతిస్వరూపిణీ రాగంలో శ్రీ మంగళంపల్లి బాలమురళి గారి కీర్తన చాలా బాగుంది . ఇలా కొత్త పాటలు మాకు ఇంకా వినిపిస్తూ వుంటారని ఆశిస్తున్నాము . Thank you Vijay .

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 5 месяцев назад

    Very nice raga Valaji . Nice rendering . Thank you Vijay .

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 5 месяцев назад

    If you remember, one carpenter coming to our house in Satyanarayana Puram Vijayawada used to sing this. By that time I got only Chittaswaram noted.. Lyricks, Name of the Composer I didn't know! Thank you for Patient hearing.

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 5 месяцев назад

    Very very nice . I remember my childhood learning music .

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 6 месяцев назад

    చాలా చాలా బాగుంది విజయుడూ. శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి స్వీయ రచన ఎంతో బాగుంది.

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 7 месяцев назад

    Nice vijay. I did not hear this kriti before.

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 7 месяцев назад

    Nice vijaya, jai andhra.

  • @kamalalakshmi5348
    @kamalalakshmi5348 8 месяцев назад

    Thank you very much Vijaya Kumar for singing.❤may God bless you with good health.

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 Год назад

    బాలమురళీకృష్ణ అభిమానులు కనుక ఈ ఆరు భాగాలలో దొరిలీన తప్పులనన్నిటినీ క్షమిస్తారని ఆశిస్తున్నాను!❤😅

  • @s.srajashekaram2438
    @s.srajashekaram2438 Год назад

    చాలా సంతోషం బాల మురళి గారిని మనసారా స్మరించుకున్నాము chir sistla విజయకుమారు కు వారి సోదరి sistla అన్నపూర్ణ ఆశీస్సులు 🙏🙏🙏

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 Год назад

    ఆశించినది ఈ ఎమోజి 👍!

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 Год назад

    నేను ఆశించనట్లు రెస్పాన్స్ ఎమోజి గా (🙏) పంపారు! ధన్యవాదములు!🌹

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 Год назад

    ఇంత కాలం తర్వాత ఎవరు కామెంట్ చేస్తారులే అనుకున్నాను! కృతజ్ఞతలు!

  • @GullapalliRajyalakshmi-kp5rc

    శంభోశంకర , హరహర మహాదేవ !!! మంచి భక్తి గీతాన్నివినిపించినందుకు ధన్యవాదాలు .

  • @jananijalli8682
    @jananijalli8682 Год назад

    🙏🙏🙏 sistla అన్నపూర్ణ

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 Год назад

    ఇది 2007 లో పాడింది మళ్లీ పాడి ఎక్కించాను!

  • @vijayakumarsistla2188
    @vijayakumarsistla2188 Год назад

    కర్తవ్యం భో ముక్తి నిధానం! అందుకే ఈ పాట! మీ స్పందనకు చాలా కృతజ్ఞతలు!

  • @VIJAYALAKSHMI-wx7jc
    @VIJAYALAKSHMI-wx7jc Год назад

    Hariom inka official ga programmes ఇస్తున్నారా.సూపర్. KR . Rameshbaabu ante chennai.ok good.inka ఇలాగే డెవలప్ అవాలని కొరు కుంటున్నాను.God bless u.baagundi duty మీద.సంకీర్తనం.