భ్రమరవాణి Bhramaravani
భ్రమరవాణి Bhramaravani
  • Видео 339
  • Просмотров 67 727
శివానందలహరి శ్లోకములు 31-35 ఈశ్వరా! నీవు నాకు పరమ ఆప్తుడవు నిత్యమూ నిన్ను నాహృదయంలో స్మరించుకుంటాను
శివానందలహరి శ్లోకములు 31-35 ఈశ్వరా! నీవు నాకు పరమ ఆప్తుడవు నిత్యమూ నిన్ను స్మరించుకునే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి
Просмотров: 572

Видео

శివానందలహరి శ్లోకములు 26-30 శంకరులు చెప్పిన భక్తి రహస్యం
Просмотров 80212 часов назад
శివానందలహరి శ్లోకములు 26-30 భక్తుడు దైవాన్ని చూడగానే పవిత్రమైన దైవం పాదాలను తన చేతులతో పట్టుకొని ఆ పాదాలను తలకూ కళ్ళకూ వక్షః స్థలానికి హత్తుకొని వాటిని గట్టిగా ఆలింగనం చేసుకొని ఆ పాదపద్మ పరిమళాలను ఆఘ్రాణిస్తూ ఆ ఆనందాన్ని హృదయంలో నింపుకొని పరవశించిపోవాలట
శివానందలహరి శ్లోకములు 21-25 కైలాసములో పరమశివుని దర్శించి ప్రార్థించే అదృష్టం ఎప్పుడు కలుగునో కదా
Просмотров 91014 часов назад
శివానందలహరి శ్లోకములు 21-25 కైలాసములో మణిమయనిర్మితమైన బంగారు భవనములో పార్వతీసమేతుడై కొలువు తీరిన పరమశివుని ప్రమథగణాలతో కలిసి దర్శించి ప్రార్థించే అదృష్టం ఎప్పుడు కలుగునో కదా
శివానందలహరి శ్లోకములు 15-20 కోతివంటి మనస్సును భక్తితోబంధించి ఈశ్వరుని అధీనము చేసుకొమ్మని ప్రార్థన
Просмотров 21819 часов назад
శివానందలహరి శ్లోకములు 15-20 మనశ్చాంచల్యమును పోగొట్టి కోతివంటి మనస్సును భక్తి అనే త్రాటితో బంధించి ఈశ్వరుని అధీనమును చేసుకొమ్మని ఈశ్వరుని శంకరులు ప్రార్థించారు
శివానందలహరి శ్లోకములు 10-14 ప్రారబ్ధ కర్మవశముతో ఏ జన్మ వచ్చినా ఈశ్వర స్మరణము కలగాలని ప్రార్థన
Просмотров 27021 час назад
శివానందలహరి శ్లోకములు 10-14 ప్రారబ్ధ కర్మవశముతో ఏ జన్మ వచ్చినా రావచ్చును. కానీ ఆ జన్మలన్నిటియందూ ఈశ్వర పాదారవింద స్మరణము మాత్రము కలిగేటట్లు అనుగ్రహింపుమని శంకరులు శివుని ప్రార్థిస్తున్నారు
చిలిపికృష్ణుని రోటికి కట్టిన యశోదమ్మ ఎంతటి ధన్యురాలోకదా!
Просмотров 307День назад
చిలిపి కృష్ణుని రోటికి కట్టిన యశోదమ్మ ఎంతటి ధన్యురాలోకదా! ఉత్తమోత్తములైన యోగీశ్వరులకు కూడా లభ్యుడు కాని శ్రీకృష్ణుడు స్వయముగా తల్లికి కట్టుబడెను
శివానందలహరి శ్లోకములు 5-9 భగవంతునకు మనస్సు అనే పుష్పాన్ని అర్పించడమే ముఖ్యమైన పూజ అని శంకరుల ఉపదేశం
Просмотров 312День назад
శివానందలహరి శ్లోకములు 5-9 భగవంతునకు మనస్సు అనే పుష్పాన్ని అర్పించడమే ముఖ్యమైన పూజ అని శంకరుల ఉపదేశం
శివానందలహరి శ్లోకములు అర్ధములు -4
Просмотров 204День назад
శివానందలహరి శ్లోకములు అర్ధములు -4
శివానందలహరి శ్లోకములు అర్ధములు -3
Просмотров 1,3 тыс.День назад
శివానందలహరి శ్లోకములు అర్ధములు -3
నాగచతుర్థినాడు గ్రహించదగిన విషయాలు
Просмотров 221День назад
నాగచతుర్థినాడు గ్రహించదగిన విషయాలు
శివానందలహరి శ్లోకములు అర్ధములు -2
Просмотров 24День назад
శివానందలహరి శ్లోకములు అర్ధములు -2
కార్తీకమాసంలో చేయవలసిన విధులు
Просмотров 40914 дней назад
కార్తీకమాసంలో చేయవలసిన విధులు
కార్తీకమాసం ప్రత్యేకం
Просмотров 53414 дней назад
కార్తీకమాసం ప్రత్యేకం
శివానందలహరి శ్లోకములు అర్ధములు -1
Просмотров 6914 дней назад
శివానందలహరి శ్లోకములు అర్ధములు -1
శ్రీకృష్ణుడు సత్యభామాసహితుడై నరకాసురుని వధించి పదహారువేలమంది రాజకన్యలను వివాహమాడుట
Просмотров 8514 дней назад
శ్రీకృష్ణుడు సత్యభామాసహితుడై నరకాసురుని వధించి పదహారువేలమంది రాజకన్యలను వివాహమాడుట
దీపావళి ఎప్పుడు చేసుకోవాలి శాస్త్రనిర్ణయం ఏమిటి
Просмотров 17014 дней назад
దీపావళి ఎప్పుడు చేసుకోవాలి శాస్త్రనిర్ణయం ఏమిటి
దేవకి ఆరుగురుపుత్రులుపూర్వజన్మలో షడ్గర్భులుకంసునిచేతవధింపబడ్డ ఆరుగురుపుత్రులకథ దేవదానవుల అంశావతారకథ
Просмотров 28814 дней назад
దేవకి ఆరుగురుపుత్రులుపూర్వజన్మలో షడ్గర్భులుకంసునిచేతవధింపబడ్డ ఆరుగురుపుత్రులకథ దేవదానవుల అంశావతారకథ
హైహయుల ఆవిర్భావము 5 రాజకుమారి ఏకావళి కథ ఏకవీరునిద్వారా కాలకేతువు వధింపబడుట ఏకావళీ ఏకవీరుల వివాహము
Просмотров 13321 день назад
హైహయుల ఆవిర్భావము 5 రాజకుమారి ఏకావళి కథ ఏకవీరునిద్వారా కాలకేతువు వధింపబడుట ఏకావళీ ఏకవీరుల వివాహము
హైహయుల ఆవిర్భావము 4 రాజకుమారి ఏకావళి కథ ఏకావళిని కాలకేతుడు అపహరించుట
Просмотров 20421 день назад
హైహయుల ఆవిర్భావము 4 రాజకుమారి ఏకావళి కథ ఏకావళిని కాలకేతుడు అపహరించుట
హైహయుల ఆవిర్భావము -3 లక్ష్మీదేవీ నారాయణుల పుత్రుడు ఏకవీరుని కథ
Просмотров 16921 день назад
హైహయుల ఆవిర్భావము -3 లక్ష్మీదేవీ నారాయణుల పుత్రుడు ఏకవీరుని కథ
హైహయుల ఆవిర్భావము -2 లక్ష్మీదేవీ నారాయణుల పుత్రుడు ఏకవీరుని కథ
Просмотров 38921 день назад
హైహయుల ఆవిర్భావము -2 లక్ష్మీదేవీ నారాయణుల పుత్రుడు ఏకవీరుని కథ
శివుని వరములు అశ్వీ అశ్వ రూపమున ఉన్న లక్ష్మీదేవీ విష్ణుభగవానులకు పుత్రుడు కలుగుట హైహయుల ఆవిర్భావము-1
Просмотров 17821 день назад
శివుని వరములు అశ్వీ అశ్వ రూపమున ఉన్న లక్ష్మీదేవీ విష్ణుభగవానులకు పుత్రుడు కలుగుట హైహయుల ఆవిర్భావము-1
చంద్రోదయోమావ్రతం అట్లతద్ది నోము అందమైన యువ భర్తకోసం చేసే వ్రతం
Просмотров 223Месяц назад
చంద్రోదయోమావ్రతం అట్లతద్ది నోము అందమైన యువ భర్తకోసం చేసే వ్రతం
మహిషాసురమర్దిని -4 దేవీ భగవతి మహిషాసురుని వధించుట
Просмотров 124Месяц назад
మహిషాసురమర్దిని -4 దేవీ భగవతి మహిషాసురుని వధించుట
మహిషాసురమర్దిని -3 మహిషాసురుడు దేవి ఎదుటకు వచ్చి మండోదరి కథ చెప్పుట
Просмотров 170Месяц назад
మహిషాసురమర్దిని -3 మహిషాసురుడు దేవి ఎదుటకు వచ్చి మండోదరి కథ చెప్పుట
మహిషాసురమర్దిని-1 మహిషాసురుని వధించుటకు బ్రహ్మాదిదేవతల తేజోరాశులతో తేజఃపుంజముతో దేవీ భగవతి ప్రకటమగుట
Просмотров 241Месяц назад
మహిషాసురమర్దిని-1 మహిషాసురుని వధించుటకు బ్రహ్మాదిదేవతల తేజోరాశులతో తేజఃపుంజముతో దేవీ భగవతి ప్రకటమగుట
మహిషాసురమర్దిని-2 మహిషాసురుని వధించుటకు బ్రహ్మాది దేవతల తేజోరాశులతో తేజఃపుంజముతో దేవీభగవతి ప్రకటమగుట
Просмотров 157Месяц назад
మహిషాసురమర్దిని-2 మహిషాసురుని వధించుటకు బ్రహ్మాది దేవతల తేజోరాశులతో తేజఃపుంజముతో దేవీభగవతి ప్రకటమగుట
భగవతి జగదంబ శతాక్షీ శాకంభరీ దుర్గా నామములతో ప్రకటితమగుట
Просмотров 311Месяц назад
భగవతి జగదంబ శతాక్షీ శాకంభరీ దుర్గా నామములతో ప్రకటితమగుట
దేవీ ఉపాసనా భగవతి జగదంబ పూజావిధానము
Просмотров 170Месяц назад
దేవీ ఉపాసనా భగవతి జగదంబ పూజావిధానము
సరస్వతీదేవి పూజావిధానము - కవచము
Просмотров 52Месяц назад
సరస్వతీదేవి పూజావిధానము - కవచము

Комментарии