మన సంస్కృతి.  (ManaSamskruthi)
మన సంస్కృతి.  (ManaSamskruthi)
  • Видео 397
  • Просмотров 97 532

Видео

దేశభక్తి గీతం... నిర్మల సుర గంగా జల
Просмотров 26812 часов назад
దేశభక్తి గీతం... నిర్మల సుర గంగా జల
శాంతిని సంకల్పించే.....ఒక దేశ భక్తి గీతం
Просмотров 29021 час назад
శాంతిని సంకల్పించే.....ఒక దేశ భక్తి గీతం
లింగాష్టకం శివ దర్శనంతో
Просмотров 88День назад
లింగాష్టకం శివ దర్శనంతో
భక్తిపూర్వకంగా గణేశ నిమజ్జన కార్యక్రమం
Просмотров 31121 день назад
భక్తిపూర్వకంగా గణేశ నిమజ్జన కార్యక్రమం
రామనామ తారకం...ఒక చిన్న భజన
Просмотров 38021 день назад
రామనామ తారకం...ఒక చిన్న భజన
ఓం చిన్నారి నృత్య ప్రదర్శన... గణపతి నవరాత్రులు సందర్భంగా
Просмотров 22921 день назад
ఓం చిన్నారి నృత్య ప్రదర్శన... గణపతి నవరాత్రులు సందర్భంగా
తెలుగు అక్షరమాల తో గణపయ్య పాట
Просмотров 25728 дней назад
తెలుగు అక్షరమాల తో గణపయ్య పాట
సంగీత కచేరీ గణపతి నవరాత్రులు సందర్భంగా
Просмотров 113Месяц назад
సంగీత కచేరీ గణపతి నవరాత్రులు సందర్భంగా
వేద పారాయణ.స్వస్తి (29-8-24) పెద్దాపురం
Просмотров 578Месяц назад
వేద పారాయణ.స్వస్తి (29-8-24) పెద్దాపురం
29-8-2024 వేదసభ పెద్దాపురం
Просмотров 1,5 тыс.Месяц назад
29-8-2024 వేదసభ పెద్దాపురం
పెద్దాపురం లో వేదసభ (29-8-2024)
Просмотров 596Месяц назад
పెద్దాపురం లో వేదసభ (29-8-2024)
ధేశ భక్తి గీతాలపోటీలో ...తేనెల తేటల మాటలతో... పాటపాడుతున్న ఓ 5వ తరగతిబాలుడు
Просмотров 247Месяц назад
ధేశ భక్తి గీతాలపోటీలో ...తేనెల తేటల మాటలతో... పాటపాడుతున్న ఓ 5వ తరగతిబాలుడు
శ్రీ కృష్ణాష్టకం
Просмотров 92Месяц назад
శ్రీ కృష్ణాష్టకం
దేశ భక్తి గీతాలు పోటీలో జయము జయము భరతమాత గీతం పాడుతున్న ఒక విద్యార్ధిని
Просмотров 426Месяц назад
దేశ భక్తి గీతాలు పోటీలో జయము జయము భరతమాత గీతం పాడుతున్న ఒక విద్యార్ధిని
శ్రీ హయగ్రీవ స్తుతి శ్లోకం
Просмотров 43Месяц назад
శ్రీ హయగ్రీవ స్తుతి శ్లోకం
శ్రీ మహాలక్ష్మీ అష్టకం
Просмотров 262Месяц назад
శ్రీ మహాలక్ష్మీ అష్టకం
Title జయము జయము భరత మాత...దేశ భక్తి గీతం
Просмотров 8332 месяца назад
Title జయము జయము భరత మాత...దేశ భక్తి గీతం
Title తేనెల తేటల మాటలతో...దేశ భక్తి గీతం
Просмотров 1 тыс.2 месяца назад
Title తేనెల తేటల మాటలతో...దేశ భక్తి గీతం
Title పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి తీర్థం లో భాగంగా వీధి సంబరాలు
Просмотров 82 месяца назад
Title పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి తీర్థం లో భాగంగా వీధి సంబరాలు
ఆషాఢమాసం లో శ్రీ మరిడమ్మ అమ్మవారు పెద్దాపురం శాకాంబరీ గ
Просмотров 2572 месяца назад
ఆషాఢమాసం లో శ్రీ మరిడమ్మ అమ్మవారు పెద్దాపురం శాకాంబరీ గ
శ్రీ గురు స్మరణ శ్లోకాలు
Просмотров 1112 месяца назад
శ్రీ గురు స్మరణ శ్లోకాలు
సంగమేశ్వర స్వామి గుడి....
Просмотров 372 месяца назад
సంగమేశ్వర స్వామి గుడి....
తొలి ఏకాదశి సందర్బంగా శ్రీమద్భగవద్గీతా శ్లోక పోటీ... మాధవపట్నం
Просмотров 1742 месяца назад
తొలి ఏకాదశి సందర్బంగా శ్రీమద్భగవద్గీతా శ్లోక పోటీ... మాధవపట్నం
Title సంఘటనం ఒక యజ్ఞం... దేశ భక్తి గీతం
Просмотров 5383 месяца назад
Title సంఘటనం ఒక యజ్ఞం... దేశ భక్తి గీతం
Title ఆంజనేయ స్తుతి శ్లోకం _7
Просмотров 1043 месяца назад
Title ఆంజనేయ స్తుతి శ్లోకం _7
Title ఆంజనేయ స్తుతి శ్లోకం 6
Просмотров 1514 месяца назад
Title ఆంజనేయ స్తుతి శ్లోకం 6
Title చిత్రక మార్జారః (चित्रक मार्जारः)
Просмотров 194 месяца назад
Title చిత్రక మార్జారః (चित्रक मार्जारः)
Title సుభాషితం 32(విద్య గొప్పతనం తెలిపే శ్లోకం)
Просмотров 1454 месяца назад
Title సుభాషితం 32(విద్య గొప్పతనం తెలిపే శ్లోకం)
Title సుభాషితం 31(subhaashitam) నిజమైన గురువు ఎవరో తెలిపే శ్లోకం
Просмотров 1024 месяца назад
Title సుభాషితం 31(subhaashitam) నిజమైన గురువు ఎవరో తెలిపే శ్లోకం

Комментарии

  • @gandavarapucreations6022
    @gandavarapucreations6022 2 часа назад

    మా రోజుల్లో ఈ పాటలు, పద్యాలు పాడేవాళ్ళం

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 3 дня назад

    Thanks

  • @mbrsharmamula2740
    @mbrsharmamula2740 4 дня назад

    1965 లో దసరా పాటలు నేను పాడేవాన్ని. ఆ రోజులు మళ్ళీ రావు.

  • @munukutlapadmaja9616
    @munukutlapadmaja9616 4 дня назад

    Patha rojulu gurthuku vachhayi

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 3 дня назад

      ఆ రోజులు ప్రకృతి తో ముడీపడి ఉండేవి

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed 4 дня назад

    Excellent naa manassu hrudayam paravasinchindi🎉🎉

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 3 дня назад

      అనిర్వచనీయమైన అనుభూతి ఆ సందడి

  • @avnmurthysudha1852
    @avnmurthysudha1852 4 дня назад

    Patha rojulu gurthu chesaru thanks

  • @subbaraonv5048
    @subbaraonv5048 5 дней назад

    సుమారు 45 సంవత్సరముల ముందర రేడియో లో రోజు వివేవాళ్ళము..

  • @sudhakarjogimahanti3499
    @sudhakarjogimahanti3499 5 дней назад

    Mostly hearttouch dasara songs and padhyalu jayhoo vijayadasami 2024 excelent telugu padayalu songs sudhakar jomahanti sree yuvaranzani kala vedika kakinada

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 2 дня назад

      ఆకులు, పువ్వులు సేకరించడం ఇంటింటికీ తిరగడం పాటలు పాడడం గిలక లో పూలు ఆకులు వేసి ఆ ఇంటి యజమానులకు విజయం కలగాలని కోరుతూ వారిపై కొట్టడం....అదో ఆనందం ఆ వయసులో

  • @VenkataRaoSirikoti
    @VenkataRaoSirikoti 6 дней назад

    ఏది ఏమైనా ఆనాటి విద్యార్థులకు ఒక మధురానుభూతి, అప్పుడు బ్రతక లేక బడిపంతులు కి ఐదు వరహాలు చాలు ఇప్పుడు ఐదు అంకెలు జీతం సరిపోలేదు,పిల్లవాళ్ళకు పప్పు బెల్లాలు వద్దు పిజ్జా బర్గర్ లు కావాలి😂😂😂

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 6 дней назад

    విద్యను ప్రైవేటు పరం చేసినప్పటి నుండి ఈ దసరా సంబరాలు మానుకోవడమే కాదు పాఠశాలలు కళాశాలలు లో అసెంబ్లీ కీ , ఆటలకు స్థలములే లేకుండా పోయింది . సౌభ్రాతృత్వాన్ని కూడా మంటగలిపారు

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 6 дней назад

      అనుకోని మార్పులు చూస్తున్నామండి

    • @AnasuyaMaddu
      @AnasuyaMaddu 4 дня назад

      😂🎉

  • @kameswararaoappallajao9313
    @kameswararaoappallajao9313 6 дней назад

    We recollected our childhood memories. 🙏

  • @srinusimhambatla4471
    @srinusimhambatla4471 6 дней назад

    Maa chinnappudu memu kuda intitiki tirigevaaram

  • @rajyalakshmi1108
    @rajyalakshmi1108 6 дней назад

    మా చిన్నపుడుమేము మాస్కూల్ లో పడేవాళ్ళము🎉🎉

  • @tatavarthikumar5698
    @tatavarthikumar5698 14 дней назад

    సూపర్ సాంగ్ ఇలాంటివి రోజుల్లో లేవు అందరూ సెల్ఫోన్తో హడావిడిగా ఉంటున్నారు పాత రోజులు మళ్లీ గుర్తు చేశారు

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 13 дней назад

      కనీసం దసరా సెలవుల ఉద్దేశం కూడా తెలియదు ఈనాటి వారికి

  • @tatavarthikumar5698
    @tatavarthikumar5698 14 дней назад

    దసరాకి వచ్చేది మీ విసిరిసిరి పడక నేను కూడా ఈ పాటలో మాస్టారులతో పార్టిసిపేట్ చేశాను

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 13 дней назад

      నిజంగా అదొక తీపి గుర్తు

  • @tatavarthikumar5698
    @tatavarthikumar5698 14 дней назад

    పాత రోజులు గుర్తుకొస్తున్నాయి

  • @vsnmurthy5649
    @vsnmurthy5649 22 дня назад

    Guruvuluki padabivandanem

  • @Subhamastu98
    @Subhamastu98 27 дней назад

    Jai sree ram 🙏🙏🙏

  • @esarisrikanth1992
    @esarisrikanth1992 Месяц назад

    జై శ్రీరామ్ జై భారత్ 🚩

  • @suryanarayanaainapurapu6837
    @suryanarayanaainapurapu6837 Месяц назад

    ఇలాంటి సంస్క్రుతి కార్యక్రమములు ఎప్పడూ జరగితువుండాలి

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 Месяц назад

    నాచిన్నపుడు స్కూల్ లో నేర్పే వారు

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx Месяц назад

      అవును, ఇంటింటికీ తిరిగేవారం

  • @srinidhi4016
    @srinidhi4016 2 месяца назад

    🎉🎉

  • @kotisrinivas976
    @kotisrinivas976 2 месяца назад

    Get sir

  • @adilakshmitirugabattini7720
    @adilakshmitirugabattini7720 2 месяца назад

    🎉🎉🎉🎉🎉.

  • @LavanyaThoparapu
    @LavanyaThoparapu 2 месяца назад

    Om namah shivayaa

  • @yadullaprasad137
    @yadullaprasad137 2 месяца назад

    🌷🙏🌺🕉️🌺🙏🌷

  • @vijyalaxmimopuri829
    @vijyalaxmimopuri829 3 месяца назад

    Nice

  • @manjusree7971
    @manjusree7971 3 месяца назад

    అద్భుతమైన గాత్రం sir 🙏🏻🙏🏻🙏🏻

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 2 месяца назад

      ధన్యవాదములు మీ అభినందనలకు

  • @jiddusrinivasu6895
    @jiddusrinivasu6895 3 месяца назад

    Nice sir very good

  • @ramaraoravva302
    @ramaraoravva302 3 месяца назад

    ఈ తరం పిల్లలకు ఇంత చక్కని తెలుగు పద్య పాటలు తప్పక వినిపించాలి😊,,,

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 3 месяца назад

      అవునండీ. ధన్యవాదములు మీకు

  • @dnskeerthana1760
    @dnskeerthana1760 4 месяца назад

    గురూణాం గురుః.....అని ఉండాలి

  • @norikodandaram
    @norikodandaram 4 месяца назад

    🏵️🙏ఓం నమో నారాయణాయ🙏🏵️

  • @bsing8798
    @bsing8798 4 месяца назад

    ruclips.net/video/6INwPq8brZc/видео.htmlsi=ZdVlmv5SAEQvxKuA

  • @ramanji.55
    @ramanji.55 4 месяца назад

    జయహో భారత మాత 🚩🚩

  • @ravindranaths9518
    @ravindranaths9518 5 месяцев назад

    అర్ధవంతమైన పదాలతో కూడిన గీతం, చక్కటి శైలి.

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 5 месяцев назад

      ధన్యవాదములు మీ అభినందనలకు

  • @chintakuntabalaraju6539
    @chintakuntabalaraju6539 7 месяцев назад

    ఓం ఆదిత్య దేవాయ నమః

  • @chintakuntabalaraju6539
    @chintakuntabalaraju6539 7 месяцев назад

  • @venkataratnamvadagam9422
    @venkataratnamvadagam9422 7 месяцев назад

    Last కరాత్మనే, ??

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 7 месяцев назад

      శంకరాత్మనే......అని ఉండాలండి మంచి సూచన చేశారు... ధన్యవాదములు మీకు

  • @gudipudisrinivasarao9704
    @gudipudisrinivasarao9704 7 месяцев назад

    శ్రీ సూర్యనారాయణ ❤

  • @tallurisathiraju4981
    @tallurisathiraju4981 8 месяцев назад

    🙏🙏🙏

  • @mamidivenkateswarlu1600
    @mamidivenkateswarlu1600 8 месяцев назад

    జై శ్రీరామ్

  • @tallurisathiraju4981
    @tallurisathiraju4981 8 месяцев назад

    🙏🙏🙏

  • @tallurisathiraju4981
    @tallurisathiraju4981 8 месяцев назад

    👍👌🙏

  • @ratnakumari1872
    @ratnakumari1872 8 месяцев назад

    చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదాలు అండీ శర్మ గారు

  • @Rap_and_pop_king
    @Rap_and_pop_king 8 месяцев назад

    చాలా బావుంది, అలాగే సుసృతుని గూర్చి కూడా చెప్ప గలరని మనవి,🙏

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 8 месяцев назад

      ధన్యవాదములు మీ సూచనకు

  • @Rap_and_pop_king
    @Rap_and_pop_king 8 месяцев назад

    Thanks dear Sir. Nice explanation. Plz do post such good and great unknown facts , so that I can spread the message to my school kids. 🙏🙏🙏

  • @BadriSri-d5c
    @BadriSri-d5c 9 месяцев назад

    జై భారత్ మాత

  • @cinehouse1983
    @cinehouse1983 9 месяцев назад

    👏👏

  • @padmanidasanametla4236
    @padmanidasanametla4236 9 месяцев назад

    చాలా బావుంది, పిల్లలుని భగవద్గీత తెలియచేసే ఈ విధంగా ప్రోత్సాహము చేసే గురువులకు, తల్లిదండ్రులకు శుభాభినందనలు 👏🏻

    • @ManaSamskruthi-qc9rx
      @ManaSamskruthi-qc9rx 9 месяцев назад

      నిజమే పిల్లలను ప్రోత్సహించే తల్లిదండ్రులకు,నేర్పతున్న గురువు లకు అభినందనలు👏👏👏

  • @bsramam5450
    @bsramam5450 9 месяцев назад

    🙏